ఇలా ఐతే కూర్చోనక్కర్లేదు

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2023
  • ఇలా ఐతే కూర్చోనక్కర్లేదు
    రజస్వలా సందేహాలు
    పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : kskghanapathi@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

КОМЕНТАРІ • 102

  • @venkataramanaraoudatala3754
    @venkataramanaraoudatala3754 10 місяців тому +1

    అయ్యా, నమస్కారములు. 🙏🙏

  • @phanisri8291
    @phanisri8291 10 місяців тому +6

    జయగురుదత్త గురువు గారు
    చాలా అద్భుతంగా అందరికి అర్థం అయ్యే విధంగా చాలా బాగా వివరించి చెప్పారు చక్కని ముఖ్యమైన సమాచారం మాకు అందించారు.
    ఇది చాలా మందికి వచ్చే అనుమానం నాకు కూడా ఎప్పుడూ వచ్చే అనుమానం గురువుగారు
    మీ వివరణ తో అన్ని అనుమానాలు తొలగిపోయాయి
    ధన్యవాదాలు అండి గురువుగారు
    శ్రీగురుదత్త

  • @narasimha266
    @narasimha266 10 місяців тому +7

    సనాతన వైదిక సంస్కృతి సాంప్రదాయాలు , జ్ఞానాన్ని ప్రజలు కు అందించడం కోసం బ్రహ్మ దేవుడు మిమ్మల్ని పంపించాడు. గురువు గారు

  • @tejeshwarisurshetwar3557
    @tejeshwarisurshetwar3557 10 місяців тому

    Chala baga chepparo

  • @swapnapuri366
    @swapnapuri366 10 місяців тому

    Dhanyavadalu guruvu garu

  • @user-jm2lg5xe3v
    @user-jm2lg5xe3v 10 місяців тому

    Eetaramki chala avasaram 🙏🚩

  • @mytreyivaddiparthi7590
    @mytreyivaddiparthi7590 10 місяців тому +1

    చాలా బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదములు. నా సందేహాన్ని నివృత్తి చేస్తారు.

  • @vijayaramya7294
    @vijayaramya7294 10 місяців тому

    గురువుగారు మీకు చాలా ధన్యవాదములు అండీ

  • @lakshmibudduhari6266
    @lakshmibudduhari6266 10 місяців тому

    🙏🙏🙏Jgd Thank you andi

  • @veda9590
    @veda9590 10 місяців тому +1

    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @scrapbookingsisters2334
    @scrapbookingsisters2334 10 місяців тому

    Chala tq naa dobuts anni teeripoyai guruvu garu

  • @ASTROVASTU
    @ASTROVASTU 9 місяців тому

    చక్కగా వివరించారు

  • @Arushvedansh2720
    @Arushvedansh2720 10 місяців тому +3

    Entha baga chepparu guruvugaru...
    Enni anumanaalu teerayo mee daya valla

  • @adiyogi1197
    @adiyogi1197 10 місяців тому

    Guru gari ki 🙏. Challa good explanation to all the ladies .

  • @kamaladattasrimata6137
    @kamaladattasrimata6137 8 місяців тому +1

    జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏼
    ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఘా దత్తాయ నమో నమః 🥰😇🎅💖🎅🙇🏼🙇🏼🙇🏼

  • @user-fv1vo3ob8i
    @user-fv1vo3ob8i 4 місяці тому

    చాలా బాగా వివరించారు గురువుగారు ధన్యవాదములు

  • @user-dt9kz5tg1o
    @user-dt9kz5tg1o Місяць тому

    🙏🙏 🙏 kruthagnathalu andi chala chakkaga vivarincharu dhanyavadamulu

  • @sivaparvathiidamakanti9981
    @sivaparvathiidamakanti9981 10 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thank you guruvu garu

  • @adiyogi1197
    @adiyogi1197 10 місяців тому +1

    Guru garu khanakadhara stotram , soundaryalahari . Devi navaratari pooja explanation 🙏

