KARUNINCHAVA DEVA |

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025
  • Lyrics:
    కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా
    నీ ప్రేమలోనే - కావుమా
    శ్రమలోన తోడే లేక - శిలనైన కానే కాక
    వేసారిపోయా యేసయ్య
    పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా
    నా జీవ దాత యేసయ్య
    1. ఆశే నీవై నాలో - నా జీవ గమనములోన
    దారే చూపే నాకు - నీ వాక్య వెలుగులలోన
    నీలో నివాసమే - నాలోని కోరిక
    నీ స్నేహ బంధమే - సంతోష కానుక
    నీలో నిరీక్షణే - నా మౌన గీతిక
    కాలాలు మారినా - నీవుంటే చాలిక
    2. ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా
    ధైర్యం నాలో నింపి - నాతోటి నడచిన దేవా
    నీ సత్య మార్గమే - నా జీవ బాటగా
    నీ నామ ధ్యానమే - నాలోని శ్వాసగా
    నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షినై
    సాగాలి యేసయ్య - నా జీవితాంతము
    Karuninchava Deva - Karunaathmuda Raava
    Nee Premalone Kaavuma
    Sramalone Thode Leka - Silanaina Kaane Kaaka
    Vesaaripoya Yesayya
    Pilichaanu Ninne Deva - Kada Dhaaka Naatho Raava
    Naa Jeeva Dhaata Yesayya
    1. Aase Neevai Naalo - Naa Jeeva Gamanamulona
    Dhaare Choope Naaku - Nee Vaakya Velugulalona
    Neelo Nivaasame - Naaloni Korika
    Nee Sneha Bandhame - Santhosha Kaanuka
    Neelo Nireekshane - Naa Mouna Geethika
    Kaalaalu Maarina - Neevunte Chaalika
    2. Preme Choopi Naapai - Naa Cheyi Viduvani Deva
    Dhairyam Naalo Nimpi - Naathoti Nadachina Deva
    Nee Sathya Maargame - Naa Jeeva Baataga
    Nee Naama Dhyaaname - Naaloni Swaasaga
    Neelone Yekamai - Nee Prema Saakshinai
    Saagaali Yesayya - Naa Jeevithaanthamu
    CREDITS:
    Lyrics & Producer : Joshua Shaik ( Passion For Christ Ministries )
    Music : Pranam Kamlakhar
    Vocals : Chaitra Ambadipudi
    Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
    Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on UA-cam or other streaming engines is Strictly Prohibited.
    Be Blessed and stay connected with us!!
    ►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
    ►Visit : www.joshuashaik...
    ►Subscribe us on / passionforchrist4u
    ►Like us: / joshuashaikofficial
    ►Follow us: / joshua_shaik
    ►Follow us: / joshuashaik
    #JoshuaShaikSongs #PranamKamlakhar #ChaitraAmbadipudi #TeluguChristianSongs
    #JesusSongsTelugu

КОМЕНТАРІ • 1,3 тис.

  • @JoshuaShaik
    @JoshuaShaik  Рік тому +812

    Lyrics:
    కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా
    నీ ప్రేమలోనే - కావుమా
    శ్రమలోన తోడే లేక - శిలనైన కానే కాక
    వేసారిపోయా యేసయ్య
    పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా
    నా జీవ దాత యేసయ్య

    1. ఆశే నీవై నాలో - నా జీవ గమనములోన
    దారే చూపే నాకు - నీ వాక్య వెలుగులలోన
    నీలో నివాసమే - నాలోని కోరిక
    నీ స్నేహ బంధమే - సంతోష కానుక
    నీలో నిరీక్షణే - నా మౌన గీతిక
    కాలాలు మారినా - నీవుంటే చాలిక

