- 45
- 111 222
Sing for christ(tracks)
India
Приєднався 22 вер 2022
praise the lord
in this channel you will find telugu christian tracks (karoke).and you can use without my permission.and let me know the song you want as a track.you can suggest too.
may god bless you
in this channel you will find telugu christian tracks (karoke).and you can use without my permission.and let me know the song you want as a track.you can suggest too.
may god bless you
మన మధ్యనే ఉన్నది పరలోకరాజ్యము TRACK#karoke #sharonsistersofficial #jkchristoper #teluguchristian
మన మధ్యనే ఉన్నది పరలోకరాజ్యము TRACK#karoke #sharonsistersofficial #jkchristoper #teluguchristian
Переглядів: 57
Відео
మలిగిన దీపాలు వెలిగించు స్వామి #Track #Lamp_ministries #Bro_Nehru #track #Sing_For_Christ
Переглядів 1419 місяців тому
మలిగిన దీపాలు వెలిగించు స్వామి #Track #Lamp_ministries #Bro_Nehru #track #Sing_For_Christ
vittanam virugakapothe crystal clear track|Dr.Asher Andrew|
Переглядів 6 тис.11 місяців тому
vittanam virugakapothe crystal clear track|Dr.Asher Andrew|
Chitti chitti Cheema #track. Sunday school song|| #karoke #sundayschool
Переглядів 4 тис.Рік тому
Chitti chitti Cheema #track. Sunday school song|| #karoke #sundayschool
#vintaina #taraka #track|| clear track||#teluguchristmassong #karaoke #sharonsisters
Переглядів 224Рік тому
#vintaina #taraka #track|| clear track||#teluguchristmassong #karaoke #sharonsisters
#చక్కని #బాలుడమ్మ ట్రాక్ |Chakkani Baludamma Track|| #satishkumarsongs || Satish Kumar Song's Tracks
Переглядів 1,9 тис.Рік тому
#చక్కని #బాలుడమ్మ ట్రాక్ |Chakkani Baludamma Track|| #satishkumarsongs || Satish Kumar Song's Tracks
మనస్పూర్తిగా దేవుని ఆరాధిస్తున్నారు మునగల.మార్తమ్మ గారు🥺🙏.
Переглядів 72Рік тому
మనస్పూర్తిగా దేవుని ఆరాధిస్తున్నారు మునగల.మార్తమ్మ గారు🥺🙏.
#Velasenule #Sharon Sister's ChristoSong #2023Christmassongvelasenule
Переглядів 14 тис.Рік тому
#Velasenule #Sharon Sister's ChristoSong #2023Christmassongvelasenule
ఆకాశ వీదుల్లో ఆనందం#TRACK | సంబరాలు -6 |#javedali #anwesha #teluguchristmassong
Переглядів 1,2 тис.Рік тому
ఆకాశ వీదుల్లో ఆనందం#TRACK | సంబరాలు -6 |#javedali #anwesha #teluguchristmassong
యేసు పుట్టెనుTrack |#christmaskaroke #teluguchristmassongs2022 #teluguchristmassong
Переглядів 105Рік тому
యేసు పుట్టెనుTrack |#christmaskaroke #teluguchristmassongs2022 #teluguchristmassong
#adhvitheeyuda #track ||crystal clear||#hosannaministries #hosanna #hosannaministriesnewsong2023
Переглядів 383Рік тому
#adhvitheeyuda #track ||crystal clear||#hosannaministries #hosanna #hosannaministriesnewsong2023
#కాలమొకటి #రాబోతుంది||kaalamokati raabothundhi track||#lillianchristopher #jkchristopher
Переглядів 63Рік тому
#కాలమొకటి #రాబోతుంది||kaalamokati raabothundhi track||#lillianchristopher #jkchristopher
ప్రకటింతును నీ గొప్ప కార్యముల్ track||#johnwesly #blessiewesly #tracks #karokesongs #telugutracks
Переглядів 116Рік тому
