తమ్ముడూ అటికమామిడి ఆకులు వందగ్రాములు రసంతీసి దానిలో అతిబలచెట్టువేరు పదిహేనుగ్రాములువేసి చితగ్గొట్టి నీళ్ళుకలిపి కషాయంచేసి తాగుతుంటే నీకిడ్నీలు మళ్ళీపనిచేస్తాయి ఆపరేషన్ అవసరంలేదు ఉప్పులేని ఆహారం తీసుకోవాలి
యాంకర్ భయ్యా ఎదుటివారినివారి స్థాయినిబట్టి పలకరించడంఅనేది మానుకోండి. వారు అనలేవ? ఉంటాడు, వచ్చాడు , ఎలా ఎదిగాడు . డు.. ఏంటి? .రు అని సంబోదించలేవ? అదే డబ్బులు ఉన్నవారినైతే వచ్చారు , చేశారు . ఈ గౌరవ పలకరింపు అందరి పట్ల సమానంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.
ప్రసాద్ బయ్యా నువ్వు ప్రతీ రోజు పునర్ణవ ఆకు కాషాయం తాగు ఒక చిన్న చాయ్ కప్ అంత రెండు పూటలు నెల రోజులు నీకు డయాలసిస్ అవసరం లేకుండా కిడ్నీ కంప్లీట్ గా నయం అవుతుంది ఇది బాగా పని చేస్తుంది, డాక్టర్ మంతెన సత్యనారాయణ, డాక్టర్ కధర్వల్లి సూచనలు పాటించండి ఆయుర్వేదం పాటించండి ఒక నెల రోజులు వాడి చూడు చాలా మార్పు వస్తుంది. అనవసరంగా శరీరాన్ని కోపించుకోకు మెసేజ్ ప్రసాద్ కు పాస్ చేయండి
ప్రతి ఒక్కరూ ఒకటే మాట చెబుతున్నారు. దేముడు ఉన్నాడూ అనీ. కానీ అది కరెక్టు కాదు. మనం ఆతనికి ధన రూపేణా సహాయం చేస్తే అప్పుడు దేముడు మీ రూపంలో ఉన్నాడు అని లెక్క.
Niv great bro yendhukante mi wife padda badhani arthamchesukunnaru madhi love marriage ma husband ki same problem nenu okkadanne chala torigirina hsptl chuttu kani valla family ma husband just adhi ne karma annattuga chusaru anthe nene kidny evvalanukuntunna😢
నువ్వు రెండు పెళ్లి చూపులకి వెళ్ళిన ఆ అమ్మాయి లు మీ ఇంట్లో పనిమనుషులు గా చెయ్యటానికి కూడా పనికి రారు... Basical గా నువ్వు పెళ్లి చేసుకుని భార్య ను తెచ్చుకోవాలి అనుకున్నావు, కానీ నీకు ఆ దేవుడు భార్య రూపం లో అమ్మ ని ఇచ్చాడు మీ అమ్మ నీకు జన్మ ఇస్తే, మీ ఆవిడ పునర్జన్మ ఇస్తుంది... నిజం గా దేవుడు పంపిన అమ్మ నే
Nenu oka kidney isthanu naaku 5 lakhs ivvagalara mummy ki operation chepinchali inka brother ni chadivinchukovali pls prasad garu and suman tv variki vedukuntunna
దయచేసి కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోకండి దానివల్ల మీ భార్య కూడా ఇబ్బంది పడుతోంది ఎందుకంటే ఫారెన్ ఆర్గాన్ అన్ని బాడీల్లో సెట్ అవ్వదు. డయాలసిస్ బెస్ట్. డయాలసిస్ ద్వారా 20 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ కాలం బతకలేదు నా మాట కదండీ ఎక్స్పర్ట్స్ ని అడిగి తీసుకుని ముందుకు వెళ్ళండి
నీ నవ్వు తో ఎంతోమంది రోగాలను దూరం చేస్తున్నావు.. అలాంటి నీకు ఆ దేవుడు తప్పకుండా మంచే చేస్తాడు...god bless you anna
మీ భార్య మీకు దొరకడం చాలా అదృష్టం... లోపం ఉంటే వదిలి వెళ్లిపోయే ఈ రోజుల్లో కిడ్నీ దానం చేస్తుందంటే hats off to her
తమ్ముడు నీకు ఆపరేషన్ తో పునర్జీన్మ వస్తుంది. ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు
Nice andi
PR
mee blessing falinchindandi, maa wife kuda kidney transplant jargalani bless cheyyandi.
