రాజేందర్ రెడ్డి గారూ , నేను మీ వీడియోస్ రెగ్యులర్ గ ఫాలో అవుతుంటాను . కంటెంటు ను ఎప్పటికపుడు కొత్తగా , అద్బుతమైన ప్రెసెంటేషన్ స్కిల్స్ తో ఆవిష్కరిస్తున్న తీరు ప్రశంశనీయం . కొత్త టాపిక్స్ కొరకు మీరు పెడుతున్న efforts , మీలోకనిపిస్తున్న డెడికేషన్ చాలా గొప్పగావుంది . శ్యామసుందర్ రెడ్డిగారితో మీ ఇంటరాక్షన్ చాలా బావుంది . మట్టిపట్ల ఆయనకున్న మమకారం వ్యక్తపరుస్తున్న తీరు ఆయనకేలా వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నాయో ...చూస్తున్న నాకూ అలాంటి అనుభూతే కలిగింది . ఈ మద్యనే మట్టితో అనుబంధం ఏర్పరచుకుంటున్న నాకు చాలా ఉత్తేజాన్ని కలిగించింది . మీ ఇరువురికీ ధన్యవాదాలు .
Great Motivation Sir. You are a case study for many many. You may get too many enquiries. Please help scale up Sir.Interviewer deserves special KUDOs as always he does 🙏
Ma perati lo ma illu 2017 lo pettanu okaty mokka ipudu 2024 anty nearly 7 year ipatiki kasthundi ame Rogam laydu plant ki but water pettina danibati Kaya size vasthundi ani observe chysa.. if water laykapothy Kaya small ipothundi and water posthy koni days lo Kaya manchi size vasthundi pandu Chala sweet a seed NI hybrid chayocha.. ? Fast growing and more fruit kosam ?
Hi rajendher anna, madi kalwakurthy deggara amangal aney village, nenu kirloskar brand power weeder theskovalani planning lo unna,,, inthaku ha company baguntadaa, just me opinion cheppandi
Medak district lo ekkada e adress , e papaya seed ento cheppandi , endhukante e vedio na phone lo sound ravadam ledhu kani play mathram avuthondhi ,🙏🙏🙏🙏🙏🙏 rajendhar sir please reply 🙏🙏🙏
మీ పరిధిలో ఉన్న ఎక్సైజ్ డిపార్టుమెంట్ అధికారిని అడగండి. వాళ్లు మీకు అందుబాటులో లేకపోతే ఎవరైనా గీత కార్మికుఀడిని అడగండి. వాళ్లకు చాలా సమాచారం తెలుస్తుంది.
వ్యవసాయం,భూమి మీద ప్రేమఉన్న శ్యాంసుందర్ రెడ్డిగారికి,అలాగే మంచి ఇంటర్వ్యూ ఇచ్చిన యాంకర్ రాజేంద్ర రెడ్డిగారికి హృదయపూర్వక అభినందనలు/శర్మ.
ధన్యవాదాలు సార్
V
ఇంత చక్కగా వివరించారు శ్యాంసుందర్ రెడ్డి గారికి మీకూ కృతజ్ఞతలు 🙏
ఇటువంటి మట్టిని ప్రేమించే మనుషుల జీవితాలు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే మా ఉద్దేశం
రైతు బిడ్డ ఎక్కడ ఉన్నా తన మనసు పంట మీదే ఉంటుంది
చక్కటి అవగాహన కలిగిన యాంకర్ భూమిపై ప్రేమ కలిగిన సైంటిస్ట్, దీనితో కార్యక్రమానికి వన్నె వచ్చింది
భూమిని పూర్తి ఆరోగ్యం గా ఉంచగలిగితే ఇక ఏమీ చెయ్యవలసిన అవసరంలేదు అని ఆయన నిరూపించారు
అవును
రాజేందర్ రెడ్డి గారూ ,
నేను మీ వీడియోస్ రెగ్యులర్ గ ఫాలో అవుతుంటాను .
