Rajaswala Niyamalu Explained

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • రజస్వలా నియమాలు - 2 #rajaswalaniyamalu #santoshghanapathi #hindudharmakshetram #hinduismreligion #yajurveda #rigveda #womenempowerment #telugustorytelling #rajaswalaniyamalu #rajaswalaniyamalu #rajaswalaniyamalu #rajaswalaniyamalu #rajaswalaniyamalu
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through Email or Facebook messenger. Also can do messenger call for important purposes only.
    Email : kskghanapathi@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

КОМЕНТАРІ • 414

  • @mopadavijayalaxmi7098
    @mopadavijayalaxmi7098 Рік тому +84

    ఇప్పుడు పరిసథితుల్లో ఆడవారు ఉద్యోగస్తులు ఉన్నారు , ఉమ్మడి కుటుంబాలు లేవు, ఉద్యోగ రీత్యా విడిగా ఉండాల్సి వస్తుంది,అందువలన వంట చేయకూడదు ,తాకకూడదు అంటే వీలుపడ్తుండ గురువు గారు,భర్త భార్య చంటి పిల్లలు మరియు వృద్ధాప్యం లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు అలాంటప్పుడు ఎలా పాటించాలి.మనసులో పాటించాలి అని ఉన్న పరిస్థితులు సహకరించవు.దయ చేసి నా సందేహాలు కు సమాధానం చెప్తారని ఆశిస్తున్న.🙏🙏

    • @mopadavijayalaxmi7098
      @mopadavijayalaxmi7098 Рік тому +4

      @@స్వప్నరెడ్డి TQ Andi ,ఇవన్నీ విన్నాక ఒక వైపు భయం మరో వైపు గిల్ట్ గా ఉంటుంది .

    • @usharanipopuri8543
      @usharanipopuri8543 Рік тому +11

      @@స్వప్నరెడ్డి మీ మీ అభిప్రాయాలను చెప్పేటప్పుడు మీ అభిప్రాయంగానే చెప్పండి అంతేగాని నండూరి శ్రీనివాస్ గారి పేరు తీసుకొచ్చి మరోరకంగా మార్చి చెప్పకండి. ఇక్కడ రజస్వల నియమాలను చెప్తున్నారు అంటే అవి ఖచ్చితంగా పాటించాలని అర్థం

    • @chinnababai9505
      @chinnababai9505 Рік тому +1

      @@స్వప్నరెడ్డిHi

    • @padmasri9076
      @padmasri9076 Рік тому +10

      @ swapnapuppireddy5277
      Nanduri garu rajaswala Kalam lo poojalu chesukondi Ani em cheppaledhu
      Kani erojullo duranga undatam , snanam cheyakunda undatam, vanta cheyakapovatam anedi kastam kabatti kudaradhu anukuni kalupukune vallu mathram 5 days tarvtha palana vidanga subraparuchukondi Ani chepparu
      Nanduri garu cheppina danni cheppinattu ga tesukovali anthegani manaku kavalsina danni mathrame tesukuni alane AYANA chepparu Ani anakudadhu

    • @vinayaka1284
      @vinayaka1284 Рік тому

      ua-cam.com/video/vLQTFeRbA3U/v-deo.htmlsi=mmZbF9nFCGQtE_Sm

  • @geethabhagavathi9539
    @geethabhagavathi9539 Рік тому +31

    ప్రధమ రజస్వల అయినప్పుడు పాటించవలసిన ఆచారాలు,నియమాలు, ఆహారం తీనవలసినవి, తినకూడనివి, ఈ విషయాల మీద కూడా ఒక వీడియో చేయగలరు. ఈ రోజుల్లో చాలామందికి ఈ విషయం గురించి తెలియదు.

  • @mangipudisyamala9325
    @mangipudisyamala9325 Рік тому +13

    గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు , ఇంకో విషయం ఏమిటంటే నాలుగు రోజు స్నానం రొజు ఒక కధ చెప్పి పై నీళ్ళు పొసేవారు మా అమ్మ గారు అది మేము పాటించడం జరిగేది కాని ఇప్పటి వాళ్ళకు తేలి యదు, అలా చెప్పా లా అంటున్నారు

    • @raja41469
      @raja41469 5 місяців тому +1

      Emi katha adi cheppandi

    • @user-yi5hw9en9o
      @user-yi5hw9en9o 3 місяці тому

      అవునండి చెప్పాలి.మేము పాటిస్తున్నాము.

    • @bindusreerama4329
      @bindusreerama4329 2 місяці тому

      కథ పేరు ఏంటి అండి??

    • @dadiprabhaprabha2467
      @dadiprabhaprabha2467 14 днів тому

      ,రజస్వల అయిన వెంటనే తలకి స్నాన చేయాల

  • @svvnacharyulukorlam888
    @svvnacharyulukorlam888 Рік тому +18

    దేవాలయ సందర్శన విషయంలో ఈనియమాలు పట్టించి సదాచార పరాయణు గా ధర్మ నిరతులు అయ్యే అవకాశం ఉంది.నమస్తే!

