కోకోపీట్ అవసరం లేదు ఎరువులతో పనిలేదు ఇలా చేయండి మొక్క వేసేటప్పుడు ఎరువులు వేద్దాం

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024

КОМЕНТАРІ • 165

  • @syamalasaka914
    @syamalasaka914 2 місяці тому +53

    హాయ్ మాధవి గారి రంగులతో డబ్బాలు సూపర్ గా తయారుచేస్తున్నారు .పొదుపు ఎలా చేయాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మాధవి గారు అంత బాగా వివరిస్తున్నారు

  • @ravikishore5708
    @ravikishore5708 2 місяці тому +9

    మీరు మామూలు మనిషి కారంది బాబు. మీరు చెప్పే విషయాలు చూస్తుంటే చాలా ఆనందంగా వున్నది. చాలా సంతోషం. తప్పకుండా మీరు చెప్పినవి పాటిస్తాను.

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому

      ఏ ఊరు అండి మీ పేరు తెలియజేయండి థాంక్యూ అండి 🌹

  • @hohoho3512
    @hohoho3512 2 місяці тому +13

    మీరు 👌👌👌👌 మీరు మాట్లాడే విధానం బాగుంది థాంక్స్ అండి

  • @VijayaLakshmi-kt2mj
    @VijayaLakshmi-kt2mj Місяць тому +1

    మీరు చాలామందికి మొక్కలు ఇస్తున్నారు. మీరు మంచి మనసు మేడం మీది నిజంగా నేను ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి అనిపిస్తుంది. మీ ఊరు ఏంటో తెలియదు నాకు మీ అడ్రస్ ఎక్కడో తెలియదు

  • @vaddiprasunamba2214
    @vaddiprasunamba2214 2 місяці тому +2

    Chala baga kharchu thakkuvatho chupinchavamma. Thank 'U' thalli.

  • @Bhagyacreations
    @Bhagyacreations Місяць тому +2

    Thakkuva kharchutho mokkalu super ga penchuthunnaru maku chepthunnaru thanks madhavi garu

  • @lakshmipillarisetty1487
    @lakshmipillarisetty1487 Місяць тому +1

    మీరు మాట్లాడు విధానం చాలాబాగుంది వివరించువిదానంచాలాబాగుంది

  • @LakshmiKandregula-nj7hf
    @LakshmiKandregula-nj7hf 2 місяці тому +2

    Me vediyo anni chusnnamu ama chalabagunnayi mimalni.chusi నేర్చుకొనము meku TQ.

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 2 місяці тому +1

    💯 correct Madhavi garu me matalu manchi spurthi ga vuntai hat's of Madhavi garu God bless 🙌

  • @padmarani1415
    @padmarani1415 5 днів тому +1

    Super.

  • @hemalathakonuru2682
    @hemalathakonuru2682 2 місяці тому +3

    Chala baga chepparamma

  • @j68678
    @j68678 Місяць тому +1

    Thanks , mee video choosi chaala nerchukunna

  • @satyanarayanachv-y3z
    @satyanarayanachv-y3z 18 днів тому +1

    నమస్తే! ఇంతగా చేయలేనివారు బయట కొ నుక్కొనే ఎరువులు చెప్పండి. Reply ఇవ్వండి.

  • @jayasreepenumatsa7855
    @jayasreepenumatsa7855 2 місяці тому +1

    Thank you mam
    Me video s chala baagunnayi
    Super 👌👌👌

  • @garlaptipadmavathi
    @garlaptipadmavathi 2 місяці тому +1

    Super akka meeku bale opika bottle Skoda chala Baga tayaru chestaru

  • @akshayacreations4049
    @akshayacreations4049 2 місяці тому +3

    👌👌👌 Madhavi garu meeru suppprrrrrrrrrr❤❤❤❤

  • @SugunaPamula-yc3vb
    @SugunaPamula-yc3vb Місяць тому +2

    డబ్బాలు చాలా బాగుంది

  • @mvslaxmi1670
    @mvslaxmi1670 15 днів тому +1

    Hi Andi noni fruit enta pandi the anta worth

  • @roslinreddy
    @roslinreddy Місяць тому +2

    Cancer fruit aunty l8 green colour loki vachaka koskoni glass jars lo 1 week unchithe liquid form avthundhi aa liquid thaagithe health benefits nd cancer cure avthundhi aa liquid eppatki paadavdhu

