ఇంట్లో చేపల మార్కెట్ పెట్టేసా || Fish organising & storage tips

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • #samyanakathalu #teluguvlogs #londonteluguvlogs #telugulifestyleuk
    25kg ల చేపలు కొన్నాం || London Wholesale చేపల మార్కెట్ లో - • 25kg ల చేపలు కొన్నాం |...
    మా కొత్తింటి Kitchen Tour || Samyana Kathalu - • మా కొత్తింటి Kitchen T...
    కొత్తింటి Renovation కి ఎంత ఖర్చు పెట్టాం ? || Samyana Kathalu - • కొత్తింటి Renovation క...
    కొత్తింట్లో Sunday Routine || Home Tour ఎప్పుడు? - • కొత్తింట్లో Sunday Rou...
    కొత్తింట్లో మొదటిరోజు || Lighting కి ఎన్ని లక్షలు ఖర్చుపెట్టాం ? - • కొత్తింట్లో మొదటిరోజు ...
    లండన్ లో మా ఇంటి గృహప్రవేశం - • లండన్ లో మా ఇంటి గృహప్...
    గృహప్రవేశం భోజనాలు Super Hit - • గృహప్రవేశం భోజనాలు Sup...
    గృహప్రవేశానికి Return Gifts ఎలా ప్లాన్ చేసాను? - • గృహప్రవేశానికి Return ...
    కొత్త ఇంటికి Decoration ఎలా చేయించాం? - • కొత్త ఇంటికి Decoratio...
    గృహప్రవేశం Shopping కష్టాలు - • గృహప్రవేశం Shopping కష...
    25 రకాలతో అచ్చ తెలుగు భోజనాలు Order చేసాం - • 25 రకాలతో అచ్చ తెలుగు ...
    గృహప్రవేశం హడావిడి మొదలైంది - • గృహప్రవేశం హడావిడి మొద...
    London లో Hyderabad Street Food - • London లో Hyderabad St...
    Canada లో అమ్మ చేతి Prawns Pickle & Mutton Pickle - • Canada లో అమ్మ చేతి P...
    Canada లో మా చెల్లి Home Tour - • Canada లో మా చెల్లి Ho...
    London లో ఉగాదికి తెలుగింటి బంతి భోజనాలు - • London లో ఉగాదికి తెల...
    ► BillingsGate Fish Market:
    Trafalgar Way, London E14 5ST
    ► If you like our content and find value in it, you could buy us a Coffee :)
    www.buymeacoff...
    For promotions and collaborations - samyanaofficial@gmail.com

КОМЕНТАРІ • 1,2 тис.

  • @chnagaparvathi9565
    @chnagaparvathi9565 Рік тому +188

    మీ ఇద్దరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.ఏ పనైనా మీరు కలిసి చేసుకుంటారు. 🤗ఇది చూసి చాలా మంది జంటలు నేర్చుకోవాలి. సంధ్యా చేపల్ని చాలా కస్టపడి.. ఇష్టపడి శుభ్రం చేసావ్ 👌

  • @tejusabbella3035
    @tejusabbella3035 Рік тому +97

    ఇష్టం ఉంటే కష్టం అనిపించదు అని మిమల్లి చూస్తుంటే అర్దం అవుతుంది🥰

    • @sujibsuji5589
      @sujibsuji5589 8 місяців тому +1

      Midi sonta vuru peru cheppandi

  • @balamanthena5859
    @balamanthena5859 Рік тому +8

    నేటి జనరేషన్ లో మీలాగా ఇంట్రెస్ట్ గా పని చేస్తుంటే చూడముచ్చటగా ఉంది నేటి తరం ఆడపిల్లల్లో ఇలాంటి ఓపిక ఉన్న పిల్లల్ని ముందు జాగ్రత్త పిల్లల్ని అరుదుగా చూస్తుంటాం మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మా మీరు ఏప్పుడు ఇలాగే ఇష్టపడి కష్టమైన ముందు జాగ్రత్తతో పనిచేస్తూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ

  • @muraliheethwik4509
    @muraliheethwik4509 10 місяців тому +221

    డబ్బులు save అవుతాయి అని చెప్పేసి ఒకసారే కొనుక్కరవడం తప్పు కొంచెం డబ్బు ఎక్కువైన పర్వాలేదు ఎప్పటికప్పుడు మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకోవాలి అదే ఉత్తమమం

  • @vennisonivlogs
    @vennisonivlogs Рік тому +59

    కొనటం కంటే పాడవకుండ కాపాడటం కష్టం కదా!చాలా బాగా ఆర్గనైజ్ చేశారు👌❤

  • @p.venkat1232
    @p.venkat1232 10 місяців тому +8

    Fresh fish ki, నిల్వ ఉంచిన fish 🐠🐋🐟 taste lo lot of differences untundhi

  • @srihanwithalatestvloges...
    @srihanwithalatestvloges... Рік тому +310

    మీ వీడియో కు ఒక లైక్ సరిపోదు 100s likes optionఉంటే బాగున్ను 100s likes ఒక్క సారిగా ఇవ్వచ్చు కదా

  • @manumokshacreations7874
    @manumokshacreations7874 Рік тому +8

    అక్క మీకు చాలా ఓపిక అన్ని చేపలు ఒక్కరే క్లీన్ చేసారు love ur family ❤❤

  • @pithanipadmalatha3471
    @pithanipadmalatha3471 Рік тому +32

    నిజంగానే ఎగ్జిట్మెంట్ లో ఎక్కువగానే కొన్నట్టు ఉన్నారు 😅 రియల్ గా చెప్తున్నాను అండి మా వారు రెండు కేజీలు ఫిష్ తెస్తే నేను చాలా కంగారు పడతా😢 మీరు గ్రేట్

    • @prashanthimanchinella4203
      @prashanthimanchinella4203 Рік тому +1

      Avunandi nenu kuda anthe

    • @Cheeku1356
      @Cheeku1356 Рік тому

      Same andi..nenu kuda anthe 2kgs thisukoni vastee ooo kangaru padi poyee ado oka recipe taste pothundhi....

    • @informationiswealth-iw8516
      @informationiswealth-iw8516 Рік тому

      So true I won't eat fish my husband bring 2 kg my kids hubby ate 4 times in 3 weeks

  • @nakalalu
    @nakalalu Рік тому +8

    Meeku manchi husband support vundhi Sandhya..ur so lucky..meeku vunnalanti husband andhariki vasthe entha baguntundho..he is so supportive

  • @powerofoptions1960
    @powerofoptions1960 Рік тому +11

    మీ ఇద్దరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.ఏ పనైనా మీరు కలిసి చేసుకుంటారు❤❤❤

  • @jonnalagaddaanuradha4292
    @jonnalagaddaanuradha4292 Рік тому +4

    Chaitanya kosam chaitanya kosam antunte chala santhosham ga undi okariki okaru andaru ilane undali so inspired thalli

  • @sudishb729
    @sudishb729 Рік тому +6

    మీరు చాలా హార్డ్వర్క్ చేస్తున్నారండి చాలా మంచి పని సేవింగ్స్ మీరు చేస్తున్న పని చూసి ఫిష్ ఎలా చేస్తుంది చాలా బాగా నచ్చింది subscribe చేసేసా వెంటనే మీ వీడియోస్ ఎప్పుడూ చూస్తూనే ఉంటా మీ కుకింగ్ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం మన ఇంటి పక్కన అక్కో చెల్లో చేస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు చక్కగా కబుర్లు చెప్తూ వీడియో చేస్తుంటారు చాలా బాగుంది

  • @rrr9257
    @rrr9257 Рік тому +10

    మీ వేలు తెగిందా అండి నాకు అలా అనిపించింది చాలా జాగ్రత సంతోషం అనిపించింది చూస్తూ ఉంటె ❤❤

  • @garikinavenkatalakshmi-lj8bq
    @garikinavenkatalakshmi-lj8bq Рік тому +5

    Akka meeku oka suggestion from my side . Prawns head remove chesthe ekkuva days storage untundhi. Or else smell vasthundhi.. prawns paadaipothaie...