    2. ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా
    ధైర్యం నాలో నింపి - నాతోటి నడచిన దేవా
    నీ సత్య మార్గమే - నా జీవ బాటగా
    నీ నామ ధ్యానమే - నాలోని శ్వాసగా
    నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షినై
    సాగాలి యేసయ్య - నా జీవితాంతము
    Karuninchava Deva - Karunaathmuda Raava
    Nee Premalone Kaavuma
    Sramalone Thode Leka - Silanaina Kaane Kaaka
    Vesaaripoya Yesayya
    Pilichaanu Ninne Deva - Kada Dhaaka Naatho Raava
    Naa Jeeva Dhaata Yesayya
    1. Aase Neevai Naalo - Naa Jeeva Gamanamulona
    Dhaare Choope Naaku - Nee Vaakya Velugulalona
    Neelo Nivaasame - Naaloni Korika
    Nee Sneha Bandhame - Santhosha Kaanuka
    Neelo Nireekshane - Naa Mouna Geethika
    Kaalaalu Maarina - Neevunte Chaalika
    2. Preme Choopi Naapai - Naa Cheyi Viduvani Deva
    Dhairyam Naalo Nimpi - Naathoti Nadachina Deva
    Nee Sathya Maargame - Naa Jeeva Baataga
    Nee Naama Dhyaaname - Naaloni Swaasaga
    Neelone Yekamai - Nee Prema Saakshinai
    Saagaali Yesayya - Naa Jeevithaanthamu

    • @kalyankumar156
      @kalyankumar156 Рік тому +9

      Praise the lord Anna 🙏
      Hyderabad Anna🙂

    • @sunillankapalli5140
      @sunillankapalli5140 Рік тому +11

      What a Marvellous melodic song anna...! this song Just stole's my heart @joshua Shaik @Pranam kamalakar ...❤ thank you so much for this Beautiful song...❤

    • @rajashekarborelli1122
      @rajashekarborelli1122 Рік тому +8

      Thank you Anna 😊💐

    • @rajkumar_112
      @rajkumar_112 Рік тому +7

      New day begun with new song worshipping lord.

    • @Praveenkumar76808
      @Praveenkumar76808 Рік тому +9

      Anna song was very good,and good lyrics,anna small request e song ni male chethakuda padinchara plz anna

  • @holyfireministriesofficial
    @holyfireministriesofficial Рік тому +108

    కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా
    నీ ప్రేమలోనే - కావుమా
    శ్రమలోన తోడే లేక - శిలనైన కానే కాక
    వేసారిపోయా యేసయ్య
    పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా
    నా జీవ దాత యేసయ్య

    1. ఆశే నీవై నాలో - నా జీవ గమనములోన
    దారే చూపే నాకు - నీ వాక్య వెలుగులలోన
    నీలో నివాసమే - నాలోని కోరిక
    నీ స్నేహ బంధమే - సంతోష కానుక
    నీలో నిరీక్షణే - నా మౌన గీతిక
    కాలాలు మారినా - నీవుంటే చాలిక

    2. ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా
    ధైర్యం నాలో నింపి - నాతోటి నడచిన దేవా
    నీ సత్య మార్గమే - నా జీవ బాటగా
    నీ నామ ధ్యానమే - నాలోని శ్వాసగా
    నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షినై
    సాగాలి యేసయ్య - నా జీవితాంతము

  • @TruthOfTruths
    @TruthOfTruths Рік тому +39

    దేవునికి శ్రేష్ఠమైన అర్పణ ఇవ్వడం ...........మీ నైజం ..........జాషువా గారు & కమలాకర్ గారు.........................ThankQ

  • @naniterlapu9533
    @naniterlapu9533 Рік тому +280

    చైత్ర గారు, కమలాకర్ గారు, జాషువా గారు.. మీరు చేసిన కష్టానికి దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు.. చెత్త, రెచ్చగొట్టే మ్యూజిక్, చెత్త సాహిత్యం ఉన్న రోజుల్లో.. అసలైన పాటలను అందిస్తున్న మీకు కృతజ్ఞతలు 🙏

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 Рік тому +187

    ఎండవేడిలో దాహము తీర్చిన గానము నిండుగుండెలలోంచి ఉప్పొంగిన స్వరామృత స్వరమాలికా నా గుండెపై సంతకమై నా జీవితానికి ఆనందమయముచేసింది నీ ప్రేమ కరుణించే దేవా నీవే నా గానము ||

    • @jc.vc.musicstudio
      @jc.vc.musicstudio Рік тому +10

      బ్రదర్ కామెంట్ అందరికీ నచ్చేలా కవితలు రాయడం కాదు దేవుని కోసం చిన్న పాట రాయడం మొదలుపెట్టు ఇలా కామెంట్ శెక్షణ్లో లో వచ్చి రాయడం కాదు 👍

    • @johnpitarmylapalli5584
      @johnpitarmylapalli5584 Рік тому +7

      Ok thanks sir Jesus Christ bless you brother your family and your spiritual life

    • @johnpitarmylapalli5584
      @johnpitarmylapalli5584 Рік тому +9

      దేవునికృపను బట్టి కొన్న పాటలు వ్రాశాను అవే నాబ్రతుకులో ఓనమాలుగా ఉన్నాయ్ ఒకరోజు వస్తుంది క్రైస్తవ ప్రపంచమంత ఆదేవుని పాటలువింటారు.

