హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తో ప్రొఫెసర్ నాగేశ్వర్ Nageshwar speaks to HYDRA Commissioner AV Ranganath

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #hydra
    #ranganath
    #demolition
    హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తో ప్రొఫెసర్ నాగేశ్వర్ Nageshwar speaks to HYDRA Commissioner AV Ranganath

КОМЕНТАРІ • 2,1 тис.

  • @sonuchinnu2124
    @sonuchinnu2124 17 днів тому +402

    This is power of professor Nageswara Rao 🙏
    ఎంతో బిజీగా ఉండే రంగనాథ్ గారు
    ఎవరికి అందుబాటులో లేకపోయినా సరే
    ఒక మేధావి అయిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా ఆనందదాయకం

    • @Sudheerjskm
      @Sudheerjskm 17 днів тому

      Andhuku ante prof nagu gadu revanth reddy 🥄🥄🥄🥄 kabatti ayanaki interview echadu vere variki evvakunda.

    • @pudotavinod784
      @pudotavinod784 17 днів тому +5

      ప్రత్యేక తెలంగాణ కు హైడ్రా అవసరం

    • @gky999
      @gky999 17 днів тому +3

      Congress gov anthe mari
      Viluva lenalake viluvaa akuvaa

    • @narasimhareddy4430
      @narasimhareddy4430 17 днів тому +1

      Vadene ntr college gureche chaphu

    • @postwala2667
      @postwala2667 17 днів тому

      Ah Nageshwar gadu medavi antey nuvvo suntavu...vadoo pandi kokku.

  • @AhmedNews
    @AhmedNews 18 днів тому +768

    హైడ్రా లాంటిది తెలంగాణ పూర్తిగా విస్తరింప చేయాలి... మరియు ప్రభుత్వంలో ఒక శాఖను ఏర్పాటు చేయాలి గ్రేట్ రేవంత్ రెడ్డి గారు హాట్సాఫ్

  • @kalpanaboppidi9084
    @kalpanaboppidi9084 17 днів тому +92

    చాలా విషయాల మీద సామాన్యులకు చక్కటి అవగాహనను కల్పించారు సర్.
    శతకోటి ధన్యవాదములు.మన సమాజానికి మీ లాంటి నిబద్ధత గల్గిన ఆఫీసర్లు,మేధావులు ఎంతో ధైర్యంగా ముందుకు వస్తే మరెందరికో స్ఫూర్తిమంతంగా ఉంటారు.

    • @sridhararamana1589
      @sridhararamana1589 14 днів тому +2

      Hydra implement to distruction jerugutunnadi.in future it may continue forever in both. Telugu streets.is. There any possibility to correct the act of law? to stop

  • @srilakshmisrilakshmi4794
    @srilakshmisrilakshmi4794 17 днів тому +26

    రంగనాథ్ గారు మీ కర్తవ్యం నిర్వహణలో ఎలాంటి ఒత్తుడ్లకు తలొగ్గకుండా ముందుకు వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...మీ నిర్ణయాలు వల్ల ప్రభుత్వానికి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం.మంచి నిర్ణయం తీసుకుంది all the best

  • @narsaiahganji9702
    @narsaiahganji9702 17 днів тому +55

    కేవలం మనం ప్రశంసిస్తే సరిపోదు. ప్రభుత్వానికి, హైడ్రా అధికారులకు బహిరంగంగా మద్దతు తెలపాలి. అడ్డంకులు సృష్టించే పార్టీలకు, బడా బాబులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.

    • @avinashreddypakala5178
      @avinashreddypakala5178 12 днів тому +1

      Correct ga chepparu.

    • @SatyanarayanaPitla-mj2yb
      @SatyanarayanaPitla-mj2yb 12 днів тому

      C###😅##########################################################################################################################################​@@avinashreddypakala5178

    • @mohamedpasha2776
      @mohamedpasha2776 2 дні тому

      very good suggestion

  • @rvenkata4882
    @rvenkata4882 17 днів тому +237

    రేవంత్ గారు వచ్చాక డ్రగ్స్ మీద ఉక్కు పాదం, హైడ్రా ఈ రెండూ చాలా మంచి నిర్ణయాలు 👌🙏

    • @Alan23323
      @Alan23323 17 днів тому +3

      Yes sir

    • @nyamathabadsaikiran7534
      @nyamathabadsaikiran7534 17 днів тому +11

      Food inspection kuda

    • @santhokumar292
      @santhokumar292 16 днів тому +2

      yes correct but idhey repu government change aye avaksam undi. .. hydra valla daddapu 30% coperate and uppermiddle class people effect avtaru.
      so ee vote lu kachtiangana congress kakunda varey vallaku vesey avakasam 100% untadi..

    • @Teacher3897
      @Teacher3897 15 днів тому

      బస్సు ఫ్రీ మాత్రం tussu😂

    • @HarikaLakshmi-j4c
      @HarikaLakshmi-j4c 14 днів тому

      Mo​@@nyamathabadsaikiran7534

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 17 днів тому +294

    రంగనాధ్ గారు, నిఖార్స్, నిక్కచ్చి, నిజాయితీగా ప్రవర్తించే ఆఫిసర్ గా మాకు తెలుసు... అందుకే భవిష్యత్ లో ప్రజకు మంచి చేయాలనే ఆలోచన తో, ప్రభుత్వం పెద్దభాధ్యత అప్పగించింది... ఈ కార్యక్రమంలో మీరు, విజయం సాధించాలని కోరుకుంటూ... హృదయ పూర్వక అభినందనలు.... 🪷🪷🪷

    • @d.rajasekharreddy9849
      @d.rajasekharreddy9849 17 днів тому +7

      Revanth balavanthanga cheyinchadu city lo ramoji gani film city ni kulchandi dammunte vedoka bagula cm

    • @sridharacharyachintapatla6166
      @sridharacharyachintapatla6166 17 днів тому +7

