Anahad Eco Community |Destiny for Eco Houses and Nature Living ప్రకృతి జీవనానికి చిరునామా అనహద్‌

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 68

  • @jaibharat1404
    @jaibharat1404  Рік тому +13

    ఎకో ఇళ్ల సహకార గ్రూపు:
    ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం, ధరలు, మెటీరియల్‌, కాంట్రాక్టర్ల వివరాలు తెలుసుకోవాలనుకునే వారికి సహకారం అందించాలనే లక్ష్యంతో... అనహద్‌ నిర్మాణ బృందం... “Eco Construction Seekers” పేరుతో వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసింది. ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం విషయంలో సమచారం కోరుకునే వారు ఈ గ్రూపులో చేరవచ్చు. మీ సందేహాలని అడగవచ్చు. గ్రూపులో చేరాలనుకునేవారు ఈ లింక్‌పై chat.whatsapp.com/CRSmmBMmvh8HrProJUEeLD

    • @KotagirisKIDS
      @KotagirisKIDS 11 місяців тому

      WhatsApp group is full..

    • @KotagirisKIDS
      @KotagirisKIDS 11 місяців тому

      Living in real nature is a blessed life 🎉

  • @ShankaR-KarthikeyaN
    @ShankaR-KarthikeyaN 9 місяців тому +5

    భవిష్యత్ లో మేము కట్టబోయే ఇంటి నిర్మాణంలో మా మెదడుల్లో వున్న బూజు మొత్తం దులిపేశారు. ధన్యవాదములు 💐💐with love 4m HINDUPUR

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 Рік тому +13

    మేము చిన్నప్పుడు గ్రామం లో పుట్టి పెరిగి ప్రకృతి కి దగ్గరగా ఉన్నాము. ఉద్యోగ రిత్య ఎన్నో చోట్ల తిరిగినం.కాంక్రీట్ ఇళ్లలో ఊపిరి తీసుకోలేక, ఏసీ లు వేసుకొని బలవంతంగా నిద్ర కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, hirise అపార్ట్మెంట్ గొప్ప గా భావిస్తు కోట్లు పోసి కొంటున్నారు, ప్రకృతి కి పది ఆమడల దూరం లో ఉంటూ, మాల్స్ లో తిరుగుతూ, సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతూ ఉన్న వాళ్ళు, వాళ్ల లో మేము కూడా ఉన్నాము.పదవికి విరమణ చేసి ప్రశాంతం గా జీవించాలంటే ఇదే ఇదే మార్గం.. ధన్యవాదములు

  • @vinodkumar-xc5gx
    @vinodkumar-xc5gx 4 місяці тому +2

    ప్రకృతి జీవనం మనిషి ఇలాగే జీవించాలి ఇప్పటి నగర పట్టణ జీవితం నరకం అశాంతి

  • @rajueethharam544
    @rajueethharam544 Рік тому +4

    చాలా మంచి సమాచారం అందించారు సర్, ధన్యవాదాలు

  • @satishkkatike3020
    @satishkkatike3020 Рік тому +2

    సూపర్ సార్ మంచి నేచురల్ నిర్మాణాలు 👌👌

  • @diablovalley
    @diablovalley Рік тому +3

    Admirable undertaking to educate people and make them return towards normalcy. Steel, cement, concrete, chemical paints, breathing air from AC, this is not how humans are supposed to live. A home that is as close to earth as possible, with walls that breathe, which make you feel like you are in mother Earth's embrace, that's the way to live.

  • @anshitadronavalli526
    @anshitadronavalli526 Рік тому +2

    All the small details .. very nice. Wash feet before entering home.. natural organic living.

  • @danthalamadhavarao4450
    @danthalamadhavarao4450 5 місяців тому +2

    ఈ తరం పిల్లలకు మరో ప్రపంచం ఇది

  • @ramachandrarao4482
    @ramachandrarao4482 Рік тому +1

    చాలా సంతోషం వేసింది 😊😅😊

  • @InAcresIndia
    @InAcresIndia Рік тому +4

    Excellent topics

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 3 місяці тому

    Super 👍🏼 sir

  • @vijaya3033
    @vijaya3033 Рік тому +1

    Awesome sir.... All the best &God bless to both of you🙏👍

  • @raaajendra1
    @raaajendra1 17 днів тому

    Great start

  • @madhup7976
    @madhup7976 11 місяців тому

    Much appreciated

  • @Anilkrsna12
    @Anilkrsna12 Рік тому +2

    Awesome 👍 sir🎉

  • @vinayakajyothishambyjhamun4461

    Excellent sir

  • @DakshinRangaraju
    @DakshinRangaraju Рік тому +2

    Very good🎉❤

  • @nageswararaokandula6193
    @nageswararaokandula6193 4 години тому

    Good information.

