Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండీ - హైలెస్సాఅంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు నిన్నే కోరి నిన్నే చేరి ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు 1. లోకాలనేలేటి రారాజురా - ఉదయించె సూరీడై వచ్చాడురా ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా (2)దూతాళి పాడి - కొలిచారు చూడు ఘనమైన ఒక వేడుక ఆ గొల్లలేగా - దరువేసే చూడు మెస్సయ్య - పుట్టాడనీ మన మెస్సయ్య - పుట్టాడనీ 2. వెన్నెల్లో పూసింది ఓ సందడీ - పలికింది ఊరంతా ఈ సంగతీ ఈ దీనుడంట - పసిబాలుడంట - వెలిసాడు మహరాజుగా (2)మనసున్న వాడు - దయ చూపువాడు అలనాటి అనుబంధమేకనులారా చూడు - మనసారా వేడు దిగి వచ్చే మనకోసమేఇల దిగి వచ్చే మనకోసమే3. ఆ నింగి తారల్లా వెలగాలిరా - జగమంత చూసేలా బ్రతకాలిరా వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా (2)సలిగాలి రాత్రి - పిలిసింది సూడు మనలోన ఒక పండగభయమేల నీకు - దిగులేల నీకు యేసయ్య మనకుండగా మన యేసయ్య మనకుండగా
Super
❤
Super ❤❤❤❤❤❤❤
Bro😊
God bless you
Super thanks
Super bro
Nice song bro tq bro track pettinandhuku
🙏🙏
Thank you sir.
Thanks anna
Thank you very much brother.track super
Thank you sis
Tq brother
Thankyou so much annaya
Thank you so much for track brother 😇
Thank u soo much brother super song.....🥰🥰🥰🥰
Thank you sister
Thanku anna
Thanks so much
Thank you so much brother
💗💗💗💗💗❤️❤️❤️❤️❤️❤️👏👏👏👏👏👏
TQ brother 🙏
🤝
Thank you andi🙏🙏🙏
Keep watching
Neeku nevuga song track
Kadhalira suvartha chaataga song track plz
Super brother. Save avvadam laidu annaya track
Bro oka video upload chesthanu Ela download cheyali ani. Appudu meeku ardham avuthundhi.subscribe cheyandi video pettagane meeru chudagaluguthaaru
Bro sambaralu chesedham song track plz plz
Plz make nootana savatraramu song sharon sisters song track plz
Sure thappakundaStay tuned to this channel
ua-cam.com/video/8EBTf2Ecvzk/v-deo.html
Sambaralu chesedham song track
ప్లీజ్ అన్న 🙏🏼పెట్టండి dovn
Download avvatledhu brother
@@singforchristtracks8703Download avvatledu bro
ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు
సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా
దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండీ - హైలెస్సా
అంధకారాన్ని తొలగించే మహనీయుడు
పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు
నిన్నే కోరి నిన్నే చేరి
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు
1. లోకాలనేలేటి రారాజురా - ఉదయించె సూరీడై వచ్చాడురా
ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా (2)
దూతాళి పాడి - కొలిచారు చూడు
ఘనమైన ఒక వేడుక
ఆ గొల్లలేగా - దరువేసే చూడు
మెస్సయ్య - పుట్టాడనీ
మన మెస్సయ్య - పుట్టాడనీ
2. వెన్నెల్లో పూసింది ఓ సందడీ - పలికింది ఊరంతా ఈ సంగతీ
ఈ దీనుడంట - పసిబాలుడంట - వెలిసాడు మహరాజుగా (2)
మనసున్న వాడు - దయ చూపువాడు
అలనాటి అనుబంధమే
కనులారా చూడు - మనసారా వేడు
దిగి వచ్చే మనకోసమే
ఇల దిగి వచ్చే మనకోసమే
3. ఆ నింగి తారల్లా వెలగాలిరా - జగమంత చూసేలా బ్రతకాలిరా
వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా (2)
సలిగాలి రాత్రి - పిలిసింది సూడు
మనలోన ఒక పండగ
భయమేల నీకు - దిగులేల నీకు
యేసయ్య మనకుండగా
మన యేసయ్య మనకుండగా
Super
❤
❤
Super ❤❤❤❤❤❤❤
Bro😊
God bless you
Super thanks
Super bro
Nice song bro tq bro track pettinandhuku
🙏🙏
Thank you sir.
Thanks anna
Thank you very much brother.track super
Thank you sis
Tq brother
Thankyou so much annaya
Thank you so much for track brother 😇
Thank u soo much brother super song.....🥰🥰🥰🥰
Thank you sister
Thanku anna
Thanks so much
Thank you so much brother
🙏🙏
💗💗💗💗💗❤️❤️❤️❤️❤️❤️👏👏👏👏👏👏
TQ brother 🙏
🤝
Thank you andi🙏🙏🙏
Keep watching
Neeku nevuga song track
Kadhalira suvartha chaataga song track plz
Super brother. Save avvadam laidu annaya track
Bro oka video upload chesthanu Ela download cheyali ani. Appudu meeku ardham avuthundhi.subscribe cheyandi video pettagane meeru chudagaluguthaaru
Bro sambaralu chesedham song track plz plz
Plz make nootana savatraramu song sharon sisters song track plz
Sure thappakunda
Stay tuned to this channel
ua-cam.com/video/8EBTf2Ecvzk/v-deo.html
Sambaralu chesedham song track
ప్లీజ్ అన్న 🙏🏼పెట్టండి dovn
Bro oka video upload chesthanu Ela download cheyali ani. Appudu meeku ardham avuthundhi.subscribe cheyandi video pettagane meeru chudagaluguthaaru
Download avvatledhu brother
Bro oka video upload chesthanu Ela download cheyali ani. Appudu meeku ardham avuthundhi.subscribe cheyandi video pettagane meeru chudagaluguthaaru
@@singforchristtracks8703
Download avvatledu bro