మీ కూరగాయలతోట చాల బాగుంది . చాల శ్రద్ధతో ప్రేమతో పెంచారు ! పి మిరప వెరైటీ చాల బావున్నాయి! పెంచడంలో మీకు సంతోషం , చూడడం మాకు ఆనందం ! Hearty Congrats to ur family!
చాలా బాగా చేసుతున్నారు సార్ మీరు గ్రేట్ మీ గారిడెన్ సూపర్ సార్ మీకు చాలా ఓపిక అలాగ మీ వైఫ్ పిల్లలు మీకు బాగా సపోర్టు చేసుతున్నారు సార్ హ్యాపీ ఫ్యామిలీ 🎉
Wow, very nice . Really we feel very happy.vegetable Garden in America. I too like gardening like this. Natural vegetables we can pluck nd cook.very healthy. Appreciate fr ur hardwork nd hobby .
Thank you andi. India lo ante manaki fresh gane vegetables dorukuthayi kada. Ikkada maku vegetables ki chemicals use chestaru and Chala ratelu ekkuva. Anduke istamina panini kastam anukokunda enjoy chestu cheaukuntunnamu. But India lo chakkaga veelinanthavaraku organic ga penchukunte baguntundi 😊.
ఇండియాలో కూడా ఇల్లదగ్గర తిని కూర్చుంటున్నాము డిఖుమాలిన సీరియల్స్చూస్తూ టైం వెస్ట్ చేస్తున్నాము మీరు మన మూలాలు పోకుండా కష్టపడుచున్నారు అక్కడఉన్నా తెలుగు వాళ్ళకి ఎవరు సతీరారు ఏవికోసేటపుడు కలిగిన ఆనందము చె్ఫాలేనిది మీకు న ఆశీసులు చల్లగా vundandi
చాలా బాగా చెప్పారు మీరు కరెక్టుగా కూరగాయలు కోసేటప్పుడు ఆ ఆనందము మాటల్లో చెప్పలేనిది ❤️❤️. చాలా సంతోషంగా అనిపించింది మీ మెసేజ్ చూసి 🥰. Thank you 🙏. మీ blessings ఇలాగే ఉండాలి 😊
మేము హైదరాబాద్ లో flat జీవితం గఫుపుతున్నాము. మా ఊరి పేరు కారుమూరు గ్రామం, రేపల్లె తాలూకా, గుంటూరు జిల్లా. నా చిన్నతనంలో మా ఊళ్ళో మీరు అమెరికాలో పండిస్తున్నట్టే పండించేవాళ్ళం. కానీ ఇప్పుడు మీ వీడియో చూసి చాలా ఆశ్చర్యమేసింది. అన్ని కూరగాయలు పండించడం గొప్ప విశేషం. మీ ఓపికకు జోహార్లు. చక్కగా ఇంట్లో పండించిన organic కూరలు తింటు, ఆరోగ్యాలు కాపాడుకుంటున్నారు.. చాలా సంతోషంగా ఉంది. నా వయస్డు 76 సంవత్సరాలు. ఇలాగే ఇక ముందు కూడా కొనసాగించండి.
Very nice to see entire your family involvement in gardening. Mee videos chusi ayina families inspire avvalani korukuntunna. Keep it up and enjoy. God bless.
Thank you so much for the positive words andi 🙏. Chala happy anipinchindi mee mesg chusaka 😊. Meeru ilage support chestu mee blessings ivvalani korukuntunnamu 🙏😊
Very very nice sister and brother your video grew a lot of vegetables I felt very happy watching it I wish you to be happy with your family someday sister
“Mad Gardener” Madhavi and “Patnam lo palleturu by Pinnaka Padma” channels choodandi for liquid fertilizers and for good yield. Both are terrace Gardner’s. Like your channel, good luck
అమెరికాలో కూడ చక్కగా మన కూరగాయలు పండిస్తున్నందు చాల సంతోషంగా ఉంది.పఛ్చిమిర్చి రకాలు బాగున్నాయి. ఇండియాలో స్టోర్ లో కూరగాయలు కొంటుంటే మీరు కూరగాయలు తాజాగా పండించి వాడు కోవటం చూస్తే కొందరికైనా ప్రేరణ కలుగుతుంది అనుకుంటాను.
