Andamaina Jeevitham Episode - 64 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 431

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 Рік тому +16

    ఎంతో చక్కగా వివరించారు డాక్టరు గారు..
    ఎటువంటి సమస్య అయినా అద్భుతంగా సమాధానం ఇస్తారు డాక్టరు గారు.
    ధన్యవాదాలు డాక్టరు గారు, జయ గారు

  • @sujatharajeshwargoud9363
    @sujatharajeshwargoud9363 Рік тому +9

    ప్రతి ఇంట్లో ఈ సమస్య ఉంది

  • @kodiripakaraju7617
    @kodiripakaraju7617 Рік тому +19

    సార్ మీ అందమైన జీవితానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్ థాంక్యూ సార్

  • @ladiesspecial4947
    @ladiesspecial4947 Рік тому +128

    మాకు కూడా ఇలాగే పెద్దన్నయ్య ఉన్నాడు ఒక వెధవచెల్లిని గాని తల్లిని గాని తమ్ముని గాని పట్టించుకోలేని ఇలాంటి అన్నగారు ఎవరికీ ఉండకూడదు

    • @zubiyafatima4137
      @zubiyafatima4137 Рік тому +3

      MA Anna lu kuda swardakukkalu

    • @freedomfighter7089
      @freedomfighter7089 Рік тому +1

      ​@@zubiyafatima4137 assalamualaikum
      ఒకసారి కూర్చో బెట్టి మాట్లాడలేక పోయారా

    • @zubiyafatima4137
      @zubiyafatima4137 Рік тому

      @@freedomfighter7089walekam islam enni sarlu matladina ante I hate them

    • @gurucreative4163
      @gurucreative4163 Рік тому +6

      ఈరోజుల్లో మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇంకా చెప్పాలి అంటే పరాయి వారే బెటర్.

    • @harikachinta440
      @harikachinta440 Рік тому

      Vedhava chelli ante

  • @padmalatha219
    @padmalatha219 Рік тому +19

    చాలా చోట్ల మంచి అన్న లు ఉంటారు,మంచి తమ్ముళ్ళూ ఉంటారు. పెట్టే వాడు పెద్ద కొడుకు అయినా,ఆఖరి కొడుకు అయినా చూసే వాడినే అందరూ తిడతారు. ఇది మాత్రం నిజం.

    • @chervitha
      @chervitha Рік тому +1

      Idhi nijamga nijam chesevallu ke thittlu nindhalu

  • @vijjikavyavlogs
    @vijjikavyavlogs Рік тому +27

    అందరికీ ఏవో చిన్న చిన్న problems ఉంటాయి కానీ మరీ ఇంత దారుణం గా ఉండకూడదు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు పెళ్ళిళ్ళు అయ్యాక కూడా కలిసి ఉండాలి.మేము మా తోడికోడళ్ళు ఆడబిడ్డలు అందరం కలిసి ఉంటాం దేవుడు దయవల్ల

    • @Truthlife88
      @Truthlife88 Рік тому +1

      Wonderful family God bless you all

  • @sunithacreations4326
    @sunithacreations4326 Рік тому +106

    కొన్ని కుటుంబాలలో అత్త మామలు : ,వాళ్ల కూతురే లోకం, కూతురికే అన్ని తెలుసు, అన్నట్టు behave చేస్తూ ఉంటారు ......కోడలు ఎం చేసిన కూతురితో పోల్చి చూస్తారు ...కోడలు కి ఉన్న talent ని కూడా మెచుకునేంతా గుణం కూడా ఉండదు ...వేరే ఎవరైనా మెచ్చుకున్న గానీ , అవును అని ఒప్పుకునెంత పెద్ద మనసు కూడా ఉండదు.....ఇవన్నీ కోడలు చూసి చూసి విసుగు చెంది , చేసుకున్న వాడికి ఎలాగో చెప్పుకోలేదు...ఎక్కడ తనని తప్పు పడతాడో అని భయం ....అన్నింటికీ కాలం ans చెప్తుంది వాళ్ళకే తెలిసి వస్తది లే అని, వాళ్ళని పట్టిన్చు కోవడం మానేస్తుంది , ...old age lo తీయగా మాట్లాడిన గానీ అప్పటికే మనసు విరిగిపోయి ఉంటుంది.... మనకి ఎలాగో తప్పదు, అత్త మామలు మన బాధ్యత అని ఓల్డ్ age lo సేవలు చేస్తారు గానీ ఇష్టం తో మాత్రం చెయ్యలేరు...అందుకేనేమో society lo old age home lu పుట్టుకొస్తున్నాయి అనిపిస్తూ ఉంటుంది......ఒక్కోసారి

    • @brightstar4837
      @brightstar4837 Рік тому +1

      Nijam chepparu andi, atha mamalu kodslini purugu kante heenam ga chustharu, mari old age lo ela chustharu cheppandi, kani istsm ga kadu gani bhadyatha ga chudali

    • @varshanaturelover
      @varshanaturelover Рік тому +1

      True madam s 100,%kodalni sariga chuskokapoty ganjinillukuda poyalanipinchadu vedava mokalaki