  • @shaikhumera9298
    @shaikhumera9298 Рік тому +15

    Mee iddari bonding ,understanding, caring super andi sandhya Garu.. andariki mee pair oka inspiration .superrrrrr 👌👌👌💯

  • @deshamsahitya654
    @deshamsahitya654 Рік тому +32

    I don't eat fish but the last thing which u said was really inspiring to all the couple's......really luv ur couple......

  • @rocky99999
    @rocky99999 Рік тому +7

    25 kgs atleast 1month store chesina freshness vundadhu kada but for sure you will loose the fresh taste but anyhow you both worked hard

  • @Naveengaddala-ib5qx
    @Naveengaddala-ib5qx Рік тому +48

    Mi video kosam vaiting

  • @chantiattha1705
    @chantiattha1705 Рік тому +1

    మీకు ఇష్టమైన ఫుడ్ అందుకే ఎంత కష్టమైన శ్రమ అనిపించడం లేదు
    ఒకరికి ఒకరు అన్నింట్లో తోడుగా ❤❤గుడ్ జాబ్ గాడ్ బ్లెస్స్ యు maa

  • @geethayt547
    @geethayt547 Рік тому +22

    భలే సరదాగా ఉంది రక రకాల చేపలు 👌👌👌

  • @33kanchanasridevi58
    @33kanchanasridevi58 Рік тому +38

    Most adorable couple. Keep inspiring others like this.

  • @pushpalatha-br7kq
    @pushpalatha-br7kq Рік тому +40

    Both are humble, cooperate each other, good foodies, both explains very good, ultimately you both are exemplary to many....

  • @rajichinna187
    @rajichinna187 Рік тому

    1 2 kgs thechi malli cleancheyali antene visugochesthadi meeku entha opika vundo anni clean chesi organize cheyadaniki

  • @jkmuppidi69
    @jkmuppidi69 Рік тому +5

    Well planned and Organised way of setting up Fish storage at home...

  • @pavanimesaram6161
    @pavanimesaram6161 Рік тому +5

    Hi akka🖐️
    Super akka 👌U done a great job 😍
    Really fish 🐟 cleaning raanivaalu kuda mimmalni chusi easy ga nercheskovachu akka😊
    And mee way of thinking right akka👍,evaru em anukunna parledu manaki nachindhe manam cheyali.....❤

  • @Kadapaammi
    @Kadapaammi Місяць тому

    Fish vandatam oka vishayam ayethe fish ni clean cheyatam enka pedda vishayam meeru neat ga chupincharu well done 👏

  • @PhxVarma
    @PhxVarma Рік тому +6

    Love the video. Very helpful. If you share the names (Telugu and English) will be helpful. Buy German or Japanese knives. They are way better than KitchenAid. Also, don't use metal hammer, better to use wooden one.

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  Рік тому

      Thapakunda andi I will take your suggestion andi

  • @lakshmidurga234
    @lakshmidurga234 Рік тому

    Akka same naalane unnaru meeru....ma intiki kuda peddintlu aunty vachevaru....fishes techevaru...mundu roju nannu adigi vellevaru em teeuskuraavalo....clg ki vellipoina aavida vachi chesesi ichevaaru....i love sea food....and i love this vlog the best.....unluckily ma peddintlu aunty recently chanipoyaru

  • @jayatikkisetty4740
    @jayatikkisetty4740 Рік тому +6

    You both are very lovely inspirational couple to so many. God bless. Very plain, open and natural speaking.

