YS Jagan Over Fear: భయంతో ప్రపంచ రికార్డు! జగన్ కు ప్రాణభయం ఎవరితో..? | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2024
  • #jaganfear #ysjagan #ysjagasecurity #ysjagatadepalliHome #jaganpalace #appolitics
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 567

  • @chaituff3616
    @chaituff3616 2 дні тому +140

    లక్షల కోట్లు ఉన్నా. ఏమి ప్రయోజనం. ప్రశాంతంగా క్షణం కూడా బతకాలేనప్పుడు.అది ఓ బతుకేనా.986 సెక్యురిటి. ని పెట్టుకున్నప్పుడే మానసికంగా చచ్చాడు.అతని గురించి వీడియోలు కూడా వెస్ట్

    • @rajukadimi2464
      @rajukadimi2464 2 дні тому +12

      ఎంత డబ్బున్న మనశాంతి లేని జీవితం... నిజంగానే పేదవాడే

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 дні тому

      Anta fake news by patcha kozzas perni nani saval visiraadu dani teeskomanu meee bollodni and ee karri lanza puku gaadu kuda fake news cheptunaafu

    • @nds4704
      @nds4704 2 дні тому +3

      జీవిత సత్యాన్ని చెప్పారు

    • @subbaraoduggirala4856
      @subbaraoduggirala4856 День тому +1

      లక్ష కోట్లు కీ ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసురా నీకు. ఈ పదం తప్ప వేరే ఏం రాదు మీ పచ్చ పుల్కా గాళ్ళకి

  • @HARISH2153
    @HARISH2153 2 дні тому +46

    డ్రగ్స్ మాఫియాతొ సంబంధం ఉందెమో అనిపిస్తుంది మొన్న విశాఖలో పట్టుబడిన dryeast కూడా ఆయనకు సంబంధం ఉండొచ్చు

  • @smahammadrafiq-fz4zb
    @smahammadrafiq-fz4zb 2 дні тому +83

    ఊరుకోండి చిన్నాన్న ఆత్మ రోజు నిద్ర లేకుండా చేస్తుంటే మా బాధ మాది మా భద్రత మాది

  • @chandusree
    @chandusree 2 дні тому +34

    వాళ్ళ వంశ వృక్షం లో నే ఏదో కొమ్మ నుంచి థ్రెట్ ఉంది..

  • @Yesh4u
    @Yesh4u 2 дні тому +71

    మా అన్న హెలికాప్టర్ లో పైన వెళ్తుంటే కింద రోడ్డు మీద ఎవరు ఉండకూడదు 😂😂

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 дні тому

      Neutral musugu lo dakkoni patcha bajana chestuna fake na koduku ee karri srinivas inkonchum tellaga unte patindalem lanza gaadi ni veediki journalism kaadu lanza rikam saripotundi

    • @subbaraoduggirala4856
      @subbaraoduggirala4856 День тому +2

      పచ్చ పైత్యం అంటే ఇదే మరి

  • @shivamalli7387
    @shivamalli7387 2 дні тому +65

    జగనన్న ఇంత బయస్తుడు అని నేను అనుకోలేదు అన్న

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 2 дні тому

      జగనన్న సొంత అన్నయ్యని అన్న పిలుస్తావా

    • @PawaniGanta
      @PawaniGanta 2 дні тому +3

      Bayam.kadu.savu.dagara.padindi.anuka.securuty.patukunadu.anta security patukuna taraloo.jagan.ki.savu.kayam.edi.nijam.avaru.namina.namaka.poyana.edi.nijam.

    • @PawaniGanta
      @PawaniGanta 2 дні тому +1

      Karma palam.avarini.vadaladu.sasina.papam.voraka.podu.edi.nijam

    • @PawaniGanta
      @PawaniGanta 2 дні тому +1

      Mee.jagan.ki.savu.kayam.edi.kala.ninayam.avaru.appalari

  • @Vishwambhara
    @Vishwambhara 2 дні тому +213

    వీణ్ణి పట్టుకొని ఇన్నాళ్ళు పులి, సింహం, ఏనుగు అంటు ఇంత బిల్డప్ ఇచ్చారు.
    మీ అందరికీ నా కామెంట్ సిల్లీగా అనిపించినా...వీడు కనీసం భారతి గారి దగ్గరికైనా ఒక్కడే వెళతాడా మంచం చుట్టూ ఈ కాపలాతోనే వెళతాడా!?