Mee plants ki pest attack takkuva vuntundaandi?? Chala healthyga full greenga vunnayi.Americalo inta baga penchutunnaru meeru.Hats off andi.Winter season lo ela protect chestaru plantsni
Hi andi. Pest attack anni plants ki untundandi. Kakapothe from the beginning take care chesukovali. Mokkalu chinnaga unnappudu Veelinanthavaraku neem oil and dish washing soap water lo kalipi spray chestamu 😊. Veg plants ki Pest control ki pesticides ithe em vadaledandi ippativaraku. Thank you so much for the comment andi 🙏😊❤️.
Despite being a long video, its so engaging to see it . Such a good harvest. It brings immense joy to see such a healthy and nice harvest. You have kept every minute of the video to be engaging and also the in between cute banters, humour has further more made us watch the video without skipping. Seeing such beautifully grown vegetables makes me so happy. Can completely understand and see the hard work you guys have put in to look after these crops, maintain them and nourish them. All the best to you for future harvests. Eagerly waiting to see them. 🤗😊 If possible, please do a house tour too in the upcoming videos. Would love to see it.😊
Hi, Thank you so so much for the kind words and it means a lot :). I am happy that you are enjoying the video and we believe that you are a nature lover. Sure, we will share the coming videos. Please support us. We will try to do the house tour soon andi.
మా ఓటు కూడా జగదీష్ గారికే madam. Very nice garden and Beautiful harvest. దోస తీగకు కొంచెముగా నీరు pettandi+మనం వంటకాలు లో వాడే వెనిగర్ water లో mix చేసి spray చెయ్యాలి. All the best❤❤
పేరుకి అమెరికా బాషేంటో బొచ్చాగిచ్చాని బషతో ఏంగాని తోటమాత్రంSuuuuuuuuuuuuper అదిరిందండీ 👌👍చాలకష్టబడ్డారు మీాకష్టానికి ఫలితం బాంది చాలా హ్యాపీ Oky god bless you 🙌🙌🙌🙌🙌🙌👌👍మీ ఓపికకు మా జోహార్లండి మీారూ మిా పాపలుకూడ కష్టపడుతున్నారు🙌👌👍
Thank you for the comment andi 🙏. Bocha ante basin andi. Ma side lo alage antaru. America lo unna memu putti perigindi antha india ne andi. Last varaku adi podu 😊. Thank you 🙏😊
Wow superb chala chala great jagadeesh Garu.pichuka పొట్లకాయ అంటారు అండి.బంక పురుగు పట్టితే కూడా leafs వదలిపోతాయి. famili Andaru కష్టపడితేనే కాస్తాయి అండి.ఇండియా లో ఉన్నవాళ్లు కూడా ఇన్ని పండిoచటము లేదు.నాకు మీ గార్డెన్ చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది.విడియో lenthy గా ఏం అనిపించలేదు.లాస్ట్ ఎండింగ్ కి పెద్ద బొచ్చే నింపేశారు😂❤❤
అమెరికాలో ఇండివిడ్యుల్ హౌస్ అంటే చాలా ఖాళీ స్థలం వుంటుంది. ఇండీయా లో ఖాళీ జాగాలు ఎక్కడున్నాయీ. అక్కడ జనాభా తక్కువ నేల ఎక్కువ. . పచ్చీటమాటాలు కూర వండవచ్చు. ఆవకాయ పెట్టవచ్చు.
అమెరికాలో ఖాళీ స్థలం ఉన్నా అందరికీ పర్మిషన్ ఉండదండి. అందులోనూ జాబులు చేస్తూ ఇంత టైం స్పెండ్ చెయ్యాలంటే కష్టమే. మా హస్బెండ్ జగదీశ్ కి చాలా ఇష్టం మొక్కలు పెంచటం. అందుకే కొంచెం కష్టమైన ఇష్టంగా చేస్తున్నాము 😊. మీరాన్నది నిజమే ఇండియాలో ఖాళీ ప్లేసులు తక్కువే సిటీస్ లో. తప్పకుండా పచ్చి టమాటాలతో పచ్చడి చేస్తాము 🥰. Thank you andi 😊🙏
“Mad Gardener” Madhavi and “Patnam lo palleturu by Pinnaka Padma” channels choodandi for liquid fertilizers and for good yield. Both are terrace Gardner’s. Dosakai, hand pollination cheyandi Like your channel, good luck
Yeah memu kuda follow avuthamandi Aa channels. Very useful 😊. Yeah next time dosakaya correct ga plan cheyyataniki try chestamandi 😂 Thank you so much for the message and support andi 🙏❤️😊.