మంచివారికి,మంచి మనసున్న వారికి ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు తప్పకుండా
అలాంటి బార్య దొరికినందుకు your very lucky brother,take care abt u nd ur family !
దేవుళ్ళందరిని ప్రార్థిస్తున్నా.. ప్రసాద్ అన్న ఆరోగ్యంగా ఉండాలని.
God bless bro
@@serveonservice6394pp
దేవుడు మీకు సంపూర్ణ స్వస్థత కలుగజేస్తాడు ప్రసాద్ గారు
మీ ఆవిడ గ్రేట్ అన్న మీ ఆరోగ్యం త్వరలో బాగవ్వలని ఆ దేవుడిని కోరుకుంటున్న...మీరు ఇలానే పంచులు వేస్తూ నవ్వించాలి...All the best అన్న
Nice andi
6:57-8:12 every one must watch importance of checking BP at regular intervals
ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ విలువైన జీవితం నిండు నూరేళ్లు ఆనందంగా వుండాలని కోరుకుంటూ
దేవుడు ఉన్నాడు
భయం వద్దు.
మీరు సంపూర్ణ ఆరోగ్యం గా
ఉండాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏
Nice andi
Praise God
ఏసురత్నం గారు మీరు ఆయన కోసం ప్రార్దించే ది గాక ఆయనను కూడా ప్రార్ధించమని చెప్పండి.
అన్నా మీకు ఏం కాదు మీరు చాలా ధైర్యంగా ఉండాలి ప్రసాదన్న
100years happy ga undalani devudini korukuntunnanu thammudu
God bless you 🙏
త్వరగా కోలుకుని మళ్ళీ ఇలానే ఇంటర్వ్యూలో చెప్పాలని కోరుకుంటున్నాను.👍
Such a great wife..maintainance of health is very important in any work we do sometimes we neglect in our professions...
God is with you brother don't worry 🙌🙌🙌
Dabbu tarigipote problem teliyadamenti ancor garu telivunde matladutunnara
His wife is a legend 🙏🏻
Anna niku appudu god thoduntadu anna god blessyu anna
తమ్ముడూ అటికమామిడి ఆకులు వందగ్రాములు రసంతీసి దానిలో అతిబలచెట్టువేరు పదిహేనుగ్రాములువేసి చితగ్గొట్టి నీళ్ళుకలిపి కషాయంచేసి తాగుతుంటే నీకిడ్నీలు మళ్ళీపనిచేస్తాయి ఆపరేషన్ అవసరంలేదు ఉప్పులేని ఆహారం తీసుకోవాలి
Meeku support ga andharu unnaru untaamu god bless you brother
She is a great lady . I am sure Prasad would get cured fully very soon
అన్ననీకు ఏమ్ కాదు ✊️✊️✊️✊️✊️✊️
Anna meeru and mi wife full happy ga undali.... Jesus will heal u and you will be healthy again
Amen Shainy Raj. 🙏
Meeru kuda prayer cheyyandi sir veelaite.........Ila mana andari blessings tho health thondaraga clear avvalani korukundam andi
@@neelimaarasada9552 Sure definitely I am praying 🙏God as early as possible he will be heal soon by the Grace of God. 🙏🙏🙏.
@@mmkumar4349 TQ అండి
God bless you brother
Anna manchi comedy s god bless you 🙏🙏🙏👏👏👏
Bro niku antha manchi jarguthondi don't vary bro ......get well soon
Papam 😭😭😭😭💒💒God bless you andi prasad garu 💒💒💒💒💒💒
Get well soon Prasad bro
You deserve best life, god bless you.
Anna meeru kshemanga undali,god bless u bro
యాంకర్ భయ్యా ఎదుటివారినివారి స్థాయినిబట్టి పలకరించడంఅనేది మానుకోండి. వారు అనలేవ? ఉంటాడు, వచ్చాడు , ఎలా ఎదిగాడు . డు.. ఏంటి? .రు అని సంబోదించలేవ?