    • @satishkumarkanchari4779
      @satishkumarkanchari4779 2 дні тому +28

      Naku thelisi mancham medha ki vellentha seen ledhu avinash Reddy pothadule

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 2 дні тому +10

      Super Super Coment

    • @uppuramkrishna9093
      @uppuramkrishna9093 2 дні тому +7

      😂😂😂😂😂

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 дні тому

      Arey patcha lanza na kodakalara billi pukodu maazi CM aynapdu enta mandi security unaru chepandi ra lokesh mla ga kuda gelvaledu vainki zplus security kada patcha kozza galaru kallu dengaya meeku ee karri lanza puku nakoduku epudu jagan payna visham chumatam thu mee brathukulu

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 дні тому

      Perni nani saval visiraadu dani teeskondi ra patcha kozzas ee karri lanza koduku ani fake news cheptunadu thu mee brathukulu

  • @nambalahemkumar2282
    @nambalahemkumar2282 2 дні тому +88

    Jagan అన్నా అంటే పులి అనుకున్నారు, కానీ ఇప్పుడిప్పుడే తెలిసింది 'పులి కాదు, పిల్లి అని'.

    • @user-os1gz8tj9h
      @user-os1gz8tj9h 2 дні тому +5

      పిల్లి కూడా డేంజరే! పిల్లి కాదు చెవుల పిల్లి.

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 дні тому

      Bolli pukodu enta mandi security ni petkunadu maazi ayaka chepandi ra patcha kozzas ?

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 2 дні тому

      ​@@user-os1gz8tj9hyes super brother

    • @vishnukumarpendayala7192
      @vishnukumarpendayala7192 2 дні тому

      JAGAN GADEY EY BHARATHI REDDY ROJU CHEYPURU KATALATHO CHEYPULATHO AREY CHEYTA NAA KODKA , AREY TRANSGENDER NAA KODKA ANEY NEYCHA MAINA CHEYVATLU TEYDUTUNDEY EDEY TP KOMA RAHASYALU. VADEY KEY FOOD KOODA PEYTADU BHARATHI REDDY CHEY THO ANEY AVINASH GADEY DAGGARA KU POTUNDEY NEY CHAVU NUVU CHAVU ANEY.

  • @balajibalaji2252
    @balajibalaji2252 2 дні тому +152

    జగన్ మామయ్య కీ ఆంధ్రప్రదేశ్ లో చేసినా దోపిడీ సరిపోలేదు ఇంటర్నేషనల్ లెవల్లో ఏమో చేశాడు అందుకే ఇంత సెక్యారిటీ

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 дні тому

      Bolli pukodiki ki maazi aynapudu enta mandi security ra bafoon ?

    • @parkarbulla
      @parkarbulla 2 дні тому +8

      Guru naku kuda same doubt vachindi

    • @ravigoud3376
      @ravigoud3376 2 дні тому +5

      ​Guru i am writing from 6 months in same channel. He has to pay 60000 crores to nigeria drug mafia, which he imported to mix in alcohol. They are snipers that isnthe fear​@@parkarbulla

    • @harshaashu2484
      @harshaashu2484 2 дні тому +1

      @@ravigoud3376 Alcohol lo drugs mixing enti bayya?

