నోరూరించే నెల్లూరు చేపల పులుసు Nellore chepala pulusu fish curry in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • #Nellorechepalapulusu
    #fishcurry
    #chepalapulusu

КОМЕНТАРІ • 130

  • @ratnakumariratnakumari3310
    @ratnakumariratnakumari3310 Рік тому

    Sir garmamasalapowderchepiyadi

  • @kumarikunda3060
    @kumarikunda3060 Рік тому

    Madi proddatur a

  • @rajushekar303
    @rajushekar303 Рік тому +10

    తమ్ముడునువ్వు చెప్తుంటే నోరు ఊరి పోతుంది మా దగ్గర ఇప్పుడు మామిడికాయ దొరకదు నేను ట్రై చేస్తా సూపర్ తమ్ముడు నువ్వు మంచి మంచి వంటలు మాకు క్లియర్ గా చెప్తున్నావ్ విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ తమ్ముడు

    • @mavurivantaluofficial
      @mavurivantaluofficial  Рік тому

      థాంక్యూ అండి

    • @manjulamalli1290
      @manjulamalli1290 Рік тому

      Miku yeminachindi andulo dhani lo vesina karani kani salt kani saripodhu kani niku supargaundhi

  • @anjanibai3262
    @anjanibai3262 Рік тому +25

    బాబు ముందు నెల్లూరు చాపల పులుసు ఎలా చేయాలో చూసి చూపించు చేపల చారు బాగోదు అది చారు లాగావుంది

    • @SuperSushmithaVlogs
      @SuperSushmithaVlogs Рік тому

      Proper Nellore chepala pulusu recipe ua-cam.com/video/7WJIDGptF6k/v-deo.html

    • @daisy_bts_txt5454
      @daisy_bts_txt5454 Рік тому

      chaala mandi ee type kooda chepalapulusu chesttharu
      kontha mandhi allam vellulli paste kooda add chesttharu ee type lo maa nellore chesttharu
      kaakapothe items koncham atu etu gaa vestharu

  • @bharathikakarla121
    @bharathikakarla121 Рік тому

    Nellore chepala pulusu kadhu bro

  • @srinivasulukaduru5613
    @srinivasulukaduru5613 Рік тому

    Supper anna

  • @Ravi_6354
    @Ravi_6354 Рік тому +13

    ఏదో చేపల పులుసు చేసి,
    దానికి నెల్లూరు చేపల పులుసు అని పేరు పెట్టి,
    దానికున్న పేరు పోగొట్టు తున్నారు భయ్యా

    • @mavurivantaluofficial
      @mavurivantaluofficial  Рік тому +1

      నెల్లూరులో మా పెద్దమ్మ ఇలాగే చేస్తారు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

    • @Ravi_6354
      @Ravi_6354 Рік тому +2

      @@mavurivantaluofficial Sorry, if I hurt you with my comment Chinna. May god bless you.
      I wish you happy Sankranti.

    • @msatish3846
      @msatish3846 Рік тому

      Bokkala vuntadi nelluru pulusu magodavari jillaki randi chapala pulusu aelavuntado chupistamu

  • @sushmahamsini9261
    @sushmahamsini9261 Рік тому +1

    Nellore chepala pulusu ki style vundi....dani peru chedagotakandi anna.....

  • @rambabukalluri1707
    @rambabukalluri1707 Рік тому +1

    Excellent

  • @bhargavinalla3812
    @bhargavinalla3812 Рік тому +4

    Meru cheyadam kante cheppatame noruristundi😋🙂

  • @anixeditz_333
    @anixeditz_333 Рік тому +2

    Asalu Nellore Cheppa pulusu lo daniyalu veyaru

  • @nehaentertainment1039
    @nehaentertainment1039 Рік тому

    Nice chala baga chesaru

  • @sureshamujala5810
    @sureshamujala5810 Рік тому +1

    Good bro...super👍👍👍

  • @nirmalasriram1007
    @nirmalasriram1007 Рік тому +3

    Hi brother maadi Nellore...kani masala lastlo curry dinche mundhu vesukovali..... brother