  • @sweetysneha0809
    @sweetysneha0809 10 місяців тому +9

    భగవత్గీత,రామాయణం,
    మహాభారతం,భాగవతం
    గ్రంధాలు ఖచ్ఛితంగా మన అందరి పూజా మందిరం లో ఉండాలి,మనం చదువుతూ మన పిల్లల చేత కూడా చదివించాలి..
    భగవత్గీత అనేది కేవలం ఒక మతానికి సంబంధించినది కాదు,సనాతన ధర్మం.యావత్ మానవాళికి ఒక మార్గ నిర్దేశకం,నిత్యం మనం ఎదుర్కొనే ప్రతీ సమస్యకు దీనిలో పరిష్కారం ఉంటుంది.మన జీవితాలకు ఒక ప్రామాణికం,చాలా దేశాలలో కూడా మన భగవత్గీత ను విద్యావ్యవస్థలో ప్రవేశ పెట్టారు,భారత దేశంలో పుట్టి మనం మన తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిది.
    🙏సర్వే జనా సుఖినోభవంతు 🙏

    • @shantipriya9028
      @shantipriya9028 10 місяців тому

      Bhagavat geeta, mahabharatam lo part kada andi teleyaka adugutannanu.

    • @sweetysneha0809
      @sweetysneha0809 10 місяців тому

      @@shantipriya9028 మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధం లో అర్జునుడు బాధపడతాడు వీళ్ళందరినీ నేను చంపలేను యుద్ధం చేయలేను వీళ్ళందరూ నా వాళ్ళు అని, అప్పుడు శ్రీ కృష్ణుడు అర్జునుడికి బోధించినది bagavthgeetha,కేవలం అర్జునుడిని నిమిత్త మాత్రం గా చేసుకుని చెప్తారు కానీ యావత్ మానవాళికి బోధించారు.కచ్చితంగా ప్రతీ మనిషి చదవాల్సిన గ్రంధం bagavathgeetha

    • @Exmuslim235
      @Exmuslim235 10 місяців тому

      ​@@shantipriya9028 అవును

  • @suneethaharibabupulimi3889
    @suneethaharibabupulimi3889 9 місяців тому

    మీరు మన హైందవ జాతికి ఆశా కిరణం. 🙏

  • @vallig8282
    @vallig8282 10 місяців тому

    🙏🙏🙏🙏

  • @Asthi137
    @Asthi137 10 місяців тому +1

    🙏 స్వామి మీరు చదివి చెప్పినవి ఎందులోనివి. కేవలం జిజ్ఞాసతో మాత్రమే అడగడం జరుగుతోంది. చెప్పదలిస్తే చెప్పగలరు. 🙏

  • @csnsrikant6925
    @csnsrikant6925 10 місяців тому +4

    చాల చక్కగా అందరికి అర్థం అయ్యెలా వివరించారు గురువుగారు 🙏

  • @lpen312
    @lpen312 10 місяців тому +8

    🙏🙏🙏🙏🙏
    The best video on this topic. Excellent answers to so many worrisome questions only women have, nobody really understands.....
    I am amazed that our shastras have such detailed explanation to every possible situation a woman faces during this time.
    🙏🙏🙏🙏🙏

  • @purneswari1990
    @purneswari1990 10 місяців тому +2

    చాలా చక్కగా అన్ని వివరాలు చెప్పారు🙏🏻

  • @padmavathidesu6561
    @padmavathidesu6561 10 місяців тому

    Ayya namaskaram... Meeru chala adbhuthamga annitiki vivarana isthunaru... 🙏🙏🙏🙏MA nannagari vayasu 64....gastritis light GA undhi... Reports prakaram adhi mild problem.. medicines vaduthunna rakarakaluga aarogyam ibbandhi paduthunaru... Ipudu bagunaru ante kasepatiki ekado okachota noppi. Ayya dayachesi emaina pariharam thelupagalaru...endhuko theliyatledhu

  • @venkataramanaraoudatala3754
    @venkataramanaraoudatala3754 10 місяців тому +5

