ఇలాచేస్తే అస్సలు పురుగురాదు నేనుచేసిన మిస్టేక్స్ నా ఎక్స్పీరియన్స్పు 2 నెలల తర్వాత ఇలా అయిందిచూడండి

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 113

  • @OrgGardener
    @OrgGardener 5 місяців тому +8

    Good job andi 👏👏👏 andaru ilage kitchen waste tho compost cheste chala baguntundi

    • @vvdha105
      @vvdha105  5 місяців тому +2

      Org gardener sampath గారే నా నాకు కామెంట్ చేసింది ఇది నిజమేనా నేను నమ్మలేక పోతున్నాను థాంక్యూ సోమచ్ ఫర్ యువర్ సపోర్ట్ ,,,🙏👍

    • @OrgGardener
      @OrgGardener 5 місяців тому +1

      @@vvdha105,, మీరు కంపోస్ట్ చాలా బాగా చేశారు. ఈ సారి వేరు పురుగులు రాకుండా ఉండేందుకు మెటరైజం కూడా చల్లండి, చాలా బాగా అవుతుంది కంపోస్ట్.

    • @vvdha105
      @vvdha105  5 місяців тому

      @@OrgGardener ok sampath గారు చెస్తాను థాంక్యూ ఫర్ సజెషన్

  • @lakshmiprasanna9698
    @lakshmiprasanna9698 4 місяці тому +2

    Compost bin విరుగు ni wire tho athikina vidham chala bagundhi, inka compost nu మధ్యలో kalapaali

    • @vvdha105
      @vvdha105  4 місяці тому +1

      కలపాలి అంటున్నారా మీరూ ఏం చెప్తున్నారో అర్థం కాలేదండి థాంక్యూ ఫర్ కామెంట్ లక్ష్మీ గారు ❤️🙏

  • @YpatiAdilaxmi
    @YpatiAdilaxmi 3 місяці тому

    Your credit and hard work
    Your garden is very green and successful
    No need to give water everyday
    2days at a time enough mam

    • @vvdha105
      @vvdha105  2 місяці тому

      Thankyou mam but oorikey aari poyi vaali pothunnayi gaali yekkva kada 5th floor pyna kada anduvalana daily water ivvalsindeynandi 👍❤️😍

  • @sudhapandavula5049
    @sudhapandavula5049 2 місяці тому

    Chala Baga explain chesthunnarandi

    • @vvdha105
      @vvdha105  2 місяці тому

      @@sudhapandavula5049 thankyou for your support andi 👍❤️

  • @CVani-b9d
    @CVani-b9d 23 дні тому

    Very good thoughts sister

    • @vvdha105
      @vvdha105  22 дні тому

      Thankyou sister chala encourag చేస్తున్నారు మీరు 😍👍❤️

  • @komalakumari2322
    @komalakumari2322 24 дні тому

    Bagundhi video andi

    • @vvdha105
      @vvdha105  24 дні тому

      Thankyou so much sister ❤️👍

  • @aaradhyaaaaa3235
    @aaradhyaaaaa3235 5 місяців тому +1

    Chala opika ga chestarandi meru
    ..chala bagundhi me garden..

    • @vvdha105
      @vvdha105  5 місяців тому

      థాంక్యూ ఆరాధ్య థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్❤️❤️❤️❤️😍😍👍👍

  • @gollakotavirinchi4500
    @gollakotavirinchi4500 5 місяців тому +2

    Chala bagundi garden

    • @vvdha105
      @vvdha105  5 місяців тому

      థాంక్యూ సో మచ్ అండి😍😍😍❤️❤️👍👍

  • @shanthiatoz1925
    @shanthiatoz1925 5 місяців тому +2

    Very nice sharing

    • @vvdha105
      @vvdha105  5 місяців тому

      థాంక్యూ శాంతి గారు ❤️🙏👍

  • @Karunavlogs75
    @Karunavlogs75 4 місяці тому

    Gsrden ని chala chakkaga mainten chesthunnaru chala bagundhi

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      థాంక్యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అండి ❤️👍😍🙏

  • @YpatiAdilaxmi
    @YpatiAdilaxmi 3 місяці тому

    Kundeeli also don't buy too much mam
    After few days you'll experience how you can grow more plants in very less plants
    Grow bags will help good mam