    • @mavurivantaluofficial
      @mavurivantaluofficial  Рік тому

      నెల్లూరు వచ్చినప్పుడు మా పెద్దమ్మ ఇలానే చేశారు అండి నేను కూడా అలాగే ట్రై చేశాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @sunip8305
    @sunip8305 Рік тому

    Mukka enka udakalira nayanaa

  • @sandhyakumari9180
    @sandhyakumari9180 Рік тому

    supar anna😊

  • @swaroopareddy167
    @swaroopareddy167 Рік тому +2

    Chintapandu pulusu last lo veyyali...masalalu mundhu ga veyalira

  • @nagalakshmi2899
    @nagalakshmi2899 Рік тому +1

    Superb Anna

  • @akhilareddysurakanti2846
    @akhilareddysurakanti2846 Рік тому +2

    Sakinalu easy ga ela poyali ....cheppledhu miru....nenu 3 Times adigina.....

  • @ANarshhima-wg5px
    @ANarshhima-wg5px Рік тому

    Superanya

  • @amma.g3370
    @amma.g3370 Рік тому +8

    తమ్ముడు మా ఊరు నెల్లూరు.
    మా నెల్లూరు చేపల కూర చేసేటప్పుడే నోరు ఉరుతుంది.నీవు చేసింది తప్పు తమ్ముడు.తప్పుగా అనుకోవద్దు.అసలు చేపల ముక్కలు శుభ్రం చేసిన తరువాత ,కూర చేసేందుకు నీ లానే వెడల్పాటి మట్టి కుండ లొనే దాని రుచి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు.చేపలు ఒక సట్టి లో వేసి ముందుగా సరిపడా కారం,పసుపు, ఉప్పు ,పచ్చి మామిడికాయ, కరివేపాకు పుల్లలతో పాటు వేయాలి,తరువాత కొత్తి మీరా వేసి కలుపుతుంటేనే అబ్బా చూసేవారికి నోరు ఉరిపోతుంది.అలా అన్ని వేసి బాగా చేతి వెళ్లతోనే తగిలి తగలనట్లు కలిపి అప్పుడు చింతపండు పులుసు చిక్కగా పోస్తుంటే చెప్పక్కర్లేదు.చివరిగా వేరే తాసిలో బాగా నూనె పోసి ముందుగా మెంతులు వేసి తరువాత ఎర్రగడ్డలు వేసి వేగిన తరువాత కరివేపాకు రెమ్మలతో ఉంటే కొద్దిగా లావు కొమ్మలు వేసి తాలింపు చేసి ప్రక్కన కలిపి ఉంచిన చేపల పులుసులో ఈ తాలింపు వేసి ఇప్పుడు ఆ చేపల పులుసు సట్టి పొయ్య మీద ఉంచి బాగా ఉడికిన తరువాత దించి అప్పుడప్పుడు మధ్యలో నీ లాగే సట్టి ని చేత్తో తిప్పుతూ పులుసు చిక్కపడుతుంది అనుకున్న 10నిముషాల్లోనే దించి చల్లారాక తింటే ఉంటుంది అబ్బాబాబ్బా ఇది nlr అసలు సిసలు చేపల పులుసు అంటే.ఈ జీలకర్ర,ధనియాలు,వెల్లుల్లి ఇలాటివి అస్సలు వెయ్యము మేము.తమ్ముడు ఏమి అనుకోకు 💐💐💐

    • @darksk7234
      @darksk7234 Рік тому

      Yes, super ga chepparu sister

    • @mavurivantaluofficial
      @mavurivantaluofficial  Рік тому +1

      నేను నెల్లూరు వచ్చినప్పుడు మా పెద్దమ్మ ఇలాగే చేశారు అండి నేను కూడా అదే విధంగా ట్రై చేశాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @thirupathibhukya5770
    @thirupathibhukya5770 Рік тому

