Eco friendly Village Kurma Gramam|ముందుకెళ్లో యుగంలో వెనక్కి నడుస్తున్న కూర్మ గ్రామం

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024
  • పర్యావరణహిత గ్రామం కూర్మగ్రామం
    70 ఎకరాల్లో పచ్చని ప్రకృతి మధ్య ఆవిర్భావం
    సరళ జీవనం, ఉన్న చింతనం లక్ష్యంగా ఏర్పాటు
    ఆధునిక కాలంలో ప్రాచీన జీవనం ఆచరణ
    కరెంట్‌, ఆధునిక సౌకర్యాలకి దూరంగా వెనకటి జీవనం
    సనాతన జీవన విధానాల పునరుద్ధరణ ప్రయత్నం
    ప్రాచీన వృత్తులు, కళలు, ఆచారాల అమలు
    శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ క్షేత్రానికి 8 కి.మీ దూరంలో కూర్మ గ్రామం
    వ్యవసాయం, వృత్తుల శిక్షణకోసం గురుకులం
    అనేక అంశాల్లో స్వయం సమృద్ధిదిశగా కూర్మగ్రామం
    ముందస్తు సమాచారంతో ఎవరైనా అక్కడ ఉండవచ్చు
    #Jai Bharat Jai Kisan
    SR Sundara Raman
    Navanirman foundation
    Sundara Raman Natural farming

КОМЕНТАРІ • 145

  • @jaibharat1404
    @jaibharat1404  5 місяців тому +25

    maps.app.goo.gl/3YnJGTYqGZHpXejb9 ఎలా చేరుకోవాలి
    మొబైల్‌ నంబర్లు: 77320 75607, 87127 01776
    kurmagramvv@gmail.com
    kurmagram.com
    ఎలా చేరుకోవచ్చంటే:
    1. కారులో వెళ్లాలనుకుంటే... కూర్మగ్రామం లొకేషన్‌ పెట్టుకొని వెళ్లవచ్చు. శ్రీకాకుళం నరసన్నపేట దాటిన తర్వాత ప్రధాన రహదారి నుంచి ఎడమచేతి వైపు మళ్లాలి. శ్రీకూర్మ క్షేత్రం దాటిన తర్వాత 8 కిలోమీటర్లు ఉంటుంది.
    2. బస్‌ల ద్వారా వెళ్లాలనుకుంటే... మొదట శ్రీకాకుళం లేదా నరసన్నపేటకి వెళ్లాలి. అక్కడి నుంచి శ్రీకూర్మంలోని శ్రీముఖలింగేశ్వరస్వామి దేవాలయం వరకు బస్‌లు ఉంటాయి. అక్కడి నుంచి ఆటోలు లేదా సమీపంలోని కిట్టాలపాడు వరకు బస్‌లో వెళ్లవచ్చు.
    3. రైలులో వెళ్లాలనుకుంటే... ఆమదాలవలస లేదా శ్రీకాకుళం స్టేషన్‌లలో దిగాలి.
    కూర్మ గ్రామం చిరునామా:
    అంతకాపల్లె, కిట్టాలపాడు
    హిర మండలం
    శ్రీకాకుళం జిల్లా
    Address :
    Near Anthakapalli Village,
    Kittalapadu Post,
    Via Shrimukhalingam,
    Srikakulam District,
    Andhra Pradesh - 532428, India

    • @Freedomfighter5
      @Freedomfighter5 5 місяців тому

      అంతకపల్లి కాదు . అక్కరా పల్లి.

    • @vanardhanaswami
      @vanardhanaswami 2 місяці тому

      @@jaibharat1404 tq

  • @ChantiS-r5c
    @ChantiS-r5c 5 місяців тому +43

    వాళ్ళు వెనక్కి వెళ్ళలేదు భూమిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ధన్యవాదములు🙏🙏🙏🙏

  • @kalimaddipati4564
    @kalimaddipati4564 5 місяців тому +33

    ఎంత ఆధునికత వచ్చినా.. ఎన్ని సుఖ సంతోషాలు అనుభవించినా
    మనిషి జీవితానికి సంతృప్తి లేదని విశదపరుస్తూ... సనాతన జీవన విధానాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్న మీ జీవనశైలి ఎంతో అద్భుతం. ఆచరణీయం...

  • @surasenudu
    @surasenudu 5 місяців тому +18

    తిండి,బట్టలు ఉంటే ప్రశాంతంగా జీవితం గడిపే విధానం చాలా బాగుంది,ఈ చదువు,ఉద్యోగం,మానసిక,ఒతిది నుండి దూరంగా ఉన్నారు మీరు చాలా అద్రుష్టవంతులు

  • @meghanareddy07
    @meghanareddy07 5 місяців тому +39

    అందమైన జీవితాన్ని గడుపుతున్న
    మహానుభావులకు ధన్యావాదాలు

  • @meher1149
    @meher1149 5 місяців тому +42

    నిజంగా ముందుకు పోతున్నది వీరే......😊

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju 5 місяців тому +59

    హిందూ సంస్కృతి పునరుద్ధరించే మహానుభావులకు ధన్యవాదాలు

    • @sirrabharath8839
      @sirrabharath8839 5 місяців тому +1

      అదేదో మీరూ చెయ్యొచ్చు గా ?

  • @diggireddyk8484
    @diggireddyk8484 5 місяців тому +14

    కోరికలు , ఆహారం అధికం . శ్రమ అల్పమైతె మన శరీరం శారీరక మానసిక రుగ్మతలకు నిలయం.
    ఈ తాలూకు జీవనం చాలా గొప్పది.

  • @Vijjiprsn
    @Vijjiprsn 5 місяців тому +10

    ▶️🌅🌿ఈ కార్యక్రమం ద్వారా మాలాంటి పాశ్చాత్య పోకడలకు లోనై మంద బుద్ధితో జీవిస్తున్న మాకు, కనువిప్పు కలిగించారు. కూర్మ గ్రామాన్ని సంప్రదించే వివరాలు అందించగలరు.
    ధన్యవాదాలు సోదర🙏

  • @telugustar7985
    @telugustar7985 5 місяців тому +4

    మీరు చెప్పిన మాట ప్రతిదానికి అక్షర‌‌
    సత్యం మీ జీవనశైలి ఆహారపు అలవాట్లు కూడా చాలా విలువైనది నీజం దీపం వెలుగులొ చాలా సంతోషంగా వుంది

  • @gmanjubabu290
    @gmanjubabu290 3 місяці тому +5

    గ్లాసులు ప్లేట్లు స్టీల్ వి ఉపయోగిస్తున్నారు. వాటి స్థానంలో అరటి ఆకులు మట్టి పాత్రలు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం

  • @hemasrinivas6745
    @hemasrinivas6745 5 місяців тому +7

    శతకోటి వందనాలు గురువు గారు

  • @gedalasridevi8001
    @gedalasridevi8001 4 місяці тому +1

    Its really a different place.i have gone there.We will get real peace of mind here

  • @BhargavaramaBhargava
    @BhargavaramaBhargava 2 місяці тому +1

    Hare Krishna Hare Krishna Hare Rama Krishna Krishna Hare

  • @shobanbabukommusportsphysi3793
    @shobanbabukommusportsphysi3793 5 місяців тому +4

    Hare Krishna Hare Kriahna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare. Future lo Kurma Gramam loki veltanu.

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 5 місяців тому +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏

  • @ShannuCherry_
    @ShannuCherry_ 5 місяців тому +3

    Hare Krishna - Such a beautiful and healthy life style. Thanks for sharing Kishore Anna

  • @interlockbrickprasadvangal668
    @interlockbrickprasadvangal668 5 місяців тому +12

    హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🎉🎉

  • @chukkaraopujari6926
    @chukkaraopujari6926 6 днів тому

    Hare Krishna visited recently vari jeevana vidhanam Naku nacchindi

  • @palleturi_natu_punjullu.
    @palleturi_natu_punjullu. 5 місяців тому +2

    ఆరోగ్యమే మహాభాగ్యం

  • @echakri5576
    @echakri5576 4 місяці тому +2

    True swami😢jai Sri Krishna🚩

  • @srinivaskurla4514
    @srinivaskurla4514 5 місяців тому +17

    కొన్ని రోజుల వరకు ఉండి మానసిక ప్రశాంతత పొందడం వరకు పర్వాలేదు. కానీ పూర్తిగా ఇక్కడే బ్రతకడం మాత్రం మనకు వీలుకాకపోవచ్చు. అన్నీ వదిలేసి సన్యాసం స్వీకరించాలంటే పర్వాలేదు కానీ అందరికీ మాత్రం ఉపయోగపడదు.

    • @HareKrishna-fl4hc
      @HareKrishna-fl4hc 5 місяців тому +6

      సన్యాసం కాదు 😂 మన ప్రకృతి ని మనం కాపాడుకునే మార్గం మనం తెలుసు కోవాలి . 😅

  • @meesaladhanalaxmi8971
    @meesaladhanalaxmi8971 5 місяців тому +1

    JAI SHREE RAM &JAI SHREE KRISHNA &VERY GOOD LIVING 👍 🙏 👌 🙏🙏🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏🙏👃

  • @saraswathiyedulapuram6737
    @saraswathiyedulapuram6737 5 місяців тому +2

    HareRama,Hare Krishna.HareRama,HareKrishna❤🪷🪷🪷🪷🪷🌹🌹🌹🌹🌹❤️

  • @GaneshKumar-qp7wc
    @GaneshKumar-qp7wc 5 місяців тому +2

    Hare Krishna Hare Rama 🙏

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 4 місяці тому +2

    ISCON chesthunna krushi ki chala santhosistunnamu.

  • @laxmikolla5745
    @laxmikolla5745 5 місяців тому +1

    Inka kontha vaathavaranam migili undi ante meelanti guruvulu valane guruvugaru meeku sathakoti danyavadalu

  • @taneerushivagauri1828
    @taneerushivagauri1828 5 місяців тому +2

    Coolga undadnki godalu kuda coolga undandanki konni sunnalu kuda paints kuda untai wentilaters kuda pedhaga pettukuntax coolga untai inkha trees penchuthey kuda coolga untundi inkha gaumatalaki seva chythey gau peda thow gas natural gas cooking use chysukovachu inkha natural current solar ni use chysukovachu light ki inkha Sunni Pindi thow Sanam chyochu business vise kuda agriculture products daily wage items pandinchi supply chyochu adhikuda profit business inkha but rain ochinapufu thuphaan ochinapudu protection Ela Elanti ellu untay

  • @kondalreddynomula222
    @kondalreddynomula222 5 місяців тому +2

    Meeku shathakoti namascaraalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangadharganga4191
    @gangadharganga4191 5 місяців тому +3

    Thank you, so great

  • @HanumanthuSathish
    @HanumanthuSathish 5 місяців тому +9

    VERY GOOD VIDEO SIR

  • @ShaikirfanShaikirfan-fc2tj
    @ShaikirfanShaikirfan-fc2tj 5 місяців тому +5

    Good job

  • @LaxmanMerupula
    @LaxmanMerupula 4 місяці тому +1

    Good interview…please interview in Sambalanagari near s.kota vizianagaram district

  • @vuppalavenkanna6003
    @vuppalavenkanna6003 5 місяців тому +2

    Supar very grateful

  • @gedalasridevi8001
    @gedalasridevi8001 4 місяці тому +1

    Even for building houses also they are using the cement which people were using 150 years back

  • @gayatrinatyaveda-8151
    @gayatrinatyaveda-8151 5 місяців тому +3

    Munduki velle yugam lo vennakki nadustunnaru ani anukovadam thappemooo andukunte eelanti life ye kavali anukuni organic farming ani eesha foundation ani konni lakhs spend chestunnam kada . Oka 3 days alanti place lo undi mana gurinchi manamedoo telesesukunnam ani auntunnaru mari vallu prathi roju alane unnaru daniki manam santhochinchali . Nijaniki proud ga feel avvali

  • @sunkarajyothi4644
    @sunkarajyothi4644 5 місяців тому +1

    Hare Krishna, tapakunda, Prabhu ji, vastamu, untamu

  • @jayakovvuri606
    @jayakovvuri606 5 місяців тому +1

    Ento chakkani jeevana saili. Aadavariki pravesam vundaa Ekkada? Telupagalaru.

  • @chand5311
    @chand5311 5 місяців тому +5

    పర్యావరణ హిత ఇళ్లు, వ్యవసాయం, పాడి పశు పోషణ, వేద జీవితం మంచివే. గానీ, విద్యుత్ వాడకపోవడం, వ్యవసాయం లో, నీటి కోసం యంత్రాలు వాడకపోవడం సమయాన్ని, శ్రమనీ వృధా చేస్తున్నట్లే. విద్యుత్ దీపాల వల్ల ఇళ్ళల్లోకి పాములు చేరితే కనిపిస్తాయి. ఆహార పదార్థాలలో పురుగులు, బల్లులు వంటివి పడకుండా, పడిన చూడ్డానికి విద్యుత్ దీపాలతో వీలు కలుగుతుంది. నీటిని తోడడానికి యంత్రాలు వాడితే ఆ మిగిలిన సమయం వేరే మంచిపనులు చెయ్యడానికి ఉపయోగించవచ్చు. ఏదయినా అతి సర్వత్ర వర్జయేత్ అన్నది వీళ్ళు ఉపయోగించే పద్ధతులకు కూడా వర్తిస్తుంది.

  • @vikramroyal1582
    @vikramroyal1582 3 місяці тому +1

    Earth inner core a reverse lo tirugutundhi manam reverse ga vellalemaa

  • @padmavati5974
    @padmavati5974 4 місяці тому +1

    Old life is good life

  • @padmaravi341
    @padmaravi341 5 місяців тому +1

    Every state should have such a village . Modiji has seen such village or not. Let government encourage developing such Vedic villages.

  • @voice.ofchrist
    @voice.ofchrist 5 місяців тому +4

    మటికుండలో వంటతింటార?

  • @vijaykadambala1130
    @vijaykadambala1130 4 місяці тому +1

    Mari mee daggarki ravalante Ela ravali auto ekkakudadu bus ekkakudadu train ekkakudadu marela ravali

  • @radhagurrala9704
    @radhagurrala9704 5 місяців тому +3

    599 like hare Krishna. 😊

  • @ejaj666
    @ejaj666 5 місяців тому

    Solar current use cheste bagundu sir

  • @vanardhanaswami
    @vanardhanaswami 3 місяці тому +1

    నేను త్వరలో వెళతాను అక్కడికి

  • @MalleshwariKenche
    @MalleshwariKenche 5 місяців тому +1

    Naku ela gadapalante chala estam

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 5 місяців тому +1

    Super Excellent 👍👌 JAI SRI RAM 🙏

  • @naveenavavila9562
    @naveenavavila9562 5 місяців тому +3

    ఒక వ్యక్తి కి ఇంత అని fee ఉంటుందా అండి అక్కడ కొన్ని రోజులు ఉండాలి అంటే.. తెలుపగలరు.. 🙏🙏🙏

  • @greenchilli9768
    @greenchilli9768 5 місяців тому +1

    Naku telisi e gramam lo jivenchali ante Rs 1000000/- to Rs 2000000/- invest cheyali

  • @Teacher3897
    @Teacher3897 3 місяці тому +1

    ❤🙏

  • @KalyanChandrayadav
    @KalyanChandrayadav 3 місяці тому

    AC లేకుండా ఎలా ఉంటున్నారు. ఈ ఎండల్లో కష్టం కదా

    • @jaibharat1404
      @jaibharat1404  2 місяці тому

      వాళ్లకి అలవాటైపోయింది. అయినా అక్కడి వాతావరణం అంత ఇబ్బందిగా లేదు. సాయంత్రం 4 గంటలకి చల్లబడుతుంది.

  • @athmakuripochamallu324
    @athmakuripochamallu324 5 місяців тому +1

    Mi illaku kitileelu unnay kadha

  • @Ramashots09
    @Ramashots09 5 місяців тому +1

    Subash palekar dagara old seeds vunayi

  • @Sveta-co6gw
    @Sveta-co6gw 5 місяців тому +5

    ఏ కాస్ట్ వాలైన రావచ్చా

    • @wizjean
      @wizjean 5 місяців тому

      any one can go.

    • @Freedomfighter5
      @Freedomfighter5 5 місяців тому

      ఏంటి సోదరా.....ఇంకా కులం...కులం అంటావు.ఎవ్వరైనా వెళ్ళవచ్చు.

  • @Ramashots09
    @Ramashots09 5 місяців тому

    Old seeds subash palekar dagara vunayi తీసుకోండి

  • @mopidevithecommonman8773
    @mopidevithecommonman8773 3 місяці тому +2

    ఇది పైకి కనపడినంత అందంగా ఏమి లోపల ఉండదు

  • @rb18-p7c
    @rb18-p7c 5 місяців тому

    Hare Krishna, sir this land how you got? By purchasing,or donate by others,

  • @kondapurmsrisailam3725
    @kondapurmsrisailam3725 5 місяців тому +1

    Nijamaina Jeevan veedhanaaniki arambam

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara1756 5 місяців тому +1

    ఎలా ఎక్కడ book చేసుకోవాలి నాకు మీ మా కుటుంబం తో రావాలి అన్ని ఉంది

    • @jaibharat1404
      @jaibharat1404  5 місяців тому

      Check in descriotion for address and contact

  • @jagadeeswaridola5625
    @jagadeeswaridola5625 5 місяців тому +1

    Ide better exam tnsn undadu job tnsn undadu janalu edupulu undav prasantanga untaru

  • @sujathasilla1211
    @sujathasilla1211 5 місяців тому +1

    🙏🙏👌

  • @Jyothi-wo8xd
    @Jyothi-wo8xd 5 місяців тому +1

    Ekkada msna pillalni yela join cheyyai.yevarikaina teliste coment cheyandi

  • @rajinigangu211
    @rajinigangu211 5 місяців тому +1

    🙏

  • @harshadevaraya5213
    @harshadevaraya5213 5 місяців тому +1

    oka nela , ledha varam, vundi vsthe baguntundhi kaani eppatiki ilgea brathakadam valla anni anardhale
    1. bharmans vallaku thelisindhe cheppindhe andharu patinchalsi vasthundhi, manudharmam amalu avuthundhi
    2.pillalu kottha vishayalu nerchukoleru ,
    3.pillalu bhumi , gravity , moon solar sistem, ivanni marchipoy , navagraha pooja chestharu
    4. cheekatilo vishapurugula valla pranalu kolpotharu,
    5. varshalu pani samayamlo kuragayalu sariga pandani kalam lo karuvu vasthundhi ,
    6. mukyanga bakthi ane mayalo padi bavilo kappala brathukutharu, brahmmanulu mathrame rajyam yelutharu, konni samvastharala tharuvatha vallu mathrame chadhuvukoni thakkuva kulam vadini antaranni vaanni chestharu ,
    7, devadasi vyavastha modhalavuthundhi,
    8. repu lu ekkuva avuthaye , dhanivalla mahilalanu intinunchi bayataku ranivvaru, malli mahili magavalla adhipathyam nadusthundhi
    7, veella alochanalu okka jaathi variki thappa migatha sadharana prajalandhariki nastame.

  • @maheshtv9863
    @maheshtv9863 5 місяців тому

  • @ChittiriLaxmanarao-ce9bq
    @ChittiriLaxmanarao-ce9bq Місяць тому

    మనిషి కామ క్రోధ మద మత్సరాలు కలిగిన వాడు ఎంత భక్తి చేసిన పాప. జీవితం అనుభవించే స్త్రీలు పురుషులు కి కృష్ణుడు కి 16 వేల మంది గోపికలు అయిన ఉంపుడు గత్తెలు ఉన్నట్లు ఉంటే వైకుంఠం ఎలా వెళ్తారు ఆరోగ్యం కోసం అయితే ఓకే దేవుని రాజ్యం గూర్చి అయితే ఎలా వెళ్తారు

  • @pradeepagummi317
    @pradeepagummi317 5 місяців тому

    👌👌👌🙏🙏🙏🙏🤩🤩🤩🤩

  • @janibashashaik9097
    @janibashashaik9097 5 місяців тому

    ఈ గ్రామం లో హిందూ దళితులకు ప్రవేశం ఉన్నదా?.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 5 місяців тому +2

    భారతీయ జీవన విధానం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతా జ్ఞానంలో చెప్పారా?

    • @jaibharat1404
      @jaibharat1404  5 місяців тому

      ఈ విషయం నాకు తెలియదు సర్. కృష్ణ భక్తులు, మీలాంటి పెద్దలే చెప్పాలి.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 5 місяців тому

      @@jaibharat1404 మరి మీరు భగవద్గీతా జ్ఞానం అని చెప్పారు కదా?

    • @ajaybabu4967
      @ajaybabu4967 5 місяців тому

      ​@@PammiSatyanarayanaMurthy @బగవాగీత లో కాకుడ బాగవతం లో ఉంది ఎలా బ్రతకాలి మన చుట్టూ ఉన్న జీవ రాసులు తో ఎలా బ్రతకాలి అని చెప్పారు శ్రీకృష్ణ కునుచం అని పురాణాలు చదవండి మీరు ఏజ్ లో పెద్ద వాళ్ళు సరే మీ చుట్టు ఉన్న పిల్లలు కి చెప్పాలి ఓకే

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 5 місяців тому

      @ajaybabu4967 అజయ్ బాబు గారు నమస్కారం.అష్టా దశ పురాణాలు, నాలుగు వేదాలు ఉపనిషత్తులు రాసిన వ్యాసుడే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం తెలుసుకొని తాను రాసిన వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ముక్తి పొందే మార్గాలు కావని తెలుసుకొని, యజ్ఞాలు దానాలు వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు (ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం జపాలు మొదలైనవి) ఇవన్నీ అధర్మాలని వీటి వల్ల నన్ను చేరలేరని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయం భగవద్గీతా శ్లోకాల్లో చెప్పారు.విశ్వరూప సందర్శన యోగం 48,53 శ్లోకాలు చదవండి.అందుచేత నాకు వేద సంస్కృతి నచ్చదు.జన్మలు కలిగించే వేదాలు,యజ్ఞాలు పురాణాలు మొదలైనవి చదివి చెప్పడం కన్నా ప్రతీ మనిషీ చేర వలసిన గమ్యం ఏమిటో,ఆ గమ్యం చేరే మార్గం ఏమిటో సవివరంగా చెప్పిన భగవద్గీతా జ్ఞానం తెలుసుకొని మీరే చిన్న పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయడం మంచిది.నేను ఎలాగూ పిల్లలకే కాదు పెద్దలకు కూడా చెప్పేందుకు ఊరూరూ ప్రచారం చేస్తాను.మీరుకూడా మనం గమ్యం తెలుసుకొని అటువైపు వెళ్ళే ప్రయత్నం చేయండి

    • @lathamohan5473
      @lathamohan5473 5 місяців тому

      Guruvu garu 🙏mee phone number chepthara dayachesi

  • @ssvimcreations8532
    @ssvimcreations8532 5 місяців тому +1

    👏👏👏✨👃👃👃

  • @donepudinarendra3350
    @donepudinarendra3350 5 місяців тому

    మాలాంటివాళ్ళు అక్కడ ఉండవచ్చా. ఉండవచ్చు అంటే. అడ్రస్ చెప్పగలరు.

    • @jaibharat1404
      @jaibharat1404  5 місяців тому

      Yes you can. See the description for address

  • @suidhavishnupriya2507
    @suidhavishnupriya2507 5 місяців тому

    Yentha prashanta maina jeevitham prakruthitho jeevinchalante adrustam undali nijamga

  • @Mrnaani
    @Mrnaani Місяць тому

    Mee title wrong...Venakapadipothunna samajanni mundhuki nadipinche prayatnam

  • @srinivasaraosaripalli1871
    @srinivasaraosaripalli1871 5 місяців тому +1

    👏🙏

  • @padmaravi341
    @padmaravi341 5 місяців тому +1

    Why no Kurma gramam for women? There were no women 100/200 years back?

  • @srinivaskoutam.srinivas6925
    @srinivaskoutam.srinivas6925 5 місяців тому

    ఓం ❤

  • @bhagyalaxmi9176
    @bhagyalaxmi9176 5 місяців тому +1

    Power lekunda Agriculture ela chestharu

    • @jaibharat1404
      @jaibharat1404  5 місяців тому +2

      విద్యుత్ కి వ్యవసాయానికి సంబంధంలేదు. వందేళ్లక్రితం ఎలా చేశారో వీరు కూడా అలాగే చేస్తున్నారు. కాల్వల ద్వారా నీటిని పొలాలకి మళ్లిస్తున్నారు. బావిలోని నీటిని ఏతం ద్వారా తోడుతున్నారు.

  • @sandeepanil3860
    @sandeepanil3860 5 місяців тому +2

    🚩🚩🚩🇮🇳🙏🏹☀️🔱⚜️⚙️🕉️

  • @VaralaxmiKolichelma
    @VaralaxmiKolichelma 5 місяців тому +1

    Ladies ravacha sir

    • @wizjean
      @wizjean 5 місяців тому

      Yes can go

  • @vijayavardhanrajudeta831
    @vijayavardhanrajudeta831 5 місяців тому +2

    Videsallo vunna hinduvulu andaru india ki vacheyandi

  • @saraswathiyedulapuram6737
    @saraswathiyedulapuram6737 5 місяців тому

    🙏PrabhujiNamaste❤️🪷🪷💐

  • @SriRamK-xc9mq
    @SriRamK-xc9mq 4 місяці тому

    You don't how to make a video
    1. Description
    2. Address and location
    3. Background story
    4. Their inspiration
    5. Methods
    6. Conclusion
    3

    • @jaibharat1404
      @jaibharat1404  4 місяці тому

      You missed the word "know" in your small sentence. But you are pointing out the story. Address, location and everything given in the story and description. If you didn't see that then that is not my problem

    • @SriRamK-xc9mq
      @SriRamK-xc9mq 4 місяці тому

      @@jaibharat1404 I missed that intentionally to know the value of knowing the unknown through videos
      Mission accomplished because you answered.
      I am not here to criticize u.
      Instead of giving the essential details at first , you gave the glimpse of your interviews as a trial. I am watching that first time about that village but I was annoying with lack of essential information
      Then I watched another video to get basic things.
      You are more a critic rather than a creator. You can grant that as a suggestion but you became an avenger
      Take it light

    • @jaibharat1404
      @jaibharat1404  4 місяці тому

      I will respect every comment. My videos are the witness what I am and how I am doing. You check any video how I reply to any critic comment. Withot seeing the video fully you have given the statement that you dont know 1, 2, 3... we defend ourselves i.e human tendency.

    • @jaibharat1404
      @jaibharat1404  4 місяці тому

      If you are really made your comment in a constructive way I would have taken it positively. You said that no address no location though I have provided

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 5 місяців тому

    ఇక్కడ చెప్పే జ్ఞానం ప్రపంచ జ్ఞానమా పరమాత్మ జ్ఞానమా? అంటే భగవద్గీతా జ్ఞానమా?

    • @sirrabharath8839
      @sirrabharath8839 5 місяців тому +1

      పిచ్చి జ్ఞానం...మహా మూఢుల సంత.పిల్లల్ని..వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు..దరిద్రులు

    • @jaibharat1404
      @jaibharat1404  5 місяців тому +1

      భగవద్గీత జ్ఞానం.

  • @జిందగీzindagiadilabad
    @జిందగీzindagiadilabad 4 місяці тому +1

    Vallu already mundhe unnaru
    Ni alochana ruddaku
    Midi midi gnani

    • @jaibharat1404
      @jaibharat1404  4 місяці тому

      ముందుకాక వెనక ఉన్నారని ఎవరన్నారు. ఎవరు ఆలోచనలు రుద్దినా వారు గోరంత కూడా ప్రభావితం చెందరు.
      రెండు నిమిషాలు చూసి... అసహనం ప్రదర్శించడం అలవాటైపోయింది.
      వీడియో మొత్తం చూస్తే... నేను అడిగిన ప్రశ్నలు అన్నీ వింటే అభినందించకపోయినా... మిడి మిడి జ్ఞాని వంటి పదాలు వాడరు మీరు.
      ముందు మనసులోనుంచి ద్వేషం, అసహనాన్ని తీసేయండి.
      సకారాత్మకంగా చేసిన వీడియోపై నెగటివ్ కామెంట్ చేసిన మీ మనసు స్థాయి ఎక్కడ ఉందో పరిశీలించుకోండి.

  • @vippartis
    @vippartis 2 місяці тому

    We are 140 crore. Billions of people like and love this life but even thousands do not adopt this life. That is the religious hypocrisy. At least interested retirees can join,but they want cities for medical facilities. Now a days it has become a fashion to talk about sanathana dharma but no one tells what it is. Person who can not control the use of a small cell phone, how can they control their mind

  • @manumypharmacist826
    @manumypharmacist826 5 місяців тому +1

    Solar

    • @jaibharat1404
      @jaibharat1404  5 місяців тому

      సౌర శక్తి కూడా వారు వాడడం లేదు. ఎందుకు వాడవద్దో వీడియోలో వివరణ ఇచ్చారు

  • @sitak8589
    @sitak8589 5 місяців тому

    Enta rich ayina enta poor ayina tine tindi common ee

  • @DavidD-ni5wn
    @DavidD-ni5wn 5 місяців тому +1

    😂😂😂😂😂 insane people

  • @litheeweddingphotography8255
    @litheeweddingphotography8255 5 місяців тому

    70 ఎకరాలికి డబ్బు ఈచ్చరా ఫ్రీ గా పొందారా.100 ఎకరాలు స్వాహా నా... selavu eva galaru

    • @1997_Hanok
      @1997_Hanok 4 місяці тому

      వీళ్ళు చూపించడానికి కే కుర్మా గ్రామం వీళ్ళు వాడే ప్రతీ ఒక్కటి ఆధునిక వస్తువులే కావాలి అంటే మీరు గెస్ట్ గా కాకున్నా లోకల్ గా గమనించండి లోకల్ వాళ్ళని అడగండి అప్పుడు తెలుస్తుంది అసలు నిజాలు

  • @cvvardhan
    @cvvardhan 5 місяців тому +6

    మీకు 70 ఏకరాలు ఎలా ఇచ్చారు, అంతా డబ్బు ఎక్కడిది ఆ భూమి ఎవరిది?

    • @bluefortuner
      @bluefortuner 5 місяців тому

      Muslims always unity among muslims, but our Hindus don't have unity hate each other, always critize other hindus

    • @sailajarani7765
      @sailajarani7765 5 місяців тому +4

      శ్రీ కృష్ణ భగవాన్ అనుగ్రహం ఉంటే అని సమాకూరుతాయి

    • @rajuo5303
      @rajuo5303 5 місяців тому +1

      ​@sailajarani7765 chakkaga chepparu hare Krishna

    • @gedalasridevi8001
      @gedalasridevi8001 4 місяці тому +1

      They bought the land with the money they have earned before.80% people there are software employees who left their job and choosed to live in this vedic village

  • @sudhakarch55
    @sudhakarch55 5 місяців тому +1

    Its fraud

    • @lathamohan5473
      @lathamohan5473 5 місяців тому +1

      Mother Nature ki connect ayi choodandi thelustundi

    • @rajuo5303
      @rajuo5303 5 місяців тому +3

      Fraud s ki anta frauds gane kanipistayi

  • @sukanya737
    @sukanya737 5 місяців тому +1

  • @shivamanigoudpasuladhi
    @shivamanigoudpasuladhi 5 місяців тому +1

    🙌🙌🙌🙌🙌🫡🫡🫡🫡🫡

  • @medcihalamraghuveernath
    @medcihalamraghuveernath Місяць тому