  • @malleswarikaramchetti5031
    @malleswarikaramchetti5031 2 місяці тому +2

    Waste ni kuda Baga use chesthunnaru.👌👌👌😃😃😃

  • @swarnalathapeddada8522
    @swarnalathapeddada8522 Місяць тому +3

    చాలా చక్కగా చెప్పారు, తక్కువ ఖర్చుతోనే పండించాలి. మీరు ఉండేది ఎక్కడ అమ్మ

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Місяць тому

      హాయ్ అండి రావులపాలెం అండి

    • @swarnalathapeddada8522
      @swarnalathapeddada8522 Місяць тому

      @@mabujjithotamadhavi6543 మాది రాజమండ్రి. అటువైపు వస్తే మొక్కలు ఇస్తారా అండి

  • @ajithan8778
    @ajithan8778 2 місяці тому +1

    చాలా బాగుంది మీ models, I pray for you to reach this type of of videos for thounds lakhs of people 🙌

  • @VamsiGardener
    @VamsiGardener 2 місяці тому +3

    హాయ్ అక్క మీకు చాలా ఓపిక పెయింట్ బాగా వేశారు అక్క పెయింట్ కూడా చాలా బాగా కనబడుతుంది అక్క

  • @bhagyammakm7456
    @bhagyammakm7456 Місяць тому +1

    Super Madhavi garu

  • @srideviabhiruchulu179
    @srideviabhiruchulu179 Місяць тому +1

    Noni juice chesukovachu andi. Anti properties chala ekkuvaga vuntaai. Noni chaala healthy fruit

  • @ghrt20modicare
    @ghrt20modicare Місяць тому +1

    చాలాబాగా చెప్పారు... మేడం గారు

  • @LakshmiKandregula-nj7hf
    @LakshmiKandregula-nj7hf 2 місяці тому +1

    Super ama me dabbalu chalabagunnayi

  • @itube949
    @itube949 Місяць тому +1

    Super ga chepparandi

  • @user-of6db8mc5h
    @user-of6db8mc5h Місяць тому +1

    చాలా చాలా బాగా వివరించారు డౌట్సేలేకుండా. 18:40

  • @vrishabbs
    @vrishabbs 28 днів тому +1

    Flower seeds where available madam

  • @durgasv9746
    @durgasv9746 Місяць тому +1

    హాయ్ అండీ బాలా బాగా చెప్పారు థాంక్యూ నోని పండు బాగా పండితే కొంచెం white colour లోకి వస్తుంది కొంచెం నీళ్ళు కలిపి గ్రైండ్ చేసి బాగా డైల్యాట్ చేసి నిమ్మరసం తేనె కలిపి తాగ్రాలి మేము తాగ్రాము బాగుంది మరీ ఎక్కువ పండితే ఆవాసన కొందరికి నచ్చదు చాల ఆరోగ్యకరమైన పండండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Місяць тому

      హాయ్ అండి అవునండి ఒక పండు చూశాను విపరీతమైన వాసన నాకు నచ్చలేదు మొక్కలకి వేసేసాను మంచి సలహా ఇచ్చారు ట్రై చేస్తాను థాంక్యూ అండి

  • @subhadraravinellore
    @subhadraravinellore Місяць тому +1

    Super madhavi garu

  • @manjulareddygangula6107
    @manjulareddygangula6107 2 місяці тому +1

    చాలా బాగా చెప్పారు అండి ..