    • @vvdha105
      @vvdha105  Місяць тому

      Nenu konatledandi👍❤️

  • @sheetalsheetal5694
    @sheetalsheetal5694 5 місяців тому +1

    Chala bagundi akka garden ennirojulu indho mi garden chusi ❤❤❤

    • @vvdha105
      @vvdha105  5 місяців тому

      Thankyou sheethal how r u

    • @sheetalsheetal5694
      @sheetalsheetal5694 5 місяців тому

      @@vvdha105 fn akka how r u

    • @vvdha105
      @vvdha105  5 місяців тому

      నేను బావున్నాను sheethal

  • @Navaneeth_the_fighter
    @Navaneeth_the_fighter 2 місяці тому

    Super andi

    • @vvdha105
      @vvdha105  2 місяці тому

      @@Navaneeth_the_fighter thankyou andi 👍❤️

  • @durgamalleswarip8910
    @durgamalleswarip8910 2 місяці тому

    వేపఆకు compostlo వెయ్యకpoina మొక్క naatetappudu గుప్పెడు vepaaku gaani vepapindi gaani veyyavachandi.

    • @vvdha105
      @vvdha105  2 місяці тому

      Kani compost purugu lekuna ready chesukovaali kadandi migathamokkalaki kharchulekunda compost vesukovaali kada very purugu vachina compost vesthay mokkalu chanipothai kada

  • @kishorepusala5043
    @kishorepusala5043 5 місяців тому

    Sooo much of hard work 🥰🥰👌👌.very useful tips

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      థాంక్యూ సో మచ్ ఫర్ కామెంట్ అండ్ సపోర్ట్ veekshika ❤️❤️👍👍🙏🙏😍😍

  • @rangavardhanichatragadda5396
    @rangavardhanichatragadda5396 4 місяці тому

    చాలా మంచి పని చేశారు

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      Thankyou so much for encouraging me andi ❤️😍🙏👍

  • @saichandrakithcen7662
    @saichandrakithcen7662 4 місяці тому

    చాలా మంచి ది అమ్మ

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      థాంక్యూ సో మచ్ అండీ ❤️👍🙏😍

  • @PT-rq9ph
    @PT-rq9ph 2 місяці тому

    Compost D powder link share cheyaruuuuuuu please

  • @nani-yv4vh
    @nani-yv4vh 3 місяці тому

    Super madam 👍🥰 good work

    • @vvdha105
      @vvdha105  3 місяці тому

      Thankyou so much andi ❤️🙏😍👍

  • @nagamani830
    @nagamani830 4 місяці тому

    Baga chepparu medam nenu try chechanu

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      మీరు నాకుకామెంట్ చేసి ఎంకరేజ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ అంతకంటే మీరు ట్రై చేస్తానని చెప్పిన విషయం నాకు ఇంకా సంతోషాన్నిస్తుంది థాంక్యూ సో మచ్ ఫర్ కామెంట్ అండి ❤️❤️🙏😍👍

  • @arunakumari3477
    @arunakumari3477 5 місяців тому +1

    చాల బాగా ఎక్స్ ప్లెయిన్ చేసారండీ మీ వీడియోస్ అన్నీ చాల హెల్ప్ఫుల్గా వున్నాయీ బాల్కనీ కిచెన్ వీడియో సూపర్ గా ఉంది మీ రైట్ హ్యాండ్ శ్రీను సూపర్👌👌అడ్వాన్స్ ఆల్ ది బెస్ట్ టు 100000 సబ్‌స్క్రైబర్స్😊😊

    • @vvdha105
      @vvdha105  5 місяців тому

      నా ప్రతి వీడియో మీరు ఫాలో అవుతున్నందుకు థాంక్యూ లక్ష మంది సబ్స్క్రైబర్లు కావాలని విష్ చేసినందుకు ధన్యవాదాలు❤️❤️🙏🙏👍👍😍😍😍😍😍

    • @SrichaitanyaMunagala
      @SrichaitanyaMunagala 5 місяців тому

      Miru cooking ki a oil vadtaru

    • @vvdha105
      @vvdha105  4 місяці тому +1

      @@SrichaitanyaMunagala వేరు శెనగ నూనె ఎప్పుడైనా ఒకసారి రైస్ బ్రాన్ వడతానండి

    • @SrichaitanyaMunagala
      @SrichaitanyaMunagala 4 місяці тому

      @@vvdha105 groundnut oil is good
      Rice bran oil is chemically processed oil
      cold pressed oil vaadatleda madam??