    • @scotty2505
      @scotty2505 Рік тому +4

      @@johnpitarmylapalli5584 super answer brother...

    • @johnpitarmylapalli5584
      @johnpitarmylapalli5584 Рік тому +6

      ​@@scotty2505 ok thanks brother Jesus Christ bless you brother your family and your spiritual life 🤝🙏

  • @jamesthinkcricket
    @jamesthinkcricket Рік тому +131

    జాషువా గారు thanks sir మీ మినిస్ట్రీస్ లో నుడి వచ్చిన ప్రతి పాట ఎంతో అర్దవంతముగా మనసుకు హత్తుకునేల వుంటాయి. మీరు చేస్తున్న ఈ పరిచేరియా అంతట్టిలో ఆ దేవతీ దేవుడూ మీకు ఎప్పుడు తోడైయుడును గాక. వినుచున్న మాకు ఆశీర్వదమం వచ్చును గాక ఆమెన్.

  • @kanchuhomegardening
    @kanchuhomegardening Рік тому +48

    మనసుకు ప్రాంతంగా ఉంది విన్నంత సేపు ఈ పాట , ఆ దేవాది దేవునికే సమస్త మహిమ

  • @josephdupana4217
    @josephdupana4217 Рік тому +35

    అడుగు వాటికంటే ఉహించిన వాటికంటే అత్యదికమైన మేలులు చేసే దేవుడు ఆయన, దేవుడు పరసంబంధ మైన జ్ఞానం తో నింపి,ఆయన మహిమర్థమై, మీ పరిచర్య ను యింత గొప్పగ
    వాడుకుంటూన్నాదుంకు, యింత చక్కటి పాటను మాకు అందించినందుకు నా హృదయం ఏంతో హర్షిస్తున్నది 😊😊😊😊😊వండర్ఫుల్ సాంగ్ 👌God bless you

  • @santhikala6155
    @santhikala6155 Рік тому +75

    అద్భుతమైన పాట,👌👌పాట పాడిన చైత్ర గారి రక్షణ కొరకు అందరూ ప్రార్ధించండి🙏

  • @nagatechtelugunagatechtelu3828
    @nagatechtelugunagatechtelu3828 Рік тому +50

    అన్న మీ మదిలో పుట్టే ప్రతి ఆలోచన ఇలా పాటల రూపంలో మా మధ్య కు తీసుకు రావడానికి దేవుడు మీకు ఇచ్చిన ఆలోచన బట్టి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తూ మీరు ఆత్మ కొరకు మీరు పడుతున్న ప్రయాసను బట్టి మీకు వందనాలు

  • @luckymusic6954
    @luckymusic6954 Рік тому +20

    నీ స్నేహ బంధమే - సంతోష కానుక...
    నీలో నీరీక్షనే - నా మౌన గీతిక....
    అద్భుతం జాషువా గారు.....
    మీ పాటకు 100% న్యాయం చేశారు చైత్ర సిస్టర్ గారు.....
    Wonderful... Wonderful.....
    🎉🎉🎉

  • @samarpanadurgada5077
    @samarpanadurgada5077 Рік тому +77

    మీ ప్రతీ పాట,రచన, స్వరకల్పన, సంగీతం, చాలా అద్భతంగా ఉంటుంది. ఈ తరంలో ఇంతకన్నా క్వాలిటీగా యేసు ప్రభువు పాటలు అందించడం చాలా కష్టం జాషువా గారు, ఆ కృప దేవుడు మీకు మాత్రమే ఇచ్చాడు Glory to God

  • @maheshthudumu9909
    @maheshthudumu9909 3 місяці тому +13

    వందనాలు మాత్రమే చెప్పగలను 🙏🙏🙏

  • @yerukondaramesh6778
    @yerukondaramesh6778 Рік тому +18

    కీర్తనల ప్రవాహం
    ప్రభునకే మహిమ
    Amen Amen Amen

  • @AlenSuzen
    @AlenSuzen Рік тому +34

    Put this song in car at dark night and go for long drive I will guarantee that u will fall in love with our lord Jesus Christ. thanks a lot whole team of this song.