    • @loveforfood3578
      @loveforfood3578 Рік тому

      Chala Baga chepparu ..enno illallo jarigedi ide

    • @preethilove2308
      @preethilove2308 Рік тому

      Correct ga cheppavv

  • @madhulathareddy8133
    @madhulathareddy8133 Рік тому +16

    పెద్దరికం తీసుకో అంటున్నారు గా.డబ్బు ఇవ్వ వలసినప్పుడు పెద్దవాడు కావాలి. సలహా ఇచ్చినప్పుడు నువ్వేవరివి నాకు చెప్పటానికి అంటారు. మన అవసరాలు మాత్రం తీర్చాలి, కానీ ఏదైనా తప్పు చేస్తుంటే చెప్పకూడదు. చెప్తే శత్రువు అయిపోతాడు అన్న అయినా కానీ

    • @manju7568
      @manju7568 Рік тому +2

      Correct ga chepparu. Ma marudulu dabbu lennapudu ma aayana ki chepakunda yemi chesey vaaru kaadu. Dabbu sampadinchadam start chesaka vaadu veedu ani Estam vachinatu matladutaaru. Elli katikovaali dabulu avasaram unnapudu call chestaru. Pelli timelo money kaavali phone chestaaru. Taruvaata vadiki yendi cheppedi ani valla Amma thamulu behaviour untundi. Selfish people.

    • @madhulathareddy8133
      @madhulathareddy8133 Рік тому +1

      9 సంవత్సరాలు చిన్నది అయిన మా ఆడపడుచు మా husband ni వాడు, వీడు అంటుంది. మళ్లీ ఆమె ప్రతి అవసరానికి మేము ఉండాలి, అది తను చేసుకోగలిగింది అయినా తను చేయదు, ఎదుటి వాళ్ళు చేయాలి, పైగా తను అడగకుండా మా అత్తగారు చేత అడిగిస్తది.

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 Рік тому +19

    ఈ రోజు సమస్య చాలా బాగా పరిష్కరించారు

  • @Deva-gz8gh
    @Deva-gz8gh Рік тому +64

    ఒక భర్తగా మీకు 100 Marks వేయొచ్చు, కానీ సొంత తల్లి తండ్రి విషయం లో 0 మార్క్స్

    • @Southskyneeds
      @Southskyneeds Рік тому +2

      Avunandi oka subject beeda concentrate cheste aa subject line vastai full marks.... Anni subjects meeda concentrate cheste annitilonu average marks vastai.... Idey kada life ....

    • @Noiseofvasapita
      @Noiseofvasapita Рік тому

      😊

  • @satyasri5457
    @satyasri5457 Рік тому +13

    మా పరిస్థితి కూడా అంతే, మా అమ్మ చిన్నప్పుడే పోయారు, నాకు ఇద్దరు అన్నయ్యలు, మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, మా పెద్ద అన్నయ్య చిన్నప్పుడు నుండీ మా నానమ్మ దగ్గర ఉన్నాడు, పక్కనే ఉండేవాళ్ళు, సవతి తల్లి మమ్మలని అస్సలు చూసేది కాదు, మా చిన్న అన్న కి, ఆమె పెట్టే నరకం వల్ల చిన్నప్పటి నుండీ మైండ్ అప్సెట్ అయ్యింది, ఆ తరువాత మా పెద్ద అన్నయ్య తనకి నచ్చిన అమె ని పెళ్లి చేసుకున్నాడు, ఆ తరువత మా నాన్నమ్మ వాళ్లు కూడ చనిపోయారు, మా చిన్న అన్నయ్య సవతి తల్లి మా నాన్న పెట్టే భాధ తట్టుకోలేక ఇంట్లో నుండి పారిపోయాడు, నేను కూడా మారో దిక్కు కి కొన్నాళ్ళ కి పారిపోయాను, నాకు అపుడు 16 years, అలా వెళ్ళిపోయాను అని లేచిపోయింది అని ముద్ర వేశారు, అపుడు ఆ బాధలు గురించి భయపడ్డాను కానీ, నింద వేస్తారు అనే ఆలోచన శక్తి కూడా నాకు అపుడులేదు,

    • @satyasri5457
      @satyasri5457 Рік тому +3

      మా పెద్ద అన్నయ్య కి వాళ్ళ అత్త వాళ్ళు తప్ప కనీసం మమ్మలని చూడడు, డబ్బు గురించి కాదు, కనీసం ఒక్క పూట అన్నం కూడా పెట్టడు, చెట్టుకి ఒకరు పుట్టకి ఒకరం అయ్యాం, మేము కష్టపడే వాళ్ళమే కానీ కూర్చుని తినే వాళ్ళం కాదు అయిన కూడా మా పెద్ద అన్నయ్య మమ్మలని కనీసం దగ్గర కి రానివ్వడు, నేను చచ్చే లోపు ఒక్కసారి అయినా మా అన్నయ్య లని చూస్తాను అని లేదూ,

    • @satyasri5457
      @satyasri5457 Рік тому

      @@jayasathwik.g7793 పెళ్లి చేసుకున్న అండి, ఒక పాప, పెళ్లి ముందు వరకు జాబ్ చేశాను, పెళ్లి అయ్యాక జాబ్ వద్దు అన్నారు,
      పెళ్లి చేసుకుని పనిమనిషి పోస్ట్ ఇచ్చారు,
      భాద ని చెప్పుకునే దిక్కు కూడా లేదు

