మహాభారత ప్రవచనాలు అధ్యాయం7 Mahabharata Pravachanalu Part 7 Brahmasri Malladi ChandraShekara Sastry

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024

КОМЕНТАРІ • 162

  • @Bhaskar1958
    @Bhaskar1958 2 роки тому +18

    ప్రత్యక్షం గా మహా భారతం చూస్తున్నట్టు గా ఉంది.

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 Рік тому +8

    స్వామీ మీరు ఇప్పుడు ఏలోకంలో ఉన్నారో తెలియదు.కానీ మీరింకా మా మధ్యనే ఉన్న అనుభూతి కలుగుతోంది.మీకు యావజ్జాతీ ఋణపడి ఉంది, ఉంటుంది. సదా మీపాదారవిన్దములకు సాష్టాఙ్గదన్డప్రణామాన్ సమర్పయామి

  • @Bhaskar1958
    @Bhaskar1958 2 роки тому +33

    చెప్పడం లో ఆ ఆనందం విలీనం తన్మయత్వం చూడండి. నేను ఏ ప్రవచనకారుడిలో చూడలేదు! ధన్యోస్మి!

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 22 дні тому

    🙏🙏🙏 మీరు ఏ లోకంలో ఉన్నా స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు.

  • @anjaneyus.r6081
    @anjaneyus.r6081 Рік тому +9

    ⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
    శ్రీ రామ జయ రామ జయజయ రామ
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @vittalkothapally3797
    @vittalkothapally3797 4 роки тому +12

    గురువు గారికి నమస్కారములు.చాలా సందేహాలను నివృత్తి చేస్తున్నది ప్రవచనా ఝరి

  • @privetblat
    @privetblat 19 днів тому

    Shri Gurubhyo namaha, Mallaadi Chandrashekhara Shastri gaari laaga pravachanam cheppadam evariki sadhya padadu. Vaaru kaarana janmulu.

  • @srinivaspv4460
    @srinivaspv4460 Місяць тому

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 роки тому +44

    ఆణిముత్యాల్లాంటి విషయాలు ఎన్న్నో ఉన్నాయి . ఈ ప్రవచనంలో! జాగ్రత్తగా మరోసారి విని రాసుకోవాలి! మహా అద్భుత విశేషం గురువుగారు చెప్పిన తీరు! ఇవన్నీ రకరకాల ప్రసార మాధ్యమాల ద్వారా యావత్ ప్రజానీకానికి చేర్చాలి! గురువుగారి పేరు, కీర్తి కలకాలం నిలిచేలా అభిమాన సంపన్నులు హృదయ పూర్వకంగా పూనుకోవాలి!

  • @menakadevimudunuru8410
    @menakadevimudunuru8410 2 роки тому +8

    🙏🌹జై శ్రీకృష్ణ

  • @bangarubangaru6997
    @bangarubangaru6997 4 роки тому +7

    నమస్కారాలు గురువుగారు.సంస్కృతే శ్లోకా: .సమ్యక్ వివరణ మ్ కుర్వంతి
    ధన్య వాదా:

  • @krishnareddy9895
    @krishnareddy9895 Рік тому +2

    శ్రీగురుభ్యోనమః శ్రీకృష్ణం వందే జగద్గురుం. జై శ్రీ రాం

  • @vittalkothapally3797
    @vittalkothapally3797 5 років тому +35

    గురోర్విభూతి సంపన్నం పౌరాణిక వాచస్పతిం! ప్రణామైరర్చయామ్యహం తం శాస్త్రిం చంద్రశేఖరమ్!!

    • @nharisharma
      @nharisharma 5 років тому +6

      శ్లోకం చాలా బాగుంది

    • @kishoredevarasetty9544
      @kishoredevarasetty9544 5 років тому +2

      శ్లోకం బాగా చె్పారండీ

    • @vittalkothapally3797
      @vittalkothapally3797 5 років тому

      క్రృతజ్ఞతలు

    • @gramesh8930
      @gramesh8930 5 років тому

      Guru bramma guru vishnuvu gurudeevo maheshwaraha guru sakshat parabbramma tasmai guraveenamaha

    • @kothaupendergym1964
      @kothaupendergym1964 3 роки тому

      చక్కని శ్లోకం.