  • @VijayKumar-rf5cn
    @VijayKumar-rf5cn 2 місяці тому +2

    Hi and v buteful❤🎉

  • @jaishreenuvvula4151
    @jaishreenuvvula4151 2 місяці тому +1

    Madhav gari me thota chala bagaundi
    Meru chala simple methodlo chopicharu thankyou happy garden

  • @chinnodamotu6282
    @chinnodamotu6282 Місяць тому +2

    Super mam

  • @dancemood_2010
    @dancemood_2010 Місяць тому +1

    Plants ki పురుగు lekunda ఎలా

  • @sukanyavenkat278
    @sukanyavenkat278 2 місяці тому +1

    Madhavi garu kanuga chettu kommalaki tella machhalu vachhinavi compost ki vadachha cheppandi please

  • @pandusiri6002
    @pandusiri6002 4 дні тому +1

    కోకోపీట్ avasaram లేదు mam meeru చెప్పినట్టు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  4 дні тому

      తోటంతా మట్టిని ఇలాగే దింపానండి చక్కటి కాపు వస్తుంది మాకు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగి

  • @crazygardening9631
    @crazygardening9631 2 місяці тому +2

    Super amma

  • @bhanusurisetty3354
    @bhanusurisetty3354 2 місяці тому +2

    Afruit to juice chasukuntaru amma

  • @narayanaswamyrani2600
    @narayanaswamyrani2600 2 місяці тому +2

    Super mam 😊

  • @indiram2977
    @indiram2977 Місяць тому +1

    Noni frutnu directgathi kudadu eepundunujucechesi cancer patients use chestaru

  • @ramarao868
    @ramarao868 2 місяці тому +2

    Superb

  • @suryakumari1937
    @suryakumari1937 2 місяці тому +1

    . సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤

  • @nageshkondepudi4698
    @nageshkondepudi4698 11 днів тому +1

    Eee dabbalu kone address cheppandi

  • @racharlaammaji
    @racharlaammaji Місяць тому +1

    సూపర్ అండి

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 2 місяці тому +2

    హాయ్ అక్క గుడ్ మార్నింగ్ సూపర్ అక్క నైస్ థాంక్యూ❤❤❤

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому

      కావ్య వాళ్ళ ఊరు వెళ్ళాను లక్ష్మి అందుకే కామెంట్లకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను థాంక్యూ చెల్లి

  • @itube949
    @itube949 Місяць тому +1

    Super Andi

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 Місяць тому +1

    Very nice tos 🎉🎉

  • @sindalanayomi7940
    @sindalanayomi7940 29 днів тому +1

    Nano ela vesaru madam

  • @minddiversion2533
    @minddiversion2533 Місяць тому +1

    Woww akka excellent ❤❤❤

  • @PagadalaSumathi
    @PagadalaSumathi 2 місяці тому +1

    Super andi

  • @VijayaLakshmi-kt2mj
    @VijayaLakshmi-kt2mj Місяць тому +1

    మాధవి మేడం గారు మీరు పెట్టే వీడియోస్ ప్రతిరోజు చూస్తున్నాను మేడం నేను కొత్తగా మొక్కలు తెచ్చుకున్నాను వాటిలో చాలా వరకు చనిపోతున్నాయి మేడం మీరు అడ్రస్ ఎక్కడో పోనీ మేము ఏవైనా గ్రూపులో ఉన్న అందులో చేరుతాను మొక్కలు పెంచడం అంటే నాకు చాలా చాలా ఇష్టం మేడం మిమ్మల్ని మరీ మరీ రిక్వెస్ట్ గా అడుగుతున్నారు అడుగుతున్నాను నాకు కొంచెం హెల్పింగ్ గా చేయండి మేడం ప్లీజ్ మేడం రిక్వెస్ట్ మేడం

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Місяць тому

      హాయ్ అండి మాది రావులపాలెం దగ్గర ఏ ఊరండి తెలియజేయండి జాయిన్ చేద్దాం

  • @jayasreepenumatsa7855
    @jayasreepenumatsa7855 2 місяці тому +1

    Meeru chala busy mam naaku telusu mam garden chese vaallaki
    Busy mam full work untundi 👍