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 2 дні тому +2

      అంటే అంతర్జాతీయ గా ఏమైనా ఉన్నాయేమో

  • @SujathaAmbati-rs7tb
    @SujathaAmbati-rs7tb 2 дні тому +31

    చేసిన పాపం నిద్ర రాని ఇవ్వట్లేదు ఏమో అందుకే ఎంత సెక్యూరిటీ

    • @Sairam30722
      @Sairam30722 2 дні тому

      Ambati bhramainah avanigadda ex tdp mla ex mp machilipatnam

  • @Yesh4u
    @Yesh4u 2 дні тому +29

    ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టీ త్రెట్ ఉంది అని చెప్పాలి అంతే ఆ త్రెట్ దేని వల్ల వచ్చిందో మనం చేసిన లంగా పనులు ఏంటో కూడా చెప్పాలి కదా శ్రీనివాస్ గారు😂

  • @user-vo5lv1mm4z
    @user-vo5lv1mm4z 2 дні тому +19

    వీడు మన రాష్ట్రాన్ని తన సొంతజాగీరు గా వాడుకొన్నాడు అభివృద్ధి ని మరచి పాలనను మరిచి సొంత సంపాదన. చేసుకొన్నాడు

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 2 дні тому +27

    పులివెందుల పులి పిల్లి అయి పోయాడు

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 дні тому +102

    సైకో కి మాఫియా డాన్ లతో డేంజర్ అంటగా వాళ్ళ కి కూడా మాట ఇచ్చి తప్పాడంటగా అదే త్రెడ్ ఆయనకి 😂😂

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 2 дні тому +1

      😂🤭🤣

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 дні тому

      Bolli pukoduki ki maazi aynapudu enta mandi security ra patcha kukka ??

    • @Anilkumar12310
      @Anilkumar12310 2 дні тому

      Ne problem enti ra babu ...nuv emina security ki salaries estunnava enti ..nuvvu ne chetta analysis

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 2 дні тому +3

      Container, emayendo drugs, di

    • @interstellar2583
      @interstellar2583 2 дні тому +8

      ​@@Anilkumar12310security ki salaries janam sommu tho iccharu

  • @jyothsnak6438
    @jyothsnak6438 2 дні тому +16

    ఏ క్రిమినల్ కంటినిండా నిద్రపోలేడు.

  • @satishvemula7396
    @satishvemula7396 2 дні тому +16

    నార్త్ కొరియా అధ్యక్షులు కిమ్ము దగ్గర కూడా ఉండరు ఇంత సెక్యూరిటీ 😄😄😄

  • @srinivasbalayya9834
    @srinivasbalayya9834 2 дні тому +23

    గెలకరాని చోట ఎక్కడో బాగా గెలికినట్లున్నాడు...
    డ్రగ్స్,లిక్కర్, మాఫియా ఇలా...

  • @balajisingh2802
    @balajisingh2802 2 дні тому +16

    మనం సభ పెడితే జనంతో పనిలేదు😂

  • @veerababujogi6527
    @veerababujogi6527 2 дні тому +11

    "ప్రజల" నుండి శ్రీనివాస గారు . మీరు అసలు లాజిక్ మిస్ అయ్యారు .

  • @papabaikomara2597
    @papabaikomara2597 2 дні тому +39

    ఇతనికి ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో ఏవో సంబంధాలు ఉండొచ్చు వాటిలో వాళ్ల వల్ల థ్రెడ్ కూడా ఉన్నదిఅందువల్లే ఎంత సెక్యూరిటీ అని ప్రజలు భావిస్తున్నారు

  • @user-mh2eq9bg4q
    @user-mh2eq9bg4q 2 дні тому +27

    Q🌹డ్రగ్స్ deals ఏమైనా ఉండొచ్చు

  • @rvv1599
    @rvv1599 2 дні тому +9

    బహుశా, అంతర్జాతీయ డ్రగ్ మాఫియా ల నుంచి ఏదైనా ముప్పు ఉందేమో.....😮😮

  • @narahariseetigeetharaghura9145
    @narahariseetigeetharaghura9145 2 дні тому +29

    నాకు 986 మంది ఉన్నారు అందుకే నాకు ప్రతిపక్ష నాయకుడుహోదా ఇవ్వాలి

  • @imandisateesh190
    @imandisateesh190 2 дні тому +47

    రానున్న రోజుల్లో అరాచకం సృష్టించబోతున్నాడు అందుకే ఇంత సెక్యూరిటీ ప్రభుత్వం ప్రజలు అప్రమత్తం గా ఉండాలి సర్వేజనో సుఖినోబావంతు 🙏

    • @interstellar2583
      @interstellar2583 2 дні тому +3

      Ninna kudaa tdp karyakartalani champaaru ycp vaallu

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 2 дні тому +40

    కనీసం రోడ్స్ వేయడానికి డబ్బులు లేవు, మరి ఈ దారుణలేంటి?