కంటెంటు ను ఎప్పటికపుడు కొత్తగా , అద్బుతమైన ప్రెసెంటేషన్ స్కిల్స్ తో ఆవిష్కరిస్తున్న తీరు ప్రశంశనీయం .
కొత్త టాపిక్స్ కొరకు మీరు పెడుతున్న efforts , మీలోకనిపిస్తున్న డెడికేషన్ చాలా గొప్పగావుంది .
శ్యామసుందర్ రెడ్డిగారితో మీ ఇంటరాక్షన్ చాలా బావుంది .
మట్టిపట్ల ఆయనకున్న మమకారం వ్యక్తపరుస్తున్న తీరు ఆయనకేలా వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నాయో ...చూస్తున్న నాకూ అలాంటి అనుభూతే కలిగింది .
ఈ మద్యనే మట్టితో అనుబంధం ఏర్పరచుకుంటున్న నాకు చాలా ఉత్తేజాన్ని కలిగించింది .
మీ ఇరువురికీ ధన్యవాదాలు .
P
Ch i
CHALA MANCHIGA CHEPPYNARU cell no plese
Reddy gaaru is the true inspiration. Aa chiru navvu nannu chaala chaala aakattukundhi.
Rajender Reddy గారి కృషి ఎనలేనిది🙏🙏🙏ఎంతోమందికి ఆదర్శం
Me videos chusthe pakkaa information vuntundhi anna..
రైతులు ఉన్నా అన్ని రోజులు India Happy ga ఉంటుంది
Great Motivation Sir. You are a case study for many many. You may get too many enquiries. Please help scale up Sir.Interviewer deserves special KUDOs as always he does 🙏
Syam Sundar reddy sir great thinking former. Samhita group...citrus mida sir good 👍 👌
మా మెదక్ జిల్లా కు వచ్చినందుకు చాలా సంతోషం అన్న.
మీ సంతోషం పంచుకున్నందుకు ధన్యవాదాలు అన్న
Super
Super sir
You are a dedicated person 🙏 to educate the formers
Real Raithu Bidda anna miru milantivallaku bigboss lo chance ivvali anna🎉
Great info Rajender garu..
Inspiring
Loved his words... Love for soil.. Me 2 with passion doing agriculture
రెడ్డి గారి కృషికి 🙏🙏
Sir, thanks for your valuable information
Good Information Rajendar 👍
Thank you
Jai 🇮🇳Jawan and 🌾Jai 🍎🇮🇳 Kisan 🥕🌴. Superb and very nice Sir👌🎉👍🌹❤️🌈💐👏🤝
Welll said sir..........I'm inspired your speech and this vedio
Chala great sir.super
Super sir chala baga matladaru
I watched your videos,good information is available
THANK YOU
Super sir valuebule information...icharu TQ.....
రాయలసీమ ప్రాంతాల్లో ఏ పంటలు అనుకూలమో వచ్చి చూసి మీ వీడియోల ద్వారా తెలియజేయండి అన్న.
Sure
Excellent information sir 👍
Thanks and welcome
Very nice interview
Super Sir 👌💐👏👍
Bhumi putrulu arogyamga undali
The Great Agri Scientist
SSReddy should launch UA-cam agri Channel for Farmers benefits
Good intarvew 👏👏👏
Thanks bro! 😃
👆 Great. Congratulations on this achievement.
Happy Sankranthi wishes.
Excellent sir
Good job sir
V good information bro
Thanks bro
entha manchi interview .. rajendar garu meelaga summary evaru ivvaleru !
Prapanchaaniki Raite Tandri Endukante Andariki Annam pettevaadu Kanuka Jai Kisan Jai Jawan
Satakoti vandanalu sir
Ma perati lo ma illu 2017 lo pettanu okaty mokka ipudu 2024 anty nearly 7 year ipatiki kasthundi ame Rogam laydu plant ki but water pettina danibati Kaya size vasthundi ani observe chysa.. if water laykapothy Kaya small ipothundi and water posthy koni days lo Kaya manchi size vasthundi pandu Chala sweet a seed NI hybrid chayocha.. ? Fast growing and more fruit kosam ?
