ఆ యుగ పురుషుడు గురించి మీ మాటలలో వింటుంటే మా ఒళ్ళు పులకరించింది,,,, ఆ మహానుభావుడు గొప్పదనం గురించి మీ మాటలలో విని మేమంతా మీ అభిమానులుగా మారాము..చాలామంది NTR అభిమానులు ఈ ప్రసంగం తో మీకు కూడా ఆత్మీయులు గా మారిపోయారు..ఇది 100 శాతం నిజం,,,, జోహార్ నటరత్న NTR.
తెలుగు భాష మీద ప్రేమాభిమానాలు ఉన్న గొప్పవ్యక్తి, మహా నటుడు ఎన్టీఆర్. ఆయన నటన కన్నా మించింది గంభీరమైన ఆయన వ్యక్తిత్వం🙏💐🙏 గరికపాటిగారూ..మీరు కూడా మాలాగే ఎన్టీఆర్ వీరాభిమాని అని విని చాలా సంతోషమైంది.🫡🤗🙏
ఎన్టీఆర్ అంటే తెలుగు భాష తెలుగు భాష అంటే ఎన్టీఆర్ అన్నంత అభిమానం ఆయనకి తెలుగు భాష మీద.. ఎంతో గౌరవం ఇచ్చారు మన తెలుగు భాష కి ఈ రోజు తెలుగు భాష విశ్వ విఖ్యాతము అవ్వడానికి ప్రధమ ఆద్యుడు ఎన్టీఆర్ గారు.. అంత సంస్కృతి ఉన్న వ్యక్తీ NTR గారు..మన తెలుగు భాష నీ కాపాడ డానికి కృషించేసిన మహ రాజు కృష్ణ దేవరాయలు తరువాత NTR గారు మాత్రమె
ఓ విశ్వ విఖ్యాత నట సార్వభౌమా ! ఓ విశ్వ విఖ్యాత నట సార్వభౌమా..! నీ అనంత అభినయ విశ్వరూపముల్ గాంచి విశ్వమంతయు విస్మయ మొందగా.. నీ దివ్య మంగళ రూపము.. నీ సహస్ర భాను తేజము.. తెలుగు జాతి ఎద ఎదలో పదిలంగా నిలిచిపోవ.. చరితార్థుడవైతివయ్యా.. ఘన చరితగ నిలిచితివయ్యా..!! తెలుగింటి ఆడపడుచులకు అన్నగా...రైతన్నలకు అండగా...కార్మికసోదరులకు వెన్నుదన్నుగా...పేదల పాలిట పెన్నిధిలా...శత్రువుల గుండెల్లో సింహ స్వప్నంలా...తరాలు మారినా, యుగాలు మారినా...సరిలేరు మీకెవ్వరూ,సాటిరారు ఇంకెవ్వరూ🙏 మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత 🙏🙏
NTR గత జన్మలో,, శతచండీ యాగం చేసిన శక్తి కృప వల్ల,,, కోట్ల జనాలను ఆకర్షించే ముఖం,, నటుడై హీరో నిర్మాత దర్శకుడు,,,, ముఖ్య మంత్రి గా విశ్వ విఖ్యాత నట సార్వభౌముడయ్యాడు
ఓహ్"""" తాడేపల్లిగూడెం కృష్ణభాలజీ టాకీస్ ప్రభాత టాకీస్ విజయ టాకీస్ వెంకంట్రామ టాకీస్ ,,, అబ్బా వింటుంటేనే నా చిన్నతనం గుర్తుకువచ్చి మనసు పులకరించి పోతుంది. నా పద్నాలుగవ ఏట తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ మెట్ల మార్గం మీద N,T, రామారావు గారికి కరచాలనం చేసే మహా భాగ్యం నాకు దక్కింది
NTR జైహో, గరికపాటి గారు సూపర్గా చెప్పారు.
ఆ యుగ పురుషుడు గురించి మీ మాటలలో వింటుంటే మా ఒళ్ళు పులకరించింది,,,, ఆ మహానుభావుడు గొప్పదనం గురించి మీ మాటలలో విని మేమంతా మీ అభిమానులుగా మారాము..చాలామంది NTR అభిమానులు ఈ ప్రసంగం తో మీకు కూడా ఆత్మీయులు గా మారిపోయారు..ఇది 100 శాతం నిజం,,,, జోహార్ నటరత్న NTR.
