చంద్రబాబు సీఎం అవడం వల్ల నా ఆస్తి 100 కోట్లు పెరిగింది.. | CM Chandrababu Naidu | TOne News

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • చంద్రబాబు సీఎం అవడం వల్ల నా ఆస్తి 100 కోట్లు పెరిగింది.. | CM Chandrababu Naidu | TOne News
    #cmchandrababu #andhrapradesh
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

КОМЕНТАРІ • 237

  • @palasubbarao5018
    @palasubbarao5018 Місяць тому +131

    మీది చాలా మంచి మనసు డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి ఎమవిలా రాజధాని కోసం సాయం చేయాలి

  • @A.srinu12345
    @A.srinu12345 Місяць тому +34

    అందుకేకదా సర్ ప్రజలు మిమ్మల్ని నమ్మింది.మీరు సీఎం గా ఉంటె పెట్టుబడిదారులు పిలవకుండానే వస్తారు సర్ మీ మీద వాళ్లకున్న నమ్మకం రోడ్లు అర్గేంట్ గ వేయించండి సర్ పరమ దరిద్రంగా ఉన్నాయి జై చంద్రబాబు గారు

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 Місяць тому +72

    మీరు అభివృద్ధి కి బ్రాండ్ ఇమేజ్ చంద్ర బాబు నాయుడు గారు.మీరు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయడం తో రాష్ట్రం లో ఆస్తుల విలువ పెరిగింది. దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధి తో డు అయితే. రాష్ట్రం స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ గా రూపు దిద్దు కొంటుంది. శ్రీనివాస్ రాజు గారు సంకల్పం అభినంద నియం.జై చంద్ర బాబు నాయుడు

  • @thirupathireddydharma6828
    @thirupathireddydharma6828 Місяць тому +95

    తెలంగాణ నుండి ....
    ఇప్పుడు A P ని చూస్తుంటే అక్కడ
    అంతటా ప్రజల్లో
    positive దృక్కోణం అగుపడుతుంది
    🙏

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri Місяць тому +4

      Super brother

    • @vasud1995
      @vasud1995 Місяць тому

      They did very big mistake by electing most distructive guy in 2019, there by paying heavy price for valuable last 5 years. Of late, they realised the mistake and corrected and welcomed back CBN in anticipation of growth prosperity and progress in all sectors. Hope, CBN will do needful to realise the dream of the people.

  • @mohanraokotaru6718
    @mohanraokotaru6718 Місяць тому +53

    రాజధాని విషయంలో ఏదైనా క్యూఆర్ కోడ్ కానీ అకౌంట్ నెంబర్ కానీ ఇస్తే మా లాంటి చిన్న చిన్న వాళ్ళు కూడా ఉడత భక్తిగా సాయం చేస్తా

    • @manikesreenivasulu3189
      @manikesreenivasulu3189 Місяць тому +4

      Mee attitude chustunte chaala happy ga undi bro

    • @sivakrishna1193
      @sivakrishna1193 Місяць тому

      🙏🙏🙏super

    • @reddysiva7512
      @reddysiva7512 Місяць тому

      Exactly mana state ki manam ento konta ivvochu develop avvadaniki. Good idea brother

    • @chakravarthi369
      @chakravarthi369 Місяць тому +3

      ఇచ్చారు అప్పుడు నేను 1000 బ్రిక్స్ కి డొనేట్ 5000 చేసా నాకు మెయిల్ కూడా వచ్చింది donate certificate

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 Місяць тому +36

    పెద్దలు కు,
    మీ దాతృత్వనికి మా కృతజ్ఞతలు, చాలా ధన్యవాదాలు.

  • @nagarajuarnipalli1318
    @nagarajuarnipalli1318 Місяць тому +68

    నీ పెద్ద మనసు కి నా జోహార్లు

  • @munirathnam9982
    @munirathnam9982 Місяць тому +31

    CBN AN HONEST MAN AND GOOD CHARACTER PERSON IN THE WORLD

    • @RamBabu-yb3ui
      @RamBabu-yb3ui Місяць тому +9

      " నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఒక నిస్వార్ధ రాజకీయ నాయకుడు , రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే నాయకుడు ఆయన !"