    Nice

  • @lakshmi8665
    @lakshmi8665 Рік тому +1

    Super

  • @ravireddy2865
    @ravireddy2865 Рік тому

    మసాలా వెల్లుల్లి మా నెల్లూరు వాళ్ళు వేస్తారా ప్రతి దానిలో మసాలా వెల్లుల్లి వేస్తే కూరగారు గబ్బు అవుతుంది

  • @mahendrareddy6625
    @mahendrareddy6625 Рік тому +1

    coriander seeds veyyaru ayya konchem telusukoni cheyyi

  • @naveenbobby1220
    @naveenbobby1220 Рік тому +1

    Where is green chilli

  • @pravasthidiaryes7599
    @pravasthidiaryes7599 Рік тому +1

    Bro mangos ekkada thecharu

  • @geethusree2959
    @geethusree2959 Рік тому

    Superr anna

  • @adviadhvitha9177
    @adviadhvitha9177 Рік тому +1

    Chala days ku oka manchi recipe chesaru nimisham lo chese recipe kakunda

    • @mavurivantaluofficial
      @mavurivantaluofficial  Рік тому +1

      థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @vijayabhaskarreddybhaskar3296

    Masala 3spunlu veyali mukkalu veyakamundu pulusu 7 nimushalu mariginchali

  • @pathannasrin9773
    @pathannasrin9773 Рік тому +2

    🌶️🌶️Veste taste inka enhance avutundni

  • @harshikitchens1359
    @harshikitchens1359 Рік тому

    Chepa mukkalni chintapandu pulusulo nanapettali

    • @SuperSushmithaVlogs
      @SuperSushmithaVlogs Рік тому

      Proper Nellore chepala pulusu recipe ua-cam.com/video/7WJIDGptF6k/v-deo.html

  • @bharathiseelam2462
    @bharathiseelam2462 Рік тому +1

    Prathi okkaru nellore chapala pulusu ani chuinchesthunnaaru , kaani, Adhi khadhu

    • @SuperSushmithaVlogs
      @SuperSushmithaVlogs Рік тому

      Proper Nellore chepala pulusu recipe
      ua-cam.com/video/7WJIDGptF6k/v-deo.html

    • @paidalasrinivas6056
      @paidalasrinivas6056 Рік тому

      Wrong cheppalapulusu bayya edi nellore cheppal pulusu kadhu.

  • @saiphani2290
    @saiphani2290 Рік тому +2

    👏👏👏👏👏👏👏👏

    • @mavurivantaluofficial
      @mavurivantaluofficial  Рік тому

      థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @hemanjalimatte3675
    @hemanjalimatte3675 Рік тому

    Super anna 😋😋

  • @keshavkrishna4560
    @keshavkrishna4560 Рік тому

    Warewaaah...👌🏽👌🏽😋

    • @mavurivantaluofficial
      @mavurivantaluofficial  Рік тому

      థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @Lasyaprem2022
    @Lasyaprem2022 Рік тому

    Allam vellulli paste veyanavasaram leda

    • @mavurivantaluofficial
      @mavurivantaluofficial  Рік тому

      అవసరం లేదండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @Sravani1996pspk
    @Sravani1996pspk Рік тому +2

    Orey saami nu vesindhi 5 spoonlu kadhu rendu fullu spoons moodu half spoons aa dabbalo aduguna unna karamlo enni sarlu theesi vesthe Anni spoonlu vesinattu kadhu entha vesthe antha vesinattu

    • @SuperSushmithaVlogs
      @SuperSushmithaVlogs Рік тому

      Proper Nellore chepala pulusu recipe ua-cam.com/video/7WJIDGptF6k/v-deo.html

  • @teluguvlogs2537
    @teluguvlogs2537 Рік тому

    నెల్లూరు చేపల పులుసు అలా చెయ్యరు బ్రదర్ మది నెల్లూరు ప్లీజ్ దయచేసి ఒక్కసారి వీడియో చుసి చేయండి 🙄