😊😊😊
Sir మేమూ కూడా ఎన్టీఆర్ అభిమానుల మ్ ,ఎంతో సంతోషం గా వుంది.
తెలుగు భాష మీద ప్రేమాభిమానాలు ఉన్న గొప్పవ్యక్తి, మహా నటుడు ఎన్టీఆర్.
ఆయన నటన కన్నా మించింది గంభీరమైన ఆయన వ్యక్తిత్వం🙏💐🙏
గరికపాటిగారూ..మీరు కూడా మాలాగే ఎన్టీఆర్ వీరాభిమాని అని విని చాలా సంతోషమైంది.🫡🤗🙏
గురువు గారు...మీరు చెపుతుంటే మనసు.. చాలా.. ఆనందం గా ఉంది.. ఎన్టీఆర్ గారి గురించి మీరు చెపుతుంటే... ❤️🙏
అన్నగారి గురించి గొప్పగా ఈ తరానికి అర్ధమయ్యేటట్టు చెప్పారు.
ఎన్టీఆర్ అంటే తెలుగు భాష తెలుగు భాష అంటే ఎన్టీఆర్ అన్నంత అభిమానం ఆయనకి తెలుగు భాష మీద.. ఎంతో గౌరవం ఇచ్చారు మన తెలుగు భాష కి
ఈ రోజు తెలుగు భాష విశ్వ విఖ్యాతము అవ్వడానికి ప్రధమ ఆద్యుడు ఎన్టీఆర్ గారు.. అంత సంస్కృతి ఉన్న వ్యక్తీ NTR గారు..మన తెలుగు భాష నీ కాపాడ డానికి కృషించేసిన మహ రాజు కృష్ణ దేవరాయలు తరువాత NTR గారు మాత్రమె
మహానుభావుడు. Ntr గారు. స్వామి మీరు ఆయన గురించి చెప్పటం చాల చాల బాగుంది.
గరికపాటి కి నమస్కారం గతాన్ని గుర్తు చేశారు ఇప్పటి భావితరాలు నేర్చుకోవాలి నమస్కారం💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐
బహుముఖ ప్రజ్ఞాశాలి గరికిపాటి నరసింహారావు గారు జిందాబాద్ ఘంటసాల గారు, ఎన్టీఆర్ కు ధన్యవాదాలు.
దాదాపు 40 సినిమాలు పైగా టి వి రాజు గారు ఎన్ టి ఆర్ సినిమాలకు సంగీతం అందించారు దాదాపు అన్ని సూపర్ హిట్ పాటలు వచ్చాయి
గురుగారు. చలా బాగా చెప్పారు
రామారావుగారు మహానటులే కాదు, గొప్ప తెలుగుభాషాభిమాని! మన సంస్కృతి సంప్రదాయాలను ఎంతో గౌరవించిన వ్యక్తి ! నిజమైన రాజకీయనాయకుడు! 🙏
ఓ విశ్వ విఖ్యాత నట సార్వభౌమా !
ఓ విశ్వ విఖ్యాత
నట సార్వభౌమా..!
నీ అనంత అభినయ
విశ్వరూపముల్ గాంచి విశ్వమంతయు
విస్మయ మొందగా..
నీ దివ్య మంగళ రూపము..
నీ సహస్ర భాను తేజము..
తెలుగు జాతి ఎద ఎదలో
పదిలంగా నిలిచిపోవ..
చరితార్థుడవైతివయ్యా..
ఘన చరితగ నిలిచితివయ్యా..!!
తెలుగింటి ఆడపడుచులకు అన్నగా...రైతన్నలకు అండగా...కార్మికసోదరులకు వెన్నుదన్నుగా...పేదల పాలిట పెన్నిధిలా...శత్రువుల గుండెల్లో సింహ స్వప్నంలా...తరాలు మారినా, యుగాలు మారినా...సరిలేరు మీకెవ్వరూ,సాటిరారు ఇంకెవ్వరూ🙏
మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత 🙏🙏
యుగ పురుషుడు గురించి ఎంత అధ్బుతంగా వివరించారు గరికిపాటి garu. మీకు శతకోటి నమస్కారాలు.👌👍🙏
శతకోటి సరిపోదండి అనంతకోటి అయితే ఓకే
శతకోటి సరిపోదండి అనంతకోటి అయితే ఓకే
చాలా బాగా చెప్పారు గరికపాటి గారు❤
అద్భుతః , అమోఘహ ! అనితర దుస్సాధ్యహా 👌🏻👏🙏🏻🙏🏻🙏🏻🥰🤗
ఒకప్పుడు.అభిమానిగా.ఆయన.నటన.చూసి.ఎంత.అనందపడ్డమో. అంతే ఆనందం.ఆయన.గురించి.మీరు.చెబుతున్నపుడు.పొందుతున్నాము
Yes. Correct.