WOW చాలా lendhy గా ఉంద్ది అయినా ఇష్టం గా చూసాము, మీరు great అనటం చాలా చిన్న word, పిల్లలను pampper చేసినట్లు మొక్కలను చూసుకోవాలి, so that❤ ❤❤❤❤ జగదీశ్ garu మీకు lucky పార్టీనర్ సిస్టర్
మీ కూరగాయలతోట చాల బాగుంది . చాల శ్రద్ధతో ప్రేమతో పెంచారు ! పి మిరప వెరైటీ చాల బావున్నాయి! పెంచడంలో మీకు సంతోషం , చూడడం మాకు ఆనందం ! Hearty Congrats to ur family!
Chala thanks andi ❤️🙏😊
చాలా బాగా పెంచుతున్నారు. అదే చాలా సంతోషం గా ఉంటుంది
Thanks andi 🙏😊
చాలా బాగా చేసుతున్నారు సార్ మీరు గ్రేట్ మీ గారిడెన్ సూపర్ సార్ మీకు చాలా ఓపిక అలాగ మీ వైఫ్ పిల్లలు మీకు బాగా సపోర్టు చేసుతున్నారు సార్ హ్యాపీ ఫ్యామిలీ 🎉
Thank you 🙏
Wow really beautiful garden vegetables..I love it, the appreciated part is the healthiness of the plants. Every plant is superb healthy❤
Thank you so much 🙏😊
Us lo vuntu inni vegetables pandistunnaru hatsoff meku 🙏
Thanks andi ❤️🙏
చాలా బాగుంది. కన్నులపండుగగా. ఉంది.చూస్తేనే కడుపు నిండిపోతుంది.. దీని వెనుకవున్న మీ కృషి కూడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది.
అర్థం చేసుకున్నందుకు చాలా thanks అండీ ❤️🙏😊.
Wow mee garden chala chala baundi kakarakayalu ayite super and Anni vegetables chala super andi❤❤❤
Thank you so so much andi ❤️🙏😊
Wow, very nice . Really we feel very happy.vegetable Garden in America.
I too like gardening like this. Natural vegetables we can pluck nd cook.very healthy. Appreciate fr ur hardwork nd hobby .
Thank you so much for your message andi. Means a lot. Please support in the future too 🙏😊
All vegetables cover cheysaru hard work chala vundhi thank u for showing vegetables garden and harvesting
Thank you so much andi 🙏. I am glad that you are enjoying our videos 🥰.
Me pedda ammayi,me varu chala hard working.
Avunandi nijame 😊.
Asalu a ammayi Jada super.......ikadunna maku hair undatle akada undy kuda antha long Jada maintain chesthundhy a ammayi 👍 great....garden super.....
❤️😄 thanks andi 🙏
Lengthy inna chala bags Chetlu pencharu ,mee harvest kannulavinduga undi Iam very happy to see this
Chala thanks andi 🙏.
Chala bagunnadi mee garden indiyans intlo
Vanthle cheyatle enkka garden pechutaru meeru chala great
Thank you andi. India lo ante manaki fresh gane vegetables dorukuthayi kada. Ikkada maku vegetables ki chemicals use chestaru and Chala ratelu ekkuva. Anduke istamina panini kastam anukokunda enjoy chestu cheaukuntunnamu. But India lo chakkaga veelinanthavaraku organic ga penchukunte baguntundi 😊.
