Andamaina Jeevitham Episode - 68 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ • 1,3 тис.

  • @surasenudu
    @surasenudu Рік тому +95

    Dr.garu మీ మాటలు చాలా మంది జీవితాలకు బాటలు.

  • @kamalakargandra2945
    @kamalakargandra2945 Рік тому +50

    డాక్టర్ గారు కూడా చాలా చక్కగా వివరించారు.. మనో ధైర్నాన్ని కూడా ఇచ్చారు 🙏🙏

  • @mahipalyadavpasham8472
    @mahipalyadavpasham8472 Рік тому +118

    మీరు చెప్పిన ధైర్యం చాలా భాగుంది సార్ అమ్మేకు దేవుడు తోడుగా వుండాలి

    • @jvmedia2023
      @jvmedia2023 Рік тому

      Dhevudu thodu ga vundaala..? Vyabichaariki, God thoduntaada...? E psychologist lu, dhevulla .? God thaata teesthaadu...pichhi , pichhi kadhalu cheppadaaniki , andhariki avakaasam vuntundhi. ! Vaallu party adigithe .endhukichhave? E chhaka ..malla a ndhi gola .? Party e vvanani cheppalekapovadam .nee chethakaani thanam e dhi cinema kaadhu ,jeevitham.

  • @jvbabup2259
    @jvbabup2259 Рік тому +25

    ఇది అసలైన సమాజహిత మెసేజ్ వీడియో.... Thank you madam, doctor sir

  • @crazyboysss7572
    @crazyboysss7572 Рік тому +475

    సహస్ర మీరు అర్జెంటుగా ఆజాబ్ మానేసి వేరే జాబ్ చూసుకుంటే మంచిది. మేము కూడా నీకు సపోర్ట్ గా ఉంటాము 💕💕🙏🙏🙏

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 Рік тому +17

      Oka ammai life ni nasanam chesin vadini ala easy ga vaduleste ela?
      Inko ammai life ni naasanam cheste?
      Case petti Invstigation ki iste bokkalo durina paamulanni bayataki vastayi,

    • @malli4025
      @malli4025 Рік тому +3

      @@sreelakshmi1196 బొక్కలో దూరిన పాముల ?🤔🤔🤔🤔🤔

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 Рік тому +5

      @@malli4025 , staff, who supported to Spoil her life,

    • @malli4025
      @malli4025 Рік тому +5

      @@sreelakshmi1196 అందరూ సపోర్ట్ చేసే ఉంటారు

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 Рік тому +2

      @@malli4025 , yes, evaarini vadalakudadu, adi aada aina, maga aina, ilanti vallu inka entha mandi life lu naasanam chesetaro?!
      Athi nikrustamaina jaathi vaalle ilanti panulu chestaru, oka abbaki puttina vallevvaru ilanti panulu cheyyaru.

  • @brahmambaleboina5829
    @brahmambaleboina5829 Рік тому +51

    ఇంకొకరి జీవితం అగం కాకూడదు అంటే వాళ్ళను శిక్షించాలి,Dr.garu చెప్పింది 100% నిజం

  • @Aaayooo--bro
    @Aaayooo--bro Рік тому +5

    సార్ మీరు చాలా మంచి సలహా ఇచ్చారు. తనకి దైర్యం చెప్పి ఆ దొంగలని తనని ఈ పరిస్థితి కి తీసుకొచ్చిన వాళ్ళని వదలకండి.....

  • @narasimhamurthybeechaganip2661
    @narasimhamurthybeechaganip2661 Рік тому +91

    కల్యాణ్ గారికి ధన్యవాదాలు ఆయన వాయిస్ అండ్ ఆయన జడ్జిమెంట్స్ చాలా బాగుంటాయి.

  • @ramuyadavmekala6378
    @ramuyadavmekala6378 Рік тому +35

    డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు సహస్ర నువు బయపదకు అమ్మ ఆన కొడుకులకు శిక్ష పడేలా చేసే తల్లి

  • @eswarrenu5572
    @eswarrenu5572 Рік тому +7

    సహస్ర నీకు చాలా ధైర్యం వుంది. కాని వాళ్లని వదలకు, అలాంటి వాళ్లకు శిక్ష పడాలి

  • @johnprasadvissa1860
    @johnprasadvissa1860 Рік тому +20

    నిజంగా ని ధైర్యానికి ని పట్టుదలకు ❤. కానీ ఒకటి మాత్రం నువ్ చేయాల్సిన పని ఉండిపోయింది సహస్ర వాళ్లకు శిక్ష పడకపోతే వాళ్ళల్లో అహంకారం వాళ్ళల్లో ఆ రాక్షసత్వం ఇంకొకరిని కచ్చితంగా బలి తీసుకుంటుంది. ఇక్కడితో వాళ్ళ దుర్మాగాలు ఆగాలంటే కచ్చితమైన శిక్ష పడాలి, వేరొకరిని అలాంటి పరిస్థితిలో పడకుండ ఆ రాక్షసులనుండి కాపాడాల్సిన బాధ్యత సహస్ర మీద ఉంది. ఎందుకంటే నీకు తెలుసు ఆ బాధ ఎలాంటిదో చేయని దానికి ఎంత నరకం అనుభవించివో. అందుకే ని పోరాటం అయిపోలేదు మొదలయింది. మనిషి ముసుగేసుకుని జనాలలో తిరిగే తోడేళ్ళను వేటాడాలి నువ్వు , ఎందుకంటే ఆ తోడేళ్ళ గురించి నీకు మాత్రమే తెలుసు గనుక. All the best sahasra you’re the best, don’t lose your hope ❤… Fight