  • @sudharaniveeramachaneni5696
    @sudharaniveeramachaneni5696 Рік тому +16

    చాలా మంచి విషయాన్ని సవివరంగా తెలియచేసినందులకు గురువుగారికి నమస్కారం .

  • @vaidehimantha1126
    @vaidehimantha1126 Рік тому +20

    ఎంతో విలువైన విషయాలు చెప్పారు గురువు గారు

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba Рік тому +7

    Ma papa kee 11years nenu intilo kee ranappudu ma papa naaku chaala help chestundhi. Ma husband vanta chestaru. Ma papa school nuchi raagane tea petti istundhi. Muggrame untamu kaani memu patidtamu.

  • @user-yi5hw9en9o
    @user-yi5hw9en9o 3 місяці тому +1

    మొదటి సారి రజస్వల అయినప్పుడు చేయవలసిన విధులు ,పుణ్యహవాచన,మొదలగు విషయాలు కూడా వివరించవలసిందిగా ప్రార్థన 🙏🙏🙏

  • @kamaladattasrimata6137
    @kamaladattasrimata6137 9 місяців тому +3

    జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏼
    ధన్యవాదములు 😊🙏😊 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊🙏😊🙏😊🙏😊

  • @matururajalakshmi8463
    @matururajalakshmi8463 Рік тому +9

    గురువు గారూ చాలా చక్కగా అందరికీ
    తెలియని వారికి కూడా తెలియచేసారు
    ధన్యవాదములు 🌷🙏🙏🙏

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 Рік тому +38

    నేటి కాలంలో అందరికీ చాలా చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు.

  • @rohitpathepuram8939
    @rohitpathepuram8939 Рік тому +3

    baagundi guruvarya...ayite naadoka vinnapamu...
    etuvanti saampradaayam ayina...dharmaanni aadhaaram ga chesukoni untundi...ayithe dharmamaaniki aadhaaram jeevitam leda kaalam...mari ee rendoo eppudoo maaripothoo untaayi kada...tadanugunamga mana dharmaalu maarathaayi...alaa saampradaayam koodaa maari teeraali...
    neti jeevana vidhaanam choosukunte...appati paristhithuloo.. jeevana vidhaanam anni maaripoyaayi...kanuka manam kooda ee taraaniki anugunam gaa mana saampradaayaalalo maarpulu teesukuraakoodadantaara....schools ki udyogaalaki velle mahilaa moorthula sangati em kaavaali...vaallu mari rajaswala niyamaalu etlaa paatinchaali...asalu rajaswala kaalam lo moodu rojulu stree okkarthe koorchuni evvarithonoo emi maatlaadakunda...em cheyaali...elaa antarleenam kaavaali...
    savivaramgaa teliyacheyyagalaru 🙏🙏

  • @kompellakamesh
    @kompellakamesh Рік тому +3

    Udyogalu chesevalla paristhiti, vallani teliyaka tagilina vari paristhiti (ante office lo) alage oke gadilo undevalla paristhiti, anni varnala variki idi ela varthistundi. Ivi adagadaaniki chala avasaram undi aachaaram patinchevalla kosam. Dhanyavaadamulu.

  • @user-tp6bc9vn6w
    @user-tp6bc9vn6w Рік тому +8

    మా సందేహం నివృత్తి చేసారు శర్మ గారు, నమస్కారం

  • @supriyashyam9764
    @supriyashyam9764 5 місяців тому +2

    వివక్షత కాదు ఆడవారి మీద గౌరవం వారికి విశ్రాంతి ,కానీ మా దౌర్భాగ్యం కలియుగంలో విశ్రాంతి ని మాకు మేమే శాపం లాగా మార్చుకున్నాము

  • @vijayalakshmi-dm9cp
    @vijayalakshmi-dm9cp Рік тому +25

    చాలా బాగా తెలియజేశారు.... కానీ మూడు రోజులు కాక ఆపై ఐదు, ఆరు, ఏడు రోజుల వరకు ఋతుస్రావం జరుగుతూనే ఉంటే, అలాంటప్పుడు ఎన్ని రోజులు నియమాలు పాటించాలి, శుద్ధి స్నానం ఎప్పుడు చేయాలి ఎలా చెయ్యయాలి....,
    అలాగే కొంతమందికి అనారోగ్యం ఉన్నప్పుడు ఎలాగ....
    కొంతమందికి 15-20 రోజులు వరకు రజస్వల ధర్మం ఉంటూనే ఉన్నప్పుడు ఎలా...?
    నన్ను తప్పుగా అడిగానని అనుకోకండి, నేను అదే ఇబ్బందిలో ఉన్నాను , నాకు రెండు నుంచి మూడు నెలలకు ఒక సారి రజస్వల ధర్మం 20-25 రోజులు ఉంటున్నది, అలాంటప్పుడు నియమాలు ఎంటో వివరించగలరు.... నాతో పాటు ఇతరులకు కూడా మార్గనిర్దేశం కలుగుతుంది... నేను అడిగినది అపరాధం అయితే క్షమించండి... పాదాభివందనలు... 🙏🙏🙏

