మొదటిసారి బోట్ లో వంట చేశాను || Meva chepala pulusu || Cooking in boat | Krishna river | Mullet fish

Поділитися
Вставка
  • Опубліковано 16 бер 2023
  • #mulletfishing #mevachepalapulusu #telugurecipe #villagestyle #fishing #fishcurry #meenkolambu #chepalapulusu #Meensaaru #ancientstyle #andhrapradesh #vizag #tenali
  • Навчання та стиль

КОМЕНТАРІ • 848

  • @madhumugul9680
    @madhumugul9680 Рік тому +299

    మీ ఫోటోగ్రాఫర్ సూపర్ గా తీస్తారు, రాజమౌళి మీ వీడియోస్ చుస్తే దశ మారిపోతుంది మీ ఫోటోగ్రాఫర్ లైఫ్ 😊😊

    • @goldking2790
      @goldking2790 Рік тому +13

      అవును వీడియో చాలా క్లారిటీగా తీశాడు...

    • @nayanakitchen_telugu
      @nayanakitchen_telugu Рік тому +6

      avnu bro

    • @gopigoud3000
      @gopigoud3000 Рік тому +5

      బాబాయ్ గారు మీ వంటలు మాకు కూడా రుచి చూడాలని ఉంది

    • @gopigoud3000
      @gopigoud3000 Рік тому +3

      ఇలాంటి వాతావరణంలో బోర్డు లో చేపల కూర తింటే నాసామి చాలా సూపర్ గా ఉంటది బాబాయ్ గారు సూపర్ లోకేషన్

    • @muvvasurendra3611
      @muvvasurendra3611 Рік тому +19

      ఈ ఫోటోగ్రాఫర్ ఎవరో కాదు వాళ్ళ అబ్బాయి

  • @diyadigitaluniverse
    @diyadigitaluniverse 2 місяці тому +6

    మీరు పడే కష్టం ఒక మెట్టు మీ బాబు కెమెరాతో దాన్ని అద్భుతంగా తియ్యడం ఒక మెట్టు నిజంగా సూపర్ గా ఉన్నాయ్ తాతయ్యా మీ వీడియోలు❤❤❤❤

  • @kadajarapusri4312
    @kadajarapusri4312 Рік тому +35

    💐🥰 బాబాయ్ గారు మీ ప్రతి వీడియో చూస్తూ ఉన్నాను. అందులో ఈ పడవ జర్నీ వంట చాలా బాగుంది. 🤝👌👍. మీరు చాలా అదృష్టవంతులు. మీకు ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ వాసు రాజమండ్రి.

  • @mramanayak2986
    @mramanayak2986 Рік тому +42

    వంట ఒక్కటే కాదు బాబాయ్ , నీ మాటలు కూడా సూపర్

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq Рік тому +15

    మీరు ఎందుకో మేనమామ లా అనిపిస్తారు. మీరు ఎప్పుడు రమ్మన్నా మా ఫ్యామిలీ తో వచ్చేస్తాము.thank you మామయ్య

  • @dorababu5419
    @dorababu5419 9 місяців тому +12

    పెదనాన్న నేను మీకు పెద్ద అభిమానిని .......
    మా అమ్మ చనిపోయారు మీ వీడియోస్ తో చెల్లికి వంట నేర్పించాను......

    • @kvenky9998
      @kvenky9998 6 місяців тому

      😢😢😢 all the best bro and take care family🙏🙏🙏

  • @sankarchillapalli655
    @sankarchillapalli655 Рік тому +31

    వీడియో చాలా బాగుంది 😊 వంట కూడా చక్కగా చేశారు 👍ఆల్ ది బెస్ట్

  • @akurathisukeerthana5777
    @akurathisukeerthana5777 10 місяців тому +6

    మంచు మబ్బు లో కృష్ణానదిలో పడవ ప్రయాణం చాప పులుసు తో వేడివేడిగా పడవలో విందు భోజనం ఆహా ఆహా ఆహా ఆహా ఏమి రుచి తినరా మైమరచి .🙏🤪🥹🐟🐠🦈🐳🐟🐟🐟🐟🐟🐟🎁🎁🎁🎁🎖️🎖️🏅🥉🥉🥈👑🇮🇳 సూపర్ సూపర్..........

