VARINCHINA DAIVAMA |

Поділитися
Вставка
  • Опубліковано 27 чер 2023
  • Lyrics:
    వరించిన దైవమా - వసించే వాక్యమా
    మహోన్నత శిఖరమా - ఆధారమా
    క్షమించిన బంధమా - సహించే స్నేహమా
    నిరంతర స్వాస్థ్యమా - నా యేసయా
    వరించిన దైవమా
    1. ప్రేమింతును - ప్రార్థింతును
    నిన్నే - ఆత్మతో
    నీ నామమే - నా బలం
    నిన్నే - కీర్తింతును
    నా జీవితం - నీకే అంకితం
    దయా సాగరా - దీవించవా
    చేరాను - నీ పాదము
    చూపించు - నీ మార్గము
    2. బలపరచుమా - స్థిరపరచుమా
    తోడై - కావుమా
    వెలిగించుమా - దీపమా
    నీకే - ఆరాధన
    నీ ప్రేమయే - నన్నే తాకగా
    ఇదే ఆశతో - నా యేసయ్య
    జీవింతు - నీ ప్రేమలో
    తరియింతు - నీ సేవలో
    Varinchina Daivamaa - Vasinche Vaakyamaa
    Mahonnatha Sikharamaa - Aadhaaramaa
    Kshaminchina Bandhamaa - Sahinche Snehamaa
    Niranthara Swaasthyamaa - Naa Yesayaa
    Varinchina Daivamaa
    1. Preminthunu - Praarthinthunu
    Ninne - Aathmatho
    Nee Naamame - Naa Balam
    Ninne - Keerthinthunu
    Naa Jeevitham - Neeke Ankitham
    Dayaa Saagaraa - Deevinchavaa
    Cheraanu - Nee Paadhamu
    Choopinchu - Nee Maargamu
    2. Balaparachumaa - Sthiraparachumaa
    Thodai - Kaavumaa
    Veliginchumaa - Deepamaa
    Neeke Aaraadhana
    Nee Premaye - Nanne Thaakagaa
    Idhe Aasatho - Naa Yesayya
    Jeevinthu - Nee Premalo
    Thariyinthu - Nee Sevalo
    CREDITS:
    Lyrics & Producer : Joshua Shaik ( Passion For Christ Ministries )
    Music : Pranam Kamlakhar
    Vocals : Shweta Mohan
    Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
    Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on UA-cam or other streaming engines is Strictly Prohibited.
    Be Blessed and stay connected with us!!
    ►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
    ►Visit : www.joshuashaik.com
    ►Subscribe us on www.youtube.com/ passionforchrist4u
    ►Like us: / joshuashaikofficial
    ►Follow us: / joshua_shaik
    ►Follow us: / joshuashaik
    #JoshuaShaikSongs #PranamKamlakhar #ShwetaMohan

КОМЕНТАРІ • 677

  • @JoshuaShaik
    @JoshuaShaik  Рік тому +333

    Lyrics:
    వరించిన దైవమా - వసించే వాక్యమా
    మహోన్నత శిఖరమా - ఆధారమా
    క్షమించిన బంధమా - సహించే స్నేహమా
    నిరంతర స్వాస్థ్యమా - నా యేసయా
    వరించిన దైవమా
    1. ప్రేమింతును - ప్రార్థింతును
    నిన్నే - ఆత్మతో
    నీ నామమే - నా బలం
    నిన్నే - కీర్తింతును
    నా జీవితం - నీకే అంకితం
    దయా సాగరా - దీవించవా
    చేరాను - నీ పాదము
    చూపించు - నీ మార్గము
    2. బలపరచుమా - స్థిరపరచుమా
    తోడై - కావుమా
    వెలిగించుమా - దీపమా
    నీకే - ఆరాధన
    నీ ప్రేమయే - నన్నే తాకగా
    ఇదే ఆశతో - నా యేసయ్య
    జీవింతు - నీ ప్రేమలో
    తరియింతు - నీ సేవలో
    Varinchina Daivamaa - Vasinche Vaakyamaa
    Mahonnatha Sikharamaa - Aadhaaramaa
    Kshaminchina Bandhamaa - Sahinche Snehamaa
    Niranthara Swaasthyamaa - Naa Yesayaa
    Varinchina Daivamaa
    1. Preminthunu - Praarthinthunu
    Ninne - Aathmatho
    Nee Naamame - Naa Balam
    Ninne - Keerthinthunu
    Naa Jeevitham - Neeke Ankitham
    Dayaa Saagaraa - Deevinchavaa
    Cheraanu - Nee Paadhamu
    Choopinchu - Nee Maargamu
    2. Balaparachumaa - Sthiraparachumaa
    Thodai - Kaavumaa
    Veliginchumaa - Deepamaa
    Neeke Aaraadhana
    Nee Premaye - Nanne Thaakagaa
    Idhe Aasatho - Naa Yesayya
    Jeevinthu - Nee Premalo
    Thariyinthu - Nee Sevalo

