కోట్ల జీతం వదిలేసి IAS అయింది.. సీఎం చెప్పినా వినని డైనమిక్ ఆఫీసర్ | Amrapali Story In Telugu

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 141

  • @mahendrababu1168
    @mahendrababu1168 Рік тому +23

    నా ఊహ తెలిసినప్పటి నుండి Amarapali మేడం అంటే నాకు చాలా ఇష్టం ఆమె ఎక్కడ ఉన్న నా ప్రిపరేషన్ కి ఆమెను చూసే ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఇప్పటికీ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న ఒక్కసారి అయినా మేడం ను కలవాలి అని అనుకుంటున్న ❤❤

    • @tulasiram8047
      @tulasiram8047 Рік тому +2

      మీరు IAS IPS అయి mam నీ ఖచ్చితంగా కలుస్తారు.good luck

  • @shekar1982
    @shekar1982 Рік тому +107

    ఆమ్రపాలి ఆమె చాలా సింపుల్ గా ఉండే మానవతా కలెక్టర్. ఆమె చెప్పిన మాటలు చేసిన పనులు కొన్ని మీడియా వాళ్ళకి పెద్ద పెద్ద తప్పులుగా కనబడుతున్నాయి. చదువు రాని సుద్దమొద్దులైన రాజకీయ నాయకులు చేస్తున్న మోసాలు దగాలు మాత్రం కనబడవు. ఏం మనుషులయ్యా మీరు. ఆమ్రపాలి IAS ఆఫీసర్ కి మనం చాలా సపోర్ట్ చేయాలి

  • @enareshy
    @enareshy Рік тому +10

    She is the BEST.. she will rock in all roles..

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 11 місяців тому +2

    Rocking mam Garu Amrapali... MAA sakhti bless you mam Garu❤❤❤

  • @gousesd7523
    @gousesd7523 Рік тому +5

    ఆమ్రపాలి మేడం మళ్ళీ అర్బన్ లోకి రావాలి మల్లమ్మ పనులు జరుగుతాయి జై ఆమ్రపాలి మేడం

  • @s.s.narayana6598
    @s.s.narayana6598 11 місяців тому +9

    ఆమె కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వ్యక్తి తుంగల ఒక స్త్రీ ఆమె ప్రజలకి ఎంతో మేలు చేయాలి అనే ఉద్దేశంతో తపనతో కాళీ దీక్షతో పని చేస్తుందే తప్ప ఇతరులకు అన్యాయం చేయాలని ఆలోచన కాదు రాజకీయ నాయకులను అణగదొక్కాలని ఆలోచన తప్ప మరొకటి కాదు ఆమెకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలి.

  • @sammaiahainala3189
    @sammaiahainala3189 Рік тому +29

    👌🎉 పేదోళ్ల కలెక్టర్ ఆమ్రపాలి

  • @jsrinivas6506
    @jsrinivas6506 Рік тому +18

    మేము దగ్గర నుండి చూసాం మెడమ్ ని డైనమిక్ ఆఫీసర్🥰💪

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 11 місяців тому

      మేడమ్ డైనమికే.ఇలాంటి వాళ్ళని సిన్సియర్ గా పని చెయ్యనివ్వాలిగా ఈ corrupt politicians.

  • @UserramC
    @UserramC Рік тому +5

    Amma, madam how great you are ?. How sincere you are ? . You ar genius .

  • @tulasiram8047
    @tulasiram8047 Рік тому +12

    ఎవరైనా సోషియల్ మీడియాలో active gaa ఉండవచ్చు. IAS IPS మనుషులు కారా మరీ బట్టలిప్పి dances వెయ్యలేదు కదా అంతగా ఏం తప్పు ఉందండి ఆవిడ నీ సస్పెండ్ చేసేటంత.కెసిఆర్ కేటీఆర్ కి టాలెంట్ ఉంటే తెలిసేది.చదువు రాని తాగుబోతు దద్దమ్మలు వాళ్లకేం తెలుసు.ఆమ్రపాలి గారు all the best for your bright future . kcr లాంటి ఎదవల వల్లే ఆడవాళ్ళు ఇంకా అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు.ఈ ఎదవలు ఏదోఒక ఎదవ పని చెప్పి ఉంటారు ఆవిడ ససేమిరా NO అని ఉంటుంది.అందుకు demote చేశారు ఎదవలు

