జులై కోసం వాటర్ మిలాన్ (కళింగర) వేశాను | Water Melon

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • ఐదెకరాల్లో వాటర్ మిలాన్ (కళింగర) (పుచ్చ) సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గతంలో నాలుగుసార్లు ఫెయిలైనా ఈసారి మళ్లీ మే నెలాఖరులో ఈ పంట వేశారు. జులైలో పంట తీసి అమ్మే ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వీడియో చూస్తే వారి అనుభవం తెలుస్తుంది.
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    Twitter (X) : x.com/rythubad...
    మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture UA-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : జులై కోసం వాటర్ మిలాన్ (కళింగర) వేశాను | Water Melon
    #RythuBadi #రైతుబడి #Watermelon

КОМЕНТАРІ • 32

  • @sravanganesh8409
    @sravanganesh8409 Місяць тому +7

    Hi anna.. రైతుల కోసం మీరు చేసేది చాలా గొప్ప విషయం.. నాది ఒక చిన్న విన్నపం.. మన రైతులకి pearl farming గురించి కూడా ఒక వీడియో చేయండి అన్న.. అన్నీ రకాల farming వీడియోస్ చేస్తున్నారు.. ఇది కూడా చేయండి.. ఎవరికైనా ఉపయోగ పడుతుంది.. jai jawaan jai kisan..

  • @degashanmugam5669
    @degashanmugam5669 Місяць тому +2

    Waiting for this video from many days.best wishes and keep going Rajendra anna.

  • @dileepkumar-ns9zr
    @dileepkumar-ns9zr Місяць тому +2

    Anna brush cutter machine gurinchi video chayagalara please

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq Місяць тому +1

    Good information

  • @Syreddy1
    @Syreddy1 Місяць тому +4

    Good 👍

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Місяць тому +1

    Very good farmer

  • @sriramch5584
    @sriramch5584 Місяць тому +1

    July lo em crop pettali manchiga demand undali

  • @user-rn7bz2hl4n
    @user-rn7bz2hl4n Місяць тому +2

    👌👌👌

  • @BmuthyalappaBestha-id7qi
    @BmuthyalappaBestha-id7qi Місяць тому

    Good videos anna

  • @mahantitrinadh7898
    @mahantitrinadh7898 6 днів тому

    😊💯💝

  • @bilavathsatishnaik2002
    @bilavathsatishnaik2002 21 день тому

    Marketing yela cheyali yekadiki thisukovelali marketing ki

  • @user-vf9cg7hf7f
    @user-vf9cg7hf7f 3 дні тому

    Anna drone valla no petandi

  • @SmilingGamingHeadset-vd7pn
    @SmilingGamingHeadset-vd7pn 13 днів тому

    SEED NAME CHEPANDI BRO

  • @Balrajumudiraj
    @Balrajumudiraj Місяць тому +1

    Jai rajanna Jai raithanna

  • @dravidasuresh
    @dravidasuresh Місяць тому

    రాజేంద్ర రెడ్డి అన్న పంచె కట్టుకుని చేయండి

  • @ginnakankiah9331
    @ginnakankiah9331 Місяць тому

  • @bhanukumar4935
    @bhanukumar4935 Місяць тому

    What's the Hybrid

  • @chandugoud6511
    @chandugoud6511 Місяць тому

    Hi brother 💖

  • @vishnureddy340
    @vishnureddy340 Місяць тому

    E session lo Market lo max 20rs kg available how he get 15rs

  • @venkykoduru8752
    @venkykoduru8752 23 дні тому

    30 ekkada raadu

  • @vyasakaveendra7510
    @vyasakaveendra7510 Місяць тому

    Reddy garu. Please also inform the general rate of lands there per acre. Be serious.

  • @nanjundareddy5716
    @nanjundareddy5716 Місяць тому

    Seed Verity cheppandi sir

  • @Indianagreeculture
    @Indianagreeculture Місяць тому +4

    నా ముందు చూపు మీరే ఆన్న
    ఛానల్ పెట్టిన

  • @BhavaniBeko
    @BhavaniBeko Місяць тому

    Seed name

  • @anjibandi9854
    @anjibandi9854 Місяць тому

    Farmer moble no pettandi sir