  • @v.ramanji992
    @v.ramanji992 Рік тому +228

    Dr గారూ..
    సమాజంలో నేను గమనించింది ఏంటంటే...ఉన్నత చదువులు చదువుకున్న వారు,తెలివైన వారు మోసపోతున్నారు,..నాకు విచిత్రంగా అనిపిస్తుంది.

    • @dazzlinggleam7399
      @dazzlinggleam7399 Рік тому +4

      Chaduvu leni vallu okasari village vadili city vaste chaduvu vunna vallu kante fast ga mosapotharu. And city lo iythe incidents news channels lo vesestaru. But villages lo edyna crime jarigitge adi bayatiki kuda raadhu. Anduke villages lo emi jaragavu ani anukuntamu. But reality ki india lo crime rate ekkuva villages and uneducated people eh chestaru.

    • @vegiswathi625
      @vegiswathi625 Рік тому +3

      ​@@dazzlinggleam7399 😅

    • @ananthalakshmivedre8697
      @ananthalakshmivedre8697 Рік тому +1

      మొహమాటం, చదివిన వారిని స్నేహితుల దగ్గర

    • @rajeswari5996
      @rajeswari5996 Рік тому +1

      💯right 👍 Andi

    • @rajubabuchintapalli4388
      @rajubabuchintapalli4388 Рік тому +2

      ఉన్నత చదువులకు తెలివితేటలకు సంబంధం చాలా తక్కువండి.

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 Рік тому +11

    డాక్టరు గారు అద్భుతంగా వివరించారు.
    ధన్యవాదాలు డాక్టరు గారు, జయ గారు.

  • @myvoice1626
    @myvoice1626 Рік тому +9

    ఒకే వాయిస్ ఎక్కువ్స్ ఎపిసోడ్స్ లో ఎందుకంటే అసలు వాళ్ళు బయటికి తెలియకూడదని. Good step

  • @sriharsha9804
    @sriharsha9804 Рік тому +7

    ఫ్రెండ్స్ కదా అని ఆడ పిల్లలు ఐనా మగ పిల్లలు అయినా నమ్మ కూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి

  • @saisri7543
    @saisri7543 Рік тому +165

    వింటుంటే ఇదంతా సినిమా స్టోరీలా ఉంది ఇదే నిజమైతే ఆ అమ్మాయి ఏ పాపం చేయకుండానే జీవితాంతం ఈ గుండె భారాన్ని మోస్తూనే ఉండాలి

    • @deeptir5557
      @deeptir5557 Рік тому +7

      Adhe sollu fake story la 🤦🏽‍♀️😂

    • @neelakantampalina2901
      @neelakantampalina2901 Рік тому +1

      ఒక అమ్మాయి తన నో ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడు కదా అది ఎందుకు అసలు ఫేక్ అని అంటున్నారు బ్రో చాలా తప్పు కదా అది

    • @suddumshettykusuma6140
      @suddumshettykusuma6140 Рік тому +1

      😂😂 avunu yepudu same voice we can recognise

    • @jppriya-ow6fy
      @jppriya-ow6fy Рік тому +1

      Idi real kada

    • @deeptir5557
      @deeptir5557 Рік тому

      @@jppriya-ow6fy nope. They hire artists

  • @yakshithrao9168
    @yakshithrao9168 Рік тому +19

    Doctor garu meru Real hero sir...nenu every episode lo edo oka manchi vishayam thelsukuntanu ..E show continue avvali

  • @naveenkumarchille1057
    @naveenkumarchille1057 Рік тому +52

    మొహమాటానికి పోతే ఏదో వస్తాది అంటారు చూడు సహస్ర విషయంలో అదే జరిగిందండి డాక్టర్ గారు ఒకవేళ ఆఫీస్ లో వాళ్లకు పార్టీ ఇవ్వాలి అంటే అక్కడే ఆఫీస్ దగ్గరలోనే ఇవ్వాలి లేకుంటే లేదు

  • @ramaanjaneyulu5812
    @ramaanjaneyulu5812 Рік тому +26

    డాక్టర్ గారు, మేడం గారు మీకు ధన్యవాదములు 🙏

  • @PalakaDhanalakshmi-df7vu
    @PalakaDhanalakshmi-df7vu Рік тому +19

    ఈ సంఘటన చూసిన తర్వాత ఆడవాళ్లు జాగర్త పడాలి ప్రతి ఒక్కరు

  • @phanipriya7195
    @phanipriya7195 Рік тому +99

    Excellent sahasra.... keep your spirits high....u r doing great 👍....