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 дні тому +13

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐💐💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐💐💐

  • @NidikondaSiva99Kumar.
    @NidikondaSiva99Kumar. 2 дні тому +8

    భయం భయం అంటే ఏదో తప్పు చేస్తేనే ఇంత భయం ఉంటుంది అది ఏంటో ఆయనకే తెలియాలి

  • @krishna2336
    @krishna2336 2 дні тому +26

    అతనికి గొడ్డలిఅవినాష్ తోనే భయం.ఎవరూ నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. పులివెందులలో అందరికీ తెలిసిన నిజం.

  • @durgaprasad5576
    @durgaprasad5576 2 дні тому +14

    3am కి మాట్లాడుకుని ఇంట్లోవాళ్ళే ఏసెస్తారేమో...😂😂😂😂.

  • @suryanarayanab4655
    @suryanarayanab4655 2 дні тому +5

    జగన్ అధికారం లో ఉంటే ప్రజలకు భయం , అధికారం లేక పోతే జగన్ కి భయం

  • @aradhika1082
    @aradhika1082 2 дні тому +14

    Jagan Gangstar

  • @user-mh2eq9bg4q
    @user-mh2eq9bg4q 2 дні тому +16

    ఇండియా పబ్ ఎస్కాలోబర్....

  • @sivaprasadprabhakula7141
    @sivaprasadprabhakula7141 2 дні тому +9

    అంతటి పగడ్భంది రక్షణవలయం ఉన్న కూడా గులకరాయి తగిలింది అంటే మామూలు విషయం కాదు బయ్యో 😂 ఆ రాయి వేసిన ఒక్కడ్ని పెట్టుకుంటే చాలు 986 మంది ప్రశాంతంగా వుండొచ్చు కద 😅

  • @harshakanuri931
    @harshakanuri931 2 дні тому +8

    Trft from Avinash Reddy, 1000 percent. Jai cbn Jai jansena BJP save A P

  • @srikanthreddy4981
    @srikanthreddy4981 2 дні тому +4

    ఇలాంటి వాళ్ళతో ప్రజలకు ఏమీ చేయలేరు.వదిలేయండి ఎక్కడో దాక్కుంటారు...

  • @nkrishnaveni1886
    @nkrishnaveni1886 2 дні тому +4

    నేషనల్ మాఫియా తో లింకు ఉండొచ్చు అందుకే అంత భయం ఏదో చేశాడు మొత్తానికి ఎప్పుడో ఒకసారి వేసేస్తారు

  • @shekhar3289
    @shekhar3289 2 дні тому +6

    శ్రీనివాస్ గారు....ఏంటండీ మీరు మరీనూ...తండ్రి లేని పిల్లాడిని... పేదవాడిని....చేసి ఇన్నేసి మాటలు అంటున్నారు....ఆయన్ని ఎవరూ ఎమీ చెయ్యలేరు....ఆయన ఎప్పుదొ.....మానసికంగా...అందుకే బాబు గారు...సంరక్షిస్తున్నారు...కాదంటే ఏడుస్తాడని అసెబ్లీలోకి కారులో రానీచ్చి...ముందే ప్రమాణస్వీకారం చేయించి పంపించేసారు...

  • @sankararao9773
    @sankararao9773 2 дні тому +4

    ప్రజల సొమ్ము కాజేయడానికి భయం లేదు

  • @kameshwarraomurakonda3381
    @kameshwarraomurakonda3381 2 дні тому +3

    నా డౌట్ ఏంటంటే మానసిక సమస్య అయినా అవ్వాలి. లేక పోతే అంతర్జాతీయ మాఫియా థో వుండాలి. ఎక్కువగా మానసిక సమస్య అనుకుంటున్నా.