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому

      మీ కామెంట్ కి రిప్లై ఇవ్వలేదని ఏమీ అనుకోకండి నేను ఇంగ్లీష్ చదవలేను థాంక్యూ అండి

  • @ssatyamaiah7250
    @ssatyamaiah7250 18 днів тому +1

    👌👌👌👌🙏

  • @srivally7181
    @srivally7181 11 годин тому +1

    Hi అన్ది చెట్లు పెట్టె బుట్టలు ఎక్కడ తెప్పించారు అడ్రస్ plz

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  10 годин тому

      అవి ఐరన్ షాప్ నుంచి తెచ్చానండి

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 2 місяці тому +3

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ మాధవి గారు నైస్ వీడియో అండి మొత్తానికి డాబా నింపే స్తన్నారు. సంతోషం మా గార్డెన్ లో మూడు బస్తాలు జామ ఆకు కంపోస్ట్ అయ్యే స్టేజ్లో ఉంది. దానిని మడిలో వేయవచ్చ మట్టి లాగా దానివల్ల ఏమి ఇబ్బంది రాదు కదా

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому +1

      హాయ్ కృష్ణవేణి గారు కావ్య వాళ్ళ ఇంటికి నుంచి ఇప్పుడే వచ్చాను వేసుకోవచ్చండి తక్కువగా వేయండి అది కం ఫాస్ట్ అయిపోయింది కదండి అందుకే కాస్త తక్కువ చేసి థాంక్యూ అండి

  • @chittemmavantilluUma
    @chittemmavantilluUma 2 місяці тому +2

    Bottle tho stands baaga chesaaru

  • @sakabhavani1937
    @sakabhavani1937 2 місяці тому +1

    Good morning madhavi garu🙏👌👌👌❤

  • @valigondamadhavi5787
    @valigondamadhavi5787 2 місяці тому +1

    Hello madhavi garu , sapota , nimma, gorintakumokkalu intlo , midde meeda penchukovadu antunnaru,. Manasu ravadam ledandi theeseyyadaniki em cheyamantaru😢

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 2 місяці тому +1

    OWDC nillu ante amitandi koni veseda mire chestaraa. Adi kuda cheppandi. O short lo super andi mi panulu. Noni fruit danni ala use cheyyalo sravana megham video lo chudandi vari thotalo vunnai. Juce tagutharandi. Benefits chala vunnai kani dani vasana matram bagodani vinnanandi. Mi video 👌👌 mi drums inka 👌👌🤗👍

    • @suryabhavani7391
      @suryabhavani7391 2 місяці тому +1

      Owdc కొంచెం లిక్విడ్ ఎవరి దగ్గర అయినా వుంటే తెచ్చుకుని మనమే దానిని డెవలప్ చేసుకోవచ్చు అండి.. మీది ఏ వూరు...

    • @LAKSHMI-sw6wf
      @LAKSHMI-sw6wf 2 місяці тому +1

      @@suryabhavani7391 vijayawada😌

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому +1

      థాంక్యూ అండి

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 2 місяці тому +1

    మాధవి డబ్బాలు రంగులు డిజైన్లు చాలా బాగున్నాయి❤

  • @durgabhavani7347
    @durgabhavani7347 14 годин тому +1

    18:40 18:40 18:40

  • @anithachoragudi72
    @anithachoragudi72 2 місяці тому +1

    Nice vedio

  • @ManjuSri-o1g
    @ManjuSri-o1g Місяць тому +1

    Chinta kura ela pedataru chupinchandi

  • @renukaatluri7621
    @renukaatluri7621 Місяць тому +1

    👌 andi

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 2 місяці тому +2

    Super ideos ammu

  • @sarojinich138
    @sarojinich138 2 місяці тому +1

    మీ వీడియోలు చాలా నచ్చాయి. మిమ్మల్ని కలవాలని మీ
    సలహాలు తీసుకోవాలని ఉంది. వీలవుతుందా?