      @@d.rajasekharreddy9849 చెరువులో కడితే, దేన్నీ వదలము అంటున్నాడు కదా... రామోజీ ఫిల్మ్ సిటీ, చెరువులో కడితే, దానికి సంబంచిన వివరాలు హైడ్రా కు ఇవ్వండి...ఎమ్ చేస్తారో చూద్దాం

    • @Destroyer-ij7qu
      @Destroyer-ij7qu 17 днів тому

      @@d.rajasekharreddy9849BADKO🤪🤪 KCR GAADI SANKA NAAKA RA🤪🤪

    • @RamaDevi-xb6mo
      @RamaDevi-xb6mo 17 днів тому +2

      Great job

    • @RamaDevi-xb6mo
      @RamaDevi-xb6mo 17 днів тому +1

      Yes

  • @VenkiMamaWarangal
    @VenkiMamaWarangal 17 днів тому +230

    మీ లాంటి డైనమిక్ ఆఫీసర్ లు కావాలి ఇంకా చాలా మంది..I appreciate & feel proud of you Ranganath sir.

    • @neilnitin4004
      @neilnitin4004 17 днів тому +2

      ni bonda. vidu just time pass. just few days marketing ki thats it. watch it!

    • @Rumbabu90ml
      @Rumbabu90ml 17 днів тому +2

      Pakka to divert some very bad thing

    • @chivareshbabu898
      @chivareshbabu898 17 днів тому

      Abba chaaa...owaisi di kooliste nen Naa life motham congress ki loyal gaa unta....
      Anta dammu unda?

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 17 днів тому

      india lo okko chota oka nyaayam and rules .andhra lo karakatta meeda bldg lu kadathaaru court stay isthundi.hyderabad lo oka laaga.

    • @VenkiMamaWarangal
      @VenkiMamaWarangal 17 днів тому +1

      @@neilnitin4004 ఆ బొందలకే వెళ్తాం త్వరలో..ఆ మాత్రం చేయకపోతే..అద్భుతాలు అనుకున్న క్షణం లో చేయడానికి మంత్రదండం ఉందా ఏమి నీ కాడా? సమయం.. సమన్వయం..సంసిద్ధత అవసరం..

  • @teluguradu
    @teluguradu 5 днів тому +3

    N convention కుల్చటం మాత్రం నాకు చాలా satisfaction ఇచ్చింది

  • @anjaneyuluav8820
    @anjaneyuluav8820 16 днів тому +9

    రంగనాథ్ గారు మీకు అనేక నమస్కారములు 🙏🙏🙏 ,
    మీ వంటి ప్రజాశ్రేయస్సును కోరే , ఉన్నత భావాలుగల , దేశభక్తుడయిన గొప్ప అధికారి మాకు ఉండటం మాకు గర్వకారణము .
    మీవంటి గొప్ప అధికారులు మరింతమందిని మా భారత 🇮🇳 మాత కలిగివుండాలని మా అందరి ఆకాంక్ష .
    మీ భాద్యతలను నిర్వర్తించడములో ఎటువంటి ఆటంకాలు అయినా నిర్భయంగా ఎదిరించి ముందుకు సాగుటకు , మీకు ఆ భగవంతుని ఆశిస్సులు , శక్తి మెండుగా ఉన్నవి . ప్రకృతిని కాపాడుతున్న అదికారిగా మీకు ఆ ప్రకృతి శక్తినిస్తుంది .
    మీకు మా శుభాకాంక్షలు . దన్యవాదములు ,
    నమస్కారములు 🙏🙏🙏

  • @nareshbabupenumaka7919
    @nareshbabupenumaka7919 17 днів тому +61

    సర్ గుడ్ ఈవెనింగ్ సార్ చాలా బాగా డెబిట్ చేశారు మీరు అనేకమంది పేదలకు న్యాయం జరిగేలా మాట్లాడినందుకు చాలా థాంక్స్ సార్ 👍

  • @ramakrishna2823
    @ramakrishna2823 17 днів тому +65

    చాలా విలువైన ఇంటర్వూ సార్.ప్రజలకోసం పబ్లిక్ ప్రోపర్టీని తిరిగి స్వాధీనపరుచుకొని, భావితరాల కోసం మీరు చేస్తున్న ఈ యజ్ఞాన్ని పూర్తిచేయండి

  • @pandurangaraodhathrika2
    @pandurangaraodhathrika2 13 днів тому +6

    పర్మిషన్ ఇచ్చిన అధికారుల ఆస్తుల జప్తు చేయండి....ఇల్లు కోల్పోయిన నిరాశ్రులకు పరిహారం అందించాలి...

  • @raoisrao5625
    @raoisrao5625 17 днів тому +8

    విశిష్టమైన ముఖాముఖి ,ఇందుండి నేను చాలా క్రొత్త విషయాలు తెలుసుకోగలిగినాను - అభినందనలు

  • @karunakardumpala5936
    @karunakardumpala5936 17 днів тому +29

    హైడ్రా ఏర్పాటు చాలా మంచి నిర్ణయం. ఈ సంస్థను తెలంగాణ రాష్ట్రం మొత్తం విస్తరింప చేయాలి

  • @chandrasekhar-qm1sk
    @chandrasekhar-qm1sk 17 днів тому +49

    రంగనాథ్ గారు అద్భుతంగా వివరించారు...ఆయనను స్టూడియో కి తీసుకువచ్చిన నాగేశ్వర్ గారికి ధన్యవాదాలు 🎉

  • @sonuchinnu2124
    @sonuchinnu2124 17 днів тому +134

    ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన తెలంగాణ DGP
    🫡🫡🫡

  • @prabhupdv5797
    @prabhupdv5797 17 днів тому +13

    ❤Jai HYDRA Ranganath Sir, Jai Revanth Reddy CM jai Telangana prajalu V good job Sir Super Super Super 🎉🎉🎉

