ఏముంది నాలో - ఏ పరిశుద్ధత లేదే... YEMUNDHI NAALO..by IMPACT SINGER SRUTHI MYLAPALLI @ IMPACT STUDIO

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024

КОМЕНТАРІ • 784

  • @satyanarayanaraju6182
    @satyanarayanaraju6182 3 роки тому +66

    చక్కటి గాత్రం దేవుడిచ్చిన వరం కనుక దేవుడు నీకిచ్చిన ఈ తలాంతును పరమతండ్రి మహిమార్థమై వినియోగించు చెల్లెమ్మా... May God Bless You 👐👐👐

  • @narendrap7055
    @narendrap7055 3 роки тому +49

    తల్లి , చక్కగా గానము చేసావు...
    దేవుడు నిన్ను దీవించును గాక...
    నమ్మకము గా బ్రతుకు...

  • @drajesh5985
    @drajesh5985 3 роки тому +2

    😥😥😥😥అవును తండ్రి మలో ఏ మంచి ఉందని మమ్మల్ని ప్రేమించావు కొంచమైన మంచి లేదే యేసయ్య మాకోసము మీరు హ సిల్లువలో మా పాపం నిమ్మితము మరణించారు మీ లాంటి త్యాగం ఎవరు చేయగాలరు తండ్రి ఎవరు చేయరు యేసయ్య...😭😭😭😭😭గాడ్ బ్లేస్ యు అక్క చాలా చక్కగా పాడారు దేవుని నమనికే మహిమ..

  • @ajithkora123
    @ajithkora123 3 роки тому +19

    దేవుని ప్రసన్నత నీలో ఉదయించును గాక

  • @DavidC-od3wy
    @DavidC-od3wy 3 роки тому +6

    పశ్చితాపపడుతున్న పాపి హృదయపులోతుల్లో నుండి పెల్లుబికిన గీతాలాపన. అద్భుత గీత రచన, వినసొంపైన శ్రావ్యమైన సంగీత లహరి, ఎంతో అర్థవంతముగా ఆత్మవాలోకణం చేసుకుంటూ మధురముగా ఆలపించావు పాప. దేవుడు ఈ పరిచర్యను, మీ ప్రయాసమును బహుగా ఆశీర్వదించును గాక! మీ బృందమంతటికి నా హృదయపూర్వకమైన అభినందనలు.

  • @swarooprokkam8404
    @swarooprokkam8404 3 роки тому +72

    చక్కగా పాడావు .. పాటకు ప్రాణము పోసావు. WIth orchestra .. single take లొ పాడావు.
    ఈ ఘనతకు కారణం నీ సాధన. స్వరము మాత్రం దేవుడిచ్చిన వరము. దానిని, ని సాక్ష్యం ను జీవిత కాలం కాపాడుకో... GBU.

  • @pavangeekay5864
    @pavangeekay5864 3 роки тому +2

    కొన్ని అక్షరాలని కలయిక గాచేసి.చేసిన ఆ అక్షరాలని కొని పదాలుగా మార్చి ,మార్చిన ఆ పదాలని ఒక పాసలాగ రాసి , రాసిన ఆ ప్రాస ని ఒక మహా అద్భుతంగా ,, వినుటకు వినసంపుగా ,, పాడిన సోదరీ ,, నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న , మూసిక్ అందించిన అన్నలకి నమస్కారాలు దేవునికే మహిమ కలుగునుగాక

    • @sruthimylapalli8272
      @sruthimylapalli8272 3 роки тому

      Nademe ledu anna na dhavara dhevune mahima parachade anna and tq 😊😊🙏

  • @kumarioman4612
    @kumarioman4612 3 роки тому +6

    దేవుని కి మహిమ కలుగును వందనాలు యేసయ్యా 🙏🏻 వందనాలు మీ టీమ్ అందరికీ 🙏🏻చేల్లి సుపర్ 👌🏼 ఇలాగే దేవుని పాటలు మంచి గా పడలి ❤️

  • @nagarjunaeerpina3621
    @nagarjunaeerpina3621 3 роки тому +5

    చాలా బాగా పాడారు సిస్టర్.....దేవుని పనిలో మరింత ముందుకు కొనసాగండి....

