Befitting Counter To Nanduri Srinivas || Bhaskar Killii

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Befitting Counter To Nanduri Srinivas || Bhaskar Killii
    నమస్తే.. నేను మీ భాస్కర్ కిల్లి. ఇది నా పర్సనల్ బ్లాగ్ ఛానల్. అఫీషియల్. ఇందులో నా వ్యక్తిగత అభిప్రాయాలు, మూవీ రివ్యూస్, విశ్లేషణలు, సమకాళీన అంశాలపై చర్చలు వంటివి పోస్ట్ చేస్తాను. మీ మద్దతు నాకుంటుంది అని ఆశిస్తూ.. జై హింద్. మీ భాస్కర్ కిల్లి.
    Call Or What's App - 8328418760
    #nandurisrinivas #nandurisrinivaslatestvideos #lalithkumar #astrology #bakthitv #nandurisrivani #hindutwa #bharathavarsha

КОМЕНТАРІ • 536

  • @rajendraprasad4219
    @rajendraprasad4219 Місяць тому +30

    చాలా చక్కగా వివరించారు...
    మెత్తగా మాట్లాడుతూ...
    హిందూ మతానికి ద్రోహం చేస్తున్నాడు

  • @appalaraju3769
    @appalaraju3769 Місяць тому +71

    నండూరి గారికి నమస్కారాలు మీరు చేస్తున్నది అధర్మ రక్షణ ఈ భరతభూమిని 1000 సంవత్సరాల నుండి ముస్లిమ్స్ క్రైస్తవులు ముస్లిం దేశంగామార్చడానికిప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అది వారి యొక్క మత ధర్మము అలాగే క్రైస్తవులు కూడా వారి మత ధర్మాన్ని వారి పాటిస్తూనే ఉన్నారు చివరకుహిందువులు మాత్రమే మన ధర్మానికి మనమే అన్యాయం చేస్తున్నారు మన ధర్మాన్ని మనమే నాశనం చేస్తూ ఉన్నాను
    ప్రతి భారతీయుడు హిందువే మన ధర్మాన్ని మనమే రక్షించుకుందాం మిడిమిడి జ్ఞానంతోనే మన ధర్మాన్ని పాడు చేయవద్దు ఇలా చేసిన ప్రతి ఒక్కరు సత్యాన్ని తెలుసుకొని మన నేటికైనా మన మందరము సత్యం వైపు నడడానికి ప్రయత్నం చేయండి అలాగా నడిచే వారి నిజమైన హిందూ ధర్మో రక్షిత రక్షితః మిడిమిడి జ్ఞానంతో మనధర్మాన్నిమన ధర్మాన్ని బ్రష్ట పట్టించుకోవద్దు
    భారత్ మాతాకీ జై
    జై భరత భూమి
    జై మాతృభాష
    జైహింద్

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Місяць тому

      హిందూ నాయకులు ఎంత నీచాతి, నీచులు అంటే ఇతర మతాలకు ప్రత్యేక జీహాద్ వివాహ హక్కులు రాజ్యాంగంలో ఇచ్చి ఇలా లుచ్ఛా డ్రామాలు ఆడుతున్నారు, ప్రత్యేక జీహాద్ వివాహ హక్కులు రాజ్యాంగంలో తీసెయ్యాలి, హిందువులకు మతం మారే హక్కులు ఉండకూడదు.

  • @manoharjsvl7138
    @manoharjsvl7138 Місяць тому +99

    రజాకార్ సినిమా చూడమని చెప్పు అన్నా..

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b Місяць тому

      మరి నువ్వేం పీకుతావు... అన్నా? టీవీ ముందు కూలబడి సోషలిస్టు సినిమాలు, జబర్దస్త్ వెటకారం, బిగ్బాస్ రంకు, ఐపీఎల్ క్రికెట్ చూస్తావా?

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Місяць тому +14

    భాస్కర్ గారు చెప్పినది అక్షరాలా నిజం! నండూరి గారు ఆవిషయం రెండు ఎడారి మాతా లకి చెప్పాలి ఈ సుద్దులు!

  • @user-lm2nc6hj7b
    @user-lm2nc6hj7b Місяць тому +55

    చాలా మంచి వ్యాఖ్యానం. నండూరి షిర్డీ దర్గాలో సాయి-బుని, టోపీ అమ్మలాంటి దరిద్రాలని మన సనాతన ధర్మానికి పులిమి గబ్బులేపుతున్నాడు.