Thank You Sir
sir shivamogga karnataka lo vundi akkadi ki velli vakka thotalu girinchi video cheyandi bro miru
అన్న మరికొన్ని వీడియో చేయండి అన్ని పంటల్లు వీడియో చేయండి.
తప్పకుండా ప్రయత్నిస్తాము
Ok Anna 😇😍
Super bro good job
❤❤❤ 0:14
Syam sundar reddy sir ..
Citrus midaa cheyyadi ..mi samhita group to ..pulivendula taluk ..
Chaala bagundi me ag
Valuable information brother
Thanks a lot
Super👌
Thank you
Sir seeds provide chestara because outside total virus seeds tho farmers ni cheat chestunaru. Please kindly request u sir
dairy farms video kuda cheyandi anna.please
So super video bro
Great sir
Super sir
Thank you so much
Hi rajendher anna, madi kalwakurthy deggara amangal aney village, nenu kirloskar brand power weeder theskovalani planning lo unna,,, inthaku ha company baguntadaa, just me opinion cheppandi
Erakam 10 vithanalukavali pampagalara money ponepy kodutha plese
Medak district lo ekkada e adress , e papaya seed ento cheppandi , endhukante e vedio na phone lo sound ravadam ledhu kani play mathram avuthondhi ,🙏🙏🙏🙏🙏🙏 rajendhar sir please reply 🙏🙏🙏
Srikakulam జిల్లా రా అన్న ఒకసారి
👍
👌👌👌
Majjiga ki enni onions vadinaru, entha majjiga teeskovali
Which variety of papaya is this ? Taiwan ....
❤❤❤❤
How many yields of papaya can be expected for an year ?
Kallu geeyadaniki లైసెన్స్ avasaram annaru ekkada teesukovali bro
మీ పరిధిలో ఉన్న ఎక్సైజ్ డిపార్టుమెంట్ అధికారిని అడగండి. వాళ్లు మీకు అందుబాటులో లేకపోతే ఎవరైనా గీత కార్మికుఀడిని అడగండి. వాళ్లకు చాలా సమాచారం తెలుస్తుంది.
@@RythuBadi ok bro
💐
Thanks Anna
Seeds akada dorukutayei
❤
🤝👏👏👏🙏
8:30
But what prevented virus
👍🙏
🙏🙏
Water gurinchi adagadam marchipothunnaru sir
Meeru eppudu
🙌🙌🙌💐💐💐🙏🙏🙏
Hi
Hello
City lo mi outlets unnava!
డాక్టర్ గారి luck అనుకుంటా
ఎందుకు అంటే ఏం fertilizers and pesticides apply చేయకుండా crop రావడం.
అందరికీ ఇలా రావాలని ఎం లేదు అనుకుంటా.
I agree.
CVR method lo matti postaru may be ade result ki Karanam anukunta..@@ShyamGReddy
Business kosam plz reply
ఏ యాప్ వూడుతారు సార్?
ల్యాండ్ ఎక్కువ ఉంది బ్రదర్,,
Brother former are doctrr details evandi
Anni details video lo unnayi
Sar minembar kavali sar
Aavu peda veyocha
Rajasekar Reddy gari la unnaru pedhayana
సార్ నిను కూడా బోపాయ్ వేశను ముడునర నలా ఐతుంది పుతా రలి పోతుంది సార్ దీనికి ఏమి జరిగిందో అర్థం కాలేదు
Europe ki export cheyandi 1 kg ki 100rs vasthai miku
Sir no pettadi please rekvast
Video lo undi
15 guta lo 30 tane vachindi
Congratulations
Nenu edevedaga alchina meru kuda alage chesthunaru sir
Ton 5000 rs = 25000 rupee
Framer no
Shayamsundar reddy matalu fack bro
Intakumundu solar fencing gurinchi matladaru phone cheste solar vaallu matladamante matlada ante naaku teliyadu danigurinchi annadu
Ippudu aevaru nammutaru
Hi Rajender garu..can I know me number
Reddy garu me number evanddi
Maaku phone number evaglara
Mee number పెట్టండి brother