ఏ నక్షత్రం వారు, ఏ దేవుని పూజించాలి? ఎన్ని పూజలు చేసిన ఫలితం లేదా? అయితే ఇలా చేసి చూడండి!!

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025

КОМЕНТАРІ • 348

  • @srinivaspiratla2272
    @srinivaspiratla2272 6 місяців тому +155

    పూజలు చేసినంత మాత్రాన కష్టాలు తొలిగిపోవు. కష్టాలు సుఖాలు అనేవి పాపా కర్మలను బట్టి ఉంటుంది.. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ రాముడు, వెంకటేశ్వర స్వామి వారు కూడా అనుభవించారు.. మానవ మాత్రులం, ఇక పూజలు ఎందుకు చేయాలి అంటే మనిషి కి కష్టాలు వస్తే ఒక్కోసారి పిచ్చి గా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి, ఇక అలాంటప్పుడు దైవ స్మరణ, దర్శనం లాంటివి చేసుకుంటే మనకు దేవుడి నుంచి సరైన మార్గదర్శకం జరిగి మరిన్ని కష్టాలు రాకుండా, ఉన్న వాటిని సరిగా అధిగమించేందుకు తోడ్పాటు కలిగిస్తాయి, వాటి ఫలితాలే కష్టాలు తొలగిపోవడం.. ఇది నేను స్వయంగా తెలుసుకున్న విషయం.. ఇక ప్రార్థన చేసేటప్పుడు దేవుడా నాకు కష్టాలు ఇవ్వకు అని కాకుండా కష్టం వస్తే దైర్యం గా ఎదుర్కొనే శక్తి ని ఇవ్వమని కోరుకోండి..

    • @cvikasvikky5772
      @cvikasvikky5772 6 місяців тому +5

      Meeru Chepindi 💯 Right Brother

    • @venkatasagar492
      @venkatasagar492 6 місяців тому +4

      Meeru Baga chepparu brother 👍🏼

    • @Diloflife
      @Diloflife 6 місяців тому +4

      చుసినట్టు చెప్పారు 🙏

    • @YogiIsHereYT
      @YogiIsHereYT 6 місяців тому +3

      U r right bro

    • @divyajagannath
      @divyajagannath 6 місяців тому +4

      Super...

  • @guptabangaru9768
    @guptabangaru9768 6 місяців тому +8

    గురువుగారు పాదాభివందనం చాలా గొప్ప వీడియో ఇప్పటివరకు ఎలాంటి వీడియో ఎవ్వరూ చేయ లేదు ధన్యవాదాలు

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 6 місяців тому +63

    నమస్తే గురువు గారు.ఇంత వరకు ఎవరు చెప్పని విషయాలను చక్కగా చెప్పారు.చాలా సంతోషం గురువు గారు.మీ లాంటి గురువు దొరకడం మా అదృష్టం. ఈ వీడియో మా గ్రూప్స్ లో పెట్టి అందరూ ఈ విషయాలు తెలుసుకునెలా చేస్తాను. ధన్యవాదాలు అండి

    • @prasanthdhfm
      @prasanthdhfm 6 місяців тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @jami.niceramakrishna4208
    @jami.niceramakrishna4208 6 місяців тому +17

    గురువుగారు చాలా మంచి వీడియో చేశారు కొంతమంది ఏమి చేయకపోయినా బాగా జరిగిపోతుంది కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు పూర్తిగా పుట్టినరోజు నక్షత్రం తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్లకి మీరిచ్చే సలహా సూచన ఏమిటి

  • @GaddamSammaraju
    @GaddamSammaraju 6 місяців тому +4

    గురువు గారికి నమస్కారాలు అయ్యా ఇంతవరకు ఏ గురువులు ఇటువంటి విషయాలు మాకు తెలియపరచాలి కానీ మాకు తెలియపరచినందుకు శతకోటి వందనాలు గురూజీ🙏🙏🙏

  • @awcodagudem4747
    @awcodagudem4747 6 місяців тому +13

    Good morning swami 🙏🙏ధన్యవాదములు స్వామీ ధన్యవాదాలు తెలియనీయని విషయాలు మాకు ఎన్నో theliyachesthunnaru స్వామీ chala సంతోషం స్వామీ 🙏🙏🙏🙏

  • @KADAPAVIJAYALAKSHMI
    @KADAPAVIJAYALAKSHMI Місяць тому +2

    Swami nadhi pushayami mi video chusi Siva aradhana mudhalu petta na life lo miracle jarigindhi tq guruvu garu miku padhabi vandhanam.