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      @@SrichaitanyaMunagala గ్రౌండ్నట్ ఆయిల్ మా ఊరి నుంచి వస్తదండి మాకు మిల్లు దగ్గరే పట్టించు కుంటాం సంవత్సరానికి సరిపడా తెచ్చుకుంటామన్నమాట ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకొని అదే వాడుకుంటాంరైస్ బ్రాన్ ఎందుకు వాడుతా అంటే శనగ నూనె పొంగు వస్తుంది ఎక్కువ ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు స్నాక్స్ తయారు చేసుకునేటప్పుడు సో అప్పుడు ఏం చేస్తానంటే అది సగం ఇది సగం పోసుకొని చేసుకుంటాను 👍

  • @dasamvaralaxmi8343
    @dasamvaralaxmi8343 5 місяців тому

    Nice explanation

  • @anuradhapeddi5809
    @anuradhapeddi5809 4 місяці тому

    Hi andi Anuradha ni guntur nunchi me totakura chala bagundi totakura seeds naku estara please pampinchagara

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      ఓకే మీరు గుంటూరులో ఉంటున్నారు అనురాధ గారు కరెక్టే కానీ నేను మీకు పంపాలంటే మీరు నాకు అడ్రస్ సెండ్ చేస్తారా మరి 👍❤️

  • @sumalatha1286
    @sumalatha1286 3 місяці тому +1

    Compose d decomposer ekkada dorukutundi andi

    • @vvdha105
      @vvdha105  3 місяці тому

      రైతు మిత్ర షాప్స్ ఉంటాయి కదండీ నే నా షాప్ లో తెచ్చుకున్నాను ఆన్లైన్ లో కూడా కంపోజ్ డి ఆర్ మెటరిజం అని ట్రై చేసి చూడండి కచ్చితంగా దొరుకుతుంది ఇప్పుడు అమెజాన్ లో అన్ని దొరుకుతున్నాయి కదండీ మనకి❤️👍

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 5 місяців тому +1

    మీ కిచెన్ లోని డెకరేషన్ మొక్క హెచ్ ఈ వీడియో చూసినప్పుడు నీ ప్లేస్ ఎక్కడండి ఊరు పేరు చెప్పొచ్చు కదా బాగా మాట్లాడుతున్నారు మీ వీడియోస్ చాలా బాగున్నాయి మీ సిటిజన్ లో నేను గ్రూప్ జాయిన్ అవుతాను❤❤❤

    • @vvdha105
      @vvdha105  5 місяців тому

      8886732221 ఈ నెంబర్ కి కాల్ చేసి రమా గారు ఉంటారు ఆవిడని అడగండి నేను కూడా మీ గ్రూపులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అని వాట్స్అప్ చేయండి చాలు మీరు డైరెక్ట్ గా ఫోన్ కూడా చేయక్కర్లేదు ఈ నెంబర్ ఫీడ్ చేసుకుని వాట్సప్ చేయండి ఆవిడే జాయిన్ చేస్తారు❤️👍

  • @rohinisurisetti4505
    @rohinisurisetti4505 5 місяців тому

    Nice video mam

    • @vvdha105
      @vvdha105  5 місяців тому

      Thankyou so much andi ❤️🙏👍

  • @mounikaashok7087
    @mounikaashok7087 4 місяці тому

    🙏🙏🙏👏👏

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      ❤️👍😍

  • @premabh8111
    @premabh8111 4 місяці тому

    Very nice video andie

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      Thankyou so much andi ❤️❤️🙏😍

  • @durgab8450
    @durgab8450 5 місяців тому +1

    మా వారు కూడా ఇలానే కిచెన్ వేస్ట్ తీసే వరకు తిట్టు కుంటు ఉంటారు

    • @vvdha105
      @vvdha105  5 місяців тому +2

      అవునా 😢 సారి అండి వాళ్లు తిట్టినప్పుడే మనం ఇంకొంచెం స్ట్రాంగ్ గా తయారవాలండి అవునా కాదా❤️❤️😍😍👍

    • @srinumamidisetti5497
      @srinumamidisetti5497 4 місяці тому

      అవును లే

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      @@srinumamidisetti5497 👍

  • @pranavayogachannel5689
    @pranavayogachannel5689 2 місяці тому

    కంపోస్ట్ D పౌడర్ ఎక్కడ దొరుకుతుంది అండి...

