ఈ మెడిసిన్ లివర్, హార్ట్ మరియు బ్రెయిన్ మీద చెడు ఫలితాల్ని బాగా వార్న చేశారు. పూర్తిగా వైద్యల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. మంచి సమాచారాన్ని క్లుప్తం గా చెప్పారు... ధన్యవాదములు...
Good information sir. This is really helpful. One doubt - how do we know body is suffering from increased productivity or excretion problem. anyway to identify bwn these two.
డాక్టర్ గారు... చాలా థాంక్స్ సార్... మాలాంటి సామాన్యులకు యూరిక్ యాసిడ్ గురించి ఉన్న చాలా సందేహలను నివృత్తి చేసేరు.. మీరూ చెప్పే విధానం కూడా మాకు తెలుగు మాత్రమే తెలిసిన ఎంతో మందికి చాలా ఉపయోగం సార్.. మీరు ఆరోగ్యం గురించి చెబుతున్న .. విషయాలు మాలాంటి చాలా మంది కుటుంబాల కు చాలా ఉపయోగకరమైనవి..సార్.. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు..సార్
సర్ కీళ్ళు నోపులు ఎక్కువగా ఉంటే ఈ టెస్ట్ చేస్తారు కదా మీరు చెప్పే మెడిసిన్ తగ్గాలి గా సర్ మీరు చెప్పేది uric acid level తగ్గు తాయి అన్నారు కానీ నొపులు తగ్గు తాయి అని చెప్పలేదు అలాంటి అప్పుడు ఈ మెడిసిన్ యేసుకోడం వల్ల ఉపయోగం ఏమిటి
We have done quite a few videos on disc problems and how to treat them. Please go through them and if you still feel... You need some more information... Please let us know
@@drgpvsubbaiah241 Sir information about slip disc plus disc prolapse is very clear in old videos otherwise information about disc bulge is very less please make a separate video sir about disc bulge
ఈ మెడిసిన్ లివర్, హార్ట్ మరియు బ్రెయిన్ మీద చెడు ఫలితాల్ని బాగా వార్న చేశారు. పూర్తిగా వైద్యల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. మంచి సమాచారాన్ని క్లుప్తం గా చెప్పారు... ధన్యవాదములు...
డాక్టర్ గారు 🙏. చాలా బాగా explain చేశారు. Thanks.
Thank you Doctor garu for your valuable medical information about Uric acid 🙏
🙏🙏🙏NAMASKARAM DOCTOR GARU very nice imformation SIR GODBLESS YOU SIR
Very useful information and You are serving humanity by sharing this valuable information. Thank You Doctor garu
Thank you sir
, i have taken this medicine , this works well , but my doctor did not say about its precaution or side effects , Thank you doctor
Uric acid level 7.5 unte ee medicine vadochcha sir?
Very good advice to follow certain adverse effects, which may leads to further complications, better to take treatment under caution
Good information sir. This is really helpful. One doubt - how do we know body is suffering from increased productivity or excretion problem. anyway to identify bwn these two.
Super good information My dear DOCTOR GARU 🙏
Thank you sir 🙏🙏
Very crystal clear explanation sir Thank you
Thank you sir 🙏
Good information Dr garu.
Sir this medicine uess up to life
Thank you sir. Please explain zyloric and gout nil medicine and their side-effects please.
Ok
@@drgpvsubbaiah2418:24
These are best medicine zyloric and goutnil helped for several year's
But latest medicine getting full body addicted predmit 4 etc
Sir CRP test gurinchi+treatment oka video cheyyandi sir
Uric acid normal range please reply sir
Less than 6.5 is normal
Good information sir.
దీని సైడ్ ఎఫెక్ట్స్ చెప్పకుండా బాగా manage చేశారు 😢
మెయిన్ ఎఫెక్ట్ తో పోలిస్తే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ😊
Liver text done to know side effect. Chapparu.
చెప్పారుగా,నీ బుర్రకు ఎక్కకపోతే ఎవడికిరా
Baclofen tab gurunchi cheppandi
Sure
సార్
యూరిక్ఆసిడ్ పేషంట్ ని
Feboxstat 40 mg per day 1 తీసుకోంటున్నాను.రాగి రోట్టెలు తినవచ్చా?
Good information sir
Very useful information for all doctor garu
Naku e problem undhi sir…naku pain vachina prathi sari pain tablets vesukuntuna..i will start with this sit
Please take medical advice before starting this medicine
🙏. May be Liver produces more UA due to gastric/ gut non-lactic & lactic fermentation microbe imbalance.
Joint paints vunte ne kada tablet vadutaru
Thanku Dr garu
Thank you very much
Liver Enzymes elevate ayyai... Toporixostat 20mg
So wonderfully explained and so insightful Doctor Garu 🙏
my uric acid level 9.1..
i have knee pain (Lt > Rt) and back pain too..
i am max Veg..
which drug shoud i take..