    • @drswapnak-hf8xh
      @drswapnak-hf8xh Місяць тому

      @KADAPAVIJAYALAKSHMI mi samsyanu guruji ki తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు నాలుగు ఐదు ఐదు ఏడు నాలుగు no ki whatsap chyndi

  • @priyankautharadhi821
    @priyankautharadhi821 6 місяців тому +45

    Ashwini @1.50
    Bharani 3.15
    Krittika 4.00
    Rohini 4.30
    Mrigarsira 5.26
    Revati 17.05

  • @nareshjampala7140
    @nareshjampala7140 6 місяців тому +13

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏

  • @premalathakanuganti3192
    @premalathakanuganti3192 6 місяців тому +12

    Namaskaram Swamy అందరూ పంతుల్లు డబ్బుల కొరకు videos చేస్తున్నారు కానీ మీరు ఒక్కరే లోక క్షేమం కొరకు వీడియోస్ చేస్తున్నారు మీరు మా ఆయుష్ పోసుకొని క్షేమంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము గురువుగారు

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  6 місяців тому +2

      ఓం నమో వేంకటేశాయ 😊 ధన్యవాదాలు

    • @Tejasridevang
      @Tejasridevang 6 місяців тому

      Ante veeriki UA-cam nunchi dabbu radaa

  • @satyavathipandraju7610
    @satyavathipandraju7610 2 місяці тому +1

    అందరికి ఉపయోగ పడే విషయం చెప్పారు గురువుగారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @drswapnak-hf8xh
      @drswapnak-hf8xh Місяць тому

      @satyavathipandraju mi samsyanu guruji ku తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు నాలుగు ఐదు ఐదు ఏడు నాలుగు no ki whatsap chynde

  • @chandrashekar7553
    @chandrashekar7553 6 місяців тому +13

    ఓO నమో venkateshaih గురువుగారు గార్కి నామస్కారం

  • @LaxmiSri-n8d
    @LaxmiSri-n8d 6 місяців тому +5

    🙏 Guruvu Garu
    Ee roju meeru share chesina video chala upayoga karam ga undi Andi, maaku unna enno samasyalaki parishkara marganni choopincharu.
    Thank you Guruvu Garu

    • @rajupraharshini8734
      @rajupraharshini8734 6 місяців тому

      Shanivaram,guruvaram intlo deepam pedathanu ,varahi ammavarini monna navarathrulalo 5days pooja chesukunna guruvugaru nak job ledhu llb chestunna ma property mak ravadaniki ma husband healthy ga vundataniki,nak dvithiya Santhanam ,job kosam pariharam teliyacheyagalaru kalalo devidi vigrahalu kanipistuntayi

  • @SureshKumar-sz1eq
    @SureshKumar-sz1eq 5 місяців тому +1

    గురువు గారికి నా పాధాభి వందనాలు, మూల నక్షత్రం గురించి తెలుసుకోవాలి

  • @Surekha118
    @Surekha118 6 місяців тому +3

    SUPER Video Guruji...daily Watching your Videos...Chala Good msg ad Stars Gurinchi Chaparu happy..jai Sri Ram...

  • @bhaskervm99
    @bhaskervm99 6 місяців тому +10

    నమస్కారం గురువు గారు,🙏🙏

  • @AnilmudhirajVlogs
    @AnilmudhirajVlogs 6 місяців тому +9

    నమస్కారం గురువుగారు 🙏🙏

  • @maheshbabubabu9210
    @maheshbabubabu9210 6 місяців тому +16

    నమస్కారం గురువు గారు, చాలా బాగా చెప్పారు, ఏ నక్షత్రం లో పుట్టమో తెలియని వాళ్ళు ఏమి చేయాలి, కొంచెం చెప్పుతారా..?