    • @hemasreesomapalle47
      @hemasreesomapalle47 Рік тому +1

      Avunu 4th day snanam chesukunte saripothundi. Kani meeru first gynecologist ni consult cheyyandi please. Dharmamu, arogyamu rendu chusukondi

    • @sujathamulukala9887
      @sujathamulukala9887 Рік тому +7

      నమస్కారం గురువు గారు
      మీరు స్నానం చేయవద్దు అన్నారు కాని మా వైపు అర్థరాత్రి అయినా ఏ సమయం లో అయినా ఏమీ ముట్టుకో కుండా స్నానం చేసి ఇంట్లో కి రావాలి. కానీ ఇప్పుడు పిల్లలు స్కూల్ వెళ్లే సమయానికి అలా చేయడం కుదరదు. మళ్లీ 4వ రోజు 5వ రోజా తలస్నానం చేయాలి.
      ఇది ఇలాగే ఉంటుందా ఇప్పుడు మారిన కాలాన్ని బట్టి ప్రత్యామ్నాయం ఏమైనా ఉంటుందా దయచేసి ఇంకొక వీడియో ద్వారా తెలియచేయగలరని ప్రార్థిస్తున్నాను

    • @kvalli3918
      @kvalli3918 Рік тому +4

      Chala manchivishayalu teliya chesaru ..🙏kani ippati kalamana paristulallo schools ki vellali...jobs....intlo chinnapillalu vuntaru pedhavallu manadaggara vundaru...kadaaa alantappudu em cheyyalo cheppandi...plz...

    • @adithyavikram1765
      @adithyavikram1765 Рік тому

      4th day 5th day snanam chyadam kaadu bleeding aypoyevaraki vaary daiva karyakramaalu cheyakudadu .plz consult gynic once.

    • @subbuc926
      @subbuc926 10 місяців тому

      @user-ci8it8us9r Good. Appdud Doctor ki choopimchukovalu..

  • @kamaladattasrimata6137
    @kamaladattasrimata6137 9 місяців тому +1

    జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏼
    చాలా చాలా అద్భుతంగా వివరించారు 😊
    మన అప్పాజీ వారు 🎅💖🎅 చెట్లను 🎋🎄🌲🌳పెంచండీ,చెట్లను పెంచండీ
    అంటుంటే మన అప్పాజీ వారు 🎅💖🎅 చెప్పారు అంటే ఏదో అర్థం ఉంది కదా అని అనుకున్నాను.
    కానీ మీద్వారా తెలుసుకున్నాను
    మన అప్పాజీ వారు 🎅💖🎅 ఎందుకు చెట్లను 🌳🌲🎄🎋పెంచమన్నారో అని ఇప్పుడు అర్థమైంది 🥰😇🙇🏼🙇🏼🙇🏼👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @prayagalakshmi4986
    @prayagalakshmi4986 Рік тому +11

    గురువు గారు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు

  • @karthikaved
    @karthikaved Рік тому +6

    I always feel like I am disturbing the menstrual process if I take bath during those days, I never want to take bath on the first 2 days, glad to know my instincts are correct

  • @kuchibottlavenkatanarayana9205
    @kuchibottlavenkatanarayana9205 21 день тому +1

    Wonderful ga chepparu brahma garu krutagnatalu. Evariki reliyani vishayam telisindi.

  • @srividyamarella1019
    @srividyamarella1019 5 місяців тому

    Jai guru datta chala baga chepparu yenno manchi vishayalu ee channel dwara cheputunna ru jai guru Datta 🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 5 місяців тому

    చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు గురువు గారు. విశ్వరూపుడి కధ వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు అండి.