ప్రకటింతును నీ గొప్ప కార్యముల్ track||#johnwesly #blessiewesly #tracks #karokesongs #telugutracks
#ninduparavasame #track||#rajprakashpaul #cleartrack #singforchrist ||nindu paravasame clear track
Переглядів 1,4 тис.Рік тому
#ninduparavasame #track||#rajprakashpaul #cleartrack #singforchrist ||nindu paravasame clear track
#NASIYINCHEDI LOKAMLO clear track ||నశియించెడి లోకంలో||#johnwesly #track ||sing for Christ tracks||
Переглядів 579Рік тому
#NASIYINCHEDI LOKAMLO clear track ||నశియించెడి లోకంలో||#johnwesly #track ||sing for Christ tracks||
NANNa నాన్న track||#enoshkumar #jerusha||Father's day song || #track @singforchristtracks8703
Переглядів 574Рік тому
NANNa నాన్న track||#enoshkumar #jerusha||Father's day song || #track @singforchristtracks8703
నీ నీడలోనే నీ జాడలోన track||sing for Christ tracks||#track #hanajoyce #jkchristopher singforchrist
Переглядів 350Рік тому
నీ నీడలోనే నీ జాడలోన track||sing for Christ tracks||#track #hanajoyce #jkchristopher singforchrist
యెహోవాను దర్సింతును #track yehovaanu darshinthunu #jkchristopher #lillianchristopher sing for Christ
Переглядів 8 тис.2 роки тому
యెహోవాను దర్సింతును #track yehovaanu darshinthunu #jkchristopher #lillianchristopher sing for Christ
#naa #yesu #naadha #neeve #track|| నా యేసు నాద నీవే|| #joshuashaiksongs #pranamkamalakarofficial
Переглядів 23 тис.2 роки тому
#naa #yesu #naadha #neeve #track|| నా యేసు నాద నీవే|| #joshuashaiksongs #pranamkamalakarofficial
ఎనెన్నో మేళ్లు ట్రాక్ ||yenenni melly track || #newyeartrack
Переглядів 1612 роки тому
ఎనెన్నో మేళ్లు ట్రాక్ ||yenenni melly track || #newyeartrack
ఊరుకో నా ప్రాణమా track||Dr.Asher Andrew||#track #vurukonaapranama.@asherandrew
Переглядів 8 тис.2 роки тому
ఊరుకో నా ప్రాణమా track||Dr.Asher Andrew||#track #vurukonaapranama.@asherandrew
telugu Christmas mash-up 1.0 track //#mashup#kennysalvadi #track #singforchrist
Переглядів 2172 роки тому
telugu Christmas mash-up 1.0 track //#mashup#kennysalvadi #track #singforchrist
#నూతనసంవత్సరం #jkchristopher noothana samvatsaram track #phillipsharon @singforchristtracks8703
Переглядів 7 тис.2 роки тому
#నూతనసంవత్సరం #jkchristopher noothana samvatsaram track #phillipsharon @singforchristtracks8703
#ఏలో #ట్రాక్// yelo sambaralau -4 track/sing for Christ tracks| @JoshuaShaik
Переглядів 22 тис.2 роки тому
#ఏలో #ట్రాక్// yelo sambaralau -4 track/sing for Christ tracks| @JoshuaShaik
yehova yireh track||Benny Joshua||sing for Christ track||
Переглядів 9392 роки тому
yehova yireh track||Benny Joshua||sing for Christ track||
Jeevanadhila nee Prema naalo track|sis.Blessy Wesley|Telugu christian song track||
Переглядів 1182 роки тому
Jeevanadhila nee Prema naalo track|sis.Blessy Wesley|Telugu christian song track||
Naaku aadharamaina yesayya track ||Sharon sisters||jk Christophe||నాకు ఆధారమైన యేసయ్య ట్రాక్||
Переглядів 1,7 тис.2 роки тому
Naaku aadharamaina yesayya track ||Sharon sisters||jk Christophe||నాకు ఆధారమైన యేసయ్య ట్రాక్||