  • @swamimiryala5677
    @swamimiryala5677 10 місяців тому +7

    బాబాయ్ మాది తెలంగాణ మీ వంటలు చూస్తేనే కడుపునిండి పోతుంది నా జీవితంలో ఒక్క సరైన మిమ్మల్ని కాలువలీ అని ఉంది బాబాయ్ 🤝

  • @gayathripatur4532
    @gayathripatur4532 Рік тому +29

    Babai mee vantalu follow ayyanu,food Ruchi ni maatrame kakunda aaswadinchadam kooda nerchukunnanu. Ruchitho aanandam Mee vanta

  • @user-jg8xl3mh8w
    @user-jg8xl3mh8w Рік тому +7

    అంకుల్ గారు మీ మాటలు చాలా మధురంగా ఉన్నాయి అలాగే పాట కూడా చాలా బాగా పాడారు మీ వంట తో పాటు లొకేషన్ కూడా సూపర్

  • @maruthireddy1216
    @maruthireddy1216 Рік тому +13

    మీ ఫోటో గ్రాఫర్ పనితనం వర్ణనితం, excelent photography excellent

  • @sivark3520
    @sivark3520 Рік тому +14

    cameraman: you have a bright future, what
    creative thinking and hard work you have.

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 10 місяців тому +5

    నమస్తే అంకుల్
    మీ ప్రతి వీడియో క్రమం తప్పకుండా చూస్తాను , మీరు వీడియో లో వంటలు చేస్తుంటే మాకు ఇక్కడ నోరు ఊరిపోతుంది , మీరు వండే ప్రతి వంటకం విధానం చాలా బాగుంది , మీ వీడియోగ్రాఫర్ చాలా బాగా తీస్తున్నారు , ఆయన కూడా ఒకసారి వీడియో లో కనిపించే విధంగా చూడండి అంకుల్ , వచ్చే వీడియో కి ఆల్ ది బెస్ట్❤

  • @anitha8150
    @anitha8150 Рік тому +30

    Uncle, నేచర్ నీ ఎంజాయ్ చేస్తూ వంట చేశారు...అది మీ గొప్పతనం...🎉

  • @sowmyadevi2183
    @sowmyadevi2183 Рік тому +26

    location, cameraman taking,mallanna gopi ,uncle,curry everything super in this video🤩🤩👌👌💯

  • @hamarahyderabad6487
    @hamarahyderabad6487 Рік тому +46

    One of the best cooking video 👍 Nature + Food 😍

  • @ramkoteswararaoravilla2080
    @ramkoteswararaoravilla2080 9 місяців тому +12

    అంకుల్ మీకు ఆ దేవుడు ఐశ్వర్యం ఆయురారోగ్య ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @113thallururajukalla8
    @113thallururajukalla8 6 місяців тому +4

    మాకుకూడా ఇలాంటి బాబాయ్ ఉంటే బావుండు.. లైఫ్ సూపర్ గా ఉంటది

  • @shaikjeenath6773
    @shaikjeenath6773 Рік тому +3

    Jeenath kmm
    Babai garu me vantaluchalabavunai,meru cheppe vidhaam apyayanga anipinchindi,meru like cheyyamani adaganavasaram ledu babai, me video chusina vallu automatic ga like chestari love you babai garu 🙏🙏🙏

  • @rammohanrao4374
    @rammohanrao4374 Рік тому +9

    చాలా బావుంది వీడియో. వెరైటీ గాను వుంది. ఇలాంటివి కంటిన్యూ చెయ్యండి. సూపర్😊

  • @jareenastudiosgpl1111
    @jareenastudiosgpl1111 9 місяців тому +3

    నలుగురికి అన్నం పెట్టె పుణ్యం అందరికి దొరకదు.. ❤️❤️❤️❤️👌👌👌

  • @damodarpolana3902
    @damodarpolana3902 2 місяці тому

    గత రెండు సంవ్సరాలుగా మీ యూట్యూబ్ చానెల్ చూస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియో మన కృష్ణ గుంటూరు జిల్లాల నది పరిసరాలు చూపించడం అనే మీ మొట్టమొదటి ప్రయత్నం బాగుంది. ఎందుకంటే చాలా వీడియోలు గోదావరి నది ప్రాంతంలో తీస్తుంటారు. చాలా అభినందనీయం.