  • @karedlarama
    @karedlarama Рік тому +1

    Sandhya akka nvu ala Fishes clean chesthunte mem kuda ma Childhood memories ki velipoyam.... Memukuda ma grandma clean chesthunte ala chusthu undevalam... Thank u for this video Bavagaru❤🎉😊😊

  • @susanthyantrapalli
    @susanthyantrapalli Рік тому +5

    Made for each other, mimmalni choostunte chala happy ga vuntundi ,okarikaokaru meelage help chesukute prathi family happy ga vuntaru,. Sushma maadhi nellore

  • @srinithya143
    @srinithya143 Рік тому +1

    మీ vedio"s ki ఒక లైక్ సరిపోదు అక్క ____1000 likes opction unte బాగుండు ___సూపర్ అక్క మీరు చైతన్య గారు ____నైస్ ఫ్యామిలీ ❤❤

  • @Siriprapamcham
    @Siriprapamcham Рік тому +4

    Actually ga couples okaru tinevallu unte inkokaru tinnaru, kani meru matram lucky asalu ❤

  • @rakshithaspeaks2305
    @rakshithaspeaks2305 Рік тому +2

    Akka okka chinna suggestion thappu ga anukokandi mostly fish stomach clean cheyadaniki try cheyandi so that chaala tym store cheskovadaniki avuthundhi anthey inkem ledhu😊

  • @aditya7162
    @aditya7162 Рік тому +5

    Nice storage idea andi. A big bow for your patience Sandhya garu..🤝
    Which app or software your are using for editing your videos .pls reply sir😊

  • @Dubailokonasemaammayi
    @Dubailokonasemaammayi Рік тому +1

    ఎంత టైం పట్టింది సంధ్య గారు ఏవి క్లీన్ చేయడానికి నాకు ఒక కేజీ రొయ్యలు క్లీన్ చేయడానికి కింద మీద పడిపోతూ ఒక 2 hours clean chestanu ...love u akka meku enta ఓపిక ఉందో❤❤❤❤

  • @kalyaniemmpally6284
    @kalyaniemmpally6284 Рік тому +3

    OMG, Chaitanygaru, such a sweet voice andi medi. Wish you good luck to both of you ❤

  • @lakshmid-wk8vf
    @lakshmid-wk8vf Рік тому +1

    Salt and pasupu kalipi store cheste bavuntudi

  • @apsarask9918
    @apsarask9918 Рік тому +4

    చాలా కష్టపడి చేసారు వీడియో అండి చాలా బాగుంది 👌

  • @vedanshishridhar-kv4si
    @vedanshishridhar-kv4si 10 місяців тому

    చేపలతో అనుబంధం చాలా ఉంది అని చెప్పారు . వాటిని చూసి సంతోషపడవచ్చు కానీ వాటిని హింసించి తినడంలో ఆనందం ఏమిటి ? వాటి ప్రాణానికి ఒక న్యాయం ! మనకొక న్యాయమా ?

  • @MadhuriT-rz2sr
    @MadhuriT-rz2sr Рік тому +4

    Hi Sandhya garu ...even though you cut your finger, you have continued your work 👏👏👏 great dedication... awesome 👍

  • @dhamini6956
    @dhamini6956 Рік тому +1

    Memu kuda ilane munduga techukoni freezer Lo pettukuntam..... Baguntaii akkka

  • @srinivasaraoyajjala649
    @srinivasaraoyajjala649 Рік тому +12

    I love your honesty.
    Thanks for sharing your childhood memories sandhya garu.
    Chaitu garu: I like your honesty and dignity of labour.
    Happy family.

  • @suradaanand1069
    @suradaanand1069 Рік тому +1

    కనకనటలు చాలా బాగుంటాయి కోణం చాలా బాగుంటుంది గుడ్ల గో రాక సూపర్ నేను ఫిషర్ మాన్

  • @MADHAVINELLOREVLOGS
    @MADHAVINELLOREVLOGS Рік тому +6

    👌👌👌🐟🐟🐟❤️❤️ చాపలు అంటే నాకు చాలా ఇష్టం అండి ❤️🥰

  • @rameshramya4167
    @rameshramya4167 Рік тому

    Hello andi.. mee video first time chesanu ee roju.. mee husband chepadam nachendi.. and meru knife 🗡 tho kakudaa.. shop lo fish cut chesukone.. katera✂️ unttundi danitho aite enka easy ga avipothaee.. meru koni clean cheyakuda pettukunaru kada avi kuda chesayochu antha time save avuthadi...

