Why Mamta Didi Is Backing Modi On Bangladesh? | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

КОМЕНТАРІ • 1 тис.

  • @pushyamitrapushyamitra6282
    @pushyamitrapushyamitra6282 Місяць тому +115

    కులాలకు అతీతం గా హిందువులందరం ఏకం అవుదాం.....ధర్మాన్ని దేశాన్ని కాపుడుదం ..... జై హింద్ ....జై భారత్ ....జై హిందూ రాష్ట్ర

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 Місяць тому +68

    మన దేశంలో హిందూ దేశంగా ప్రకటించాలి 🕉️🇮🇳👏🚩

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Місяць тому +145

    మంచి విలువైన సమాచారం తెలిపారు.

  • @bagulavenkatesh9968
    @bagulavenkatesh9968 Місяць тому +14

    అద్భుమైన విశ్లేషణ ఇచ్చారు రాకా sir. చాలా ధన్యవాదాలు. జై భారత్. జై హింద్.

  • @m.sriramulu9255
    @m.sriramulu9255 Місяць тому +17

    జై హింద్ సార్ 🎉🎉🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩హిందూ సమాజం నిద్ర లోంచి లేవాలి.. కులాలు గా కాకుండా హిందువులు గా అలోచించి ఓటు హిందూ పార్టీ కి వేయాలి...

  • @ShashiBhushan-bj9xr
    @ShashiBhushan-bj9xr Місяць тому +45

    దేశద్రోహులను దేశంలో అపరిచిత వ్యక్తులతో తొందరగా పైకి పంపించే ఆపరేషన్ మోడీ గారు మొదలుపెట్టాలి.ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు

  • @RavikanthBanoth
    @RavikanthBanoth Місяць тому +104

    మీకు ఉన్న దేశా Bakthi ki selute sir .

  • @uraju-bharath
    @uraju-bharath Місяць тому +153

    ఎప్పుడు ఎలా ఎందుకు ఎవర్ని ఎక్కడ ఎంత ఏమి చేయాలో మోడీ ప్రభుత్వానికీ తెలుసు

    • @kumarsathya250
      @kumarsathya250 Місяць тому

      అట్లా ఎన్ని రోజులు ? సైలెంట్ గా ఉంటె ఏదో ప్లాన్ చేస్తున్నాడు మోడీ అని ఎన్ని రోజులు అనుకోవాలి? హిందుస్ అందరూ చచ్చే దాకానా?

    • @laxmikanthvishwanadam3440
      @laxmikanthvishwanadam3440 Місяць тому +2

      Modi mass leader a mazaka

  • @PrabhakarSirimalle-tj8xs
    @PrabhakarSirimalle-tj8xs Місяць тому +70

    నమస్కారం రాక సర్ మీ విశ్లేషణ చాలా బాగుంది సర్

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 Місяць тому +45

    మోదీ గారు కారణజన్ముడు 🙏🙏🙏🙏🙏. ఆ శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ పుట్టాడా అని అనిపిస్తుంది🙏🙏🙏🙏🙏

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 Місяць тому +43

    నమస్కారం రాక సర్ మంచి విలువైన సమాచారం తెలిపారు..... మీ విశ్లేషణ చాలా బాగుంది సర్.....ధన్యవాదాలు!

  • @user-xx5uj8jj6e
    @user-xx5uj8jj6e Місяць тому +9

    పొట్లూరి పార్థసారధి గారి తర్వాత అంత అద్భుతమైన విశ్లేషణ మీది..👏👏👏👏👏👏

  • @girijamanimarasanapalle5083
    @girijamanimarasanapalle5083 Місяць тому +65

    మంచి విశ్లేషణ రాకాగారూ! షేక్ హసీనా కు పట్టిన గతే తనకూ పట్టవచ్చని మమతా బెనర్జీ కి బెదురు పుట్టినట్లుంది. తనకెదురేముందని ప్రవర్తించే దూకుడు తగ్గించుకుని కొంత మోదీ సామర్థ్యాన్ని ఒప్పుకుని మంచిచేసుకోవాలనుకుంటున్నట్లుంది.ఆమాత్రం తగ్గటం ఆమెకు మంచిదే!