nee sannidhilo track ||నీ సన్నిధిలో ట్రాక్||Joshua Shaik||pranam kamalakhar||sing for christ tracks
Переглядів 3,7 тис.2 роки тому
nee sannidhilo track ||నీ సన్నిధిలో ట్రాక్||Joshua Shaik||pranam kamalakhar||sing for christ tracks
Copy right పడదు కదా బ్రదర్
దావీదు పట్టణమందు సాంగ్ ట్రాక్ upload cheyandi plzz
Bro😊
హమ్… హమ్… హమ్…హమ్… ఆ..ఆ…ఆ..అ.. “2” నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా లోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగా ” వచ్చినావయ్య మా కోసమే- వీడినావయ్య ఆ లోకమే “2” ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే ” మనసే పొంగేనే ఆనందంతో- బ్రతుకే నిండేనే సంతోషంతో “2” 1. ” మానవరూపీయై భూవికరుదెంచావా మా కోసము బానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము “2” ” యేసువ నీ జన్మ తెచ్చె సంతోషము సరళమాయెను మోక్షపు మార్గము “2” ఆ మార్గం నీవయ్యా… ” మనసే” 2. “పశువుల తోట్టెలో బాలుడవైనావా మా కోసము ఇంతటి తగ్గింపు చూపించావయ్య మా కోసము “2” ” యేసువ నీ ప్రేమ కొలిచేది కాదయ్యా ఇలలో దేనితో నే పోల్చలేనయ్య “2” ఆ ప్రేమ నా కోసమా
Praise the Lord I need a tank for "Kalamu ledhika, kayamu rakada" song
వెలసెనులే గగనాన తూర్పుతార నిశీధిరేయి జాములో కురిసెనులే జగాన ప్రేమధార రక్షకుడేసు జన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే ప్రభుయేసే జన్మించగా కన్యకు పుట్టేనేడు పరిశుద్దుడే దీనులు ధన్యులాయెనే "శుభవార్త దూతదెల్పగ ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే పరలోకానా సంగీతమాయెనే " 1. తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నిను చూడగా బంగారు సాంబ్రాణి బోళములర్పించి నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని 2. జగాలనేలే జయశీలుడేసే జీవాధిపతిగా జనియించెనే శరీరధారై పరిశుద్ధుడేసే పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి - కీర్తించి కొనియాడెదము 3. మా పాపభారం భరియించెనే- మా దుఃఖ దోషం తొలగించెనే మన్నించి మమ్ము క్షమియించెనే కరుణించి మాపై కృపచూపునే మనసున్న మహారాజై మా మదిలో ఉదయించెనే
వెలసెనులే గగనాన తూర్పుతార - నిశీధిరేయి జాములో కురిసెనులే జగాన ప్రేమధార - రక్షకుడేసు జన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే - దీనులు ధన్యులాయెనే "శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే " 1. తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు - తీరాలు దాటి నిను చూడగా బంగారు సాంబ్రాణి బోళములర్పించి - నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని 2. జగాలనేలే జయశీలుడేసే - జీవాధిపతిగా జనియించెనే శరీరధారై పరిశుద్ధుడేసే - పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి - కీర్తించి కొనియాడెదము 3. మా పాపభారం భరియించెనే - మా దుఃఖ్ఖ దోషం తొలగించెనే మన్నించి మమ్ము క్షమియించెనే - కరుణించి మాపై కృపచూపునే మనసున్న మహారాజై - మా మదిలో ఉదయించెనే
పల్లవి: వెలసెనులే గగనాన తూర్పు తారా నిశీధి రేయిజాములో - కురిసెనులే జగన ప్రేమధార రక్షకుడేసు జన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే ప్రభూయేసేగా - కన్యకు పుట్టెనెడు పరిశుద్ధుడే దీనులే ధన్యులాయెనే శుభవార్త దూతదెల్పగా ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే పరలోకానా సంగీతమాయెనే |2| చరణం-1: తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నిను చూడగా - బంగారు సాంబ్రాణి భోళములర్పించి నమస్కరించి పూజించిరి రాజే రక్షకుడై మనకోసం జన్మించెనని |శుభవార్త| చరణం-2: జగాలనేలే జయశీలుడేసే జీవాదిపతిగా జనియించెనే - శరీరధారై పరిశుద్ధుడేసే పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి కీర్తించి కొనియాడెదము |శుభవార్త| చరణం-3: మా పాపభారం భరియించెనే మా దుఃఖదోషం తొలగించునే - మన్నించి మమ్ము క్షమియించెనే కరుణించి మాపై కృపచూపెనే మనసున్న మహారాజై మా మదిలో ఉదయించేనే |శుభవార్త|
