Sir bp, sugar రెండు ఉన్నాయి ఎలా కాపాడుకోవాలి please answer i mean regular గా ఏమి టెస్ట్స్ చేసుకోవాలి.but ఎంటో అన్ని జాగ్రత్తలు తీసుకునేవారిలో అన్ని రోగాలు వస్తున్నాయి చాలా మందిని study చేసి చెప్తున్న
Doctor గారు, ఒక డాక్టర్ Blood Test Report చూసి, మొఖం చిట్లించి (అంటే, concern తో) "Pain Killers ఎక్కువ వాడుతున్నారా? ఎంటీ?" అంటే దానిని ఎలా అర్ధం చేసుకోవాలి? "ఏం, Madam? ఏమైనా problem ఉందా?" అని ఆడిగితే, "లేదు, but ఇక వాడటం ఆపేయండి." అన్నారు. ఇంక ఏమీ చెప్పలేదు. దీని అర్ధం ఏమైయ్యుంటుంది, Sir? కొంచెం చెప్తారా?
100 ఏళ్ళు బ్రతికే బదులు ఏ రోగం లేకుండా హ్యాపీ గా 60 ఏళ్ళు బ్రతికితే చాలు ఈ రోజుల్లో అనిపిస్తుంది...
ఈ రోగాల భయముతో రోజు చచ్చి బ్రతుకుతున్నాము...
ఈ టాబ్లెట్స్ తక్కువ వాడండి అని హెడ్డింగ్ పెడితే బావుంటుంది.
సర్, మంచి విషయాలు, సలహా లు ఇచ్చినందుకు ధన్యవాదములు.
Sir bp, sugar రెండు ఉన్నాయి ఎలా కాపాడుకోవాలి please answer i mean regular గా ఏమి టెస్ట్స్ చేసుకోవాలి.but ఎంటో అన్ని జాగ్రత్తలు తీసుకునేవారిలో అన్ని రోగాలు వస్తున్నాయి చాలా మందిని study చేసి చెప్తున్న
దరైయనగ వుంటే ఏమీ కాదు , భయ పడ కండి, భయమే సగం జబ్బులకు కారణం .
Try to relax. Vurike kopam thechukovaddu. Meditation cheyandi. Tension anavasaranga padaddu. Night chamomile tea thagandi. Baga nidra pondi.
పతంజలి ఆయుర్వేదిక్ వాడండి
Doctor garu THANKS 🙏
Thanks doctor
తిండి మూడు పూటల తినటం మానేసి, ఒక్కపూట తింటే Sugar ఉండదు,.ఇక ఉప్పు ఒక్కరవ్వ మాత్రమే వాడితే B.P ఉండదు. అంతే ఇక ఋషుల్లగా 120+ Years బతికేయొచ్చు!👍
మరీ కిడ్నీ సంగతి ఏంది
👍👍👍👍👍
Inte tinte munde chastaamu...
Sarnenusitrajandolovadutunnanuparavaleda
ఏ టాబ్లెట్ వాడద్దు,,,, చెప్పలేదు,,, పెయిన్ కిల్లర్ మాత్రమేనా,,,,,? 🇮🇳 జైహింద్.
Hi sir ❤️👍🙏🙏🙏
Doctor గారు, ఒక డాక్టర్ Blood Test Report చూసి, మొఖం చిట్లించి (అంటే, concern తో) "Pain Killers ఎక్కువ వాడుతున్నారా? ఎంటీ?" అంటే దానిని ఎలా అర్ధం చేసుకోవాలి? "ఏం, Madam? ఏమైనా problem ఉందా?" అని ఆడిగితే, "లేదు, but ఇక వాడటం ఆపేయండి." అన్నారు. ఇంక ఏమీ చెప్పలేదు. దీని అర్ధం ఏమైయ్యుంటుంది, Sir? కొంచెం చెప్తారా?
ANTE BP SHUGAR RENDU UNNAVALLALO 100 MANDI KI 80 MANDI KICNEY ROGULA ? MEERU CHEPPINDI ILANE ARTHAMAUTHUNDI PRAJALANI ENDUKU BHAYA PEDATHARU ? UNCONTRILLED BP SHUGAR ANI CHEPPALI
Ee tablet vaadithe kidney lu chedipothaayi annaaru tablet peru cheppa ledu aa tablet enti
Painkillers ( Body Pain's ) Tablets vadithe kidneys fail ayithayi...
BANNED PAIN KILLERS EVO CHEPPITHE JANALAKU MELU JARUGUTHUNDI
T6
You should give proper information why are you not telling brand names
ఎంద్రా బాబూ మీ లొల్లి ఒకడి తర్వాత ఒకడి
Pain killers vaadavaddhu ani cheppaaru, avi emiti cheppaledhu, dhaani vallana idhi waste video ayyindhi
Major ga diclofenac like voveran,diclomol,diclo plus like
నువ్వు డాక్టర్? నీ వీడియో లో ఏం చెప్పినా bhayapettatanike చేసి నట్లు వుంది.
Waste title okati
Vishayam okati
అసలు నీవు చెప్పిన ది కొత్త విషయం కాదుఁ. ఁzero matter.waste