  • @Amazingfacts49
    @Amazingfacts49 Рік тому +3

    తానా ప్రమేయం లేకుండా జరిగిన సంఘటన నువ్వు కారణం కాదు.నువ్వు శీలవతి అమ్మ. భాగవతం , మరియు భారతంలో చెప్పబడింది. నువ్వు ప్రశాంతంగా ఉండు అమ్మ.God bless you Talli...

  • @pradeepveeraswamy926
    @pradeepveeraswamy926 Рік тому +11

    Hats off to you Sahasra for being so courageous. You are a brave girl and faced the situation so bravely.

  • @kamalakargandra2945
    @kamalakargandra2945 Рік тому +8

    సహస్ర ధైర్యసహసాలకు మేము మెచ్చుకుంటున్నాం 👍🏻👍🏻

  • @niharikaniharika8889
    @niharikaniharika8889 Рік тому +3

    😊😊 మీ మాటలు చాలామందికి ఎంప్రెస్ గా ఉంటాయి సార్ మాటలు చాలామంది కుటుంబాలు కూడా బాగుపడదు

  • @vadlarajashekar8976
    @vadlarajashekar8976 Рік тому +5

    ఏ మైన వీడియో తీసారా కూడా తెలియాలి.
    చాలా గోరం జరిగింది.

  • @rameshjagadam6085
    @rameshjagadam6085 Рік тому +22

    కథ బాగుంది అన్ని ఎపిసోడ్స్ లో ఇదే గొంతు ...కాకపోతే ఈ స్టోరీ వేరే వారి జీవితంలో ఇటువంటి జరగకుండా జాగ్రత్తగా ఉండటానికి పనికి రావొచ్చో

    • @narenderboini4488
      @narenderboini4488 Рік тому

      కావొచ్చు బ్రో కానీ వేరే వాళ్ల జీవితంలో జరిగింది అనుకుంటా ఆ విషయాన్ని వీళ్ల మాటలో చెప్తునారేమో

  • @bhanumathiachanta6795
    @bhanumathiachanta6795 Рік тому +2

    మోసం చేసేవాళ్ళు చాలా తియ్యగా మాట్లాడతారు. వాళ్ళ ప్రవర్తన ఎలా వుంటుందంటే ,ఈ ప్రపంచంలో వీళ్ళకన్న మంచి వాళ్ళు ఎవరూ ఉండరు అనిపిస్తుంది.
    ఈ బాస్ కాస్త ముందే హింట్ ఇచ్చాడు.

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj Рік тому +64

    గోవాలో అమ్మాయిని మానభంగం చేయడమే కాకుండా నా ఆలోచన ప్రకారం అమ్మాయిది న్యూడ్ వీడియో తీసినట్టుగా అర్థం అవుతుంది... ఈ అమ్మాయిని న్యూడ్ వీడియో అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది.
    కాబట్టి కచ్చితంగా పోలీస్ ఎంక్వైరీ చేపిస్తే అన్ని నిజాలు తెలుస్తాయి

  • @sreenivsv1130
    @sreenivsv1130 Рік тому +233

    Friends అంటే సహాయం చేసే లా ఉండాలి కాని ఇలాంటి పనులు చేయడం చాలా అవమానం....

  • @ravibabu3229
    @ravibabu3229 Рік тому +3

    ఒక్కరు చేసారా ఎంతమది మంది చేసారు ఈ చాలా భయంకరం గా జరిగిన పని కచ్చితం గా కేసు పెట్టి నిగ్గు తేల్చాలి ( మనలో ఒక్కరు గా వుంటూ చేసి ఏమి తెలియని వాళ్ళలా నటిస్తున్నారు)

  • @narasimhamurthybeechaganip2661

    కల్యాణ్ గారి సలహా వినాలి ఆచరణలో పెట్టాలి. ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యమ్మా సహస్రా. ఇంతకంటే మంచి సలహా ఎవరు ఇస్తారు చెప్పండి. కల్యాణ్ గారి మాటలు వినండి. ఆయన పైన గౌరవం ఉంచి ఆయన చెప్పింది చెయ్యాలని కోరుతున్నాను.