    • @S.SureshGospelSinger88
      @S.SureshGospelSinger88 Рік тому +6

      Joshua Sir I salute you in the name of God
      By the grace of God I am writing some songs, by the grace of God please give me a chance to sing.... Please Anna 🙏I want to sing the songs written by me on your channel, which I am afraid of spiritually. One chance ✝️🙏

    • @rambabueconomics9487
      @rambabueconomics9487 Рік тому +5

    • @narayanarao8709
      @narayanarao8709 Рік тому +5

      ❤❤❤ lovely song composition glory to God

    • @salome705
      @salome705 Рік тому +3

      Another comforting and consoling song brother.... Glory to God.... God Bless 🎉

    • @rajsunitha4651
      @rajsunitha4651 Рік тому +4

      God bless u

  • @dasuhindi5689
    @dasuhindi5689 6 днів тому +1

    మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో. వందనం..
    చక్కటి పదాల. కూర్పు. సంగీతం గానం... అద్భుతమైన. దృశ్యకావ్యం.,✝️👌🙏🎤👍🎷🎺🎸🎹🎻🎙️🎙️📯✝️

  • @Rajuakyapogu1605
    @Rajuakyapogu1605 Рік тому +41

    ఈ పాటలో.. దేవుడు కలిగియున్న అనేక పేర్లను పొందుపరచి అందించినందుకు కృతజ్ఞతలు!!!
    వరించిన దైవమా - వసించే వాక్యమా
    (ఎలోహయ్ మికరోవ్ / సమీపంలో ఉన్నదేవుడు)
    మహోన్నత శిఖరమా - ఆధారమా
    (ఎల్ షద్దాయి / మహోన్నత శిఖరము - ఎల్ ఎలియన్ / అత్యున్నతమైన ఆధారం)
    క్షమించిన బంధమా - సహించే స్నేహమా
    (ఎలోహాయ్ సెలిచాట్ / క్షమించే దేవుడు - ఇమ్మాను ఎల్ / మనతో స్నేహంగా ఉన్నవాడు)
    నిరంతర స్వాస్థ్యమా - నా యేసయా
    (ఎల్ ఆలం - నిరంతర దేవుడు - యేసయ్య)
    అన్నింటికీ మించి,
    ఎలోహాయ్ తెహిలాటి / నా స్తుతి దేవుడు గా ఉన్న దేవుణ్ణి మహిమపరచే గీతాలను అందిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను

  • @benarjitarapatla1851
    @benarjitarapatla1851 Рік тому +23

    క్షమించిన బంధమా....
    సహించే స్నేహమా...
    నిరంతర స్వాస్థ్యమా...
    మనసుని హత్తుకునే మాటలు...
    Thank you జాషువా అన్నా..
    కమలాకర్ గారు..
    శ్వేత మోహన్ గారు లీనమై పాడారు..
    మీ కాంబినేషన్ లో పాటలు కోసం ఎదురు చూస్తూ ఉంటాము..❤❤❤

  • @anandkumar-fn9zu
    @anandkumar-fn9zu Рік тому +10

    దేవునితో స్నేహం చేసినవారే అయ్యనును పోగడగలరు...దేవుని స్తుతించడం కంటే వేరే భాగ్యం ఏముంది.❤❤ ... ఇలాంటి పాటలు ప్రయాణం చేస్తున్నప్పుడు వంటరిగా ఉన్నపుడు వింటే నా హృదయంలో ఏంతో నెంమది కలుగుతుంది 🥲 ❤❤glory to God alone ..❤

  • @johnsonveeresh152
    @johnsonveeresh152 Рік тому +21

    దేవుడు మిమ్మల్ని దీవించి... ఇంకా పరలోక జ్ఞానం ఇచ్చి... మీకున్న తలంతులను అన్ని దేవుని కొరకు ఉపయోగించాలని కోరుకుంటున్నాం సార్....

