10 రకాల ఆకుకూరలు ఇలా పెట్టండి

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 55

  • @lakshmi5330
    @lakshmi5330 2 місяці тому

    Meemu kothagaa ila start cheyyali ankuntunnam
    Glass enduko cheppandi

    • @PGGARDEN
      @PGGARDEN  2 місяці тому

      వాటర్ పోచేతప్పుడూ ఆకుకూరలు పడిపోకుండా మట్టి లేవకుండా కప్ లో వాటర్ పోయడానికి కప్ క్రింద హోల్ చేసి పెట్టుకోవాలి

  • @CVani-b9d
    @CVani-b9d Місяць тому +2

    Very nice garden sir

  • @AffectionateCrow-hf8on
    @AffectionateCrow-hf8on 3 місяці тому +3

    చాలా మంచి వీడియో అందించారు ధన్య వాదాలు

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 4 місяці тому +3

    చక్కగా మాకు తెలిపరు విత్తనాలు మంచివి దోరకటంలెదు సార్ ధన్యవాదము లు సార్

    • @marutihari1804
      @marutihari1804 3 місяці тому

      Litie were teras garden channel lo manchivi dorukutai.

  • @ramamv5678
    @ramamv5678 28 днів тому

    Useful video .T.Q

  • @renukaponugoti1986
    @renukaponugoti1986 2 дні тому

    water ela pettali cheppandi

  • @MuddamShashender
    @MuddamShashender 2 місяці тому

    సూపర్బ్ అండి

  • @pillisirisha6158
    @pillisirisha6158 4 місяці тому

    Good information thank you so much sir

  • @VigCvh
    @VigCvh 3 місяці тому

    Super sir nice vedio

  • @dineshkatta6085
    @dineshkatta6085 3 місяці тому +4

    Sir water బాటిల్ స్ప్రే ఎలా తయారు చేశారు

  • @anuthanam2708
    @anuthanam2708 4 місяці тому

    Meeru unique

  • @manasamskruthibygirija
    @manasamskruthibygirija 3 місяці тому +9

    ధర్మకోల్ ఇవి ఎక్కడ దొరుకుతాయి అండి ఈ మోడల్ చిన్న చిన్నవి

    • @bantumounika4423
      @bantumounika4423 3 місяці тому +2

      Medical agency lo injection testaru kada akkada untayi

  • @prasanthim3930
    @prasanthim3930 3 місяці тому +2

    Spray చేసిన బాటిల్ మూత ఎలా చేశారు sir. Just holes చేశారా

  • @yesudanamma5537
    @yesudanamma5537 4 місяці тому

    Soil mix for leafy vegetables please explain cheyandi.

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 4 місяці тому +1

    Darmacoal boxlu deniki vastai andi bhale vunnai akukuralaki

  • @beenaramnarayan5216
    @beenaramnarayan5216 4 місяці тому +1

    Sir thank you for the information. Where did you get those thermocol boxes. Where do you get these seeds. What is the soil mix for leafy vegetables

    • @PGGARDEN
      @PGGARDEN  4 місяці тому +1

      Avi water purifier ku vasthayandi

  • @maramrajuradhakrishna3561
    @maramrajuradhakrishna3561 4 місяці тому +1

    Namaste Anna a cups lo water piste ala use itundi pl ans Anna.

    • @PGGARDEN
      @PGGARDEN  4 місяці тому

      వాటర్ పోయడానికి ఆకుకూరలు పడిపోకుండా ఉంటుంది

  • @Sarithasvlogs-1983
    @Sarithasvlogs-1983 Місяць тому

    Thermocol boxes ekkada dorukuthayandi, sir meeru vundadi ekkada. mi garden chudocha

  • @sharadaganta4967
    @sharadaganta4967 4 місяці тому

    Laxmana reka r gamaxin veste saripothundhi kadha sir

  • @sumanchannel2467
    @sumanchannel2467 2 місяці тому +1

    సీడ్స్ ఎక్కడ దొరికాయి చిన్న పాక్ లో

  • @maramrajuradhakrishna3561
    @maramrajuradhakrishna3561 4 місяці тому +1

    Namaste Anna me cups reply ardamkaledandi pl

  • @chessman1527
    @chessman1527 3 місяці тому

    Sir palak and coriander seeds kavali

  • @lakshmi5330
    @lakshmi5330 2 місяці тому

    Dharmakole box lu ekkada dorukutay

  • @ashalatha4130
    @ashalatha4130 2 місяці тому

    Vittanalu ekkadatecharu

  • @tejashine3326
    @tejashine3326 3 місяці тому

    ముళ్ళ కంచెకు గింజలు దొరుకుతాయా అండి.