  • @sreedevi8119
    @sreedevi8119 Місяць тому +63

    Bhaskar Killii Gaaru, నా husband ఇండియన్ ఆర్మీ లో ఉన్నారు. మా ఫ్యామిలీ తనతోనే ఉన్నాము బోర్డర్స్ లో ఎలాఉంటుందో ప్రత్యక్షంగా మాకు తెలుసు, మోడీ గారి దయవల్ల ప్రశాంతంగా ఊపిరి పీల్చు తున్నాము నండూరి శ్రీనివాస్ ని ఫ్యామిలీతో కలిపి పాకిస్తాన్ బోర్డర్ కో, సియాచిన్ గ్లేసియర్ కో పంపించి అక్కడ ఈ దొంగ ప్రవచనాలు చెప్పమని చెప్పండి దేవుళ్ళు హర్షిస్తారా అన్నారు కదా!? ఆ మాట complete అయ్యేలోపే ........ ఇక మీరే ఊహించండి. నండూరి శ్రీనివాస్ గారు మీరు హిందువుల్లో గట్టి చైతన్యం తీసుకురావాలి మీకు ఆ భగవంతుడు అంతటి జ్ఞానం ఇచ్చారు దాన్ని ఉపయోగించి దేశానికి సేవ చేయండి. మా ఫ్యామిలీ complete గా దేశ సేవ లో ఉన్నాము. మరి మీరేంటి????????????

    • @sritulasi9
      @sritulasi9 Місяць тому +1

      Jai Sriram andi

    • @sivaprasadkanaparthy2997
      @sivaprasadkanaparthy2997 Місяць тому +4

      Bhaskar killy garu mee analysis super nanduri lamti vedava napumsika guruvulu congress agents chalamandi hindu society lu vunnaru vaarini very pareyyali

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Місяць тому +51

    మీరు చెప్పింది అక్షరాలా నిజం అన్న
    Great sanatana Dharmam 🙏🇮🇳🙏

    • @_Pray_Pray_Pray
      @_Pray_Pray_Pray Місяць тому

      అన్ని మతాల వారికి విజ్ఞప్తి -
      సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని
      ప్రతి భారతీయుడు తెలిసికోవలసిన
      సమయం వచ్చింది....
      సనాతన ధర్మంలోని విషయాలు
      సీరియలుగా తెలియజేస్తూ ఉంటే మంచిది.
      సనాతన ధర్మంలోని విషయాలు ఏ ఆధ్యాత్మిక
      గ్రంధము చదవాలో చెబుతూ ఉంటే మంచిది.
      సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తున్న వారిలో
      ఎవరిని మాదిరిగా తీసుకోవాలో
      వారిని పరిచయము చేస్తూ ఉంటే మంచిది...
      సనాతన ధర్మం ఉందా లేదా అన్న సందేహము
      అవసరము లేదు. ఖచ్చితంగా సనాతన ధర్మం ఉంది.
      సనాతనుడు ఉన్నాడు కాబట్టి సనాతన ధర్మం ఉన్నది....
      సనాతన ధర్మం ఉంది కాబట్టి సనాతనుడు ఉన్నాడు...
      ఏ సనాతనుడి నుండి సనాతన ధర్మం వచ్చిందో ఆయనెవరో తెలుసుకుంటే సనాతన ధర్మాన్ని చాలా సులువుగా తెలుసుకోగలం అర్ధము చేసికోగలం.
      సనాతనుడికి సంబంధించని ధర్మము
      అభిమతము లేదా మతము లేదా మతోన్మాదము...
      మొదట సనాతనుడిని తెలుసుకోండి...
      అప్పుడు ఏది సనాతన ధర్మమో సులువుగా తెలుస్తుంది.
      అన్నము అందరికి ఎలాగూ అవసరమో
      అందరికి దేవుడు అవసరము.
      Religion Without Redeemer is Vain.
      దేవుని జ్ఞానముతో మాత్రమే ఎవరైనాసరే
      దేవుడెవరో తెలిసికోగలరు...
      దేవుని గూర్చి తెలిసికోగలరు...
      దేవుడెవరో తెలుసుకోవాలనే ఆసక్తి...
      సత్యాన్ని ఒప్పుకునే ధైర్యము ఉండాలే గాని
      దేవుడు తప్పక దర్శిస్తాడు.
      మన దేశాన్ని రాబోయే తరానికి
      పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదే.
      జై భారత్ - Let God Reveal Himself
      Who He is to My Beloved India.

  • @appalaraju3769
    @appalaraju3769 Місяць тому +19

    జై శ్రీరామ్
    జైహింద్
    భారత్ మాతాకీ జై
    జై భరతభూమి
    జైహింద్
    జై మాతృభాష

  • @s.rahulkrishnareddy1832
    @s.rahulkrishnareddy1832 Місяць тому +13

    నండూరి మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది నాకు కానీ ఏ రోజైతే టోపీ అమ్మవారు అంటూ ఒక మతి స్థిమితం లేని మహిళ మీద వీడియో చేశాడో అప్పటినుంచి ఆ అభిప్రాయం పోయింది.