  • @harikalyani8754
    @harikalyani8754 Місяць тому +50

    గ్రేట్ లీడర్... Babu

  • @narendrababu5448
    @narendrababu5448 Місяць тому +20

    గ్రేట్ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 🎉❤

  • @chalamg5642
    @chalamg5642 Місяць тому +18

    బాబు గారంటే అభివృద్ధి గ్యారెంటీ

  • @kotaprasad5880
    @kotaprasad5880 Місяць тому +26

    Jai Babu TDP ✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻

  • @surinaiduyejjipurapu7550
    @surinaiduyejjipurapu7550 Місяць тому +18

    Inspirational speech cm sir🎉🎉🎊🙏

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 Місяць тому +15

    Super Excellent 👍👌JAI CBN 🚲💯✌️✌️

  • @sreeragavandra
    @sreeragavandra Місяць тому +17

    Congratulations srinivas garu 🌷🙏

  • @ssvkartkart1019
    @ssvkartkart1019 Місяць тому +4

    Really great words Sir... మంచిగా సంపాదించండి .... దానిని మంచికోసం వినియోగించంది.. hatsoff

  • @KomarRawi-lm4zf
    @KomarRawi-lm4zf Місяць тому +6

    Best points of day

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 Місяць тому +23

    Very good

  • @mprabhakar3392
    @mprabhakar3392 Місяць тому +6

    Nice CBN Sir motivating and instigating the Srinivasa Rao garu to donate more 👏👏👏....

  • @gpvraju2816
    @gpvraju2816 Місяць тому +10

    Good leader and Real Leader

  • @durgadevil1995
    @durgadevil1995 Місяць тому +12

    చంద్రబాబు సీఎం అయ్యి 62 రోజుల్లో నీ ఆస్తీ వందకోట్లు పెరిగితే ఇంకా 58 నెలలుంటాడు..
    ఆలోచించండి ఏపీ ప్రజలారా

    • @krishnapavani4581
      @krishnapavani4581 Місяць тому +2

      Already aloochincheeee 11 ichaarandi

    • @durgadevil1995
      @durgadevil1995 Місяць тому +2

      @@krishnapavani4581 ఆ 11 మంది టీడీపీ అభ్యర్థులు evm చార్జెస్ ఇవ్వక వైసీపీకి ఆ 11 అయినా దక్కాయి..

    • @MahilaTelugu
      @MahilaTelugu Місяць тому +2

      @@durgadevil1995asalu anta chendalam chesina jagan ni inka support chestunnarante great andi

    • @chandukota6776
      @chandukota6776 Місяць тому

      ​@@durgadevil1995velli Jagan MADDA kuduvu
      Ni family ni kuda tiskellara BAZAR KUKKA

  • @user-kx7lh2dj3m
    @user-kx7lh2dj3m Місяць тому +11

    That is what CBN and long live CBN

  • @shivasairam8925
    @shivasairam8925 Місяць тому +7

    పుణ్య స్త్రీలు భర్తకు , అత్త మామలకు , తల్లి దండ్రులకు మాత్రమే పాదాభివందనం చేయవచ్చు .

  • @kvl8615
    @kvl8615 Місяць тому +19

    Jai CBN 🎉🎉🎉

  • @shaikwahb699
    @shaikwahb699 Місяць тому +12

    Jai TDP

  • @swamireddy7619
    @swamireddy7619 Місяць тому +13

    Super congrats 👏👍

  • @MahaboobsabN
    @MahaboobsabN Місяць тому +10

    Sper sir

  • @Uw_88-l32_jfhg-sdl_himsasd
    @Uw_88-l32_jfhg-sdl_himsasd Місяць тому +2

    పవన్ ఆదర్శం .. పోలవరం కి కోటి ఇచ్చాడు .. ఇప్పుడు ఈయన .. గ్రేట్ . ఇంకా రావాలి .. లాభం లో నుండి 1% ఇచ్చిన చాలు ❤❤❤❤

  • @user-kx7lh2dj3m
    @user-kx7lh2dj3m Місяць тому +8

    Sir..meeru unnanta varaku AP allways in No.1

  • @veligintivenkataramanamma6609
    @veligintivenkataramanamma6609 Місяць тому +8

    శతకోటి నమస్కారములు CM sir

  • @user-fo1bm7zm7z
    @user-fo1bm7zm7z Місяць тому +9

    Super words cbn sir

  • @user-hx4ot1mo6e
    @user-hx4ot1mo6e Місяць тому +2

    Great leader of chandrababu naayudu Jai chandrababu cm cm chandrababu naayudu Jai chandrababu