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому

      తప్పకుండా అండి మీది ఏ ఊరు అండి కామెంట్ చేయండి మీకు ఏ సలహా కావాలన్నా రిప్లై ఇస్తాను థాంక్యూ అండి

  • @user-id2hw5dc6v
    @user-id2hw5dc6v 2 місяці тому +1

    Amma etikamannu kuda pettocha

  • @vinaykumarvadlamudi6034
    @vinaykumarvadlamudi6034 13 днів тому +1

    ❤amma

  • @harihararao6918
    @harihararao6918 2 місяці тому +2

    మాధవిగారు టెంకలు వెయ్యడం వలన చెదపురుగులు చేరుతాయి కదా

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому

      లేదండి మా తోటలో ఎక్కువగా నేను పొగాకు కాడలో వాడుతూ ఉంటాను వాటి కాటుకో ఏమో కానీ మా తోటలో ఎప్పుడు చెద పురుగులు ఉండవు రంపం పొట్టు కూడా వాడుతాను నేను కానీ ఇప్పుడు చెద నేను చూడలేదు ఐదు సంవత్సరాల అయింది టెర్రస్ గాని

  • @rajarajeswari4362
    @rajarajeswari4362 2 місяці тому

    Amma meeru super. Meeru water bottles tho flower pots chesaaru kada. Aaa video kaavaali madam please

  • @MDNageswarRao
    @MDNageswarRao 2 місяці тому

    సూపర్ mam 👌🏽👌🏽👌🏽👍🏽👍🏽👍🏽✌🏽✌🏽✌🏽🌹🌹🌹

  • @mattaanitha2581
    @mattaanitha2581 2 місяці тому +1

    Chala bagundhi Anitha na peru

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 2 місяці тому +2

    వీడియో బావుందండీ మాదవిగారు

  • @vijayalaxmi1243
    @vijayalaxmi1243 Місяць тому +1

    chala chala Bhagu Nai

  • @Harisudha685
    @Harisudha685 2 місяці тому +1

    Akka mammalni ela kalavali

  • @desavathuparvathibaiparvat7668
    @desavathuparvathibaiparvat7668 2 місяці тому +1

    👌👌👏👏👏

  • @ramamallesh123
    @ramamallesh123 Місяць тому +1

    Supar

  • @jallaravi6142
    @jallaravi6142 Місяць тому +2

    కనకాంబరాలు మొక్కలు విరగ తీస్తుంటే మాకు బాధగా ఉంది

  • @proverbsmom2951
    @proverbsmom2951 2 місяці тому +1

    అమ్మ మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంటాను. మీరు చెప్పి న పొగాకు కాడలు ఎక్కడ దొరుకుతాయి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому +1

      ఆ వీడియోలో ఫోన్ నెంబర్ ఇచ్చాను కదండీ ఫోన్ చేయండి ఇప్పుడు రెడీగా లేవు అన్నారు రెండు రోజులు పోయాక చేయండి థాంక్యూ అండి

  • @manoharapullagummi5287
    @manoharapullagummi5287 2 місяці тому +1

  • @sreevijaya6614
    @sreevijaya6614 2 місяці тому

    Cocopeat vadalapoina kobbari peechu vestunaruga ade cocopeat

  • @bandamvaralakshmi7922
    @bandamvaralakshmi7922 2 місяці тому

    మీ విడియో భగుంది అండి

  • @atchamambaalamanda2690
    @atchamambaalamanda2690 2 місяці тому +1

    మాధవి గారు నాకు కంపోస్ట్ లో పురుగులు వస్తున్నాయి ఏమి చెయ్యాలి చెప్పండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому

      హాయ్ అండి మరి కాస్త మట్టి వెయ్యండి ఇంకొక 20 రోజులు వాడు వంక చూడకండి

  • @VijayaLakshmi-kt2mj
    @VijayaLakshmi-kt2mj Місяць тому +1

    హాయ్ మేడం

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Місяць тому

      హాయ్ అండి మీది ఏ ఊరో తెలియజేయండి మేడం వద్దు మీరు అమ్మ అక్క ఎలాగైనా పిలవచ్చు పడవచ్చు