Hi bro and sis wow very nice healthy atmosphere congratulations.usa unna telugu valla sathaa great indians.god bless you your kids cute ❤
Thank you so much andi 🙏😊
ఇండియాలో కూడా ఇల్లదగ్గర తిని కూర్చుంటున్నాము డిఖుమాలిన సీరియల్స్చూస్తూ టైం వెస్ట్ చేస్తున్నాము మీరు మన మూలాలు పోకుండా కష్టపడుచున్నారు అక్కడఉన్నా తెలుగు వాళ్ళకి ఎవరు సతీరారు ఏవికోసేటపుడు కలిగిన ఆనందము చె్ఫాలేనిది మీకు న ఆశీసులు చల్లగా vundandi
Very good
Thank you 🙏
చాలా బాగా చెప్పారు మీరు కరెక్టుగా కూరగాయలు కోసేటప్పుడు ఆ ఆనందము మాటల్లో చెప్పలేనిది ❤️❤️. చాలా సంతోషంగా అనిపించింది మీ మెసేజ్ చూసి 🥰. Thank you 🙏. మీ blessings ఇలాగే ఉండాలి 😊
మేము హైదరాబాద్ లో flat జీవితం గఫుపుతున్నాము. మా ఊరి పేరు కారుమూరు గ్రామం, రేపల్లె తాలూకా, గుంటూరు జిల్లా. నా చిన్నతనంలో మా ఊళ్ళో మీరు అమెరికాలో పండిస్తున్నట్టే పండించేవాళ్ళం. కానీ ఇప్పుడు మీ వీడియో చూసి చాలా ఆశ్చర్యమేసింది. అన్ని కూరగాయలు పండించడం గొప్ప విశేషం. మీ ఓపికకు జోహార్లు. చక్కగా ఇంట్లో పండించిన organic కూరలు తింటు, ఆరోగ్యాలు కాపాడుకుంటున్నారు.. చాలా సంతోషంగా ఉంది. నా వయస్డు 76 సంవత్సరాలు. ఇలాగే ఇక ముందు కూడా కొనసాగించండి.
Avi cow beans andi(long).vatiki rubber bands katteyyandi.
Chala Baga
🙏😊
Meeru chalabaga sramisthunnaru God bless you
Thank you so much for the message and blessings andi ❤️🙏😊
చాలా బాగా పండించారు అక్క
❤️😊
👌👌🙏🙏💐💐చాలా మంచిగా ఉంది మీ హార్వెస్ట్ 👌👌
Thank you so much 🙏😊
Very nice to see entire your family involvement in gardening. Mee videos chusi ayina families inspire avvalani korukuntunna. Keep it up and enjoy. God bless.
Thank you so much for the positive words andi 🙏. Chala happy anipinchindi mee mesg chusaka 😊. Meeru ilage support chestu mee blessings ivvalani korukuntunnamu 🙏😊
Beautiful Garden and fresh & natural vegetables 😊
Good Job Bava & Harika 😊
Thank you Bobby :)
Super harvest andi super garden. Yenta opikaga cheyalo kadandi. Nijamga chustuntene inta satoshamga undi maku pandinchi nanduku mekenta untundo I can understand. Kaste phali. 👌👌👏👏👏
Meeammayi jada baagundi. ❤️
Chala thanks andi 🙏❤️. Correct ga chepparu. Maku ithe vegetables harvest chesetappudu chala chala happy feel avuthunnamu 😊.
Ma ammayiki thana hair ante chala istam. Thane hair cut chesukokunda unchukuntundi 🥰. Thank you for the compliment andi 🙏.
Very very nice sister and brother your video grew a lot of vegetables I felt very happy watching it I wish you to be happy with your family someday sister
Thank you so much andi 🙏😊.
“Mad Gardener” Madhavi and “Patnam lo palleturu by Pinnaka Padma” channels choodandi for liquid fertilizers and for good yield. Both are terrace Gardner’s.
Like your channel, good luck
Yeah memu kuda follow avuthamandi Aa channels. Very useful 😊. Thank you so much for the message and support andi 🙏❤️😊.
సూపర్ ❤️❤️❤️
Thank you 🙏😊
👌
🙏
Maw super naku chala istam mokkalni penchadamante
Thank you 🙏
అమెరికాలో కూడ చక్కగా మన కూరగాయలు పండిస్తున్నందు చాల సంతోషంగా ఉంది.పఛ్చిమిర్చి రకాలు బాగున్నాయి. ఇండియాలో స్టోర్ లో కూరగాయలు కొంటుంటే మీరు కూరగాయలు తాజాగా పండించి వాడు కోవటం చూస్తే కొందరికైనా ప్రేరణ కలుగుతుంది అనుకుంటాను.
