నీవు లేకుండా నేనుండలేను...NEEVU LEKUNDAA..NENUNDALENU..BY SUMA SIRASAPALLI,VIZAG @ IMPACT STUDIO,

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2021
  • నీవు లేకుండా నేనుండలేను
    నాకున్నవన్నీ నీవే యేసయ్య. "2"
    నా ప్రాణమా...నా ధ్యానమా...నా ఊపిరి... నీవే యేసయ్యా "2"
    జాలి లేనిది... ఈ మాయలోకము
    కలత చెందేను నా..దీన హృదయము "2"
    నన్ను కాపాడుటకు... నా దరి నిలిచితివా
    హస్తం చాపితివా.. నన్ను బలపరచితివా..."2" "నా ప్రాణమా"
    నన్ను ప్రేమించే వారు... ఎందరు ఉన్నను
    అంతము వరకు... నాతో ఉండరు "2"
    నాలో ఉన్న వాడ.... నాతో ఉన్నవాడా
    నా ప్రాణము.... నీవే యేసయ్య... "2" "నా ప్రాణమా"
    కనులు మూసినా... కనులు తెరిచినా
    నా చూపులలో... నీ రూపమే... "2"
    కనికరించితివా.... కరుణామయుడా
    కృప చూపించితివా....నాకు చాలిన దేవుడా "2" "నా ప్రాణమా"
    తప్పనిసరిగా చదవాల్సిన మెసేజ్
    దయచేసి పూర్తిగా చదవండి...మీకు ఇది నిజం అనిపిస్తేనే షేర్ చేసి కొంతమంది మ్యూజిషియన్స్ కు మరియు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్స్ కైనా సహాయం అందేలా సహకరించండి
    ఈ కరోణ వైరస్ కారణంగా....సంగీతం తో ముడి వేయబడిన మా సంగీతకారుల జీవితాలలో.....ఎన్నో మార్పులు,మరి ఎన్నో కష్టాలు,ఇంకా ఎన్నో ఎదురుచూపులు...
    గత 2020 నవంబర్ నుండి కరోనా వైరస్ తగ్గింది మళ్లీ పరిస్థితులన్నీ చక్కబడతాయి...అనే ఆనందం మా అందరిలో చిగురించింది...
    డిసెంబర్ నెలలో అక్కడక్కడ క్రిస్మస్¿లు జరిగినా...అప్పటికి కరోన ఇంకా పోలేదు కాబట్టి చాలామంది కళాకారులు ఖాళీగానే ప్రోగ్రామ్స్ కోసం ఎదురు చూస్తూ ఉండవలసి వచ్చింది...ఈ 2021 సంవత్సరం మార్చి నెల నుండి...అయినా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి మ్యారేజస్ కి అటెండ్ అవ్వచ్చు అనుకునే లోపు లోనే...మళ్లీ ఈ కరోన సెకండ్ వేవ్ వచ్చి...కోలుకుంటున్న కళాకారుల కుటుంబాలను మరింత చిద్రం చేసింది... ఇది ఎంత భయంకరంగా ఉంది అంటే అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి... ఇప్పటికే మాకు ప్రోగ్రామ్స్ చెప్పే అనేక మంది దైవజనులను కోల్పోయాం....మా కళాకారుల లో కూడా చాలామంది ఈ కరోనా కాటుకు బలయ్యారు.... వారి కుటుంబాలను ఆదుకునే ఆర్థిక స్థోమత కూడా కళాకారులలో చాలామందికి లేదు....
    కళాకారులందరికీ మాక్సిమం ప్రోగ్రామ్స్ ఉండే సీజన్ మార్చి నుండి జూన్ వరకు మాత్రమే...
    ఈ రెండు సంవత్సరాలు...ఈ సీజన్ మొత్తం లాక్ డౌన్ లోనే గడిపేస్తున్నారు....
    గతంలో నేను ఇలా చెప్పడం వలన చాలామంది నన్ను అవహేళన కూడా మాట్లాడారు కానీ కళాకారుల కష్టాలు ఎవరో ఒకరి ద్వారా ఇలాగా....కొంతమందికైనా తెలిస్తే...ఆదుకో గలిగిన పరిస్థితుల్లో ఉన్న వారు ఎవరైనా వారి కుటుంబాలను ఆదుకోగలరని చిన్న విశ్వాసంతో...
    నేను ఈ ఇనిషియేటివ్ స్టెప్ తీసుకున్నాను...
    నన్ను ఎవరు ఏమి అనుకున్నా పర్వాలేదు కానీ.... ఈ మెసేజ్ ద్వారా కళాకారులలో కొంతమందికైనా సహాయం అందేలా చెయ్యగలిగితే...నాకు అదే ఆనందం..