  • @BRO.SHYAMKUMAR
    @BRO.SHYAMKUMAR Рік тому +118

    పదాల సమకూర్పు..బాగుంది..అలాగే మీ songs ఒక వ్యక్తి ఒంటరిగా విన్నప్పుడు దేవుని ప్రేమలో కచ్చితంగా పడతారు..అలాగే ఇన్నరు హీలింగ్..ఫ్లెష్ హీలింగ్...కచ్చితంగా జరుగుతుంది..అన్న మీరు ఆత్మ ద్వారా ఇంకెన్నో రాయాలి..అందుకు దేవుడు మీకు కృప నిచ్చును గాక.. ఆమెన్.

  • @S.SureshGospelSinger88
    @S.SureshGospelSinger88 Рік тому +22

    ఆరాధ్య దైవం అయిన నా యేసయ్య అనునిత్యం నీ ప్రేమ నీడలో నన్ను వర్తింపజేస్తూ నీ సాక్షిగా నిలుపుకుంటూ ఆధారమై ఉన్న యేసయ్య... వందనం

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 Рік тому +11

    ❤i love jesus ❤ కంపోజ్ చేసిన వారందరికీ వందనాలు హృదయపూర్వక వందనాలు జాషువా అన్నగారికి

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 Рік тому +21

    సువార్త ప్రకటన లో 200 సాంగ్స్ పూర్తిచేసుకున్న సందర్భంగా మీకు మా హృదయపూర్వక వందనాలు అన్నయ్య మీరు ఎంతో శ్రమ పడ్డారు దేవుడు చూశాడు మీరు మా అందరి కోసం ఈ సాంగ్స్ ద్వారా సువార్త ఎంతోమందికి ప్రకటించినందుకు దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక అన్నయ్య🎉🎉🎉

  • @hemanthmamidi8394
    @hemanthmamidi8394 Рік тому +14

    మంచి song ఇస్తున్న జాషువా గారికి, కమలాకర్ గారికి నా అభినందనలు 💐🙏🙌god blessyouall🙏

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 Рік тому +11

    Glory to God🎁 200 song అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ఆమెన్

  • @motapothula7
    @motapothula7 Рік тому +9

    వాక్యమైన దేవుణ్ణి స్తుతించడం లో మీకు మీరే జాషువా షైక్ మినిస్ట్రీస్ 😍 హల్లెలూయ 🙌🙌

  • @sharonerose5264
    @sharonerose5264 Місяць тому +3

    గుండె బరువెక్కిన వేళలో
    నాకు నీవె కదా ఆధారం

  • @user-jb5sw9lm3k
    @user-jb5sw9lm3k Рік тому +4

    చాలా.భాగుంది.పాట,సిష్టర్.చాలా.భాగ.పాడారు

  • @AnilVoice15
    @AnilVoice15 Рік тому +13

    దేవుడు మీమ్మలిని ఆశీర్వదించును గాక Amen🙏🙏 Brother god bless ur team,

  • @dinakar428
    @dinakar428 Рік тому +12

    దేవుని కొరకు మీకు ఉన్న ఆశ గొప్పది

  • @AnilVoice15
    @AnilVoice15 Рік тому +6

    ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. Psalms 33:3

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 Рік тому +4

    హృదయాంతరములో నుండి08 ఉప్పొంగిన గానము మనోహరం మాధుర్యం మహిమానందమే యేసుతో జీవితము ||

  • @CarolineShalom
    @CarolineShalom Місяць тому +3

    So much style in the musicians. Each instrument has a perfect sound. Melodious and warm to my heart. The words are straight from the Holy Bible. Shweta is a gifted singer. Thank you for blessing me. Blessings from Finland

  • @lifeisbeautiful-bymrudula
    @lifeisbeautiful-bymrudula 25 днів тому +2

    Wonderful song Brother. Thank you so much for this beautiful song 🙏.