0
Thank you so much andi 🙏😊.
Indeya.peru.nilabattaru.verry.happy🎉
🙏😊
సూపర్ కపుల్స్ మంచిగా కూరగాయలు పండిస్తున్నారు మంచి హార్వెస్టింగ్ చేశారండి
Thanks andi ❤️🙏😊
Kochem kuda skip cheyakunda chudanu akka really super akka ❤
Thank you so much ma ❤️😊
Chala chala happy ilanti gardern chusi ,chakkadgga organic veg lucky
Thank you so much 😊🙏
Super harvest❤
Thank you 🙏😊
మీరు గ్రేట్ అండి అమెరికాలో పంట చేస్తున్నారు అంటే❤❤❤
Interest undatam valla chestunnamandi 😊❤️
Mee plants ki pest attack takkuva vuntundaandi?? Chala healthyga full greenga vunnayi.Americalo inta baga penchutunnaru meeru.Hats off andi.Winter season lo ela protect chestaru plantsni
Hi andi. Pest attack anni plants ki untundandi. Kakapothe from the beginning take care chesukovali. Mokkalu chinnaga unnappudu Veelinanthavaraku neem oil and dish washing soap water lo kalipi spray chestamu 😊. Veg plants ki Pest control ki pesticides ithe em vadaledandi ippativaraku. Thank you so much for the comment andi 🙏😊❤️.
You have done excellent work keep it
Thank you so much 🙏😊
Inka chala vunchi kosaru vakka geni ne vachavu super Andi
Thanks andi 🙏😊
Despite being a long video, its so engaging to see it . Such a good harvest. It brings immense joy to see such a healthy and nice harvest. You have kept every minute of the video to be engaging and also the in between cute banters, humour has further more made us watch the video without skipping. Seeing such beautifully grown vegetables makes me so happy. Can completely understand and see the hard work you guys have put in to look after these crops, maintain them and nourish them. All the best to you for future harvests. Eagerly waiting to see them. 🤗😊
If possible, please do a house tour too in the upcoming videos. Would love to see it.😊
Hi, Thank you so so much for the kind words and it means a lot :). I am happy that you are enjoying the video and we believe that you are a nature lover. Sure, we will share the coming videos. Please support us.
We will try to do the house tour soon andi.
Garden very good
Thank you so much 🙏😊
Mee garden chaalaa bagundi, ela maintain chestunnaru
Maintenance konchem kastame andi kani maku iddariki interest undatam valla edo ala nettukostunnamu 😄. Mana kids kosam organic food anthe 😊.
Gardening enjoy chesthunnaru & harvest kuda enjoy chesthunnaru.
Avunu Sridevi Akka ❤️❤️. Enjoying the harvest 🥰. Thank you Akka 😊
God bless you Amma you and your family members 💐💐💐 so nice garden
Thank you so much andi for your blessings 🙏. It means a lot for us ❤️😊
Mee garden chala bagundi andi. Chala opika anamata meeku family ki kuda mee papa hair bagundi jada chala bagundi. Baga maintain chestunnnadi
Chala thanks andi 😊🙏.
Edlendi.verry.happy
Thank you 🙏
Very good and beautiful horwest keep it up sister
Thank you brother 🙏😊
Super ❤❤❤❤❤
Thank you 🙏
మా ఓటు కూడా జగదీష్ గారికే madam.
Very nice garden and Beautiful harvest. దోస తీగకు కొంచెముగా నీరు pettandi+మనం వంటకాలు లో వాడే వెనిగర్ water లో mix చేసి spray చెయ్యాలి. All the best❤❤
Thanks andi. Tappakunda Jagadeesh ke na vote kuda. Ayana hard work. Dosa teega endipoyindandi. save cheyyalekapoyamu.
Dosa paadu nela pakinchandi Baga kayalu vasthay.maa thotalo kuda ala paiki pakinchina pàadu kayalu alane vadalipothunnay
Avunandi nela meeda ithe baga vastayyi kani maku antha place undadandi. Also maku housing association vallu oppukorandi. Anduke Ila vesamu.