    • @satyasri5457
      @satyasri5457 Рік тому

      @@salmonathota🙏

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 Рік тому +32

    ఒక తమ్ముడు తో ఒక చెల్లితో మాట్లాడటానికి భార్య ఫర్మిషన్ కావాలి, ఆస్తులు పెంచుకోని ఎంజాయ్ చేసేది మీ భార్య పిల్లలు. మీ లైఫ్ అంతా బిల్డింగ్ చుట్టే ఉన్నట్లుంది. తల్లిదండ్రులు, తమ్ముడూ, చెల్లి బందం మర్చి పోయారు. వాళ్లను ప్రేమించoడి కాదు అనడం లేదు అలాగే వీళ్లని మర్చిపోవద్దు. మీరు చెప్పేది కరెక్ట్ అండి వదిన ని ఎవరైనా అడుగుతార, అడగలేరు కదండి. మీరు హెల్ప్ చేయాలి కదా. చాలా వరకు మీ వదిన గారు కూడా మంచి వాళ్లు ఉంటారు. ఆవిడకి ఇంట్లో వాళ్లకు మనస్పర్ధలు ఏమైనా వచ్చి ఉంటాయి.

  • @NaveenKumar-qb4rv
    @NaveenKumar-qb4rv Рік тому +83

    అన్న, తమ్ముడు మధ్యలో వదిన...
    ఇలా ప్రతి ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర మనం చూస్తూనే, వింటూనే ఉంటాము...
    అసలు సమస్య ఏంటి....
    వదిన పరాయి ఇంటి నుంచి వచ్చిందనా...
    లేక... అన్నయ్య ఇంతకు ముందులా ఉండటం లేదనా...??
    ఇద్దరిలో తప్పుంది...
    బంధం కావాలంటే కలుపుకుపోవాలి...
    బలగం సినిమా చూసి ఎందరిలోనో మార్పు వస్తుందంట...
    అలాగే మనం ఆలోచిద్దాం...
    పోయేదేముంది...
    ఎప్పుడు పోతుందో తెలియని ప్రాణం....
    ఇంకా ఏదో చేయాలనే ఆరాటం...
    ఇందులోనే ఇరుక్కుపోయి మానవ సంబంధాలను మరుస్తున్నామేమో ఒక్కసారి పునరాలోచించండి 🙏🙏
    సుమన్ టీవీ వారికి, డాక్టర్ గారికి, జయ గారికి నమస్కారాలు 🙏🙏💐💐
    ఉమాభార్గవి ✍️✍️

    • @kvb9211
      @kvb9211 Рік тому +3

      Hallo uma how are you mam

  • @MPPSRBNemalikallu-gi5gs
    @MPPSRBNemalikallu-gi5gs Рік тому +21

    అక్కచెల్లమ్మల మధ్య కూడా ప్రేమలు ఇలానే ఉన్నాయి

  • @Suresh-u4x
    @Suresh-u4x Рік тому +16

    ఏదో అంటారు కదా
    మందు పెట్టీ మొగుడిని మార్చేసిoది అని
    వీళ్ల మాటలు వింటుంటే నిజమే నేమో అనిపిస్తుంది so sad 😭

  • @yusafali3878
    @yusafali3878 Рік тому +12

    చాలా చక్కగా చెప్పారు సార్

  • @allakondaramesh9231
    @allakondaramesh9231 Рік тому +1

    ఈ రోజుల్లో ఎవరి కుటుంబము ఎవరి సంసారం వారు నడుపుకోవడానికి చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ అన్నను తప్పు పెట్టాల్సిన అవసరం లేదు అలాగే తమ్ముడు వదిన పైన ఉన్నటువంటి అభిప్రాయాలను మర్చిపోయి వాళ్లు కలిసి ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు

  • @karrivenu8431
    @karrivenu8431 Рік тому +2

    ఒక మగవాడు ఎవరికి ఇచ్చిన స్థానం ఇవ్వాలి లేకుంటే ఇలానే ఉంటుందీ రేపు వీల పిల్లలు ఇలాంటి పరిస్థితే వస్టే తెలుస్తుంది I తమ్ముడూ భదేమితో రాను రానూ భందలకు విలువ లేకుండా పోయింది సార్🙏

  • @hemasownstyle8790
    @hemasownstyle8790 Рік тому +14

    బయట నుండి వచ్చిన మీ వదిన గురించి మీరూ నింద వేయకుండా మన బంగారం మంచిదైతే బయటనుండి వచ్చిన అమ్మాయి పై నింద వేయడం తప్పు

    • @Beetle.12
      @Beetle.12 8 місяців тому

      ఈ సామెత అన్నిచోట్ల వర్తించదు

  • @ladiesspecial4947
    @ladiesspecial4947 Рік тому +52

    ఇలాంటి ఎదవలకే పెళ్ళాం అత్తగారు ఉంటే చాలు తల్లిదండ్రులు అన్న తమ్ముళ్లు చెల్లెళ్లు ఏమైపోయినా ఈ ఎదవలు పట్టించుకోరు మాకు కూడా సేమ్ పరిస్థితి కానీ మేముఎప్పుడు ఎల్లి వాడినీఏమీ అడగలేదు మేము వాడితో మాట్లాడడం

    • @freedomfighter7089
      @freedomfighter7089 Рік тому +3

      ఔను కొందరు ఉంటారు బాధ్యతలు మరచి బంధాలు తెంచుకుని పరాయి మాటలకు లొంగిపోయి అధికారం అప్పచెప్పి కుటుంబాలను అనదలను చేసుకుంటున్నారు చాల బాధాకరం 😢😢😢