    • @skv8816
      @skv8816 Рік тому +1

      Please provide the video link ur saying
      Not only one anni nelluru chepala pulusu videos and mundhe chepthunna madam process antha same undali anni videos lo meedhi nelluru 👍

    • @teluguvlogs2537
      @teluguvlogs2537 Рік тому +1

      @@skv8816 avunu maadhi Nellore ne bro nenu ful video pettaledhu chepala pulusu chesi esari peduthanu normal short video undi chudandi na channel lo

    • @skv8816
      @skv8816 Рік тому +1

      @@teluguvlogs2537 got it chusanu subscribe kuda chesa tq sis and upload full video early 👍🥳

    • @teluguvlogs2537
      @teluguvlogs2537 Рік тому

      @@skv8816 ok full video peduthanu oka 3days lo👍 TQ for subscribing my channel 😊😊

  • @bhavanigarden9248
    @bhavanigarden9248 Рік тому +1

    👌👌👍👍😋😋

  • @babukalava5890
    @babukalava5890 Рік тому +1

    Anna..Naku meru ante chala estum 😘🥰

  • @nandiniveeru7622
    @nandiniveeru7622 Рік тому

    Aavalu veste pulusu chedhuga aithundi

  • @kokkiligaddarajani5557
    @kokkiligaddarajani5557 Рік тому +1

    Yummy

  • @ramakrishnarama7741
    @ramakrishnarama7741 Рік тому +1

    అల్లం వెయ్యలేదు కదా అన్న

    • @mavurivantaluofficial
      @mavurivantaluofficial  Рік тому

      అల్లం అవసరం లేదు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

    • @muthyalabharati7626
      @muthyalabharati7626 Рік тому +1

      Nellore chepala pulusulo allam velluli veyaru

  • @aswinisvantalu8789
    @aswinisvantalu8789 Рік тому +3

    Wow yammy 🤤 yammy recipe 👌👌👌👌👌

  • @jyothigaddhe6543
    @jyothigaddhe6543 Рік тому +6

    Green chilly is compulsory in Nellore Fish curry.....It gives extra taste.....

    • @mavurivantaluofficial
      @mavurivantaluofficial  Рік тому +2

      అవునండి కానీ నేను వంట చేసే సమయానికి అవి నాకు అందుబాటులో లేదు అది ఒకటి మాత్రం వేయలేకపోయాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @harshikitchens1359
    @harshikitchens1359 Рік тому +1

    Pachi mirchi veyaledu

  • @nikilakalapala7382
    @nikilakalapala7382 Рік тому

    Ravaladu chayadi plz

    • @mavurivantaluofficial
      @mavurivantaluofficial  Рік тому

      తప్పకుండా చేస్తాను అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @darksk7234
    @darksk7234 Рік тому +3

    Green chillies veyaledu,, pulla mamidikaya veyyali,, masala podi last lo veyali

    • @kiranmayereddy4120
      @kiranmayereddy4120 Рік тому

      Pulla mamidikaya kante ede baguntundi.Green chilli also optional.Maadikuda Nellore re

    • @mavurivantaluofficial
      @mavurivantaluofficial  Рік тому

      థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @nagaraj9478
    @nagaraj9478 Рік тому +3

    Am Bagalaydhu

    • @SuperSushmithaVlogs
      @SuperSushmithaVlogs Рік тому

      Proper Nellore chepala pulusu recipe ua-cam.com/video/7WJIDGptF6k/v-deo.html

  • @swarnalatha185
    @swarnalatha185 Рік тому

    Pepper kuda vestaru,Nellore chepala pulusu lo

  • @peetlaharini2313
    @peetlaharini2313 Рік тому

    Tamudu me wife chala lucky

  • @sakaramesh1569
    @sakaramesh1569 Рік тому +1

    anna idi Nellore chepala pulusu kadu bro

    • @mavurivantaluofficial
      @mavurivantaluofficial  Рік тому

      నేను నెల్లూరు వచ్చినప్పుడు మా పెద్దమ్మ ఇలాగే చేసి పెట్టారండి అందుకోసమే నేను అదే విధంగా చేశాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @sailajathummala3018
    @sailajathummala3018 Рік тому