Johar NTR🎉. Super interesting speech by Garikapati garu👏
నేను కూడా ఎన్టీఆర్ అభిమాని .మీ ద్వారా వింటుంటే చిన్నప్పుడు మా అనుభవాలు చెప్పినట్లు ఉంది ..మీరు చెప్పుతుంటే ఇంకా వినాలని పించింది.😊
గుడి కట్టి ఆరాధించే అర్హత ఉన్న మహానటులు మా NTR ❤❤
NTR గురించి గరికపాటి వారు...అద్భుతం
ఎన్టీఆర్ గురించి చాలా బాగా చెప్పారు స్వామి
NTR గత జన్మలో,, శతచండీ యాగం చేసిన శక్తి కృప వల్ల,,, కోట్ల జనాలను ఆకర్షించే ముఖం,, నటుడై హీరో నిర్మాత దర్శకుడు,,,, ముఖ్య మంత్రి గా విశ్వ విఖ్యాత నట సార్వభౌముడయ్యాడు
గురువు గారు NTR గారి గురించి అద్భుతంగా చెప్పారు 👏👏👍👍❤️❤️❤️❤️❤️❤️❤️💐💐💐💐🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు జాతి, తెలుగు భాష ఉన్నంత వరకు ప్రతి పద ఉచ్చారణలో నందమూరి తారక రామరావు జీవించే ఉంటారు. ధన్యోస్మి అన్న గారు 🙏🙏
జై ఎన్టీఆర్
సర్ అద్భుతం .
గౌ. గురువు గారు కి నమస్సులు . 🕉️🙏🌺
Garikapati garu heart full ga matladaru. E vedio lo 😊
నర్సింగ్ రావు గారికి ధన్యవాదాలు.మహా నటుడు శ్రీ నందమూరి మా బ్లడ్ లో ఒక కణం.ఆ కణం లేనిదే ఈ జీవి లేడు.జై యన్ టి ఆర్.🎉🎉🎉❤❤❤❤
ఇంకా కొంత నయం. ఆయనకే పుట్టాననలేదు.
Kamentu jagartha
What a remarkable memories of our NTR, and a bold acceptance of good and bad
Gratitude, sincerity makes a Man perfect. Good going, GNR garu. 🙏🍎
నా చేతులతో మీ పాదాలు కడగాలని ఉందండి గురువుగారు నాకు అవకాశం ఇవ్వండి
సూపర్ గురువుగారు ఎన్టీఆర్ గురించి చాలా బాగా చెప్పారు తెలియని వాళ్లకు తెలుసుకొనే లాగా చెప్పారు
శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏💐N T R A N R గారికి 💐🙏🙏🙏🙏🙏🌹
ప్రథమ స్థానం సాధించిన మీరు పూర్తిగా రాముడు ఆశీర్వచనం valana పొందడం చాలా బాగుంది
ఇది చూస్తుంటే గుండె నీ కదిలించింది మనసు పొంగిపోయింది❤❤❤🙏🙏🙏🙏🙏🫡🫡🫡👏👏👏👌👌👌👍👍👍🤗🤗🤗🕉🕉🕉
ఓహ్"""" తాడేపల్లిగూడెం కృష్ణభాలజీ టాకీస్ ప్రభాత టాకీస్ విజయ టాకీస్ వెంకంట్రామ టాకీస్ ,,, అబ్బా వింటుంటేనే నా చిన్నతనం గుర్తుకువచ్చి మనసు పులకరించి పోతుంది.