  • @mohammedrafi6289
    @mohammedrafi6289 17 днів тому +23

    రంగనాథ్ సార్ చాలా సిన్సియర్ ఆఫీసర్. సమాజానికి ఇలాంటి వణుకు పుట్టించే అధికారులు కావాలి మరియు రావాలి. ప్రతి డిపార్ట్మెంట్స్ లో ఇలాంటి అధికారులు ఉంటే... ఎవ్వరు లంచం అడగటానికి కానీ తీసుకోవటానిక్కీ గాని 100 సార్లు ఆలోచిస్తారు. ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ తో ప్రతివారం ఇంటర్వ్యూ పెట్టాలని నాగేశ్వర్ సార్ కు విజ్ఞప్తి. 💐🙏💐 Long Live Ranganath సార్ 🎉🙏

    • @bhargavkumar7993
      @bhargavkumar7993 16 днів тому

      Long live anakydadu ra devudu,chanipoina vallaki ala antaru,amar rahe ane artham vastundi

    • @ramgopalraomamidala4302
      @ramgopalraomamidala4302 13 днів тому

      Sir. మేము న్యూ మలక్పేట్ లో ఉన్నప్పుడు 1969లో గండిపేట్ చెరువు మంచినీళ్లు కొబ్బరి నీళ్ల లాగా ఉండేది. మేము నల్గొండ డిస్టిక్ నుండి 15 డేస్ హాలిడేస్ లో గండిపేట నీళ్లు తాగినప్పుడు బాడీలో మార్పు ఉండేది, మేము కొంచెం నల్లగా ఉన్న, గండిపేట్ చెరువు నీళ్ళు తాగిన తర్వాత కొంచెం తెల్లగా అయ్యే వాళ్ళం. నిన్న నిన్న ముగ్గురు అమ్మాయిల ఇంటర్వ్యూ గండిపేట్ దగ్గర చేసినప్పుడు వారు చూపించిన వాటర్ ఎంత చండాలంగా తయారు అయింది అంటే అది మన ప్రభుత్వాలు చేసే పనితనం. ఇలాగే వదిలి పెడితే మరో 20 సంవత్సరాల గండిపేట్ చెరువు దాఖలాలు మరియు మోక్షగుండం గారు 1920లో చేసిన కనిపించదు

  • @k.madhulicmaddileti671
    @k.madhulicmaddileti671 17 днів тому +17

    హ్యాట్సప్ రేవంత్ రెడ్డి కి ఇలాంటి అధికారి తోడుంటే తెలంగాణ చరిత్రను తిరగరాసే సత్తా ఉంది

  • @yugendersherla8636
    @yugendersherla8636 17 днів тому +32

    రంగనాద్.. గారు మా వరంగల్ లో కమిషనర్ గా చేసినప్పుడు...ఎవరైనా కబ్జా చేయాలంటే బయపడేవారు..వరంగల్ లో..అనేక భూ..సమస్యలు పరిష్కరించడం తో..అతన్ని హీరో లా చూసేవారు..అతని చిత్రపటాలకు..పాలాభిషేకం చేసేవారు..🙏

  • @VenkiMamaWarangal
    @VenkiMamaWarangal 17 днів тому +41

    చాలా మంచి పని సార్..👏👏👏.ఇదే పని ని పోడు భూములకు ..ఆక్రమిస్తున్న..అంతరించి పోతున్న అడవులను కాపాడటానికి కూడా చెయ్యండి సార్..అడవితల్లి అల్లాడి పోతున్నది..కళ్ళ ముందు చూస్తున్న సార్ నేను.

  • @mutyalaravindar1966
    @mutyalaravindar1966 15 днів тому +5

    హైడ్రా కు ప్రత్యేక అధికారాలు చట్ట పరిధిలో కల్పించాలి. ముఖ్యమంత్రి పరిధిలోనే విధులు నిర్వహించాలి. చెరువులను, సరస్సులను, కుంటలను,ప్రభుత్వ స్థలాలను కాపాడి రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించాలి.

  • @dastageergulam8343
    @dastageergulam8343 17 днів тому +7

    Total Telangana state required this type of Hydra, thanks for both respected sir s

  • @honest7363
    @honest7363 17 днів тому +27

    నాగార్జున ఒకప్పటి హీరో... దాదాపు 64 సంవత్సరాలకు మించే వయసు. N కన్వెన్షన్ విషయంలో మాకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పాడు. అది అబద్ధం అని రంగనాథ్ గారు చెబుతున్నారు.అధికారులు అబద్ధం ఆడరు. మరి సెలెబ్రిటీ నాగార్జున అలా అబద్దాలాడితే పరువు పోతుందని అనుకోకపోవడం సిగ్గుచేటు.

  • @ramu90143
    @ramu90143 18 днів тому +48

    అన్ని కబ్జాలు రాజకీయ పార్టీల నాయకులు, వైట్ కాలర్ ఉద్యోగులే చేశారు...

  • @achinaailaiah2241
    @achinaailaiah2241 17 днів тому +57

    కబ్జాకోరులెవారైనా హైడ్రా వదలొద్దు సార్. దీని తో పాటు kabja చేసిన వారి కి సహకరించిన అధికారుల పైన చర్యలు తీసుకోని నిరూపించాలి

    • @rajakumarkudala1815
      @rajakumarkudala1815 17 днів тому +4

      రాజకీయ నాయకులను వదిలేయాలా? ప్రధమ కారణం రాజకీయ నాయకులే !

    • @achinaailaiah2241
      @achinaailaiah2241 17 днів тому +2

      @@rajakumarkudala1815 నేనేమి రాజకీయ నాయకుల ని వదలమని చెప్పి నానా? ఎవరిని వదలమని చెప్పలేదు

  • @KaneN-gu5le
    @KaneN-gu5le 17 днів тому +3

    Good work ! Ranganath Sir.. There has to be deterence against these illegal structures. Keep going ahead, we people of Hyderabad are with you

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 17 днів тому +7

    ప్రొఫెసర్ గారు అదిలాబాద్ జిల్లా పన్ష్మెంట్ ప్లేస్ కాదు. అది ఒకప్పుడు. ఇప్పుడు అభివృద్ది చెందుతున్న ఉమ్మడి జిల్లా.. ఇక్కడికి బదిలీ పై వచ్చిన అధికారులు చాలా అద్భుతంగా సంతోషంగా తమ విధిని నిర్వహిస్తున్నారు.