  • @rambabukarnati7627
    @rambabukarnati7627 Рік тому

    Good message

  • @shankarannabomina1203
    @shankarannabomina1203 Рік тому +2

    😊 Very good thought
    🎉❤. Excellent 👌 super 3:31

  • @meerasuraj8147
    @meerasuraj8147 8 місяців тому +3

    I am very happy to see few people are coming out from the city life and living naturally and making aware to the society. Thank you for this video sharing with us. Can you give us their number or website how to contact them.

  • @hareeshgopu402
    @hareeshgopu402 Рік тому +1

    Sir maaku kuda ilanti house cheyinchagalara

  • @to-become-smart
    @to-become-smart Рік тому

    Superb Andi. Now a days money is everywhere but no guarantee for health . Adapting old construction methods n lifestyle should be the necessary one to lead peaceful and healthy lives. You made it. wonderful thought. Keep going.😊

  • @vyshalisony4208
    @vyshalisony4208 Місяць тому

    Floorng avupedatho baguntundi

  • @rameshkattamuri1843
    @rameshkattamuri1843 Рік тому +1

    Trees kuda bagha penchithe baguntundhi emo house chuttu

  • @madirajubalachandrudu5627
    @madirajubalachandrudu5627 Рік тому

    Nice

  • @korasatyanayaranamurthy6460
    @korasatyanayaranamurthy6460 2 місяці тому

    మీ రు నిర్మించిన ఈ గ్రామంలో మేము శాశ్వత సభ్యులుగా చేరవచ్చా ఎవరిని సంప్రదించాలి వివరాలు తెలియచెయ్యండి

  • @uppunuriseetha8111
    @uppunuriseetha8111 Рік тому

    Sir 2cents lo illu katti ivvadaniki enta kharchu avutyndi cheptara. I want mud house

  • @ismart380
    @ismart380 Рік тому +4

    200 గజాలాలో enni రూముల ఇళ్ళు కట్టోచ్చు sir మొత్తం కర్చు వివరాలు తెలియ చేయండి sir

  • @spotakan
    @spotakan Рік тому +11

    Excellent, this kind of living and the efforts put to develop this ecofriendly environment is really amazing, and it is my dream too. I feel I would definitely learn something from this, so request you to share the phone number, so that I can contact them to take appointment and visit the place.

  • @ismart380
    @ismart380 Рік тому +4

    ఎంత ఖర్చు అవుతుంది sir double bed room home

  • @jayam1019
    @jayam1019 8 місяців тому +2

    I know why you are caring about cats . Rats are biggest problem for Madhouses. We suffered a lot with my madhouse during my child hood

  • @babuputra
    @babuputra Рік тому +1

    Link not working

  • @jyothigotte4233
    @jyothigotte4233 Рік тому +5

    Budget chepandi

    • @jaibharat1404
      @jaibharat1404  Рік тому

      Join this group for details
      chat.whatsapp.com/LgnYFHO4L91JjDkDXFlyGf

    • @madhup7976
      @madhup7976 11 місяців тому

      Can't join as this group is full. Please provide contact number of the concerned person.... thanks

  • @sameenapasha7080
    @sameenapasha7080 7 місяців тому

    We want. Eco-friendly. House

  • @RAMAIAHRamaih-de3bq
    @RAMAIAHRamaih-de3bq Рік тому +1

    Toilet.bath room chupaledhu

  • @bonthuchiranjeevi5681
    @bonthuchiranjeevi5681 Місяць тому

    Address please

  • @padmavathyn9401
    @padmavathyn9401 Рік тому +1

    We want to know where how to cantact

    • @jaibharat1404
      @jaibharat1404  Рік тому

      అనహద్‌ ఎకో కమ్యూనిటీ... వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం నారాయణగూడ గ్రామంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి 60 కి.మీటర్లు. శంకరపల్లి లేదా చేవెళ్ల రోడ్ నుంచి అన్‌హద్‌కి చేరుకోవచ్చు. గూగుల్‌ మాప్‌లో Anahad అని టైపు చేస్తే లొకేషన్‌ వస్తుంది. లేదా ఈ goo.gl/maps/8dzoDLEkuEzrNw729 లొకేషన్‌ కాపీ చేసుకొని గూగుల్‌ మాప్‌లో పేస్టు చేసుకొండి.
      ముందస్తుగా ఫోను చేసి వెళితే బాగుంటుంది... ఇందుకోసం తెలుగు వచ్చిన వారు దిలీప్‌గారికి 98488 28808 నంబరులో ఫోను చేయగలరు.