    Bro meeru chepedi chalalchala bada untayi bro me address chepadi

  • @dadsgirl8388
    @dadsgirl8388 Рік тому +1

    Wow super....😋very tasty😋😋😋😋me videos special very simple nd very easy preparation

  • @garuthotisureshsuri1350
    @garuthotisureshsuri1350 Рік тому

    Ayya babu Nellore lo yevaru Ela cheyyaru thelusukuni video thisipettu

  • @kalpanach258
    @kalpanach258 Рік тому +1

    నెల్లూరు చాపల పులుసు no no

  • @swarnalatha185
    @swarnalatha185 Рік тому

    Pachimirchi veyyaledu

  • @gerrichandrabhanu7801
    @gerrichandrabhanu7801 Рік тому +1

    అలా చేయరు నెల్లూర్ చేపల పులుసు.... ఎందుకు తెలిసి తెలియకుండా చేస్తారు...

  • @arumullasujatha8411
    @arumullasujatha8411 Рік тому +1

    Hii Anna super 👌😋

  • @PavanKumar-zw6kk
    @PavanKumar-zw6kk Рік тому

    Super 👌 video 📹 lachakka

  • @mutyalamalleswari1044
    @mutyalamalleswari1044 Рік тому

    Proddatur lo yekkada untaru sir

  • @vsaradha
    @vsaradha Рік тому +1

    హాయ్
    తమ్ముడు ఎలాఉన్నారు
    ఇలా చాపలపులుసు చేస్తే ఉప్పు కారం ముక్కకి పడుతుందా
    మరి అల్లం వెల్లులి పేస్ట్ వేయనవసరం లేద
    తమ్ముడు plz చెప్పండి

    • @geetharoyal5459
      @geetharoyal5459 Рік тому

      Chepala pulusuki allam veyarandi

    • @vsaradha
      @vsaradha Рік тому

      @@geetharoyal5459 అవునా ok tqq

    • @mavurivantaluofficial
      @mavurivantaluofficial  Рік тому

      చాలా టేస్టీగా ఉంటుంది అండి అల్లం వెల్లుల్లి వేయనవసరం లేదు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @narasimhulutp7888
    @narasimhulutp7888 Рік тому

    Idi kadu nellore chepala pulusu

  • @thangallapellianjali6819
    @thangallapellianjali6819 Рік тому +3

    Total curry failed..... Ela kadhu babu fish curry

    • @SuperSushmithaVlogs
      @SuperSushmithaVlogs Рік тому

      Proper Nellore chepala pulusu recipe ua-cam.com/video/7WJIDGptF6k/v-deo.html

  • @manjulamalli1290
    @manjulamalli1290 Рік тому

    Niku chapalapulusu ala cheyalo chusi nerchuko ni tharvatha chai ni mokam lagaondhi cha

  • @nikilakalapala7382
    @nikilakalapala7382 Рік тому

    🌶🌶ayiyadho

  • @maniveraitivantalu5126
    @maniveraitivantalu5126 Рік тому

    😋👌

  • @ramarangolis9563
    @ramarangolis9563 Рік тому

    Super 😋👌👌👌

  • @rajurajkumar1002
    @rajurajkumar1002 Рік тому

    వెస్ట్ బ్రో ని ఫోది

  • @LOKESHLOKEYLokey
    @LOKESHLOKEYLokey Рік тому +1

    Tamata charuu 😂😂😂

  • @sailajaramanin8849
    @sailajaramanin8849 Рік тому

    చెత్త

  • @ramubalu3611
    @ramubalu3611 Рік тому +3

    Super anna