  • @durgaprasad-nq1mz
    @durgaprasad-nq1mz 17 днів тому +47

    సార్ ఇటువంటి అధికారులు ఉంటే మన వ్యవస్థ ఇంత దిగజారి పోయి ఉండకపోయే దోమో.

  • @avinashkolapuram
    @avinashkolapuram 18 днів тому +257

    పర్మిషన్స్ ఇచ్చిన ఆఫీసర్స్ పైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి?? నేరం చేసేవాడికన్న ముందు సహరించినొనీ పై చర్యలు ఉండాలి..

    • @manilkumar3273
      @manilkumar3273 18 днів тому +5

      అప్పుడు పబ్లిక్ ది కూడా తప్పేగా..

    • @thoutamharish
      @thoutamharish 17 днів тому +10

      90 % permissionlu Rajakiya vothidi vallane istaru adikarulu,,

    • @KoradaNageshnagesh
      @KoradaNageshnagesh 17 днів тому +5

      Rakjakiya vattidulu tho adhikarulu longi icharu valla tappu emi ledu.....manaki kavalisindi recovery not punishment

    • @boyinaraju252
      @boyinaraju252 17 днів тому +4

      Government employees ఆ government చెబితే చేయాలి లేకపోతే treatment ఎలా ఉంటుందో అందరికి తెలిసిందె అందువలన employees ను తప్పుపట్టలేము అందువలన కూల్చివేత best method.

    • @satya1948
      @satya1948 17 днів тому

      This kind of which hunting only is making the office is not allowing them to go forward. Enough of what ever has happened.

  • @kantharaomallavarapu8508
    @kantharaomallavarapu8508 18 днів тому +98

    బ్రహ్మాండం గా వివరించారు, పూర్తి స్వేచ్ఛగా చేయండి sir

  • @jayarajudegala8657
    @jayarajudegala8657 17 днів тому +8

    ఈ కబ్జా అవుతున్న చెరువుల్ని కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో మన రాష్ట్రాలు కూడా వై నాడు లాక్ కొట్టుకొని పోతాయి తప్పకుండా ఈ శిక్ష అనుభవిస్తా... హైడ్ర చేస్తున్న పనులకు ధన్యవాదాలు

  • @nidadavolusatyasai1685
    @nidadavolusatyasai1685 День тому

    Excellent Ranganath garu. You are not only a sincere police officer but also a good human. May God bless you in all your future endeavours also. This country needs the sincere and ideal police officers like you, in all other departments also 🙏🙏

  • @Afiya_siddiqa
    @Afiya_siddiqa 17 днів тому +66

    రేవంత్ రెడ్డి ఇస్ ది గ్రేట్ సీఎం❤ హైడ్రా శాఖను తెలంగాణ మొత్తం విస్తరింప చేయాలి. తెలంగాణ ప్రజలు సమాజం కోరుకుంటున్నారు సార్.
    #cm గ్రేట్👏🏻😍

    • @KashabadriAnand
      @KashabadriAnand 13 днів тому +2

      Ni illu. Ftl onte telisede great sangati

  • @adinarayanadandi1529
    @adinarayanadandi1529 17 днів тому +44

    రేవంత్ రెడ్డి గారు మరియు రంగనాథ్ గారు. మీరు రియల్ హీరోస్ మీకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలకు అభినందనలు

  • @sanapatisrinu2865
    @sanapatisrinu2865 17 днів тому +36

    చాలా మంది పేద మధ్య తరగతి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని అది చేరువో అవునో కాదు తెలియక కొనుకున్ని ఇళ్లు కట్టుకున్నారు వాళ్ళని మాత్రం ఈ ప్రభుత్వం న్యాయము చెయ్యాలి

    • @gognene1513
      @gognene1513 17 днів тому

      ఎలా? ఎందుకు కొన్నారు అలాంటి చోట. ఇప్పుడూ BJP కూడా బీద వాళ్ళవి కూల కొట్టొద్దని చెప్పుతున్నారు. No protection should be there.

    • @lakshmigayathri7098
      @lakshmigayathri7098 17 днів тому

      వాళ్ళందరూ డేటా ప్రభుత్వం సేకరించి ప్రభుత్వం ఇల్లు కట్టిస్తా అంటున్నది కదా ఆ స్థలంలో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి అలాగే పేదలకు బిల్డింగ్ కూల్చే టప్పుడు వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి ఎందుకంటే వాళ్లు ఒక్కొక్క రూపాయి దాచుకొని తక్కువకి ఇల్లు వస్తుంది అంటే ఆశపడి కొనుక్కున్నారు వాళ్ళకేం తెలుసు ఇది చెరువుకు సంబంధించిన స్థలమని ప్రభుత్వ స్థలమని అలాంటి వాళ్లకు కచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి ఇప్పుడు ఒక్కొక్క పారిశ్రామికవేత్త కు వెయ్యల కోట్ల రూపాయల ఆస్తి ఉంది అలాంటి వ్యక్తి ఒక ఇల్లు కట్టుకుని కనీసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు అలాంటి వాళ్లకు ప్రభుత్వం కూలగొట్టి నష్టపరిహారం ఇవ్వకపోయినా పర్లేదు ఎగ్జాంపుల్ గండిపేట రిజర్వాయర్ మీద మన మంచి వర్గంలో ఉన్న సభ్యులే పొగిడి సుధాకర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి గడిచిన 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వంలో మంత్రివర్యులు మల్లారెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి వీళ్లకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు

  • @user-if8lf9qi2s
    @user-if8lf9qi2s 14 днів тому +4

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న చెరువులు నాలాల ఆక్రమణలు పూర్తిగా తొలగించి అక్రమ కట్టడాలను కూల్చివేయాలి.కానీ ఇది జరగడం అసాధ్యం.హైడ్రా చర్యలు ఆరంభ ఆర్భాటంగానే మిగిలిపోయి సోమ్ము చేసుకోవడానికి పరిమితం అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దీన్నీ దృష్ట్యా హైడ్రా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.