  • @rrr9257
    @rrr9257 Місяць тому +9

    ఆయన గురువు కాదు కర్ర విరగ కుండా పాము చావకుండా మాట్లాడతాడు

  • @saraputammannadora3120
    @saraputammannadora3120 Місяць тому +72

    బాగా గడ్డి పెట్టారు. ఇకనైనా అయన మాటతీరు మారాలని ఆశిద్దాం.

    • @Sanatanimedico
      @Sanatanimedico Місяць тому +1

      @@saraputammannadora3120 manishivena ra nuvu chee

    • @sridharelluri2828
      @sridharelluri2828 Місяць тому

      @Sanatanimedico, emi tappu cheppadura chee anadaaniki Gootle ga.

    • @mrudula147
      @mrudula147 27 днів тому +1

      ​@@Sanatanimedicomanishi kabatti athaniki ardamaindi nenu valmiki ramayanam chaduvutunnanu kabatti naku ardamaindi nanduri srinivas ramayanam ni entha vakrikarinchi cheppado oka sari meeru kuda chadavandi nijam telusukondi.

    • @Sanatanimedico
      @Sanatanimedico 27 днів тому

      @@mrudula147 mimmalni oka question aduguta answer chestara ?

    • @Sanatanimedico
      @Sanatanimedico 27 днів тому

      @@mrudula147 paramashivudu mahishasurudu ga janminchi durga devi chetilo samhatichabaddadu ani nenu anta ?? Ur answer for it ?yes sir no.. with explanation...
      Nenu yes Ane anta shivudu mahishasurudu la janminchadu ani... Meru emantaru ?

  • @subrahmanyamkella1636
    @subrahmanyamkella1636 Місяць тому +16

    నండూరి అమ్ముడు పోయాడు.

    • @Sanatanimedico
      @Sanatanimedico Місяць тому

      Ayina neku vacchi chrppada ra

    • @gv6683
      @gv6683 Місяць тому

      ​@@Sanatanimedicomeeku mind open gaa unchukuni vaadi trans lo nundi bayata ku vachi ....ee comments chudandi... reason lekunda ...evaru intala anaru gaa...andulo nu mana lo manam..

    • @Sanatanimedico
      @Sanatanimedico Місяць тому

      @@gv6683 ayina em chadavakunda em knowlege lekunda nuvu chepte nenu enduku vinali...anni puranalu , shastralu , chadivina vadini naku telsuu evaru elantivaru ani.... Nuvu kuda chadivi appudu evaru nizalu cheptunaru ani ardam chesko... Ee shiva shakti , lalith Kumar , Bhaskar killii lanti vallu mana gurinchi porade vadilaga me untaru.... Valla poision neku ippudu teliyadu... Manchi cheppe chaganti garu , garikapati garu , samavedam garu , nanduri garu , vaddaparti garu... Vellu andaru meku visham laga chedu ayipoyaru...vellu matram amrutamayina payasam laga ga unnaru ga... Elantivi anni publicity, subscribers and mny kosamee antegani em ledu ...
      Krishnudu geetalo oka mata cheptadu... Karma buddinusare buddhi karmanusare ... Mee buddi ela undoo alage karma untundi... Memu kadu meeru ee online beggars trans lo padipoyaru... Meru marandi mundu....
      Hindutvam goppatanam cheppataniki elantivi cheyyakudadu... Dharma ga manam batakali alaga pakka vallaki example kavali..

    • @Sanatanimedico
      @Sanatanimedico Місяць тому

      @@gv6683 okati gurtunchukondi... Ee channels anni em chestunnayo chodandi... Bible chaduvutaru , Quran chaduvutaru .... Valla matam fake ani prove cheyataniki .... Cheste em vastundi.... ?? Mana grandhalu manam chaduvukuni andulo unna science ni develop chesi oka example ga undali gani pakka matala meda burada jallite em vastundi... Bavi lo kappalu laga ekkada vallu akkade untaru.. development undadu ..... Mundu elanti trans lo nunchi bayataki vachi mana grandhalu chadavandi.. ancient science and technology ni ardam cheskondi....

    • @Sanatanimedico
      @Sanatanimedico Місяць тому

      @@gv6683 nenu cheppadaluchukundi meku ardam ayindi ani anukuntunna... Vella maya nunchi bayataku randi mundu....samajam bagu padutundi....recent ga nenu kuda channel start chesa sanatani medico ani andulo puranalu , vedalu , bhaktula jeevita charitralu , science and technology in Vedas and puranas gurinchi chepte ....avvi upayogam gani podduna lechindeggara nunchi Bible , quran wrong ani prove cheste naku em vastundi cheppandi.... Na dagara unna knowledge ni 4 members ki panchite ade chalu anukuntaru... Danito manushulu mari goppatanam telusukuntaru ani ante kani ela cheste avvaru ani telsukondi...