  • @JohnJhashua
    @JohnJhashua 6 днів тому +1

    చాలబాగా పాడావు అమ్మ బాగావాయిచారు అన్న 🎹🥁🙏🙏👌👌❤️❤️

  • @davidswankothapalli4161
    @davidswankothapalli4161 Рік тому +12

    అద్భుతమైన పాటలు స్పష్టంగా వినిపిస్తున్నారు. ఎప్పుడూ చూడని వాయిద్యాలు చూస్తున్నాము, వింటున్నాము. అయినా గాయనీ గాయకుల స్వరాలను చక్కగా వినగలుగుతున్నాము. దేవుడు మిమ్మును దీవించి ఎప్పుడూ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మీలో కుమ్మరించిన ప్రేమను కాపాడుకుంటూ మాకు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప పాటలు వినిపించాలి. దేవుడు మీ ప్రతి అక్కర తీర్చి ఆయనే మహిమ పొందును గాక.

  • @AnandKumar-nb4hg
    @AnandKumar-nb4hg Рік тому +15

    అన్నా! మీ ఆరాధన పాటలన్నీ తప్పకుండా మా హృదయాల్ని తాకుతాయి. ఈ ప్రార్థన పాట మా హృదయపు లోతుల్ని స్పృశించింది. ప్రార్థన తెలియనివారికి సైతం విజ్ఞాపనని నేర్పించింది.
    Thank you Bro. Jashua, Bro. Kamlaakar and Sis. Chaitra

  • @Jesussaveme-b3i
    @Jesussaveme-b3i 11 місяців тому +4

    Akka nee voice chala ante chala bagundhi akka jesus niku chala manchi voice echadu akka praise the lord akka

  • @dileepreddy8947
    @dileepreddy8947 Рік тому +1

    Thanks!

  • @samsony6934
    @samsony6934 Рік тому +34

    వందనాలు అన్న ఈ పాట వలన ఆత్మీయులకు ఆదరణ ఆనందం కలుగుతుంది దేవునికి నిత్యము మహిమ కలుగును గాక

  • @corneliuskaalla1744
    @corneliuskaalla1744 Рік тому +29

    స్వర సంపద దేవుడిచ్చిన గొప్ప వరం . ప్రతీ నాలుక ఆయన నామమును స్తుతించును గాక , ప్రతీ మోకాలు ఆయన నామములో వంగును గాక....
    మరొక అద్భుతమైన మెలోడీ అందించినందులకు జాషువా అన్నకు , కమలాకర్ గారికి , చాలా ఆత్మీయంగా పాడిన సహోదరికి వందనాలు ❤❤❤

  • @Swaroop9955
    @Swaroop9955 3 місяці тому +8

    క్రైస్తవ సంగీత జగత్తులో ఇంతకన్నా గొప్పగా, చక్కగా, మనసుకు హత్తుకునేల మృదుమధురంగా ఇంకెవ్వరూ సృష్టించలేరు. అటువంటి అద్భుతమైన గీతాన్ని అందించిన మీకు హృదయ పూర్వక అభినందనలు...

  • @RajeRaje-bn4lo
    @RajeRaje-bn4lo Рік тому +1

    Aha entha madhuramaina pata..Jashua sir,and kamalakar sir,enka meru elantee enno madhuramaina patalani makandinchi devuni devenalanu pondukovalani devadi devuniki manavi chestunna God bless you and your ministry 💐💐

  • @fr.yesuratnamthota8109
    @fr.yesuratnamthota8109 Рік тому +11

    అద్భుతమైన సంగీతం, అద్భుతమైన గానం. సమస్త ఘనత ప్రభావం యేసయ్యకె కలుగును గాక...ఆమెన్

  • @GLORYtoHolyLordGodJesuschrist
    @GLORYtoHolyLordGodJesuschrist Рік тому +1

    Thanks

  • @musicvibes7954
    @musicvibes7954 Рік тому +13

    నిజముగా ఒక ఆత్మీయ ఉజ్జివ ప్రభావాన్ని రేకెత్తే మధురమైన పాట సర్ కమాలాకర్ జీ. శృతి లయల లోపాలతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పాటల నుండి విమోచించె ఇలాంటి సేద తీరే ఉల్లాసవంతమైన సంగీతంతో అందిస్తున్న మీ సేవ ఎంతో గొప్పది.❤

  • @gdr45
    @gdr45 6 місяців тому +1

    excellent voice super super super.....