  • @humungous09
    @humungous09 Місяць тому +37

    అద్భుతమైన విశ్లేషణ రాకా గారు. ధన్యవాదాలు!

  • @m.vkumaraswamy9973
    @m.vkumaraswamy9973 Місяць тому +47

    Namasthe రాకా జీ. Hope Hindus will be get alerted soon .

  • @bhaskardth4446
    @bhaskardth4446 Місяць тому +15

    మీ విశ్లేషణ చాల లోతుగా మరియు అర్దవంతంగా వుంది. చాల కృతజ్ఞతలు రాకా గారు.🙏🇮🇳

  • @raambabu2113
    @raambabu2113 Місяць тому +24

    రాకా జి ముందుగా మీకు పాదాభివందనాలు మీరు చెప్పిన విశేషాలు చాలా పాజిటివ్ గా ఉన్నాయి

  • @dr.shanmukhaswamy5556
    @dr.shanmukhaswamy5556 Місяць тому +17

    సర్, మీ అనాలిసిస్ 100% కరెక్ట్. జై మోడి! జై భారత్!!

  • @Jaihind_Jaibarath.
    @Jaihind_Jaibarath. Місяць тому +610

    కట్టర్ హిందూ లాగా ఉందాం, సెక్యూలర్ హిందూలాగా వద్దు, గడప లోపలే కులం గడప దాటితే హిందువులం, ఇలానే వుండాలి మనం. కులం కులం అని కొట్టుకుచావద్దు, ముందు హైందవం బ్రతికి ఉంటే ఆ తరువాత కులాలు ఉంటాయి, లేకపోతే కులం ఉండదు కులంతో పాటు నువ్వు నేను కూడా ఉండం.
    ముస్లింలు అంతా కలిసి ఎలా అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసారో హిందువులంతా కలిసి బీజేపీ మరియు బీజేపీ అనుకూల పార్టీలకు మాత్రమే ఓటు వెయ్యాలి. అప్పుడే మనదేశంలో మనం బ్రతికి ఉంటాం లేకుంటే ఇంక అంతేసంగతులు.
    బాంగ్లాదేశ్ ని చూసైనా బుద్ది తెచ్చుకోండి హిందూ సోదరులారా, బంగ్లాదేశ్ లో జరిగింది మనకు జరగకూడదు అంటే మేలుకోండి లేకపోతే వెళ్లి సమాధులలో పడుకోవడమే,కనీసం మనకు అంతక్రియలు చెయ్యడానికి కూడా ఎవరూ మిగలరు.

    • @jnanakarthikvedula4535
      @jnanakarthikvedula4535 Місяць тому +13

      Aunu andi!

    • @gurunathchintalacreatechan3568
      @gurunathchintalacreatechan3568 Місяць тому +14

      100% correct.

    • @ajay786kodali2
      @ajay786kodali2 Місяць тому

      Chinna kulalu Anni muslim ga converted ayite pedda kulam Ani feel ayyevalla pellani directly intiki vachi tisukellipotaru melkondira kulam Ani edche edavallara

    • @maruthiprasadvavilla4691
      @maruthiprasadvavilla4691 Місяць тому +2

      asalyna hinduvulu bramhanule kadandi mundu vaalle vundaali sc lu st lu yekkado antaraanivaaru ga padivuntaaru
      13:01 vuntaaru

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 Місяць тому

      Bjp ki అందరూ వెతిరకం హిందూ ముస్లిం అని మాటలు ఆహ్ సోది గానీ సోది నువు విను మాకు చేపకు చేత మోకమ చేత నైట్టే మంచి చేయి కలుపుదాం 😅😅బీజేపీ brastachar janatha party 😮😮

  • @Incredible_India_123
    @Incredible_India_123 Місяць тому +19

    బంగ్లాదేశ్ లో ఉన్న తాజా పరిస్థితిని చాలా చక్కగా విశ్లేషించి వివరించారు.మీకు ధన్యవాదాలు.