  • @alagandulanarahari6340
    @alagandulanarahari6340 Рік тому

    ఇ నిర్మాణం గురించి నాకు శిక్షణ ఇవ్వగలరా నాకు ఫోన్ లేదు పంపగలరా address pampagalara

  • @jaibharat1404
    @jaibharat1404  Рік тому +1

    Google Location: ఈ goo.gl/maps/8dzoDLEkuEzrNw729
    వీక్షకులకి వందనం. అనహద్ ప్రతిఒక్కరూ తప్పక చూడాల్సిన కమ్యూనిటీ.
    మీరు అక్కడికి వెళ్లాలనుకుంటే... హైదరాబాద్ నుంచి నేరుగా బస్ లు లేవు. శంకరపల్లి లేదా చేవెళ్ల మీదుగా రెండు బసులు మారి తంగడపల్లి వరకు వెళ్లవచ్చు.
    అనహద్‌ ఎకో కమ్యూనిటీ... వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం నారాయణగూడ గ్రామంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి 60 కి.మీటర్లు. శంకరపల్లి లేదా చేవెళ్ల రోడ్ నుంచి అన్‌హద్‌కి చేరుకోవచ్చు. గూగుల్‌ మాప్‌లో Anahad అని టైపు చేస్తే లొకేషన్‌ వస్తుంది.
    ముందస్తుగా ఫోను చేసి వెళితే బాగుంటుంది... ఇందుకోసం తెలుగు వచ్చిన వారు దిలీప్‌గారికి 98488 28808 నంబరులో ఫోను చేయగలరు.
    Anahad is located in Narayanaguda of Vikarabad District. It is 60 KM away from Hyderabad. The Google maps location link is: goo.gl/maps/8dzoDLEkuEzrNw729
    Better to take prior appointment or call before going on 98488 28808

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 Рік тому

    🤘🐢🙏👍✊

  • @padmavathyn9401
    @padmavathyn9401 Рік тому +1

    Address pl

    • @jaibharat1404
      @jaibharat1404  Рік тому

      Anahad is located Near Narayanaguda of Vikarabad district.
      వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో ఉంది. గూగుల్ మాప్ లో Anahad అని టైపు చేస్తే లొకేషన్ వస్తుంది. లేదా goo.gl/maps/8dzoDLEkuEzrNw729 లింక్ పై క్లిక్ చేయగలరు.

  • @kishore.chukkala1930
    @kishore.chukkala1930 Рік тому

    Very nice video andi, any contact number to contact Dilip Sir

  • @FreenBeckygaptha
    @FreenBeckygaptha 11 місяців тому

    A drayar konala

  • @nagbus5580
    @nagbus5580 Рік тому +2

    With out address and pH no nouse of this video

    • @jaibharat1404
      @jaibharat1404  Рік тому +1

      అనహద్‌ ఎకో కమ్యూనిటీ... వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం నారాయణగూడ గ్రామంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి 60 కి.మీటర్లు. శంకరపల్లి లేదా చేవెళ్ల రోడ్ నుంచి అన్‌హద్‌కి చేరుకోవచ్చు. గూగుల్‌ మాప్‌లో Anahad అని టైపు చేస్తే లొకేషన్‌ వస్తుంది. లేదా ఈ goo.gl/maps/8dzoDLEkuEzrNw729 లొకేషన్‌ కాపీ చేసుకొని గూగుల్‌ మాప్‌లో పేస్టు చేసుకొండి.
      ముందస్తుగా ఫోను చేసి వెళితే బాగుంటుంది... ఇందుకోసం తెలుగు వచ్చిన వారు దిలీప్‌గారికి 98488 28808 నంబరులో ఫోను చేయగలరు.
      Anahad is located in Narayanaguda of Vikarabad District. It is 60 KM away from Hyderabad. The Google maps location link is: goo.gl/maps/8dzoDLEkuEzrNw729
      Better to take prior appointment or call before going on 98488 28808

  • @korasatyanayaranamurthy6460
    @korasatyanayaranamurthy6460 2 місяці тому

    Share the location, contact no, please

  • @alagandulanarahari6340
    @alagandulanarahari6340 Рік тому

    Send me Google location

  • @anjanidevi9351
    @anjanidevi9351 Рік тому

    చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు. Sundararaman gaari programme lo మిమ్మల్ని kalisam
    Mee contact మిస్ ayindi tammudu
    Please share your contact

    • @jaibharat1404
      @jaibharat1404  Рік тому

      Hello madam, thanks for comment. 9949094370 is my no

  • @ravi45072
    @ravi45072 Рік тому

    Great through God gift I need contract number

  • @bhaskargoud1184
    @bhaskargoud1184 Рік тому

    Camera mobile number please