Sri Malladi Gari speech

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 33

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому +4

    సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల దర్శనం శక్తీ శాక్తమూ వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై యజ్ఞముల కూ జైజైజైజైజైజైజైజైజై సనాతన ధర్మము న కూ జైజైజైజైజైజైజైజైజై 🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🥰🥰🥰🥰

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому +3

    గురు దేవులు మనకు చాలా చాలా ఆదర్శ నీయులు,ప్రాణం పోయినా సరే మన ధర్మాన్ని విడిచిపెట్ట కూడదు, అరుణాచల రమణులు,శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా వీరంతా ఇదే భోదించారు,మనము సరిగా అర్ధం చేసుకోవాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🥰🥰🥰🥰🥰

  • @vamsikrishnakona
    @vamsikrishnakona 5 років тому +9

    అంత వయస్సులో కూడా ఆ గొంతులో స్ఫుటం, గాంభీర్యం 🙏.
    అలాగే ప్రక్కన సామవేదం గారు శ్రద్ధగా వింటున్న తీరు వారికి మల్లాది వారి మీద ఉన్న భక్తి ప్రపత్తులు, పెద్ద వారి వద్ద ఇంకా నేర్చుకోవాలన్న జిజ్ఞాస కనబడుతోంది.

  • @vangurifoundation
    @vangurifoundation 5 років тому +6

    అవును. ఆ రోజు నేను కూడా మాట్లాడాను. చాలా సేపు వేదిక మీదే కూచున్నాను కానీ అంత మంది గొప్పవారి మధ్య కూచోడానికి సిగ్గు వేసి మాట్లాడి దిగిపోయాను. ఈ నాటి ప్రవచన కారులు అందరికీ ఆయనే ఆద్యులు. అందరూ ఆయనకి ఏకలవ్యులే. ఆయన ని అమెరికా తీసుకు రావడానికి చాలా ప్రయత్నం చేశాను కానీ వయసు రీత్యా వీసా ఇవ్వ లేదు.

  • @sarathjoshna8364
    @sarathjoshna8364 7 років тому +6

    Enthalaa edigina odigi vundatam chandrasekhara sasthry gaarike chellindi...great person from our telugu people ..

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому +1

    శక్తి ద్వారానే శాక్త దర్శనమౌతుంది ఈ అమ్మ ఆదర్శముతో జీవనము స్వధర్మాన్ని ఆచరించడము వలనే ఈ శాక్త దర్శనప్రాప్తి , స్త్రీ లంతా ఇలా ఈ అమ్మ వలే జీవనము సాగించాలి 🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🥰🥰🥰🥰🥰

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому +1

    స్వధర్మమును నిష్ఠతో ఆచరించారు పర్తిమా ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళలేదు,రాకూడదనే పర్తిమా ఆశీర్వదించారు 🙏🙏🙏🙏🙏

  • @prabhakararao6985
    @prabhakararao6985 3 роки тому +1

    బ్రహ్మ శ్రీ వేద మూర్తులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి శతధా నమో వాకములు.

  • @ramakrishna5265
    @ramakrishna5265 Рік тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా

  • @tulugugunavardhananaidu9623
    @tulugugunavardhananaidu9623 6 років тому +3

    Ram Ram Rama.Sri Rama.Om Sri Rama.

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 6 років тому +5

    Guruvugaru Paadapadmalaku
    Mama Sumanjali-🙏🙏🏵🏵

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 2 роки тому

    🌺🙏🙏🙏🌺

  • @suryabhagavanulubhattiprol2393
    @suryabhagavanulubhattiprol2393 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NarendraKumarAmbula
    @NarendraKumarAmbula 2 роки тому

    🙏🙏🙏

  • @tulugugunavardhananaidu9623
    @tulugugunavardhananaidu9623 6 років тому +2

    Jai Sri Ram.Om Sri Ram.

  • @vimalaponnaluru3399
    @vimalaponnaluru3399 3 місяці тому

    I feel rest less if I don’t listen to swamis speech

  • @SuryaPrakash-nv9lb
    @SuryaPrakash-nv9lb 5 років тому +2

    sri gurubhyonamaha

  • @SY27196
    @SY27196 2 роки тому

    పూర్తి వీడియో అప్లోడ్ చేయండి!

  • @narsimhamurthyg3553
    @narsimhamurthyg3553 4 роки тому

    Damyavadamulu.

  • @satyavathidharmala9414
    @satyavathidharmala9414 7 років тому +1

    Srirama srirama srirama.

  • @subramaniamm8569
    @subramaniamm8569 2 роки тому

    కారణ జన్మలు

  • @padmaganti605
    @padmaganti605 3 роки тому +2

    అపర వ్యాసులు మీరు

  • @ravip9891
    @ravip9891 5 років тому +2

    Jai gurudev...7 idiots dislikd....

    • @padmanabhachr
      @padmanabhachr 5 років тому

      Vaallu yee marokka matapichi vedhavalai untaru,,!

  • @venkatsrinivas4141
    @venkatsrinivas4141 4 роки тому

    🙏

  • @achyutakrishna
    @achyutakrishna 4 роки тому

    కృతఘ్నత కి మారు పేరు Malladi garu. 🙏🏽🙏🏽🙏🏽
    Be thankful what you get.

    • @4uchinnu
      @4uchinnu 4 роки тому +3

      కృతఘ్నత కాదండి అది. *కృతజ్ఞత*
      కృతఘ్నత అంటే ద్రోహం చేయడం. గౌరవం లేకపోవడం. స్వామి & గురు భక్తి లేకపోవడం.

    • @muthaiahnuvvula1844
      @muthaiahnuvvula1844 3 роки тому +1

      Good program

  • @gayatrineti2330
    @gayatrineti2330 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @mallikarjunaraopaturi6345
    @mallikarjunaraopaturi6345 4 роки тому +1

    🙏🙏🙏