  • @surikalikuri7415
    @surikalikuri7415 Рік тому +4

    Meeru cheppedi aksharaala nijam andi maa naanna gaaru maa chinnappati nundi meeru cheppina pratheedhi patinchelaa chesaru andi eppatiki paatistunnamu yadhaa thadm ga

  • @sridharasridevi8505
    @sridharasridevi8505 Рік тому +7

    చాలా మంచి విషయాన్ని తెలియజేశారు 🙏🙏

  • @ushakumar8588
    @ushakumar8588 Рік тому +8

    Chaala bagha chepparu Guruvu garu we follow since from my childhood, with out knowing the reasons, moreover my mom or paati they couldn't explain why now i came to know about it.Thank you a lots i could guide next generation 🙏

    • @SusheelKumar-os8jd
      @SusheelKumar-os8jd Рік тому

      Yendukamma next generation ki cheptavu vallu ninnu ok pichidani chusinattu chustharu nuvvu chesinade waste antaaru😂😂

    • @usharanipopuri8543
      @usharanipopuri8543 Рік тому +3

      చాలా సంతోషం అమ్మ మీరు మీ పిల్లలకి కూడా చెప్పాలనుకుంటున్నందుకు చాలా సంతోషం

  • @user-ru6xb6be8x
    @user-ru6xb6be8x Рік тому +5

    చాలా చాలా ధన్యవాదాలు తెలిపారు

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Рік тому +9

    బాగ చెప్పారు గురువుగారు

    • @suryanarayanamarthi8833
      @suryanarayanamarthi8833 Рік тому

      Chalayan baga cheppRumaku enkokavishayamu chappande batista stanamu rogu cheppukone Katha. Namaste guruvugaru

  • @sweethoney3754
    @sweethoney3754 2 місяці тому

    vivaksha kaadu vrathamu ani entha baaga chepparu guruvugaaru 🙏.mana sampradaayalu entho goppavi.vaatini aacharinchadam entho istam.

  • @al.styleonlyforladies8113
    @al.styleonlyforladies8113 7 місяців тому +2

    Memu duramga ne vuntam 12 years nunchi vanta cheyadaniki kudaraka chala sarlu bayata techukuntam

  • @chaitanyajoshi6368
    @chaitanyajoshi6368 Рік тому +6

    చాలా బాగా వివరించారు గురువుగారు 🙏🏻🙏🏻

  • @kumarisrinivasraomamidibat7579

    Meeru cheppindi aksharaalaa nijam guruvgaaru kaani alaa cheyadam asalu kudaradamledu pillalani 8 gantalaku school kiteesukelli teesukochi vantachesi carragekattaali ivi anni evaru chestaaru jai sree raam om namah sivaaya

  • @bhargavikaramcheti3531
    @bhargavikaramcheti3531 Рік тому +18

    స్వామి చక్కగా చెప్పారు కానీ నేటి పరిస్థితుల్లో చాలామంది ఆడవారు విద్య ఉద్యోగ ధర్మాల వలన బయటకు వెళ్లడం చాలామందిని ముట్టుకోవడం జరుగుతోంది దానికి ప్రాయశ్చిత్తం ఎలా చేయాలి? తెలుపగలరు 🙏

    • @srisita8832
      @srisita8832 Рік тому +2

      Roju bitaki velli vachaka
      Bitaki veskunna battalu tadipi snanam chydam.
      Patinchevarki konta upasamanam kalugutundi guilty feeling undadu bita andarni mutukuni intlo kaluputunnam ani badapadakarledu

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 Рік тому +4

      ​@user-ci8it8us9rఋషి పంచమి మన సొంతంగా చేయకూడదు అండి... ఒక బ్రాహ్మణుని చేత నెలసరి అంతా ఆగిపోయిన తర్వాత (menopause stage వచ్చాక) మాత్రమే చేయాలి అండి.
      మీరు అంటారేమో" నండూరి శ్రీనివాస్ గారు చెప్పారు" అని... కానీ ఆయన చెప్పింది తప్పు అని ప్రతీ పూజారి గారికి తెలుసు అండి.

    • @ramya2613
      @ramya2613 Рік тому +1

      rushi panchami vratamu menopause ayna taruvata matrame cheyyali, vrata niyamam adi.

    • @ramadevichukka4375
      @ramadevichukka4375 Рік тому

      @@indranik.s.s5221 హయ్ అమ్మ ఎలా ఉన్నారు గుర్తు పట్టార దసరా టైం లో నాకు ఎంతగానో దర్యం చెప్పారు అమ్మ ఇల్లు మరమూ ఇప్పుడు బాగానే ఉన్నాను అంతా అమ్మ కనకదుర్గమ్మ కృపతో మొన్న వెళ్ళాము శాకాంబరీ దేవి గా అమ్మ దర్శానం చెసుకుంన్నాము 🙏🙏🏻🙏🙇 రోజు మీ మాటలు గర్తు చెసుకుంటాను అమ్మ.