  • @bennichavala2556
    @bennichavala2556 2 роки тому +1

    Tq brother,Manchiga Paadaru,
    Music Super,
    Mee Songs Chaala Vinnanu,
    Mee message chadivanu brother,
    Tq

  • @phandrairrenki2225
    @phandrairrenki2225 3 роки тому +2

    Very very beautiful song sister naku chalabaga nachindi and ni voice super sister God bless sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shailumadakam9996
    @shailumadakam9996 8 місяців тому

    Chellamma super ra thalli, God bless you 🎉🎉🎉kalavalani undi,

  • @karamvenugopaldora8248
    @karamvenugopaldora8248 3 роки тому

    👌👌👌👌 చక్కగా పడరు చెల్లి అలాగే సంగీత0 super

    • @karamvenugopaldora8248
      @karamvenugopaldora8248 3 роки тому

      దేవుడు గొప్పగా మేమల్నీ గాక

  • @mamathamadasi7487
    @mamathamadasi7487 Рік тому

    Nice voice sister chala bhaga padaru song dhevudu ninnu dhivinchunugaka amen

  • @thalli.srjsoupati8807
    @thalli.srjsoupati8807 2 роки тому +16

    ఏముంది నాలో - నీ పరిశుద్ధత లేదే
    అయినా నను ప్రేమించితివే
    ఎందుకో ఈ ఘోరపాపిని చేర దీశావు ప్రభువా
    ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే
    అయినా నను ప్రేమించితివే
    అయినను నన్ను ప్రేమించావు
    కరుణించావు నన్ను మురిపించావు
    1. అన్యాయపు తీర్పు పొందావు నాకై అపహాస్యం భరియించావు
    ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువ లేదే
    నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
    నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది||
    2. ఉమ్మిరి నీదు మోముపైన నా కోసం భరియించావు
    గుచ్చిరి శిరమునే ముండ్ల మకుాన్ని నా కోసం ధరియించావు
    నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
    నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది||

  • @gsraju2014
    @gsraju2014 3 роки тому

    endhuko ee..ghorapapini nice lyric sister god bless u

  • @arlapareddy2322
    @arlapareddy2322 3 роки тому +2

    స్వరము దేవుని యొక్క వరము.అ వరము అందరికి రాదు.మీకు ఆ వరము దయచెసిన దేవునికి కృతజ్ఞతలు.

  • @issacvaraprasad4726
    @issacvaraprasad4726 2 роки тому +2

    Wonderful and sweet singing sister May God bless you.Fantastic music by DANIEL.

  • @gorpunivenkatesh3232
    @gorpunivenkatesh3232 3 роки тому

    Very good sister devudu niku minchi voice echaru talli god bless you

  • @mobadiah7752
    @mobadiah7752 3 роки тому

    Good team I Reed message l pray all brothers sisters thankyou prise the lord

  • @pogidikiran8970
    @pogidikiran8970 3 роки тому +2

    సిస్టర్ దేవుని కృప వలన బాగా పాడారు

  • @PremKumar-ez6df
    @PremKumar-ez6df 3 роки тому +1

    Sister చాలా బాగా వచ్చింది song honey voice sister... good singing.....👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @GopalKommu-x9i
    @GopalKommu-x9i 8 місяців тому

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @nagarajusupersongbobbili7736
    @nagarajusupersongbobbili7736 2 роки тому

    Key board playing tanmayatwato chesaru brother.... God bless you

  • @gvinod7527
    @gvinod7527 2 роки тому +5

    First'of all ఆ sweet voice కు hats off,,నిజంగా అద్భుతంగా పాడారు. 🙏🙏🙏🙏🙏అర్థవంతమైన పాట పడి నందుకు congratulations 🎉👏 sis దేవుడు నిన్ను ఇంకా బలముగా వడుకొనునుగాక..అలానే maintain cheyandi sister Mee voice super gaaa undhi ...💐🙏🙏...naaku kuda oka అవకాశం కొరకు ఎదురు చూస్తున్న sister..నాకోసం ప్రార్థించండి..🙏🙏🙏