నా పద్నాలుగవ ఏట తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ మెట్ల మార్గం మీద N,T, రామారావు గారికి కరచాలనం చేసే మహా భాగ్యం నాకు దక్కింది
అద్భుత మైన నిజాలు చెప్పిన గరిక పాటి వారి నీ అభినందించాలి
Jai NTR Jai Jai NTR
Jai Garikapati garu
Super. Jai. NTR. garu
గరికపాటివారికి ఇంతసినిపరిజ్ఞానంఊహించలేదు ఎన్టిఆర్ గారి గురించి వర్ణన అద్భుతం అదేనిజం
😊😊😊9😊 1:28 😅😊 1:28 😊😊o998😊😊😊😊😊😊😊😊😊😊😊😊ŏ😅9😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊
😊😊😊😊
Well Said Sir Jai NTR
Super super sir. N.T.R. LEZEND LEADER
Garikapati gariki 🙏🙏🙏🙏🙏🙏🙏
నేను కూడా ఇంటివోడు అభిమానినే. అయన శ్రీరామ, శ్రీకృష్ణ రావణాసుర, దుర్యోధన పాత్రలు అద్భుతం.
Garikapati garu...NTR garu Bhramanulaku chesina meelu ee janamalo maruva leendi...🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పరు
Super Garikapati gaaru.
ఎంత బాగా చెప్పేరు సార్ మీ ప్రవచనాలు లోనే గొప్ప ప్రవచనం సార్ ఇది మీకు చేతులెత్తి మొక్కితే సరిపోతుందా సార్ సరిపోదు సార్ ధన్యవాదములు 🙏🏻
అవును గొప్ప నటుడు మాత్రమే కాదు గొప్ప భావాలు ఉన్న మనిషి..మంచి సంస్కృతి కలిగిన గొప్ప మనిషి నందమూరి తారక రామారావు గారు
నరసింహారావు మీరు చక్కని ఉపన్యాసం ఇచ్చారు అన్నగారు యుగపురుషుడు
ఈరోజు ఈ కాస్త తెలుగు బతికుందంటే ఆయన చలవే 🙏🙏🙏
మీ లాంటి సరస్వతి పుత్రులు....ఆ మహానుభావుని నీ మళ్ళీ గుర్తు చేయడం ఆనందంగా ఉంది
Sir Nenukuda NTR Gari Abhimaninandai
Meeku Shatakoti Namaskaralu Guruvugru❤🎉🎉
మీరు ఆయన గురించి చెప్తూంటే ఆనందాశ్రువులతో మనసు పులకరించింది, ఆయన వీరాభిమానిని , తెలుగు భాషాభిమానిని?
ఇద్దరూ లెజెండ్స్ అన్నగారు నందమూరి తారక రామారావు గారు
గరికిపాటి నరసింహారావు గారు ఇద్దరూ లెజెండ్స్ 🙏👌👍🙏
రామారావు గారి గురించి అభిమానంతో ఎంత బాగా చెప్పారు మాలాంటి వాళ్లు కూడా రామారావు గారి సినిమాల కోసం కొన్ని మైళ్ళు నడిచి వెళ్లి చూసేవాళ్ళం
Chaalamandi ki teliyani vishayaalu chakkaga chepparu guruvu gaaru.