  • @rpnaidu5465
    @rpnaidu5465 Рік тому +84

    The judgement and motivation from Kalyan ji
    Hats offff

    • @KKR901
      @KKR901 Рік тому

      Chesina thappuki punishment anubavinchali, "kaalam eppudu thappuni" kshaminchadu. Thelisi chesina, theliaka chesina, kalam thappuni khaminchadu, idhi 100 % correct. Jeevitham thappuni eppudu kshaminchadu. Mind it

    • @sainaresh4872
      @sainaresh4872 Рік тому

      ​@@KKR901mamw

    • @Kumari-gc5tm
      @Kumari-gc5tm Рік тому

      ​❤@@KKR901BH❤❤

    • @aramallaveeraiah189
      @aramallaveeraiah189 Рік тому

      ​@@sainaresh48720

  • @jyothinagesan5483
    @jyothinagesan5483 Рік тому +42

    Dr garu...you are a GEM sir...so normal, so reasonable, so RIGHT in your approach and so very much bang on to hit at the centre of each problem presented to you.Also, your courage of conviction is so transparent sir.
    Much Regards and thanks for guiding the tired and torn souls so well.
    Dr Jyothi

  • @immanuelgorle6057
    @immanuelgorle6057 Рік тому +10

    వాళ్ళ మీద అంటే గోవా తీసుకెళ్ళిన వాళ్ళమీద చాలా కఠినాతి కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.

  • @kundansukumar982
    @kundansukumar982 Рік тому +16

    Ayyoo.. God give her new life back and more strength for her ..😢

  • @సంగీతం-ఝ1బ
    @సంగీతం-ఝ1బ Рік тому +6

    అమ్మా సహస్ర మీకు జరిగిన పరిస్థితికి, అద్భుతమైన జావాబు,పరిస్కారం అధ్యాత్మికంలో ఉంది, వివాహ వైభవంలో చెప్పబడింది.. కానీ అది ఎలా మీకు అందించాలో అర్థం అవడం లేదు.....

  • @suniithhayoutubechannel9721
    @suniithhayoutubechannel9721 Рік тому +6

    Wahhhhh what a beautiful stoary.. Abortion aypointharuvatha veellaki mail chesi alanti aadapilla cheppadhu ...bathuku jhatka bandi aagipoyaka chuttu cheekati madhyalo veelliddharu e programme mahaa dramatic GA suspense create chesi sooooooooooooooper GA chesthunnaru

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 Рік тому +3

    చాలా చక్కటి సలహా సహయసహకారాలు అందిస్తున్నారు

  • @keerthikamudhapuram
    @keerthikamudhapuram Рік тому +5

    Thanks for sharing your story even its bitter to hear......becoz this may help so many young girls before they take any step .....& Ur a gem of a person sahasra hats off to you dear.....ilanti situation lo ninnu nuv em cheskokunda stand ainanduku....just get out of that place ASAP .... meeku unna talent ki chala doors of opportunities unnai.....just dont give up....meeru appatiki kadigina muthyame❤Stay strong more & more power to you girl❤

  • @yganesh15
    @yganesh15 4 місяці тому

    Sister మీరు తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేల చెయ్యలి we all of with u

  • @umakakarla6162
    @umakakarla6162 Рік тому +35

    మంచిదైర్యంఉందిగాసహస్రా.❤❤❤

  • @sriharanathchodisetti2066
    @sriharanathchodisetti2066 Рік тому +1

    మగాళ్లతో కలిసి గోవాకు పార్టీకి వెళ్ళమని ఎవడు చెప్పాడు, ఇప్పుడు ఏడవడం ఎందుకు? తల్లిదండ్రులను వదిలి దూరంగా ఉద్యోగం చేసుకునే వారు చాలా జాగ్రత్తగా లేకపోతే ఇటువంటివి జరగడం పెద్ద వింత ఏమి కాదు. ఇప్పుడు వాళ్ళను తిట్టినా, కొట్టినా లాభం ఏముంది.

  • @vaishnavichowdarycollectio5546
    @vaishnavichowdarycollectio5546 Рік тому +13

    Excellent sahasra keep your spirits

  • @janakibaswaraju8849
    @janakibaswaraju8849 Рік тому +1

    మీకు తెలిసిన షీ టీమ్ వాళ్ళని సీక్రెట్ గా కలిసి మాట్లాడించండి.సహస్ర లాగా ఎంతమంది ఉన్నారో ఆ అమ్మాయి లాగా అన్యాయం అయ్యారో ధైర్యంగా ముందుకు వెళ్ళండి.మీకు మంచి భవిష్యత్తు ఉంది.ఎవరి తో ను షేర్ చేసుకోకండి.
    అంత ధైర్యం ఇస్తున్ డాక్టర్ గారు,జయ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏

  • @lathakishoretutorials
    @lathakishoretutorials Рік тому +11

    టేస్ట్ తేడా వస్తే అప్పుడే డౌబ్ట్ రావాలి. Bottle నుండి కారుతుంది అంటే మధ్యలోనో లేక క్రింద hole ఉండి ఉండాలి. మరి ఫస్ట్ టైం bottle మూత తీసినప్పుడే డౌబ్ట్ రావాలే. ఎందుకు డౌబ్ట్ రాలేదు?