వెలసెనులే గగనాన తూర్పు తారా నిశీధి రేయిజాములో - కురిసెనులే జగాన ప్రేమధార రక్షకుడేసు జన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే ప్రభూయేసే జన్మించగా - కన్యకు పుట్టెనేడు పరిశుద్ధుడే దీనులే ధన్యులాయెనే శుభవార్త దూతదెల్పగా ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే పరలోకానా సంగీతమాయెనే |2| చరణం-1: తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నిను చూడగా - బంగారు సాంబ్రాణి భోళములర్పించి నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని |శుభవార్త| చరణం-2: జగాలనేలే జయశీలుడేసే జీవాదిపతిగా జనియించెనే - శరీరధారై పరిశుద్ధుడేసే పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి కీర్తించి కొనియాడెదము |శుభవార్త| చరణం-3: మా పాపభారం భరియించెనే మా దుఃఖదోషం తొలగించునే - మన్నించి మమ్ము క్షమియించెనే కరుణించి మాపై కృపచూపెనే మనసున్న మహారాజై మా మదిలో ఉదయించెనే |శుభవార్త|
I'm singing this song in our semi Christmas.
పల్లవి: వెలసెనులే గగనాన తూర్పు తారా నిశీధి రేయిజాములో - కురిసెనులే జగాన ప్రేమధార రక్షకుడేసు జన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే ప్రభూయేసే జన్మించగా - కన్యకు పుట్టెనేడు పరిశుద్ధుడే దీనులే ధన్యులాయెనే శుభవార్త దూతదెల్పగా ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే పరలోకానా సంగీతమాయెనే |2| చరణం-1: తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నిను చూడగా - బంగారు సాంబ్రాణి భోళములర్పించి నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని |శుభవార్త| చరణం-2: జగాలనేలే జయశీలుడేసే జీవాదిపతిగా జనియించెనే - శరీరధారై పరిశుద్ధుడేసే పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి కీర్తించి కొనియాడెదము |శుభవార్త| చరణం-3: మా పాపభారం భరియించెనే మా దుఃఖదోషం తొలగించునే - మన్నించి మమ్ము క్షమియించెనే కరుణించి మాపై కృపచూపెనే మనసున్న మహారాజై మా మదిలో ఉదయించెనే |శుభవార్త|
velasenule gaganaana thoorpu thaara - nisidhi reyi jaamulo kurisenule jagaana premadhaara - rakshakudesu janmalo christmas kaanthule lokaana veligene - prabhuyese janminchagaa kanyaku putte nedu parshuddhude - dheenulu dhanyulaayane shubhavaartha dhootha dhelpagaa - aa gollale ganthulesene lokaana rakshanaanandhame - paralokaanaa sangeethamaayene tharinchipoye aa thoorpu gnaanulu - theeraalu dhaati ninu choodagaa bangaaru saambraani bholamularpinchi - namaskarinchi poojinchiri raaraaje rakshakudai manakosam janminchenani jagaalanele jayaseeludese - jeevadhipathigaa janiyinchene sareeradhaarai parishuddudese - pasusaalalona pavalinchene jaya geetham paadi - keerthinchi koniyaadedhamu ma paapa bhaaram bhariyinchene - maa dhukka dhosham tholaginchene manninchi mammu kshaminchene - karuninchi maapai krupa choopene manasunna maharaajai - maa madhilo udhayinchene