  • @PradeepKumar-gs6sv
    @PradeepKumar-gs6sv 8 місяців тому +2

    శాస్త్రి గారి కి పాదాభివందనం

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 2 місяці тому +1

    Kali Yuga vyasa Maharishi Sri malladii Chandra Shekhar sasthri garu. Satha Koti namaskaramulu.

  • @sankarasreenivasulu1368
    @sankarasreenivasulu1368 2 роки тому +2

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @vijayalakshmihosur7316
    @vijayalakshmihosur7316 28 днів тому

    Adbhutam.

  • @vvvmk1718
    @vvvmk1718 2 роки тому +14

    అద్భుతమయిన పాండత్యం🙏🙏🙏🌹🌹🌹

  • @subramanyamtallam6550
    @subramanyamtallam6550 Рік тому +2

    గురువుగాికికోటివన్జనాలు

  • @kvvsatyanarayana3652
    @kvvsatyanarayana3652 Рік тому +14

    హిందూ సంస్కృతిని భక్తులకు వినిపించే కారణజన్ముడు

  • @SS-ek8xb
    @SS-ek8xb 4 місяці тому +1

    Thank you for uploading these🙏🙏🙏

  • @venkatramasarmamarthi8172
    @venkatramasarmamarthi8172 2 роки тому +9

    అద్భుతమైన ప్రవచనం.శతాధికవందనములు

  • @gajularadhakrishnaiah5290
    @gajularadhakrishnaiah5290 2 роки тому +6

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
    గురువు గారికి పాదాభివందనం💐❄🍎💐❄🍎
    మహాభారతంను శ్రీ శ్రీ శ్రీ మల్లాది గురువు గారు చెప్పితేనే వినాలి. వేద పారాయణం వలే సాగుతుంది.

  • @somasundaravantsa8023
    @somasundaravantsa8023 2 роки тому +4

    Vagdeva vibhavaaniki vandanam ..🙏🙏🙏

  • @vijayaramaraovudayagiri2366
    @vijayaramaraovudayagiri2366 Рік тому +5

    No words I found to Express my feelings after listening sastry gari pravachanamulu

  • @asdzxc6020
    @asdzxc6020 Рік тому +1

    Katta sreenivasulu
    India 🇮🇳 🇮🇳 🇮🇳 Very
    Mahabharatam 🙏 🙏 🙏

  • @kalyanik4455
    @kalyanik4455 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏

  • @kishoredevarasetty9544
    @kishoredevarasetty9544 5 років тому +9

    పద్య ము లందు మల్లాది వా రి
    పద్యము లే వే రాయ అయ్యో
    రామ వి న రు ఏ మ య

  • @asdzxc6020
    @asdzxc6020 Рік тому +1

    Katta sreenivasulu
    Mahabharatam 🙏 🙏 🙏
    🕉 🕉 🕉 🕉

  • @kirankumar2157
    @kirankumar2157 6 років тому +2

    Jai guruji
    Jai hinndutvam Jai sri ram Jai hinndutvam Jai sri ram Jai hinndutvam Jai sri ram Jai hinndutvam Jai sri

  • @lakshmipathiraju2805
    @lakshmipathiraju2805 2 місяці тому

    నా జన్మ ధన్యమైనది స్వామి

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 4 місяці тому

    🙏

  • @vepurusuresh976
    @vepurusuresh976 5 років тому +3

    జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ

    • @anjaneyus.r6081
      @anjaneyus.r6081 Рік тому

      ⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
      శ్రీ రామ జయ రామ జయజయ రామ
      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @hymabh1020
    @hymabh1020 2 роки тому +8

    🙏🙏శ్రీ గురుభ్యోనమః 🙏🌺🌺

  • @mohantokala3516
    @mohantokala3516 3 роки тому +1

    Om Sri hari rama hari Krishna govinda om nama shivaya namo namaha 24.10.2020 gurugariki padabi namaskarmulu