So nice I Love Your family so cute 🥰
Thank you so much 🙏😊
పేరుకి అమెరికా బాషేంటో బొచ్చాగిచ్చాని బషతో ఏంగాని తోటమాత్రంSuuuuuuuuuuuuper అదిరిందండీ 👌👍చాలకష్టబడ్డారు మీాకష్టానికి ఫలితం బాంది చాలా హ్యాపీ Oky god bless you 🙌🙌🙌🙌🙌🙌👌👍మీ ఓపికకు మా జోహార్లండి మీారూ మిా పాపలుకూడ కష్టపడుతున్నారు🙌👌👍
Thank you for the comment andi 🙏. Bocha ante basin andi. Ma side lo alage antaru. America lo unna memu putti perigindi antha india ne andi. Last varaku adi podu 😊. Thank you 🙏😊
Desam marina mana bhasha,samskruthi marakapovadam harshinchatagga vishayam,criticise cheyavalasinadi kadu
Wow superb chala chala great jagadeesh Garu.pichuka పొట్లకాయ అంటారు అండి.బంక పురుగు పట్టితే కూడా leafs వదలిపోతాయి. famili Andaru కష్టపడితేనే కాస్తాయి అండి.ఇండియా లో ఉన్నవాళ్లు కూడా ఇన్ని పండిoచటము లేదు.నాకు మీ గార్డెన్ చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది.విడియో lenthy గా ఏం అనిపించలేదు.లాస్ట్ ఎండింగ్ కి పెద్ద బొచ్చే నింపేశారు😂❤❤
Thank you so much andi 🙏. Avunandi meeru cheppindi correct andaru kalisi chesukunte phalitham untundi. Thanks once again andi ❤️😊
Seeds ekkada purchase chesaru
Full video Ney pettandi Vegetables Harvesting Total ga okey sari chupinchandi next time kuda America lo Mee Vegetables Garding Excellent andi 😊
Sure andi. Tappakunda full videos upload chestamu. Maku kuda easy untundi full petteste 😊. Thank you for the comment andi 🙏❤️.
Congratulations to you🎉🎉
Thank you 🙏😊
అమెరికాలో ఇండివిడ్యుల్ హౌస్ అంటే చాలా ఖాళీ స్థలం వుంటుంది. ఇండీయా లో ఖాళీ జాగాలు ఎక్కడున్నాయీ. అక్కడ జనాభా తక్కువ నేల ఎక్కువ. . పచ్చీటమాటాలు కూర వండవచ్చు. ఆవకాయ పెట్టవచ్చు.
అమెరికాలో ఖాళీ స్థలం ఉన్నా అందరికీ పర్మిషన్ ఉండదండి. అందులోనూ జాబులు చేస్తూ ఇంత టైం స్పెండ్ చెయ్యాలంటే కష్టమే. మా హస్బెండ్ జగదీశ్ కి చాలా ఇష్టం మొక్కలు పెంచటం. అందుకే కొంచెం కష్టమైన ఇష్టంగా చేస్తున్నాము 😊. మీరాన్నది నిజమే ఇండియాలో ఖాళీ ప్లేసులు తక్కువే సిటీస్ లో. తప్పకుండా పచ్చి టమాటాలతో పచ్చడి చేస్తాము 🥰. Thank you andi 😊🙏
Passion vundali, balcony lo leafy veggies pettucovacchuga
హలపన చీల్లీ చీత్తురు నాటీ ఛాలాబాగుంటాయి
Avunandi 😊
Jagadeesh sir u r Great. America lo pantaloons pandisthunnaru.
❤️❤️❤️thank you andi 🙏😊
Nice .flowers chaala baagunaayi
Thank you 😊
Beautiful Garden
Thank you so much andi 🙏😊❤️
Sis meeru Chala Baga chestunnaru hatsoff
Thank you so much :)
Mee garden chala bagundndi sooper meeru us lo akkaduntaru mapapakooda uslone vuntadi
Chala thanks andi 🙏😊. Memu Ohio state lo untamu 😊
Full-time focus farming
🥰😊
Chala bagundi thalli Mee thota Mee papa gada chala bagundi
Thank you so much andi 🙏😊❤️
కాకరకాయలు పండినవి తినటానికి బాగుంటాయి . నేను తింటాను పండిని తర్వాత. హెల్త్ కి కూడా మంచిది. నైస్ హార్వెస్ట్
Thank you 😊🙏❤️
Namaste aunty super beautiful garden and Jimmy garden chala chala bagundi Indian inchi Kadapa
Thank you so much :).