    అయ్యా, మృత శౌచం గురించి శాస్త్రీయంగా విశ్లేషణ తోపాటు అందరకూ తెలిసే విధంగా తెలియ గోరుచున్నాను. పక్షిణీ దారులు ఎవరు. బంధుత్వంతో ఎవరెవరు ఎలా పక్షిణీ పట్టాలి, ఎన్ని రోజులు పాటించాలి. మరియు పక్షిణీ దినములు ఎలా లెక్కించాలి. వార్త తెలియగానే ఆసమయమును బట్టి, రోజులు,పూటలూ ఎలా ఆచరించాలో. శుద్ధి ఎప్పుడు అవుతుంది. దయచేసి వివరించగోరుచున్నాము.🙏🙏

  • @samsungtvvijayawada-kk5xu
    @samsungtvvijayawada-kk5xu 10 місяців тому

    Kanaka dhara stotram chapandi guruvugaaru

  • @mes561
    @mes561 10 місяців тому +1

    Guruvugaru mari 5 snanam kooda surodayam iyyaakae cheyyala cheppagalaru,daiva karya kramalalu cheyyakapoyina danilo palgontae (9 rojulalopu malli rajasu kanipistae ,madati moodu rojulu ekuvva rajo darsanam kakapothae,, 7va rojuninchi ekkuva rajodarsanam ithae)appudu tala snanam chesi palgontae doshama

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 10 місяців тому

    ఈ వీడియో 2 నెలల క్రితం చూశాను గురువు గారు...అదే పాటిస్తున్నాను.

  • @udayasreekadambari
    @udayasreekadambari 10 місяців тому

    Suryodayam iyyaka rendu gantala taruvatha snanam cheyalante kudaradu kadha guruvugaru intilo panulu vuntaee kadha udayam 5gantalaku chesthe dhosma daya chesi teliya cheyandi guruvugaru deeniki prayachitham emaina vundha

  • @neerajanano
    @neerajanano 10 місяців тому +2

    Namaskaramulu guruvu garu..1.prabavadi nama samvastharalaku a perlu ela vachayi.avi rushala perla.2 . 12 masalaki 15 nakshtrale perlathone enduku petaru..27 nakshtralu unayikada dayachesi vevaramga chepandi

  • @gvsuma6398
    @gvsuma6398 3 місяці тому

    Rajassu 5th roju nunchi kanabadite subhakaryulu cheyya baccha andi guruvu garu

  • @sreem6153
    @sreem6153 10 місяців тому +1

    చక్కగా వివరించారు ధన్యవాదములు. అయితే మరి ఒక సందేహం.. ఈ సమయంలో( పీరియడ్స్ లో ) సంగీత సాధన చేయవచ్చునా ?సంగీతాన్ని నేర్పించవచ్చునా ?సంగీతాన్ని నేర్చుకోవచ్చునా? స్వరాలను అభ్యాసం చేయవచ్చునా ?దయచేసి వివరించగలరు...🙏

  • @vsraochengalasetty3839
    @vsraochengalasetty3839 10 місяців тому +1

    🙏🙏🙏🙏🙏 ...Meeru sastram peru / puram peru kuda cheppi ....dani prakaram sastram or puranam lo inla chepparu....meeru kuda ila cheyanli ..ante inka baga untadhi..chinna manavi.

  • @gowthamiramisetty7290
    @gowthamiramisetty7290 10 місяців тому

    Dhanyavadalu guruvu garu. normal healthy women case lo 5 va roju intlo puja cheskovachu ani chepparu kani gudiki kuda vellocha.? dhayachesi theliyacheya galaru. 🙏🙏🙏🙏

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 10 місяців тому +2

    Guruvugaru saptharshi puja yevaru ye vayasu vallu cheyali yepudu? Cheppandi

  • @cuterainbow7584
    @cuterainbow7584 10 місяців тому

    Swami. Maa intlo siva abhshekam daily two times chestanu. Swami ki pulagam, pulihora, pongali nicedam chestamu. But memu lunch lo onions tinavachuna, ala cheste evening abhisekam chesukovachuna