Yes Febuget 40 mg daily one
Wow 😲 super ma father Garu
Thank you sir
Sir how long should we take this tab?
Sir my one year Raly Dr thanks you sir 🙏 👍 ❤
Good message
Tq sir 🤝🙏🙏🙏
Thank you 🙏
Vitamin C supplements daily use tisukovadam valla Uric acid levels thagadam jarugu tunda sir
Meeru vaduthunnara vitamin c supplement
@@VarmaK89 avunu sir
@@maheshnandagiri709 vitamin c supplement vadithe uric acid control vundha sir
@@VarmaK89 no 👎 bro
@@maheshnandagiri709 entha vundhi mee value?
Carpal tunnel syndrome కి ఈ మందు వాడొచ్చా సర్
Sir dsc bulge can be reduced by using medicine otherwise operation should be done OK video cheyadi sir
Thanks 🙏
Thank you 🙏🙏
Thankyou sir..
Please make a video about Ankylosing spondilitis sir
Ok
ఎక్స్ల్లెంట్ ఎక్సప్లనేషన్ dr గారు
Thankyou sir
Nice information sir🤝😊
Super sir
Doctor garu 7.1 vunte medicine vadala andi?
Sir nice video , how can trochanter bursitis can be cured or minised
Very nice.
Thank you doctor guru 🙏
Thank you sir
డాక్టర్ గారు... చాలా థాంక్స్ సార్... మాలాంటి సామాన్యులకు యూరిక్ యాసిడ్ గురించి ఉన్న చాలా సందేహలను నివృత్తి చేసేరు..
మీరూ చెప్పే విధానం కూడా మాకు తెలుగు మాత్రమే తెలిసిన ఎంతో మందికి చాలా ఉపయోగం సార్..
మీరు ఆరోగ్యం గురించి చెబుతున్న .. విషయాలు మాలాంటి చాలా మంది కుటుంబాల కు చాలా ఉపయోగకరమైనవి..సార్..
మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు..సార్
Dr.sir.crp.36..uric.acid.11. 6.unadi.sir
Daktar.garu..naku.gout.wide.meadrscepand
నేను వాడుతున్న సార్ 2days అవుతుంది వాడి హెడేక్ బాగా లేస్తుంది అసలు వాడల వడ కూడదా
Doctor garu 7.8 seeram uric acid uvanadi sir my self
Ippudu Ela vundi
Emo chesaru treat ment
9.6level give me advice
తినకూడని ఆహారాలు?
Hello sir.
సర్ కీళ్ళు నోపులు ఎక్కువగా ఉంటే ఈ టెస్ట్ చేస్తారు కదా మీరు చెప్పే మెడిసిన్ తగ్గాలి గా సర్ మీరు చెప్పేది uric acid level తగ్గు తాయి అన్నారు కానీ నొపులు తగ్గు తాయి అని చెప్పలేదు అలాంటి అప్పుడు ఈ మెడిసిన్ యేసుకోడం వల్ల ఉపయోగం ఏమిటి
Sār dsc bulge meḍisin vāḍē taggutundā lēkapōtē āparēṣan cēyin̄cukōvāli OK video cheyadi sir
సార్ dsc bulge మెడిసిన్ వాడే తగ్గుతుందా లేకపోతే ఆపరేషన్ చేయించుకోవాలి OK video cheyadi sir
We have done quite a few videos on disc problems and how to treat them. Please go through them and if you still feel... You need some more information... Please let us know
@@drgpvsubbaiah241 Sir information about slip disc plus disc prolapse is very clear in old videos otherwise information about disc bulge is very less please make a separate video sir about disc bulge
@@number-sj2slok mk
సార్ నాకు 7.80యూరికాసిడ్ ఉంది సార్ ఎంత ఎంజీ టాబ్లెట్ వాడాలి సార్ దయచేసి చెప్పగలరు
Naku uric acid 6 undi emina problem unda
7varaku no problem andi
Perez Lisa Gonzalez Charles Hall Maria
Tq sir
I am using this tablet uric got reduced but still have gout in finger in right foot
How many months we should use this tab to normal pls reply sir 🙏🙏🙏
🙏🙏😢
🙏🙏🙏
citralka వాడిస్తారు ఎందుకు?
మజ్జిగలో ఉప్పు(salt) వేసుకో వద్దు అంటారు..మీకు వీలైనప్పుడు వివరించండీ్
ధన్యవాదాలు.
నావయస్సు 76 సంవత్సరాలు
👌👏
Al español
En español lo q el medico explica
Soo many side effects with this english medicines better go for homeo or ayurveda
Vitamin C supplements daily tisukovadam valla Uric acid levels thagadam jarugu tunda sir