  • @kunchebalu1715
    @kunchebalu1715 2 роки тому

    Naic సాంగ్. 🙏🙏🙏 గాడ్. Blessyou🙏

  • @supernaturalcloud
    @supernaturalcloud 2 роки тому +2

    అద్భుతమైన స్వరం... గాడ్ బ్లెస్స్ యూ సిస్టర్ 🙋🏻‍♂️

  • @aparnaindian8210
    @aparnaindian8210 3 роки тому +20

    Glory to god.. Blessed voice ❤god bless u raa thalli🙏

  • @greeshmanthdrummer
    @greeshmanthdrummer Рік тому +1

    Ee song vintunte edho teliyani feeling vastundhi anna.... Vandhanalu anna mee teem ki

  • @augustinepodila5975
    @augustinepodila5975 2 роки тому +4

    Beautiful and meaningful song glorifying almighty God.God bless you with good health and to such songs till your last breath.👍👍👍

  • @galivanaja5381
    @galivanaja5381 3 роки тому +11

    Excellent voice god give you a good voice super singing

  • @saidulurapolu946
    @saidulurapolu946 3 роки тому +1

    Cheeli chala baga padavura God bless u

  • @rupadivya6543
    @rupadivya6543 2 роки тому +1

    Really good 👍 voice
    God bless you
    All the best your cayri yarr💐💒📖....🏃

  • @pathipati0323
    @pathipati0323 3 роки тому +3

    HALLELUJAH 🙌🙌🙌🙌...all the GLORY and honour bro GOD almighty JESUS CHRIST!🙏🙏🙏..GOD bless you all 🙏

  • @yonakovvasu1592
    @yonakovvasu1592 3 роки тому +5

    యెహోవాను స్తుతించుట మంచిది సిస్టర్ :ఎవని బడితే వానిని స్తుతిస్తే మంచిదికాదుగానీ.... యెహోవాను స్తుతిస్తే ఖచ్చితంగా మంచిది

    • @youdhagothrapusimhamu7648
      @youdhagothrapusimhamu7648 4 місяці тому

      యేహోవాను స్తుతించకపోతే క్రైస్తవుడు ఏలా అవుతారు అన్నా... బైబిలు గ్రంథము చదవండి లేదా డిబేట్ చేద్దామా...?

  • @dneelima8780
    @dneelima8780 2 роки тому

    Very.nice.sister.praise.the.lord.amen

  • @daisyb3840
    @daisyb3840 3 роки тому +14

    God bless you thalli, voice 👌👌

  • @vanitha6869
    @vanitha6869 3 роки тому +12

    Nice voice Sister.. God bless u

  • @karamvenugopaldora8248
    @karamvenugopaldora8248 3 роки тому +1

    దేవుడు గొప్పగా వడుకోవును గాక

  • @mmallamma2921
    @mmallamma2921 3 роки тому

    Sistar, chalabaunidi✌👌🙏

  • @payyavula007
    @payyavula007 2 роки тому +5

    Amzing voice to Amazing GOD. Glory to GOD 🙌🏻🙏🏻

  • @hemavathi.a5437
    @hemavathi.a5437 3 роки тому +8

    Nice voice sister 🙏 Praise the lord

  • @dondapatisudheer9789
    @dondapatisudheer9789 3 роки тому

    చాలా బాగుంది సిస్టర్, voice kuda super

  • @Benjaminvarati
    @Benjaminvarati 4 місяці тому +2

    ఏముంది నాలో - నీ పరిశుద్ధత లేదే
    అయినా నను ప్రేమించితివే
    ఎందుకో ఈ ఘోరపాపిని చేర దీశావు ప్రభువా
    ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే
    అయినా నను ప్రేమించితివే
    అయినను నన్ను ప్రేమించావు
    కరుణించావు నన్ను మురిపించావు
    1. అన్యాయపు తీర్పు పొందావు నాకై అపహాస్యం భరియించావు
    ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువ లేదే
    నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
    నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది||
    2. ఉమ్మిరి నీదు మోముపైన నా కోసం భరియించావు
    గుచ్చిరి శిరమునే ముండ్ల మకుటాన్ని నా కోసం ధరియించావు
    నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
    నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది||