    • @user-yx5jf9to7i
      @user-yx5jf9to7i Рік тому

      Namaskaram swamy
      Every dharma need timely reforms
      Menstrual time need utmost hygienic care of women , educate women for hygienic care ,not separation don't promote medieval oppression laws
      Promote reforms
      Please swamy🙏🙏🙏🙏🙏
      Om namah shivay

  • @murthydsn8865
    @murthydsn8865 Рік тому +3

    Thanq very much well explained ghanapati garu pl continue the efforts.jaisriram

  • @As-fw6lz
    @As-fw6lz Рік тому +5

    చాలా చాలా చాలా చాలా బాగా చెప్పారు

  • @rajeshchowdarysurapanen9608
    @rajeshchowdarysurapanen9608 Рік тому +11

    JAYA GURU DATTA, SRI GURU DATTA

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 4 місяці тому

    చెట్లు= -ప్రకృతి =-స్త్రీ - = మొత్తంగా స్త్ర్రీ మూర్తి అనమాట చాలా బాగా చెప్పారు

  • @gsandhya9768
    @gsandhya9768 Рік тому

    Guruvu gariki namaskaramandi
    Ippatiki ma intlo ilane chesthamu memu antha dadapu teachers me kani khachithanga ee niyamalu patisthamu asalu bayati nundi intiki vasthe snanam. Chesi kani intloki ramu naku chala santhoshamga undi inka achralu patinche varu unte society ki manchidi kada naku konni doubts ee. Video dwara thelisindi chala. Thanks andi🙏

  • @saivarshasworld1148
    @saivarshasworld1148 Рік тому +3

    నమస్కారం గురువు గారు
    నాకు చిన్న సందేహo గురువు గారు.మన గృహం లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అనుకోండి . రేపు ఉదయం పడగ ఉంటే .ఆ రోజు ఉదయం వారి లో ఒకరికి రజావోల వస్తే వారిని వారు ఉన్న గది లో ఉంచి. గృహం తుడుచుకొని మనము పడగ చేసుకోవచ్చ గురువు గారు

    • @uhv13
      @uhv13 3 місяці тому

      Cheyochu Puja maananvasaram ledu

  • @vardhanammajayanthi8455
    @vardhanammajayanthi8455 Рік тому +6

    మీరు చెప్పిన వి అన్నీ చాలా బాగున్నాయ్. 🙏🏿

  • @lalithad1992
    @lalithad1992 Рік тому +5

    Well Articulated!!! Bold and Good inputs, if one wants to follow diligently, helps to keep the spiritual mind, body and soul clean!!! But then many would argue in the present day times, tough to follow all the prescribed principles, then it is best kept to the individual to follow whatever is possible. Jgdh

  • @mnmnmn0097
    @mnmnmn0097 Рік тому +11

    ఆచారాలన్నీ ఆడవారికే అని చేతులు దులుపుకోవడం వల్ల మగవాళ్లు ఒక నిర్లక్ష్య జీవన శైలి సమర్దింపబడుతోంది. అదే ఇప్పటి వంద తలపోటులకు కారణం. నేను మగాడిని నాకేం పర్లేదు అని తల బిరిసుకు పోతున్నారు. ఇంట్లో స్త్రీ లు వ్రతాలు పూజలూ చేసినా చిన్న చూపు , పెద్దగా నియమాలు కూడా పాటించకుండా హాయిగా టీవీ చూసుకుంటూ ఉంటారు.
    ధర్మం, ఆచారం,నియమం, నీతి , నిజాయితీ లకు లింగ భేదం లేదు. అందరూ పాటిస్తేనే సమాజం వెలుగుతుంది.

    • @Satya356
      @Satya356 10 місяців тому +2

      True.

    • @Soul_ScytheGaming
      @Soul_ScytheGaming 4 місяці тому

      మగవారికి కూడా చాలా ఆచారములు వున్నవి ఎవరికైనా ఈ విషయం లో ఒక్కటే అది ఎవరికి సంబంధించిన ఆచారాలను వారు పాటించడం లో ఉంటుంది

  • @balasilpanittala1952
    @balasilpanittala1952 6 місяців тому

    Chala chakkagha chepparu.Chala mandhi edo oka reasons chupi e 3 days ni intlo kaluputunnaaru. Kani koncham kasta padithe manam parinchavachu

  • @harithat2183
    @harithat2183 Рік тому +1

    18 va roju 1 snanam chesthe saripothundi ani chepparu kada mari appudu puja chesukovachha adi cheppa ledu meeru dayachesi cheppagalaeu
    Anni vishayalu chaala chakkaga vivarincharu 🙏🙏🙏

  • @laxmipenumetsa6567
    @laxmipenumetsa6567 Рік тому +2

    Thammudu chinna vayasu ayina chala chakkaga chepparu

  • @mpadmavathi4880
    @mpadmavathi4880 Рік тому

    చాలా బాగ చెప్పారు గురువు గరూ అందరూ తప్పక తెలుసుకోవలసిన విషయం చెప్పారు. ధన్యవాదములు

  • @LollaVSSastry-fx7vp
    @LollaVSSastry-fx7vp 4 місяці тому

    Baaga visadeekarinchi chepparu guruji. Namaskaralu.