  • @ramanakumar1225
    @ramanakumar1225 Місяць тому +58

    భాస్కర్ గారు బాగా చెప్పారు 🙏, నండూరి గారు ఆయనకి ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు

  • @RamKumar-ds9te
    @RamKumar-ds9te Місяць тому +31

    అన్న నువ్వు చాలా బాగా చెప్పావు నువ్వు ధర్మంగా చెప్పావు నీవైపే న్యాయం ఉందన్న.

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Місяць тому +7

    భాస్కర్ కిల్లి గారు నండూరి గారు కొన్ని వీడియో చూశాను టోపీ అమ్మ వీడియో చూసేంత వరకు నాకు ఆయన మీద సందేహం రాలేదు ఇప్పుడు తెలిసింది పూర్తిగా ఆయన అజ్ఞానము జై శ్రీరామ్

  • @kalanadhabhatla
    @kalanadhabhatla Місяць тому +22

    చాలా బాగా చెప్పారు భాస్కర్ గారు. నేను ఒకప్పుడు నండూరి ని follow అయ్యా. కానీ ఎప్పుడైతే ఒక మతిస్థిమితం లేని ఒకావిడను అవదూత అని చూపించినప్పట్టినుంచి అతనిని follow అవటం మానేసా.

  • @durgaprasanna6762
    @durgaprasanna6762 Місяць тому +36

    భాద్యతారాహిత్యంగా ఉన్నాయి అతని వీడియోలు రోజురోజుకీ

  • @hbp2384
    @hbp2384 Місяць тому +16

    I am an NRI from UK Bhaskar gaaru. And at one time I was a fan of you. But after u went into hibernation and you came back recently. Appreciate it . AN excellent video you hv done. I hv seen the old Bhaskar Killi gaaru. Plain, explosive , straightforward. Good to see u come back and stood for Sanathana Dharma. Nadoori laanti vaarini chala valid n true questions adigaaru. He shuld answer and change his ways. Welcome back.

  • @guruchinaswami3735
    @guruchinaswami3735 Місяць тому +16

    ఇలాంటి నండూరి వారి లాంటి వాళ్లు మన మతాన్ని నిద్ర వస్తకుతీసుకువెళ్తారు

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 Місяць тому +29

    ధన్యవాదాలు భాస్కర్ గారు.

  • @pavansathya8434
    @pavansathya8434 Місяць тому +24

    🙏🔱🇮🇳🔱🙏ఈ దొంగగురువు నండూరికి మొననే లలిత్ కుమార్ మాటలో తలంటి జరిగింది. ఈ రోజు సోదరుడు బాస్కర్ కిల్లి మాటలో తలంటి జరిగింది. ఇలాగే ప్రతీహిందు ధర్మ రక్షణ చానెల్ అన్ని ఇలాగే స్పందిస్తూ ఉంటే, కొంత అయినా హిందువులు కి, ఇలాంటి దొంగ గురువులు గురించి అవగాహన వస్తుంది. అందు కొరకు హిందూ బంధువులు అందరూ చేయి కలపాలి అని ప్రార్థన చేయుచునాము.

  • @user-fo8jq5pi3y
    @user-fo8jq5pi3y Місяць тому +9

    Well said Bhaskar Garu!!
    Jai Shri Ram 🙏🙏

  • @nehamahanthi687
    @nehamahanthi687 Місяць тому +6

    సూపర్ sir 🙏🙏🙏
    కేరళ,బెంగాల్,పంజాబ్ కి వెళ్లి ఉండమనoడి..

  • @vangaraeashwar2052
    @vangaraeashwar2052 Місяць тому +5

    నండూరి గారు కేరళలా ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, రజాకార్ ఫైల్స్, చూడాలి అప్పుడు తెలుస్తది.

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz Місяць тому +28

    ఇది సరిపోదు 😢😢😢..dose పెంచాలి

    • @pymatinku
      @pymatinku Місяць тому +1

      Okesari kadhu mellaga penchutaru, prasthutham idhi dolo 650

  • @sivasankar8188
    @sivasankar8188 Місяць тому +29

    Super 👌👌👌🚩🚩🚩 జై ఈశ్వర, జై దుర్గ మాతా జి, జై శ్రీరామ్,జై శ్రీ కృష్ణ,భారత్ మాతా కీ జై🚩🚩🚩🚩🚩

  • @satyam655
    @satyam655 Місяць тому +96

    ఈ వీడియో చూసి నండూరి గారు మారితే సరే లేదంటే ఆయన నిజంగానే ఎడారి మతాలు ఏజెంట్ అనుకోవాలి ఏమో

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Місяць тому +5

    భాస్కర్ కిల్లి గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 Місяць тому +23