  • @viswanathrao4085
    @viswanathrao4085 Рік тому +1

    What a explanation doctor garu
    U r great Andi 🙏🙏🙏🙏....

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 Рік тому +36

    సహస్రా సమాజంలో చుట్టూ మనము చూస్తున్నాము. సహస్రా మీరు అందరినీ నమ్మి గోవా వెళ్లడం చాలా తప్పు. ఇంకొకటి మీరు వాళ్ల మీద యాక్షన్ తీసుకోకపోవడం వలన మీరు ముందు ముందు వాళ్లు నిన్ను వేరేగా వేదిస్థారు. వాళ్ల వలన వేరే వాళ్ళు బలికారు. మీరు వాళ్లకు తగిన శిక్ష వేయాలి. మనము వాళ్లను వదిలి పెడితె వాడు విచ్చలవిడిగా వేరే ఆడపిల్లల ను నమ్మించి తిరుగుతాడు. ఆ జాబ్ మానేసి వేరే చూసుకోవచ్చు. గుడ్ రియల్ పేరు చెప్పక పోవడం.

  • @2007kamesh
    @2007kamesh 10 місяців тому

    Really great motivational words and great support from your team. Good that she has not taken any wrong step.

  • @sridevikoppolu1383
    @sridevikoppolu1383 Рік тому +15

    Plan chesi chesaru andaru, anduke frends ni nammanu, elantivi chala chusanu

  • @viralvideos4223
    @viralvideos4223 Рік тому +1

    Baga prepare chesaru story… oka movie teyachu Suman 📺

  • @savithareddy4364
    @savithareddy4364 Рік тому +11

    Don't panic Sahara.. be brave. ND God bless u dear be strong 🤗🤗

  • @venkateshgood744
    @venkateshgood744 Рік тому +2

    Super...sister...good...carecter...meeru

  • @balakrishna408
    @balakrishna408 Рік тому +10

    Amma shasra be strong be care full 💪 God bless you sister

  • @vishnureddy8605
    @vishnureddy8605 Рік тому +2

    Dr.garu meeru chepindee 100percent correct , investigation jaragali, thapu chesi prathi okarikee sikshaa padali confirm gaa,

  • @upendhard4264
    @upendhard4264 Рік тому +15

    మీ మాటలు చాలా మంది జీవితాలకు బాటలు.🙏🙏🙏🙏

  • @DileepkumarRamanayya
    @DileepkumarRamanayya Рік тому +2

    Ammai supper knowledge, very talented and verry intelligent

  • @vijaykumar-jc8ni
    @vijaykumar-jc8ni Рік тому +4

    Dr garu 🙏 Jaya garu 🙏 nijamga cala chala baga chepparu dhanyavadamulu amma sahasra ninnu intha kshobaku gurichesina vallu kulli kulli chastharu thamaraku meeda neeru padina dhaniku antukodu alage nuvvu cheyyani thappuki niku elanti malinam antadu thalli nuvvu chala chala unnthamaiena sthaieki cheralani nindu nurellu aayuvu aarogyam tho santhoshamga undalani korukuntunnanu thalli God bless you 🙌🙌🙌🙌

  • @Mahendershalivahana
    @Mahendershalivahana Рік тому

    Salute this dynamic lady 💪💪💪💪.Go head file a complaint

  • @bhavaninaidu2909
    @bhavaninaidu2909 Рік тому +12

    GOOD evening andi jaya garu doctor garu 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @deepakchelluru
    @deepakchelluru Рік тому +2

    I appreciate Doctor for giving great suggestions and the girl for great decisions she made

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 Рік тому +8

    Madam very good support from you Lord lakshmi narasimha bless your family

    • @nagarajulawyer7344
      @nagarajulawyer7344 Рік тому

      why take name of Lord lakshmi narasimha for Goa and Bangkok episodes. Goa and Bangkok episodes. Goa and Bangkok episodes. Goa and Bangkok episodes.

  • @prasadbabu9459
    @prasadbabu9459 Рік тому

    బొంగు...బోషానం....bottle seal చూసుకునే తెలివి ఉన్న బోషాడి...పక్కలో పండుకున్నది ఎవరో తెలీదు....ప్రతీది... ఎదురోడు...చెప్పేది...exact అంటున్నావ్... కథ చాలా బాగుంది.