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 2 роки тому

    Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @chsridhar2992
    @chsridhar2992 4 роки тому +4

    shastanga pranmalu 🙏🙏🙏🙏

  • @venkateswararaonagineni4450
    @venkateswararaonagineni4450 Рік тому +1

    Swami Samart

  • @vinodhinireddy2581
    @vinodhinireddy2581 Рік тому

    Jai Shree krishna 🎉🎉🎉🎉🎉🎉

  • @satyagajulapalli
    @satyagajulapalli 2 роки тому

    Saraswathi puthrulu Guruvugariki Padabhivandanam

  • @saivaraprasadkasavajula7321
    @saivaraprasadkasavajula7321 5 років тому +17

    గురువుగారికి నమస్కారములు.

  • @mallikarjunas4645
    @mallikarjunas4645 Рік тому

    Guruvu gaari paadhapadmaalaku koti pranaamaalu .

  • @suryapurna6306
    @suryapurna6306 Рік тому

    Maha adbhuta Vani

  • @somanadhamvithala2220
    @somanadhamvithala2220 2 роки тому +1

    Very good Pravachanalu

  • @ramakrishna5265
    @ramakrishna5265 Рік тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా

  • @harikishansharma2141
    @harikishansharma2141 3 роки тому +1

    Padabivandanam

  • @pvsubbarao3597
    @pvsubbarao3597 3 роки тому +1

    Dhanyavaadaalu guruvu gaaru

  • @srinivasvallabha1
    @srinivasvallabha1 2 роки тому

    Guruvugaariki paadaabhivandanaalu

  • @yeleswarapuramakrishna3508
    @yeleswarapuramakrishna3508 3 роки тому

    Guruvu gaariki janmadina subhaakankshalu....

  • @vyjayantheehatcheries7777
    @vyjayantheehatcheries7777 Рік тому

    sree rama sree krishna

  • @chandrahasvemuri4841
    @chandrahasvemuri4841 Місяць тому +1

    2:10:00

  • @saikumarkoda1801
    @saikumarkoda1801 2 роки тому +1

    🙏🙏

  • @kotichunduri4947
    @kotichunduri4947 4 роки тому +7

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @raghavachary2116
    @raghavachary2116 Рік тому

    Namaskaram Padabhivandanamulu..

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 8 місяців тому +1

    శ్రీ మద్గురు వాక్ప్రవాహ సాగర తరంగ రమణీయ శ్రవణ కావ్య ప్రభావేన అహం ధన్యోస్మి. శ్రీమత్సద్గురు పాద చరణార విందములకు సాష్టాంగ ప్రణామములు 🙏

  • @satyavathidharmala9414
    @satyavathidharmala9414 6 років тому +3

    Srirama srirama srirama

  • @suryanarayana9743
    @suryanarayana9743 Рік тому

    Sri gurubyoonamah

  • @ramachandrareddy3240
    @ramachandrareddy3240 4 роки тому +3

    గురువు గారికి నమస్కారం

  • @mrunalinimutnuri3818
    @mrunalinimutnuri3818 2 роки тому

    Pranamams guru vugaru

  • @satishkumar-vt5eb
    @satishkumar-vt5eb 4 роки тому

    Guruji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 4 роки тому +1

    ⚘🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sumannaga
    @sumannaga 2 роки тому

    Aa vaikuntam lo na , Aa Kailaasam lo na pravachanalu kosam guru gari ni Bhagavanu lavaru piluchukunaru 🙏

    • @kameswararao8977
      @kameswararao8977 2 роки тому

      It's 1000% true

    • @kameswararao8977
      @kameswararao8977 2 роки тому

      Pl.come to earth once again to
      instill Bhakti in humans in this
      Kaliyug.You are only competent
      and sincere in this

  • @venkatvutu9943
    @venkatvutu9943 2 роки тому

    Om

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 4 місяці тому

    Kali yugamlo alpaayuskulu yekkuva aa listlo yevarainaa undocchu apa mrithyuvu mrithyuvu avuthundhi okosaari kaani mrithyuvu kaavoddhu ante bhagavannaama smarana cheyaali ippudu devunni mokkatam chese panulanni cheyyatam valana bhakthiki viluva ledhu dharmaacharanatho kuudina bhakthi unte apamrithyu dhosam pothundhi kaani mrithyuvu unte maathram yevvaru thappinchukoleru