  • @luckychannel3161
    @luckychannel3161 Рік тому +116

    మీ ఇద్దరి అన్నదమ్ములకి బలగం సినిమా చూపియ్యాలి అప్పుడైతే సక్కగా ఉంటారు

    • @bharathibharathi285
      @bharathibharathi285 Рік тому +1

      😅😅😅😂😂

    • @middleclassillalu
      @middleclassillalu Рік тому +27

      సినిమా నీ చూసి చెడు నీ తొందరగా నేర్చుకుంటారు కానీ మంచి నీ నేర్చుకోవడం చాలా కష్టం ఈ రోజుల్లో

    • @Noiseofvasapita
      @Noiseofvasapita Рік тому +2

      Nijam andi cinema chusi marutharu anneadi challa rearu

    • @vasanthacheekoti5486
      @vasanthacheekoti5486 Рік тому +1

      😃😃😃😃😃😃

    • @Noiseofvasapita
      @Noiseofvasapita Рік тому +1

      @@vasanthacheekoti5486 nijamea kada andi

  • @laddumarati6762
    @laddumarati6762 Рік тому +190

    మా వదినలు కూడా పరమ పాపులు, వాళ్ల అమ్మ కుటుంబ సభ్యులు కావాలి కానీ మేము మాత్రం అవసరం లేదు. వాళ్ళ అమ్మ వాళ్లు కోసం చేసుకున్న భర్త ని కూడా కాదని వెళ్ళిపోయే రకాలు.

    • @anasuyapatibandla565
      @anasuyapatibandla565 Рік тому +7

      Naa kodalu entha machido..nijjamga❤

    • @marthasanaboina539
      @marthasanaboina539 Рік тому +1

      ​@@Mamatha-o2o bbye raha

    • @gopalm8512
      @gopalm8512 Рік тому

      @@anasuyapatibandla565 you nasrima a

    • @vijayadoddi2492
      @vijayadoddi2492 Рік тому

      ,,,l

    • @gowthami90
      @gowthami90 Рік тому +9

      Vadina vaala amma naana lu ni chusukuntundhi mari mee brothers???
      Thappu brothers paina vuntadhi.. not on vadinas.. .. mundhu me brothers ku premalu nerpandi... husband gattiga vunte barya lu kuda maata vintaaru..

  • @bollipallivenkat1325
    @bollipallivenkat1325 Рік тому +4

    Great sir.also mam kuda.good programme.

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 Рік тому +18

    భార్య లోలుడు 😂 మహానుభావుడు 🙏

  • @vijaykumar-jc8ni
    @vijaykumar-jc8ni Рік тому +6

    Dr garu 🙏 Jaya garu 🙏 Dr garu chala chakkaga cheppru

  • @nagsnageswari7589
    @nagsnageswari7589 Рік тому +12

    మా అన్నయ్య కి పెళ్లి అయ్యింది! అమ్మ ని నాన్న నీ సొంత తోడబుట్టిన అక్క నీ చెల్లి నీ తమ్ముడి నీ వదిలేశాడు!! 3 year's నుండి మాకు మా అన్నయ్య కి మాటలు లేవు!! కేవలం తన భార్య వాళ్ళ అత్త చాలు వాడికి!!

  • @vasanthacheekoti5486
    @vasanthacheekoti5486 Рік тому +29

    అన్నయ్య వాళ్ళ భార్యకు చాలా విలువచ్చాడు ప్రతి ఇంట్లో భర్త అలా భార్యకు విలువ ఇవ్వాలి. కొందరు భర్తలు అత్త మామ మరిది బావల ముందే తిడుతూ ఉంటారు చిన్నచూపు చూస్తుంటారు. ఇందులో అన్నా వదిన ఒకే మాట పైనుండడం బాగుంది. మరదలు బావలు కూడా అన్నదమ్ముల భార్యలకు విలువ ఇవ్వాలి. అన్న కావాలి డబ్బు కావాలి కానీ వదిన మాత్రం మాట్లాడాల్సిన అవసరం లేదు. కొందరు బావలు మరుదులు భార్యాభర్తల మధ్య గొడవలు పెడుతూ ఉంటారు. మా ఇంట్లో ఇలాంటివి చాలా గొడవలు పెట్టారు.

    • @AkhiraVaishuNari
      @AkhiraVaishuNari 10 місяців тому

      ఓ భార్య కి విలువ ఇస్తే మొగుడి అమ్మ నాన్న లని దూరం చెయ్యాలి అతని తమ్ముడు చెళ్ళలని దూరం చేయాలి.కానీ భార్య వల్ల అమ్మ నాన్న లు కావాలి కదా మీకు అమ్మ నాన్న లు కావాలి మొగునికి అమ్మ నాన్న లు వొద్దు.ఇది మీకు కావల్సిన విలువ ఇదే కదా

  • @rkmurthy67
    @rkmurthy67 Рік тому

    Super Dactor గారు

  • @rsvp3301
    @rsvp3301 Рік тому +10

    parents vunte story motham clarity vundedi... siblings ki kuda brother baga settle ayyadu ane kani prema ane feeling ledu. Financial problems valla brother gurtochadu anthe.... vadina outsider so corner chesaru anthe

  • @lakshmibalusu8639
    @lakshmibalusu8639 Рік тому +26

    అన్నయ్య అని పిలుస్తున్న కుడా నువ్వు కరగడం లేదా ఒరేయ్ బాబు నువ్వు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరగడం మాని నీకునువ్వు ఆలోచించు 🙏🙏🙏