  • @kalyanikasi1499
    @kalyanikasi1499 14 днів тому +2

    Very good job supper

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 18 днів тому +56

    మంచి ప్రణాళిక, ఇందులో కూడా అవినీతి, పక్షపాతం దూరకుండా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @princessgirls3605
    @princessgirls3605 17 днів тому +60

    హైదరాబాద్ ఓవైసీ బ్రదర్ ది ఫాతిమా కాలేజ్ కూల్చినప్పుడు రంగనాథ్ గారికి. ఒక గౌరవం ఉంటుంది

    • @user-wg8xq9zb1o
      @user-wg8xq9zb1o 12 днів тому

      Adi avvadu andi. Already rules change chesaru - Educational institutions, masjids, burial grounds, temples are exempted.

  • @prahaladgundi8451
    @prahaladgundi8451 17 днів тому +64

    హాయ్ నాగేశ్వర్ గారు good ప్రోగ్రాం రేవంత్ గారు , రంగనాథ్ గారు మీరు హైడ్రా చేసే కూల్చివేతలు చాల గొప్ప విషయం లేకుంటే మరో ఉత్తరాకాండ్ కేరళ లాగా మన హైదరాబాద్ కాకూడదు అనుకుంటే వెళ్ళండి బడాబాబుల బెదిరింపులు ఎప్పుడు ఉంటాయి తెలంగాణ సమాజము మీ వెంట ఉటుంది ఉంటాము మేము అందరమూ మీ వెంట ఉంటాము దైర్యంగా చేయండి all the best

  • @user-gq1xq2mf3m
    @user-gq1xq2mf3m 14 днів тому +2

    రాష్ట్ర ముఖ్యమంత్రి కి వినతిరాష్ట్ర ంమొత్తంహైడ్రావర్తించాలిపరిగణలోతీసుకోవాలని నల్లగొండ జిల్లా లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు ప్రతాప్❤🎉

  • @lokasayareddylp9260
    @lokasayareddylp9260 18 днів тому +26

    ❤రంగనాథ్ sir
    ఎక్కడో ఒకక్కడ ఈ అక్రమ లకు . . Stap పెట్టాలి
    మొత్తానికి మీరు సాధించారు

  • @rkatakam
    @rkatakam 18 днів тому +79

    హైడ్రా స్థాపించి నందుకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఆక్రమణలను కూల్చుతాము అంటున్నారు. కూల్చిన తరువాత వాటితో ఏమి చేస్తారో ఎలా ఉపయోగిస్తారు కొంచెం కనుక్కోండి.

  • @laxmanranne4003
    @laxmanranne4003 17 днів тому +9

    Great initiative from Government and we need officers like this. Truly appreciate your efforts in protection the lakes

  • @prasadpasam
    @prasadpasam 17 днів тому +1

    Thanks for this Interview Prof garu. Ranganath garu, Kindly recommend action against the officers who could not take action and also could not protect public property.

  • @rithushnajadhav1383
    @rithushnajadhav1383 17 днів тому +33

    Great job HYDRA

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 18 днів тому +219

    నేను సివిల్ ఇంజనీరింగ్ టీచర్... చాలా టెక్నికల్ కచ్చితంగా చెప్పారు...

    • @chivareshbabu898
      @chivareshbabu898 17 днів тому +4

      @@yajamanambhargava582 ayithe lanchaalu teesukoni permission ichina officers ni em cheyaali? Cheppandi meeru civil engineer kada?

    • @thegamingbro.........5531
      @thegamingbro.........5531 17 днів тому +2

      ​@@chivareshbabu898lancham evvadam kuda neramey bro.. teeskovadam tho paatu.

    • @saimatcha
      @saimatcha 17 днів тому +1

      @@thegamingbro.........5531😂true

    • @rakshithreddy53
      @rakshithreddy53 17 днів тому

      Yes I agree with your point

    • @rajum9420
      @rajum9420 17 днів тому

      govt employees ki lanchalu eyakunte thipi thipi Pippi chestaru... aa bhadha padaleke
      lanchalu estharu ...

  • @bhaskaraechuri4579
    @bhaskaraechuri4579 17 днів тому +5

    అద్భుతమైన ప్రతిభ, ప్రజల సమస్యల పట్ల విస్తృతమైన, విస్తారమైన అనుభవం గల అధికారి రంగనాధ్ ఐజి గారు, స్కిల్ ఫుల్ గా ప్రకృతి పరిరక్షణ లక్ష్యాన్ని సాధించడంలో ఖచ్చితంగా విజయవంతమవుతారు అని మాకు అపారమైన విశ్వాసం ఉంది.
    ప్రస్తుత సమయం లో ప్రజల్లో ఉన్న అనుమానాల్ని మీ శైలిలో సకాలంలో నివృత్తి చేసిన ప్రొఫెసర్ గారికి అభినందనలు.

  • @Prasad-youngIndian
    @Prasad-youngIndian 15 днів тому +2

    కెసిఆర్ Akun సభర్వాల్ ని వాడునట్లు రేవంత్ మిమ్మలను వాడుతున్నాడు సర్. జస్ట్ temporary నే, కొన్ని రోజులలో మీకే అర్ధం అవుతుంది

  • @pratibhaveena830
    @pratibhaveena830 17 днів тому +1

    హైడ్రా అనే పేరుతో నగరాన్ని కాపాడడానికి చేపట్టిన ఈ మహాయజ్ఞం విజయవంతం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను🙏 అలాగే ఈ యజ్ఞం రాష్ట్ర వ్యాప్తంగా చెరువులను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను.. మన రాష్ట్రం దేశానికి ఆదర్శం కావాలి. రంగనాథ్ గారి లాంటి నిజాయితీ గల డైనమిక్ అధికారితో దీన్ని నడిపించటం మంచి నిర్ణయం👏

  • @sohelmohammed3079
    @sohelmohammed3079 17 днів тому +11

    Idont know about FTL and budfer zone before this...great interview

  • @padmarao1518
    @padmarao1518 17 днів тому +19

    దుర్గం చెరువు కూడా ప్రక్షాళన చేయాలి.