  • @Kalladdalu-e9s
    @Kalladdalu-e9s Місяць тому +1

    Owdc ante emitandi

  • @BachalaSatya-ll8yb
    @BachalaSatya-ll8yb 2 місяці тому

    హాయ్ అడి 👌👌👌

  • @rajyalakshmihanumanthu7119
    @rajyalakshmihanumanthu7119 Місяць тому

    😊 Kobbari Dukkulu nenu Vaadathaa😊

  • @saraswathicheetirala843
    @saraswathicheetirala843 2 місяці тому +1

    🎉🎉🎉🎉🎉🎉

  • @sridevigali3107
    @sridevigali3107 2 місяці тому +1

    Madavi gari number kavali friends meeru yevaryna pedtara andi

  • @begummunna7405
    @begummunna7405 2 місяці тому +3

    మీరు చూపిన నోని ఫ్రూట్ నీ డైరెక్ట్ గా తిన కూడదు.boil chesi juice తీసుకొని వాటర్ లో కలుపుకొని తాగాలి.క్యాన్సర్ కి వాడతారు

  • @jyothsnavoleti8418
    @jyothsnavoleti8418 2 місяці тому +1

    నమస్తే అండి కంపోస్ లో తెల్ల పురుగు వచ్చింది 20 రోజులు అయిందని మొక్క పెడదామని చూస్తే తెల్ల పురుగు ఉంది అది ఏమి చేయాలండి అందులో మొక్క పెడితే మొక్క చనిపో తుందా

  • @anithanakka8406
    @anithanakka8406 2 місяці тому +1

    మీరు చాలా సింపుల్ గా చెప్తారు మాధవి గారు చేయడం కూడా బాగుంటుంది మ కాకర చెట్టు పిందెలు వచ్చి పండిపోయి పోతుంది కారణ ఏంటో తెలీదు దానికి ఏమి చేయాలో చెప్పండి

  • @anu-111
    @anu-111 2 місяці тому +1

    👌👌♥️

  • @buddhahemalatha8220
    @buddhahemalatha8220 2 місяці тому +1

    నమస్తే మాధవి గారు, అది ఎన్ని రోజులు తర్వాత కంపోస్టు గా మారుతుంది. మనం మొక్క ని ఎన్ని రోజులు తర్వాత పెట్టాలి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому +1

      కుండీ నింపుగా వేస్తే ఒక నెల రోజులు పోవాలండి కానీ మనం సగం మాత్రమే వేసాము కదా 20 రోజులు పోయాక అక్కడ ఒక మొక్క పైనే పెట్టి చుట్టూ మట్టి వేసుకుంటా 20 రోజులు పోయాక కూడా దీంట్లో మొక్క పెట్టేటప్పుడు వీడియో చేస్తాను అండి ఇలా చేయడం వలన కంపోస్టులు ఖర్చు మన ఇంటి వేస్టు ఇలా ఉపయోగపడతాయి

    • @ramyamaddala8738
      @ramyamaddala8738 Місяць тому +1

      Akka Naku కొన్ని కట్టింగ్ పంపగలర

  • @seethasistla1019
    @seethasistla1019 Місяць тому +1

    పచ్చ కనకాంబరం మొక్కలు ఉన్నాయ మీదగ్గర

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 2 місяці тому +1

    తెలుగు రావటం లేద౦డి నాకు కొని పదాలు

  • @DhanaLakshmimalla
    @DhanaLakshmimalla 2 місяці тому

    మొగ్గ రాలిపోదుంది ఎం చెయ్యాలి కొంచెం చెప్పండి ప్లీజ్

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому

      మొగ్గలు రాలిపోతున్నాయి అంటే మూడు విషయాలు అండి ఒకటి వాటర్ ఎక్కువైనా రెండు వాటర్ తక్కువైనా మూడు పోషకాలు లేకపోయినా ఈ మూడింటిలో ఏం తక్కువ అన్నదే మీరే తెలుసుకోవాలి లేదా నాకు తెలియజేయండి