  • @venkataratnammajety74
    @venkataratnammajety74 Рік тому +9

    🙏🙏🙏🙏🙏🙏పాట చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @desabathuladevadasu4230
    @desabathuladevadasu4230 Рік тому +9

    ప్రైస్ ది లార్డ్ అన్న 🙏 ఈ తరంలో సంగీత పరిచర్య ద్వారా దేవుడు ఇంకా మిమ్మలను బహు బలంగా వాడుకొను గాక 🙏🙏🙏

  • @LUCIDAWithKrupaul
    @LUCIDAWithKrupaul 8 місяців тому +5

    ప్రాణం కమలాకర్ గారు జాషువా గారు .. వీరిద్దరి కాంబినేషన్లో సంగీతం సాహిత్యం హృదయాన్ని కదిలించేవి. మరలా మరలా వినాలని ఉంది.. దేవుడు ఇంకా ఎన్నో మంచి మధుర గీతాల్ని మీ ద్వారా అందించాలని..కోరుకుంటున్నాను..

  • @jesusloveitstrue7855
    @jesusloveitstrue7855 Рік тому +6

    ఈ సంఘం లో అన్ని పాటలు బాగున్నాయి అన్న

  • @Orusuashok
    @Orusuashok Рік тому +7

    🌷🌷🌹🌹ప్రైస్ థ లార్డ్ సిస్టర్ exlent🌹🌹🌹 song చాలా బాగుంది దేవుడు చల్లగ దివించును గాక AMEN🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @royallives8400
    @royallives8400 Рік тому +3

    Parishuddhathma ni pondhukuni natyam aadali anipistundhiiiii🤗

  • @badugucharles4514
    @badugucharles4514 11 місяців тому +2

    తండ్రీ కుమార పరిశుద్ధాత్మ సహవాసము మికు ఎల్లపుడూ తోడైయుండును గాక ఆమేన్ హలెలుయ

  • @nerellamurali609
    @nerellamurali609 Рік тому +9

    దేవునికే మహిమ కలుగును గాక amen

  • @chinniswarnaofficial8971
    @chinniswarnaofficial8971 Рік тому +7

    Praise the Lord amen
    వరించిన దైవవమా
    వసించే వాక్యమా ....అద్భుతంగా చేసిన బృందానికి ధన్యవాదాలు

  • @JosJos-xe8xz
    @JosJos-xe8xz 4 місяці тому +3

    చాలా బాగుంది నాకు నిజంగా చాలా నచ్చింది నువ్వు చాలా బాగా పాడవు అక్క ❤❤❤❤❤❤❤❤❤❤❤💗💗💗💗💗💗💝💝💝💝💞💞💞💞♥️♥️♥️♥️❤️❤️❤️❤️❤️💕💕💕💕💕💓💓💓💓💖💖💖💖💖💖🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👋👋👋👋👋👋🤝🤝🤝🤝🤝🤝💯💯

  • @samarpanadurgada5077
    @samarpanadurgada5077 Рік тому +8

    జాషువా గారు మీ పాట కోసం వేచి చూస్తున్నాము...GOD Bless you sir

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Рік тому +8

    ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏

  • @chakilamsruthichakilamsrut4009

    పాట చాలా బాగుంది మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంత మంచి పాట అందించిన మీ అందరికీ ధన్యవాదాలు ✝️🙏💕

  • @ravibaruch5413
    @ravibaruch5413 Рік тому +6

    Praise the Lord Joshua garu మీ.. పాటలు ..యేసయ్య మీ నోట మీ చేత అద్బుతముగా.. వ్రాయుస్తున్నారూ.. చక్క టీ సంగీతము .. అనేక పాటలు మీ నుండి రావాలి... దేవునికి మహిమ కలుగును గా క...🎺🎺🎺🎤🎤🎤