    • @vvdha105
      @vvdha105  2 місяці тому

      Amajon lo undi try cheyyandi ❤️👍

  • @srikanthchinthamalla5799
    @srikanthchinthamalla5799 3 місяці тому +1

    Tub wholes petala andi

    • @vvdha105
      @vvdha105  3 місяці тому

      @@srikanthchinthamalla5799 pettaali అడుగు న ఇంకా సైడ్ హోల్స్ పెట్టుకోవాలఅండి ❤️👍

  • @jayadhvaith4181
    @jayadhvaith4181 3 місяці тому

    Na compost ready ayyindandi kani mottam ash laga powder ayyindi. Black colour lone undi but chala fine powder laga ayyindi. Nenemaina mistake chesana plz cheppandi .

    • @vvdha105
      @vvdha105  3 місяці тому

      @@jayadhvaith4181 mi compost lo chamma leka antey koncham తేమ శాతం తక్కుగా ఉండి ఉంటుంది అంతే అండి అది ఏం ప్రాబ్లం కాదు వేరు పురుగు లేకుండా ఉంటే చాలు మీకు డౌట్ ఉంటే కొంచం మజ్జిగ లో నీళ్లు కలిపి చల్లండి 👍

    • @jayadhvaith4181
      @jayadhvaith4181 3 місяці тому

      @@vvdha105 Thank you so much andi for your prompt reply 🙏

  • @bargavi_bagi1434
    @bargavi_bagi1434 5 місяців тому

    👌👌👌👌👌👌👌👌

    • @vvdha105
      @vvdha105  5 місяців тому

      ❤️❤️😍😍👍👍🙏🙏

  • @LaxmirajuEddu
    @LaxmirajuEddu 4 місяці тому

    Mam naaku mokkalu penchadum chala estam kaani totakura ku purugu psttindi daaniki encheyali

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      ఇంగువ ద్రావణం పచ్చిమిర్చి వేపాకు ఇలాంటివి ద్రావణం లా చేసి స్ప్రే chesukovaalandi చేతులతో వేరి పారేసే పురుగులైతే చేతి తోనే తీసి వేస్తూ ఉంటే తగ్గుతాయి మొక్కలు పెంచడం ఒక అనుభవం అది మీరు టైమ్ స్పెండ్ చేస్తుంటే మీకే అర్థమవుతుంది ట్రై చెయ్యండి ❤️❤️👍👍

  • @Gundamma234
    @Gundamma234 5 місяців тому

    Very nice 🙏👍 mm

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      థాంక్యూ సో మచ్ ఫర్ కామెంట్ అండి అండ్ యువర్ సపోర్ట్ ❤️❤️👍😍

  • @kasireddianuradha310
    @kasireddianuradha310 4 місяці тому +1

    Potting mix please

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      Next రాబోయే విడియోస్ లో చూయి స్తాను థ్యాంక్యూ ఫర్ కామెంట్ అండి ❤️

  • @nagalakshmip1045
    @nagalakshmip1045 5 місяців тому

    A veru purugulu yenduku vastayi.avi rakuda yela compost cheyali?naa daggara kuda veeti problem vundandi.please reply ivvandi, solution cheppandi.

    • @nagalakshmip1045
      @nagalakshmip1045 5 місяців тому

      Neem cake use cheyavachha?

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      Neem కేక ని యూస్ చేయొచ్చండి సుడామొనాస్ తర్వాత కంపోజ్ ది ఇలాంటివి కూడా కంపోస్టులో కలుపుకుంటే పురుగు రాకుండా ఉంటుందండి అయితే ఆల్రెడీ వేరు పురుగు వచ్చినవి మొక్కలకి వాడి ఉంటే అది కచ్చితంగా వేరు తింటూ మొక్క పాడవుతూ ఉంటుంది ఒకసారి తీసి ఆ సాయిల్లో పురుగుందేమో చెక్ చేసుకుని మరొక సాయిల్ లో మొక్కని పెట్టుకుంటే మంచిది మీకుఇంకేదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి కచ్చితంగా రిప్లై ఇస్తాను ❤️❤️😍😍👍🙏

  • @arunasree1821
    @arunasree1821 5 місяців тому

    👌👌

  • @uma_kaburlu
    @uma_kaburlu 5 місяців тому

    😍👍👍👍

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      ❤️❤️😍😍👍🙏

  • @anuradhapeddi5809
    @anuradhapeddi5809 4 місяці тому

    Hi andi

  • @manjuberelli5546
    @manjuberelli5546 4 місяці тому

    Naa compost 2 tubs aindi mam
    But mee laaga chakkaga black color lo raaledu andi why????
    Naa soil color lone vundi but motham powder aindi andi