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 2 роки тому

    🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @sivakesavaaraothammisetti5841
    @sivakesavaaraothammisetti5841 4 роки тому

    🥭🍎🦜గుర్వుబ్యొ నమః 🥭🍎🍇

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 4 роки тому

    🌹🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻

  • @raghuramchandrabhatla4550
    @raghuramchandrabhatla4550 6 років тому +6

    Vinnavaru dhanyulu

  • @guruprasadavvaru3466
    @guruprasadavvaru3466 2 місяці тому

    Very powerful. Oice

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 3 роки тому +1

    Sastanga namaskaramulu

  • @sivakumar-qi3ot
    @sivakumar-qi3ot 2 роки тому +1

    🙏🙏💐💐🌹🌹🌺🌺🌻🌻👏👏

  • @ABW5662
    @ABW5662 Рік тому

    there is a certain calmness in the listeners face which I used to see. Now a days its rare find. The people are blessed to listen to such commentary from Sastry garu.

  • @malleshgattupally928
    @malleshgattupally928 4 роки тому +7

    హరే రామ హరే కృష్ణ ...🙏🙏🙏

  • @gayatrimanjunath8972
    @gayatrimanjunath8972 6 років тому +1

    Namassulu

  • @r.ananthapadmanabharao9767
    @r.ananthapadmanabharao9767 4 роки тому +1

    happy life

  • @akkapeddivijayaramachandra4762
    @akkapeddivijayaramachandra4762 4 роки тому +3

    Excellent

  • @nadupurukurmarao2787
    @nadupurukurmarao2787 Рік тому

    Daivanugraham unte thappa vine avakasamu dorakadu

  • @venkatsrinivas4141
    @venkatsrinivas4141 4 роки тому

    🙏👌

  • @sudhakeraraokilaru8863
    @sudhakeraraokilaru8863 5 років тому +5

    18 00,00 0 sashtanga namaskaramulu guruvu gariki🙏🙏🙏🌷🙏🙏🙏🌷🙏🙏🙏🌷👏👏👏🍎👏👏👏🍎

  • @srinuch374
    @srinuch374 Рік тому +1

    శామి వృక్షం గొప్పది అందుకే అక్కడ పెడతారు. అర్జునుడు రెండు సార్లు చచ్చిపోతే ధర్మరాజు ఒకసారి ఊలూచి దేవి ఒకసారి బ్రతికిస్తారు గా.. సాధారణ రాజు తో 21ఒక్క రోజు యుద్ధం చేసి అలుపు వేస్తే కృష్ణా భగవాన్ నీ తలుస్తాడు.. అప్పుడు కృష్ణుడు చెప్పిన విధంగా యుద్ధం చేసి ఓడించాడు.. బోడి అర్జునుడు ఎక్కడా గోప్ప కాదు.. కృష్ణా భగవాన్ అంతా నడిపించారు.. కృష్ణా భగవాన్ దేవదేవుడు అన్ని తెలుసు అందుకే అర్జునుడు తో నువ్వు దొంగ యుద్ధం చెయ్యాల్సిందే అంటే సరే అంటాడు అర్జునుడు.. ఆలోచన లేని వాడు అర్జునుడు.. సైంధవుడు నీ కృష్ణా భగవాన్ చెప్పకపోతే అర్జునుడు అక్కడే మరణించును. దేవదేవుడు ముందు ఘటోత్కచుడు వెనుక ఉండి కురుక్షేత్రం నడిపించారు.. జై శ్రీమన్నారాయణ

  • @lalithatangirala5845
    @lalithatangirala5845 6 років тому +1

    8

  • @srinuch374
    @srinuch374 Рік тому

    గాన గంధర్వులు మల్లాది గారు కానీ భారతం లో శాంతి పర్వము చెప్పండి.. నారదుడు ధర్మరాజు తో చెప్పినవి చెపితే మంచిది..

