Weekly once neem oil spray చేయండి. పుల్లటి మజ్జిగ లో పసుపు ఇంగువ కలిపి మొక్క మొదట్లో పోయండి అలాగే spray చేయండి. పూత పిందె రాలదు.water ఎక్కువ ఇవ్వకండి.infected leaves eppatikappudu remove చెయ్యండి
80రోజులైనా ఆకులు వాడిపోతున్నాయి కాని వేర్లు మాత్రం రాలేదు రెండు సార్లు చేసినా వేర్లు మాత్రం రాలేదు, వేర్లు ఈ మామిడి , సపోటా లకు రావేమోని నా అనుభవం మేడమ్
నమస్తే మేడం,, మీరు చెప్పినట్లు ఇసుకలో కొమ్మలు, నాటి నాను చక్కగా మొలకెత్తిన వి ధన్యవాదములు. మేడం, రొయ్యలు, చేపలు ,కడిగిన నీళ్లు మొక్కలకు వేయవచ్చునా?
వేయవచ్చు అండి
You are explaining well mamm thank you.
🙏
Thank you ma'am, meru cheppina method follow ayanu, result aite excellent
👍🙏
Jjk840😊@@royalgardenkumari
Super Kumari garu.i will try this method.
మంచి వీడియో పెట్టేరు 👌👌
Super xplain sistar TQ
🙏
Thank you madam good information 💐🙏
Chala bagundi mam super
Sister మీ కష్టం అంతా ఈ వీడియో లో కనపడతుంది.... 👏👏👏👏👏👏
Single హ్యాండ్ తో అన్ని చేస్తున్నారు చాలా great 🫰
🙏
Super 🥰🥰🥰🥰🥰
Super information
🙏
Super mam 👌🏽👌🏽👌🏽🌹🌹🌹🌹
చాలా బాగుంది. కుమారి గారు, మీరు చెప్పిన పద్దతిలో ఇసుక లో పెట్టినవి కొన్ని కొమ్మలు నాటుకున్నాయి అండీ. ధన్యవాదములు. శ్రీమతి సూర్య
Ela pettaaru medam please cheppandi
కుమారి గారు సూపర్
🙏
బాగా చెప్పారు, గ్రేట్ 🙏
🙏
వీడియో చాలా బాగుంది
సూపర్ అండీ, నేను విరిగిపోయిన కనకాంబరం కొమ్ములు పారేస్తాను. ఇక ఇలా నాటి చూస్తానండీ.
👍🙏
కుమారి గారు మీరు చెప్పిన విడియోస్ చాలా బాగా న్నాయి
🙏
Superb video
Very very good information video andi
Exllient
🙏
Super ga chepparu ra.
🙏
Hi andi vedio chala informative ga undi. Ilana natukunna plants ni transplant ela cheyyali cheppandi please
Soon video Andi
Good Madem
Super video 👌👌tq
Tq andi
Super👍
Avunandi sand to nenu kommalu petti mokkalu tayaaru chesukunnaanu.malli kommalu oettanu sand lo thanks andi
Super medam
Hi akka
Super
🙏
హలో కుమార్ ది నమస్కారం అండి
🙏
మంచి వీడియోస్ చస్తున్నారు మేడం దవలం ముక్కలు గురించి చెపంది
Sure Andi
Sure Andi
Bankamatti ante kummarivalla daggara nunchi techhukovachha
S
నేను ఇసుక లో పెట్టా వచ్చాయి. థాంక్యూ జీ
🙏
Sarangi water I don't understand please tell me madam video so beautiful nice good information thank you so much madam❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Very very useful video andi, sand lo kuda baga vastunnayi andi
Himam.. Seeds.. Molakethina.. Taruvatha.. Mokkalu. Peragadamledumam. Okkoti.. Vadipotunai.. Vatinichustebadhagaundi.. Amaina. Tipcheppandi.. Mam. Plese....
మన ఛానల్ లో వీడియో ఉంది చూడండి
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Pula mokkalu kakunda pandla mokkalu pettandi please nakosam nenu pandla mokkalu ennisarla pettina ravatledu flower vivmatram Anni vastunnay
Fruit plants air layaring చేసుకోండి
Madam maa daggara kakara paduki pindelu pandipothunnayi Inka aakula pyna machhalu yerpaduthunna dayachesi nivarana theliya cheyagalaru
Weekly once neem oil spray చేయండి. పుల్లటి మజ్జిగ లో పసుపు ఇంగువ కలిపి మొక్క మొదట్లో పోయండి అలాగే spray చేయండి. పూత పిందె రాలదు.water ఎక్కువ ఇవ్వకండి.infected leaves eppatikappudu remove చెయ్యండి
👏👏👏
Hi Kumari garu very nice chrysanthemum saplings sale ki unyaa andi
No
Nnakukooda isukalo pettinavi vachai. Kaali apt., lo balcony lo enda vundau. Any tips pl.,
Medam normal garden soil lo pettacha
పెట్టవచ్చు అండి.compost లేకుండా
Naku different types of adenium plants propagation chesindi send cheyyochu kada akka, money pay chesthanu
Gulabi mokkalu natadam chupinchadi
మన ఛానల్ లో వీడియో ఉంది చూడండి
Kumari gaaru nenu kommatho dondamokka pettanu adhi allikuntundhi gaani dhaaniki kaayale levu kontha growth ledha age vasthe kaasudha ledhante compost evvala chepandi please
Soon video Andi
Akka ñaku violet colour flower tree kavali
Curry leaves growing through stems cheppandi medam pls
Sure Andi
Miru pettina next day nenu stems pettanandi enni days ki roots vastai cheppindi please sister
10 to 15 days లోపు
Ok Naku Inka roots raledandi
Mottam 30 stems pettanandi
Dry aipotunnai stems .
September 2nd pettanandi
Please suggest me
@@HARITHABANDRI-ic9hn వాతావరణం వేడిగా ఉంటే రావు అండి. వర్షాలు పడుతుంటే లేదా winter lo
Ok tq andi
😢hi andi Kumari garu ma chattlakuflowers ravadom Ledu ame chayyle chappandi
మన ఛానల్ లో వీడియోస్ ఉన్నాయి చూడండీ
🙏
మామిడిలో ఇలా చేస్తే వేర్లు రావడంలేదు, ఎవరికైనా వచ్చాయా?
రావు అండి.air layaring చేసుకోండి
Please send them veerajaji and kanakambram and plants mada
👍
I want kankambaram plz tell pp
8985771190 WhatsApp message
Akka naaku chandrakantham flower seeds kavali akka
8985771190 WhatsApp message for seeds and plants
Kumari garu naku texas sage plant kavali istara
How much
8985771190 WhatsApp message for seeds and plants
But
@@bose7059 ?
Rose plants ki ee process workout avutunda?
అవుతుంది try చేయండి.rainy season and winter
Akka gomutram & pidakalu kavali ante cheppandi nenu pampistanu....
8985771190 WhatsApp message
Naku maruvam seeds kavalandi
Plants no seeds.8985771190 WhatsApp message
ఇసుకలో పెట్టిన కొమ్మలను బకెట్ కి హోల్స్ పెట్టాలా
పెట్టాలి అండి
Nice andi meeru pettina virajaji plant thiga virajaji na busy virajaji na andi
Bush
Plz put up the names of stems
Any stem try it
Can I try mango stem@@royalgardenkumari
@@rameshvinakota8418 air layaring చేసుకోండి
Cocopeat Ela tayaru cheyali
Online లో చూడండి
Saw fengiside ఎక్కడ దొరుకుతుందిమేడమ్
Amazon
SAAF FUNGISIDE yela use cheyali soil lo
Soon video
What do we call in banka matti in Eng?
Clay soil
@@royalgardenkumari oh ya, I forgot the name:) thank you!
Any other plants... flowering plants...for sale
8985771190 WhatsApp message
Akka naku flour seeds kavali
8985771190 WhatsApp message for seeds
Madam kodisampangi ekkada dorukundi
Don't know
హాల్లో అండి
అవకాడ
మెకాడమియా
మరియు
కుంకుడు
వస్తావా జవాబు ఇవ్వండి pl
Airlayaring better andi
Spray chesthe yela
ఎండలో unchala needalo unchala, కొమ్మలు coverlo petteka.
Watch full video
మామిడి, జామ, సపోటా లాంటి మొక్కలను ఈవిధంగా చేస్తే ఆకులు మాత్రమే వస్తున్నాయి,కాని వేర్లు రావడం లేదు,ఎందుకు?
Roots రావడానికి time పడుతుంది అండి
సా fungyiside ఎక్కడ దొరుకుతుంది మేడమ్
80రోజులైనా ఆకులు వాడిపోతున్నాయి కాని వేర్లు మాత్రం రాలేదు రెండు సార్లు చేసినా వేర్లు మాత్రం రాలేదు, వేర్లు ఈ మామిడి , సపోటా లకు రావేమోని నా అనుభవం మేడమ్
చేమంతి మొక్కల్ని ఎక్కడ పెట్టాలో చెప్పలేదు..@@royalgardenkumari
@Plb17674 shade లో ఐనా, వర్షం లో ఐనా no problem
Hi
Hi
ఈ కోకో పీట్ ఎక్కడా దోరుకుతుంది దీని దర ఎంతఉంటుంది
Online లో
Mam maku seeds kavali
8985771190 WhatsApp message for seeds
ఏ ఊరు
Tirupati DIST
Mam Naku kanakambaram
8985771190 WhatsApp message
Kumarigaru nenue roju morning al ready message chesa andi chala opikaga gardening lo melakuvalanni cheptunnarandi ,naku chemantulu,zinniya mokkalu kavandi me whatsup no note chesukonnanu naku corrier chestarandi,memu tirupathi lo vuntamandi.
అక్క నాకు పువ్వుల సీడ్స్ కావాలి అక్క
8985771190 whatsapp message for seeds
Chamanti naru kavali Available andi
No
Karivepa did not grow in this procedure I think it is not true
మీరు rong. తెలియక పోతే try చేయండి.result కనిపించలేదా? తెలుసుకుని మాట్లాడండి
Red kanakmbaram unnaya andi
No
Nenu చాలా సార్లు ట్రై చేసాను రలేదు
Try again
Naaku anni kommalu success.Thanks kumari garu 🙏
థాంక్యూ కుమారి గారు చాలా చక్కగా చెప్పారు కృతజ్ఞతలు మీకు
🙏
కుమారి గారు నాకు మల్బరీ మొక్కలు పంపించండి నా నెంబర్
Soon
👏👏👏👏👏
Hi
Hi