  • @rammohanrao4374
    @rammohanrao4374 Рік тому +6

    ఘంటసాల వారి పాటలు మీరు చాలా బాగా పాడుతారు బ్రో. 💐

  • @prathimabaru1876
    @prathimabaru1876 Рік тому +3

    Babay ఇప్పటి వరకు UA-cam lo nenu chusi vandina వంటలు eppudo gani kudaravu kani me vantalu chusi vandinavanni ippati varaku edi chedipola అందుకే nenu inka evarivi chudatla thank u babay

  • @hamarahyderabad6487
    @hamarahyderabad6487 Рік тому +52

    In this one video - Cooking , Nature , Beautiful Photography , Singing , Fun & Memories ❤️

  • @sumansagar7440
    @sumansagar7440 Рік тому +6

    What a beautiful episode uncle chala bagundi aa neelu lo cooking wow naku neelu ante vanta ante mariyu paatalu padadam chala chala istam mi voice superb ga undi wow

  • @kantipakalaatchiyya5455
    @kantipakalaatchiyya5455 8 місяців тому +2

    పెద్దనాన్న నాకు అన్నిటికన్నా నీ పాటలు వినాలని ఆసగావుంది పాటలు పాడుతూ వీడియోస్ చేయండి

  • @ravirajrk
    @ravirajrk Рік тому +5

    Concept super location సూపర్.. చేపల పులుసు suprooo సూపర్.... 🌺

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 Рік тому +11

    Ur superb 👍 uncle. U really a good person also. Always rocks for old is always gold.

  • @adilakshmi4479
    @adilakshmi4479 Рік тому +5

    Wawww.... ❤❤❤
    Amazing idea babai garu... 🥰🥰🥰
    Me pata inka inka...super👌👌👌👌👌babai garu... 💐💐💐💐💐
    No.... Words... 🌟🌟🌟

  • @shaikshakira1528
    @shaikshakira1528 Рік тому +32

    Excellent recipe. Beautiful view...sunrise..camera man has done wonderful job...Uncle u r blessed to have this kind of experience...

  • @shaikshabbirahmed2320
    @shaikshabbirahmed2320 Рік тому +16

    Quite natural and amazing . Waiting for your invitation brother , thank you .

  • @kirankumarkarri4600
    @kirankumarkarri4600 Рік тому +3

    Mee matalalo aa aapyayatha and your love for cooking/food naaku chaala nachhai sir❤, God bless you with good health and happiness 🙏

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 Рік тому +4

    ఆహా అద్భుతం అమోగం 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
    ఆ పడవ
    ఆ వంట
    దేనికైనా పెట్టి పుట్టాలి అంటరు చూడండి
    ఆది ఇదే 👍🏼👍🏼
    నిజంగా ఫిదా 💐💐💐💐💐

  • @meenapuli9185
    @meenapuli9185 Рік тому +3

    Beautiful view and superb recipe tq uncle..👍👌👌🙏🙏😊

  • @Bharat15075
    @Bharat15075 Місяць тому +1

    Woww superb vundi ilaa morning nature enjoy chesthuuu

  • @kavithahari8138
    @kavithahari8138 Рік тому +3

    Wow uncle padava , vanta anni supero superu😊

  • @pillamayur942
    @pillamayur942 Рік тому +9

    Thanks Mr. Venky Mama... what a great recipe on the boat.... Heyy Gopi..., Please accompany him from now onwards....We know you are very well educated Engineer.... please contribute my dear friend ... both Father & son Looks amazing... Like this way, Help your pedananna to try new ways of presentation.😀😀😀😀😀😀😀💯💯

  • @mohanparimi2715
    @mohanparimi2715 Рік тому

    Idea chala bagundi,me vopika ku hat's off,nice recipe, maku try cheyali anipistundi uncle

  • @chilipepper76
    @chilipepper76 Рік тому +2

    Super గా పాడారు. You got nice voice. Amazing Amazing Amazing photography. Very entertaining. Thoroughly enjoyed this video

  • @dwaraknadh4284
    @dwaraknadh4284 Рік тому +1

    Uncle Garu Chala Bagapadarandi Superrr

  • @tunikipatisrilaxmi
    @tunikipatisrilaxmi Рік тому

    BABAI 🙏Super ga chupincharu CHAPALA PULUSU nenu meeru chesinatlee chestanu kani malli meeru chpistuntee kothaga chustunnatlu undi.... Babai vanta suuuper👌👌👌👌

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 Рік тому +2

    Wow beautiful Location Excellent babai super 👌

  • @bthukaram4495
    @bthukaram4495 Рік тому +1

    Super 😗.. babai garu..pata.. combination.. in padava ❤❤🎉🎉🎉

  • @bojjaramana7249
    @bojjaramana7249 Рік тому +2

    Excellent location excellent fish curry chala baga chesaru Boat lo vanta chesukuni tinadam bagundi inka ilanti enno manchi vidios cheyalani korukuntunnanu

  • @KarriMojeshkumar
    @KarriMojeshkumar 8 місяців тому

    బాబాయ్ మీ మాటలు మధురం మీ వంటలు మధురం మీ వీడియో సూపర్ చాలా బాగున్నాయి బెస్ట్ ఆఫ్ లక్