  • @AnuradhaGanji-v1m
    @AnuradhaGanji-v1m 12 годин тому

    🙏🙏 om sri gurubhyo namaha

  • @ChevitiJyothi-q7n
    @ChevitiJyothi-q7n 6 місяців тому +3

    Meku chala chala danyavadalu swamy

  • @ArunaJomjom
    @ArunaJomjom 6 місяців тому +3

    Maku evaru cheppane vesayam chepparu thanks guruvugaru

  • @MuraliKorda
    @MuraliKorda 6 місяців тому +3

    Namshram gurvugaru chala Baga cheppiru neenu meeru cheypinavi Anni chestannu guruvugaru

  • @Sujatha_2k2
    @Sujatha_2k2 6 місяців тому +2

    గురువుగారు మీ వీడియో లు అన్ని చూస్తాను అండి అన్ని పాటిస్తున్నాం నాకు చాలా మనశాంతి గా వుంది నమస్కారం గురువుగారు

  • @Supriya_9778
    @Supriya_9778 6 місяців тому +6

    Chitha - 12:00

  • @mahenderkaluvala7
    @mahenderkaluvala7 6 місяців тому +1

    🙏🛕 జై శ్రీమన్నారాయణ 🙏🌄🙏🌺🌺🌺🌺🌺🙏 గురువుగారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు 🙏 గురువుగారు మీ ఆశీర్వాదం నాకు ఎప్పటికీ ఉండాలి ధన్యవాదాలు 🙏

  • @VijayaLakshmi-kv2sn
    @VijayaLakshmi-kv2sn 6 місяців тому +2

    Guruvugariki padhabi vandhanamu chala baga cheparu. Pushayami nakshtram nadhi nennu vishnu vu nu amithanga pujinchanu but arthika problems emi matram thagaledhu epudu lord Shiva nu aradhinchi Chustta swamy .

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 6 місяців тому

    Very excellent advices given by Guruvu garu.namaskarllu.best valuable information very clearly explained.

  • @poketalk7575
    @poketalk7575 6 місяців тому +3

    🌈👌Shata koti dhanyavadhalu gurugaru chala avasaram vunna vedio andhincharu
    🙏🙏🌿🙏🙏🌿🙏🙏🌿🙏🙏🌿🙏🙏🍀🙏🙏🍀🙏🙏🍀🙏🙏🍀

  • @vemavarapuambica5630
    @vemavarapuambica5630 6 місяців тому +6

    🙏 guruvu garu mi padhalaku 🙏🙏🙏

  • @himajanagandla4892
    @himajanagandla4892 6 місяців тому +3

    Good morning Guruvu garu good information guruvu garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shivashankar5517
    @shivashankar5517 6 місяців тому +5

    Dhanyawadalu guruvugaru

  • @discogamer7730
    @discogamer7730 6 місяців тому +1

    Chakka ga chepparu Swami eavvaru Ila cheppaledu inthavaruku Tq stomach Namasthe Swami

  • @SowbhagyasubbalakshmiSeethanab
    @SowbhagyasubbalakshmiSeethanab 6 місяців тому +1

    నమస్తే గురువుగారు చాలా బాగా చెప్పారు మేము పాటిస్తాము

    • @drswapnak-hf8xh
      @drswapnak-hf8xh 5 місяців тому

      @Sowbhagyasubbalakshmi Seethanaboyina swamiji saprdinchndi mi samayanu తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు నాలుగు ఐదు ఐదు ఏడు నాలుగు no ki whatsap chyndi

  • @annapurnan243
    @annapurnan243 5 місяців тому

    ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏

  • @roopashree.n548
    @roopashree.n548 6 місяців тому +5

    Shubhodayam gurugaru 🙏🏻

  • @saisurendras
    @saisurendras 6 місяців тому +3

    శుభోదయం ఆచార్య దేవో భవ

  • @rameshpulaboina1022
    @rameshpulaboina1022 6 місяців тому +2

    నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @gkiranjyothi5595
    @gkiranjyothi5595 6 місяців тому +1

    Om Namo Venkateshaya 🙏🙏
    Dhanyavadalu Guru Ji maku teliyani enno vishayalu maku meru teliyachestunaru.Meeku paadabivandanalu Guruji 🙇🙇🙏🙏

  • @mohanmk3533
    @mohanmk3533 6 місяців тому +4

    గారవు పూజనీయులయినా గురువు గారికి ప్రణామములు మీవిడివోస్ చాలా బాగున్నాయి ధన్యవాదములు గురువు గారు ఒక సందేహం జాతకం లో రెండు నక్షత్రలు ఉంటాయి కాదా ఒకటి లగ్న నక్షత్రం, రెండు చెంద్ర నక్షత్రం ఇ చంద్ర నక్షత్రంమే రాసి నక్షత్రం కాద మరి ఏది తీసుకో వాలి తెలియచేయగలరని కోరుతున్నాను గురువుగారు ధన్యవాదములు 🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  6 місяців тому +2