  • @GotiSravani
    @GotiSravani Місяць тому

    Glass endhuku pettinaro cheppaledhu

  • @chanduu5846
    @chanduu5846 2 місяці тому

    Sir seeds ekkada order chesaro vala number pettandi sir

  • @Basaveswari-ty2ui
    @Basaveswari-ty2ui 4 місяці тому

    Sir a darmakol seedes yekka yela dorukuthayi cheppagalaru

  • @sarvamb
    @sarvamb 3 місяці тому

    విత్తనాలను 24గంటల పాటు నానబెట్టి విత్తుకుంటె త్వరగా మొలకెత్తుతాయి.
    సన్న విత్తనాలలో ఇసుక(మూడింతలు) కలుపుకొని చల్లుకొంటె మట్టిపై అక్కడక్కడా కాకుండ సమానంగా పడతాయి.
    బాక్స్ ల అమరిక బాగుంది.

  • @soundaryam1456
    @soundaryam1456 4 місяці тому +7

    చీమలు కోసం మీరు చూపించి న chemical poison దాని బదులు వేప నూనె 10 to15 ml 1 లీటరు నీటిలో కలిపి challite సరిపోతుంది.

  • @lakshmi5330
    @lakshmi5330 2 місяці тому

    Madyalo glass endukandi

  • @madhuvysya24
    @madhuvysya24 4 місяці тому

    Seeds ekkada konaru andi

    • @PGGARDEN
      @PGGARDEN  4 місяці тому

      ఎరువుల షాప్ లో కొన్నాను

  • @vasanthakumari2291
    @vasanthakumari2291 4 місяці тому

    Mattilo yemi kaliparu

  • @HARITHABANDRI-ic9hn
    @HARITHABANDRI-ic9hn 4 місяці тому +1

    Glass pettaru kadandi enduku

    • @PGGARDEN
      @PGGARDEN  4 місяці тому

      వాటర్ పోచేతప్పుడు మట్టి లేవకుండా

  • @vinchiru
    @vinchiru 4 місяці тому

    Palak ki soil mix elagandi naku chala time failed

  • @jinkahemadri9007
    @jinkahemadri9007 3 місяці тому

    చీమలు కంట్రోల్ చేయడం కొరకు బూడిద చల్లితే మంచిది.

  • @gurusekharchilakala8292
    @gurusekharchilakala8292 2 місяці тому +1

    ప్రతి ట్రై లో మధ్యలో ప్లాస్టిక్ గ్లాస్ పెట్టారు ఎందుకు?

    • @PGGARDEN
      @PGGARDEN  2 місяці тому +1

      వాటర్ పెట్టే తప్పుడు మట్టి లేవకుండా

  • @prasanthim3930
    @prasanthim3930 3 місяці тому +1

    గాజుల పురుగులు తినేస్తున్నాయి మొలకలు ఆఖరికి బీర సొర కూడా. ఏం చేయాలి

  • @kouserparveen8082
    @kouserparveen8082 4 місяці тому

    Miru madyalo round ga khali kanipistunnadi adi emiti

    • @PGGARDEN
      @PGGARDEN  4 місяці тому +2

      Plastic cup లు అండి వాటర్ పోయడానికి కప్ కు మధ్యలో hole చేసి పెట్టాలి

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 3 місяці тому +1

    Merucheppina విత్తనాలు అన్ని నాకూ papagalara ఫోన్ pay చేస్తాను including పార్శిల్ charges please

  • @letslearnENGLISH-b2m
    @letslearnENGLISH-b2m 3 місяці тому

    మధ్యలో గ్లాస్ లు పెట్టారు ఎందుకు సార్...

  • @vijaybhaskarkarrellugalla6482
    @vijaybhaskarkarrellugalla6482 3 місяці тому

    మీ ఊరు ఎక్కడ?

    • @PGGARDEN
      @PGGARDEN  3 місяці тому

      నంద్యాల

  • @sharadaganta4967
    @sharadaganta4967 4 місяці тому

    Slab పైన పెట్టారు కదా, ఏమీ కాదా అండి

    • @PGGARDEN
      @PGGARDEN  4 місяці тому

      లేదండీ క్రింద చెక్కలు పెట్టాను