    జై సీతా రామ్ 🚩🙏

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 Місяць тому +9

    భాస్కర్ కిల్లి గారు నమస్కారం నండూరి గాడికి మంచి కౌంటర్ ఇచ్చారు. మీకు ధన్యవాదాలు. ఈ వీడియోని అన్ని గ్రూపుల్లో పంపిస్తున్నాను . , జై శ్రీరామ్ 🚩

  • @mekalalaxmikanth2506
    @mekalalaxmikanth2506 Місяць тому +13

    జై శ్రీ రామ్

  • @user-ry4lj2rj6x
    @user-ry4lj2rj6x Місяць тому +15

    ఈయన సెక్యులర్ లకు మాత్రమే గురువు ఈయన వీడియోలు ఫస్ట్ లో చూసా ఈయన చెప్పే దాంట్లో సోది తప్ప ఏమీ ఉండదు జైశ్రీరామ్🙏🚩

  • @abhiramjagadeesh14
    @abhiramjagadeesh14 Місяць тому +65

    మా బాగా గడ్డి పెట్టావ్ అన్న అయన ఒక చవట, బుద్ధుడు సిద్ధాంతం చవట సిదాంటని పునికి పుచ్చుకున్నాడు

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz Місяць тому +4

      😢yes

    • @abhiramjagadeesh14
      @abhiramjagadeesh14 Місяць тому

      @@dkdk-gg5lz అయన అహింస వాది ఏం చేయకున్నా వాలే మారతారు అనుకునే రకం, ఈ రకమైన సిదాంతం పరమ చేతకాని తనానికి పురి గోల్పుతుంది, అహింస ఉండాలి కానీ చేతకాని తనం ఉండకూడదు,,,

  • @s.vijayabhaskarreddy4047
    @s.vijayabhaskarreddy4047 Місяць тому +55

    వాళ్ళు మీద పడి పోతూ ఉంటే మనం మాత్రం అన్నీ ముసుక్కుర్చో వాలి. అప్పుడు వీడు హ్యాపీ. ఎదవలు సర్ ఎదవ లంతే. జై శ్రీరామ్.

    • @foryou4805
      @foryou4805 Місяць тому

      Buddudu devuda anna maari buddudu emi cheppindu himsa guruinchi

  • @Jniky
    @Jniky Місяць тому +11

    Crt nanduri Elanti Gandhi mataluu chepakudadhuu,, Situation ela undhoo Ayyanaku thelidhuu,, Bhaskar killi gari lanti varuu Valla safe zone undii Bayatakuu vachii Enno cases valla netina vesukuntunnaruu Mana Dharmam samrakshana kosam ,, nanduri Gandhii lekka gala boli kathalathooo Bratakalemuuuu
    Kshtram tapppu antunaru Mari bhagwat Geeta nundii ayyana Em gamanincharuuu??? Bhagat geetha lo raktha sambandham unna vallu tappu chesthe daani tolerate cheyalee
    Totally agree with U Bhaskar killi garuu
    Jai Shree Ram 🚩
    Jai Hind🇮🇳

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Місяць тому +3

    If any Hindu has a common sense,doesn’t accept Nanduri.

  • @krushnaasthram
    @krushnaasthram Місяць тому +10

    ఇతను ఎ గ్రంథాలు చదవడు..చదివి వివరించేవారిని గౌరవించడు..అయిన వీడు గురువు...చీ..గురువు అనే పదనికే..అవమానం..😡🇮🇳👍🙏💥

  • @aparnagopan9569
    @aparnagopan9569 Місяць тому +9

    Excellent bro. Keep rocking

  • @raviavula3883
    @raviavula3883 Місяць тому +42

    ఒక మేధావి అహింస పేరుతో హిందువులను చవట్లను చేశాడు, యిప్పుడు ఈ మేధావి బయలు దేరాడు మరొకసారి చవటలను చేయటానికి

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Місяць тому

      నండూరి లాంటి ముస్లిం సంతానం దేశం మొత్తం ఉన్నారు, o
      హిందూ నాయకులు ఎంత నీచాతి, నీచులు అంటే ఇతర మతాలకు ప్రత్యేక జీహాద్ వివాహ హక్కులు రాజ్యాంగంలో ఇచ్చి ఇలా లుచ్ఛా డ్రామాలు ఆడుతున్నారు, ప్రత్యేక జీహాద్ వివాహ హక్కులు రాజ్యాంగంలో తీసెయ్యాలి, హిందువులకు మతం మారే హక్కులు ఉండకూడదు

    • @foryou4805
      @foryou4805 Місяць тому +1

      Avunaa Mari buddudini dashavatramlo polustaaru kada Anna Mari buddudu em chesaadu buddudini Avamaaninchina ayana emi analedhu

    • @arunadevi5853
      @arunadevi5853 Місяць тому +6

      ​@@foryou4805dasavataralalo buddhudu e buddudu veru veru meru chepputunna buddhuni sidhantam edari matala siddhantala mundu hinduvilanu daddammaluga marustundi kshatra dharmaniki hinduvilanu dooram chestundi

    • @RaghavaSena
      @RaghavaSena Місяць тому

      ​@@foryou4805 శ్రీమహ విష్ణువు ఎత్తిన అవతారం వేరే ఈ బుద్ధుడు వేరే...