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      మీరు మొత్తం పౌడర్లా అయింది అంటున్నారు కాబట్టి నా ఉద్దేశం అది కంపోస్ట్ అయిపోయే ఉంటుందండి ఒకవేళ అలా కాలేదు అంటే అం దులో ఏమైనా కిచెన్ వేస్ట తొక్కలుఇంకేమైనా పదార్థాలు మిగిలి ఉంటే అవ్వన్నట్టు ఒకవేళ పౌడర్ అయింది అంటే పురుగులు లేకుండా ఉంటే మీరు దాన్ని కంపోస్ట్ గా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే అదే కంపోస్ట్ ని సాయిల్ అనుకొని మళ్ళీ కొంత కిచెన్ వేస్ట్ గాని నేను వేసినట్లు అరటి పండ్లు ఇవన్నీ ఏమైనా దొరికిన వి వేసి మళ్లీ ఒకసారి రీ కంపోస్ట్ చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ కామెంట్ అండి మీరు నా వీడియో చూసి నన్ను డౌట్లు అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది❤️❤️🙏👍

    • @manjuberelli5546
      @manjuberelli5546 4 місяці тому

      @@vvdha105 meeku kooda chaala thanks mam chaala detailed ga cheppaaru 🥰

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 4 місяці тому

    అరటిపండు తో సహా వేశార అలా వేయ వచ్చా

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      @@srinumamidisetti5497 వేయొచ్చు ఏం కాదండి❤️

  • @padmaa9943
    @padmaa9943 4 місяці тому

    చాలా ఫ్రెష్ గా వున్నాయి ఆకుకూరలు, బ్యూటిఫుల్ గార్డెన్, మొక్కలు చాలా బాగా పెంచుతున్నారు🌱🌷🌳🥀🌵🌺🌹🍀🌿నేను కూడా .మీ ఛానెల్ సబ్స్క్రయిబ్ చేసా ఈ రోజే😊

    • @vvdha105
      @vvdha105  4 місяці тому +1

      Yenti Padma gaaru shock icharu ippati varaku subscribe chesukoleda🤔🫣😘

    • @padmaa9943
      @padmaa9943 4 місяці тому

      🤗😊you tube లో చాలా ఛానెల్స్ చూస్తా కానీ ఏ ఛానెల్ సబ్స్క్రయిబ్ చెయ్యి లేదు, మీ ఛానెల్ మాత్రం నిన్ననే చేసుకున్న అండి, మీ పేరు?

    • @padmaa9943
      @padmaa9943 4 місяці тому

      ఈ మధ్య కాలం లోనే కొత్త.గా చూసా మీ ఛానెల్ ను నేను అండి

  • @by_hema
    @by_hema 4 місяці тому

    Hi sis I'm hema super sis mi gardan

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      Thankyou so much hema గారు ❤️👍😍

  • @VijayaKalagara
    @VijayaKalagara 4 місяці тому

    Mokkale Devullandi

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      అవునండి మొక్కలు మనకి కనిపించే దేవుళ్ళు కనిపించని దేవుడికి దీపం దోపం చాలు మొక్కలకి మనం ఎంతచేస్తే అంత ఫలితం ఇస్తాయి only fruits kaadu కళ్ళకి పచ్చదనం ఇంకా ప్రాణవాయువు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ,,,,,,,, థాంక్యూ ఫర్ కామెంట్ అండి ❤️👍🙏😍

  • @LaifaKatika
    @LaifaKatika 2 місяці тому

    Hi akka bavunara

    • @vvdha105
      @vvdha105  2 місяці тому

      Bavunnaanamma meeru bavunnara

  • @bhavaniadumulla9609
    @bhavaniadumulla9609 4 місяці тому

    Kichen vest vuntundhandi meeru mottham పూలు pandlu akulatho chesaru kadha kichen lo avanni vundavu kadha koncham cheppara nenu negative ga aduguthale passtive ga aduguthunna andhukante nenu mokkalu patte alochanalo vunnanu enthakumundhu ela video స chuse bakek lo mokkalu pedthe padayyaye ande so adega anth anyway first me video chuse subscribe chesanu andi