  • @vijayaambati4864
    @vijayaambati4864 2 місяці тому +3

    దేవా నీ సన్నిధిలో ఎవరీ డే ఉండునట్టు చేయండి ప్రభు

  • @tejokirandowrla1395
    @tejokirandowrla1395 Рік тому +5

    Praise the LORD
    yesu kreesthu namaniki mahima kallugunu gaka amen
    Hallelujah
    Amen
    Awesome voice sister
    Musical team did wonderful
    Lyric meaning very beautiful
    May God bless you

  • @durgabhavanigundumalla399
    @durgabhavanigundumalla399 3 дні тому +1

    Amen

  • @showryvl7204
    @showryvl7204 Рік тому +5

    అద్భుతమైన, పాటలు నిత్యం మాకు అందిస్తున్నందుకు, జాషువా గారికి, కమలాకర్ గారికి,మీ టీం అందరికీ దేవ దేవుని క్రృపాక్షేమములు నిత్యం మీకు ఉండాలని కోరుకుంటున్నాం.🎉🎉❤❤

  • @jadahensi
    @jadahensi 14 днів тому +1

    నాకు కొత్త సాంగ్స్ వినాలంటే భయం ఎందుకో తెలియదు. విన్నా సాంగ్ నే పదేపదే వింటూ వుంటా... ఈ పాట చాలా సార్లు మొబైల్ స్క్రోలింగ్ లో చూసాను కానీ,ఇప్పటి వరకు వినలేదు.ఎందుకో ధైర్యం చేసి విన్నాను...అద్భుతం....సంగీతం అలా జలపాతం లా పొర్లి పారుతుంది.... జాషువా గారు... మీ పాటలకి సంగీతం ఊపిరి పొస్తున్నాయండి... రియల్లి అద్భుతం అండి....❤❤❤❤

  • @gaddamsandeep5686
    @gaddamsandeep5686 Рік тому +5

    Wonderfull Anna, THANK YOU JESUS. 🥰🥰🙌🙌

  • @pastorbosubabu6528
    @pastorbosubabu6528 Місяць тому +1

    Praise the lord 🙏

  • @davidemnaual4931
    @davidemnaual4931 Місяць тому +1

    Praise the Lord

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 Рік тому +21

    అమృతని తిలకించటానికి బహు ఆశతో ఉన్నాను .

  • @varaprasadvaram3487
    @varaprasadvaram3487 9 місяців тому +5

    Praise the lord thanks brother good song andi

  • @amruthavikas8591
    @amruthavikas8591 Рік тому +4

    Praise the lord Anna garu 🙏 and good morning anna garu morning morning a maku chakkane music 🎵 nee andisuthunaru ❤meku aa ... Deva thi devuddu nee diveenallu vundali memu korukuntanam anna garu ❤

  • @pstelugu
    @pstelugu Рік тому +2

    సాంగ్ కోసం మేము ఎదురుచూస్తున్నాము 🥰🥳🤍

  • @bandarisamueln-gw9vl
    @bandarisamueln-gw9vl Рік тому +4

    Praise the Lord 🙏🙏🙏
    Wonderful Song and Wonderful singing 💞🤩

  • @user-qu2yy9kf7l
    @user-qu2yy9kf7l Рік тому +1

    శ్వేత మోహన్ గారు క్రైస్తవ లోకానికి దేవుడిచ్చిన వరం

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Рік тому +1

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @rahulkoshyphilip1441
    @rahulkoshyphilip1441 8 днів тому +1

    Beautiful song.

  • @pendurthileena1645
    @pendurthileena1645 Рік тому +3

    అన్ని కోణాలలోంచి యేసయ్యా ప్రేమ ను వర్ణించారు.Hats off ❤ wonderful lyrics 🎉

  • @eastsidebaptistchurchminis8873

    జాషువా జీ....యేసయ్య ప్రేమ ను అద్భుతంగా వర్ణించారు. గాడ్ బ్లెస్స్ యు

  • @itrustyouinlifetime3795
    @itrustyouinlifetime3795 Місяць тому +1

    Naku entho istamaina pata❤

  • @alonewithjesus358
    @alonewithjesus358 Рік тому +2

    Excellent lyrics excellent music excellent singing Joshua shaik garu and pranam kamlakhar garu