Wow super hervest
Thank you 🙏😊
Super discription andi we have not seen deshi Tomato for about ten years. Could you please send 4 or 5 seeds.Good God bless the happy family.
Thank you 🙏. Sure andi, we can share seeds. Where do you live?
Super ga unnayandi gulabi vankayalu chala baunnai gulabi vankaya seeds kavalante ekkada dorukuthai
Thanks andi 🙏. Seeds memu website “seeds of India” nundi Konnamu
I enjoyed your video starting nundi ending varaku bavundi.
Thank you so much andi ❤️🙏😊
Miru super andi America lo vej table pandistunaru
Thank you andi 🙏😊
Kakara padu chala artistic ga penchàru
Yeah baga vachindandi kakara ee year ❤️😊
“Mad Gardener” Madhavi and “Patnam lo palleturu by Pinnaka Padma” channels choodandi for liquid fertilizers and for good yield. Both are terrace Gardner’s.
Dosakai, hand pollination cheyandi
Like your channel, good luck
Yeah memu kuda follow avuthamandi Aa channels. Very useful 😊. Yeah next time dosakaya correct ga plan cheyyataniki try chestamandi 😂
Thank you so much for the message and support andi 🙏❤️😊.
Super jagadesh garu❤❤❤
Thank you 🙏
❤❤❤❤ సూపర్
Thank you ❤️😊
👌👏👏
🙏😊
Chalachala bhagundandi
Thank you so much andi 🙏❤️😊
Wow super andi 👏🏻👏🏻🙌🙌😍😍
Thank you so much andi 😊
Miru super sister
Thank you so much andi 🙏😊
Nice demonstration..
Thank you 🙏😊
Super harvest.
Thank you 🙏😊❤️
So nice varieties of vegetables,keep growing all varieties🎉
Thanks andi. Sure, we will 😊
Renu mullu kuchali lekuta sonamu nilu
Ardham kaledandi mee message
Wow andi😍😍😍
❤️❤️❤️😊
WOW SUPER HARWEST
Thank you 🙏
Chala bagundi kalla panduga keep it up
Thank you so much 🙏😊❤️
Super jagdesh garu
Thank you 🙏😊
దోస పాదు నేలమీద పాకించాలి. ఐరన్ తీగల మీదకి ఎక్కిస్తే తీగలు పాడై మొక్క చచ్చిపోతుంది.
Avunandi 👍😊
👌👌
🙏
మీరు చాలా గ్రేట్, మా డాటర్ కూడా cleaveland లో ఉన్నారు ఫోర్ ms స్టడీ
oh ok nice andi ❤️😊. Thank you for the message andi 🙏.
Beautiful harvest ❤❤we love this 😊
Thanks andi ❤️🙏😊
Please share If you have garden setup video
We have shared from the beginning of the garden work. Please check our previous videos for this season 2024 🙏😊.
సూపర్ హండీ
Thank you 🙏😊
WOW చాలా lendhy గా ఉంద్ది అయినా ఇష్టం గా చూసాము, మీరు great అనటం చాలా చిన్న word, పిల్లలను pampper చేసినట్లు మొక్కలను చూసుకోవాలి, so that❤ ❤❤❤❤ జగదీశ్ garu మీకు lucky పార్టీనర్ సిస్టర్
Correct ga chepparandi. Thank you ❤️🙏😊
Impressive....
Thank you 🙏😊
Chala Baga pencharu mokkalu , mi own house sa ,mi honey papaa Jada chala long ga bagundi
Thanks andi. Avunu own house ye. Yeah ma papa ki hair ante chala istam so thanu cut chesukovatledu 😊.
Mirchibajji.cheyandi.supar.teast
Yes chestunte unnamandi 😊
Very good,nice job super Andi
Thank you so much 🙂
Wow ..really superb harvest❤❤
Thank you ❤️😊
Super garden Exlent
Thank you so much 🙏😊
Super Andi god bless you
Thank you so much 🙏
సూపర్
Thank you 😊🙏