  • @Templebells9099
    @Templebells9099 18 днів тому +53

    I personally know Sri Ranganath. Worked on behalf of GHMC as SE when he was Joint Commissioner, Traffic. He is an upright and sincere officer. Great personality.

    • @praveen136
      @praveen136 17 днів тому +1

      He is corrupted he earned crores

    • @RebelsOfTelangana
      @RebelsOfTelangana 17 днів тому

      ​@@praveen136osari warangal ollannu telusuko. He is corupted aa, leda telangana ollu monna nirnayinchirru kadha brs is corrupted and dinchirru

  • @machanishekar9985
    @machanishekar9985 17 днів тому +2

    Common people are happy with HYDRA. Good work. Govt. Should implement this type of works in all sectors

  • @krishnamraghu2966
    @krishnamraghu2966 12 днів тому +1

    హైడ్రా వంటిది మా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏర్పాటు చేసి కబ్జా దార్లని తోలు తీయాల్సిందిగా కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి గారిని కూడా కచ్చితంగా ఈ విషయంలో అభినందించాల్సిందే 🙏🙏

  • @iloveindia7230
    @iloveindia7230 17 днів тому +16

    సార్ హైదరాబాద్ లో పార్కులలో, రోడ్లమీద, ప్రభుత్వ ఆఫీసలలో మతపారమైన కట్టడాలు వున్నాయి ప్రజలకు ఇబ్బందిగా వున్నాయి. వాటిపైన కూడా చర్యలు తీసుకోండి.

  • @pcdgene
    @pcdgene 17 днів тому +12

    Great Initiative by Govt of Telangana👏👏

  • @mahigamer6673
    @mahigamer6673 17 днів тому +27

    Hero ranganath sir
    మేము ఫుల్ సపోర్ట్ మీకు
    తగ్గేదె లె ❤

  • @pachipalasesharao6497
    @pachipalasesharao6497 15 днів тому +1

    నిజంగా సాహసోపేతమైన చర్య, విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ... అడ్డంకుల్ని అధిగమిస్తూ సాగిపోవాలని...

  • @sreenivasareddylekireddy7625
    @sreenivasareddylekireddy7625 17 днів тому +10

    Dynamic and intelligent officer.. Go ahead Ranganath gaaru..

  • @srinivasyogyarapu3859
    @srinivasyogyarapu3859 18 днів тому +37

    Excited to watch two legendries discussion....

  • @msk4461
    @msk4461 18 днів тому +72

    మన వ్యవస్థ ఎప్పుడు మూలాల్లోకి వెళ్ళదు...పైపై కొమ్మలను మాత్రమే నరుకుతుంది

  • @hadassahshilohini1889
    @hadassahshilohini1889 5 днів тому

    Thank you sirs, very useful and informative program. All the best

  • @mathfobia
    @mathfobia 16 днів тому +1

    Simplè ga chèruvu depth oka 5m penchite yevvariki problems undavu. Man will be saved and nature will also be solved. Rich people occupation versus poor people, ftl definition, old permission issues, debris removal and land reclamation issues anni solve avthaayi. It will also help absorb heavy sudden rains falls like cloud bursts. Increasing lake depth will also help reduce water evaporation problem in summer. Hope we find a out of box technical solution to this complicated socio-nature problem.

  • @ksomasekhargupta7353
    @ksomasekhargupta7353 17 днів тому +9

    Ranganth garu you are doing great job. I pray God give you long and healthy life.

  • @masthansk6818
    @masthansk6818 17 днів тому +11

    వాస్తవానికి ఇది మంచి కార్యక్రమం బడ్జెట్ allocatiin చేసి చెరువులు కుంటలు అన్నింటికీ సర్వే చేసి హద్దులు నిర్ణయించి పునారిద్దరిస్తే చాలా బాగుంటుంది

  • @durgaprasad-nq1mz
    @durgaprasad-nq1mz 17 днів тому +16

    దీనికి అంతటికి కారణం ప్రభుత్వ వ్యవస్థలు సక్రమంగా పనిచేయియక పోవడమే.

  • @ramsamn6345
    @ramsamn6345 17 днів тому +1

    Awesome work..Thanks for making Hyderabad beautiful again

  • @user-if8lf9qi2s
    @user-if8lf9qi2s 14 днів тому +2

    హైడ్రా అధికారిగా ఎ.వి.రంగనాధ్ గారు సమర్ధులు.ఎఫ్టీల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న చెరువులు, నాలాల ఆక్రమణలు అక్రమ కట్టడాలను కూల్చడం కూడా హర్షణీయం.కానీ బడా రాజకీయ నాయకుల, ధనవంతులకు నోటీసులతో గడువు ఇచ్చి వారు ఆక్రమణలను పరోక్షంగా కాపాడుతూ పేదల ఇళ్లను మాత్రం నిర్ధాక్షిణ్యంగా కూల్చివేయడంసమర్ధనీయం కాదు.

  • @SssRrrr-yj2oz
    @SssRrrr-yj2oz 17 днів тому +10

    ఇలాంటి చాలా విషయాలు పై డిబేట్స్ పెట్టి చాలా సందేహాలు లేకుండా చేయవలసిన బాధ్యత మీ పై ఉన్నది...