  • @pbvrsubrahmayam7940
    @pbvrsubrahmayam7940 2 дні тому +5

    ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం జగన్ రెడ్డి ది....
    వివేకానంద రెడ్డి హత్య జరిగింది....వివేకానంద రెడ్డి కూడా ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాడే....అందువలన ఫ్యాక్షనిస్ట్ లు నుంచి ఏమైనా ఎటాక్ చేస్తారు ఏమో అని అనుకుంట....ఎవరి నుంచి ఐన తప్పించుకోవచ్చు కానీ ఫ్యాక్షనిస్ట్ నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు.. జగన్ రెడ్డి కి సంబంధం లేకపోవచ్చు కానీ ప్రజల్లో జగన్ రెడ్డి కి తెలిసే జరిగింది వివేకానంద రెడ్డి హత్య...చేసిన వారికి జగన్ రెడ్డి సపోర్ట్ ఉంది ప్రజల్లో బాగా నాటుకు పోయింది....అభిప్రాయం మాత్రమే..

  • @subbalakshmikalinadhabhotl2426
    @subbalakshmikalinadhabhotl2426 2 дні тому +6

    ఎంత కాపలా వాళ్ళని పెట్టుకున్నా దేవుడి ఆజ్ఞను ండి రక్షింప బడలేడు గా

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 2 дні тому +2

    స్వయంగా తనే ఫ్యాక్షణిస్ట్ కాబట్టి .భయం ఉండటం సహజం.

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 2 дні тому +13

    Bed room lo kuda security 😊😊😊😊

    • @balajipitani1506
      @balajipitani1506 2 дні тому

      మీరు మరిను.. అంత బయ్యం లో 😂

  • @aradhika1082
    @aradhika1082 2 дні тому +8

    Bathroom lo kuda security

  • @jangaprasad5461
    @jangaprasad5461 2 дні тому +2

    జగన్ వల్ల ఇతరులకు ప్రాణ హాని ఉంది

  • @sarada-365
    @sarada-365 2 дні тому +4

    కచ్చితంగా ఇవన్నీ చేతబడి ఆనవాళ్లు, ఎవరో జగన్ కి చేతబడి చేసారు.

  • @muralidharmv5725
    @muralidharmv5725 2 дні тому +3

    పులి కదా, పులి ఐన తన నుండి ప్రజలను కాపాడకుండాడానికి అన్న అలా నియమించు కొన్నారు, ఏమి తప్పు , అని ప్రజలు అనుకుంటున్నారు

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 2 дні тому +3

    నాది కాదు అంటే కాశీ వరకు దే కరవచ్చును. మరి బెంగళూర్ ఫ్లైట్ మీద వెళ్లకుండా200 km car మీద. వెళ్ళేడు.

  • @sambasiva1974
    @sambasiva1974 2 дні тому +2

    కేవలం డ్రగ్ మాఫియా తో ఉన్న సంబంధాల విషయంలో అయ్యుంటుంది.

  • @mrnaresh1434
    @mrnaresh1434 2 дні тому +3

    Anna tenali...

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 2 дні тому +2

    ఎక్కడికెళ్లినా ఈ సెక్యూరిటీ ఇలా వెంటబెట్టుకుని వెళ్ళవలసిందేనా? ఇంక దిన్నది ఏం ఒంటడుతుంది?

  • @venugopalreddy143
    @venugopalreddy143 2 дні тому +1

    Very Good Presentation 👍

  • @srinivastadicherla1215
    @srinivastadicherla1215 2 дні тому +2

    పులివెందుల పులి అన్నారు, సింహం సింగల్ వస్తాది అన్నారు...

  • @cinefan3422
    @cinefan3422 2 дні тому +8

    Athanu intilo unnada leka jail lo unnada. CBN garu 53 days ye jail lo unnadu but Psycho gaadu 5 years ga jail(Tadepalli kompa) lone unnadu annamaata. Chustu unte athaniki jail ki poyi vachina alavaatu poyinattu ledu anduke Home ne Jail ga maarchi Vesadu 😅.