  • @malleswararao9066
    @malleswararao9066 Рік тому +9

    Made for each other God bless you and your family

  • @ranjithamom
    @ranjithamom Рік тому +2

    Really it’s not that easy to clean fish 🐠 andi
    Meru cleaning kuda entha baga chesthunaro,any way u are talented in many ways I should say sandhya garu ❤…
    Waiting for all sea food recipes

  • @atiyaafreen1691
    @atiyaafreen1691 Рік тому +3

    Anna u r very supportive keep doing
    Vadina is really blessed with husband lyk u

  • @tresathomas4259
    @tresathomas4259 4 місяці тому

    Sharp knife is very dangerous andi, just a small touch will cut your hands, please take care while chopping meat andi. It happended to me once, since then I was very carefull with sharp knifes. Nice video andi, your couple is amazing, sharing things and helping each other will have a succesfull life.

  • @bhanu19992
    @bhanu19992 Рік тому +11

    Every vlog is different kind experience akka❤❤❤

  • @SRD7979
    @SRD7979 Рік тому

    13:37👏👏 baga chepparu, anni puttukatho vacheyyavu kadha, kani chala mandhi ammayilu pani nerchukovatam ante adhedho namoshi laga , pani radhu ani cheppatam ante goppa laga feel avutharu, avasaraanni batti nerchukunte ye pani ayima vasthundhi, kaani kontha mandhiki raadhu ani cheppatam lo em aanandhamo ardham kaadhu

  • @renukapatnaik9238
    @renukapatnaik9238 Рік тому +3

    Hi Sandhya n Chitanya !! Mee iddarni kalsi choostunte chaala muchatestundi talli ❤love you both n stay blessed always 🎉🎉

  • @jannuswathi8324
    @jannuswathi8324 11 місяців тому

    Akka fish cat chyataniki nifes kakunda veryvi untaei adi ilapita tho esy ga untadi fish potu clean chyataniki Flipkart lo untaei items chudandi

  • @tatavarthitarun2739
    @tatavarthitarun2739 Рік тому +7

    Inspiring partnership ❤

  • @Vlogs-yg8lh
    @Vlogs-yg8lh Рік тому +1

    Mi videos chustam naku chala esttham chala baguntai mi house chala bagundi

  • @Kumbha.tirumuladevi-ej1qm
    @Kumbha.tirumuladevi-ej1qm Рік тому +4

    Akka u way of explanation of fish dishes aswome literally mouth watering i like ur cooking and all the best😊🙌👏👏👩‍👩‍👧‍👧🥰

  • @goodhome6471
    @goodhome6471 Рік тому

    Anni clean chesesukunte ..వండేటప్పుడు easy ga వండుకోవచ్చు...గా

  • @JaganiMadhuri-us8iv
    @JaganiMadhuri-us8iv Рік тому +11

    సరదాగా కబుర్లు చెప్తూ బాగా చేశారు క్లీనింగ్😂

  • @bindubobba8415
    @bindubobba8415 Рік тому

    Knifes padaipothayi andi don’t hit on knife
    2. Grater tho fish scales clean cheyochchu
    3. If you want to avoid bones fillets cheskondi
    4. Meeku bricks dorikithey oka 3 thechchukuni you can clean on bricks after removing scales

  • @bhanuimmandhi501
    @bhanuimmandhi501 Рік тому +3

    Both of super energetic couples 🥰

  • @ravirajagollapali7768
    @ravirajagollapali7768 Рік тому +1

    6:03 Sathyavathi garu maku kuda thelusu andi devichowk pakana memu untam oka butta thala midha petukoni vastharu😍 ma mom ame dhagare thisukuntaru prawns 🥰