  • @ramcomsolutionshyderabad9052
    @ramcomsolutionshyderabad9052 Рік тому +10

    వేదములో చెప్పారు , భారతములో చెప్పారు అని చెప్పే బదులు ఆ శ్లోకాలను అధ్యాయము శ్లోకము సంఖ్య, ప్రతిపదార్ధముతో సహా చెబితే చాల బావుంటుంది అని నా అభిప్రాయము

  • @Itsourfamilys
    @Itsourfamilys 4 місяці тому

    Chala chakkaga chepparu andi dhanyavadhalu guruvu garu 🙏💐

  • @ramakagayathri9509
    @ramakagayathri9509 Рік тому +3

    Inta vivaranga cheppinduku,,🙏🙏🙏🙏

  • @vasureddy7541
    @vasureddy7541 Рік тому +1

    శ్రీ గురుభ్యోనమః
    ఇంట్లో మా శ్రీమతి ప్రక్కనే కూర్చుని ఉంటుంది
    కాని చిన్న పిల్లల ఉన్నారు
    వాళ్ళు అన్ని కలిపేస్తున్నారు గురువు గారు

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 Рік тому +2

      మీరు వంట చేయగలిగితే ఆ మూడు రోజులు చేయండి.. లేదా..కర్రీ పాయింట్ నుండి తెచ్చుకోండి

    • @sree-cj6qg
      @sree-cj6qg Рік тому

      Chinna pilllalu devuni to samanam kada Ami cheyyalem . Oka Vela vallu artham chesko galigite nidanam ga chepandi

    • @subbuc926
      @subbuc926 10 місяців тому +1

      @@indranik.s.s5221 కర్రి పాయింట్.. ఇంకా దరిద్రం.. వాళ్ళు ఎమి చెస్తారొ.. ఎవరికి తెలియదు..
      కర్రి పాయింట్ వాళ్ళు, డబ్బే.. ప్రధనం.. ఇలాంటి ఆచారలు అసలు పాటించరు

  • @jagadeeshwarip710
    @jagadeeshwarip710 Рік тому +2

    Pls yajurved sandhyavandanam video pettandi chusi repeat cheselaga ma abbai ki nerpinchaali chaala videos chusam kani anni fastga vunnai

  • @kaushalkakarala5470
    @kaushalkakarala5470 9 місяців тому

    Chala pedda samasya tircharu guru garu......meku shatakoti dandalu...

  • @srinivas6363
    @srinivas6363 5 місяців тому

    జయ గురుదత్త...శ్రీ గురుదత్త...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreesudheecreations5285
    @sreesudheecreations5285 Рік тому +1

    చాలా చక్కటి వివరణ అందించారు. ఎన్నో సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదములు andi

  • @prathyushaeswar1964
    @prathyushaeswar1964 Рік тому +4

    గురువు గారు, Yagnopaveetam gurinchi vidhi విధానాలు, ఎన్ని ముడులు, గోత్ర nibandanalu గురించి తెలుపగలరు. Bramhana తెగలతో కూడ తేడా ఉంటుందా

  • @SusheelKumar-os8jd
    @SusheelKumar-os8jd Рік тому +1

    Guruvugaru meeru cheppinadi chaala bagunnadi Dharmamu annadi desha kaal maana parsithulanu batti untundi
    Science chadivina vallu & doctors 99%devudini nammutharu ee rajulalu ivanni konthavaraku matrame paatinchgalaru enduvalana ante ..chaduvukune aadapillalu, job chese adavaru prathinella 3 rojulu entilo undadam Sadyam kaadu yevarini muttukokunda undadam kuda kudaradu. Indrudu magavariki kaakunda adavaariki n noruleni plants ki yendukicharu idi panishmentaa? entha chesthe vaariki punyam raavali kani adileedu?nijaniki cheppukovalantae aaa Raktam kodupulo pindam peragadaniki panikivasthundi sakal charachar shrustiki moolamaina pavitramaina jeeva jalam. magavaal puttukakuku kooda ide moolam. Edaina chesthe daaniki artham undaali.rest theesukovalannaru baagundi, maidhunam cheyakudadannaru adi baagundi pooja cheyaradu adi bagunnadi migatha vaatiki arthameledu😅😊

  • @srinivasaraochinta9670
    @srinivasaraochinta9670 Рік тому +3

    చలా బాగా చెప్పారు ధన్య వాదములు

  • @venkatalaksmichintapalli5553

    Chala Thanksandi, eppati kalam pillalaku Rajaswala Samayam lo mutta yemi mitta koodadhu ante karanalu adugu thunnaru,, aa karanalu meeru chakkaga vivarincharu, Thanksandi.

  • @praveenam6943
    @praveenam6943 Рік тому +3

    చాలా బాగా వివించారు గురువు గారు నమస్కారం

  • @aadra1511
    @aadra1511 Рік тому +5

    చాలా మంచి విషయం చెప్పారండి. ధన్య వాదములు.

