ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా విశ్వనాధుడా- విజయవీరుడా ఆపత్కాలమందున - సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా ఆనందింతు నీలో-జీవితాంతము నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య ||ప్రేమపూర్ణుడా || 1. పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము ||2|| ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్లు క్షణమైనా నను మరువని యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా ||2|| ||ప్రేమపూర్ణుడా || 2. భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి ||2|| బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా ||2|| ||ప్రేమపూర్ణుడా || 3. నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే ||2|| నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా ||2|| ||ప్రేమపూర్ణుడా || HAPPY NEW YEAR TO ALL
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయ వీరుడా ఆపత్కాల మందున సర్వ లోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా .. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము (2) నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2) చరణం 1: పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2) ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 2 : భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2) బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 3 : నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2) నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "

ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా
విశ్వనాధుడా- విజయవీరుడా
ఆపత్కాలమందున - సర్వలోకమందున్న
దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా
ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా
ఆనందింతు నీలో-జీవితాంతము
నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య ||ప్రేమపూర్ణుడా ||
1. పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము ||2||
ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు
ఇన్నాళ్లు క్షణమైనా నను మరువని యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా ||2|| ||ప్రేమపూర్ణుడా ||
2. భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి ||2||
బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి
భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా ||2|| ||ప్రేమపూర్ణుడా ||
3. నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో
నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే ||2||
నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు
నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా ||2|| ||ప్రేమపూర్ణుడా || HAPPY NEW YEAR TO ALL
Thank you bro.
Praise the loard sir🙏🙏🙏q🙏🙏
🙏🙏🙏
O
🎉super hit song
పల్లవి: ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా
విశ్వనాధుడా- విజయవీరుడా
ఆపత్కాలమందున - సర్వలోకమందున్న
దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా
ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా
ఆనందింతు నీలో-జీవితాంతము
నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య
||ప్రేమా పూర్ణుడా||
1. పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము (2)
ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు
ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా (2)
||ప్రేమా పూర్ణుడా||
2. భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి (2)
బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి
భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా (2)
||ప్రేమా పూర్ణుడా||
3. నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో
నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే (2)
నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు
నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా (2)
||ప్రేమా పూర్ణుడా||
❤❤❤
❤
❤❤❤
❤
వందనాలు ❤
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ..
ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
ఆనందింతు నీలో జీవితాంతము (2)
నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2)
చరణం 1:
పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2)
ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే
ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 2 :
భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2)
బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 3 :
నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2)
నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు
నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
Super
0:53
1:20
supar song
❤❤❤❤❤❤😊😊🎉😊😊🎉
దేవుడు చూస్తున్నాడు మీకు ప్రతి పలమ్మ్ తప్పక ఇస్తరు ఆమెన్
Super 👌
🙏🙏🙏🙏
Super brother praisethe lord brother
నిన్నే నిన్నే నే కొలుతునాయ్యా నీవే నీవే నా రాజువయ్యా సాంగ్ ట్రాక్ అన్న
Wow 🎉🎉
So good song
Glory to god jesus w
❤😊🥰😇😚
❤❤❤❤❤super song Anna 🎵 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super track 🎉🎉🎉 thank you 😊😊😊😊
Surper 🎉❤❤️❤️🙏🙏🙏🙏🙏
Super 🎉 lyrics
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ..
ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
ఆనందింతు నీలో జీవితాంతము (2)
నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2)
చరణం 1:
పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2)
ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే
ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 2 :
భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2)
బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 3 :
నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2)
నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు
నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
👌 Anna
Super track❤🎉
May god Nravibabu
Super.trck.sir❤❤🎉🎉🎉🎉🎉🎉
Praise the lord tq
🎉Praisethe lord Br Glory to jesus
Pastr Ramesh 🎉🎉🎉
Super😮😮😮😮😮😮
Super song anna🎉😊😊
Wow అద్బుతం ట్రాక్ చాలా బాగా చేసారు. ఒరిజినల్ గా చేసారు
Thanks brother... exllent ga chesaru 🙏🙏🙏
Tq TQ praise the lord 🙏
Thank you for giving new song track and lirics 🙏 Banglore
❤
😊😊😊❤❤❤❤
Outstanding...🎉🎉🎉🎉 super track.
Please send yesayya Ninnu polinavaaru laru new hosanna song track
సూపర్ ట్యాక్ అన్న ఇంకా ఇలాంటివి ఎన్నో ట్యాక్ లు మిద్వారా దేవుడు అనుగ్రహించ్చునుగాక ఆమేన్ దేవుడు మిమ్ములను మీపరిచర్యను మెండుగా దీవించ్చునుగాక
Sadayuda Na yesayya song track anna please ( thandri sannidhi ministries)🙏
performance superb 🎉🎉
Praise God 🎉 thank you
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ట్రాక్ చాలా బాగుంది దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక ఇలాంటి పరిచర్యలో మరి బలముగా వాడ పడును గాక
Bracelet brother report
Praise god
Wow😮😮😮😮 track super tnq bro
Track chala bavundi anna 🙏🙏
Praise the lord brother track chala bhagundhi 🎉🎉🎉🎉
Ramesh anna line super
Thank you so much bro.
Super
Je su
విత్తనం విరగకపోతే ఫలించునా asherw ఆండ్రూ సాంగ్ ట్రాక్ plzzzz brother చర్చిలో పాడటానికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏త్వరగా
Thank you so much sir ❤
Song tracks
🤔
Apply
సూపర్ అన్న, copy right ఉందా anna ఈ track ki
Contact number bro??