      జన్మ నక్షత్రం

    • @mohanmk3533
      @mohanmk3533 6 місяців тому +1

      ధన్యవాదములు గురు గారు 🙏🙏

    • @januk125
      @januk125 6 місяців тому

      Ko ka tho boys names chepandi guru ji ​@@vinayreddyharikathalu6658

  • @n.settykandukuri2699
    @n.settykandukuri2699 6 місяців тому +2

    Namste guru garu 🙏🙏🙏 nakshatra devatha nu teliyasesinaduku danyavadalu miku maa pranamalu

  • @UmaVinod-ok8ot
    @UmaVinod-ok8ot 6 місяців тому +2

    Jai shree Ram thank you sir 💐🙏💐💐🙏💐🙏💐

  • @rajashakarym2642
    @rajashakarym2642 6 місяців тому +1

    Thanks swami for information😊😊😊

  • @Nagamani027
    @Nagamani027 6 місяців тому +1

    Thank you guruji 🙏naku shivaya ante pranam 🙏 endhukante na prathi kastam lo thodu undethi naku dairyanni ichedhi na shivaya ne 🙏 om namah shivaya 🙏

  • @vijayakumaripotturu7095
    @vijayakumaripotturu7095 6 місяців тому +2

    Thanks a lot sir

  • @KodiboinaRajeshwari
    @KodiboinaRajeshwari 6 місяців тому +2

    Pranamlu guruvu garu

  • @bhagyalaxmikomsani8413
    @bhagyalaxmikomsani8413 5 місяців тому +1

    గురువుగారికి పాద భివందనలు

    • @drswapnak-hf8xh
      @drswapnak-hf8xh 5 місяців тому

      @bhagyalaxmikomsani mi samsynu guruji ku తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు నాలుగు ఐదు ఐదు ఏడు నాలుగు no ki whatsap chynde

  • @GouthamiGouthami-k1u
    @GouthamiGouthami-k1u 6 місяців тому +2

    Guruvu gariki namaskaram
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagamanipeddi4527
    @nagamanipeddi4527 6 місяців тому +40

    గురువుగారు పుట్టినరోజు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏ దేవుని పూజించాలి నక్షత్రం కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా గురువుగారు వాళ్ల గురించి కూడా చెప్పండి 🙏🙏🙏🙏🙏

    • @lunkellaradhika2061
      @lunkellaradhika2061 6 місяців тому +3

      నామ నక్షత్రం ప్రకారం చూసుకోండి సరిపోతుంది

  • @lakshmekottapalli6863
    @lakshmekottapalli6863 6 місяців тому

    🙏Dhanyavadhamlu Guruvu guru

  • @Usharani-z6z
    @Usharani-z6z 6 місяців тому +2

    Guruvugaru namaste 🙏

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 6 місяців тому +1

    ✍️🚩🙏 ఓం శ్రీగురుభ్యో నమః..

  • @k..semanti
    @k..semanti 6 місяців тому +2

    Guruvu garu uttaraPalguna nakshatram gurinchi chepandi....🙏🙏🙏🙏

  • @JayaKrishnaKanchumarthi
    @JayaKrishnaKanchumarthi 6 місяців тому

    My god blessings 🙏

  • @kallu1989ashish
    @kallu1989ashish 6 місяців тому +1

    Utharashada 14:45

  • @vamsiking4591
    @vamsiking4591 6 місяців тому

    Tnqq sir 🙏

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 6 місяців тому +11

    జై గురు దత్త శ్రీ గురు దత్త ధన్య వాదములు ❤

  • @mrk_lohith_2110
    @mrk_lohith_2110 6 місяців тому +1

    Dhanyawadalu guruvugaru🙏🏻

  • @AletisukanthiSukanthi
    @AletisukanthiSukanthi 6 місяців тому +2

    Namasta guruji

  • @padmakrish5613
    @padmakrish5613 6 місяців тому +1

    Namaskaram guru garu🙏🙏

  • @Durgabhavani262
    @Durgabhavani262 4 місяці тому +1

    Pushyami @07:31

    • @drswapnak-hf8xh
      @drswapnak-hf8xh 4 місяці тому

      @Durgabhavani mi samsynu swamiji ku తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు నాలుగు ఐదు ఐదు ఏడు నాలుగు no ki whatsap chyndy