  • @hindhuvlogs2811
    @hindhuvlogs2811 Рік тому +4

    👏👏🐳🐋🐬🦭🐟🐠🐡🦈Fish cleaning Very hard work 👏👍👌👌 sandhya garu great job 👏 👍 👌

  • @vahidashaik2015
    @vahidashaik2015 Рік тому

    Miru anni neetga clean chesi frig lo pettandi alage pedite smell vastundi

  • @happylittlekids106
    @happylittlekids106 Рік тому +3

    You both are very inspiring, lovely and beautiful couple...👌👌👌I am a very big fan of your videos

  • @guntukunagalaxmi8506
    @guntukunagalaxmi8506 Рік тому

    Chala opikatho clean chesaru bavundi video ippudu rjy lo red ga undi godavari miku istamyna serumenu vastundi appudu vastaru mari ikkadiki

  • @tellurisneha5410
    @tellurisneha5410 Рік тому +6

    Cute family ❤

  • @aavideshyamala1209
    @aavideshyamala1209 Рік тому +1

    Miru super Andi mimmlni chusi andaru nerchukovali mi video lu jala use full ga untai chala chala manchi video lu chestharu Andi thq Naku chepalu koni kadigi vandukovadm chala estam super Sandhya garu

  • @madhurireddy2252
    @madhurireddy2252 Рік тому +5

    Beautiful couple❤

  • @deviselvam0411
    @deviselvam0411 9 місяців тому +1

    Nice video akka ,normalga friends thegura matladhu laga matladuthavu akka next time fishlo koncham pasupu,salt veasi Store seaskondi akka

  • @sathupallysrinu
    @sathupallysrinu Рік тому +2

    I am really happy to see your fish cleaning video , from Saudi Arabia ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉 to 😂😂😊😊😊😊

  • @Yashaswini395
    @Yashaswini395 Рік тому +1

    Challa baga explain chesar akka..asalla chepalu thinani vall kuda meer chepe vidhanam choosi vall kuda nachi thintaru

  • @MariababithaJerome
    @MariababithaJerome Рік тому +3

    Happy to see you both working

  • @srini4919
    @srini4919 Рік тому

    Great, but you should not eat shark too much, not more than once or twice a year, it will have the highest amount of mercury

  • @ashishunique7950
    @ashishunique7950 Рік тому +3

    Blessed and true Indian couple 👍👍

  • @roopay2156
    @roopay2156 Рік тому

    Hi meeku chepalu entha ishtamo ee video chisthe telisindi andariki dooram unnaru idaru pani share chesukuntene idari family's Happy ga untaru

  • @kavithayekkaluri4212
    @kavithayekkaluri4212 Рік тому +3

    So cute both of you ❤

  • @malathidevi9170
    @malathidevi9170 Рік тому

    Memu udipi lo untamu elanti fish tisukontamu sandhya stamach clen chisi pettu baguntae chala opigga clean chesaru ❤

  • @create-yg9qv
    @create-yg9qv Рік тому +3

    God bless you both ❤❤

  • @Ashaprabha-p8l
    @Ashaprabha-p8l 4 місяці тому

    Naa deggara kuda manchi knife collection undi.....easy ga cut cheyavachu

  • @eswarv936
    @eswarv936 Рік тому +7

    Bangkok pilla over take chesindi sister mimmalni, change content, change the way of speaking

  • @srilatha6560
    @srilatha6560 Рік тому +1

    Hello sandhya hai ma,for me maa Machilipatnam fish market chusinattu undi,enjoy with fish carries, tq🙏🏻this is lathaji from Machilipatnam 💐🇮🇳

  • @arunkumarbarunkumar2943
    @arunkumarbarunkumar2943 Рік тому

    Maadi rayala Sima penukonda roddam madalam roddam village putaparthi distic madi maku chapalu anthagaa dorakavu vodina meeku bagaa telusu chapala perlu makuchala estam kani appudo okasari market ki vastaee🎉😂😂😅😊❤❤❤❤