  • @kaleshamoghal5670
    @kaleshamoghal5670 Рік тому +87

    ఈ స్క్రిప్ట్ చాలా బాగా వుంది, నటన కూడా బాగా వుంది

    • @rajini5045
      @rajini5045 Рік тому

      Ewadavi ra nuvvu, nuvu waadilatiwadiva, stuped

    • @rajini5045
      @rajini5045 Рік тому +12

      Niku mind dobbinda niku aadawallu ela kanipisthunnarra, andari okkala vuntara, ninni thittadanikikuda thittlu levu aadadaniki puttinawadivena

    • @kaleshamoghal5670
      @kaleshamoghal5670 Рік тому +1

      @@rajini5045 ఇది యాక్టింగ్ అని చెప్పి నాను బోడి ముండా

    • @mybommarillusuneethaskitch9329
      @mybommarillusuneethaskitch9329 Рік тому +24

      Yes ఇలా జరుగుతున్నవి టాపిక్ తీసుకొని ఆడపిల్లలు జాగ్రత్త పడతారు అన్న దాని మీద మాట్లాడిండచ్చు తప్పులేదు ప్రోగ్రాం is very very super ప్రోగ్రాం

    • @kaleshamoghal5670
      @kaleshamoghal5670 Рік тому +4

      @@mybommarillusuneethaskitch9329 అయి వుండ వచ్చు తప్పలేదు కదా

  • @Green_Earth_Daires
    @Green_Earth_Daires Рік тому

    Shahasra kaadu na name ani cheppadam... nijamga a a ammayki upasamanam dorikindi anukovadavalley..Anukuntunn..Brave girls..Hatsoff.👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @shanazbasha353
    @shanazbasha353 Рік тому

    Respected AJ team must have cooperation from MLA to Hon'ble CMs of our Telugu States. We salute AJ team especially Dr Kalyan, Smt Jayalakshmi & Smt Ramya garu.

  • @motivator475
    @motivator475 Рік тому +4

    ❤ God bless you bangaram 👏👏👏👏👌👌👍 very very good ra👍

  • @satyanarayanagandikota726
    @satyanarayanagandikota726 Рік тому +1

    Dr గారు నాకో అనుమానం వస్తోంది ,రహస్యంగా ఏమయినా వీడియోలాంటివి తీసి ఆమె బాస్ అనేవాడు ఏమీ నా గ్రిప్ లో పడి ఉంటుంది అని అనుకొనే అవకాశం కూడా వుంది ,2 ఏ కుట్రలో భాగస్వామ్యులు కూడా వారిని కూడా చట్టం వదలదు అని చెప్పండి , ఈ క్రైమ్ ని చ్చేదించాలి dr గారు ,నమస్తే ,GSN.

  • @klavanyareddy3347
    @klavanyareddy3347 Рік тому +15

    Very good massage for society ,thank you jaya garu and DR garu.🙏

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 Рік тому

    Super dr. Meeru ehhina salaha very good sir good message dr. Garu🙏🙏🙏

  • @ghousemohammad923
    @ghousemohammad923 Рік тому +5

    Ohh my god Sahasra😢
    Maastaaru Maastaaru Naa Manasunu Gelichaaru dedicated to song To Kalyan sir & Sahasra Gaaru.
    Kalyan sir you're Amazing Councelling sir.
    May God Bless you sir.
    You are Amazing Person Sir😊

    • @anuchocolate9647
      @anuchocolate9647 Рік тому

      Y u dedicated this song to them 🤔

    • @kotamarajunageshwarrao5448
      @kotamarajunageshwarrao5448 Рік тому

      Spiked cool drinks.This is the common strategy adopted by all rapists in parties. Pleasing the boss is most common in the corporate culture. It is a conspiracy hacked by all her colleagues. Many innocent are being trapped, black mailed with videos. These scoundrels will see women as a commodity to be used and discarded. Women should exercise caution to save them from vultures in the fast growing society. They should not be spared but the women must become bold and lodge complaint with the police, zs suggested by the Doctor.

  • @srinivasg356
    @srinivasg356 Рік тому

    Excellent Amma, no wrong with you, come out asap, be brave. God is always with you.

  • @sayannachetkoori1532
    @sayannachetkoori1532 Рік тому +34

    నమస్తె సారు 🙏🙏చాలబదకరం అ పర్టిలో ఎందరు ఉన్నరో వారిఅందరికి సిక్షపడెల చెయండి సారు ఎందుకంటె వెరె పిల్లలను కపడినరు అవుతరు సారు 🙏ఇంతగోరమ ఎదవలను వోదిలిపెట్టదు వరు సిక్రెట్ గ చెషరుగ వరికికుడ సిక్కెటుగనె సిక్ష పడలి సార్ ☝ఓ తల్లి సత్స్ర నివు భయపట్టకు వరిని భోక్కల వెషదాక నిద్రపోకు వడు ఎదవయ్యడు అ అడవరు కుడ సాటిమనిషికి సయం చెయకుండ ద్రోవం చెయడం భాదకరం వని భ్రోకర్లను కుడ భోక్కల వెయలి ☝

  • @jvs114
    @jvs114 Рік тому

    బిడ్డ ల్లరా!
    చదువు ఎంత జ్ఞానం విజ్ఞానం నేర్పుతుందో అదే భవిష్యత్ కూడా చూపుతుంది.
    మీ మీద ఏవ్వరైనా మనసు పడుతున్న ఇతర ఆలోచనలు ఉన్న ఆ సమయంలో మీ తల్లిదండ్రులు కు వివరంగా చెప్పాలి.
    ఏ ఆడ,మగ పిల్లలు
    ఇలాంటి పరిస్థితులకు లోన్వకుండ ఒక సొల్యూషన్ దూరుతుంది. 👍 32:23

  • @bhavanipasam2127
    @bhavanipasam2127 Рік тому +24

    డాక్టర్ గారు మీరు చాలా బాగా మాట్లాడారు

  • @P.venkateswaraRao
    @P.venkateswaraRao Рік тому

    you dun excellent job .
    She also given confidence on your words.
    She must follow your ideas.