  • @devulapalliindira7762
    @devulapalliindira7762 Місяць тому +10

    Astulu perigina vallu andharu rastaniki viralalu ivvali

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 Місяць тому +2

    బాబు గారి మొహం ఆనందం తొ వెలిగి పోతుంది ❤

  • @gajulapraveen130
    @gajulapraveen130 Місяць тому +5

    Great Leader CBN

  • @ab-sb3dv
    @ab-sb3dv Місяць тому +18

    Super brother

  • @balarambonagiri2306
    @balarambonagiri2306 Місяць тому +9

    Good job bro

  • @guttavk6199
    @guttavk6199 Місяць тому +3

    That is ability of visionary leader. So please beware of prisionary and cruel minded person

  • @yalamanchilichandrashekar5543
    @yalamanchilichandrashekar5543 Місяць тому +1

    God bless you and your children.
    Good work. Keep doing

  • @satyakode
    @satyakode Місяць тому

    Positive ness is back to AP, no more bad mouthing.. thank you, Srinivas raju garu for donating one crore for Anna canteen 🙏

  • @hrsreevsavi1024
    @hrsreevsavi1024 Місяць тому

    అందరి ఆస్తుల విలువను పెంచండి.

  • @jayaramv2663
    @jayaramv2663 Місяць тому

    జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు ✌️💪🚴🥛🚴💪✌️

  • @koribillibabji5185
    @koribillibabji5185 Місяць тому

    God bless you sir

  • @gangireddysivakumarreddy8160
    @gangireddysivakumarreddy8160 Місяць тому

    అడ్డదారిలో డబ్బులు వచ్చాయిఅడ్డదారిలో భూములు కొన్నారు ముందే రాజధాని ఇక్కడ వస్తదని తెలుసుఅంత డబ్బులు ఎలా వస్తాయిఅక్కడ సామాన్య ప్రజలు కూడా ఉండడు ఒకసారి వాళ్ళని అడగండిఎంతకు కొన్నారు మీ భూములు అడగండి ప్రజలుతక్కువ రేటు పడను అర్థం చేసుకోండి ప్రజలారా

  • @prasad40745
    @prasad40745 Місяць тому +1

    Great news

  • @extraaedge8113
    @extraaedge8113 Місяць тому

    all ap people full of smiles good and great may ap become no 1

  • @yaramanenisrinivasarao4780
    @yaramanenisrinivasarao4780 Місяць тому +2

    Seper sir

  • @vlnmurthy4241
    @vlnmurthy4241 Місяць тому +2

    Donation ichchi nanduku Chalayan santosham. Similarly others have to donate funds for development. The govt. have to utilise funds for development in donors places. All donations to be published in news papers and expn.incurred fr decent also to be published openly. If so we may not depend on leaders in state as well as in.centrr. Jai bharath latha.

  • @haneesh_India_uk
    @haneesh_India_uk Місяць тому +1

    Good job the same time develop every district head quarter should develop with Ring Road so every city will develop and give donations to Government of Ap ..

  • @chintubannu1143
    @chintubannu1143 Місяць тому

    Ma CM bangaram ma CBN sir number 1 CM garu Jai CBN sir Jai tdp 💛💛✌️✌️💯💯🙏🙏🙏🚲🚲🚲👏👏👏🥳🥳🥳🎉🎉🎉

  • @galisudhakar3315
    @galisudhakar3315 Місяць тому

    Good

  • @moglaltafbaig8610
    @moglaltafbaig8610 Місяць тому

    SRINIVASA RAJU GARU YOU ARE GREAT. THANKS YOU SIR

  • @dr.vasudevanaidukh5207
    @dr.vasudevanaidukh5207 Місяць тому

    Super CBN sir 👏👏👍

  • @pratapkumar9971
    @pratapkumar9971 Місяць тому

    Andhrapradesh getting no1 state with in 3 years..so lucky for this person❤❤...always TDP iam talangana

  • @nelavalajohn7480
    @nelavalajohn7480 Місяць тому +3

    Sir, your land value increased, please donate at least 10 percent.

  • @user-gl7fj2pn7q
    @user-gl7fj2pn7q Місяць тому +2

    Super sir

  • @sugunavathisukhavasi2564
    @sugunavathisukhavasi2564 Місяць тому

    Hare krishna. Ee karyakramamlo palgonna prathi okkariki satha koti vandanamulu. Chandrababu gariki sahasra koti vandanamulu.

