అరెకరంలో గుమ్మడి పండిచాను.. మళ్లీ వేశాను | Pumpkin Farming | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : అరెకరంలో గుమ్మడి పండిచాను.. మళ్లీ వేశాను | Pumpkin Farming | రైతు బడి
    #RythuBadi #గుమ్మడిసాగు #pumpkinfarm

КОМЕНТАРІ • 82

  • @brlreddy9473
    @brlreddy9473 Рік тому +7

    గుమ్మడీ కూర కూడా చేసుకునేందుకు ఉపయోగిస్తారండీ..
    అంతే కాకుండా గుమ్మడి విత్తనాలు కూడా ఆయుర్వేద షాపులు తీసుకుంటారు..
    వీలుంటే మార్కటింగ్ గురించి ఇంకాస్త వివరాలు అందించండి..

  • @virupakshireddy
    @virupakshireddy Рік тому +5

    RajendraReddy garu సలహాలు మంచిగా సేకరిస్తున్నారు 🙏నమస్తే

  • @bkn3006
    @bkn3006 Рік тому +4

    మివిస్లేశన చాలా భాగుంటుంది

  • @punnaraotechnology
    @punnaraotechnology Рік тому +6

    మంచి విషయాలు సేకరిస్తారు

  • @ksrchannel7981
    @ksrchannel7981 Рік тому +4

    Namasthe Rajendar Reddy gaaru.
    Very very useful information to the formers.

  • @p.v.8775
    @p.v.8775 Рік тому +5

    Nice 👌 వీడియో సూపర్ అన్న గారు

  • @saiyadavraj...5991
    @saiyadavraj...5991 Рік тому +7

    మిర్చి సాగు గురించి చెప్పడంలెధు బ్రో మీరు రైతులు చాలా మంది మిర్చి పంట వెస్థరూ కద తెలంగాణా లో 60 పర్సెంట్ రైతులు మిర్చి పంట వేస్తారు బ్రో

    • @tgscheme
      @tgscheme Рік тому

      Adi danger anduke cheppatledu

    • @saikumargoud1710
      @saikumargoud1710 7 місяців тому

      తెలుగు రైతుబడి చానెల్ లో 4 వీడియోలు ఉంటాయి బ్రదర్ కొంచెం చూసుకోండి

  • @eswararaonandam103
    @eswararaonandam103 Рік тому +1

    దీనిని కూర గుమ్మడి అని కూడా అంటారు . కూర కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది

  • @KanchiKaamaakshi
    @KanchiKaamaakshi 6 місяців тому

    బాబూ ఎలా పండించావు అనే విషయం చెప్పావుగా నీకు పోటీగా చాలామంది వస్తారు

  • @gadilapentaiah2177
    @gadilapentaiah2177 Рік тому +1

    It’s used in sambar and. Vegetables and even medicenes

  • @itsvamsi1502
    @itsvamsi1502 Рік тому +1

    Andra Pradesh Vishakhapatnam, ankapalli..., Srikakulam dist vedios chyyandi

  • @EVikasamapp
    @EVikasamapp Рік тому +1

    Thanks for information…it’s very useful

  • @ఐలవ్అగ్రికల్చర్

    అన్న మిర్చి పంట గురించి పూర్తి వీడియో చేయండి

  • @pradeepG4512
    @pradeepG4512 Рік тому +2

    Which products did you recommend organic micro nutrients for fruit plants

  • @mdazaruddin4159
    @mdazaruddin4159 Рік тому +1

    Take chettula madayaloo veystey
    Panduthundhaa pumpkin crop

  • @koilkondanewskknews3095
    @koilkondanewskknews3095 7 місяців тому

    అన్న మీరు రైతు ఫోన్ నెంబర్ పెట్టండి ప్రతీ వీడియో కు

  • @balajim5953
    @balajim5953 Рік тому +1

    Ec poultry shed videos cheyyandii

  • @punnaraotechnology
    @punnaraotechnology Рік тому

    రాజేందర్ రెడ్డి సార్ నమస్తే

  • @balajim5953
    @balajim5953 Рік тому +1

    Poultry dairy videos cheyyandii broo

  • @kasthurimahesh6377
    @kasthurimahesh6377 8 місяців тому

    Annaa idi kotte gummadi kadu tine Leda koora gummadi antaru 😢
    Information manchiga ivvandi sir thankyou 🙏

  • @tamatamt
    @tamatamt Рік тому

    raithuku seeds karchu ekkuva
    why cant we take seeds from our own harvest??
    only F1 cant guarantee variety..

  • @digital_affiliater4
    @digital_affiliater4 3 місяці тому

    Hello anna
    Pumpkin seeds akkada dorukuthayi meru amaina supply cheshara

  • @cvraggritech9434
    @cvraggritech9434 5 місяців тому

    మాకు 1ఎకరాం 20tons వచ్చింది

    • @ellaswamy5411
      @ellaswamy5411 5 місяців тому

      మీది ఏ ఊరు అన్నా..