  • @SSS-sr7id
    @SSS-sr7id Рік тому +3

    అమ్మ sahasra ...nii voice episode 58 lo kuda undi😮 ....ante idi acting anna mata ....Teliyani vaallu nijam anukuntaaru ...kaani super ga matlaadaru 👌👏

    • @satyamcr
      @satyamcr Рік тому +1

      Same feeling. Voices r repeated. Cases may b trues. This may b reconstruction with news voices

  • @SaiKiran-jr4pc
    @SaiKiran-jr4pc Рік тому +1

    Doctor Garu and Jaya garu me all episodes tappakunda chustunna me program twara chala vishayalu telusukunna anti elantivi kuda jaruguthaya anipistundi

  • @kukumar6181
    @kukumar6181 Рік тому +5

    మీరు ఈ వీడియో ఇపుడు రిలీజ్ చెయ్యకుండా ఆమె విషయం పోలీసుల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించి ఆ దుర్మార్గులను కేసులో బుక్ చేసి చూపుంటే బాగుండేది

  • @lalithadevi772
    @lalithadevi772 Рік тому +1

    వ్యాఖ్యలు పెట్టినవాళ్లందరూ నెగెటివ్ గా పెట్టారు .......ఈ వాయిస్ డబ్బింగ్ కావొచ్చు
    కానీ ఈ ప్రోగ్రాం ఉద్దేశ్యం సొసైటీ లో చాలమంది ఆడపిల్లలకి అలాంటి పరిస్థితి ఎదురైనపుడు ఎలా ఫేస్ చెయ్యాలి అని డాక్టర్ గారు చేస్తున్నారు.....ప్రోగ్రామ్ లో నెగెటివ్ ని ఎందుకు చూస్తారు................Suman tv such a great job

  • @preethikarenji5020
    @preethikarenji5020 Рік тому +115

    Either this story is true or scripted..I don't know..but the main motto of doctor Kalyan sir is too motivate women by his motto that if any crime happened to women can approach to police station and they can be strong enough to live in this society...well done for ur effort sir

    • @umadevi8431
      @umadevi8431 Рік тому +3

      Preeti the way she described very much similar to vedios i mentioned.
      This is mainly targetted women living
      Without family. Variety of that drug
      Which person cannot remember complete blackout.

    • @chnrbk1
      @chnrbk1 Рік тому

      Which drug ?

    • @hitleapboss369
      @hitleapboss369 Рік тому

      better mention that manager name , we will kick that idiot

    • @devadaschavali6148
      @devadaschavali6148 Рік тому

      Police స్టేషన్ కెళ్ళి case పెడితే ఈమె బ్రతుకు చిరిగి చేట అవుద్దు... కుక్కలు చింపిన విస్తరి అవుద్ది. రహస్యంగా వున్న విషయం బట్టబయలు అయి ఈమెను అంతా అసహయించు కోర... ఆమె మీకు మెయిల్ చేయడం కూడా waste

    • @uhv13
      @uhv13 Рік тому +1

      @@chnrbk1 may be cocaine like

  • @ragavendrabestha3540
    @ragavendrabestha3540 Рік тому

    Sahasra,garu miru wentany daktaŕ garu chepinatu cheyadi pless halanti walaku siksha padalsindhy

  • @vijayalakshmikorada2423
    @vijayalakshmikorada2423 Рік тому +31

    Thankyou Dr and Jaya.Pls ask her to resign and not inform anyone.Pls support her.Its really really very sad to know about what has happened.

    • @ak47maddy
      @ak47maddy Рік тому +2

      Resignation is not the only solution. Escalating to police is most appropriate decision.

  • @Chandra806
    @Chandra806 Рік тому +33

    Great case study and counseling session well handled by Dr Kalyan and super acting by Sahasra. Very professional.

    • @smartwaybuildsystems4717
      @smartwaybuildsystems4717 Рік тому +3

      What the hell are your talking bro. This bus a on board show which they are telecasting for the well being of society. How are you claim that saharsa being acting as a professional?

    • @Chandra806
      @Chandra806 Рік тому +2

      You didn’t get my point. This is a good case study staged by the team. I know for sure it is a role play. Please do not use words what the hell etc. Tone down your language.

    • @smartwaybuildsystems4717
      @smartwaybuildsystems4717 Рік тому +2

      Yes the word hell is literally a small word. I think it should be a different word more than this. How can you say about saharsa acting as a professional?