  • @AnilVoice15
    @AnilVoice15 Рік тому +20

    Devudu మీమల్ని దీవించును గాక inka ఇలాంటి songs మరిన్ని తీయాలని కోరుకుంటున్నాము, God bless u all జాషువా brother, kamlakhar brother & all team members

  • @mkoteswarao2303
    @mkoteswarao2303 Рік тому +1

    Kamalakar garu paat chaala bagundi 👍👍👍💚💛💜

  • @paulchinna8123
    @paulchinna8123 8 місяців тому +4

    Nice singing, nice composing, nice music, male Chorus is highlight.. totally it's nice feeling and heart touching.. god bless you all.

  • @sharath4408
    @sharath4408 9 місяців тому +2

    L❤y song,God bless you

  • @thundergales9985
    @thundergales9985 Рік тому +11

    I am addicted to this song 😍

  • @johnibarla1807
    @johnibarla1807 Рік тому +1

    Superb sir🙏🤝🌹♥️

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 Рік тому +2

    Brother mee combination lo bachina prathi song adbuthamga padaru sistergariki miku devuniki mahimakalugunugaka amen

  • @madhuravani-2223
    @madhuravani-2223 8 місяців тому +1

    sister super voice midhi really e song enni sarlu vinna vinalane undhi naku God miracle sister❤❤❤

  • @Anilbava143
    @Anilbava143 Місяць тому +4

    దేవునికి యుగములు మహిమ కలుగును గాక ఆమెన్ అద్భుతమైన సాంగ్ ఈ పాట అందించిన వారందరికీ శుభాభివందనం🙏❤️💖✨

  • @Anilbava143
    @Anilbava143 Місяць тому +1

    ఈ పాటను బహుమానంగా ఇచ్చిన వారందరికీ. దేవుని పేరిట సర్వ శుభాలు కలుగును గాక అద్భుతమైన ఈ సాంగ్ దేవుని నామాన్ని మహిమపరుచును గాక ఆమెన్

  • @femindaniel1462
    @femindaniel1462 6 місяців тому +2

    I don't know Telugu, First time I heard this song . I feel presence of God and I fall in love of Jesus....... thank you for the whole team's for this songs . Sister your voice is very sweet. God bless you, thanking you ❤

  • @VenuGopal-fk8wz
    @VenuGopal-fk8wz 8 місяців тому +1

    Wow superb 🌹🌹👍👍👏👏

  • @ravibaruch5413
    @ravibaruch5413 Рік тому +25

    Praise the Lord Joshua garu మీ కలం.. నుండి మీ హృదయమునుండి వచ్చే పాటలు ప్రభువు మీకు ఇచ్చేన వరము....🙏🙏🙏🎤🎤🎤🎺🎺🎺

  • @srianandtamarapalli3104
    @srianandtamarapalli3104 6 місяців тому +2

    బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PRABHUBHUSHANOFFICIAL
    @PRABHUBHUSHANOFFICIAL Рік тому +9

    దేవా ...మీకే వందనం యేసయ్య ❤మంచి పాట🎉

  • @Christgospalteam
    @Christgospalteam Рік тому +1

    Thanks you sir iam very happy

  • @godfamilygroupservantofgod8730
    @godfamilygroupservantofgod8730 Рік тому +17

    May god bless u అన్నా మీ సాంగ్స్ అన్నీ సముద్రంలో ముత్యాలే అవి ఏరి మాకొరకు మాలగా కూర్చి ఆమాలని దేవునికి మెడలో కొత్తసింగర్స్ ద్వారా దేవునికి వేస్తున్న విధానం అబ్బోసూపర్👌👌👌 👏👏👏👍👍👍🙌🙌🙌🙏🙏🙏మీ పరిచర్య ఇంకనూ దీవింపబడునుగాక 🙌🙌🙌🙌ఇందులో పనిచేసే టీమ్ అందరికి దేవుడు దీవించు గాక🙏🙏🙏🙌🙌🙌🙌ఆమెన్.