  • @hanumantech
    @hanumantech 10 місяців тому +1

    వినాయచవితి నవరాత్రులు ఎలా చేసుకోవాలి.
    ఊర్లో వినాయక పందిరి వేసుకొని నవరాత్రులు చేస్తారు.ఎలా జరుపుపకోవాలి.
    నియమాలు చెప్పండి

  • @indrakshi18
    @indrakshi18 7 місяців тому

    If a person has pcos number of days will be more so can we chant or listen to stotrams after 5 days of periods even if it does not stop?

  • @anithaallinone3118
    @anithaallinone3118 10 місяців тому

    తెలియక పితృకార్యం లో పాల్గొన్నారు
    దయచేసి పాప పరిహారం తెలుపగలరు.
    నాకు ఒక బాబు 11 సంవత్సరాలు
    రెండవ సంతానం ఇంతవరకు కలుగలేదు

  • @swathisri2492
    @swathisri2492 7 місяців тому

    In few cases we have to go to office or school , Iowa is it possible to sit aside

  • @manjunathswamy3426
    @manjunathswamy3426 10 місяців тому +1

    Non veg తిన్నాక సాయంకాలం పూజ చేయవచ్చా. లేదా మళ్ళీ స్నానం చేసి చేయవచ్చా. చెప్పండి గురువు గారు🙏

  • @sreepradyumna
    @sreepradyumna 10 місяців тому

    nalugava roju aidava roju rendu rojulu tala snanam cheyyala? daya chesi cheppandi plz....
    pillalu puttaka valla ruthu kramam lekkaloki radani kontha mandi varalakshmi vrathalu 3va rojuku chesaru konchem dayachesi virinchandi plz.....🙏🙏🙏

  • @hemanthworld9518
    @hemanthworld9518 10 місяців тому +2

    Guruvu gaaru dayachesi government job kosam mantram, puja cheppandi🙏🙏🙏🙏🙏

  • @sarojananduri5907
    @sarojananduri5907 10 місяців тому

    Rajo darshanam 1 to 9 days వరకు aithe ,
    next month ennava roju రజో darshanam ayinadi ani first day ninchi count cheyyalaa లేదా 9th day ninchi count cheyyala andi.
    Samadhanam thelupagalaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-if1os8xy9h
    @user-if1os8xy9h 7 місяців тому

    Guruvu garu 7days piriod vaste 4 days ki agipovadaniki am cheyali

  • @sathishkumarnaik5945
    @sathishkumarnaik5945 10 місяців тому

    Swamy....i irregular periods valla tablet use chestunnaru .. irregular gaa avuthindi.epudu aaguthundo kooda telidu.... tomorrow definitely new house lo ki vellali....vere option ledu...new place.....vellalsinde.....parihaaram cheppandi swamy please

  • @user-eu3fy9hb6f
    @user-eu3fy9hb6f 9 місяців тому

    Swami miru rushi panchami. Pooja gurinchi cheppaledu.

  • @tulasiram8047
    @tulasiram8047 10 місяців тому

    నమస్తే గురూజీ ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకపోతే kartha veryarjuna పారాయణం చేయవచ్చా ప్లీజ్ reply

  • @Shruthi21vidya03
    @Shruthi21vidya03 3 місяці тому

    Delivery ayyakka 10 to 10 days ki vaste pooja laku thappa doshama pls cheppadi sir

  • @lalithaghantasala4781
    @lalithaghantasala4781 10 місяців тому +1

    పుట్టువెంట్రుకలు తీయించే విశేషాలు వివరించండి ....ఆడపిల్లలకు పుట్టువెంట్రుకలు తీయరాదని,గయా క్షేత్రంలో వేణీదానంలోమాత్రమే ఆడపిల్లకు 3 కత్తెరలు ఇస్తారని అక్కడ చెప్పేరు ...గురూజీ ఈ విషయాన్ని వివరించండి🙏🙏🙏🙏🙏

  • @suneethaharibabupulimi3889
    @suneethaharibabupulimi3889 9 місяців тому

    🙏 నమస్తే గురువు గారు
    నా పేరు సునీత.మా పాప 13వ ఏట పుష్పవతి అయినది. జూలై 17వ తేదీ సోమవతి అమావాస్య రోజున, ప్రొద్దుట 6 గంటలకు. మేము బొంబాయి లో ఉంటాము. ఏమన్నా దోషమా? ఉంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి. దయచేసి తెలుపగలరు.