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 8 місяців тому

    Video super chala bagundi chepala pulusu very nice 👍

  • @rambabuk8123
    @rambabuk8123 5 місяців тому +1

    ee video chuste chee deenamma jeevitam urukulu parugulu jeevitham anipistundi haiga peceful ga ila bratikite chalu anipistundi babayi ,meeru super meeku always manchi jaragali ani manaspurthiga korukuntunna

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 Рік тому +3

    Super ga chesaru uncle garu 👌👌😍😍

  • @chandanachandu9180
    @chandanachandu9180 Рік тому

    E video Cooking vere Level Babhai Mind Blowing video No words only this👏👏👏👏👏
    Epudu manamunna jeevana vidhananiki me videos chala happyness ni esthunay...entha pleasent ga vundo video me kastam entha vunna kuda easy ga chala happy ga chesaru ...epativaraku a okkaru kuda elanti video thiyaledu thiyaru kuda tesina kuda melaga Anandanni prakruthini aaswadisthu bandhalatho matladukuntu intha natural ga yevaru thiyaleru Babhai...
    Intha manchi prakruthini and vantanu chupinchinanduku meku kruthagnathalu Babhai 🙏👏👏👏😍👌👌👌👌👌 Mimmalni chusaka e manava janmaku Ardham thelusthundi...

  • @nirudivarsha758
    @nirudivarsha758 Рік тому

    Babai garu me vantalu....vathavaram super super super 👍👌

  • @chaitanyak4150
    @chaitanyak4150 9 місяців тому +2

    very good , so peaceful, so genuine, natural. Look forward to join you uncle for boat ride lunch

  • @swaroop237
    @swaroop237 Рік тому +2

    Photography vere level 👌👌👍👍👍👍

  • @salimshike3043
    @salimshike3043 Рік тому

    Nenu ఇలాంటి వీడియో చూడ లేదు..సూపర్

  • @32tajuddin
    @32tajuddin 7 місяців тому

    super anna...manchi manchi recipees chesi chupistunnaru... thank you.. anna...

  • @manohar0522
    @manohar0522 Рік тому

    I love ur atmosphere and uncle's way of preparation food is really awesome will meet you at sometime.

  • @vaddeboyinaanusha3634
    @vaddeboyinaanusha3634 Рік тому +4

    photographer ki hats off .. beautiful nature

  • @dhanjayagumarola5379
    @dhanjayagumarola5379 4 місяці тому

    చాలా చాలా వీడియోస్ చూసిన పెద్దయ్య నీవి చాలా బాగుంటాయి చికెన్ గాని మటన్ గాని చికెన్ ప్రైస్ లో మాలాంటి పేద వాళ్లకు కూడా ఉంటది

  • @eppakayalarajesh5265
    @eppakayalarajesh5265 Рік тому

    Super vides nice i used watch your cooking videos it's very natural looking good...

  • @dhanukumar53
    @dhanukumar53 Рік тому

    Vathavaranam chala bagundandi
    E video chala specialga vundi
    Fraom kolar

  • @srinivasulu.k047informatio7
    @srinivasulu.k047informatio7 5 місяців тому

    Mee vantalu ..chala baguntai simple items tho ..chala bagachestaru ...miru

  • @user-qz2sp7fx1j
    @user-qz2sp7fx1j Рік тому

    Superb Babai,Anni vantalu baaga chestaru,chese vidaanam chaala chaala Baguntundi

  • @subbu2024
    @subbu2024 Рік тому +3

    Early morning sounds excellent.. super video.

  • @kvijayabhanu2726
    @kvijayabhanu2726 3 місяці тому

    Super uncle meru chala bagaa vantalu chestunnaru andhu lo okati ee bot lo vanta chala bagaa vundi uncle super meru 👌

  • @panduvenki5797
    @panduvenki5797 8 місяців тому +1

    Super cemera man 👌👌

  • @harithanu6306
    @harithanu6306 Рік тому +5

    Nice song 🎉❤nice curry yummy 🤤

  • @munnarobin2437
    @munnarobin2437 Рік тому

    Super ga chesthunnav babai nv matladevidanam vintte chala bagundhi manchi prakrithi lo chesthunnav best cooking babai Market ki velli royyalu thisukoche video kuda thipinvhav great babai Baga ardhamayyela chepthunnav

  • @panduvenki5797
    @panduvenki5797 8 місяців тому

    Starting Nature ni choopistu super ga chestunnaru miru super

  • @prameelarapolu890
    @prameelarapolu890 11 місяців тому +1

    Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i love and like to eat this meva chepala pulusu uncle 😋😋😋😋.