అదే డబ్బులు ఉన్నవారినైతే వచ్చారు , చేశారు . ఈ గౌరవ పలకరింపు అందరి పట్ల సమానంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.
No worries ..dear. I had Kidney transplant 10 years back. I am leaving better life..
2 kidneys transplant cheyinchukunara anna Leda single haa
@@VamshiKrishna-xd5lc single ,global hospital Hyderabad
Problem aim unde anna.? Ala kidney fail ainde
@@wfcdot7981 it can happen with high blood pressure and ignore for long time..or some unknown issues
Annaaa ni life ni save cheydaniki me wife vachindi annaaa🙌🏻🙌🏻really great me wife ✨🙌🏻❤
ప్రసాద్ బయ్యా నువ్వు ప్రతీ రోజు పునర్ణవ ఆకు కాషాయం తాగు ఒక చిన్న చాయ్ కప్ అంత రెండు పూటలు నెల రోజులు నీకు డయాలసిస్ అవసరం లేకుండా కిడ్నీ కంప్లీట్ గా నయం అవుతుంది ఇది బాగా పని చేస్తుంది, డాక్టర్ మంతెన సత్యనారాయణ, డాక్టర్ కధర్వల్లి సూచనలు పాటించండి ఆయుర్వేదం పాటించండి ఒక నెల రోజులు వాడి చూడు చాలా మార్పు వస్తుంది. అనవసరంగా శరీరాన్ని కోపించుకోకు మెసేజ్ ప్రసాద్ కు పాస్ చేయండి
Ekkada dorukuthundandi e punarnava aaku. Naaku chaala avasaram e aku
06:56 thumbnail
Thank you
బ్రదర్ నిన్నుదేవుడు స్వస్థపరుస్థాడు ఏమిపరవాలేదు
సూపర్ మెసేజ్ సుమన్ టీవి అండ్ పంచ్ ప్రసాద్ అన్న గాడ్ blessyou
God bless you Prasad brother.
Nek manchi success vdthundhi. ....anna
Aa thalli ki vandanam . Neeku alanti bharya dorikinanduku nijam ga ne adrustam🙏
God bless you anna miku god machi life ivali ani korukutunamu
You are lucky bro, because of you married such a golden and supported wife.
జీవముగల దేవుడు మీపై, ఁక్రూపజుపునూగాక.
మేకులు వుడపికు పికుకొలేదు ప్రసాద్ కి ఏమీ చేస్తాడు
Mee wife great anna
ప్రతి ఒక్కరూ ఒకటే మాట చెబుతున్నారు. దేముడు ఉన్నాడూ అనీ. కానీ అది కరెక్టు కాదు. మనం ఆతనికి ధన రూపేణా సహాయం చేస్తే అప్పుడు దేముడు మీ రూపంలో ఉన్నాడు అని లెక్క.
Devudu meeku anni problems clear chesi happy life istaaru ani korukuntuunna andi
Get well soon Prasad
We should appreciate your wife for knowing the importance of organ donation
God bless you
ప్రసాద్ గారు
Bro we all pray for you to get well soon.
Anna meeru twaraga kolukoni bayatiki ravaalani manasaara ah bagavanthuduni korukuntunnanu anna god bless you
Always God with you anna..
మీరు ఆరోగ్యం గా ఉండాలి అన్నయ్య
I wish All the best, have a bright future.
I am kidneys failure patient from 2014. My age 25old..Stay healthy
Bro what is the reason for your kidney failure? Pls tell me
@@protocal bp,sugar, painkiller tablets..Main reason.. water, other kidneys dresses
@@RavindraKumarSunkara give some tips to prevent kidney disease by your experience.
God bless you andi..... take care
How many years dialysis???
God bless you bro
God gift you'r wife bro.
Starts from 1:14
Lord Siva always with you
Get well soon brother ❤️
Niv great bro yendhukante mi wife padda badhani arthamchesukunnaru madhi love marriage ma husband ki same problem nenu okkadanne chala torigirina hsptl chuttu kani valla family ma husband just adhi ne karma annattuga chusaru anthe nene kidny evvalanukuntunna😢
24years my friend got same problem............now he is no more.........