  • @deeptirao5982
    @deeptirao5982 Рік тому +25

    One of the best episodes! 👏 for the following reasons:
    1. Kalyan sir asked the brothers to keep the money aspect aside and concentrate on building a healthy relationship first.
    2. He did not shame the vadina and rightly said that Murali should not attack her with serious allegations.
    3. He seems to have sensitized Ravi Teja towards his siblings. Now Ravi Teja might guide Murali properly.
    4. Both the anchor and Kalyan garu told Murali to respect his elder brother and vadina and forget about past issues.
    5. If vadina is a nice woman and Murali wins her trust, she might guide him the way she guided her husband.
    6. People make mistakes. Parents are not always the same nice people towards the daughter in law, that they are with their own kids. They are dead now. So we don't know. Vadina may be good or bad. Murali needs annayya and annayya respects vadina immensely, it means Murali has no choice but to be amicable towards her. Murali also needs to get mature and plan his finances properly. He is just an inter pass, already married and has kids, while he is financially doomed. He seems very immature and impulsive.
    7. A dialogue between siblings is needed like Kalyan garu said.

  • @rajulucky939
    @rajulucky939 Рік тому

    Same ma intlo kuda ede problem...ammai vachindi kutumbam mukkalu mukkalu chesindi...amma nanna ni road mida padesadu ma tammudu.... I can't explain ....how can I take it 😢😢😢

  • @nallabothulasatya4272
    @nallabothulasatya4272 Рік тому +13

    నిజంగా వీళ్ళిద్దరికీ బలగo సినిమా చూడాల్సిందే

  • @gurucreative4163
    @gurucreative4163 Рік тому +6

    వదిన ఒప్పుకుంటే సరి లేకపోతే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది.

  • @bhramarambaakella574
    @bhramarambaakella574 Рік тому +4

    Very beautiful analysis tq sir andmm

  • @BLESSYtravels
    @BLESSYtravels Рік тому +2

    Maku రివర్స్ మా మరిది నీ న సొంత కొడుకుల చూసుకున్నాను మ దగ్గరా 7 years unnadu nenu పెళ్లి చేసి పంపించాను but na తోటి కోడలు మ మరిదిని మా నుంచి దూరం చేసింది మాకు cl cheyyali అన్నా ఆమె permission kavali😢😢😢😢😢😢

  • @888volgas
    @888volgas Рік тому +2

    Money వుంటేనే bhandalu banduthvalu
    ఎన్ని cheppukunna ఎన్ని chusina
    Edi నిజం

  • @sayannachetkoori1532
    @sayannachetkoori1532 Рік тому +22

    దారితప్పిన తమ్ముడికి మతితప్పిన అన్న వ సూపర్ సారు

  • @annalurilakshmiprasanna2832
    @annalurilakshmiprasanna2832 Рік тому +25

    ప్రతిఇంట్లో ఇంతే ఏమి cheyIem
    స్వార్ధం పెద్దవాళ్ళు

  • @sakethpopuri6418
    @sakethpopuri6418 Рік тому +11

    మా ఇంట్లోనే ఇలాంటి తగాదాలు ఉండాయి అనుకున్న కానీ ప్రపంచంలో ఇంకా ఇలాంటి గొడవలు ఉన్నాయి అనుకుంటున్నా డబ్బు అన్నదమ్ముల్ని ఎంత విడగొడుతుందో చూడండి డబ్బుకి ఇచ్చిన విలువ అన్నదమ్ముల సంబంధానికి లేదు

  • @kanyakumari6212
    @kanyakumari6212 Рік тому +71

    అన్నయ్యలు చెల్లెళ్లని, తమ్ముళ్ళని పట్టించుకోరు. అంతే blood relation. Kali కాలం. అన్నయ్యలకో నమస్కారం.

    • @rajeeshwariattili3652
      @rajeeshwariattili3652 Рік тому

      అందరూ అలా వుండరు మా బాబు మా అమ్మాయి ్ంటే చెల్లిని బాద్యతగా చక్కగా చూస్కుంటాడు

    • @kalyanisubbu6312
      @kalyanisubbu6312 Рік тому +5

      @@rajeeshwariattili3652 me babu ki marriage ayyaka cheppandi ide mata

    • @preethilove2308
      @preethilove2308 Рік тому

      😂😂

  • @smartmanohar5086
    @smartmanohar5086 4 місяці тому

    Sir super dr garu

  • @ghousemohammad923
    @ghousemohammad923 Рік тому +5

    Well said chakri sir
    Superb

  • @siribn2657
    @siribn2657 Рік тому +10

    Doctor tried to first keep relations between brother alive, but it looks like, elder brother is totally in his wifes grip and cannot be chnaged. If younger one wants any support from elder brother he has to talk to Vadina . But Vadina is very Talented. Kudos in one way to Vadina.