  • @AppannaKorra-yp5fd
    @AppannaKorra-yp5fd Місяць тому +1

    తూ మీ బతుకు చాడ దోచుకో పంచుకో అంటే ఇదేనండి బాబు, పేద వాలు శంకణంకి పోవటమే అయ్యా మీ డబ్బు వున్నా వాలు మీరు కొట్లు సంపాదిస్తారు భూమిలు కొనటానికి మీకు పేద వాళ్లకి సాధ్యం కాదు

    • @veeranji_gadde6517
      @veeranji_gadde6517 Місяць тому

      Arey errihooka akkda state government ki donate chesaru amount ...yerri hokkaa... minimum sense undali ..gatam lo Mee jalag ni nammi evvdina fund icharaa ..... credibility unna nayakulani nammaru kabatee icharuu

  • @hrsreevsavi1024
    @hrsreevsavi1024 Місяць тому

    సంపద ఏలా సృష్టిస్తున్నారు చెప్పండి

  • @kumarisubramanyam8264
    @kumarisubramanyam8264 Місяць тому +1

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @ramkikrishna9603
    @ramkikrishna9603 Місяць тому

    Jai CBN garu

  • @hariprasad1433
    @hariprasad1433 Місяць тому

    Harekrishna harekrishna Krishna Krishna hare hare

  • @venkatesulumodupalli7634
    @venkatesulumodupalli7634 Місяць тому

    Hare Rama Hare Krishna Rama Rama Hare Hare🌹💐🙏🙏

  • @SrikanthDabbu
    @SrikanthDabbu Місяць тому

    Jai CBN Jai TDP

  • @chakravarthi369
    @chakravarthi369 Місяць тому

    నాకు ఉదయం ఒక మిత్రుడు స్టోరీ చెప్పాడు అమరావతి లో ఒక గ్రామం ఆ గ్రామం లో రెడ్డి కులస్తులు అందరూ జగన్ రెడ్డి కే ఓట్లు వేసారట ఆ అబ్బాయి పార్మ సిటీ లో జాబ్ HYD లొ మళ్ళీ జగన్ వస్తాడు అని 10LKS పందెం కసాడు అలాగే తనకు లాండ్ పూలింగ్ ద్వారా వచ్చిన 250 గజాల బిట్టును గజము 25K కి అమ్మేశాడు 6250000 ఆ లాండ్ ఇప్పుడు 61000 పర్ గజం చెప్పిన అతను వేరే వాళ్లకు అమ్మేశాడు అంటే ఎంత లాస్ అయ్యాడు జగన్ అభిమాని 36K గజానికి లాస్ అయ్యాడు అంటే పందెం కాసింది 10లక్షలు మరియు 9000000 లక్షలు అంటే సుమారు 2months లో 1Cr loss
    జగనన్న ఏమిటి ఉపయోగం నీవల్ల కనీసం నీ అభిమానులకు

  • @rokallarameshreddy269
    @rokallarameshreddy269 Місяць тому

    Excellent 👌

  • @guttavk6199
    @guttavk6199 Місяць тому +1

    CBN is great and legendary personality. Be ware of cruel and greedy person

  • @ramanjaneyulubandi6668
    @ramanjaneyulubandi6668 Місяць тому

    Very nice tp hear

  • @user-fo7uk8sq5m
    @user-fo7uk8sq5m Місяць тому

    GodBless_You_Sir😊

  • @chapaabalakrishna7241
    @chapaabalakrishna7241 Місяць тому

    Great sir

  • @bosureddy1779
    @bosureddy1779 Місяць тому +1

    కూటమిలో ఒక భాగం అవ్వటం వల్ల చంద్రబాబు కి నెల రోజుల తర్వాత 521 కోట్లు ఆ విషయం కూడా మీకు తెలిసిందే కదా

    • @kiranpachigolla3349
      @kiranpachigolla3349 Місяць тому

      Avnu ade public ga ne ayyindi shares parigaye neku anti problem

  • @user-tp5tw3kq6h
    @user-tp5tw3kq6h Місяць тому

    Sir ur super God bless you sir u and ur family sir 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @grandipadma2208
    @grandipadma2208 Місяць тому +1

    🙏🙏🙏

  • @naveenchowdary598
    @naveenchowdary598 Місяць тому

    Very happy sir cbn the legend

  • @sridevimanthena1293
    @sridevimanthena1293 Місяць тому

    👏🏻👏🏻

  • @ramakrishnapattigulla7829
    @ramakrishnapattigulla7829 Місяць тому

    సూపర్ సూపర్ sir

  • @P.Satyanarayana-ym1lh
    @P.Satyanarayana-ym1lh Місяць тому

    గ్రేట్ లీడర్ చంద్రబాబు

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 Місяць тому +1

    గుంటూరు టౌన్ లొ పెదపలకలూరు ఏరియాలో గజం పదివేలు పెరిగింది

  • @ganeshummidi9091
    @ganeshummidi9091 Місяць тому

    100 💯 percent

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd Місяць тому +4

    Ila yendukandi cheptaru
    Prathyekanga perigindemi ledu
    Vibhajanaku mundu viluva kuda jagan vachaka padipoindi
    Meerila chepthe migata Jillala varu misunderstand chesukuntaru
    Alochinchandi