🙏 ji, ee track sruthi 1 tagginchi upload cheyyandi... Maku ee sruthi hipitch aipoyindi, make kadu ma friends chala mandi ala annaru, thank you
పల్లవి: వెలసెనులే గగనాన తూర్పు తారా నిశీధి రేయిజాములో - కురిసెనులే జగాన ప్రేమధార రక్షకుడేసు జన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే ప్రభూయేసే జన్మించగా - కన్యకు పుట్టెనేడు పరిశుద్ధుడే దీనులే ధన్యులాయెనే శుభవార్త దూతదెల్పగా ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే పరలోకానా సంగీతమాయెనే |2| చరణం-1: తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నిను చూడగా - బంగారు సాంబ్రాణి భోళములర్పించి నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని |శుభవార్త| చరణం-2: జగాలనేలే జయశీలుడేసే జీవాదిపతిగా జనియించెనే - శరీరధారై పరిశుద్ధుడేసే పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి కీర్తించి కొనియాడెదము |శుభవార్త| చరణం-3: మా పాపభారం భరియించెనే మా దుఃఖదోషం తొలగించునే - మన్నించి మమ్ము క్షమియించెనే కరుణించి మాపై కృపచూపెనే మనసున్న మహారాజై మా మదిలో ఉదయించెనే |శుభవార్త|
వెలసెనులే గగనాన తూర్పుతార - నిశీధిరేయి జాములో కురిసెనులే జగాన ప్రేమధార - రక్షకుడేసు జన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే - దీనులు ధన్యులాయెనే "శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే " 1. తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు - తీరాలు దాటి నిను చూడగా బంగారు సాంబ్రాణి బోళములర్పించి - నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని 2. జగాలనేలే జయశీలుడేసే - జీవాధిపతిగా జనియించెనే శరీరధారై పరిశుద్ధుడేసే - పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి - కీర్తించి కొనియాడెదము 3. మా పాపభారం భరియించెనే - మా దుఃఖ్ఖ దోషం తొలగించెనే మన్నించి మమ్ము క్షమియించెనే - కరుణించి మాపై కృపచూపునే మనసున్న మహారాజై - మా మదిలో ఉదయించెనే
Super track God bless u 🙌 brother
😅
పల్లవి: వెలసెనులే గగనాన తూర్పు తారా నిశీధి రేయిజాములో - కురిసెనులే జగాన ప్రేమధార రక్షకుడేసు జన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే ప్రభూయేసే జన్మించగా - కన్యకు పుట్టెనేడు పరిశుద్ధుడే దీనులే ధన్యులాయెనే శుభవార్త దూతదెల్పగా ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే పరలోకానా సంగీతమాయెనే |2| చరణం-1: తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నిను చూడగా - బంగారు సాంబ్రాణి భోళములర్పించి నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని |శుభవార్త| చరణం-2: జగాలనేలే జయశీలుడేసే జీవాదిపతిగా జనియించెనే - శరీరధారై పరిశుద్ధుడేసే పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి కీర్తించి కొనియాడెదము |శుభవార్త| చరణం-3: మా పాపభారం భరియించెనే మా దుఃఖదోషం తొలగించునే - మన్నించి మమ్ము క్షమియించెనే కరుణించి మాపై కృపచూపెనే మనసున్న మహారాజై మా మదిలో ఉదయించెనే |శుభవార్త|
ప్రభూయేసే జన్మించగా - కన్యకు పుట్టెనేడు పరిశుద్ధుడే దీనులే ధన్యులాయెనే శుభవార్త దూతదెల్పగా ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే పరలోకానా సంగీతమాయెనే |2| చరణం-1: తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నిను చూడగా - బంగారు సాంబ్రాణి భోళములర్పించి నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని |శుభవార్త| చరణం-2: జగాలనేలే జయశీలుడేసే జీవాదిపతిగా జనియించెనే - శరీరధారై పరిశుద్ధుడేసే పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి కీర్తించి కొనియాడెదము |శుభవార్త| చరణం-3: మా పాపభారం భరియించెనే మా దుఃఖదోషం తొలగించునే - మన్నించి మమ్ము క్షమియించెనే కరుణించి మాపై కృపచూపెనే మనసున్న మహారాజై మా మదిలో ఉదయించెనే |శుభవార్త|