  • @venkateshraom8376
    @venkateshraom8376 Місяць тому +41

    చాలా మంచి విశ్లేషణ. యట్యూబ్ చానల్స్ లో మీలాంటి ఉన్నత స్థాయి విశ్లేషకులు అరుదు.విషయ పరిజ్ఞానం లో, మీకు మీరే సాటి.

  • @cheelaagamreddy1164
    @cheelaagamreddy1164 Місяць тому +55

    జై శ్రీ రామ్ రాక జీ

  • @nvbssrlsarma5606
    @nvbssrlsarma5606 Місяць тому +17

    మీ విశ్లేషణ అద్భుతం సర్🙏

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 Місяць тому +24

    మంచి విశ్లేషణ రాక గారు

  • @srkpaturu3982
    @srkpaturu3982 Місяць тому +11

    Yes It's True Sir.....Meeru Cheyppindi Correct Sir.....

  • @uppalapatisreenivasarao5680
    @uppalapatisreenivasarao5680 Місяць тому +6

    మీరు చెప్పిన విషయం చాలా సంతోషం కలిగించింది. ఇంత రాజకీయం దాగివున్నదని మామూలు వాళ్లకు తెలియదు.

  • @satyamurtyj5192
    @satyamurtyj5192 Місяць тому +17

    Good బాగుంది మీరు భాగ వాస్తవంగా విశ్లేషించారు.

  • @sunitharao2848
    @sunitharao2848 Місяць тому +27

    Sir ధన్యవాదములు
    మోడీ గారు action లోకి దిగాల్సిన సమయం వచ్చిందేమో
    ఆయన మౌనం, నెమ్మదిగా తీసుకునే నిర్ణయాలు , ఇంటా బయటా శత్రువులకు సమయం ఇస్తున్నాయేమో, సామాన్య ప్రజలకు ప్రపంచ పరిణామాలను చూసి ఆందోళన కలుగుతుంది
    బీజేపీ కి
    మోడీ కీ ఏమైనా గట్టి చర్యల ద్వారా ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది

  • @user-zp1wq3yg3w
    @user-zp1wq3yg3w Місяць тому +8

    Yes...yes...yes... good analysis...మమత కు గుణపాఠం

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Місяць тому +98

    గురువు గారు
    మనిషి రూపంలో ఉన్న రాక్షసి మమత బెనర్జీ. అవకాశవాద రాజకీయలు చేయడంలో మమత ది అందెవేసిన చేయి.

  • @katarisanthosh1910
    @katarisanthosh1910 Місяць тому +33

    గురువుగారు 🙏🙏🙏

  • @madhupolaki3087
    @madhupolaki3087 Місяць тому +27

    మీరు అన్నట్లే భయమైతే కలిగి ఉంటుంది. ఇంత ధరుణం చూసాక కూడా మరకల గురించి అర్దం కాక పోతే ఎలా

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 Місяць тому +18

    బలే 👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻❤❤🎉🎉🎉
    ధన్యవాదాలు రాకా గారు

  • @KrishnaShivajiAR
    @KrishnaShivajiAR Місяць тому +15

    మమతాబేగం చాలా ప్రమాదం, దేశద్రోహి, హిందుద్వేషి, నమ్మకద్రోహి!

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 Місяць тому +55

    👌👍🌹 చక్కటి విశ్లేషణండీ. ఏదిఏమైనా మామూలు రోజుల్లో విరోధులుగా ప్రవర్తించేవారు క్లిష్టసమయంలో చేతిలోచేయివేసి నడవకపోయినా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండటం ఆనవాయితీగా వస్తున్నది. ఇదే మన వారసత్వ సంస్కృతీ సంప్రదాయాలతో సంక్రమించిన రాజ్యాంగంతో సంబంధంలేని మాతృదేశభక్తి. జైతెలుగుతల్లి🙏 జైహింద్.! జైభారత్.!! వందేమాతరం🙏

  • @gokulayurveda
    @gokulayurveda Місяць тому +11

    రాకజీ, మీ విశ్లేషణ చాలా బాగుంది, పశ్చిమ బెంగాల్ ని విడగొట్ట టమే మంచిది.

  • @rajgopalmaloth4292
    @rajgopalmaloth4292 Місяць тому +10

    Excellent విశ్లేషణ. Liked subscribed.