NTR గురించి చాలా చక్కగా చెప్పారు.. మీరు ఏ విషయం గురించి మట్లాడినా అద్భుతంగా ఉంటుంది . ధన్యవాదాలు.❤
supero suparandi Garikipati garu..jai NTR
Man of action Mr NTR 🙏🙏
రామారావు గారు అంటే మా అమ్మ, నాన్నగారికి చాలా ఇష్టం, మా ఇంట్లో అందరం అయన ఫ్యాన్
తెలుగు ప్రజల ఆశాజ్యోతి. నందమూరి తారక రామారావు గారికి జయహో. గరికిపాటి గారు ఘనపాటి మీరు
ఎన్టీఆర్ ప్రపంచ స్థాయి నటుడు జై ఎన్టీఆర్
Anna garu telugu prajala devudu 🙏🙏🙏🙏
గురువుగారూ చాలా చెప్పారు కేవలం చదువుకుఎక్కువగ ప్రాముఖ్యత ఇచ్చారనుకున్నాముమీకుసినిమారంగంలోకూడ మాంఛిపట్టున్నదని ఇప్పుడేతెలిసింది😮 శతావధానం సహస్రాధానం
చేసినవారికి ఇదొకలెఖ్ఖా😅
జైగరికపాటి వంశోద్ధారక సింహమా!!జైసరస్వతీపుత్రా జైసరస్వతీ అవతారమా జైతెలుంగు రాజసింహమా!!😅😅జైతెలుగుతల్లి జైజైఆంధ్ర జైజైతెలంగాణ
మీలాగ ఇంకా తెలుగుసింహాలను తయారుచేయాలనిమా ప్రార్ధనవిన్నపము కానీ సరస్వతీదేవివారి పైకృపచూపాలికదా గరువుగారూ. అంతాపూర్వజన్మసుకృతంఉండాలికదా🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 జై భారత్ మాతా
Annagaru jaihind
మీలాంటి స్థాయి వ్యక్తులు సరస్వతీ పుత్రులు ఒక సినిమా హీరోల గురించి మరీ ఇంతగా చెప్పడం వాళ్ళ స్థాయిని పెంచింది . నాకు మాత్రం మీరే హీరో
వాడో సోది గాడు, నువ్వొంభక్తుడివి వాడికి. ఛీ మీ బతుకులు.
NTR stayi yeppudo perigindhi bro
ఆయన ఒక సినీ హీరో మాత్రమేనా?.....ఆయన దైవాంతసంబూతుడు.
Ntr gadu oka boku gadu
Cinema hero antha easy anukunnava okasari NTR movies chudu
Very nice Jai NTR
GNR great Speech about NTR
Jai NTR 🎉🎉. Sooper sir
Andrula abhimana natudu ntr gurinchi garikapati garu manchimatalu cheppinaru
తెలుగు ఇంకా బ్రతికున్నది అంటే కారణం మహానుభావుడు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారే.
NTR is the Telugu Legend.
Jai NTR Jai telugudesam 🚲✌️🚲✌️🚲✌️🚲✌️🚲✌️🚲
అద్బుతం ఆమొగం ❤❤❤
🎉🎉🎉 JAI NTR
Super guruvu.garu
Garikipati garu exellent 🎉🎉🎉🎉🎉🎉
Ji NTR జై
NTR Gurinchi Baga chepparu Garikipati garu
Garikipati garu mahanubavulu 🙏👍
జై Ntr
నిండుసంసారం" సినిమా బహుశా ఎవరికీ గుర్తుండకపోవచ్చు.
డా సి నారాయణ రెడ్డి గారు ఉర్దూ భాష లో బాగా చదువుకున్న వారు అందుకనే అయన పాటలలో కొన్ని ఉర్దూ పదాలు ఉంటాయి . D c నారాయణ రెడ్డి గారు గొప్ప సాహితి వేత్త.
నిజం NTR స్వయం ప్రకాశించే సూర్యుడే!!! ఔను వెన్నెల వలె ANR చల్లదనపు నటన తో జనాలను ఆనందింప చేసే వారు
మీ ప్రసంగం చాలా బాగుంది ధన్యవాదములు 🙏🌹
Super sir. I am also ardent favourite of Late NT Rama Rao garu.. ❤❤❤
రామారావు గారి గురించి అందరూ చెప్పింది ఒకెత్తు! గరికపాటి వారి నోట వింటుంటే మరోఎత్తు🎉❤
Jai NTR
No words to praise your speech
Chala bagundi
My god is NTR
Super Garikapaty varu 🙏🙏🙏
Super 👌 SIR 🙏🙏
🙏Jai N. T. R.
యుగపురుషుడు యుగానికి ఒక్కడే.నందమూరి తారకరామారావు గారు🙏.గురువు గారి నోటివెంట రామారావు గారి గురించి చెప్టూవంటే ఇంకా మంచిగా వుంది,,🌹
Om Shree Gurubyo Namaha.
Super Song.
ఈరోజుగరికిపాటివారికి చప్పట్లు కొట్టడం కాదు ,ప్రతీ సంవత్సరం యన్.టి.ఆర్ వర్ధంతి కి మహాకవుల ఆహ్వానించి పదిమందికి పనికివచ్చే సంస్కారవంతమైన ఉపన్యాసం ట్రస్టువారు నిర్వహణచేస్తేమంచిది.
Jai NTR. Jai NTR. Jai NTR.....