  • @lakshmisuryakumari1551
    @lakshmisuryakumari1551 Рік тому +1

    Nice voice amma baga padavu.

  • @RamkumarRamkumar-qq6cb
    @RamkumarRamkumar-qq6cb 7 місяців тому +4

    మా తెలుగు ప్రజలలో ఇలాంటి తలాంతులు ఉంచినందుకు మీకు వందనాలు యేసయ్య
    కొత్త వ్యక్తులకు కూడా అవకాశాలను ఇస్తున్న జాషువా అన్న గారిని అలాగే కమలాకర్ అన్న గారిని దీవించండి, ఇలాంటి తలాంతులు కలిగిన వారిని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు యేసయ్య ఆమెన్

  • @KesanapalliSithamahalakshmi
    @KesanapalliSithamahalakshmi 8 місяців тому +1

    Super song sister ❤god bless you

  • @desabathuladevadasu4230
    @desabathuladevadasu4230 Рік тому +15

    ప్రైస్ ది లార్డ్ జాషువా గారు 🙏 మీరు రాసిన ఈ పాట ప్రతి హృదయానికి తాకి దేవుని మహిమ పరిచే వారి గా ఉండును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @GNaveen124
    @GNaveen124 7 місяців тому +1

    పాట రాసిన వారికి నా ధన్యవాదములు 🙏

  • @sharath4408
    @sharath4408 9 місяців тому +2

    Amen 🎉

  • @ysaritha7881
    @ysaritha7881 Рік тому +1

    Chala chala bagundhi paata me voice kuda chala bagundhi sister

  • @NCSSatyaranjan
    @NCSSatyaranjan Рік тому +8

    దేవునికి మహిమ కలుగునుగాక.... ఆమెన్...

  • @Eventline-_-777
    @Eventline-_-777 6 місяців тому +1

    Super 👌 sir

  • @sunithanani-p3l
    @sunithanani-p3l Рік тому +2

    Chinnapati nundi Amma Nanna evaru leru naku anaadhaga periganu.. Chinnapati nundi mottam kashtalone brathukuthunna .... E song vinna pratisaari edupostundi..... Devudu thappa evaru leru Naku😭😭

  • @shinemelodies6565
    @shinemelodies6565 10 місяців тому +1

    Very very very amazing song 🙏🏼💖 no words to explain
    Glory to our Almighty God👍👍👍👍

  • @bhushanamchalla364
    @bhushanamchalla364 3 місяці тому +2

    Suuuuuper అమ్మ చాలా బాగా పాడవు ఎక్సలెంట్ మ్యూజిక్ సూపర్ 🙏

  • @AlexanderMalge
    @AlexanderMalge 6 місяців тому +1

    Superb sir....we want to see more song like this all instruments sir.......

  • @luckymusic6954
    @luckymusic6954 Рік тому +14

    ఇంత ఆత్మీయముగా ఎలా రాయగలుగుతున్నారు జాషువా గారు.... దయచేసి
    మీ సాక్ష్య జీవితం ఒకసారి మా కోసం పంచుకోగలరు...
    🙏🌹🙏

  • @marygracesakalabattula7514
    @marygracesakalabattula7514 Рік тому +1

    Supb excellent song more nd more the best song entaire the team work supb excellent after a long years chaitra mam supb song ellati okka singer challu sir. Joshua shik garu subp randiiii the best in the entire year sir praise god all the very best 🎉🎉 god bless. You all amen

  • @bujjibabu4239
    @bujjibabu4239 3 місяці тому +2

    ఈలాంటి అద్బుతమైన పాటలను 8d నందు కంపోజ్ చెయ్యండి .చాలా సార్లు విన్నాము దేవుడు మిమ్మును నిండారుగా ధివించునుగాక ఆమెన్.

  • @ssrilatha181
    @ssrilatha181 5 місяців тому +1

    Sister praise the lord God bless you 🙏

  • @satviksatvikkumar912
    @satviksatvikkumar912 3 місяці тому +3

    మరిమరి వినాలనిపిస్తుంది .pristalad.