  • @mallikaarava3951
    @mallikaarava3951 2 дні тому +3

    వివేకానంద రెడ్డి.మర్డర్ చేశాడు జగన్

  • @ramaraosri9502
    @ramaraosri9502 2 дні тому +2

    సినిమాలో హీరో చుట్టూ మహా అయితే 20 మంది అంతే ఇంకా ఎక్కువగా అంటే అది గ్రాఫిక్స్. కానీ జగన్ మావ చాలా ప్రత్యేకం.

  • @BalajiJsrk
    @BalajiJsrk 2 дні тому +2

    Vikram లో సంధానం ఏమో జగన్. ఆ రోలెక్స్ (Rolex)ఎవరో తెలియడం లేదు

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 2 дні тому +2

    Good

  • @R-VIDEOS1208
    @R-VIDEOS1208 2 дні тому +3

    ఇంతక ముందు అరెస్ట్ కాకుండా ప్రజల మధ్యలో వున్నాడు, తరువాత పదవి ఆడుపేట్టుకునాడు, ఇపుడు ఆ ఛాన్స్ లేదు, ప్రజామద్యలోకి వొస్తే తంతారు, అందుకే హై సెక్యూరిటీ

  • @vigghnnaesh
    @vigghnnaesh 2 дні тому +7

    International Drug dealer andhuke antha security

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 2 дні тому +3

    సొంత వాళ్ల నుండి రిస్క్ సార్

  • @LuckyRam-gm6pb
    @LuckyRam-gm6pb 2 дні тому +1

    1000% correct bro

  • @user-pq7pi5gt7i
    @user-pq7pi5gt7i День тому

    బాబాయ్ ఆత్మ ఇంతమంది లోఎవరికైనాకనిపిస్తుందిఅని

  • @suryarokkala1840
    @suryarokkala1840 2 дні тому +5

    S 980 మంది లో నేను వున్నాను బ్రదర్ 🤝😅 తాడేపల్లి లో 400 దాటి వుంటారు మీరు తప్పు చేపుతున్నారు

  • @nandathota
    @nandathota 2 дні тому +1

    Thanks bro after requested made this video

  • @KalagotlaThirupathireddy
    @KalagotlaThirupathireddy 2 дні тому +1

  • @krishna2336
    @krishna2336 2 дні тому +2

    ఋషికొండ మీద కట్టిన భవనం లో బాత్ రూమ్, బెడ్ రూమ్ గదులలోకి వెళ్లాలన్న బయోమెట్రిక్ స్కాన్ కూడా పెట్టించుకొన్నాడు.

  • @Yesh4u
    @Yesh4u 2 дні тому +3

    ఆ దక్షిణ కొరియా కిం ఫ్యామిలీ వాళ్ళకి హింస చేయటం లో మరియు తమను తాము రక్షించుకోటం లో ట్రైనింగ్ ఇచ్చిందే మన రాజారెడ్డి ఫ్యామిలీ వాయ్😂

  • @dayalanarshingrao8132
    @dayalanarshingrao8132 2 дні тому +1

    Right

  • @vamsipoduri8291
    @vamsipoduri8291 2 дні тому +1

    రాజకీయ పరంగా అభద్రత భయం కాదు. మాఫియా డాన్ , నేరసంరాజ్యాధిపతి కాబట్టే భయం అభద్రత.

  • @ak-du3ed
    @ak-du3ed 2 дні тому +2

    Drugs మాఫీయా తో ఆయనకు త్రెట్ వుంది,

  • @m.s.rmurthy3374
    @m.s.rmurthy3374 2 дні тому +2

    ఎదో వుంది ఇంటర్నేషనల్ గా క్రైమ్ చేసారు. అందుకే అంత భయం.

  • @gollapallilakshmipathi3967
    @gollapallilakshmipathi3967 2 дні тому +3

    I think Avinash Reddy & Bharathi Reddy bro

  • @Mammu09
    @Mammu09 2 дні тому +2

    Oke video chala sarlu chesav anna

  • @kmg788
    @kmg788 2 дні тому +2

    Single సింహానికి అంత భయమెందుకో?