  • @s.nagamma8888
    @s.nagamma8888 Місяць тому

    Kooti vandanalu sir

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 Місяць тому

    అందుకే మీలాంటివాళ్ళకోసమే ఎలాగైనా అధికారం లోకి రావాలని వచ్చా😊డ్i😅

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 Місяць тому +1

    Jai TDP NDA Government బాగుండాలి

  • @rameshmallapureddy3445
    @rameshmallapureddy3445 Місяць тому

  • @kanullavenkatrao6589
    @kanullavenkatrao6589 Місяць тому

    super sir🎉🎉🎉🎉

  • @eswariab9786
    @eswariab9786 Місяць тому +3

    Ma cuddapah lo site lu Ani kabjaly cm Sar macuddapah lo ma site ysr valu Katja chesaru danini pattichukondi sar

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati Місяць тому

    Ade sir abhivruddiki nirvachanam chandrabaabu gaaru ade sampadakunna nnirvachanam.meelaanti visionary nayakulu unte saadhisthaaru.koti rupaayala dharmakarthaku aa bhagavanthuni aasissulu yella velala undaalani om govindayanamaha.

  • @raghupatrunipradeep8668
    @raghupatrunipradeep8668 Місяць тому +1

    బాబు గారు నాది వైజాగ్ మీరు సిఎం అయ్యాక నా assest వాల్యూ లేకుండా పోయింది ఇది నా దురదృష్టం sir

  • @visalakshiedupuganti5486
    @visalakshiedupuganti5486 Місяць тому

    Jai CBN sir

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 Місяць тому +1

    Avunu కమ్మ వారికి మాత్రమే ఉపయోగపడే రాజధాని కదా

    • @veeranji_gadde6517
      @veeranji_gadde6517 Місяць тому +1

      Cheddy meeru enni edupulu vedichnaa use leedhu lee veerii hookka edupulu edichundkee 11 icharu janalu next avi kooda raavu lee cheddy

  • @hussainbi834
    @hussainbi834 Місяць тому

    Jai tdp

  • @premKumar-ki5hn
    @premKumar-ki5hn Місяць тому

    అభివృద్ధి అంటే CM గారి, భార్యకు, శ్రీ నివాసరావు గారికి పెరిగితే సరిపోతుందా ?. మీ ప్రసంగానికి మీ విధానానికి సభంధంఉందా ?. అక్కడ ఉన్న వాళ్ళలో పేదవారు ఉన్నార? ఇవన్నీ ఆలోచించండి.

  • @VenkateswruluOzili
    @VenkateswruluOzili Місяць тому

    Jai shree Rama jayam Jai TDP Jai CBN sir

  • @satishraju1685
    @satishraju1685 Місяць тому +1

    Srinivasa raju jai...

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Місяць тому

    ఊరు ఊరున ప్యాలెస్ కట్టుకునే సైకో చేష్టలు చేసేవాళ్ళు అర్ధం చేసుకోవాలి బాబు మాట బంగారు బాట

  • @venkatesulumodupalli7634
    @venkatesulumodupalli7634 Місяць тому

    Hats off to Sreenivas Raju garu🙏🤝

  • @alapatiprasad6263
    @alapatiprasad6263 Місяць тому

    CBN world leedar great job

  • @srinivasaraoinnamuri6842
    @srinivasaraoinnamuri6842 Місяць тому

    Super c. m. Garu.

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw Місяць тому +7

    ప్రజలని ముంచితే 100 కోట్లు కాదు కదా 200 కోట్లు నెలరోజుల్లో సంపాదిస్తారు

  • @bosureddy1779
    @bosureddy1779 Місяць тому +4

    14 సంవత్సరాల పదవిలో జీరో ప్రాపర్టీ లో ఉన్న పేదలందరికీ సాయం చేసి చేసి చేసి చేసి చేసి చేసి చేసి చేసి చేసి చేసి చేసి చేసి చేసి చేసి చేసి చేసి చేసి చేసి చేసి ఉన్నారు కదా