  • @ayyababubaratam9496
    @ayyababubaratam9496 4 місяці тому +1

    Super Exelnt Amrapl congratulations IAsgaru

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 Рік тому +9

    ఎప్పుడు కూడా పెద్ద హోదాలో ఉండే అమలాపాల్ ఇలాంటి అధికారులు ప్రజలకు స్నేహంగా తమాషాగా ఆనందంగా ఆడుతూ పాడుతూ పనిచేయాలా అప్పుడే ప్రజలకు దగ్గర అవుతారు ఆ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తది

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 11 місяців тому +1

      ఆమ్రపాలి - అమలా పాల్ కాదు.

  • @IfYouSeeAnythingBadIgnoreIt
    @IfYouSeeAnythingBadIgnoreIt Рік тому +20

    Powerful IAS officer of amarpali is very good for Telangana.

  • @venkatvutukuru7
    @venkatvutukuru7 8 місяців тому +1

    Good and very honest I a s officer💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @rammohanmurishetty4857
    @rammohanmurishetty4857 Рік тому +19

    Seems to be a sincere officer

  • @ramagopalmaddi7109
    @ramagopalmaddi7109 Рік тому +10

    SHE IS A DYNAMIC IAS OFFICERS.
    HER MISTAKES ARE VERY VERY SIMPLE NOT COUNTABLE...
    ONLY SOME MEDIAS OVER ACTION.
    ANY HOW PLEASE GIVE HER SUPPORT,, FUTURE DO SOME MIRACLES.
    A " SUPER STAR " RETURN BACK.
    GOD 🙌 BLESS 🙌 🙏 ✨ HER..

  • @JMReddyJanaki-gb9kr
    @JMReddyJanaki-gb9kr Рік тому +4

    I a s officer Amrapali very good. Very nice. Very well. Very talented. Very good colleter garuki. Very thankful. Requested for collectors of. Amrapali needs for. Appreciate very good welcomes. Andhra wants. At. Guntur is the collector’s we is. Amrapali

  • @arvapallissujatha
    @arvapallissujatha Рік тому +9

    CONGRATULATIONS MADAM.

  • @venkatavarunkumarreddy9119
    @venkatavarunkumarreddy9119 Рік тому +5

    సూపర్...

  • @ratnafoodindustries4165
    @ratnafoodindustries4165 Рік тому +5

    Wish you grand success

  • @ChittiJagadish
    @ChittiJagadish 10 місяців тому +1

    Brilliant and Committed officer. I wish her a successful journey in this present assessment.

  • @devakrupadevakrupa531
    @devakrupadevakrupa531 Рік тому +3

    Iam proud of you AmmaGaru

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Рік тому +13

    Hello Anchor garu don’t focus on little bit some negative things please focus on her merits she’s a very strong and intellectual woman 👩 We have to respect 🫡 and appreciate her performance. I think no one is perfect but she can do better than you 😅

  • @GeminiTS51
    @GeminiTS51 Рік тому +5

    Laughing releases stress beautifully. She may have laughed to release her stress if making a mustake...

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Рік тому +6

    Very much impressively MAA SAKTHI bless you,In AP punam malakondayya IAS also nicely❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ VSP native place super 🌟

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Рік тому +3

    Congratulations madam like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan

  • @srinivassasapu1605
    @srinivassasapu1605 Рік тому +29

    ఆమె ఏం తప్పు చేయలేదు అవి మీకు పెద్ద పెద్ద తప్పులు గా కనిపిస్తున్నాయా అలా అనుకుంటే మన నాయకులు ఏన్ని తప్పులు చేస్తారు వాటితో పోల్చితే ఇవి మీకు తప్పులు గా కనిపించావ్ మన దరిద్రం ఏమిటి అంటే నాలాంటి అ , ఆ లు రాని వాడు కూడా ఎమ్మెల్యే , ఎంపీ , మంత్రి అయ్యి ఇలాంటి గోప్ప గోప్ప చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉన్న వారిపై పెత్తనం చెలాయిస్తూన్నారు సపోజ్ BRS పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లా రెడ్డి గారికి ఆయన పేరే ఆయనకి రాయడం రాదు అతను మంత్రి 🤦🏻😡 ఇలా దేశంలో ఉన్న అన్ని పార్టీఎల్లో కనీసం అ , ఆ లు రాసి నాయకులు చాలా మంది ఉన్నారు 🤦🏻😡😢

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju Рік тому +7

    Excellent administrator. Hats off to Aamrapali madam.