Please full track pettandi sister
Tq
Thanks for providing track
Ye reeyhi stjuthiyinthunu vo yesu nadha
Thank you so much brother 🙏🙏
S maku kuda kavali track, mariya thanaiyudai plz
😅😅😅😅😅😅😅😢😢😢😢🎉very nice 🎉🎉🎉🎉🎉🎉🎉
పలవి: విత్తనం విరుగకపోతే - ఫలించునా (2) కష్టాలే లేకపోతే - కిరీటమే వచ్చునా అను పల్లవి : శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం - విశ్వానమే నా బలం (2) పోరాటం దేవునిదైతే - నాకేల ఆరాటం విశ్వసించి నిలుచుంటేనే - ఇస్తాడు విజయ కిరీటం (2) గొల్యాతును పుట్టించినదే - దావీదును హెచ్చించుటకే (2) కిరీటం కావాలంటే - గొల్యాతులు రావొద్దా? (2) ||శ్రమలే || సేవించే మహా దేవుడు - రక్షించక మానునా రక్షించక పోయిన సేవించుట మానము (2) ఇటువంటి విశ్వాసమే - తండ్రినే తాకునే (2) అగ్నిలోకి ప్రభువేరాగా - ఏదైన హాని చేయునా (2) || శ్రమలే || ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2) ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే (2) వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా (2) || శ్రమలే ||
Naa nireekshana neelo undaga track kavali please 😢
Yerithi varninthunu onywsunadha dhaivama..song track olz
Kavli
Mnhj
Na devudu naku thody undi nannu nadupunu anna song track papechandi brother
Praise God🙌 excellent brother God More Bless You
Hi
Ninu Nenu Viduvanayya Track Brother Plz
lyrics and track send me sister
Download option dwara meeru download chesukovachu 👍
మన మధ్యనే వున్నది పరలోక రాజ్యం సాంగ్ ట్రాక్ పెట్టగలరా
ua-cam.com/video/-o6Pa_75aMA/v-deo.htmlsi=khxpN-Q5IubncTLl
Love sharon sisters song god blessig
Hi
Hi
Hi
Hi
Wonderful❤
Nuvvu Naathodu Vunnavayya Track Brother Plz
Thank you for upload this track 🎉
Wonderful track anna god bless u 🙇🙏
నాకు ఆధారామైన, యేసయ్య ఆనుకొందును నీపై అనుక్షణము ఆనుకొందును నీపై అనుక్షణము నాకు ఆధారామైన, యేసయ్య నా దుఃఖములో ఓదార్పు నీవై విశ్వాసమునకు ఆధారమైన మితిలేని కనికరం, నాపై చూపి నా రక్షణకు ఆధారమైతివి నాకు ఆధారామైన, యేసయ్య నా ధీన స్థితిపై జాలి చూపి నీరీక్షణకు ఆధారమైన హద్దులేని నీ ప్రేమ, నా హృది తాకగా నే పరుగిడిదును నీ ఆజ్ఞలందున నాకు ఆధారామైన, యేసయ్య నా హృదయ భారం నీవు మోసి వాగ్దానములకు ఆధారమైన పరిశుద్దాత్మతో అభిషేకించి నా జ్ఞానమునకు ఆధారమైతివి నాకు ఆధారామైన, యేసయ్య
యెహోవాను దర్సింతును మహోన్నతుడు ఐనా దేవుని....2... నమస్కరించి ...ఆరాదింతు... న్యాయముగానే ....యేసు నీ యెదుట.....2... ......యెహోవాను.... వేలాది పొట్టేళ్లను ..ప్రభు నన్ను కొరలేదే... విస్తార తైలమును ...అర్పింపమనలేదే...2... .....నమస్కరించి.... .......యెహోవాను.... నా అతిక్రమములకై... జ్యేష్ట పుత్రుని నీ కిత్తునా పాప పరిహారముకై ...గర్భ ఫలము అర్పింతునా....2... ......నమస్కరించి.... ......యెహోవాను..... నీ ఆత్మ సత్యముతో ...తండ్రి యేసు నన్ను నింపు జీవం మార్గం నీవే .. నను నీకు అర్పింతును....2... ..... నమస్కరించి.... ........యెహోవాను.....