మనం తినే పదార్ధాలకి ఉండే అనేక దోషాలని సులభంగా పోగొట్టే మార్గం ఏమిటి?

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • A simple method to make our food sacred...
    Source: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వాట్సేప్ సమూహం (WhatsApp Broadcasting Group)ఆసక్తి ఉన్నవారు 62813 14065 కి వాట్సేప్ ద్వారా మెసేజ్ పంపండి. దయచేసి ఎవ్వరూ ఫోన్ చెయ్యకండి.
    Bramha Sri Samavedam Shanmukha Sarma Whatsapp Group , SUPPORT SANATHANA DHARMA:JOIN RUSHIPEETHAM WHATSAPP GROUP

КОМЕНТАРІ • 40

  • @madhavinizampatnam2001
    @madhavinizampatnam2001 25 днів тому +1

    అద్భుతమైన వివరణ గురువు గారు. అక్షర సత్యం. ధన్యులం గురువు గారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇంటిలో కూర్చుని మీ వంటి మహాత్ముల ప్రవచనాలు విని ఆచరిస్తూ ఉన్నాము. ఇప్పటి పిల్లలకు తల్లి చెబుతుంటే ఛాదస్తంలా అనిపిస్తుంది. మీ వంటి వారి నోటివెంట విని శాస్త్రప్రమాణంగా భావించి ఆచరిస్తున్నారు.
    శంఖుతో పోస్తేనే తీర్థం కాగలదు అని ఋజువు అవుతోంది. అందుకే గురూజీ మీరు ప్రతి విషయంలోనూ వివరణ ఇస్తూ ఇప్పటి తరానికి ప్రతి విషయంలోనూ మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాను. 🙏

  • @N_JanakiVSK
    @N_JanakiVSK Місяць тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ🙏

  • @ramaraoavula7366
    @ramaraoavula7366 9 місяців тому +7

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై భారత్ ❤ చాలా బాగా ఉపన్యాసం ఇచ్చారు❤ గురువు గారు ❤

  • @user-xs2js1fo5s
    @user-xs2js1fo5s 9 місяців тому +3

    🙏🏻నిజం నిస్తురంగానే ఉంటుంది గురువుగారు అలాగే చెప్పాలి అందుకే గురువు అన్నారు🙏🏻

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 9 місяців тому +3

    శ్రీ గురుభ్యోన్నమః నమః శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః దుర్గా దేవి 🙏🙏🙏

  • @user-xs2js1fo5s
    @user-xs2js1fo5s 9 місяців тому +5

    🙏🏻 చాలా మంచి విషయాలు తెలియపరిచారు గురువుగారు 🙏🏻

  • @RAVIKUMAR-xp8cg
    @RAVIKUMAR-xp8cg Місяць тому

    Guruvu garu bhuthala prabhavam perigindi

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala2978 3 місяці тому

    ఓమ్ శ్రీ గురుభ్యోన్నమః 🙏🌹🇮🇳🙏🇮🇳🙏🌹🇮🇳💐💐

  • @nagamanisalaka367
    @nagamanisalaka367 2 місяці тому

    Sri Gurubhyonamaha 🙏🙏🙏 danyavadamulu gurudevulaku🙏🙏🙏

  • @saradacherukupalli3630
    @saradacherukupalli3630 9 місяців тому +1

    శ్రీ గుుభ్యోన్నమః

  • @N_JanakiVSK
    @N_JanakiVSK 9 місяців тому +1

    శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః 🙏

  • @TELUGUVISHWAM
    @TELUGUVISHWAM 9 місяців тому +1

    👏👏👌🔥🔥🔥🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 9 місяців тому +1

    గురువు గారికి ప్రణామములు

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 9 місяців тому +2

    Jai Srimannarayana 🙏

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala2978 9 місяців тому +1

    శ్రీగురుభ్యో నమః 🇮🇳🕉️🇮🇳🕉️🇮🇳🥳🇮🇳👍💐🙏🙏🌹🌹🌹

  • @vishnupriyadutta587
    @vishnupriyadutta587 9 місяців тому +1

    Jai gurudev🙏🙏🙏🙏

  • @humpyneeli5535
    @humpyneeli5535 9 місяців тому +2

    🙏🙏🙏🙏

  • @unarresh1271
    @unarresh1271 9 місяців тому +1

    Good

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 9 місяців тому

    Guruvugariki Padabivandanalu 🙏🏻

  • @bharathisadili7544
    @bharathisadili7544 9 місяців тому

    Sri krishna govinda Govinda

  • @dhulipallamurthy5720
    @dhulipallamurthy5720 9 місяців тому +1

    👌🙏

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 9 місяців тому +1

    🙏🙏🙏

  • @user-hv3mh7dw8j
    @user-hv3mh7dw8j 9 місяців тому +1

    Dharmam,gurinchi,pattani,hinduvulu,,,,,,,,,jaisriram.

  • @user-xy2wf1mu6e
    @user-xy2wf1mu6e 9 місяців тому

    Sreelalithaammalaunnaruswami

  • @user-kl2fn4qx8s
    @user-kl2fn4qx8s 9 місяців тому

    👏🏻🙏🏻👏🏻

  • @sarala-d1m
    @sarala-d1m 7 місяців тому

    🙏🙏

  • @teja579
    @teja579 9 місяців тому

    🙏🙏🙏ala tinatam sardukovadam anta guruvugaru,lekapote chadastam

  • @Srihanuman2498
    @Srihanuman2498 9 місяців тому

    Plastic anam kuda vasthundhaa sir ,chaala baaga chepaaru sir gaaru

  • @Userhindhu
    @Userhindhu 2 місяці тому

    Mari raagi patra lo neeru tagite manchidi antunnaru kada andi

  • @Srihanuman2498
    @Srihanuman2498 9 місяців тому

    Naamaskaaram andi sarpa pisaachi vadalataaniki ami cheyaali sir

  • @naveenthota8834
    @naveenthota8834 9 місяців тому

    Ee pravachanam full ga ekada labisthundhi

  • @hemasreesomapalle47
    @hemasreesomapalle47 9 місяців тому

    Ragi patra lo thirtham vuncha kudada swami?

  • @SunilKumar-fr1hc
    @SunilKumar-fr1hc 9 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padma6728
    @padma6728 9 місяців тому

    Ippudu andaru ilaage tintaaru.vaddu ante visugu,chiraaku padutaaru

  • @study529
    @study529 9 місяців тому +2

    మరి ఎడమ చేయి వాటం ఉన్న వాళ్ళు ఎడమ చేతితో తింటారు కదండీ ఎలాగా మా బాబుకి ఎడమ చేయి అలవాటు ఉంది

    • @unidentified-life
      @unidentified-life 9 місяців тому

      మాన్పించండి. చిన్నప్పుడే వంచాలి పెద్ద అయ్యాక వంచలేరు.

    • @study529
      @study529 9 місяців тому

      @@unidentified-life చాలా ట్రై చేసామండి కానీ మానట్లేడు

    • @hemasreesomapalle47
      @hemasreesomapalle47 9 місяців тому

      Try using spoon instead