    • @vvdha105
      @vvdha105  4 місяці тому

      నేను పువ్వులతో చేశాను పండ్లతో చేశాను అంటున్నారు కదా నా ఉద్దేశం అరటి పండ్లు అంత మెత్తటివి కంపోస్ట్ అయినయి అంటే ఇంక మన కూరగాయలు ఏవైనా అవుతాయి కాకపోతే కూరగాయలు కూరగాయ తొక్కలు మిగిలిపోయిన వేస్ట్ అంత కొంచెం చిన్నచిన్నవిగా చేసుకుని మరీ చిన్నవి కూడా చేయక్కర్లేదు కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని లేయర్స్ లేయర్స్ గా ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేస్తే ఒక లేరు ఎండాకులు వేసుకోండి ఒక లేయర్ మట్టి వేసుకోండి అలా వేసుకుంటే మధ్యలో సూడోమోనాస్ పౌడర్ కంపోస్ d powder ఈ రెండిట్లో ఏదైనా చల్లుకొని మీరు వేశారంటే కచ్చితంగా బాగా వస్తుందండి నీళ్లు కూడా ఎక్కువ చల్లకర్ల ఎందుకంటే కిచెన్ వేస్ట్ లో తడి ఉంటుంది కదా ఆ తడికి ఈ మట్టి ఈ ఎండాకులు మొత్తం లేయర్ లేయర్స్ వేసినప్పుడు చాలా వరకు అది సరిపోతుంది. ఎప్పుడన్నా పులిసిన మజ్జిగ ఉంటే ఆ మజ్జిగ పైనుంచి చల్లుకుంటే చాలండి పైన ఈగలు అవి వాలకుండా మొత్తం లేయర్స్ అయిపోయిన తర్వాత పైన మట్టివి కొంచెం ఎక్కువ వేసుకోండి అంతే. నేనింకా దీని గురించి మళ్లీ ఇంకొక వీడియో చేస్తానేమో గాని కంపోస్ట్ తో ఎవరు చెప్పినా కిచెన్ కంపోస్ట్వేస్తే మంచిది. కిచెన్ వేస్ట్ లేనప్పుడు దొరకనప్పుడు నేను చెప్పిన మెత్తడు అరటిపల్లే గుజ్జు ఎక్కువ అయినా ఇంత మెత్తగా అయినప్పుడు ఇంకా వేరే ఎందుకు అవ్వవుఅన్న ఉద్దేశంతో చెప్పానండి నేను. అది మీకు ఎలా అర్థమైందో నాకు అర్థం కాలేదు. సో మీరు ఈసారి వేసేటప్పుడురే ఎలాంటి వేసిన ఏ పదార్థాలు కిచెన్ లో వేసినా సరే దాన్లో ఈ డీకండీ బ్యాక్ పౌడరు అంటే కంపోజ్డ్ d అంటారు ఆ పౌడర్ ఆ తర్వాత సూడోమోనాస్ పౌడర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసి కంపోస్ట్ రెడీ చేసి చూడండి కచ్చితంగా బాగా వస్తది అయితే మీకు డౌట్ ఉంటే కొంచెం ఎక్కువ రోజులు పక్కన పెట్టి తీసుకోండి పైన ఏదైనా తోటకూర విత్తనాలు చల్లండి ఆ విత్తనాలు పెరిగి కొంచెం కొంచెం మీరు నీళ్లు చల్లుతుంటే అది పెరిగి మొక్కలు అయినాయి అనుకోండి లోపల కంపోస్ట్ రెడీ అయిపోయినట్టు మనకి అదొక్కటే గుర్తు ఏది ఏమైనా చాలా థాంక్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు మీరు నా వీడియోస్ అన్నీ చూడండి కంపోస్ట్ వి ఇంకో రెండు మూడు వీడియోలు చేశాను నేను షార్ట్ వీడియోలో కూడా కంపోస్ట్ గురించి ఒకే డ్రమ్ములో అడుగును కంపోస్ట్ వేసి పైన కొంచెం మట్టేసి మొక్క పెట్టడం కూడా చూపించాను అవన్నీ చూస్తే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది బాయ్ అండి ❤️🙏👍

    • @bhavaniadumulla9609
      @bhavaniadumulla9609 4 місяці тому

      @@vvdha105 tq andi reply echhinandhuku mokka pettenapatte nunde am am aruvulu vadali ala vadalo cheppane please adhiena rogam vachhinappudu ala deal cheyali nenu ma inti mundhu beera kakara menthi mokkalu pettanu one week avthundhe andhuke adega అక్క

    • @himapolishetty1293
      @himapolishetty1293 4 місяці тому

      @@bhavaniadumulla9609 menthiki one weak saripotundi 10 rojullo cut theesukovachhu beera ki palination chesukovaali kayala kosam aavu teruvu baaga yendi adi isthey saripothundiappudappudu❤