  • @Plk7362
    @Plk7362 5 місяців тому +1

    Nice🎶🎶🎶🎶❤❤❤

  • @jeenarenju
    @jeenarenju 5 місяців тому +2

    രചന, സംഗീതം, നന്നായിട്ടുണ്ട് പശ്ചാതല സംഗീതം സൂപ്പർ നല്ല ഫീൽ ദൈവം അനുഗ്രഹിക്കട്ടെ ❤

  • @kavuriprem2924
    @kavuriprem2924 Місяць тому +1

    Ee paata enni sarlu vinnano chala manchi adharana kaligistundhi

  • @gurajakanakaraju8186
    @gurajakanakaraju8186 3 місяці тому +2

    మీ మధురమైన ఖాంటం యోహావ దేవది దేవుడు అయినా యేసయ్య..... దీవెనలు... కలుగును గాక..... ఎడారిలో పాయించే బాటసారికి నీటి చక్కగా ఉంది..... ఎంత మధురముగా..... ఉంది.... చల్లగా ఉండు తల్లీ....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @robulesh8026
    @robulesh8026 Рік тому +1

    Nice akka god bless you tq for u team❤❤❤

  • @ponnamandarahul9158
    @ponnamandarahul9158 3 місяці тому +2

    Feel the song ❤🎉

  • @ramakrishna-tk5cy
    @ramakrishna-tk5cy 2 місяці тому +2

    What a lyrics & music, what a mesmerizing voice 😮👏👏

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Рік тому +3

    ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @kotikoti2576
    @kotikoti2576 2 місяці тому +1

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఈ పాటకి జీవం పోసింది మీరే అన్నయ్య ప్రాణం కమలాకర్ అన్నకి హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్ములను ఆయన సేవలో ఇంకా బహు బలంగా వాడుకొనును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @sunil_7192
    @sunil_7192 Рік тому +8

    అన్న మీరు అందించే ప్రతీ పాట ఆ దేవునితో నేను ఏమని స్పదించాలో ఏ విధముగా చెప్పాలో మీరు అందించే ప్రతీ పాటలో నా దేవునితో చెప్పుకూనట్టు వుంటాయి అన్న యేసయ్య నామములో మీకు వందనాలు అన్న 🙏

  • @yellamellisrinivas4994
    @yellamellisrinivas4994 Рік тому +1

    నాకు యుట్యూబ్ లో ఈ పాట కనబడిన దగ్గర నుండి నేను వినిన దగ్గర ప్రతి రోజు కనీసం రెండు సార్లు అయిన విటునే ఉంటున్నాను లేకపోతే అరోజు ఎదో వెలితి గానే ఉంటుంది టీమ్ అందరికి వందనములు దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్

  • @Timothyvemulapally
    @Timothyvemulapally Рік тому +6

    మంచి గీతాన్ని అందించినందుకు మీకు వందనాలు బ్రదర్
    దేవుడు ఇంతమంది ప్రజలను మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా మార్చారు ఆ దన్యత మీకు కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను
    ఇంతమంది ప్రజలు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి నా మనసులో ఒక చిన్న మాట మీతో పంచుకుంటున్నాను
    మీరు సువార్త సందేశాత్మక గీతాలు కొన్ని అయినా సరే రాసి విడుదల చేస్తే అవి చాలా మందికి చేరుతాయని నమ్ముతున్నాను
    వాటి ద్వారా అనేకమంది రక్షించబడతారని కూడా ఆశపడుతున్నాను
    దయతో ఆలోచించగలరు
    దేవుడు మీకు తోడైయుండి మిమ్మల్ని నడిపించును గాక ఆమెన్

  • @bosedk4
    @bosedk4 2 дні тому +1

    My all Time favorite song ❤

  • @chmadan1929
    @chmadan1929 3 місяці тому +2

    Lyrics rasina,music chesina,song padina, all are blessed and who listening song also blessed. All are glorify the lord, praise the lord amen❤.

  • @jaggulucky7633
    @jaggulucky7633 6 місяців тому +1

    Praise the lord
    Anna nijamu ga hrudayani kadelinche song edi but ur music fantastic like music director Ilayaraja garu💐👏🙏

  • @anuradha9274
    @anuradha9274 Рік тому +8

    అద్భుతమైన మ్యూజిక్ అద్భుతమైన చైత్ర గారి గానం అద్భుతం నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ పాట కరుణించవా 🙏🙏🙏🙏🙏 🎶🎶🎶🎶🎶🎶🎶🎧🎧🎧🎧🤗🤗🤗🤗🤗🤗🤗🍫🍫🍫🍫🍫🍫🍫🍫