  • @shanmukhavanam4672
    @shanmukhavanam4672 Рік тому +3

    Always we are all loving mam, u r nice kind of heart that u think. Our warangal Amrapali IAS, warangal to delhi in PMO & welcome back mam..:)

  • @ChandhiniK-nf5bw
    @ChandhiniK-nf5bw 5 місяців тому

    Goo job

  • @mangapathivenij1907
    @mangapathivenij1907 Рік тому +3

    Heart congratulation madam, i request her to help Ginnie cases i.e.on basis of court judgement with out any delay or as per rules of employee

  • @shanmukhvemula3061
    @shanmukhvemula3061 Рік тому +2

    She is powerful person

  • @sunchannel9809
    @sunchannel9809 Рік тому

    SUPER SSSSSSSSSSSSSSSSSS WONDERFUL GOLDEN PROGRAMS INFORMATION SSSSSSSSSSSSSSSSS SUPER

  • @eSailu-t7q
    @eSailu-t7q 9 днів тому

    😍🌹👍👍

  • @SwaroopaGuguloth-bl4oz
    @SwaroopaGuguloth-bl4oz 6 місяців тому

    🎉👌👌

  • @vishnuvardhan9251
    @vishnuvardhan9251 Рік тому +4

    A very fine officer.

  • @jallipallisreenivasarao5791
    @jallipallisreenivasarao5791 Рік тому +2

    Top executive officer

  • @dhanavathusrinivasanaik4956
    @dhanavathusrinivasanaik4956 11 місяців тому

    💪👍💐

  • @bujji241
    @bujji241 6 місяців тому

    All the best do couragiously

  • @honeymodha2921
    @honeymodha2921 Рік тому

    IAS officer avkunda mundu amrapali akka ma Andhra University college lo ma super senior, is ❤full person honesty person brilliant student ma yzag native place akka di. Hi akka

  • @satheeshkumarb1429
    @satheeshkumarb1429 Рік тому +4

    Meru antay respect uundhii, elanti vallanu promote chhayakandi plz.

  • @hanumeshrao2172
    @hanumeshrao2172 Рік тому

    Sincere officer

  • @Aksharateluguvlogs
    @Aksharateluguvlogs Рік тому +2

    Meanwhile me studying for AE exam since 5years but couldn't make it😢

  • @satyanadarao9993
    @satyanadarao9993 Рік тому +6

    Ghosts does exists . There is no doubt about it . Amarapaliji is right on this count as I had proofs for the same . But ghosts can not do any damage or fear of the same is not correct.
    Amarapali is also right in arranging tickets in private capacity .
    BRS politicians did commit mistake in not giving her posting . Let govt utilise her services for the betterment of the people

  • @gvijaya8487
    @gvijaya8487 Рік тому

    Super

  • @gurrapumary3561
    @gurrapumary3561 Рік тому

    I love u my dear Daughter

  • @ChandhiniK-nf5bw
    @ChandhiniK-nf5bw 5 місяців тому

    2:52

  • @chandrasekhara509
    @chandrasekhara509 Рік тому +4

    IPS officer kadu IAS officer

  • @raremagnum999
    @raremagnum999 Рік тому +2

    Marugu daadlu ani andi 😂😂😁😁😁

  • @krishnanaik7820
    @krishnanaik7820 Рік тому

    We love you medam

  • @Maste673
    @Maste673 Рік тому +2

    కోట్లలో జీతం ఇచ్చే ఆ కంపెనీ పేరు ఏమిటి????

    • @GeminiTS51
      @GeminiTS51 Рік тому

      కోట్లు ఉండక పోవచ్చు. కానీ ABN AMRO లో ముందు ఆమె పని చేసింది. అక్కడ జీతాలు భారీ గా ఉంటాయి

  • @rbchennuru
    @rbchennuru Рік тому +4

    Crores salary evaru offer chesaro cheptharaa ?