  • @prabhakarasastrym.v.n.1788
    @prabhakarasastrym.v.n.1788 Місяць тому +48

    నవంబర్ 23,2024 తర్వాతే మార్పులు వస్తాయి, మోడీజీ జిందాబాద్. 👏👏

    • @PKarri
      @PKarri Місяць тому

      what is the importance of that date?

    • @RamUniverseInfo
      @RamUniverseInfo Місяць тому

      Maybe after America elections

  • @pillarisettysony4393
    @pillarisettysony4393 Місяць тому +8

    Chala chala manchi information sir...tq very much

  • @bathinaleela4718
    @bathinaleela4718 Місяць тому +13

    Good analysis.Our prime minister kept her voice and hands in control by creating fear on the chance of making the north Bengal as the union territory.Good and clever master plan by by Modi government .

  • @krishnamunishetty9038
    @krishnamunishetty9038 Місяць тому +7

    మీ అమూల్యమైన వివరణ ఇచ్చారు.
    చాలావరకు అందరూ ఆలోచనలో ఇమిడిపోతారు

  • @rajendraprasad1251
    @rajendraprasad1251 Місяць тому +18

    రాకా గారు 🙏
    మంచి విషయాలు తెలియచేశారు.
    మత మూర్కులకు గుణపాఠం చెప్పాలి.
    మోదీ గారి చాణక్యం ఫలించాలి.

  • @donbon9770
    @donbon9770 Місяць тому +13

    It is a good decision by Mamatha to support Modi, in the interests the nation !! It is a good sign !!

  • @srinivasraparthi6407
    @srinivasraparthi6407 Місяць тому +18

    అక్షరాల సత్యం చెప్పారు 🙏🙏🙏

  • @narsappavannavada2946
    @narsappavannavada2946 Місяць тому +12

    Excellent analysis on Bangladesh Issue by Raka Garu 🙏

  • @kramanaiah
    @kramanaiah Місяць тому +2

    మీకు చాలా మంచి అవగాహన ఉంది సార్.

  • @satyanarayanakatta4760
    @satyanarayanakatta4760 Місяць тому +10

    నమస్కారం రాక జీ

  • @donbon9770
    @donbon9770 Місяць тому +6

    Raka garu
    Your explanations are excellent !!

  • @Jaihind_Jaibarath.
    @Jaihind_Jaibarath. Місяць тому +307

    మమత బెనర్జీ షేక్ హసీనా ని చూసి నేర్చుకోవాలి లేకపోతే మరో షేక్ హసీనా అవుతుంది, మేలుకో మమతా బెనర్జీ.

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 Місяць тому +5

      మీఆయని ఆహ్ మోది గానీ కి చెప్పు మమత దిది నీ కాదు చేతన faltu ga 😅😅

    • @Jaihind_Jaibarath.
      @Jaihind_Jaibarath. Місяць тому +1

      @@vikramfrombajrang7067 అరేయ్ హౌలే గా నీ కంటే గలీజ్ గాడిని నేను, జరా అదుపులో వుండు.

    • @samrider077
      @samrider077 Місяць тому +3

      ​@@Jaihind_Jaibarath.🙏🙏🙏

    • @prameeladontula9839
      @prameeladontula9839 Місяць тому

      Fake id తో వొచ్చి కమెంట్స్ పెడుతున్నారు దరిద్రులు గమనించండి హిందూ సోదరులారా...
      ముఖ్యంగా హిందూ పేర్లు పెట్టుకుని కామెంట్స్ పెడుతున్నారు దేశద్రోహులు ..
      ఓ హిందు మేలుకో 👍
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳.

    • @Jaihind_Jaibarath.
      @Jaihind_Jaibarath. Місяць тому

      @@vikramfrombajrang7067 అరేయ్ హౌలే గా నీకంటే పెద్ద గలీజ్ గాడిని, జరా అదుపులో వుండు.

  • @miriyalaPepper
    @miriyalaPepper Місяць тому +2

    ❤మీ విశ్లేషణ అద్భుతం❤sir

  • @Gsrao420
    @Gsrao420 Місяць тому +131

    ఈరోజు హసీనా కు అయ్యింది. రేపు ఇదే గతి మమత కూడా పడుతుందని తెలిసిపోయింది.