  • @bujjimandepelly2469
    @bujjimandepelly2469 3 роки тому

    Chala baga padinaru sister💐💐💐

  • @ruthmaryg1294
    @ruthmaryg1294 3 роки тому +1

    Sister chalabaga paadaavu talli

  • @lavanyachandra7032
    @lavanyachandra7032 3 роки тому +7

    Excellent voice may God bless you abundantly

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 3 роки тому

    Sister. Nee voice chala bagundi....antho thiyanaina swaram devudichadu

  • @SaraswathiG-k3l
    @SaraswathiG-k3l Рік тому

    Buerifull singing praise the lord ❤

  • @anthatianitha1785
    @anthatianitha1785 2 роки тому

    Praise God hallelujah Amen wonderful tanqqqqq jesus 🙏🏼🙏🏼 wonderful sister praise the lord 🙏🏼🙏🏼

  • @divyakoripalli7438
    @divyakoripalli7438 3 роки тому +3

    Original songla vundi superb voice nee voice tho Marinni patalu Padi devunni mahimaparachalani asisthunnanu

  • @rameshhk.ramesh924
    @rameshhk.ramesh924 3 роки тому +1

    Praise god very nice god bless you

  • @greeshmanthdrummer
    @greeshmanthdrummer Рік тому +1

    Mee dwaara Devunike mahima kalugunu annaya😅

  • @raghuraj890
    @raghuraj890 3 роки тому +5

    Superb Sister God bless you

  • @paulbhandare8800
    @paulbhandare8800 2 роки тому +1

    God bless you 🙏🙏🙏✝️✝️✝️

  • @madhuravidekar8905
    @madhuravidekar8905 Рік тому

    Oh what a wonderful song Amen

  • @amenlivingstone1142
    @amenlivingstone1142 2 роки тому +2

    Superb singing sister🙏 .... god bless you. ..

  • @narsimluyerrola9302
    @narsimluyerrola9302 3 роки тому

    Shester niswaramtho devini mathrame mahimaparuchu amen

  • @RaViii1987
    @RaViii1987 3 роки тому +2

    చాలా చక్కని పాట 💃💃💃
    I Love this song 😍
    God Bless You 🙏🙏🙏

  • @yajjalaramesh2872
    @yajjalaramesh2872 3 роки тому

    Chala bhaga paadavu thalli God bless you🙏🙏

  • @prarthanaprarthana8527
    @prarthanaprarthana8527 3 роки тому +2

    Song is very super tq jesus🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀

  • @gangabhavani76
    @gangabhavani76 3 роки тому

    Nice song and music Jesus Christ is the king.

  • @RakeshBabuProfile
    @RakeshBabuProfile 3 роки тому +6

    Excellent song, wonderful orchestration 👌

  • @keerthijohnson2936
    @keerthijohnson2936 3 роки тому +1

    Chala చక్కగా పాడవు రా god bless u maa

  • @MohanGMohan-mv1ud
    @MohanGMohan-mv1ud 2 роки тому +1

    God bless you sister... 🙋🙋🙋

  • @slalithakumari9547
    @slalithakumari9547 3 роки тому +2

    Sister chala baga padavu

  • @parimalavanibhashapaka1990
    @parimalavanibhashapaka1990 3 роки тому +6

    ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే ,nice meaning song

  • @johnrevival7116
    @johnrevival7116 3 роки тому +20

    Impacting many hearts with your anointed musical strikes and blends of voices to taste God's love to all your impacters, may your team-line be blessed more, danielraj - Praise to God...

  • @jayasudha49
    @jayasudha49 3 роки тому +9

    Praise the Lord sister

  • @paster.prabhaker1999
    @paster.prabhaker1999 3 роки тому +28

    Voice చాలా బాగుంది sister

    • @ravitejasujji3552
      @ravitejasujji3552 3 роки тому +1

      EXCELLENT Song. Atmeeyamaina Sng. Vimalamma. God bless you Ammaee.