  • @bhavani887
    @bhavani887 Рік тому +1

    Hi Sis Mee iddari zantanu chusi andaru nerchukovali

  • @DurgaYeluri
    @DurgaYeluri Рік тому

    Meru korramanu skin tiseyandi appudu chala baguntundi skin tiyadam kastam anukuntaru chala essay skin tiyadam valla cleaning chala essay banana peal cheasinattu vuntundi first time kastam anipisthundi kani taravata eppudu alane baguntundi

  • @rahulvamsi6845
    @rahulvamsi6845 Рік тому

    Hi sister miru fish lopapa clean cheyyaka pothe avi miru thinnappudu koddiga padu avvuddi,potta matram khachithamga clean cheyyandi

  • @monicaakurathi5265
    @monicaakurathi5265 4 місяці тому

    అలా అన్నిరోజులు దాచుకుని తింటే జబ్బులు vastai అండి నాన్వెజ్ adina ఫ్రెష్ గా ఉండే లా తెచ్చుకోవాలి తినాలి.. ఆలా నిల్వ ఉంచి తినేవి పిల్లల్లకు పెడతారు చాలా ఇబ్బంది

  • @Sruthi_did
    @Sruthi_did 10 місяців тому

    8:51 threadfin bream or golden threadfin bream 🙌

  • @noorfashion2467
    @noorfashion2467 Рік тому

    Pachi royyalu only thalalu cut chesi pettukunte chala rojulu fresh ga untayandi.. Try chesi chudadi

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  Рік тому

      sure andi, thank you for the suggestion, will try..

  • @AshaAsha-999
    @AshaAsha-999 Рік тому

    వాళ్ళు చేసే కన్నా మన ఇంట్లో మనం చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా నీట్ గా ఉంటది

  • @Devieswar-143
    @Devieswar-143 Рік тому

    Akka royyalu anni clean chesi pettutunte better fridge lo paiga waste kuda pothundhi

  • @govindareddybora2329
    @govindareddybora2329 Рік тому

    hai darlings how are you doing all????? maximum fishes lo waste ni remove chesi wash cheyyakunda aalaga freezer loo petandi.... waste stock unte fish taste damage aavuddi and after remove the waste water tho clean cheyyakunda aalaga freez lo petteyandi aappudu fish taste aalage untadi... hope you understand sweet darlings god bless you all take care byee....🥰

  • @balumadhu8356
    @balumadhu8356 Рік тому

    Hi Andi. Naku kuda fish antay chala istam
    Meru chesina cleaning chala bagundi. Chala Mandi fish cleaning chaydaniki chirakupadatharu . Kani meru chala oopika tho chesaru. I am also fish lover

  • @satyasana32
    @satyasana32 Рік тому

    But health ki manchudhi kadhuga valu apatite freez. Chesi amutaru mali meru chala Rojulu freeze chesi tintey health padipotundhi

  • @archc2369
    @archc2369 Місяць тому +2

    ఎందుకు అంత కక్కుర్తి.. తినాలని అనిపించినపుడు బజారుకి వెళ్లి తెచ్చుకో వచ్చు కదా…

  • @karishmask6806
    @karishmask6806 Рік тому

    Really Great..andi kerala recipe : Fish polichattu andi adhi karimeen fish tho chesthey inka chala baguntundi....

  • @saisriannapurnakurella
    @saisriannapurnakurella 10 місяців тому

    Pandukappa is famous in west and east Godavari district
    But ikkade Chala expensive andi
    Kani Chala bavuntundhi taste 🤤

  • @rukmarukma3758
    @rukmarukma3758 Рік тому

    Me husband chala help chestaru, andaru alage undali meru lucky sis

  • @lakshmigandla9009
    @lakshmigandla9009 Рік тому

    Hi sandya ee genaration lo ne laga Anni panulu vachina ammaini chodatam happy ga undi.vayasu takkuva kaani bhadyataga untaru anduku me family nachindi entaina godarollu kadandi alane untadi Mari,God bless you.