  • @rathnasagar8988
    @rathnasagar8988 17 днів тому +16

    Sir రిజల్ట్స్ కొరకు wait చేయాలి,,, ఇప్పుడే ఆకాశానికి ఎత్తివేయకండి,,
    సిబిఐ కూడా ఇలాంటి purpose కోసం స్టార్ట్ చేసారు,, కానీ ఏమిజరుగుతుంది,,,

  • @Raju09telangana
    @Raju09telangana 17 днів тому +8

    Hatsoff to you sir.... ధర్మో రక్షతి రక్షితః.... ఎవడిని కూడా వదలొద్దు.... చిన్న దొంగతనం చేస్తేనే డైరెక్ట్ అరెస్ట్ చేసే చట్టాలున్నప్పుడు ప్రభుత్వ భూములని ఆక్రమించిన వారిని ఏంచేయాలి... వెంటనే అరెస్ట్ చేయండి

  • @user-if8lf9qi2s
    @user-if8lf9qi2s 14 днів тому +2

    చెరువులు నాలాల ఆక్రమణలు స్థానిక రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులకు తెలియకుండా జరగవనేది జగమెరిగిన సత్యం.

  • @kothakiranyadav3378
    @kothakiranyadav3378 16 днів тому +1

    Cheruvulaku pranampostunna hydra super

  • @HansonWinterHansonWinter-n7x
    @HansonWinterHansonWinter-n7x 17 днів тому +153

    I Hit $113k today. Thank you for all the knowledge and nuggets you had thrown my way over the last months. Started BITCOIN last month 2024. Financial education is indeed required for more than 70% of the society in the country as very few are literate on the subject.

    • @taihuynhvan3711
      @taihuynhvan3711 17 днів тому

      I would really love to know how much work you did put in to get to this stage.

    • @HansonWinterHansonWinter-n7x
      @HansonWinterHansonWinter-n7x 17 днів тому

      Mack Gray's strategy has been instrumental in helping me navigate the past few months. Without it, I don't think I would have made it through.

    • @taihuynhvan3711
      @taihuynhvan3711 17 днів тому

      Please, how do I connect with Mack Gray? I would appreciate if you show me how to go about it.

    • @HansonWinterHansonWinter-n7x
      @HansonWinterHansonWinter-n7x 17 днів тому

      He's mostly on telegramss, using the username...

    • @HansonWinterHansonWinter-n7x
      @HansonWinterHansonWinter-n7x 17 днів тому

      @macckgray

  • @nmuralinaidu123
    @nmuralinaidu123 17 днів тому +10

    KTR KCR KAVITHA వీళ్లు చాల కబ్జా లు చేసారు మొదటి వీళవి కూల్చండి సార్

  • @kkreddytgt8190
    @kkreddytgt8190 17 днів тому +14

    సార్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం అవసరమే కాని ప్రస్తుతం ఉన్న ఏరియా వీలైనంత వరకు ప్రొటెక్ట్ చేయండి.
    ఆ తర్వాత హైదరాబాద్ లో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకోని సమస్యలు రాకుండ ఇతర ప్రాంతాలకు విస్తరించాలి sar

  • @sarangapanisenapati7841
    @sarangapanisenapati7841 14 днів тому

    Lot of Information given by the HYDRA Commissioner Sir🙏 Thankful to Prof.Nageshwar Sir 🙏 Maximum People's are demanding/requesting for implementation in every District's

  • @balbadhrapathruniprabhakar6278
    @balbadhrapathruniprabhakar6278 12 днів тому +1

    నాగేశ్వరరావు గారి ముఖ కవళికలు చూస్తుంటే ఆయన కూడా దీని వల్ల కొంచెం బాధితుడు లాగా కనిపిస్తున్నాడు.

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 17 днів тому +27

    గొప్ప నిర్ణయము రేవంతరెడ్డి డేర్నెస్ సూపర్ గొప్ప దైర్యం చేసాడు సీఎం అది యోగి అంత మొనగాడు revnthreddy

  • @Raju09telangana
    @Raju09telangana 17 днів тому +13

    పది పాస్ కానీ వెదవలకి కూడా ఫార్మ్ హౌస్ లు కావాలి... వాళ్ళు MLA MP లు ఏందో మన ఖర్మ

  • @vidyasagarpadmala
    @vidyasagarpadmala 17 днів тому +6

    Government ki అనుకూలంగా ప్రజలు ర్యాలీలు నిర్వహించి మద్దతు తెలుపుదము

  • @vivekchiluveru3010
    @vivekchiluveru3010 12 днів тому +2

    పేదల ఇల్లు మాత్రమే కూల్చివేతలు. పెద్దల జోలికి వెళ్ళని HYDRA.

  • @SomaSattiraju
    @SomaSattiraju 14 днів тому

    Good interaction with Hydra commissioner, thanks to Sri Nageswar ji and very informative for public

  • @manojck94
    @manojck94 17 днів тому +4

    HYDRA is a huge immediate necessity both for Vizag and Vijayawada.

  • @durgaprasad-nq1mz
    @durgaprasad-nq1mz 17 днів тому +5

    Very very valuable interview. Congratulations pro. Nageswar aru.

  • @sreenivasp7
    @sreenivasp7 18 днів тому +12

    Hydra తగ్గేదెలే 🔥

  • @ppp9551
    @ppp9551 16 днів тому

    Sir,
    Both of u,
    Thank you for giving knowledge,
    Pls upload more videos on that...
    BE ON THAT,
    THANK 🙏❤🌹 U SIR BOTH OF U...

  • @user-sv7jn9cq8w
    @user-sv7jn9cq8w 11 днів тому

    Having gone through the whole discussion it is evident that Mr Ranganath garu has brutally honest to each question and eloberated with indepth research and understanding. All the very best to Hydra and its team of honest and intelligent officers

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 17 днів тому +7

    పేద మధ్యతరగతి కుటుంబాల నివాసస్థలాల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలోఆలోచించి తగిన నష్ట పరిహారం చెల్లించి వారికి పునరావాసం కలిగించాలి.దొంగలు దోపిడీ దారులనుంచి దోచివేయబడిన సొమ్మును బాధితులకు చెల్లించవలసిన బాధ్యత కూడా పాలకులదే.ఈ విషయంలో న్యాయ వ్యవస్థ లు తమ పని సవ్యంగా నిర్వహించి ఆదేశాల ఇవ్వాలి.