  • @pandu2676
    @pandu2676 3 роки тому +12

    Awesome singing sister... all glory to god ❤️.... god bless u ra thalli

  • @ujjwalarani8313
    @ujjwalarani8313 3 роки тому +2

    Super singing ra sruthi🎤👌👌👌🎼🎶🎵❤❤🌷

  • @sathishhosanna1999
    @sathishhosanna1999 2 роки тому

    Baga padav sister ..praices the lord..naa phone ring tone mee voice a

  • @ajayvanamadi95
    @ajayvanamadi95 3 роки тому +1

    Hi sruthi I'm your clg friend nice voice god bless you my friend

  • @satyavathibv2860
    @satyavathibv2860 3 роки тому +1

    Super ra chelli Jesus bless you

  • @venkatrao315
    @venkatrao315 3 роки тому +5

    Praise the lord l love this song

  • @sunkarasusilkumar3186
    @sunkarasusilkumar3186 3 роки тому +1

    excellent vaies sister God bless you 👏👏👏

  • @raviracheti8527
    @raviracheti8527 3 роки тому +3

    వాయిస్ సూపర్ చెల్లి 👌👌👌

  • @mohd8850
    @mohd8850 3 роки тому +3

    సుఫర్ అమ్మ బాగపాడినవు వందనములు

  • @deva.m5964
    @deva.m5964 2 роки тому

    Wow 👌 👏 wt singing super lyrics

  • @yesamanda2263
    @yesamanda2263 3 роки тому

    God bless you sister chala baga padaaru.

  • @merlynyagati1882
    @merlynyagati1882 3 роки тому +6

    Original songla undi Sister God bless you 👍
    Music is comfortable

  • @mobadiah7752
    @mobadiah7752 3 роки тому

    Good God bless your vision and ministry musical

  • @maniundurthi964
    @maniundurthi964 3 роки тому +1

    Praise tha lord Sister baga padaru 🙏👍

  • @abrahamsarah4495
    @abrahamsarah4495 3 роки тому

    Chala bagundhi sister davudu manchi swaram eachadu davudu

  • @rbgtilak9647
    @rbgtilak9647 2 роки тому +1

    Original ga padindi mirena sister supar vocals

  • @bropramod9477
    @bropramod9477 3 роки тому

    Super sister 👍👍👍.
    God bless you , music 🎶🎵 teams brothers

  • @kiransaragula3065
    @kiransaragula3065 Рік тому

    Super sister 👍

  • @sirisha4881
    @sirisha4881 3 роки тому

    Thaliga Ni voice Chala bagundhi malli malli vinalanipistundhi

  • @barigelakoteshwari8170
    @barigelakoteshwari8170 3 роки тому +6

    మధురమైన ప్రేమను మధురంగా పాడినవ్వు తల్లి. God bless you ra

  • @nsatyanarayan7738
    @nsatyanarayan7738 2 роки тому

    very very good song, GOD BLESS YOU sister. Music excellent sir.

  • @chinthapallymamatha9847
    @chinthapallymamatha9847 3 роки тому +1

    Wow superb sis...
    Original song laage undi mi voice 👌👌

  • @SRKvideos2206
    @SRKvideos2206 3 роки тому

    Good song sir. Krestu yesu premanu velakattalenidhi.

  • @SudhaRani-xo2xg
    @SudhaRani-xo2xg 3 роки тому +2

    Voice chala bagundi God bless you

  • @roshnichintu7080
    @roshnichintu7080 3 роки тому

    Super voice sister God bless you songs padataniki ravacha sister

  • @kakadadasu8662
    @kakadadasu8662 3 роки тому +1

    God bless you akka super song

  • @manjushree5863
    @manjushree5863 3 роки тому +4

    Super singing,, glory to God 👍

  • @surekhaveepuri3775
    @surekhaveepuri3775 3 роки тому

    Sister chala Baga padutunnaru.👌👌👌🙏

  • @supervoicerenuka2163
    @supervoicerenuka2163 2 роки тому +1

    Amazing voice . God bless you amma

  • @AMCraftsandvlogs
    @AMCraftsandvlogs 3 роки тому +4

    Praise the lord sisters and brothers . Chala baga paadaru sis god bless you sis 🙏