She is great 👏👏✊
జబర్దస్త్ ప్రేమతో పాటు మీ భార్య నీకు దొరకడం వర్షం కాదు అదృష్టం
ప్లీజ్ god save him ❤️❤️
Deevaa yesayyaa,,, meru ayanaki ellappudu toduga unnandi tandri,,
Best of luck god bless you
God bless you
అందరు బాగుండలి అందులో నేను ఉండాలి
Don't worry bro God is there 🙏🙏
Anna, Be brave.Keep faith on God about your recovery.
నువ్వు రెండు పెళ్లి చూపులకి వెళ్ళిన ఆ అమ్మాయి లు మీ ఇంట్లో పనిమనుషులు గా చెయ్యటానికి కూడా పనికి రారు...
Basical గా నువ్వు పెళ్లి చేసుకుని భార్య ను తెచ్చుకోవాలి అనుకున్నావు, కానీ నీకు ఆ దేవుడు భార్య రూపం లో అమ్మ ని ఇచ్చాడు
మీ అమ్మ నీకు జన్మ ఇస్తే, మీ ఆవిడ పునర్జన్మ ఇస్తుంది... నిజం గా దేవుడు పంపిన అమ్మ నే
Nenu oka kidney isthanu naaku 5 lakhs ivvagalara mummy ki operation chepinchali inka brother ni chadivinchukovali pls prasad garu and suman tv variki vedukuntunna
Meeku
Neeku
6laks
Epista
Photo
Nember
Whatsup
Cheyandi
Calme
@@godawenews786 number
Bro meeru chala lucky vadhina meeku dorakadam
Salute to your goddess wife
💐🙏💐
Being a Anchor, U should respect your guests irrespective of their age nd position
Last year vedio ippudu avsarama... Present situation pettandi.. Ippudu Chala serious vunnaru..ఆ విషయం తెలుసా మీకు..?😦
god saves you ana 'i hope u come back'u
Okkasari miru Jesus ki prayer chesukondi mik manchi jarugutundi 👍👍👍
Get well soon brother,god is with you
దయచేసి కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోకండి దానివల్ల మీ భార్య కూడా ఇబ్బంది పడుతోంది ఎందుకంటే ఫారెన్ ఆర్గాన్ అన్ని బాడీల్లో సెట్ అవ్వదు. డయాలసిస్ బెస్ట్. డయాలసిస్ ద్వారా 20 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ కాలం బతకలేదు నా మాట కదండీ ఎక్స్పర్ట్స్ ని అడిగి తీసుకుని ముందుకు వెళ్ళండి
ఫారిన్ ఆర్గాన్ అంటే?
Hoooo..Take Care..God Bless You Both 👍🙏
Anna operation chesukunnadu bagunnadu . God bless you Anna 🥰🥰
You are blessed with beautifull wife bro..e kalam lo evaru untaru bhaiyya ilantolu..really you are lucky
Don't worry brother God bless you
Literally am too faced and keep facing the situation as am also on dialysis for thrice , Hope we will meet one day @ STAR
Stay strong brother
I love jabardast family
ఒరే తమ్ముడు ఒకసారి రవి వర్మ ఆయుర్వేడిక్ కలవాలి నీకు పుణ్యం వుంటు నది ఒక్కసారి కలువు సెట్ ఇపొద్ది జీవితం ఎంత్హొ విలువైనది ఒకసారి కలువ్
Anna vadhinamma nijanga devatha anna 🙏🙏
We hope you will Get well soon.. Prasad Garu.. 🙏🙏👍👍
DEVUDU MIKU sampurna swasthatha anugrahinchunu GAKA .AMEN 👍🙌👏
Anna nivu bagundalani a dhevunni korukuntunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you.. Bro
Get well soon prasad Anna
God bless you
God bless always with you
U will get soon
Omega
Hospital
Ki
Veluu
Anna
Get well soon brother 🙏
Get well soon anna 🎉
Jabardasth వాళ్లందరు chala manchivallu but vallakosam Anavasaranga యేదో యేదో రూమర్స్ create chestharu నాగబాబు గారికి and srinu రాంబాబు గారికి ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
God bless you presad anna
Miru apudu happy ga unadali 100 years unadali