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b Місяць тому

      ​@@foryou4805క్షత్రియ ధర్మం, పెళ్ళాం పిల్లలని వదిలేసి, కళ్ళు మూసుకుని, చెట్టు క్రింద ధ్యానం చేసుకున్న ముండమోపి బుద్ధుడు దశావతారాలలో ఒకడు కాదు. అది పూర్తి అసత్య ప్రచారం.

  • @kiasovajulia
    @kiasovajulia 29 днів тому +2

    I don’t think you did not understood . What Nanduri Srinivas garu said that he gave an example . He has come from a very good sanathana Dharmam family. I guess it is difficult for you to understand Nanduri. We totally support Nanduri Srinivas 🙏

  • @akankshavlogs21
    @akankshavlogs21 Місяць тому +20

    జై శ్రీరామ్

  • @JSHVarma-Hari-1993
    @JSHVarma-Hari-1993 Місяць тому +34

    జై శ్రీరామ్ లలిత్ అన్న మరియు భరతవర్ష శివప్రసాద్ అన్న ఇదె టాపిక్ పై విడియేలో గట్టిగానే దరువు వెసారు కాని మీరు మీ స్టయిల్లో దరువువెశారు చూద్దాం ఇకపైన మార్పు ఏమైనా ఉంటుందేమో

  • @umasankarPosa
    @umasankarPosa Місяць тому +16

    జై శ్రీ రామ 🙏🌸

  • @maaruthiopticalshop9860
    @maaruthiopticalshop9860 Місяць тому +6

    సూపర్ బ్రో

  • @adi39b
    @adi39b Місяць тому +13

    Mee avedhàna spashtam gaa undi. 100 percent correct ❤

  • @krrmdpl
    @krrmdpl Місяць тому +6

    Well said

  • @raidredemption3327
    @raidredemption3327 Місяць тому +3

    Yes. He has lakhs of followers. By giving these free advices, he's planting a negative impression in lakhs of followers about our fighters against desert cults.

  • @gopinathkatta9025
    @gopinathkatta9025 Місяць тому +2

    Being a common subscriber I agree with all your points and same with Lalith and Bharathavarsha Siva
    Well pointed
    Jai Hindh
    Am an NRI

  • @krishnalattupally1859
    @krishnalattupally1859 Місяць тому +8

    Bhasker garu, you are hundred percent correct I can understand your angry. I Support you hundred percent.

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 Місяць тому +4

    Your explaination good👍

  • @Jniky
    @Jniky Місяць тому +8

    90% jijiya kuda pay chesaru

  • @dhananjay-bx8gy
    @dhananjay-bx8gy Місяць тому +8

    He is always tells unnatural lies

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Місяць тому +2

    “Nanduri na Chinni Bojja ki happy “he keeping Hindus in delusions and wrong perceptions.
    He making Hindus weak persons.

  • @venugadarla11
    @venugadarla11 Місяць тому +6

    Jai sriram

  • @phani1957
    @phani1957 Місяць тому +5

    chala bagaa chepparu..

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Місяць тому +2

    Baskar killi garu excellent truth revealing.

  • @VVV-wx3ui
    @VVV-wx3ui Місяць тому +13

    Garikapati also took this line earlier but seem now understood that Reality. This guy Nanduri fellow is a newbie and in search of subscribers rather than Dharma following.

  • @gopikumarmallela6620
    @gopikumarmallela6620 17 днів тому

    Jaihind
    Jai sriram
    Chala Baga vivarincharu 🙏

  • @user-uu4xx3jc4w
    @user-uu4xx3jc4w Місяць тому +4

    💯👌ga chepavu bro jai sriram🙏🙏

  • @Vijjiprsn
    @Vijjiprsn Місяць тому +2

    గురువు అంటే ధర్మం ప్రబోధించి ప్రచారం చేయడమే కాదు, ధర్మానికి ఆపద కలిగినప్పుడు ధర్మ రక్షణకై ధర్మం కోసం పోరాడే వీరులని సిద్ధం చేయడం. అప్పుడే కదా ధర్మస్థాపన చేయబడుతుంది.
    శ్రీకృష్ణల వారు అదే చేశారు.
    మనం అందర్నీ గురువు అనకూడదు వాళ్లకు ఒక పేరు ఉంది అది చాలు. గురువు అంటుంటే బరువై తలకి ఎక్కుతున్నారు.