    • @knarayanarao9889
      @knarayanarao9889 Місяць тому +1

      పాము కి పాలు పట్టి పెంచింది కదా, ఇప్పుడు తప్పక అనుభవించాలిసి వస్తుందోమని భయం,
      ఫరవాలేదు మోడీ కి అలాంటివి కొత్తేమి కాదు!!దీదీ కే భజన అవుతుంది!!!

  • @gogopubg5774
    @gogopubg5774 Місяць тому +24

    Telugu is best channel sir....... Thankyou you your real real .. analyse yesterday.. super 🎉🎉🎉🎉 sir

  • @narsaiahdevalla7714
    @narsaiahdevalla7714 Місяць тому +7

    Adbhutamaina visleshana sir🎉

  • @varanasidurga5551
    @varanasidurga5551 Місяць тому +18

    ఇప్పటికైనా అదుపులోకి తీసుకోవాల్సిందే అండి. External Emergency లో భాగంగా. ఇంకా ఆలస్యం చేయకూడదు.

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 Місяць тому +13

    జైహింద్ జై భారత్ 🙏

  • @venkataramanareddy6361
    @venkataramanareddy6361 Місяць тому +230

    బంగ్లాదేశ్లో లాగే తన రాష్ట్రంలో కూడా జరుగుతుందో ఏమోనని భయం, అందుకే మోడీకి తాను సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది.

    • @prameeladontula9839
      @prameeladontula9839 Місяць тому +29

      మమతా ముండా నటనకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఈ ముండా నరరూప రాక్షసి దాన్నీ నమ్మకూడదు. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @Bebi-jc5hp
      @Bebi-jc5hp Місяць тому +3

      💯

    • @muniswamacharyn8133
      @muniswamacharyn8133 Місяць тому +6

      Mumthaj is afraid of disturbances spreading to WB n she is playing Drama to get Centre's immediate support!

    • @gandesiri4u
      @gandesiri4u Місяць тому +2

      భయం వేసినట్టే ఉంది...సందేశ్ khali వాటిని ఆపలేకపోయాను పోస్ట్ ఎలెక్షన్ దాడులు కంట్రోల్ చేయలేకపోయాను అని బయం వేసినట్టు ఉంది

    • @sreenivastirumalasetty8945
      @sreenivastirumalasetty8945 Місяць тому

      Cheppina ardam kaledu meeku, marala vinandi,

  • @harikrishnavunnam4497
    @harikrishnavunnam4497 Місяць тому +11

    మీరు ఆశవాది సర్, మంచి జరగాలి ఆశిద్దాం

  • @ramachandramm5380
    @ramachandramm5380 Місяць тому +77

    నరేంద్రుని ఆలోచనా ధోరణిని అందుకోవటం అమెరికా వల్ల కూడా కాదు...

  • @jayaprakashkannoju7692
    @jayaprakashkannoju7692 Місяць тому +13

    అద్భుత అనాలిస్.

  • @padmaprasad2493
    @padmaprasad2493 Місяць тому +7

    Excellent analysis

  • @padmaprasad2493
    @padmaprasad2493 Місяць тому +9

    Wonderful news

  • @satyavittalmohantalari6263
    @satyavittalmohantalari6263 Місяць тому +2

    No one country attack on India.
    Indians are very strong in the world.
    Excellent analysis R K Garu.mee analysis is excellent

  • @pydichittibabu954
    @pydichittibabu954 Місяць тому +24

    మమత బేగం బయట నక్క వినయలు చూపెడుతుంది, వెనుక నుండి గోతులు తవ్వుతుంది

  • @venkatreddygurrala9849
    @venkatreddygurrala9849 Місяць тому +1

    Excellent message thank you raka garu

  • @Gani2S
    @Gani2S Місяць тому +13

    జై శ్రీరామ్ జయహో భారత్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @satyanarayanampkm
    @satyanarayanampkm Місяць тому +20