  • @dungavathnirmala1360
    @dungavathnirmala1360 Рік тому +1

    Super song akka chakkaga padinaru super music

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 Рік тому +4

    అన్నయ్య గారు ప్రైస్ ది లార్డ్ మీరు ఎంతో అద్భుతంగా రాసిన మీకు పాడినవారు కంపోజింగ్ చేసిన వారందరికీ దేవునికి మహిమ కలుగును గాక మీకు ప్రత్యేకమైన వందనాలు

  • @venkateshv9273
    @venkateshv9273 Рік тому +1

    Sister devudu mantchi gaana swaram neeku itcharu nice god bless you.elanti songs marenni padali

  • @naveenraj3815
    @naveenraj3815 10 місяців тому +3

    Deva gospel ministries akka voice fabulous ga undi same song

  • @RahulNilapu-sx6cw
    @RahulNilapu-sx6cw 5 місяців тому +1

    Love this song 😘😘😘

  • @KantaPrasanna
    @KantaPrasanna Рік тому +9

    Excellent music sir 👍👌🥰♥️..mind blowing sir ♥️♥️🥰🥰

  • @pollavenkatarosaiah5630
    @pollavenkatarosaiah5630 11 місяців тому +1

    voice bagundhi elaantive devunilo enkaa paadali korutunna god bless you sister

  • @nerellamurali609
    @nerellamurali609 Рік тому +6

    Me team, alage, Joshua garu, kamalakar garu prathi okkarini దేవుడు బహుగ Deevinchunu గాక, vaadukonunu గాక amen🙏

  • @vinodpachala
    @vinodpachala 10 місяців тому +1

    🙏 lyric chaala bagundhi br chaala baga padaaru chaitra garu

  • @anushatony9981
    @anushatony9981 Рік тому +3

    ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ 🙏 మీరు వ్రాసే ప్రతి అక్షరం మా జీవితాలను కడిలింప జేస్తున్నాయి మా మనసులో నెమ్మదిని ఇస్తున్నాయి. ఇంకను మీరు యేసయ్యా గారి కృపలో అనేకమైన పాటలని రచించి అనేకమందిని రక్షణలో నడిపించాలని కోరుకుంటున్నాను. యేసయ్య కృప మీకు తోడుగా ఉండును గాక! ఆమెన్ 🙏

  • @ArunaAnil-u8g
    @ArunaAnil-u8g Рік тому +1

    Super vice mam God bless you

  • @ChandraShekar-fm7we
    @ChandraShekar-fm7we Рік тому +4

    జాషువా గారు కమలాకర్ గారు మీరు దేవుని krupalo ఇంకా అనేక పాటలను క్రైస్తవ ప్రపంచానికి అందించాలని కోరుకుంటున్నాను పాట చాలా చాలా బాగుంది పాడిన చైత్ర గారికి thank you

  • @padamat4530
    @padamat4530 7 місяців тому +1

    This songs very nice😊😊😊

  • @rajukondala4314
    @rajukondala4314 6 місяців тому +3

    Devuniki Mahima kalugunu gaka❤ superb song superb lyrics all music technician s exlent work ❤❤

  • @solomonpeter8033
    @solomonpeter8033 9 місяців тому +1

    Super brother congratulations God bless you accordion peter potla

  • @devichandu859
    @devichandu859 Рік тому +14

    Woooooow... Amazing singing🎤🎤🎤🎤 very very very beautiful lyrics , wonderful tune..... Very very heartfull song ❤❤❤❤, god bless you all of you🙌🙌🙌🙌🙌❤❤❤❤

  • @elizebethrani3344
    @elizebethrani3344 Рік тому +1

    ❤🎉😊wow. Akka

  • @abhitrusty
    @abhitrusty Рік тому +24

    0:40 Outstanding male voice by bro Williams👏

  • @PRBROTHERSMUSIC77
    @PRBROTHERSMUSIC77 7 місяців тому +2

    Touched my hart❤❤❤❤❤❤ God bless you 🙌🙌🌟🌟🥰🙂🙂🙂

  • @joelbabu465
    @joelbabu465 Рік тому +11

    Awesome vocals
    Melodious music
    Excellent lyrics
    GBU entire team

  • @n.syamalasumanth2564
    @n.syamalasumanth2564 11 місяців тому +1

    Excellent song. Keep itup