  • @tangulaswamy7872
    @tangulaswamy7872 Місяць тому +2

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై హింద్ బారత్ మాతా కి జై షుప్పర్ సర్ 🚩🙏

  • @ganapathikadali7584
    @ganapathikadali7584 Місяць тому +7

    Super sir

  • @ravikarthikrao6852
    @ravikarthikrao6852 Місяць тому +7

    GREAT GREAT GREAT REBUTAL sir, mee lanti vaalu foot soldiers huge numbers lo raavali , financially we will support if need for any task. Jai shri Ram

  • @Archanamadaram.
    @Archanamadaram. Місяць тому +5

    Sri Vishnu rupaya namahshivaya
    We'll always be with nanduri garu 🙏

  • @Benbravo
    @Benbravo Місяць тому +7

    నండూరి గారికి కనువిప్పు కావాలి అని కోరుకుంటున్నాను💐

  • @thirupathithumma1232
    @thirupathithumma1232 Місяць тому +8

    jai sreeram

  • @pchalapathi1428
    @pchalapathi1428 Місяць тому +1

    Yes మీరు చెప్పినదంతా నిజం 😊

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di Місяць тому +4

    ఆడు పైసలకు అమ్ముడు పోయిన వెదవ..
    జై భారత్
    జై శ్రీ కృష్ణ
    నిజమైన హిందూ హిందూ భాయి భాయి

    • @gv6683
      @gv6683 Місяць тому +1

      Exactly

  • @HP-nc5jo
    @HP-nc5jo Місяць тому +10

    Nanduri garu is not in favour of islam or christianity.
    Why are you people blaming him for everything.
    Dont be soo abusive.
    Mind your words donga baba yentandi.

    • @safari20055
      @safari20055 Місяць тому +2

      I agree, he is core Hindu 🙏🙏🙏

    • @prasadunani6623
      @prasadunani6623 Місяць тому +3

      Aayana interview chudu bro

    • @Sanatanimedico
      @Sanatanimedico Місяць тому +1

      @@prasadunani6623 em tappu undo cheppu.... Ayana correct gane chepparu... Mee Marti burralaki ardam kala bro

  • @Rukmangada_Reddy
    @Rukmangada_Reddy Місяць тому

    నండూరి గారి ఉద్దేశ్యం హిందువులు చెక్క భజనలు చేసుకోవాలే తప్ప ధర్మం కొరకు పోరాడకూడదు.

  • @Ganesh-ms8ki
    @Ganesh-ms8ki Місяць тому +1

    Baaga chepparu brother. Thank you. 🙏

  • @PavaniAnu-uu6fe
    @PavaniAnu-uu6fe Місяць тому +2

    ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అతను ఇలా చెప్పాడు నేను యూట్యూబ్ నుండి వచ్చిన డబ్బులు ఇంతవరకు బ్యాంక్ నుండి డ్రా కూడా చేయలేదు అని... 🤔🤔

  • @tiruvenaktanarasimhamt9885
    @tiruvenaktanarasimhamt9885 Місяць тому +2

    Sir namduri money kosam edaina chesthadu sir. Paapam pamdina roju devude siksha vesthadu sir namduriki. Wait cheyyadame manam.

  • @aravindNarayana404
    @aravindNarayana404 Місяць тому +1

    Excellent explanation by Bhaskar...

  • @mutchelimuthyalaiah420
    @mutchelimuthyalaiah420 Місяць тому +5

    Correct bro

  • @omnamonarayanaya6917
    @omnamonarayanaya6917 Місяць тому +9

    వీళ్ళే అసలు సనాతన విరోదులు భాస్కర్ గారు

  • @maheshpaluri4686
    @maheshpaluri4686 Місяць тому +4

    Super Bhaskar Anna

  • @dsksarma2183
    @dsksarma2183 Місяць тому +2

    భాస్కర్ గారు మీవీడియో లోనిఆడియో మీరుమాట్లాడినదే మౌనోలొవస్తోంది అదేమీరు వేరేవీడియో మధ్యలో ప్లేచేసినది స్టీరియో అంటే లెఫ్ట్ట్ రైట్ లోవస్తోంది
    ఒకసారి చెక్ చేయగలరు
    ధన్యవాదాలు
    ఇకమీకాన్సెప్చ్ చాలాచాల బాగుంది

  • @sajanswaroopkuchanapally3591
    @sajanswaroopkuchanapally3591 Місяць тому +4

    Jai shree Ram

  • @jagadhishjaggu4901
    @jagadhishjaggu4901 Місяць тому +3

    Annaya nuv super asalu uthiki aresthunnav

  • @prasadidepalapati3692
    @prasadidepalapati3692 Місяць тому +21

    పాస్టర్ గా మారు నండూరి, డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 Місяць тому +1