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Рік тому +1

    manmanava sambadalu money money chuttu teruterugutunnaee good analisis thank you somuch Doctor garu & Suman Tv

  • @bigbosstelugufan8183
    @bigbosstelugufan8183 Рік тому +3

    keeping their issue aside, that unconditional support to his wife 100% .. very rare to find such husbands these days

  • @bhavnasangewar3591
    @bhavnasangewar3591 Рік тому +1

    Please Do episodes ...which problems resolved till now after reaching you

  • @laxminarayana-v7i
    @laxminarayana-v7i Рік тому

    Chala bagacheppru sir

  • @Alakanandha19
    @Alakanandha19 Рік тому +4

    ఎవరు ఒప్పుకున్నా లేకున్నా....వదిన మన రక్తసంబంధం కాదు కాబట్టి మన మీద ప్రేమ ఉండదు వాళ్ళ అక్కచెల్లెళ్ల మీదే ఉంటుంది సహజం.....కానీ మన అన్నయ్య/తమ్ముడికి మన మీద ప్రేమ ఉన్నా కూడా వ్యక్తిత్వం లేనివాడు భార్య చేతిలో బానిస గా బ్రతుకుతూ అక్క, చెల్లి,అన్నయ్య,తమ్ముడు, అమ్మ ,నాన్న అందరినీ దూరం చేసుకుంటాడు......అరే భార్య పుట్టింటి వాళ్ళని అంత బాగా చూస్కుంటుందే మరి నా తోబుట్టువులని నేను కూడా అంతే ప్రేమగా చూసుకోవాలని కనీసం ఒక్కసారి కూడా అనుకొడు 🤦 ఎందుకు ఆ బానిస బ్రతుకులు చీ

  • @VAMSHEEBHUSHAN
    @VAMSHEEBHUSHAN Рік тому +11

    Balagam movie chudandi.problem solve avachemo..

  • @jayakasireddi4163
    @jayakasireddi4163 Рік тому

    Doctor garu or Jaya garu number ivvaraa andi please 🙏

  • @hemasownstyle8790
    @hemasownstyle8790 Рік тому +1

    అందరి ఇంట్లో ఇలాంటి సమస్య ఉంది కానీ ఇలా మాట్లాడకూడదు మురళి బయట నుండి వచ్చిన అమ్మాయి పై నింద వేయకూడదు మురళి మాట్లాడే విధానం తప్పు మీ అన్న చెప్పినట్లు విని మీ వదిన గారిని హెల్ప్ అడుగు

  • @shyamalasikile9060
    @shyamalasikile9060 Рік тому +2

    doctor super ga chaparu

  • @ghousemohammad923
    @ghousemohammad923 Рік тому +17

    Maaastaaru
    Maastaaru Naa Manasunu Gelichaaru song dedicated to you Sir/Mam.

  • @satyadasari16
    @satyadasari16 Рік тому +13

    Balaga movie okkasaree chudande Ravi Teja garu

  • @rajeswarikadimi5670
    @rajeswarikadimi5670 Рік тому +13

    30years kindhata maa intiki kuda oka mahathalli vachindhi, aa roju start ayindhi ma kutumbam pathanam , ippatiki kolukolekapothunnam😢😢 ilanti kapuralu kulchevallu kodalla rupam lone untaru

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 Рік тому

      Mamulga parai jathi valu valle manolu kuda chedupothunaru .ma intiki vochina arava kodalu valle ma amma nanna chanipotaru sommulu kosam chethapadu chesi champindi.

  • @godharajitha138
    @godharajitha138 8 місяців тому

    This is what happening in society and my own uncle is also in same category.
    In my childhood he cared more like my father but now he don’t even call or talk to their own sisters. He totally changed.
    And my uncle and aunt torturing my grandma like hell and in Covid I lost my grandpa. My grandma still living with them like prison in her own house😢😢😭😭😭

  • @v.raghunadhareddy7746
    @v.raghunadhareddy7746 11 місяців тому

    సారుకు మేడం గారికి సాష్టాంగ నమస్కారాలు ఇటువంటి అన్నదమ్ములకు రామాయణం వినిపించాలి రామాయణం వింటే అన్నదమ్ములు విలువలు పిలుస్తాయి

  • @anjaneyuluvaddeboina6673
    @anjaneyuluvaddeboina6673 Рік тому +7

    Dr. Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @beryla8129
      @beryla8129 Рік тому

      Everybody is living and workng hard to bring up the family.Nobody will help anyone all should live and work hard.Everybody has responsibilities .Why should his brother give him He too has a family to take care of Mothers Property is wasted.They can't help it.

  • @flipbudrrrvlogs
    @flipbudrrrvlogs Рік тому +1

    Avasaralki gurthuku vache bandham eppatiki Prema kaadhu...
    Kevalam avasaram..Just like bank
    It applies both ways

  • @sudhakarmatakar5701
    @sudhakarmatakar5701 Рік тому +5

    Your Given good massage & solution sir 🙏🙏

  • @keerthanapraveen1676
    @keerthanapraveen1676 Рік тому +1

    Nenu apisode chudaledu but ekkada comments chusaka Naku first comment cheyali anipichindi naku marriage ayndhi 5 years avthundhi naku atha mama adapachulu mardhi unaru nenu intiki pedda kodalu kani nannu oka panimanishila chustaru yeppudu oka adadhanila kuda chudaru okkarokuda adpinchakunda undaleru udayam lechindhi modalu nannu champuku tinadame vallaku vere paniledu avariki marriage kaledu na husband nduku Ela chestunaru ani ani vallani adagadu asal na husband nannu patinchukodu naku oka papa undhi 2 years thana kosam inthanaram chustuna o naku matrame telusu nenu avariki cheppukolenu but ekada andaru vadina gurinchi comments chestuna kabati nenu oka vadinane kani nannu oka pranam una manishila chudale I manushula madya untuna pls andaru adavvalu okkate anukokandi🙏