  • @bhargavinarasimha9493
    @bhargavinarasimha9493 Рік тому +1

    Meru chepinavi andriki velu kakapovachu..na paristhite teskunte ..ma varu verey oorulo..intlo valu antha verey dagra..nen okadne oka chota..vndalsi vachey paristhiti.. na boti valaki chesi petadnki evru leru doorm ga kurchunte..alanti situations lo ela ..edaina alternate vnda...chepagalaru

  • @mangalajoshi6503
    @mangalajoshi6503 Рік тому +2

    ధన్యవాదాలు గురువు గారు.

  • @vijayasrid2215
    @vijayasrid2215 Рік тому +3

    ధన్యవాదములు గురువుగారు🙏🚩

    • @kssharma8704
      @kssharma8704 Рік тому

      . ' ని ( ( ఈ సినిమా కోసం చాలా మంది ఒక రోజు ఓ మాంసపు ముక్క లేకుంటే ముద్ద సం

  • @lalithakumari9840
    @lalithakumari9840 Рік тому

    Guruvu garu chaala adbutam gaa rajasvala gurinchi purti vivaraalanu chepparu danyawaadamulu

  • @chbhanu5925
    @chbhanu5925 Рік тому

    Manche topic explain chesaru e generation ki useful topic thanku sir

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Рік тому +1

    👍🙏ధన్యవాదములండీ🙏

  • @prasadbprasad4547
    @prasadbprasad4547 Місяць тому

    Guruvugaru supar chala bagacheparu

  • @muniaswanthayya2180
    @muniaswanthayya2180 Рік тому +5

    Guruvu gati ki namaskaaramulu
    Scloo ki velle pillalu
    Office ki velle valu
    Emi cheyaali
    Vallu anni chesukovacha
    Telapagalaru
    Damyavadhamulu

  • @Mana_Saampradaayalu
    @Mana_Saampradaayalu 4 місяці тому

    మంచి విషయాలు చెప్పారు 🙏🙏

  • @svvnacharyulukorlam888
    @svvnacharyulukorlam888 Рік тому +4

    జయ శ్రీమన్నారాయణ!

  • @user-ey2ub8sy2x
    @user-ey2ub8sy2x Місяць тому +1

    Nenu bayatacherite ma varu sandyavandanam chesukoni intlo puja chesukono vanta chestaru ma papa ni schoolki kuda ready chesi tisukeltaru naku 3years chinna babu kuda vunnadu memu patistamu memu 4 me intlo vundedi

  • @sumalathachandolu7918
    @sumalathachandolu7918 11 місяців тому +1

    Guruvugariki vandanamulu
    Maaku teliyani enno vishayalu telusu kutunnamu
    Dhanyawad amulu
    Maakoka sandeham......
    Ammai pradhama rajaswala inappudu 11 days ontloki ragudadu kada
    Mari 5 day punyavachanam chesi appati nunchi rakarakala abatarslu vedtunnaru.
    Ammaini takutunnaru. Mari punyavachanam chesina 11 days Mila untundi kada. Ila 5 day intlo ki teesuku ravadam entavaraku samanjasam telupagalaru

  • @sudha26969
    @sudha26969 Рік тому +2

    Good information...create awareness by uploading these videos

  • @sravanivadlamani2028
    @sravanivadlamani2028 Рік тому

    గురువు గారు మిరు చెపినవి చాల చాల మంచి వీషయాలు

  • @ganvreddy4866
    @ganvreddy4866 Рік тому +6

    AyyA nijalni nibhayang cheppandi. ❤ budhi vunnavallu tappaka ardham chesuko. Galaru meeru chepindi nijam dhrmam andaru patinchali. Idee nijam..

  • @sujathakonduru3491
    @sujathakonduru3491 Рік тому +1

    Guruvu garu chala baga vivarincharu

  • @kusumakumari5305
    @kusumakumari5305 Рік тому +4

    చాలా బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదములు

  • @saicharanvadla3662
    @saicharanvadla3662 Рік тому

    🙏🙏🙏 chalaa bhaga chepparu guruji miru cheppinttugane vuntundi ma intlo

  • @machanishanmukappa3483
    @machanishanmukappa3483 Рік тому +1

    Bagane arthamayyela chepparu swamy

  • @navinavi2673
    @navinavi2673 Рік тому +4

    Chala bhaga chepparu swamy okattai samasyalu unnapudu parishkaralu kuda untai anatru prasthutha kalam lo aani nuclear families mari alanti vaalu em cheyali dhayachesi cheppagalaru

    • @srisita8832
      @srisita8832 Рік тому +2

      Nuclear families ina aacharalu patiddam anukunevarki alochiste margalu dorukutaay.
      Konta magavaari sahakaram kuda undali. Niyamalu patiddam anukunnapudu.
      Nuclear families lo aacharalu patinchevalu unnaru.