    Dear Sir,
    Jai Sri Ram !
    Vaadu Oka Koun Kiska Gottam Gaadu.
    Vaadini "Guruvu" Anatam Thappu. Vaadu Oka Vedhava. Vaadu Oka Cheeda Purugu.
    UA-cam Meeda Brathukuthunna Beggar. That's All.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @guruchinaswami3735
    @guruchinaswami3735 Місяць тому +3

    వాస్తవం చెప్పారండి

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k Місяць тому +2

    బైబుల్ లూకా 19/27 చదువు అలాగే నిర్గమ 20/2చదవు నండూరి గారు

  • @srinuponnala9482
    @srinuponnala9482 Місяць тому +17

    Supar supar. Bhaskar Bhai..
    Jai jai sriram

  • @vagadipounika8851
    @vagadipounika8851 Місяць тому +4

    Jai sri raam🙏👌👌👌👌

  • @kishorrajarapu7492
    @kishorrajarapu7492 Місяць тому

    Mimmalni kalsinaa roju Mee padhaluu thakee kshamapanaa koruthunuu
    Oka video ki hate comment pettanu nota ki vote vayyandi ani cheppina video ki
    Thappakunda mimmalni kalusthanuu..kshamapanaa adhee idhee nene ani chepthaa..thanku annaa..miku hatsoff..

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven Місяць тому +6

    🪷🦁#BK🚩💛🔥

  • @lakshmid5132
    @lakshmid5132 28 днів тому

    Correct

  • @challachandramouli9485
    @challachandramouli9485 Місяць тому +2

    శిశుపాలుడు వంద తప్పులు తర్వాత వాడికి మూడింది. వీడికి ఇప్పటికీ మూడింది. ఇప్పటికైనా వీడు వీడి లాంటి సెక్యులర్ యూట్యూబర్లు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడతారని ఆశిద్దాం.
    వీడి లాంటి అగర్బత్తీలు అమ్ముకునే వాడికి నమ్మి మీ భావితరాల భవిష్యత్తును సర్వ నాశనం చేసుకోకండి హిందూ బంధువులారా....
    వాస్తవాలను తెలుసుకొని మసలుకో నేర్చుకోండి....
    మీ రోస్టింగ్ అత్యద్భుతంగా ఉంది సోదరా... ఇలాంటి వారికి ఈ రేంజ్ లోనే తెలియజేయ వలసి ఉంది. మీకు శతకోటి వందనాలు...

  • @crama1963
    @crama1963 16 днів тому

    Excellent ❤

  • @satyadevi4939
    @satyadevi4939 Місяць тому +4

    🙏🇳🇪🙏

  • @pudivaraprasad7843
    @pudivaraprasad7843 Місяць тому +1

    Bhaskar garu, a good rebuttal and a lessen to psycho Nanduru.

  • @PalakaNaveen-bj3nh
    @PalakaNaveen-bj3nh 23 дні тому

    Bhashkar garu meeru super super super super super super super super super super super

  • @paramavaishnava108
    @paramavaishnava108 Місяць тому +1

    Jai Sri Ram 🕉 ❤

  • @sreeramamurthychavali5026
    @sreeramamurthychavali5026 Місяць тому +49

    అసలు వీడు గురువేంటి

    • @vijaykrishna8531
      @vijaykrishna8531 Місяць тому +12

      @@sreeramamurthychavali5026 ఎదుటివారిని గౌరవించి మాట్లాడటం నేర్చుకోవాలి వాడు వీడు అని బాగా కూడదు.

    • @HP-nc5jo
      @HP-nc5jo Місяць тому +4

      Mind your words.

    • @Sanatanimedico
      @Sanatanimedico Місяць тому +9

      ​​@@vijaykrishna8531 addamaina prati vadu pedda potu gadilaga naku telusu ani vagute alage antaru andi

    • @vijaykrishna8531
      @vijaykrishna8531 Місяць тому +1

      @@HP-nc5jo అది మీరు చేయాల్సింది

    • @vijaykrishna8531
      @vijaykrishna8531 Місяць тому +2

      @@Sanatanimedico పెద్ద వీడియోతో హిందూ ధర్మం గురించి అంత త్యాగం చేసినట్టు మాట్లాడుతున్నారు గా.

  • @viveknalla6554
    @viveknalla6554 Місяць тому +2

    Jai Shriram🕉️🙏

  • @gayatrik5770
    @gayatrik5770 Місяць тому

    Nanduri Garu - you please answer to Bhaskar gari questions

  • @ravichalla9308
    @ravichalla9308 Місяць тому +1

    Nanduri garu shall read real Bharat history first of all! Nice video sir!

  • @suvarnakumari4890
    @suvarnakumari4890 Місяць тому +1

    Super anna, well said. Nanduri became a commercial secular & promoting stupidity.