    • @Chandra806
      @Chandra806 Рік тому

      @@smartwaybuildsystems4717 For sure I know it is staged to demonstrate the case study. If you want to ignore and troll like this- pl do so I don’t care. It is no surprise you trollers hide your face and talk nonsense. I don’t wish to reply to you, but just want to tell you a fact.

    • @anekopp9876
      @anekopp9876 Рік тому +1

      @@Chandra806 just keep imagining things just because you see other channels giving scripts

  • @mohdabdulhaleem4409
    @mohdabdulhaleem4409 Рік тому

    Gud sahasra garu meeru job wadlesi konni rojulu me amma nanna daggara undi manashanti pondandi ok adi okvpeeda kala anukondi sister. god bless you

  • @telugulegalambrosia4558
    @telugulegalambrosia4558 Рік тому +3

    Literally cried 😢😢😢😢

  • @sreevalli_narayan
    @sreevalli_narayan Рік тому

    Doctor sir...miru epudythe AA ammai tho" you are safe" anagane.....oopiri pilchukunnanu.... E okka Mata tho chala dairyanni icharu sir....ammaila kashtalu andaru vintaru....but ardam chesukunevallu chala thakkuva....mee lanti great personalities e society ki chala avasaram.... thank you very much sir....

  • @Jyothi1993-p2e
    @Jyothi1993-p2e Рік тому +5

    మ౦చి సలహా ఇచ్చారు 🙏🙏

  • @lakkojianitha2172
    @lakkojianitha2172 6 місяців тому

    Kalyan sir mee motivation super sir

  • @hazratyenugu4284
    @hazratyenugu4284 Рік тому +50

    పట్టికి గోవా పోవాలా ని బలుపు కాకపోతే అమ్మ చెప్పు ఈ రోజులులో ఎవరిని నమ్మకూడదు అమ్మ

  • @gangadarabatlaradhakumari3706

    చాలా చక్కగా చెప్పేవి గాని అమ్మ బాబు నిన్నుకని నిన్ను నమ్మకంగా పంపిస్తే గోవా నిన్ను ఎవడు వెల్లమన్నాడు...వాళ్ళు పార్టీ అడిగినప్పుడు నేను రా ను మీరు వెళ్ళండి అని ఇప్పుడు మాటాడి నట్టు వాలకు గట్టిగా సమాధానం ఇవ్వలేవా

  • @SandhyaRani-cb7dn
    @SandhyaRani-cb7dn Рік тому +4

    Doctor గారూ !! Good suggestion 🙏

  • @shakeershaik9781
    @shakeershaik9781 Рік тому

    S tv. Ki thankq vere adavalu miss aai vereevalathow vellakuda vuntaru. Sosyty low elajarugadam mamule kani jagrathgavundali girls 🙏🙏🙏

  • @bujjibujji622
    @bujjibujji622 Рік тому +66

    శాస్త్రాలు ఎటువంటి తప్పు చేయలేదని ఇలాగే ధైర్యంగా ఉండు ముందుకు వెళ్ళు

  • @rajeshchinthoju7709
    @rajeshchinthoju7709 Рік тому +1

    Sister meru 100% Forfect ga unaru. Erojulo melanti amaelu unaru ante 👏🙏

  • @shravyapopuri7263
    @shravyapopuri7263 Рік тому +4

    By watching this video i got goosebumps. Exactly take help of dr and give police complaint. You have to punish them.. Dnt hesitate and dnt go back

  • @Mafiaboss1277
    @Mafiaboss1277 Рік тому +2

    Edhi acting ina society ki chala use avutundhi 🙏🙏

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Рік тому +25

    Very good suggestion sir 👍

  • @katukoorisambaiah6215
    @katukoorisambaiah6215 Рік тому +1

    It looks like స్క్రిప్ట్, but సమాజానికి ఉపయోగపడేదే......

  • @crosswaytvipc884
    @crosswaytvipc884 Рік тому +6

    డాక్టర్ గారు చాలా అద్భుతంగా వివరించారు, కానీ ఆమెకి మానసికంగా, శారీరకంగా ఉన్న ఆ గిల్టీ పోవాలంటే యేసుక్రీస్తు ను నమ్మాలి, అందమైన ఆమె జీవితానికి మరొక అవకాశం ఉంటుంది, తను చాలా సంతోషంగా ఉంటుంది..సహస్రాకి న్యాయం జరగాలి..సార్.. ఆలాంటి దుర్మార్గులకు ఖచ్చితంగా శిక్ష కలుగుతుంది.

    • @nareshmolleti3696
      @nareshmolleti3696 Рік тому +1

      Avuna ne yammaa antha sollu chappavu

    • @crosswaytvipc884
      @crosswaytvipc884 Рік тому

      @@nareshmolleti3696 బ్రదర్ యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. చెడు మాట్లాడకు, నువ్వు ఏది విత్తుతావో అదే కొస్తావు,