  • @kik1139
    @kik1139 2 дні тому +2

    drug mafia involved. Drug containers caught in shipyard got link to jagan. Now he need to compensate them.

  • @chapalagandhi3286
    @chapalagandhi3286 2 дні тому

    Anna meru super you analysis exlcellent

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 2 дні тому +4

    Jaggu....is Damaged Andhrapradesh, Automatically.....Enemies will be......

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 2 дні тому +1

    👍👍👍👍💐💐💐🙏🙏🙏

  • @dsreekrishna
    @dsreekrishna 2 дні тому +3

    డ్రగ్స్ మాఫియా నుండి థ్రెట్ ఉండొచ్చు. వైజాగ్ లో పట్టు పడింది. కదా ఊరుకుంటారా

  • @user-yi4dd8zg2q
    @user-yi4dd8zg2q 2 дні тому +1

    ANNA ఈయనగరి చేసే వ్యాపారలతో
    ఇంటర్నేషనల్ మాఫియా తో భయము ఉందేమో

  • @sreekrishnapottem7630
    @sreekrishnapottem7630 2 дні тому +2

    అవినాష్ tho, బారతీ tho

  • @paulprasad7862
    @paulprasad7862 2 дні тому +3

    ఎప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ సీఎం కాకూడదు, కాడుకోడా... పొరపాటున ఐతే భరతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ ఉండడు 😄😄😄

  • @rajkumar2313
    @rajkumar2313 2 дні тому +5

    I think mafia

  • @marykamala9490
    @marykamala9490 2 дні тому +2

    Good morning srinivas garu

  • @prasadkosaraju6940
    @prasadkosaraju6940 2 дні тому +2

    Sharp shooter ఎవడో పగబట్ నా డు

  • @ArunKumar-fv5lo
    @ArunKumar-fv5lo 2 дні тому +2

    6 lakshala kotlu intlo pettukunte inthe

  • @sridhar7258
    @sridhar7258 2 дні тому +3

    He is fearing about international drug cartels, black money exchangers , international mafia..etc

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 2 дні тому

    namaste 💐🙏🏻

  • @madhaviravuri7719
    @madhaviravuri7719 2 дні тому +4

    Drugs

  • @kommuriravikumar8062
    @kommuriravikumar8062 День тому

    Body language bagundhi

  • @Rebelsquads
    @Rebelsquads 2 дні тому

    He was in democracy

  • @Cricketedits257
    @Cricketedits257 2 дні тому +8

    పేర్ని నాని 196మంది అంటున్నాడు అదేదో కొంచెం క్లారిటీ ఇవ్వండి శ్రీను గారు

  • @bogeanreddy
    @bogeanreddy 2 дні тому

    ప్రజలతో నే సార్

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 2 дні тому +1

    Yeppudo భారతి, avinash reddy కలిసి jamore gaadini champestaru . సెక్యూరిటీ ఉంటే తప్ప బహుశా భారతి దగ్గరకు కూడా vellademo.

  • @sathya9999
    @sathya9999 2 дні тому

    డ్రగ్స్ మాఫియా తో ప్రాణభయం ఉంటే ప్రజాధనం తో ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వడమేంటి మాకేం సంబంధం

  • @prasadkosaraju6940
    @prasadkosaraju6940 2 дні тому +3

    వాడు గాంగ్ స్టెర్ గదా దుర్మార్గుడి కి భయం ఎక్కువ

  • @seetayyanekkanti9148
    @seetayyanekkanti9148 2 дні тому +3

    Pablo Escobar

  • @naveen7736
    @naveen7736 2 дні тому +3

    Ganjai joliki kuda vellaledu 😂😂happy ga business cheskunaru 😂😂😂😂

  • @sivakrishna5306
    @sivakrishna5306 2 дні тому +2

    25000 kgs drugs dhorikayi gaa, foreign drug Mafiya nunchi jagan ki bhedirimpu calls vachayi. Dhani viluva Sumaru 20000 crores