  • @ratnakumariguvvala7179
    @ratnakumariguvvala7179 6 місяців тому +1

    Good morning guruvu garu🙏

  • @saranreddy3011
    @saranreddy3011 6 місяців тому +2

    Uttara Phalguni nakshatram gurinchi cheppandi swaami

  • @hariprasadjuluru5636
    @hariprasadjuluru5636 6 місяців тому +1

    Namaskaram guruvugaru

  • @vijaylakshmi6376
    @vijaylakshmi6376 6 місяців тому +2

    Thanks swamy guru gii

  • @bhagyalakshmi112
    @bhagyalakshmi112 6 місяців тому +1

    Namaskaram guruvu garu

  • @GubbalaJhansi-el4br
    @GubbalaJhansi-el4br 6 місяців тому +2

    🙏guruvugaru

  • @krishnaveni7105
    @krishnaveni7105 6 місяців тому +1

    11:36 hasta nakshatra durgadevi

  • @jami.niceramakrishna4208
    @jami.niceramakrishna4208 6 місяців тому +5

    గురువుగారు అనేక నమస్కారం మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @manjunathKb-r9d
    @manjunathKb-r9d 6 місяців тому +2

    Om namo venkateshaya 🙏🙏🙏

  • @manjunathKb-r9d
    @manjunathKb-r9d 6 місяців тому +1

    Chala chakkaga chepparu guruvugaru nakshatram teliyani vallu emcheyyali guruvugaru daychesi cheppandi 🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  6 місяців тому +1

      మీరు పుట్టిన తేదీని బట్టి మీ జాతకంలో రాసి ఉంటారు. మీ పెద్దలను అడిగితే చెప్తారు

  • @himaprabharacha3871
    @himaprabharacha3871 6 місяців тому +2

    Guruji namaste life long kosama chepadi

  • @Shrisunitha
    @Shrisunitha 6 місяців тому +1

    Shathabisha nakshatram gurinchi cheppandi

  • @srinivaschary-po1mf
    @srinivaschary-po1mf 6 місяців тому +1

    Jai gurudev 🙏🙏🙏🙏

  • @srinathnch3574
    @srinathnch3574 6 місяців тому +3

    Jai srimanarayana swami uttarashada ki adhipathi shani devudu annataru swami

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 6 місяців тому

    జై గురుదేవ❤

  • @mahenderkaluvala7
    @mahenderkaluvala7 6 місяців тому

    🙏🛕 జై శ్రీమన్నారాయణ 🙏🌄🙏🪔🪔🌺🌺🌺🏵️🏵️🌼🌼🌷🌹🌺🌷🌼🏵️🌺🛕🙏 ఓం శ్రీ మాత్రే నమః 🌺🌺🌺🌺🌺🙏🛕🙏 ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః 🌺🌺🌺🌺🌺🙏🛕🪔🪔🙏🛕 ఓం శ్రీ సరస్వతి దేవి నమః 🙏🛕🪔🪔🌺🌺🌺🌺🌺🙏🛕 ఓం శ్రీ దుర్గాయై నమః 🙏🛕🌺🌺🌺🌺🌺🙏🛕 ఓం శ్రీ వారాహి దేవి నమః 🙏🛕🌺🌺🌺🌺🌺🪔🪔🙏🛕 జైశ్రీరామ్ 🙏 శుభ ఆదివారం శుభాకాంక్షలు 🙏

  • @MeenaMeena-en2jm
    @MeenaMeena-en2jm 6 місяців тому

    Thank yu swamy

  • @Pushppa-gg9hc
    @Pushppa-gg9hc 6 місяців тому +1

    N😮namaste 👌 🙏 ✨️ 😮super sir

  • @ganeshkota6783
    @ganeshkota6783 6 місяців тому +1

    Guruvu Gari Ki Shatha Koti Padhabhi
    Vandhanalu

  • @SaamidiSaamidi
    @SaamidiSaamidi 6 місяців тому +1

    Namaskaram Gurugaru Naperu Saamidi Namanashethramu yedevupujinpalii

  • @SwathiPokala
    @SwathiPokala 6 місяців тому +1

    Good morning swamy garu

  • @SatlaBhagyalaxmi
    @SatlaBhagyalaxmi 6 місяців тому

    Thank you guruvugaru🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaveni7105
    @krishnaveni7105 6 місяців тому +1