  • @corneliuskaalla1744
    @corneliuskaalla1744 Рік тому +4

    మీ పాటల ద్వారా అనేక మందిని క్రీస్తు లోనికి నడిపిస్తున్నారు , కొందరు సరిచేయబడుతున్నారు , కొందరు ఇంకను బలపడుతున్నారు మీకు ( జాషువా అన్న గారికి , కమలాకర్ గారికి , శ్వేతా మోహన్ గారికి ) మా నిండు వందనాలు.
    దేవునికి మహిమ . 🙏🙏🙏

  • @pramoddhanekula7579
    @pramoddhanekula7579 Рік тому +2

    దేవునికే సమస్త స్తుతి మహిమ ఘనత చెల్లునుగాక. ఆమేన్

  • @Mr...paul777
    @Mr...paul777 Рік тому +6

    ఈ సంగీత పరిచర్యలో దేవుడు మిమ్మును అద్భుతంగా వాడుకున్నాడు 🙌🙌🙌
    God bless you all team🙏🙏🙏

  • @RameshTejaswini
    @RameshTejaswini 2 місяці тому +2

    I. like this. Song. Vary. much

  • @user-ki2ny6nm7j
    @user-ki2ny6nm7j 21 день тому +1

    Nayesayya kosam entha cheppina,entha padina adithakkuve he is really great god🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤😊😊😊😊

  • @SuniHomeRecipes
    @SuniHomeRecipes Рік тому +3

    Beautiful blessed Song Anna, lovely Singing, God bless you all🙏😇🙌

  • @gundlapallysatyavathi9337
    @gundlapallysatyavathi9337 Рік тому +2

    Devudini mahonnatha sikhramganu , kshaminche bhandhamu ganu sahinche sneham ganu mothaaniki aadharabhuthudina devuni ga abhivarninchinanduku meeku mee pada kurpuku vandanalu. aa devadi devuniki mahima kalugunu gaka .God bless your ministry 🙏🙏

  • @VaralakshmiBoddu-mp1md
    @VaralakshmiBoddu-mp1md 3 місяці тому +2

    E paatanu rasina vaariki yesayya naamamulo vandanaalu.god bless you.

  • @boddeboddesripriya5530
    @boddeboddesripriya5530 8 місяців тому +2

    This song was so niece and beautiful . I like to listen this song so many times . Music is exallent

  • @tompalabhagyasri7247
    @tompalabhagyasri7247 Рік тому +2

    Devinike samastha mahima kalugunu gaka Amen Amen Amen 🙏🙏🙏

  • @praisetoadonai4207
    @praisetoadonai4207 Рік тому +3

    Beautiful hymn 🙏 praise to almighty ❤

  • @keerthigopalam123
    @keerthigopalam123 4 місяці тому +2

    Superb composition and lovely lyrics
    God bless your team abundantly sir

  • @Rajesh-Diya
    @Rajesh-Diya Рік тому +4

    దేవుని నామనికి వందనాలు 🎉🙏🙏 Good song

  • @muralimulpuri2863
    @muralimulpuri2863 Рік тому +3

    Mesmerizing lyrics....
    Sweetest vocals
    All instruments are awesomely played and programmed wonderfully ❤️

  • @koteswararaokodali9256
    @koteswararaokodali9256 Рік тому +3

    ❤excellent singing Voice, vocal, music All .. Swetha Mohan Garu and Shashuva Sk garu, Kamalakar garu ❤

  • @suvarnaraomeesarapu3830
    @suvarnaraomeesarapu3830 10 днів тому +1

    BEAUTIFUL

  • @Chitti-qu9zb
    @Chitti-qu9zb Рік тому +2

    Super singing super voice super lirc

  • @gnanamm7725
    @gnanamm7725 11 місяців тому +4

    Super voice

  • @srinivasaraobonta753
    @srinivasaraobonta753 Рік тому +2

    Lord, bless the entire team members for they were given me a new song to praise your name with joy in the church .