    • @anilkumarthammineni5387
      @anilkumarthammineni5387 17 днів тому

      ఎ నెలలో వేయాలి అన్న

    • @cvraggritech9434
      @cvraggritech9434 17 днів тому

      @@anilkumarthammineni5387 dussara ki 90 days mundu manchi rate vastundii.. Anytime.. Vesukovachhu but rate may vary.. All depend on luck

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Рік тому

    So super video bro

  • @pavankumar-ct6iy
    @pavankumar-ct6iy Рік тому

    nice farmer

  • @Perumalyadav-lc9go
    @Perumalyadav-lc9go Рік тому

    இனிய புத்தாண்டு நல்வாழ்த்துக்கள்

  • @KanchiGurumohan
    @KanchiGurumohan 3 місяці тому

    Gummudukaya ginjalu vese date

  • @KGRUSATeluguVlogs
    @KGRUSATeluguVlogs Рік тому

    Nice

  • @raythusevaRS
    @raythusevaRS Рік тому +1

    Hii rajendr reddy anna

  • @NaveenKannuri-w9f
    @NaveenKannuri-w9f 6 місяців тому

    ఖరీఫ్ లో పంట ఎప్పుడు విట్టుకోవాలి

  • @GodaVenkatesh
    @GodaVenkatesh 6 місяців тому

    గుమ్మడి విత్తనాలు ఏ రకం మంచిది

  • @Rowdyboy141
    @Rowdyboy141 Рік тому +1

    90days kadu bro 70days lope aipoddi

  • @rajuchinthala7891
    @rajuchinthala7891 Рік тому +1

    అన్న నమస్తే

  • @Rowdyboy141
    @Rowdyboy141 Рік тому

    Saheena,Rasi gold seeds bro

  • @gnagaraju8673
    @gnagaraju8673 Рік тому

    👌👌👌

  • @deliverywayco7589
    @deliverywayco7589 Рік тому

    pleas show in crop cutting time

  • @pavankumar-ct6iy
    @pavankumar-ct6iy Рік тому

    rythu target Ugadi panduga anukunta

  • @ts5stark131
    @ts5stark131 Рік тому

    👌

  • @satyagost4632
    @satyagost4632 Рік тому

    Naku 4 yekaralu vundi gummadi pandinchali anukuntunna kine varu evaraina vunte nannu sampradinchandi

  • @manubaby8216
    @manubaby8216 Рік тому

    Shahin veriety texincompany

  • @raythusevaRS
    @raythusevaRS Рік тому +1

    SWeet corn 🌽 seeds kavali anna no

  • @vinodkumargoud1938
    @vinodkumargoud1938 Рік тому +1

    ఈ గుమ్మడి కాయ ల అమ్మడానికి మార్కెట్ ఎక్కడ వున్నది అన్న చెప్పండి

  • @anilkumarthammineni5387
    @anilkumarthammineni5387 17 днів тому

    అన్న దీన్ని సెప్టెంబర్ నెలలో పేట్టుకోవచ్చా

  • @Rowdyboy141
    @Rowdyboy141 Рік тому +3

    memu 4Years nunchi vestunam bro🙂

    • @DCR2301
      @DCR2301 Рік тому

      ఎన్ని ఎకరాలు వేస్తున్నారు సార్, మీ village, జిల్లా ఏది brother

    • @Rowdyboy141
      @Rowdyboy141 Рік тому +1

      @@DCR2301 3acres ap nuziveedu side village

    • @jithendarpakide7705
      @jithendarpakide7705 Рік тому

      మాది వరంగల్ మీ నంబర్ ఇస్తారా

    • @DCR2301
      @DCR2301 Рік тому +1

      @@Rowdyboy141 thanks for replying, మా native place ముసునూరు, but సెటిల్డ్ long back in Nalgonda District మీరు 4 years నుండి వేస్తున్నారు కదా గుమ్మడి, profitable ఏ నా, నేను నా బత్తాయి తోటలో inter-crop లాగా వేదాము అనుకుంటున్నాను, between plants rows as soil కవర్ in summer months

    • @Rowdyboy141
      @Rowdyboy141 Рік тому

      @@DCR2301 ha appudu aina vesukovachu bro

  • @naveen1178
    @naveen1178 Рік тому

    అన్న మాది
    ఏలూరు జిల్లా
    ఏ కంపెనీ మంచివి

  • @soorasaidulu897
    @soorasaidulu897 Рік тому

    👍👍👍

  • @balajim5953
    @balajim5953 Рік тому +2

    1st view

  • @anjiyadav4787
    @anjiyadav4787 Рік тому +1

    👏👏👏👏👏

  • @villegevehicle5359
    @villegevehicle5359 8 місяців тому

    విత్తనాలు కావాలి అన్న ఎక్కడ దొరుకుతుంది 1kg కావాలి

  • @tgscheme
    @tgscheme Рік тому

    seed name clear cheppandi bro.

  • @kasthurimahesh6377
    @kasthurimahesh6377 8 місяців тому

    Pumpkin 🎃 or Ash gourd first of all you should know the difference 😢

  • @naveen1178
    @naveen1178 Рік тому +1

    డ్రిప్ లేకుండా
    పండించవచ్చా

  • @Rowdyboy141
    @Rowdyboy141 Рік тому +1

    ma side 100grams 1050rs bro

  • @nagarajunagaraju7711
    @nagarajunagaraju7711 Рік тому

    రైతు నెంబర్ పెట్టు అన్న

  • @Rowdyboy141
    @Rowdyboy141 Рік тому

    Market valla numbers,kavali bro

  • @lovely7199
    @lovely7199 Рік тому

    Sir marketing ekkada cheyali

    • @tgscheme
      @tgscheme Рік тому

      Local vegetables market or hyd market or own marketing near malls, popular places in your city...or contact some of the vendor who resell....

  • @naveen1178
    @naveen1178 Рік тому

    గుమ్మడికాయలు కొనే వ్యాపారి ఫోన్ no కావాలి

  • @neerajareddy
    @neerajareddy Рік тому

    Rithu number ppettandi. Maku kavali

  • @mastimazaa-uh8jn
    @mastimazaa-uh8jn Рік тому

    Bad practic

  • @Rowdyboy141
    @Rowdyboy141 Рік тому +1

    tana number pettu bro