    • @GeminiTS51
      @GeminiTS51 Рік тому

      ఆమె పని చేసిన అబ్న AMRO లో జీతాలు చాలా భారీ గా ఉంటాయి. అది ఒక MNC కంపెనీ

  • @BhanuPrakashBapanapalli-or9ye
    @BhanuPrakashBapanapalli-or9ye 11 місяців тому

    Amrapali. Gareki. Vandanamulu

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 Рік тому +4

    ఏమో ఆమెకు దయ్యంలాంటి నెగిటివ్ శక్తి కనపడింది ఉందేమో

  • @Mokshitha2000
    @Mokshitha2000 Рік тому +4

    crores salary job emi undhi

  • @cherry46
    @cherry46 Рік тому

    నాటి తెరాసా సర్కార్ కు వెన్నెముక లేని నాయకులు అధికారులు మాత్రమే కావాలి. ఇప్పుడు అలా కాదు

  • @satyanadarao9993
    @satyanadarao9993 Рік тому

    Laughing is not my stake. It helps to get over a problem of mistake of wrong uttering of word . It is just human thing .
    Criticising a person on silly grounds should be avoided

  • @SSDatta-mh2cb
    @SSDatta-mh2cb Рік тому +4

    She is an IAS officer and not IPS officer

  • @youthtrainer267
    @youthtrainer267 Рік тому

    Video starting lo ips annaru, ias andi.

  • @saikalyan8237
    @saikalyan8237 10 місяців тому

    Let see the results for telngana so telngana citzen belive and prove as IAS officer works for nation develpent and people welfare and implementation of projects with out scams and corruptuon .

  • @kothapalliravibabu3492
    @kothapalliravibabu3492 Рік тому +4

    ఆమ్రపాలి అనాలి .ఆమ్రా పాలి కాదు బాబూ

  • @ramugmp3650
    @ramugmp3650 Рік тому +6

    దయ్యం గురించి మాట్లాడినట్టు లింక్ ఉంటే పెట్టి మాట్లాడండి సార్

    • @Anvesh6411
      @Anvesh6411 Рік тому +1

      Undi bro oksari search chyidi...

  • @peddiravinder6919
    @peddiravinder6919 11 місяців тому

    Madam cheaif secretary kavali

  • @srinivasyarlagadda8196
    @srinivasyarlagadda8196 Рік тому

    IAS kanna Inka emuntundi bayya

  • @balaramaraju6687
    @balaramaraju6687 Рік тому

    I like amrapali she is good ips she need for tell ngana

    • @Kumar_Natural
      @Kumar_Natural Рік тому

      She is not a IPS officer , she is an IAS officer

  • @Renusri12
    @Renusri12 Рік тому +2

    CM చెప్పినా వినరా? నిజమా?
    KTR గారికి దణ్ణం పెడుతూ ఒక ఫోటో ఉండాలి చూడండి

  • @Mounika-wb1st
    @Mounika-wb1st 6 місяців тому

    Ips leka ias

  • @Ranjan9091
    @Ranjan9091 Рік тому

    దయ్యాలు అంటే నమ్మరు but KCR sir పూజల మీద పూజలు ఎందుకు చేస్తారు...

  • @van13109
    @van13109 11 місяців тому

    Antha ledu

  • @mahikommu1763
    @mahikommu1763 Рік тому

    Ongole రావాలి

  • @kovvurivenkatareddy369
    @kovvurivenkatareddy369 Рік тому

    Bro if she is honest officer she would be getting transfer left and right 😅 that's a simple parameter to evaluate maku kathalu chepaku bro each and every govt emp is highly corrupt except may be handful

  • @dasojumadhu6162
    @dasojumadhu6162 Рік тому

    Emedhi andra itey ma telagana lo ela chesthundhi ? 😮

  • @DeepthiBandari
    @DeepthiBandari Рік тому +2

    Oka collector post lo unnapudu.... Dignity maintain cheyyali.. Tanu 69 th republic day speech chudandi... Tanani tane digajarchukundi..... Interviews lo abbaddhalu cheppali ani cheppindi.... Maturity ledu tanaki...

    • @narendardantoju240
      @narendardantoju240 Рік тому

      మేడం చెప్పిన దానిలో తప్పు ఎం.ఉంది అని నిజలు చెప్పిన కూడా ఎవరు ఒప్పుకోరు కదా అందుకే అబద్ధాలు చెప్పిన అని కూడా చెప్పింది రాజ్యాంగం పై ప్రమాణం చేసి రాజ్యాంగ బద్ద పరిపాలన చేస్తాం అని రాజకీయ నాయకులు చేయడంలేదు అని చెప్తే అక్కడ ఇంప్రెస్ ఎవ్వరు కూడా అవ్వరు కాబట్టి అలా అబద్ధాలు చెప్పిన అని చెప్పింది కావొచ్చు మేడం

  • @SatyanarayanaMorampudi-kj8dk

    Amra.Pali.is.great.parasan.powarpul.I.A.S.OFFiSAr

  • @saineniraoalla
    @saineniraoalla Рік тому

    DOB 1962 Aithey ippudu age? Inka servicelo elaa vunnaaru ?

  • @rathnamdrtynokmarepally6117

    What ? (Ips) ఎంటీ?......సరి చేసి..రికార్డు చేయండీ!....... ias(ips)?

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 9 місяців тому

    Deshmukh and Arjun Goud IAS couple.. some are used their couple... but lot of information ℹ️ for me it's my welfare?or not but gave extortion information ℹ️ to me mam Garu

  • @upparamallikarjuna424
    @upparamallikarjuna424 Рік тому +2

    నిరుపేదల కి తల్లీ లా పనచేస్తుంది

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 Рік тому +2

    higly inefficient

  • @vrk12
    @vrk12 Рік тому +2

    ఓరే commenter అవిడ IPs కాదు . IAS ' ఇంక సోధీ చెప్పకు

  • @shiva3362
    @shiva3362 Рік тому +2

    Antha sollu social media star 😂madam garu

  • @srishivasai3647
    @srishivasai3647 Рік тому +2

    emeki herionla buildups ekkuva eme aa sabitha sabarwal mana telangana IAS laki ivvalikani ila vellaki enti postlu echedi Revanthanna

  • @rohithrohith_4244
    @rohithrohith_4244 Рік тому

    Urekeyy hype vaduuuu anthaaa bommaaa leduuuu

  • @NbrPrasad-u2t
    @NbrPrasad-u2t Рік тому

    Please give a Chace to her to go to her family

  • @s.narasimharao4421
    @s.narasimharao4421 Рік тому

    Ones sujata Rao worked as sub collector Ongole in 1979.she is terror to police.if a rikshaw puller complains against constable on the spot suspension.disyributed pattas in many areas in ongole.now they r costing crores.a poor person in 1980 is now crorier especially 60 feet road opposite to RTC depot

  • @khaliqma4145
    @khaliqma4145 Рік тому

    She is not IPS is IAS

  • @Rajagopal-a8z
    @Rajagopal-a8z Рік тому

    Amrapale pawer full afeser ias

  • @ramaraopaidi225
    @ramaraopaidi225 Рік тому

    Kapu telaga community ade popularity

  • @praveenkumar-yy3hz
    @praveenkumar-yy3hz Рік тому

    Antha seen ledu....correct news cheppandi..

  • @PranyasriThiunahari
    @PranyasriThiunahari Рік тому

    Ips kadu ias ame

  • @sambasivaraoyarramasu6520
    @sambasivaraoyarramasu6520 Рік тому

    Yadhardhavadi lokavirodhi ane sametha vundi kadaa

  • @NaruNarender
    @NaruNarender 6 місяців тому

    AMARAPALI

  • @shyamsunder9822
    @shyamsunder9822 Рік тому

    I ps kadu i a s

  • @mallannaksn1050
    @mallannaksn1050 11 місяців тому

    IPS kaduraa Nee ..... IAS....

  • @JammumuraliMurali
    @JammumuraliMurali Рік тому

    Anna chele

  • @instareels7228
    @instareels7228 Рік тому

    Voice is super

  • @yaarikitchens6161
    @yaarikitchens6161 Рік тому +2

    Social media star.....

  • @lakshminarayanaraghu6727
    @lakshminarayanaraghu6727 Рік тому

    Why these ladies get hype, God knows

  • @sandhyagattu5863
    @sandhyagattu5863 Рік тому

    Anta Ledu.

  • @kumari5593
    @kumari5593 11 місяців тому

    Political game lo civil servants ni appudu oka pavu la ga aadukuntaru sincere officer amrapali garini kuda KCR government alage chesaru