  • @tulasiram8047
    @tulasiram8047 10 місяців тому

    నమస్తే గురువు గారు కార్తవీర్యార్జున స్తోత్రం పారాయణ చేయవచ్చా ప్లీజ్ reply.adi మంత్రం కాదు తంత్రం అంటున్నారు

  • @nani-1432
    @nani-1432 10 місяців тому

    Sir kastha reply evvandi

  • @sekhardonkada7259
    @sekhardonkada7259 10 місяців тому

    Sir enemies nunchi rakshinchadaniki stotram chepandi...

    • @user-ii1mw8yb6s
      @user-ii1mw8yb6s 10 місяців тому

      Panchaayudha stotram daily 5times chadhavandi .... definitely u will get change and protection

  • @laxmimsv9093
    @laxmimsv9093 4 місяці тому

    Guruvu gariki namaskaramulu. 15 days lopu marala rajaswala darsanam avutunte mamulu snanam cheyyala, talasnanam cheyyala.Dayachesi vivarinchandi. Namaskaramulato..

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  4 місяці тому

      మామూలు స్నానం మాత్రమే. కూర్చోనక్కర్లేదు

  • @sapherjyothi9861
    @sapherjyothi9861 10 місяців тому

    గురువు గారూ మా అబ్బాయి 25 వ తేదీ అర్ధరాత్రి 12.50 కి పుట్టాడు అండి తేదీ ప్రకారం 25 వ తేదీ అవుతుందా లేక 26 వ తేదీ లోకి వస్తుందాండి

  • @grsumathi
    @grsumathi 10 місяців тому

    Namaskaram gurugaaru.
    Rajaswala time lo shlokas, stotras. Bhagavatha, Ramayana Bhagavadgeetha classes, online or offline attend cheyuvacchaa? Dooram kurchoni chant cheyuvaccha?

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 10 місяців тому +6

    గురువు గారు వికలాంగుల కు వివాహం కాదు కొందరికి. మరి వారు మరణించాక వారికి ఏ గతులు పడతాయి

    • @Thrinath1990
      @Thrinath1990 10 місяців тому

      తర్వాత జన్మలో అన్నీ సక్రమంగా ఉంటాయి వాళ్లకు

  • @Telugintiadapilla9
    @Telugintiadapilla9 8 місяців тому

    గురువు గారు plz reply ఇస్తారు అనుకుంటున్న నాకు 15 day spot kanpinchadhi alage avathunfhi kuda ippdu స్నానం తో its clear leka veruga kruchuvala

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  8 місяців тому

      18రోజుల లోపల స్నానం మాత్రమే. వీడియోలో చెప్పాను చూడండి

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 10 місяців тому

    Guruvu garu 6th day kuda Rajo Gunam unte 6thday nunchi nityapuja inti yajamani cheyavacha

  • @sivaparvathi4591
    @sivaparvathi4591 3 місяці тому

    Guruvu garu Naku menalludu puttadu,Naku 4 roju ,Babu ki 3 roju nenu velli thakavacha,thakithe doshama,papa nivruthi chepandi guruvu garu .