  • @someshvakada4297
    @someshvakada4297 17 днів тому +6

    హైడ్రా సూపర్ సక్సస్ అవ్వాలంటే చిన్న పెద్ద తేడా లేకుండా అక్రమ కట్టడాలు మొత్తం కూల్చండి తరవాత పేదవారికి ప్రభుత్వం న్యాయం చేయాలి. అంతే గాని పెద్ద వారివి తొలిగించడం చిన్న వారివి తొలగించకపోవడం సరైన పద్ధతి కాదు ఇలా చేస్తే దీనినే రాజకీయం అంటారు కేవలం ఓట్లు కోసం మాత్రమే ఈ హైడ్రా అనుకుంటారు

  • @pandubatthulabatthula1994
    @pandubatthulabatthula1994 17 днів тому +12

    అక్రమ కట్టడాలకు పర్మిషన్ చట్టం అంటే అధికారులను గుర్తించి వారిని ఉద్యోగాలను తీసేస్తారా

    • @NarsimhaRaoPanthulu858
      @NarsimhaRaoPanthulu858 17 днів тому +1

      అవినీతి అధికారుల భరతం పట్టాలి.ఉద్యోగం నుండి తొలగించాలి.తప్పు చెయ్యడానికి గవర్నమెంట్ ఉద్యోగి భయపడాలి.అది రంగనాథ్ గారికే సాధ్యం.శాశ్వత కమీషనర్ గా ఉండాలి,ఉంచాలి.అలా ఉంచితేనే రాష్ట్రం బాగుపడుతది.

  • @sharathbaburamaraju5644
    @sharathbaburamaraju5644 15 днів тому +1

    రేవంత అన్న గారు తనకున్న అనుభవం తో తన దైనా స్ట్లైల్లో అవసరాన్ని బట్టి హైడ్రా ను గుర్తించి రంగనాధ్ గారిని నియమించడం హర్ష నీయం. రాజకీయ ఒత్తిడి కి తల వంచకుండా ఉండాలి!

  • @abcabc-tk4rj
    @abcabc-tk4rj 17 днів тому +2

    Hydra should continue this good work for future generations. Revanth Reddy public is with you
    Make Hyderabad city as a living city and loving city

  • @gopalrao3618
    @gopalrao3618 14 днів тому

    Total Telangana state required this type of hydra. Thanks for both respected sir 🎉🎉

  • @edigisanjaiah6629
    @edigisanjaiah6629 17 днів тому +10

    తెలంగాణ 33 జిల్లాలో కూడా జరగాలి గ్రామస్థాయి నుంచి మండల స్థాయి రాష్ట్రస్థాయి డివిజన్ స్థాయిలో రాజకీయ నాయకులైన ఎవరిని వదలొద్దు చట్టానికి ఎవరూ అతీతులు కాదు అనేది నిరూపించ గలగాలి ఈనాటి ప్రభుత్వం హైడ్రా కమీషనర్ రంగనాథ్ సార్ గారు ప్రభుత్వం కలిసి నేలతల్లిని ప్రకృతిని చెరువుల్ని కాపాడుకునే గొప్ప కార్యక్రమానికి ఈ నాటి ప్రభుత్వం చర్యలు చేపట్టి నందుకు ప్రత్యేక వందనాలు

  • @hmtsatish
    @hmtsatish 18 днів тому +30

    సార్... *మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు తెలిసో తెలియకనో వాళ్ళ కష్టార్జితం తో కొంత ,బ్యాంక్ లోన్ తో కొంత డబ్బులు పెట్టి అపార్ట్మెంట్ , ఇల్ల స్థలాలు, ఇల్లులు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి?*
    వాళ్లకు న్యాయం ఎలా జరుగుతుంది...
    *అసలు వీటికి పర్మిషన్ ఇచ్చింది* *ఈ ఐఏఎస్, మున్సిపల్ కమిషనర్లు..టౌన్ ప్లానింగ్ కమిషన్ ఏంచేస్తుంది కడుతున్నపుడు. మరి వాళ్ళకి శిక్ష ఉండదా* ?
    ఆస్తులు కొన్న మధ్య తరగతి ప్రజలకు, ఇతరులకు ఎలా న్యాయం చేస్తారు.. ఆ డబ్బులు ఎవరు ఇస్తారు..
    *వందమంది దోషులు తప్పించుక్కున పర్లేదు కానీ, ఒక్క నిర్శోషికి అన్యాయం జరగకూడదు కదా??*

    • @rameshbandi8088
      @rameshbandi8088 18 днів тому +5

      ఎక్కడో ఓ చోట అవినీతి కి బ్రేక్ పడాలి.పేద ఐనా మద్య తరగతి ఐనా ఇలాంటి పొరబాటు ఎప్పుడూ చేయవద్దు అనే స్థితికి రావాలి.ఐతే ప్రస్తుతం పేదలకు ఇంటి స్థలం ఇచ్చి ఇంటికి కొంత సహాయం చేయాలి.

    • @SayaT.Rashid
      @SayaT.Rashid 18 днів тому

      ​​@@rameshbandi8088...
      Exactly. Covid-19 bombarded mankind irrespective of age,caste,creed,nationality,
      politics,leadership, status,and economic background of people globally. Hydra must act like Covid-19 in demolishing illegal structures statewide.

    • @vzm630
      @vzm630 17 днів тому

      Don't warrier

    • @vzm630
      @vzm630 17 днів тому +3

      U r main problem
      Milaanti vaari vallaanee
      Akramaarkulu elaa akraminchi kollagoduthunnaaru
      U know first
      Position of land
      Ans links documents
      After purchasing

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 17 днів тому

      india lo okko chota oka nyaayam and rules .andhra lo karakatta meeda bldg lu kadathaaru court stay isthundi.hyderabad lo oka laaga.

  • @SKREDDY5289
    @SKREDDY5289 17 днів тому +4

    చాలా బాగా వివరించారు ....గో హెడ్ సర్