    ఇన్ని రోజులకు యధార్థం బోధపడిందన్నమాట

  • @anilkumardammayya-lf7jh
    @anilkumardammayya-lf7jh Місяць тому +16

    🔥🔥✊✊మోడీ జి the Great లీడర్ ✊✊👏🔥🔥🔥

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 Місяць тому +4

    ధన్యవాదాలు రాకా గారూ.
    ఇది మోడీ నుండి అద్భుతమైన వ్యూహం, ధన్యవాదాలు మోడీజీ. మమతను నమ్మలేము, ఆమె ఊసరవెల్లి కంటే గొప్పది. బెంగాల్‌లో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి, దీనికి చాలా సమయం ఉంది. మోడీ ప్రభుత్వం అన్ని పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి.

  • @user-ou6uj4ey2i
    @user-ou6uj4ey2i Місяць тому +2

    జై మోడీ superb sir,,,,

  • @chinnaemoji8358
    @chinnaemoji8358 Місяць тому +3

    Great explanation sir

  • @devenderreddygaddam9112
    @devenderreddygaddam9112 Місяць тому +1

    మీ విశ్లేషణ అద్భుతం రాకా గారు చాలా బాగా తెలిసేటట్లు చెప్పారు. మీకు ధన్యవాదాలు

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Місяць тому +4

    Jai Hind

  • @venkatesanvellore2892
    @venkatesanvellore2892 Місяць тому +1

    మీ విశ్లేషణ చాలా బాగుంది సుధాకర్ జీ. మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ధన్యవాదాలు.

  • @rajeshbikkina4274
    @rajeshbikkina4274 Місяць тому +8

    Chala manchi chepparu🙏🙏

  • @bargavbalu7458
    @bargavbalu7458 Місяць тому +4

    ఇప్పటికైనా మన భారతదేశ ప్రభుత్వం లోకల్ సోషల్ మీడియాను ప్రారంభిస్తే బాగుంటుంది విదేశీ మీడియా మీద పూర్తిగా నిఘా అవసరం..... జై శ్రీరామ్

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 27 днів тому

      correct 💯 baga chepparu... nigha... patishtam cheyyali. chetulu kaalaka mundu aakulu pattu kovali.

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 Місяць тому +122

    నమస్కారం రాకా గారూ 🙏🏻
    మమత కు ఇలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే.
    జై శ్రీరామ్ 🙏🏻

    • @vignanavedika940
      @vignanavedika940 Місяць тому

      ఆ ముసలి దాన్ని ఎవరు బంగ్లాదేశ్ లో లీడర్ గా ఒప్పుకోరు.

    • @mans3926
      @mans3926 Місяць тому +2

      Mamata bjp B team😂😂😂😂

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 Місяць тому

      @@sulochanaparvathapuram9144 బొంగు ఏమి కాదు పీకి ఆహ్ సోది గాడు తెచ్చుకుంది హసీనా బేగం.నీ ఇండియా కి ఎందు కు ఇద్దరు ఇద్దరే బీజేపీ గేమ్ ఇదంతా

  • @rajanagaramskp4955
    @rajanagaramskp4955 Місяць тому +4

    💯💯💯👍సార్

  • @durgarao1991
    @durgarao1991 Місяць тому +3

    Good news ❤

  • @renukavellasiri4335
    @renukavellasiri4335 Місяць тому +2

    Excellent matter sir
    TQ, jai shree ram

  • @Kedarshankaarm
    @Kedarshankaarm Місяць тому +3

    Excellent sir

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy Місяць тому +4

    అబ్బా మీరు చెప్తుంటే వ్రే0ట్రుకలు నిబ్బర పడుతున్నాయీ ఇంత పెద్ద ఆలోచన చేసాడా మోడీ జీ. జై హో మోడీ జీ జై బీజేపీ

  • @pydichittibabu954
    @pydichittibabu954 Місяць тому +8

    ఇదే అదునుగా మమత బేగం ను తీసేయాలి,, లేకపోతె రోహిం గ్య లు, బాంగ్లాదేశ్ ముస్లిం లు అక్రమంగా కోట్ల మంది వస్తారు

  • @ARAVIND_KARANAM
    @ARAVIND_KARANAM Місяць тому +3

    గడప లోపలే కులం గడప దాటితే హిందువులం ఈ మాట చాలా బాగుందండి దీన్ని నేను ఒక నినాదంగా తీసుకుని ప్రచారం చేస్తాను. అండి

  • @abbarajusathyadeva717
    @abbarajusathyadeva717 Місяць тому +14

    Division of West Bengal should not be an option and it is needed to safeguard national interest. If it hurts Mamata, no need to dither.