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  3 місяці тому +1

      దోషమేమీ లేదు. ప్రశాంతంగా ఉండండి

    • @sivaparvathi4591
      @sivaparvathi4591 3 місяці тому

      @@hindudharmakshetram nannu andaru thitti champuthunnaru guruvu garu,chala samthosam guruvu garu Babu ki amanna jaruguthundi ani nenu chala kusinchipoyanu guruvu garu

  • @dhanvimakeovers5630
    @dhanvimakeovers5630 10 місяців тому

    5 వ రోజు కూడా ఇబ్బంది ఉండి 6 వ రోజు నుంచి మామూలుగా ఉంటే ఎలా చేయాలి? తలస్నానం అవసరం ఉంటుందా? లేదా రోజు లాగే స్నానం చేసి పూజ చేస్కోవచ్చునా?

  • @shivashakti33
    @shivashakti33 10 місяців тому

    Its not true one become impure at the time of mensuration. Its all in your(women) mind. 75 % of women cant follow this because men usually neither involve in household chores nor cooking. 🙏🏻

  • @tulasi1130
    @tulasi1130 10 місяців тому

    నమస్కారం గురువు గారు..,
    నాకు ఒక చిన్న doubt andi nenu 40 days vala hanuman puja చేసుకుంటున్నాను అండి .., morning puja పూర్తి అయ్యాక బయటకి వచ్చిన వెంటనే date vaste a roju చేసిన పూజ count loki vastunda lekapote last lo oka extra day cheyyala.., దయచేసి cheppandi గురువు గారు please

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  10 місяців тому

      లెక్కలోకి వస్తుంది

    • @tulasi1130
      @tulasi1130 10 місяців тому

      @@hindudharmakshetram thank you గురువుగారు

  • @sailu517
    @sailu517 10 місяців тому

    Namaste guruvu garu. 5th day taruvata manaky inka spotting la kanipinchinapudu, if any one invites for tamboolam or any vratam, can we go?

  • @venkydrao940
    @venkydrao940 10 місяців тому +1

    Namaste guruvu garu, maa babu puttinapudu namakaranam roju shivalayam ki velli pujalu chesam… ayithe appatiki inka na wife rajam kanpistune vundi but evaro pattimpu ledu ani chepparu anta… meeru cheppina daani batti thappu chesam but thelisi thappu chesinatte kada… na wife chala baada paduthundi thappu chesinattu… emaina parishkaram cheppandi guruvu garu.. thanks !

    • @MSJ_1987
      @MSJ_1987 10 місяців тому

      Don't worry...nijamgane thappu ledu andi...21 St day shivalayam ki vellavachu...santhi Pooja lantivi cheyavachu....abhishekam , garbha gudi Loki velladam cheyakudadhu....

    • @venkydrao940
      @venkydrao940 10 місяців тому +1

      @@MSJ_1987abhishekam and garbhagudiloki Vella ledu andi.. Shanthi pujalu cheyamu bayata.. thanks for the response

  • @swatiraparthy1770
    @swatiraparthy1770 10 місяців тому +1

    నేను వాట్స్అప్ చాట్ లో అడిగాను మీరు నాకు రిప్లై ఇవ్వలేదు ఇక్కడ కూడా చెప్పనేలేదు. ఆ నాలుగు రోజులు నామస్మరణ చేసుకోవచ్చా? మనసులో మాత్రమే చేయాలా బయటికి కూడా చేయొచ్చా?
    వరలక్ష్మీ వ్రతం కలశం ఎలా పెట్టు కోవాలో షార్ట్ వీడియో కూడా పెడతానని చెప్పారు. పెట్టలేదు😢😢😢
    దయచేసి రిప్లై ఇవ్వండి

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  10 місяців тому +1

      నామస్మరణ మనసులో చేసుకోవచ్చు. నోరు దాటి బయటకు రాకుండా

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 10 місяців тому

      ​@@hindudharmakshetram😢Very strict rules 😔

    • @Hima1277
      @Hima1277 10 місяців тому +1

      దేవుని స్త్రోత్రం విన వచ్చా , స్వామీ చెప్పగలరు

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  10 місяців тому +1

      @@Hima1277 వినవచ్చు

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 10 місяців тому

      ​​@@hindudharmakshetram,,
      🙏 Will practice

  • @vinok2917
    @vinok2917 10 місяців тому

    ఇంకేం పని లేదా