ఎకరం గుమ్మడి సాగుతో 60 వేల నుంచి లక్ష రూపాయలు 90 రోజుల్లో | PUMPKIN FARMING |

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • #గుమ్మ‌డికాయసాగు #గుమ్మ‌డిపంట #pumpkinfarmingtelugu #manalocalfarmer
    గ‌త 15 సంవ‌త్స‌రాలుగా గుమ్మ‌డి పంట‌ను సాగు చేస్తున్నారు రైతు మ‌ధుసూద‌న్ రెడ్డి. దీంట్లో లాభాలే త‌ప్ప న‌ష్టాలు లేవంటున్నారు. న‌ల్ల‌గొండ జిల్లా, చిట్యాల మండ‌లం, తాళ్ల‌వెల్లంల గ్రామానికి చెందిన రైతు సంవ‌త్స‌ర‌మంతా గుమ్మ‌డి దిగుబ‌డి వ‌చ్చే విధంగా చూసుకుంటు... గుమ్మ‌డి పంట‌ను సాగు చేస్తున్నాన‌ని చెప్పొకొచ్చారు. 90 రోజుల పంట‌లో, పెట్టుబ‌డి త‌క్కువ ఆదాయం ఎక్కువ‌గా ఉంటుదంటున్నారు. గుమ్మ‌డి సాగుతో తాను సంతోషంగా ఉన్నానంటున్నారు...
    రైతు మ‌ధుసూద‌న్ రెడ్డి...9640598732
    మీ ప్రొత్సాహాన్ని subscribe, like, share ల రూపంలో అందిస్తార‌ని ఆశిస్తూ...మీ "మన లోకల్ ఫార్మర్" టీం...
    స‌మాచారం ఇవ్వడం కోసం...9948533547 వాట్సాప్ మాత్ర‌మే
    ఈమెయిల్ః yestvtelugu729@gmail.com
    Disclaimer:
    ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు వివిధ ఇతర అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే క‌థ‌నాల‌ యొక్క ఫ‌లితం అంద‌రికి ఓకే విధంగా రావాల‌ని లేదు....
    "మన లోకల్ ఫార్మర్" ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే....రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి...

КОМЕНТАРІ • 5

  • @kakuralasudha2346
    @kakuralasudha2346 4 місяці тому +1

    సూపర్ అన్న చాలాబాగా అర్ధమైటట్టు చెప్పారు😊

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 6 місяців тому +1

    Frist comment anna garu

  • @KUD6174
    @KUD6174 5 місяців тому +1

    కౌలు భూములు అయితే పెంట పోయం.😂

  • @Prakashkothaluru
    @Prakashkothaluru 2 місяці тому +1

    farmer contact number...send cheyyandi.