  • @uppibhai193
    @uppibhai193 6 місяців тому

    Meru cheputhe thapu cheyiputhunru

  • @aacrazykids
    @aacrazykids Рік тому +2

    Wife and husband ante anni kalasi share chesukovali. Vallu alane vunnaru. But abbaye side family vallu aa family lo okaru earn chesthunte inka e chinna avasaram vachina or valla gonthimma korikalaku athanni visigisthu vuntaru. Athanu chala careful ga okko step ekkuthu mundhuku velluthunnadu...ippudu madhyalo veellu vachi valla kapuranni chedakodatharu .Antha ibbandhullo vunte telisina relatives daggara money teesukoni set ayaka valla money vallaki ivochu. Adhe brother daggara teesukunte ivakunda edhoka saaku cheppi money ivaru. Appudu aa anna vadina godavalu paduthuntaru. relationships emo kani manchi ga vunna oka kapuranni chedakodatharu.

  • @vijayapavani8264
    @vijayapavani8264 Рік тому

    Bharya bharthani vidiga chududhu.anayya vadina ,thammudu maradalu ,amma naanna andaru first husband and wife. They dont exist seperately .annayya mavadu vadina parayidi ala anskudadu. Sir u did a great job. Thank u forputting onestep forward to build between brothers

  • @kodiripakaraju7617
    @kodiripakaraju7617 Рік тому +1

    భార్యను ప్రేమించడం చాను గొప్పతనమే కానీ తల్లిదండ్రులను అన్నదమ్ములను ఇస్త్రీ పెట్టి ప్రేమించడం అది బానిసత్వాన్ని

  • @vyamajalalakshmikanthasarm6019

    Namasthe dr gaaru miru nijanga god sir.superosuper

  • @jamuna3022
    @jamuna3022 Рік тому +8

    Super sir❤

  • @positivevibesinbahrain9400
    @positivevibesinbahrain9400 Рік тому

    Ma intlo inko rakam andi ma husband job ado manchiga unnam kani villa తమ్ముడు bettings adi 30 laks వరకు అప్పులు chesadu eppati ki na పెళ్లి avvaka mundu 3 సార్లు thanaki pelli I papa unna కూడా 4 లక్షలు appu chesi ma pi vesesadu ma husband manchi manishi appulanni terusthnadu andi em cheyyalo tidamledu maku

  • @Muralichandanavidios
    @Muralichandanavidios Рік тому +2

    Same problem Maadi sir

  • @Bhanuchenuu
    @Bhanuchenuu Рік тому

    Ma jivitham athala kuthalam ayipoyindhi puttintiki purthiga duram chesindhi mamalni😢

  • @lakshmisarada_vlogs
    @lakshmisarada_vlogs Рік тому

    So ituvanti family members ni yemi cheyaali...

  • @vasudevarao3386
    @vasudevarao3386 Рік тому

    Almost, close My story....but some different.

  • @bhavaniramesh2588
    @bhavaniramesh2588 Рік тому +6

    Nice program sir

  • @thisismgv
    @thisismgv Рік тому

    Thammudiki financial loss rakunda manchi position lo vundi vunte thanu annaki asalu call kuda cheyadu, thanu financial support kosame kalavalani try chesthunnadu.

  • @chiranjeevi1954ac
    @chiranjeevi1954ac Рік тому +14

    బలగం సినిమా చూడమనండి అందరూ కలిసి...
    ఇలాంటి సందర్భం గురించే వేణు గారు తీసిన సినిమా..
    ఈ సినిమా చూసి విడిపోయిన అన్నదమ్ములు కలిశారు, వీళ్ళు తేలికగా కలుస్తారు సినిమా చూస్తే...

  • @hemasownstyle8790
    @hemasownstyle8790 Рік тому +3

    Sir చాలా బాగా చెప్పారు

  • @gunasekhar2252
    @gunasekhar2252 Рік тому +9

    Thanks sir.. Meeru great sir..

    • @nagaraju7843
      @nagaraju7843 Рік тому

      Video send chesi 5 mints ayite appude comment chesharu

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 11 місяців тому

    🌹🌸🌷 good 👍

  • @nagaraju7843
    @nagaraju7843 Рік тому +6

    Jaya madam last episode ammi problem clear ayinda madam

  • @lokanadharaobhyri6853
    @lokanadharaobhyri6853 Рік тому +8

    పెళ్ళికి ముందు అన్నయ్య మంచివాడు పెళ్లియినా తరువాత మారిపోయాడు అనేకెంటే ఒదిన మార్చింది అనేకెంటే పెళ్లి అయినా తరువాత అన్నయ్య మారిపోయాడా ఏంటి ఇది correct కాదు నువ్వు తప్పు చేసావు బిజినెస్ లో లాస్ వచ్చింది దానికి అన్నయ్య హెల్ప్ చేయాలి ఎనడం తప్పు మన పరిస్థితి బాగాలేనప్పుడు ఒదిన గారితో మాట్లాడి మన ప్రాబ్లెమ్ క్లియర్ చేసుకోవాలి గతం లో జరిగింది మరచిపోవాలి నువ్వు నీ problems నుంచి బయటకు రా తరువాత అలోచించి దువు గాని ok

  • @shareemeera9182
    @shareemeera9182 Рік тому +1

    మీ లాంటి వాళ్ళ కోసమే బలగం సినిమా తీశారు ఒక సారి మీ ఇద్దరు కలిసి చూడండి..కాని మీ ఇద్దరు కలసి చూడరేమో కాని ఆ సినిమా చూడండి...