    నెలలు నెలలుగా సంగీతకారుల మరియుు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ ల జీవితాలు అతలాకుతలమై....ఎవరినీ చేయి చాచి అర్ధించలేక...అందరినీ సంతోషపరిచే మరో పని చేతకాక...అవకాశం ఉన్నప్పుడల్లా సహాయం చేసే మేమే...సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితికి ఈ కరోనా వైరస్ తీసుకొచ్చింది....దయచేసి ఈ మెసేజ్ చూస్తున్న మీలో ఎవరైనా సహాయం చేసే పరిస్థితులో ఉంటే....మీ దగ్గరలో ఉన్న, మీకు తెలిసిన,ఇంతకుముందు మీ గృహ కార్యక్రమాలకు,ఫంక్షన్ కు,మీటింగ్స్ కు మరియు సహవాస మహోత్సవాలకు పిలిపించుకున్న సంగీతకారులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి...ఎందుకంటే ఈ సమయంలో సహాయం చేసిన మిమ్మలను....మా సంగీతకారులు ఎప్పటికీ మరిచిపోలేరు...
    నేను తప్పుగా మాట్లాడినట్లు మీకు అనిపిస్తే నన్ను క్షమించండి.... ఎందుకంటే ఎంతో మంది కళాకారులు పరిస్థితి...ఒక కళాకారుడిగా నాకు తెలుసు కాబట్టి...నేను ఈ విధంగా కళాకారుల అందరి తరుపున...ఈ సహాయం కోరుకుంటున్నాను...
    మీకు తెలిసిన కళాకారుల అందరితో....ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి....
    వారి పరిస్థితిని ఆరా తీయండి.... వారు కష్టాలలో ఉంటే తప్పనిసరిగా సహాయం చేయండి....
    చివరిగా చిన్న మాట....
    కళాకారులందరికీ ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి ఎవరు నోరు తెరిచి అడగలేరు
    కానీ ఒక్కసారి మీరు కాల్ చేసి కదిపి చూడండి...
    వేదనా భరితమైన ఎన్నో కన్నీటి కథనాలు మీకు తారసపడతాయి...
    ఎందుకంటే...
    ప్రభుత్వం మాకు సహాయం చేయదు...
    ప్రతిపక్షం మా తరఫున మాట్లాడే ప్రయత్నం చేయదు
    మీ సంతోషంలో మిమ్మల్ని అందరిని ఆనందపరిచటానికి మీతో ఉన్న మాకు....ఈ కష్ట కాలంలో..... చేయూతనందించి... కళాకారుల సంతోషానికి కారకులు కాగలరని ...
    మీ
    డానియల్ రాజ్ యార్లగడ్డ
    9849415733.
    IMPACT MINISTRIES
    KAKINADA
    If you inspired to contribute us...
    YARLAGADDA RAJU
    SBI
    A/C : 10599037513
    KAKINADA MAIN BRANCH
    IFSC : SBIN0000850.
    POST BOX NO : 13
    BY THE SIDE OF SREE COMPLEX
    PHONE : 0884 2362834
    PHONE PAY & G PAY : 984_941_5733.
    IMPACT MINISTRIES
    D.NO: 1-443 /2
    NEAR GOVT WATER PLANT
    RAYUDUPALEM, KAKINADA
    EAST GODAVARI DISTRICT
    ANDHRA PRADESH
    PINCODE : 533005
    LYRICS : REV. G. VIJAY KUMAR GARU
    VOCALS : SIS. SUMA SIRASAPALLI
    FROM VIZAG
    KEYS : DANIELRAJ YARLAGADDA & MADHU DANIEL CHEEKATLA
    FLUTES : EZRA SASTRY MACHA
    GUITARS : VIJAY SAVARAPU
    RHYTHMS : KIRAN KUMAR MORAMPUDI
    TABLA : SANTHOSH DAVULURI
    CAMERA : RAVI KAKADA & NANI TELU
    RECORDED @ IMPACT STUDIO, KAKINADA
    CONTACT US ON 9849415733
    నీవు లేకుండా నేనుండలేను
    నాకున్నవన్నీ నీవే యేసయ్య. "2"
    నా ప్రాణమా...నా ధ్యానమా...నా ఊపిరి... నీవే యేసయ్యా "2"
    జాలి లేనిది... ఈ మాయలోకము
    కలత చెందేను నా..దీన హృదయము "2"
    నన్ను కాపాడుటకు... నా దరి నిలిచితివా
    హస్తం చాపితివా.. నన్ను బలపరచితివా..."2" "నా ప్రాణమా"
    నన్ను ప్రేమించే వారు... ఎందరు ఉన్నను
    అంతము వరకు... నాతో ఉండరు "2"
    నాలో ఉన్న వాడ.... నాతో ఉన్నవాడా
    నా ప్రాణము.... నీవే యేసయ్య... "2" "నా ప్రాణమా"
    కనులు మూసినా... కనులు తెరిచినా
    నా చూపులలో... నీ రూపమే... "2"
    కనికరించితివా.... కరుణామయుడా
    కృప చూపించితివా....నాకు చాలిన దేవుడా "2" "నా ప్రాణమా"

КОМЕНТАРІ • 1,5 тис.

  • @pushparajukamalaapuram349
    @pushparajukamalaapuram349 Рік тому +11

    నా ప్రాణమా- నాధ్యానమా-నా ఊపిరి
    నీవే యేసయ్యా-
    నీవు లేకుండా-నేనుండలేను-నాకున్నవన్నీ
    నీవే యేసయ్యా.
    కన్నులుమూసినా-కన్నులు తెరచినా-నాచూ
    పులలో-నీరూపమే........ నింపి మళ్లీమళ్లీ
    వినాలనిపించేలా చేశారు సిస్టర్.
    God Bless U all & your families👍

  • @martaz8497
    @martaz8497 3 роки тому +2

    *.ప్రతి పాట.ద్వారా దేవునికే మాహిమ కలుగును గాక ఆమేన్...👌👌👌👌🙌🙌🙌👍🙏.*

  • @durgarao4845
    @durgarao4845 5 місяців тому +1

    ఇటువంటి సువార్త ఎక్కడ ఇప్పుడు వినలేదు నీ సువార్త విన్న తర్వాత నాకు చానా మాత్రం చాలా మంచిగా జరిగింది ఈ సువార్త ప్రతిసారి మీరు పాడినప్పుడు ఎలా ఉంటుందో చాలా కృతజ్ఞతలు మీకు ధన్యవాదాలు తండ్రి ప్రభువా నీవే కావాలి మాకు

  • @swamykampelli6470
    @swamykampelli6470 3 місяці тому +2

    Praise the Lord sister chala baga psdaru🙏🙏

  • @robiuchla7704
    @robiuchla7704 3 роки тому +13

    చక్కటి పాట పాడిన టువంటి చెల్లెలు గారికి నా హృదయపూర్వక మైన వందనాలు ఇటువంటి పాటలు మరెన్నో పాడి మా ఇంటి వారికి సంతోషం ఆనందం ఇవ్వాలని చెల్లెలు గారికి

  • @vittalaiahvarla7010
    @vittalaiahvarla7010 2 роки тому +4

    We are from Jesus heart touching song prayer for Jesus Amen ❤️🙏🙏

  • @rameshr6561
    @rameshr6561 2 роки тому +1

    Starting music ఆ వెను వెంటనే ఫ్లూట్ ..... ఏదో తెలియని ఆనందం లోకి ..........

  • @neelamyosapupastro3088
    @neelamyosapupastro3088 3 роки тому +15

    Praise the Lord బగా పాడరు sister good music

  • @racheljyothi3470
    @racheljyothi3470 3 роки тому +5

    Amen 🙇🙏🏻🙏🏻🙏🏻😇 avunu Naa Yesayyaaa 🙏
    Anubhavisthuuu paadaaru sister 💐GOD bless you 😇
    Music very much nice👌👍
    Heart'touching song 😔

  • @atthilakshmi503
    @atthilakshmi503 2 роки тому +18

    Praise the lord 🙏🙏🙏🙏👏🙏🙏🙏🙏👏👏👏🙏👏👏🙏🙏👏👏🙏

    • @perimallabalu3764
      @perimallabalu3764 Рік тому +1

      ❤balu

    • @TangiralaAdiyya
      @TangiralaAdiyya 10 місяців тому

      😮😊​@@perimallabalu3764uh😊😊l😊😊😊😊😊😊😊l😊mmmlllllllllllllll

  • @ChinniS.chinni-px2hh
    @ChinniS.chinni-px2hh 5 місяців тому +1

    అందరికి వందనాలు దేవునికే మహిమ 🙏🙏🙏👏👏👏

  • @moseschukka526
    @moseschukka526 2 роки тому

    సూపర్ గుడ్ సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్

  • @tejaswinibaggu4301
    @tejaswinibaggu4301 Рік тому +11

    ఈ పాట రాసి నా వారికి వర్ణించడానికి మాటలు లేవు ఎంత అమూల్యమైన పాట
    మీ టీమ్ కి ప్రత్యేకంగా వందనములు god bless you

  • @kethavarapusuvartharaju1680
    @kethavarapusuvartharaju1680 2 роки тому +4

    Praisethelordsistar very nice voice all the best teamgodblessyou

  • @jallichittibabu8816
    @jallichittibabu8816 2 роки тому +2

    Nice song akka naku chala istam aena song akka god bless you🙏

  • @bethapudijohnramesh2258
    @bethapudijohnramesh2258 2 місяці тому +1

    Song chala bagundi Praise the Lord Amen Hallelujah

  • @Johnsonbattu
    @Johnsonbattu 2 роки тому +4

    Excellent Team work 💐🤝
    Good production
    Glory to God 1.7 M 🙌🏻🤝👏🏻

  • @makaashokkumar4627
    @makaashokkumar4627 3 роки тому +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ....🙇‍♂️🙇‍♂️
    Praise the lord God bless you all brother..🥰🥰

  • @jogunaveetha337
    @jogunaveetha337 2 роки тому +1

    చాలబాగపడినారు అక్క 🙏

  • @Vikasvikky987
    @Vikasvikky987 3 дні тому

    Praise the lord and super voice sister 🎉

  • @simonbandella6383
    @simonbandella6383 3 роки тому +15

    PRAISE THE LORD SINGING NICE GOD BLESS TO ALL BROTHERS AND SISTER

  • @Nadendla.Francis
    @Nadendla.Francis 3 роки тому +13

    Woderful,, brothers,,GLORY TO OUR GOD

  • @honesthapy
    @honesthapy 3 роки тому +12

    Good singing .. Glory to our Lord Jesus Christ
    Jesus Christ bless you all ( include wonderful music crew ) abundantly from the Zion

    • @danielrajyarlagadda
      @danielrajyarlagadda  3 роки тому

      Thank you andi

    • @kumaridunaboyina5178
      @kumaridunaboyina5178 2 роки тому

      000000000000000000000⁰000⁰0⁰000000⁰⁰00⁰000⁰0⁰00⁰⁰00000000000000000000000000000000000000000000000000000000000⁰00⁰⁰000000000000000000⁰⁰000⁰000000000⁰⁰0⁰⁰0⁰0⁰⁰⁰⁰⁰00000000⁰0000000⁰

    • @chinnabhuswamyjammikuntla7249
      @chinnabhuswamyjammikuntla7249 2 роки тому

      Swamy

  • @lasmilasmi5001
    @lasmilasmi5001 3 роки тому +4

    Wonder full song 👌👌👍🙏🙏🙏
    Sister garu sala bags padaru👍👍

  • @seemonkseemonk622
    @seemonkseemonk622 3 роки тому +5

    Nice song sister God bless you all team 🎤🎤🎤🎹🎹🎹🎶🎶🎶💐💐💐

  • @methripraveen240
    @methripraveen240 3 роки тому +6

    keyboard wandarfull playing Anna . nice super

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 2 роки тому +3

    Super song 👌👍🌹💐👋👌💐🌹❤️🌷👏🙏🙏👏🌷❤️🌹💐

  • @rameshr6561
    @rameshr6561 2 роки тому +13

    చక్కని గాత్రం
    చక్కని సంగీత బృందం
    నిజమే యేసయ్య......నీవు లేనిదే మేము లేము
    దిశ లేని మా ప్రయాణం లో చుక్కానివై మమ్మును నడిపించు.......

  • @Rambabu-ti7kg
    @Rambabu-ti7kg 3 роки тому +17

    నా ప్రాణమా... నా ధ్యానమా ... నా ఊపిరి నీవే యేసయ్య👏👏👏 Praise god. చెల్లి చాలా బాగా పాడారు, బ్రదర్ మ్యూజిక్ super..దేవునినామానికి మహిమ కలుగునుగాక Amen..

  • @sharonroji90
    @sharonroji90 3 роки тому +11

    All glory to God 🙏 wonderful

  • @kavetigopi3895
    @kavetigopi3895 Рік тому +1

    Daily vintanu this song. Love u Jesus

  • @sgoldenline88
    @sgoldenline88 2 роки тому +2

    Very good performance thank you your all especially organ artist. Thank you thank you 🌹❤🙏

  • @rasipallipoulu9547
    @rasipallipoulu9547 3 роки тому +5

    Super yekslent music annayya good bless you 👍🙏

  • @naniroja916
    @naniroja916 3 роки тому +4

    Key board playing excellent 👍👍👍👍, God bless you brother

  • @ajaiyp8822
    @ajaiyp8822 2 роки тому +7

    Today only I heard this song. Very excellent💯👍👏 keyboard and rhythm very very very nice. Excellent troop. God bless you all. My best wishes keep going.

  • @neelamyosapupastro3088
    @neelamyosapupastro3088 3 роки тому +10

    Excellent singing excellent music

  • @rakshanaanandmaanukonda2692
    @rakshanaanandmaanukonda2692 3 роки тому +7

    Awesome keyboard player 👍

  • @rev.c.prabhakar.d.s.p.1447
    @rev.c.prabhakar.d.s.p.1447 3 роки тому +4

    Super music and Team bro song powerful

  • @deevenayekula7762
    @deevenayekula7762 Рік тому

    Super ga padavu sister 👏👏👏👏
    God bless you 🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @gangadhararaopitchuka5703
    @gangadhararaopitchuka5703 2 роки тому

    Super chala baga padavu thalli.God bless you.

  • @premgogada264
    @premgogada264 3 роки тому +6

    wonderful music Daniel anna

  • @NishaNisha-bi9rs
    @NishaNisha-bi9rs 3 роки тому +3

    God bless u Akka super voice excellent of the song and music....

  • @VaruntejPosipogu
    @VaruntejPosipogu 5 днів тому

    Baga padaaru vamdanamulu 🎉😊

  • @abhibhaigaming3306
    @abhibhaigaming3306 Місяць тому

    Happy very nice song👏👏👏

  • @hannudavid204
    @hannudavid204 3 роки тому +12

    Really Heart touching song sir and super song 👌👌👌 god bless you sir 👐👐👐👐

  • @shivashankar3116
    @shivashankar3116 Рік тому +8

    Prise the lord,Super voice sister 🙏🙏🙏

  • @user-mw1bz4fd7v
    @user-mw1bz4fd7v 8 місяців тому +1

    Praise the Lord super song sister good music brother

  • @buruguaseervadam7328
    @buruguaseervadam7328 2 роки тому

    Wonderful tone countuney Gospel Songs my God bless you richly blessed your family Sister

  • @christchurchvanukuru3224
    @christchurchvanukuru3224 3 роки тому +6

    సూపర్ singing..sis..God bless u..and wonderfull music team

  • @gaikawadsanjeev9987
    @gaikawadsanjeev9987 2 роки тому +8

    Praise the lord....akka 🙏🙏🙏🙏

  • @vijayabhaskar7607
    @vijayabhaskar7607 2 роки тому +2

    Strings playing is at its best once again. Very fresh.

  • @ChinniS.chinni-px2hh
    @ChinniS.chinni-px2hh 8 місяців тому

    Devuni krupa miku thodai undunu gaaka amen ❤️❤️❤️

  • @josephkumar1072
    @josephkumar1072 2 роки тому +3

    Nice song ,nice singer&Organist praise to God...👍

  • @Katukurisowjanya1117
    @Katukurisowjanya1117 3 роки тому +4

    Super brother.... amazing singing & music

  • @jaipalchalagala4068
    @jaipalchalagala4068 10 місяців тому

    Exllent profamens music❤❤my God bless u abundantly to all

  • @godisshepherdjesus7282
    @godisshepherdjesus7282 3 роки тому +13

    Praise the lord Annayaaa 🙏🙏 super super song ❤️❤️

  • @prasadchodipalli7347
    @prasadchodipalli7347 3 роки тому +9

    My favorite song...Iam really happy😀😀
    Good singing and nice music
    My God bless you all music team🙏🙏

  • @lokeshmkd2308
    @lokeshmkd2308 3 роки тому +3

    My favourite song🎵🎵 sir
    Praise the Lord

  • @shavalaselvaraj
    @shavalaselvaraj Рік тому +2

    Praise the Lord sister good song... glory to God amen 🙏🙏🙏🙏🙏🙏

  • @narravinodkumar7612
    @narravinodkumar7612 2 роки тому +5

    Very good singing sister may God bless you with plentiful songs 🙏🙏🙏🙏

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 3 роки тому +5

    Super singing and music God bless you all

  • @basu_gospelsinger_official
    @basu_gospelsinger_official 3 роки тому +13

    Praise the Lord all of you
    Song lyrics is excellent and voice fantastic sister
    Dani Bro your music..... No more words 🤐🤐🤐

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 3 роки тому +1

    👋👍🤝🌺🌹🌹 super song 👌👍🌹💐💐🙏

  • @yesuyesu114
    @yesuyesu114 2 роки тому

    చాలా బాగ పాడవమ్మా super praise lord తల్లీ

  • @veerababub9320
    @veerababub9320 3 роки тому +15

    Praise the Lord brother Song and music super Anna God bless all

  • @nsatyanarayan7738
    @nsatyanarayan7738 2 роки тому +5

    very very excellent song sung sister , music very very super sir, PRAISE THE LORD , GOD BLESS YOUR TEAM .

  • @user-mz8by3vk3r
    @user-mz8by3vk3r 11 місяців тому

    ❤❤❤❤❤supar challa bagapadavu ra talli

  • @meenawaghmare5870
    @meenawaghmare5870 2 роки тому +1

    Praise the Lord Shankar waghmare.Amen

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw 3 роки тому +4

    Praise the lord sister nice song

  • @naniroja916
    @naniroja916 3 роки тому +4

    God bless you team

  • @anilkumarcreations8015
    @anilkumarcreations8015 3 роки тому +2

    Nice singing 👌👌👌👏👏 God bless you sister

  • @srinivdudbigeasyadala830
    @srinivdudbigeasyadala830 2 роки тому

    Nice voice super song god blees you ....

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 2 роки тому +5

    Very nice అక్క

  • @drmerypravallika9670
    @drmerypravallika9670 3 роки тому +12

    Vandanalu anna...overwhelmed by your music..nice singing also..God bless you guys greatlyy...

  • @ravibabutalla3120
    @ravibabutalla3120 2 роки тому +1

    Sister chala manchiga padinaaru, team'work super , praise the lord 🙏

  • @ashirvadg4027
    @ashirvadg4027 Рік тому +2

    Just wow...excellent singing...
    well done all of you.

  • @rajusiddhi8366
    @rajusiddhi8366 3 роки тому +12

    Praise the lord all ov u.
    Extraordinary singing & music.Raju brother.

    • @sumajessie
      @sumajessie 3 роки тому +2

      Thank you anna praise god

    • @danielrajyarlagadda
      @danielrajyarlagadda  3 роки тому

      Thank you brother

    • @sampathkumar7167
      @sampathkumar7167 3 роки тому +1

      Very nice voice, tune and lirics are marvellous.. God bless you all abundantly...

    • @sampathkumar7167
      @sampathkumar7167 3 роки тому

      Amazing voice, marvellous music and lirics..God bless you all abundantly and use you mightily for HIS Kingdom

  • @KrishnaVeni-zd6vc
    @KrishnaVeni-zd6vc 2 роки тому +9

    Nice Voice and Wonderful Song. Praise the Lord .

  • @babukoti4226
    @babukoti4226 2 роки тому

    Prices the lord amen amen
    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🤲🤲🤲😭😭

  • @pastorj.m.sandeepkumar6518
    @pastorj.m.sandeepkumar6518 2 роки тому +3

    Beautiful Music Brother....❤❤❤

  • @apparaomallarapu9816
    @apparaomallarapu9816 3 роки тому +3

    Good music 👌🎶 brother.

  • @mitakolaka4222
    @mitakolaka4222 10 місяців тому +2

    Praise the lord sister Amen

  • @SmartPrashanthi
    @SmartPrashanthi 19 днів тому

    Amen amen

  • @gsumalatha8743
    @gsumalatha8743 2 роки тому +7

    Nice voice and music ...praise the lord glory to God.....

  • @krupav6645
    @krupav6645 3 роки тому +3

    Dany annya super composing God bless you annya

  • @guvvalalaksminarayana9870
    @guvvalalaksminarayana9870 2 роки тому +1

    Super song Sistar you god bless 🙏🙏🙏👍👍🌅

  • @jhansipalivela4889
    @jhansipalivela4889 Рік тому

    Nice song superb ga padaru sister

  • @pavangeekay5864
    @pavangeekay5864 3 роки тому +13

    దేవుడు పాటలు పాడే స్వరం నికిచ్చాడు,,, విని ఆస్వాదించే ఆనందం నకిచ్చాడు సోదరి సుమ 🤗

  • @NaveenKumar-fq4sb
    @NaveenKumar-fq4sb 3 роки тому +8

    Super......10000000% super......good singer....good music....GOD BLESS UR TEAM .....

  • @sunandaarpitha584
    @sunandaarpitha584 2 роки тому

    My heart touching in song Amen Amen praise the Lord💔💔💘💘💘💘💘

  • @aravaselvi114
    @aravaselvi114 2 роки тому

    🙏 sistar meeru chalabaga padaru

  • @ajaynagireddy357
    @ajaynagireddy357 3 роки тому +6

    Superbb singing akka...👌👌👌..

  • @gauthamprasad7885
    @gauthamprasad7885 3 роки тому +3

    Good singing and voice also good keep continue practice makes you very good singer in future ma Dany Anna playing fabulous

  • @jyothidannington5374
    @jyothidannington5374 2 роки тому +2

    Sang nicely 👌 God Bless you 💖

  • @dollydolly462
    @dollydolly462 2 роки тому

    Super song,V.nice voice,nice musical team,super,super.

  • @rajeshbeera320
    @rajeshbeera320 3 роки тому +3

    Praise the lord bothers very good music god bless you all

  • @kavithasrinu6264
    @kavithasrinu6264 3 роки тому +4

    God bless you 🙏🙌🙋

  • @hanookhanook3090
    @hanookhanook3090 Рік тому

    Super song s akka God bless you🙏🙏🙏

  • @KomaraiahThallapally
    @KomaraiahThallapally 9 місяців тому +1

    Praise the lord wonderful.

  • @hosannaspiritualmessages5641
    @hosannaspiritualmessages5641 3 роки тому +3

    Praise the Lord brother
    Sister voice and music composing chala bagundi