  • @user-no5sh9in3n
    @user-no5sh9in3n Рік тому

    Ur great chef uncle 🙏🙏🙏once again u proved urself

  • @godabaharichandana8261
    @godabaharichandana8261 Рік тому

    Vedio chustunteney chala aanandam ga vundi..

  • @LathaLatha-tz6gd
    @LathaLatha-tz6gd 10 місяців тому

    Super Ankul Abbo keka fish curry

  • @jithubhai555
    @jithubhai555 2 місяці тому

    AA feeling vere leval super babai 👍

  • @1812manju
    @1812manju 8 місяців тому

    I am from VELIVOLU, so peaceful, genuine, and natural. Look forward to joining you uncle for a boat ride lunch

  • @Bharat15075
    @Bharat15075 Місяць тому +1

    Babayi garu chalaa baga padaru.....

  • @ShankaraBS
    @ShankaraBS 4 місяці тому

    Chala Baga paadharu sir👌

  • @dhanalakshmivetla1652
    @dhanalakshmivetla1652 Рік тому

    Super babai meru manchi place manchi pata and manchi chepala pulusu ur super babai 🎉

  • @Vimalakumari4686
    @Vimalakumari4686 2 місяці тому

    Super babai garu video chala bagundi ❤❤❤

  • @surekhasurekha7433
    @surekhasurekha7433 Рік тому

    Location super 👌 ga vundi

  • @prabhuy9864
    @prabhuy9864 9 місяців тому +1

    Excellent singing with a good recipe.

  • @shabbirkhan9483
    @shabbirkhan9483 Рік тому +2

    Super uncle.excellent video.very nice 👌

  • @mamidiraviteja9836
    @mamidiraviteja9836 Рік тому

    Mi chepala pulusu song super andi excellent andi 💕💕💕

  • @balasubrahmanyam7082
    @balasubrahmanyam7082 Рік тому

    వంట సూపర్ ,పాట ఇంకా సూపర్

  • @ramrani8743
    @ramrani8743 11 місяців тому

    Fish 🐟🐟 chala bagachesaru ankul chala esiga chupincharu nenu kuda oka sari chesi chustanu

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Рік тому +2

    Hai బాబాయ్ చాలా సంతోషంగా ఉంది and నది మీద మేము కూడా వున్నట్టు గా వుంది సాంగ్ అయితే ఆకాశ దేశ నా అనే సాంగ్ అయితే enka bavndey ది but Okk super ga వుంది లోకేష్ ను 🙏🙏🙏💐💐🥰😋

  • @shivakumark4146
    @shivakumark4146 2 місяці тому

    Ceenari chala bagundi super babayi meeru

  • @vaskulamahanth2881
    @vaskulamahanth2881 Рік тому

    Excellent fish curry uncle Enjoy boat travel

  • @prabhuchennoji1001
    @prabhuchennoji1001 Рік тому +3

    ప్రకృతి వడిలో అద్భుతమైన ఎక్స్పీరియన్స్

  • @Jangaavinashyadavavinashyadav

    ❤superrr bhabai nice location nice photography❤

  • @subbu2024
    @subbu2024 Рік тому +1

    Old is Gold. Great memorable days. Full moon vanta video cheyande

  • @kaleshavalishaik5011
    @kaleshavalishaik5011 Рік тому

    Excellent. Just now l have subscribed your channel. I know your potharlanka village. Excellent location and superb preparation.

  • @ushakumariatluri9852
    @ushakumariatluri9852 2 місяці тому

    Super view super vanta super weather 👏👍🎉

  • @csumacsuma4446
    @csumacsuma4446 Рік тому

    Tq u nice recipe and beautiful scenery.

  • @abdulkadhar545
    @abdulkadhar545 Рік тому

    Super baundi andi location,chustu unta mouth watering

  • @dinpurock7408
    @dinpurock7408 Рік тому

    Super బాబాయ్ నువ్వు super Location

  • @chilipepper76
    @chilipepper76 Рік тому +3

    Beautiful! cinematic video

  • @adinarayanakema1536
    @adinarayanakema1536 Рік тому +2

    Excellent video. I enjoyed really

  • @vforvocabularyintelugu
    @vforvocabularyintelugu Рік тому +1

    A climate ni exact ga capture chesaru... Chudu, andulo miru explination adbuthahaaa..... Andi... Thatha garu
    .. Fantastic thatha garu....

  • @nagamanimorla4436
    @nagamanimorla4436 Рік тому +1

    Babai garu. Me vanta me pata. Chala bagunnai. ❤️