  • @srinuch374
    @srinuch374 Рік тому

    అర్జున అంటే కార్తవీర్యార్జునుడు ఇది కూడా వక్రంగా చెప్పడం ఏంటి.. అన్న నే చంపుతానని అంటాడు అంతా వేస్ట్ గాడు అర్జునుడు.. అంతా కృష్ణా భగవాన్ జై శ్రీమన్నారాయణ.

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 5 років тому +1

    Guruvugariki pada namaskaramulu

  • @venkatapaparaogandikota8486
    @venkatapaparaogandikota8486 3 роки тому

    Ok n

  • @hareeshut
    @hareeshut 2 роки тому

    Telugu jathi manikyam meeru...meerunna kalam lo puttadam ma' adrushtam....🙏🙏

  • @srinuch374
    @srinuch374 Рік тому

    ఎంతో నీచుడు అర్జునుడు గురువు నీ చంపించాడు.

  • @jaggu1178
    @jaggu1178 2 роки тому

    ఈ ప్రవచనం ఏ సంవత్సరంలో జరిగింది

  • @saivaraprasadkasavajula7321
    @saivaraprasadkasavajula7321 5 років тому

    మనసు మమత సీరియల్ డైరెక్టర్ గార్ని mumudu ఇటువంటి సీరియల్స్ cheayavaladu. Present serial Naku oka Ardham పర్థం లేదు.Viganathఅతో చేయండి వివరుస్ చాలా uneasy ga ఉన్నారు.

  • @srinuch374
    @srinuch374 Рік тому

    ధర్మరాజు నీ తప్పించి వేరే భారతం చెప్పడం జరిగింది

  • @SRAVANKUMAR-pd9df
    @SRAVANKUMAR-pd9df 2 роки тому

    *Naku oka doubt,darma Raju unna chota andaru manchiga unte,Mari hastinalo unnapu duryodanudu enduku manchiga ledu*

    • @krishnamohan1010
      @krishnamohan1010 2 роки тому

      Dharmaraju unnachota dharmabadhamaina jeevitham gadupey vaallu andharu santoshanga untaru, Duryodhanudu dharmam tappaadu kaabatti, aa santoshaniki badulu asuya parudainaadu

    • @SRAVANKUMAR-pd9df
      @SRAVANKUMAR-pd9df 2 роки тому

      @@krishnamohan1010 dramaraju untene darmabaddamaina jeevitam gadipe vallu santhoshanga untara,darmaraju lekapote darmabaddamaina jeevitam gadipe vallu santhoshanga undalera.?

    • @SRAVANKUMAR-pd9df
      @SRAVANKUMAR-pd9df 2 роки тому

      Darmabaddamaina jeevitam gadipe vallu santhoshanga untaru annadi nijamianapudu mari darmaraju nu pogadadam enduku??

    • @vvvmk1718
      @vvvmk1718 2 роки тому

      వాడు కలి పురుషుడు కాబట్టి

    • @krishnamohan1010
      @krishnamohan1010 2 роки тому +1

      @Sravan kumar, puraana purushulaloni gunaalanu pogadadam dwaara, stotram cheyadam dwara inspire ayyi manamu vaalla loni konni goppa lakshanaalanu alavaatu cheysukovaadaaniki. Prathi roju India entha goppa desamo varninche national anthem, manalo spirit of unity, patriotic view nu develop ceysinattu.

  • @8686737472
    @8686737472 Рік тому +1

    02:30:00 Arjuna 10 names

  • @user-fi7qc7mf4h
    @user-fi7qc7mf4h Місяць тому

    గుర్తుడివ్యో నమహా 🙏🏻🙏🏻🙏🏻

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 3 роки тому +1

    Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @madanaiahpanthagi221
    @madanaiahpanthagi221 2 роки тому +1

    Shastanga pranmalu 🙏🙏🙏

  • @rajagopal2886
    @rajagopal2886 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 Рік тому

    🙏

  • @Yamudu369
    @Yamudu369 21 день тому

    1:07:10

  • @coolarjun2020
    @coolarjun2020 2 роки тому

    🙏🏻🙏🏻🙏🏻