    13:30 anuradha

  • @jangamkala3672
    @jangamkala3672 6 місяців тому

    గురువుగారికి పాదాభివందనాలు అయ్యా ఈరోజు మా ఇంట్లో దేవుడి దగ్గర పాలు పెట్టాను అనుకోకుండా నేను పని చేసుకుంటున్నాను ఇంతలోనే పూజ గదిలోకి పిల్లి వెళ్లి దేవుడి దగ్గర ఉన్న పాలు తాగేసింది నాకు చాలా భయంగా ఉంది

  • @kasturiaishu7552
    @kasturiaishu7552 6 місяців тому +1

    Padha Bhi vandanam gurujii

  • @krishnakannaiah4340
    @krishnakannaiah4340 6 місяців тому

    🙏🙏 guruvu garuu

  • @pravisalagrama
    @pravisalagrama 6 місяців тому +2

    Anuradha cheppara swamy

  • @ramarajukopperla5150
    @ramarajukopperla5150 6 місяців тому

    నమస్తే గురువుగారు

  • @ROHITH746
    @ROHITH746 6 місяців тому +1

    జాబ్
    ట్రాన్స్ఫర్
    కోసం
    Cheppandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓💐💐💐💐🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🙏🙏🙏🙏🙏

  • @eswararaoboddeda5019
    @eswararaoboddeda5019 6 місяців тому

    ఆశ్లేష 9:00

  • @alekhyaalekhyachintha2265
    @alekhyaalekhyachintha2265 Місяць тому

    Swathi nakshatra??

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 6 місяців тому +1

    Sree mathre namaha

  • @kondapallibommalu1
    @kondapallibommalu1 6 місяців тому

    11:09 uttara❤

  • @malluvenkat1355
    @malluvenkat1355 6 місяців тому

    Guruvvu garu ravi chettu gurichi video chyndi swami

  • @mohanmk3533
    @mohanmk3533 6 місяців тому +1

    Guruvugaru lagna nashatrama leka moon nashatrama chepandi plz

  • @Ganti-v6p
    @Ganti-v6p 6 місяців тому +2

    Namaskaram guruvugaru chalamanchi vishayalu teliyajestunnaru

  • @AnithaKodamanchili-e2l
    @AnithaKodamanchili-e2l 17 днів тому

    A nakshatram lo puttamo teliyakapote peru loni modati aksharam batti nakshatranni nirdarinchukovacha guruvu garu cheppandi

  • @yatirajularamanamma4904
    @yatirajularamanamma4904 6 місяців тому +2

    12.44 Swati

  • @yelamanchililavanya3076
    @yelamanchililavanya3076 2 місяці тому +2

    అశ్విని ...ఆదివారం గణపతి,భరణి ...శుక్రవారం శ్రీ లక్ష్మీ,కృత్తిక ... శివ,రోహిణి ...దుర్గ,మృగశిర మంగళవారం సుబ్రమణ్యం,విష్ణు,ఆరుద్ర ..విష్ణు, పునర్వసు...దత్త్రేయ,హైగ్రీవుడు,పుష్యమి...శివ,ఆశ్లేష...విష్ణువు,మఖ....గణపతి, పుబ్బ....మహా లక్ష్మి, ఉత్తర...శివ,హస్త...దుర్గ,చిత్త...సుబ్రమణ్యం,విష్ణు,స్వాతి...విష్ణు,విశాఖ....దత్త్రేయ, రాఘవేంద్ర,అనురాధ...శివ,జ్యేష్ఠ...విష్ణు,మూల....గణపతి,పూర్వాషాఢ...మహాలక్ష్మి, ఉత్తరాడ...శివ, శ్రవణ....దుర్గ,లలిత,ధనిష్ఠ... సుబ్రమణ్యం శతభిషం.,.. విష్ణు, పూర్వాభాద్ర... దత్తాత్రేయ రాఘవేంద్రఉత్తరాభాద్ర....శివ...రేవతి...విష్ణు

    • @drswapnak-hf8xh
      @drswapnak-hf8xh Місяць тому

      @yelamanchililavanya mi samsyanu guruji ku తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు నాలుగు ఐదు ఐదు ఏడు నాలుగు no ki whatsap chyndi

  • @himasv
    @himasv 6 місяців тому

    Pushyami@ 17.37