  • @chalamalanarasimharao1537
    @chalamalanarasimharao1537 Місяць тому +5

    బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి గారిని ఇండియాలోనే ఉంచాలి ఎందుకని అంటే భారతదేశంలో రోహిణి యాలు బంగ్లాదేశ్ తీవ్రవాదుల్ని వచ్చి ఉంటుంటే తప్పు లేదుగా అంటున్నారు కానీ అలాంటిది బంగ్లాదేశ్ ని 20 సంవత్సరాలు పరిపాలించిన ఒక పీఎం అని ఉంచడంలో తప్పులేదుమన దేశంలో తప్పేమీ లేదు జైశ్రీరామ్

  • @alliswell1736
    @alliswell1736 Місяць тому +17

    Namaste sir

  • @eternalthoughts-wu5lo
    @eternalthoughts-wu5lo Місяць тому +7

    chaala baaga chepparu...

  • @mahanth9
    @mahanth9 Місяць тому +1

    అద్భుతమైన విశ్లేషణ రాక sir 👌

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 Місяць тому +22

    బాబోయ్ ఇదేదో కొత్త ఎత్తుగడ వేస్తోందేమో!లేకపోతే మమత నోట దెయ్యాలు వేదాలు వల్లించిన చందాన మాటలేమిటి!కానీ మమతాబేగం మాటలు నమ్మలేము

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 27 днів тому +1

      avunu aa mind lo emundo evariki telusu.. rakxasatvam... tasmath jagratta

  • @kalyaniparavasthu9361
    @kalyaniparavasthu9361 Місяць тому +1

    చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు.

  • @malleswararaot7813
    @malleswararaot7813 Місяць тому +10

    ఇప్పటి వరకూ మనదేశంలో అశాంతి మరియు అల్లర్లు జరగటానికి విదేశీ కుట్రలు పన్నుతున్నాయి బంగ్లాలో అదే జరుగుతున్నాయి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి మన దేశాన్ని మరియు బంగ్లాను అస్థిర పరుస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలి

    • @user-ls6fb9bv8q
      @user-ls6fb9bv8q Місяць тому

      Cheppadam endukucheste saripoedi. Desam bhadramga undaalante ala cheyyaali tappadu

  • @prasadgorrela4523
    @prasadgorrela4523 Місяць тому +2

    Super sir

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Місяць тому +16

    మన న ఫ్రత్ బాబా బంగ్లాదేశ్ పరిణామంతో గుణపాఠం నేర్చుకుంటాడా

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 Місяць тому +1

    Good information

  • @vidyavathimasanapally3424
    @vidyavathimasanapally3424 Місяць тому +4

    మమతా బెనర్జీ లాంటి అవకాశవాదులు ఎంతో మంది వున్నారు. జాగ్రత్త అవసరం.

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 Місяць тому +5

    Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp

  • @Mywishtimepass
    @Mywishtimepass Місяць тому +18

    అభినవ శూర్పణకకి ఇప్పటికీ బుద్ధి వచ్చిందా , నాకు doubt ఎ… మోడీగారి ముందు దాని పిల్ల చేష్టలు

  • @sravanakumar7629
    @sravanakumar7629 Місяць тому +1

    Excellent 👌
    She got the truth of Rohingyas

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Місяць тому +4

    మమత బెనర్జీ ఒక కడు నీచమైన వ్యక్తి. తోక తొక్కితే క్రోధం తో కాటు వేసే త్రాచు పామునైన నమ్మ వచ్చును కానీ ఈ మమత బెనర్జీ నీ నమ్మకూడదు.

  • @raoakurathi1
    @raoakurathi1 Місяць тому +1

    Super video Raaka gaaru