  • @saisreerama9503
    @saisreerama9503 Рік тому +3

    Guruvugaru E rojululalo konni parsthithula karanamga kalupukovadam Tappadam ledu Em cheyyali

  • @r.sankargantie5915
    @r.sankargantie5915 Рік тому +4

    ఈ కథ దేవీ భాగవతం లోనూ ఉంది

  • @sridevivinjamuri7385
    @sridevivinjamuri7385 Рік тому +1

    Chala manchi vishayalu chepparu guruvu garu 🙏🏻🙏🏻

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 Рік тому

    Very useful information Sir. We are grateful to you. Thank you very much.

  • @sreepradyumna
    @sreepradyumna Рік тому

    chala baga chepparu.... bhagavantudu chinnappati nundi patinche alavatu unna kutumbam lo pattamu🙏🙏🙏

  • @konkimallasuvarna8448
    @konkimallasuvarna8448 Рік тому +1

    👌👌 chala bagacheppru

  • @g3jaguars459
    @g3jaguars459 Рік тому +1

    Chala baga chaparu gurugaru

  • @swathivaishu977
    @swathivaishu977 Рік тому +4

    Nenu chala strict ga paatinchedanni andi..vanata.inti Pani antha ma husband chuskune varu..but chala amount petti business start chesam,intlo vanta chestu kurchunte shop chuskovali,pillalani school ki pampaali,,so periods vache mundu roju vigrahaalanu oka box lo petti kappesi,na panulu nenu cheskuntunnanu, situation alantidi,4 day snanam ayyaka govu panchitam tho suddi cheskuntunnanu... seperate ga unde avaksam Leni vallaku emaina parishkaaralu cheppandi.

  • @Manas_king_143
    @Manas_king_143 Рік тому

    Thank you so much guru garu and namaste guru garu

  • @vasundharavasu4116
    @vasundharavasu4116 Рік тому +2

    Swamy miru cheppina niyamalanu tappaka paatisthunnanu kani pillalu aagaru muttukokunda dhaggariki rakunda vundaru yentha jagratthaga vunna sare vastharu muttukuntaru malli vallanu kitchen lo ki gani pooja gadhiloko gani povaddhani chepthanu

  • @RadheshyamVrindavan
    @RadheshyamVrindavan 5 місяців тому

    గురువు గారికి నమస్కారం🙏 Gum (Gondh) చెట్టు నుంచి స్రవించే బంకను తినకూడదా మరి గురువుగారు ఇప్పటి ఆహార పదార్థాలలో అన్నిట్లో వాడుతున్నారు, ఆరోగ్యానికి ఎంతో మంచిదని.మీరు ఏమంటారు సమాధానం ఇవ్వండి 🙏

  • @sivanagalakshmi6114
    @sivanagalakshmi6114 7 місяців тому

    🙏 చాలా బాగా వివరించారు. 🙏

  • @jyothipappula4161
    @jyothipappula4161 Рік тому +1

    Ma vurilo elane vuntam avarini muttukokunda kani na pelli iyaka hyd vachaka andharu anla vunte appudu putav amma nuv antuntunnaru avaru am anukunna nenu naku lane vunta 🙏🏽🙏🏽

  • @satyasirikala3141
    @satyasirikala3141 Рік тому

    Chaalaa baga chepparu,naakunna chinna-chinna anumanalu kuda nivruththi ayyayi .

  • @user-nt4xh2rr3j
    @user-nt4xh2rr3j Рік тому +1

    Namaskaram guruvugaru chalabaga cepthunnaru naku evanni patinchalani untundi kani naku eddaru babulu na husband ki vandipetalikada naku panichesevallu evaruleru andulo na husband science teacher avanni ami unddav patinchukoku antaru

  • @swarajyalakshmi1357
    @swarajyalakshmi1357 Рік тому

    Chala Baga vivarincharu guruvu garu. Dhanyavadamulu

  • @karunak4510
    @karunak4510 Рік тому +1

    Chala bhaga cepparu.. guruvugaru..kani..job cese vallaki..intlo..okkare adavallu unte..ela..veelavtundhi.. guruvugaru 🙏🙏

  • @avanthijangiti8768
    @avanthijangiti8768 Рік тому +2

    Thank you so much for the knowledge Guruji

  • @kanna3935
    @kanna3935 Рік тому

    Maaku theliyani vishayalu baaga chepparu guruvugaru...kaani ippudu avi thelusukokunda untene baagundemo anipisthundi ... ee kaalam lo andaru chinna chinna
    apartments lo untunnaru ..evaru periods lo unnaro theliyadu , jobs cheyadaniki compulsary ga public transport vaadali , akkada evarini muttukuntamo theliyadu , ika nenaithe medical field, naa daggariki vache patients ee problems thone vastharu ... ila ayithe nenu eppatiki pooja cheyalenu .. 😢😢

  • @mangatayaru574
    @mangatayaru574 5 місяців тому +1

    Super