  • @vanta_cheyali
    @vanta_cheyali Рік тому +1

    Vadhina laki em teliyakudadhu thammudithone samsaaram cheyali lekunte marchesindi antaru....

  • @SSVNAGAPRASHA2008
    @SSVNAGAPRASHA2008 Рік тому +8

    తప్పు పెద్దన్నయ్యదే. పూర్తిగా తెలిసిపోతోంది

  • @bairikasunil9059
    @bairikasunil9059 Рік тому +2

    Sir mdm 🙏🙏🙏🙏

  • @asadhishamanthakamani8097
    @asadhishamanthakamani8097 Рік тому +4

    Ma house lo same problem Andi

  • @aacrazykids
    @aacrazykids Рік тому +4

    mee wife ni adugu poye,ma anna ki money avasaram vundhi ame gold ni takattu petti isthademo adugu ...ame kanuka isthe... neevu adigina danilo nayamvundhi.
    Mee Amma kuda ame mogudu pillala gurunche aalochisthadi kaani,mee father valla brothers and sisters gurunchi aalochisthada...vallaki avasaralu vunnaye ani mee father ni money ivamani eppudiana cheppi vunte neevu adigina Danilo nayam vundhi.
    ikkada valla vadina kuda anthe ame emaina digochina devatha kaadhu ga...ame husband pillalu ameki mukyam mee andharu gurunchi aalochinchali ante ame chuttu vunde vallu kuda alane think cheyali.

  • @RUPADEVI-ib2ws
    @RUPADEVI-ib2ws Рік тому

    Naaku iddaharu brothers.vallaki marriage ieana tharuvatha vari,vari baryalu pette tarchour ki amma naana chanipoyaru.vallu happy ga attha vaari tho unnaru.nenu kooda undatam estham ledhemo,maa attha varintiki velli naa medha chadilu chepparu.naaku narakam la undhi.chachipovalanipisthundi.amma nanna chanipoyaka memu unnam ani anakunda nannu badhapeduthunnaru.naa paristhithi ea aadapillaku raakudhadhu

  • @raginip8333
    @raginip8333 Рік тому

    So many families like this.. a Daughter always tries to rise her family up.. but when others(apart from husband) siblings, inlaws sees her separate ..then she has only 2 options
    1. try to convince and be part of the complete family if she cant,
    2. she dont have any option to see and take care of finances of her nuclear family

  • @ChinniKrishnaSavalam
    @ChinniKrishnaSavalam 11 місяців тому

    Ads chala vastunnaye tagginchandi

  • @thamanthaman7315
    @thamanthaman7315 Рік тому

    Law prakaaram thaathala nunchi vachina property lo pelli ayina aadpilla ki part theesukune right untundha cheppandi

  • @arunakumar8783
    @arunakumar8783 Рік тому +1

    డాక్టర్ గారు ముందు వీళ్ళకు బలగం మూవీ చూపించాలి. వీళ్ళకు ఉండేరశతాడింగ్ probles చాలా ఉన్నాయి . మీ ఋ యిచ్చిన సలహకు ధన్యవాదాలు

  • @jyothsnakorak5706
    @jyothsnakorak5706 Рік тому

    Thammudu only financial gane matladutunnadu.thanu ekkada moral support kosam cal cheyaledu.anna and vadina ke ivvalsina respect isthe,thanaku Prema and support automatic ga dakkutayi.

  • @SuryaPrakash-oe5eh
    @SuryaPrakash-oe5eh Рік тому +1

    Anna..odina..kalisi.....yemina..chayali..kani. odinni..adugu.anadam..baledu..aa.odine..manchiditye..evvani..ravuu

  • @friendlyaparnatalksvlogs8726

    E rojullo premalu,anuragalu,mamakaralu alantivi em lev sir...avi eppudoooo smash ayyai ippudu anta money money ante...

  • @laxmikante646
    @laxmikante646 Рік тому

    ఇట్లాగే ఉంటున్నారు ఈరోజుల్లో ఆడవాళ్ళు చాలా పొగరుబోతువాళ్ళ ఉన్నారు పెళ్ళి అయితెచాలుఇంటికిరాణిఇకమొగుడు దాని సొంతం అమ్మవద్ధునాన్నవద్ధు దానిఅమ్మ నాన్నా కావాలి ఈగాడిదికొడులకుసిగుసెరం ఉండటం లేదు కొంత కాలంపోతే మగపిల్లలు పుడితే అమ్మో అనుకునేరోజులువస్తాయిఇలాటిఆడవాళ్ళు ఒక అనాదవాన్నిచేసుకుట్టె ఎవ్వరూ ఉండరు ఒకమొగుడుఒకపెళ్ళాం మాత్రం మేఉండాలిఇకపెళ్ళాంవాళ్ళేకావాలిచీ

  • @madhuchayanam2538
    @madhuchayanam2538 Рік тому +5

    Good job sir and mam

  • @ddev4801
    @ddev4801 Рік тому

    Pedarikam ekada chupetadu vedu

  • @nageshmervadi6654
    @nageshmervadi6654 Рік тому

    Sir 🙏🙏🙏🙏🙏🙏🙏❤

  • @sambhasivacharyp3946
    @sambhasivacharyp3946 Місяць тому

    మా ఇంట్లో కూడా ఇదే పరిస్తితి 😢కరెక్ట్ ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు.