ఆంటీ గారు నాకు మొక్కలు చాలా ఇష్టం ఎప్పుడూ మొక్కలు ఇంట్లో పెంచుకుంటూ ఉంటాను ఇప్పుడు ఆకుకూరలు వేస్తున్నాను చాలా బాగా వచ్చాయి మీరు చేసే కంపోస్ట్ విధానం నాకు బాగా నచ్చింది అంటే ❤️❤️❤️🥰🥰🥰
హాయ్ ఆంటీ మీరు అంటే నాకు చాలా ఇష్టం మీ వీడియోస్ చూస్తాను చాలా వివరంగా చెబుతారు మంచి కంపోస్టులు తయారు చేస్తారు ఆంటీ మాది విజయనగరం మీ గార్డెన్ కి రావాలని ఉంది కానీ చాలా దూరం
Baga chepparu andi..try la lo vesina ideas kuda sher cheyandi, kuragayala try la lo kuda vesaru avi kuda clear ga chupinchandi,yela veya lo naku chudalani vundhi,na daggara padinavi vunnayi..yela cheyalo theliyadhu..nenu new andi. Nice video
హాయ్ అక్క బాగున్నారా మీరు చెప్పేది ప్రతిదీ చాలా అక్క నేను ఇప్పుడు బ్లౌజులు కొడుతున్న పండక్కి దసరాకి నేను చాలా మిస్ అవుతున్న వీడియో అయినా సరే తినేటప్పుడు ఏదో పని చేసుకునేటప్పుడు కొద్దిగా చూస్తున్నాను
హాయ్ అండి గుడ్ మార్నింగ్ థాంక్యూ అండి నేను చెప్పాను కదండీ అడుగున రొయ్య కొట్టేసి ఒక కుండీలో దానిపైన మళ్లీ కూరగాయలు తొక్క అది కూడా చేశానని ఆ వాసన రాకపోవటం వలన ఎలుకలు పందికొక్కులు దాని జోలికి వెళ్ళలేదు అండి అది చక్కగా కంపోస్ట్ అవుతుంది థాంక్యూ అండి థాంక్యూ థాంక్యూ
గుడ్ మార్నింగ్ కృష్ణవేణి గారు ఇవాళ వీడియోలో కూడా డబ్బాలో వేసాను కదండీ అది మీ గురించి చెప్పాను అలా చేసిన పందికొక్కులు ఏమీ చేయవండి కరెక్ట్ గా మూత ఉన్న డబ్బా ని ఎంచుకోండి థాంక్యూ అండి
నమస్తే అక్కయ్య మీ వీడియోస్ చూసి ప్రతి వేస్ట్ వస్తువులన్నీ ఉపయోగించుకొని మా గార్డెన్ లో మొక్కలు పెంచుతున్నాం అక్కయ్య మా గార్డెన్ వీడియోస్ తీసి పంపిస్తాను మీ వీడియోలో చూపిస్తారా చూపిస్తారా పంపియమంటారా
కమలా తొక్కలో నిమ్మ నారింజ ఇటువంటివి ఎండబెట్టి కుండీలో వేసుకోండి శంకు పురుగులు పోతాయి చినుకు పురుగులు కి ఇంకా సులువైనది కాఫీ పొడి రెండు రూపాయల కాఫీ పొడిని కుండీలో అక్కడక్కడ ఝుమ్మంది సరిపోతుంది
దయచేసి మిగిలిపోయిన ఆహారాన్ని జంతువులకి పెట్టండి. మొక్కలకి ఏదొక పోషకాహారం ఇస్తునే ఉంటాం. అందరూ మొక్కలకి మిగిలిన ఆహారం ఇచ్చేస్తే ఇక జంతువులకి ఆహారమే లేకుండా పోతుంది. ఆలోచించండి. మరోలా అనుకోవద్దు.plz
హాయ్ అండి మీరు చెప్పింది చాలా మంచి మాట నేను మా ఇంట్లో ఒక కుక్క ఉంది రెండు పిల్లులు ఉంటాయి ప్రతిరోజు పక్షులకి మేత పెడతాను వాటికి వాటర్ కూడా ఏర్పాటు చేశాను పిచ్చుకలకు ధాన్యం కట్టాను ఈ వస్తువులన్నీ చాలామంది డ్రైనేజీలో వేసేస్తున్నారు అలాంటి వారికి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేశానండి పక్షులకి జంతువులకి పెట్టగా మిగిలిందే మనం మొక్కలకు ఉపయోగించుకుందాం థాంక్యూ అండి
మా వంగ మొక్కల్లు అసలు కాయలు రావటంలేదు పూత రాలుతుంది .ఇంకా నలుపు చెమల్లు వస్తుంది .మొన్న పసుపు వేయమన్నారు వేసాను అయినా కూడా కాయ అవటం లేదు..ఇంకా బలం కూడా లేదు ఆ మొక్కలకి ఎం చెయ్యాలి అంది
పసుపు వల్ల పురుగులు పోతాయి కానీ బలం రాదు ఈ వీడియోలో ఉన్నవన్నీ కూడా మొక్కలకి ఇవ్వచ్చు వర్మీ కంపోస్ట్ కానీ గవర్నమెంట్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇవ్వండి మట్టిని కాస్త తిరగేయండి ముందు అంతే చక్కటి పోతే వస్తుంది కాయలు కాస్తాయి థాంక్యూ ఆండి
హాయ్ అమ్మా నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అమ్మా పసుపు వల్ల బల్లం రాదు అని నాకు కూడా తెలుసు .వంగ మొక్కలు బాలానికి చెపమను .మేరు మెసేజ్ ని సరిగ్గా చదవండి. ఇంకా మెసేజ్ బాక్స్ కి వాయిస్ మెసేజ్ పెట్టేంత యూట్యూబ్ డెవలప్ కాలేదు అమ్మ.మౌత్ నేను ఉపయోగించలేను.నాకు సంకు పురుగులుకి చెపింది.దాని కన్నా నన్ను విడియో ఒకటి ఉంది సంకు పురుగులుకి అది నాకి చాలా బాగా ఉపయోగపడుతుంది.నాకు అన్నం ఐడియా కూడా చాల బాగా ఉపయోగపడుతుంది నా మొక్కలకి.ఇంకా మా బాబు కూడా నన్ను వీడియోస్ చూస్తు వాడికి పాలు పాటిస్తున్న వాడు కూడా చక్కగా వింటూనాడు మీ మాటలు.ఇంకా నాకు వీడియోస్ అన్నీ శుక్రవారం నుండి ఆదివారం నేను మా వారు మరియు మా బాబు చూశాము .చాలా బాగునై నాకు వీడియోస్ .ఇన్ని రోజులు మేము మీమాలని మిస్ అయ్యాము.మా వారు చాలా ఉత్తమ వీడియోలు అన్నారు.ఇంకా మేరు మట్టి ఎలా చేస్తున్నారో నేను కూడా అలానే స్టార్ట్ చేసాను.your a best plants mother on the earth 🌍.great job.thankyou so much amma.heartfully loveing you🌹🌹🌹🌹🌹🌹🌹💓💓💓💓💓🙏🙏🙏🙏
Naku theliyani yennoo vishayalu chepparu thanks andi ❤❤
Very Clear Explanation Mam. Iam also following the same.
ఏది వృదా గా పోకుండా చాలా
మంచి విషయాలు చెప్పారు
మీకు నా ధన్యవాదాలు మాధవి గారు
ఆంటీ గారు నాకు మొక్కలు చాలా ఇష్టం ఎప్పుడూ మొక్కలు ఇంట్లో పెంచుకుంటూ ఉంటాను ఇప్పుడు ఆకుకూరలు వేస్తున్నాను చాలా బాగా వచ్చాయి మీరు చేసే కంపోస్ట్ విధానం నాకు బాగా నచ్చింది అంటే ❤️❤️❤️🥰🥰🥰
👌
Super super సూపరు ❤
చాలా బాగుంది 👌🏽👌🏽
Bale cheppru andi memu elage chestamu thanks andi
Thanq for u r good n smart idias for plant lovers👍👍
థాంక్యూ అండి
Chala clear ga explain chesaru thank you .
Eppati varaku meekulaga avaru cheppaledu super akka ee roju nunchi Naku enka mokkala meeda intrest peregindi akka tnq
Chala baga cheppaaru tq
Super 👌😍
Chala baaga chepparu.
Chaala baagundi aunti gaaru
చక్కగా వున్నది మీ తోట మీరు చాలా బాగ వివరిస్తున్నారు ధన్యవాదములు
థాంక్యూ అండి
Hi madhavi garu u r a inspration women for plant lovers
Super
సూపర్ అమ్మ
Nice🎉
Super tips 👌👌
బాగుంది అక్క వీడియో
Chaala baaga chepparu...thank you.
థాంక్యూ అండి
అమ్మ బాగా chepparu మాకు తెలియనివి
Your explanation is very super andi
థాంక్యూ అండి
Super madavi garu
మీ వీడియో లు చూసి నేను కూడా చేస్తున్నాను
Mi thota chaala baagundhi
చాల హాయిగా ఉంది అండి మీ వీడియో చూస్తుంటే,,, కిచెన్ వేస్టు చక్కగా ఉపయోగించడం బాగా చెప్తున్నారు, మొక్కలకి పోషకాలు ఫ్రీగా అందుతాయి, మీ మాటలు 🎉 నాకిష్టం,
థాంక్యూ అండి
Hi sis indoor plants ki vadachaa koni tips chepandi indoor plants kosamm
Madhavi garu neela gorinta monnane pettinatu undi appude pusesayi 👌
హాయ్ ఆంటీ మీరు అంటే నాకు చాలా ఇష్టం మీ వీడియోస్ చూస్తాను చాలా వివరంగా చెబుతారు మంచి కంపోస్టులు తయారు చేస్తారు ఆంటీ మాది విజయనగరం మీ గార్డెన్ కి రావాలని ఉంది కానీ చాలా దూరం
థాంక్యూ తల్లి విజయనగరం నేను వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను ఓకేనా తల్లి
Chala manchiga andhariki arthamayetattu cheppinaru.Thanks meeku.
థాంక్యూ అండి
హయ్ అండీ వీురు చెప్పే ప్రతి మాట చాల ఊపయెగముగ ఉంది మాకు బోరు కాదు మేము మరచీపోకుండ వుంటాము
థాంక్యూ తల్లి ఎలాంటి వీడియో కావాలో తెలియజేయండి
Me vediolu chala bagunnavi boringa ledu tq
వేస్ట్ గా పా రేసి వాటితో మొక్కలకు ఎంత మంచి పోషకాలు అందుతాయి చెప్పినందుకు ధన్యవాదములు
మన చానల్లో ఉన్నవన్నీ వీడియోలు ఇలాంటివే నండి చాలాసార్లు చెప్పాను థాంక్యూ వెరీ మచ్ చాలా సంతోషం అండి మీ అందరికీ వీడియో ఉపయోగపడినందుకు
వాణి గారు ఎక్కడున్నారు కనిపించట్లేదు కామెంట్లో
Baga chepparu andi..try la lo vesina ideas kuda sher cheyandi, kuragayala try la lo kuda vesaru avi kuda clear ga chupinchandi,yela veya lo naku chudalani vundhi,na daggara padinavi vunnayi..yela cheyalo theliyadhu..nenu new andi.
Nice video
తెలుగులో కామెంట్ చేయండి పూర్తి వివరాలు ఇస్తాను మన ఛానల్ లో చాలా వివరాలు ఉన్నాయి కొన్ని వీడియోలు చూడండి థాంక్యూ అండి
Hi andi
హాయ్ అండి
Chinta aaku chattu ala pattaru
👌
Pappulo uppu karam untundi kada mokkalaki yemi Avvada andi
Boder plastic bottles tho ela chesaru? Chaala baagundi
Chedulukundi nenda vundhi
Hi madhavi గారు మీరు జడికి కన్నం ఎలచేశారు
Chimalu rava maku yakuvavasthae
Matti antha easy ga ela vastundi andi , gattiga avuthund kada
తెలుగు లో టైపింగ్ చాలా కష్టం గా ఉంది అండి.దయచేసి నాకు సులభమైన మార్గాలు చెప్పండి.bcoz నాకు అబ్బాయి ఉన్నాడు .మరియు నేను నా మొక్కలను ప్రేమిస్తున్నాను.
తెలుగులో టైప్ చేయి అవసరం లేదు తల్లి మౌత్ ఉపయోగించండి సులువుగా అవుతుంది నేను అలానే చేస్తాను 👍
హాయ్ అక్కా మీ వీడియోస్ చూసి నేను చాలా నేర్చుకొన్న akkaa👌👌👌👌👌👌
హాయ్ పద్మ అదే కదా నాకు కావాల్సింది నలుగురు నేర్చుకుని మొక్కలు పెంచుకుంటే చాలు అదే నా కోరిక థాంక్యూ చెల్లి
Nenu ivvale mee video chusanu chala baga cheputunnaru ila kitchen waste enni rojulakokasari mokkalaku ivvali please cheppandi akka
Hi madhavi garu.... Shankam puvvulu ravalante em cheyali.
మీరు సూపరండీ బాబూ......👍👌👏
నేను కూడా మీ టైపే నండి బాబూ.....😊
థాంక్యూ వెరీ మచ్ నాలాంటి వాళ్ళు ఉన్నారని నాకు చాలా హ్యాపీగా ఉంది థాంక్యూ తల్లి
Parijatam chettu chupinchandi
పదే పదే చెప్పడం మంచిదే. బాగా అర్ధమవుతుంది
అందరికీ జ్ఞాపకశక్తి ఒక్కలాగే ఉండదు. Pl చెప్తూ ఉండండి
థాంక్యూ అండి ఇవన్నీ వేయడం వల్లనే నేను మా మొక్కలు ఏమీ వేయకపోయినా చాలా చాలా హెల్తీగా ఉంటున్నాయి
హాయ్ అక్క బాగున్నారా మీరు చెప్పేది ప్రతిదీ చాలా అక్క నేను ఇప్పుడు బ్లౌజులు కొడుతున్న పండక్కి దసరాకి నేను చాలా మిస్ అవుతున్న వీడియో అయినా సరే తినేటప్పుడు ఏదో పని చేసుకునేటప్పుడు కొద్దిగా చూస్తున్నాను
హాయ్ తల్లి ముందు పని తర్వాతే మన వీడియోలు పనిని చెత్తగా చేసుకోండి వీలున్నప్పుడు చూడండి థాంక్యూ తల్లి
బోరు ఏమీలేదు ఆంటి చాల బాగ వివరించారు
థాంక్యూ తల్లి
Ganji annaru ekkada amma
Hi madhavi garu .....Tulasi mokka guburura ravalante em cheyali. Em chesina guburuga ravadam ledu
సారీ అండీ ఇంగ్లీష్ చదవలేను తెలుగు కామెంట్ చేయండి
Meeru ekkada vuntaaru aunty
హాయ్ అండి గుడ్ మార్నింగ్ థాంక్యూ అండి నేను చెప్పాను కదండీ అడుగున రొయ్య కొట్టేసి ఒక కుండీలో దానిపైన మళ్లీ కూరగాయలు తొక్క అది కూడా చేశానని ఆ వాసన రాకపోవటం వలన ఎలుకలు పందికొక్కులు దాని జోలికి వెళ్ళలేదు అండి అది చక్కగా కంపోస్ట్ అవుతుంది థాంక్యూ అండి థాంక్యూ థాంక్యూ
గుడ్ మార్నింగ్ కృష్ణవేణి గారు ఇవాళ వీడియోలో కూడా డబ్బాలో వేసాను కదండీ అది మీ గురించి చెప్పాను అలా చేసిన పందికొక్కులు ఏమీ చేయవండి కరెక్ట్ గా మూత ఉన్న డబ్బా ని ఎంచుకోండి థాంక్యూ అండి
🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻🌹🤝🤭
హాయ్ మాధవి గారు తులసీమొక్క గుబురుగా రావాలంటే ఎం చెయ్యాలి. ఎం చేసిన కూడా గుబురుగా రావడం లేదు. ప్లీజ్ ఎలా గుబురుగా వస్తుందో చెప్పగలరు
హాయ్ అండి తులసి మొక్క పూత వస్తుంది కదండీ వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తే గుబురుగా వస్తుంది
పారిజాతం చెట్టు చూపించండి ఆంటి
షార్ట్ వీడియోలో చాలా పెట్టాను తల్లి అయితే పెద్ద వీడియోలో కూడా చిన్న క్లిప్పు పెడతాను ఓకే థాంక్యూ తల్లి
నమస్తే అక్కయ్య మీ వీడియోస్ చూసి ప్రతి వేస్ట్ వస్తువులన్నీ ఉపయోగించుకొని మా గార్డెన్ లో మొక్కలు పెంచుతున్నాం అక్కయ్య మా గార్డెన్ వీడియోస్ తీసి పంపిస్తాను మీ వీడియోలో చూపిస్తారా చూపిస్తారా పంపియమంటారా
తప్పకుండా తల్లి నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా ఉంటే పంపించండి.
అరటి చెట్టు వేసిన టబ్ ఎక్కడ తీసుకున్నారు.రేట్ ఎంత ప్లీజ్ చెప్పండి మాదవిగారు.
క్రాక్ షాపులో పోయిన డబ్బానే తీసుకున్నాం రెండు భాగాలుగా కట్ చేశాను దాని ఖరీదు 70 రూపాయలు రెండు కుండీలుగా చేశాను ఇది ఎలా నింపనో కూడా వీడియో చేశానండి
Meru wonnadi wonnatel matladataru ama ,
అక్క తులసి మొక్క ఎరువు చెప్పు
హాయ్ చెల్లి తులసమ్మ అక్కకి ఆవు ఎరువు వేసి మొక్క పెంచవచ్చు
Pasupu kommalu yalanatali
మా మిర్చి మొక్కకి ఆకులన్ని ముడుచుకుపోయాయి.ఏమి చెయ్యాలి మాధవి గారు
మిర్చి మిర్చికి ఆకు ముడత తెగులు పోయేవరకు పుల్లటి మజ్జిగ వేప నూనె ఇలా మార్చి మార్చి కొడుతూ ఉండండి రోజు విడిచి రోజు పోతుంది
మీ ఊరు పేరు చెప్పండి మా ధవి గారు
మాది జొన్నాడ అండి
Tqqq anty
థాంక్యూ అండి
నాకు 3నెలలు బాబు ఉన్నాడు అమ్మ .నా మట్టిలో సంకు నత్తలు ఉన్నాయి.ఇంకా గాజుపురుగులు ఉన్నాయి.అమ్మ నాకు నా మొక్కలు అంటే చాలా ఇష్టం.
కమలా తొక్కలో నిమ్మ నారింజ ఇటువంటివి ఎండబెట్టి కుండీలో వేసుకోండి శంకు పురుగులు పోతాయి చినుకు పురుగులు కి ఇంకా సులువైనది కాఫీ పొడి రెండు రూపాయల కాఫీ పొడిని కుండీలో అక్కడక్కడ ఝుమ్మంది సరిపోతుంది
దయచేసి మిగిలిపోయిన ఆహారాన్ని జంతువులకి పెట్టండి. మొక్కలకి ఏదొక పోషకాహారం ఇస్తునే ఉంటాం. అందరూ మొక్కలకి మిగిలిన ఆహారం ఇచ్చేస్తే ఇక జంతువులకి ఆహారమే లేకుండా పోతుంది. ఆలోచించండి. మరోలా అనుకోవద్దు.plz
హాయ్ అండి మీరు చెప్పింది చాలా మంచి మాట నేను మా ఇంట్లో ఒక కుక్క ఉంది రెండు పిల్లులు ఉంటాయి ప్రతిరోజు పక్షులకి మేత పెడతాను వాటికి వాటర్ కూడా ఏర్పాటు చేశాను పిచ్చుకలకు ధాన్యం కట్టాను ఈ వస్తువులన్నీ చాలామంది డ్రైనేజీలో వేసేస్తున్నారు అలాంటి వారికి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేశానండి పక్షులకి జంతువులకి పెట్టగా మిగిలిందే మనం మొక్కలకు ఉపయోగించుకుందాం థాంక్యూ అండి
చాలా బాగా చెప్పారు అక్క
మి గార్డ్ న్ చూడలని ఉంది
మాది జొన్నాడ అండి
మా వంగ మొక్కల్లు అసలు కాయలు రావటంలేదు పూత రాలుతుంది .ఇంకా నలుపు చెమల్లు వస్తుంది .మొన్న పసుపు వేయమన్నారు వేసాను అయినా కూడా కాయ అవటం లేదు..ఇంకా బలం కూడా లేదు ఆ మొక్కలకి ఎం చెయ్యాలి అంది
పసుపు వల్ల పురుగులు పోతాయి కానీ బలం రాదు ఈ వీడియోలో ఉన్నవన్నీ కూడా మొక్కలకి ఇవ్వచ్చు వర్మీ కంపోస్ట్ కానీ గవర్నమెంట్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇవ్వండి మట్టిని కాస్త తిరగేయండి ముందు అంతే చక్కటి పోతే వస్తుంది కాయలు కాస్తాయి థాంక్యూ ఆండి
హాయ్ అమ్మా నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అమ్మా పసుపు వల్ల బల్లం రాదు అని నాకు కూడా తెలుసు .వంగ మొక్కలు బాలానికి చెపమను .మేరు మెసేజ్ ని సరిగ్గా చదవండి.
ఇంకా మెసేజ్ బాక్స్ కి వాయిస్ మెసేజ్ పెట్టేంత యూట్యూబ్ డెవలప్ కాలేదు అమ్మ.మౌత్ నేను ఉపయోగించలేను.నాకు సంకు పురుగులుకి చెపింది.దాని కన్నా నన్ను విడియో ఒకటి ఉంది సంకు పురుగులుకి అది నాకి చాలా బాగా ఉపయోగపడుతుంది.నాకు అన్నం ఐడియా కూడా చాల బాగా ఉపయోగపడుతుంది నా మొక్కలకి.ఇంకా మా బాబు కూడా నన్ను వీడియోస్ చూస్తు వాడికి పాలు పాటిస్తున్న వాడు కూడా చక్కగా వింటూనాడు మీ మాటలు.ఇంకా నాకు వీడియోస్ అన్నీ శుక్రవారం నుండి ఆదివారం నేను మా వారు మరియు మా బాబు చూశాము .చాలా బాగునై నాకు వీడియోస్ .ఇన్ని రోజులు మేము మీమాలని మిస్ అయ్యాము.మా వారు చాలా ఉత్తమ వీడియోలు అన్నారు.ఇంకా మేరు మట్టి ఎలా చేస్తున్నారో నేను కూడా అలానే స్టార్ట్ చేసాను.your a best plants mother on the earth 🌍.great job.thankyou so much amma.heartfully loveing you🌹🌹🌹🌹🌹🌹🌹💓💓💓💓💓🙏🙏🙏🙏
Y
హాయ్ తల్లి. ఎలా ఉన్నారు బాబు బాగున్నారా