  • @priyamathe9244
    @priyamathe9244 Рік тому +2

    Praise the lord devunikey sthuthi ganatha mahima kalugunu gaaka Amen Amen

  • @princeprince3166
    @princeprince3166 Місяць тому +1

    Praise the lord to everyone chala manchi songs release chestunnaru TQ so much everyone

  • @nithinnakka84
    @nithinnakka84 Рік тому +2

    Super song wonderful music

  • @vijayakumari9552
    @vijayakumari9552 Рік тому +2

    K.Hyd. Beautiful song. God bless all who participated in this song

  • @harshitkumar-pm5xd
    @harshitkumar-pm5xd Рік тому +2

    Jesus Will Always Bless Swetha Mohan Garu Family.Kamalakar Garu Superb Music Sir.👌👌👌

  • @jujjivarapusireesha2032
    @jujjivarapusireesha2032 2 місяці тому +1

    Nice song

  • @subhashchempazhanthy5667
    @subhashchempazhanthy5667 2 місяці тому +1

    അമ്മയുടെ മോളല്ലെ....😍👏👏

  • @davidsamuel3453
    @davidsamuel3453 Рік тому +3

    Wonderful wording coined together and brought out in the form of song to touch hearts who ever hears .
    God bless you.

  • @CNChandra_DaleiOfficial
    @CNChandra_DaleiOfficial 9 місяців тому +2

    Praise the lord so beautiful song AMEN 🙏🙏🙏

  • @mvanitha-cf1cm
    @mvanitha-cf1cm Рік тому +1

    Songs chala istam mevi

  • @SureshJwala-wu7dv
    @SureshJwala-wu7dv Рік тому +2

    shwetha mohan Garu chala baga padaru god bless you....🎉

  • @user-uu5zb8vc7s
    @user-uu5zb8vc7s 8 місяців тому +1

    థాంక్యూసారుమనసుకుఅనంధంగఆహ్లదకరంగ రచన స్వరపరచీ సంగీతం సమకుర్చీ ఈపాటను అందించినందుకు ప్రభవుకు మాహిమ మీటీం అందరికి మా వందనలు ❤❤❤

  • @vijayababu3449
    @vijayababu3449 Рік тому +2

    Praise the lord sir joshuva garu and pranam kamalakar garu for blessed melody that you are making in the kingdom Christ to glorify the Jesus name,
    Good singing, music,
    Glory to Jesus name. Thank you for blessed song.

  • @ventrapatisanthi504
    @ventrapatisanthi504 Рік тому +3

    Praise the lord 🙏 brother glory to God alone very nice lyrics and wonderful singing....

  • @BujjiDavidhu-js6vp
    @BujjiDavidhu-js6vp Рік тому +1

    Everlasting love only Jesus love
    It's telling all your songs sir
    Amezing

  • @uttambagofficial139
    @uttambagofficial139 Рік тому +1

    Supperb outstanding God Bless Everyone

  • @babuhosannagng8516
    @babuhosannagng8516 Рік тому +2

    నేను నేర్చుకొని పాడతాను 👍👍🙏🙏👌👌

  • @jesus1252
    @jesus1252 Рік тому +1

    Devuni namamunake samasta mahima ganatha kalugunu gaka

  • @user-di6te5jb5q
    @user-di6te5jb5q 5 місяців тому +2

    Super song sister

  • @sarasusarasulu1470
    @sarasusarasulu1470 Рік тому +1

    PraiseThe Lord ma God Bless u patakosaramu Eduru Chu Chu Chunnamu I Like Very much This Song

  • @user-sc3bp8xs5q
    @user-sc3bp8xs5q Рік тому +2

    Praice the lord annaya

  • @pujarisuresh1715
    @pujarisuresh1715 Рік тому +1

    Kamalakar sir never lets the song complete without his signature flute in the song

  • @billygrahambathula3750
    @billygrahambathula3750 Рік тому +3

    Sir very good song and with a good meaning 😍 Thank you for bringing this kind of song to this world 🙏🏻 Glory to God 🙏🏻

  • @yuvaraj1840
    @yuvaraj1840 Рік тому +2

    Thank you Jesus for wonderful song by Joshua shaik

  • @rameshkumarpukkalla9242
    @rameshkumarpukkalla9242 Рік тому +2

    Praise the lord🙏
    All glory to God.

  • @olivesudhakar8013
    @olivesudhakar8013 Рік тому +3

    Tq for another soulful song.May GOD bless Kamalakar garu, Joshua garu, Swetha Papa & all d team.May d Passion for Christ Ministries grow in abundance.While listening to d song God's presence abides in & around us.TQ.