me life veru thana life veru... Me parents veru thana parents veru... Me ideology veru thana ideology veru... Just one thing meru matladedhi age gap... Thanu age gap vaditho pelli adhey prblm analedhu... Thanaki pelli istam ledhu andhi she is independent and great women support her 😊
నాకు 26 ఇయర్స్ బాక్ ఇదే జరిగింది కానీ డబ్బు కోసం కాదు కేవలం వాళ్ళ భారం తీర్చుకోవాలని అలా మొదలైన నా ఘోరమైన జీవితం సినిమా లో కూడా చూడలేని ఆనేక బాదలతో ఏడుపులతో ఊహించని మలుపులతో ఆఖరికి 20 డేస్ బాక్ నా పిల్లోడి చావుతో ఇంకో కొత్త భాదతో ఘోరాతి ఘోరంగా మిగిలిపోయింది కేవలం తల్లి తండ్రుల వల్ల అర్థం పర్థం జీవితంతో ఒంటరిగా ఉండిపోయింది నా బిడ్డను చేరుకున్నప్పుడే నాకు మనశ్శాంతి 😢😢😢..
నేను చూస్తున్న 10 ఇయర్స్ 12ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నవాళ్లు మ్యారేజ్ చేసుకొని బాగానే ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు బట్ ఈ అమ్మాయి ఇలా అంటుంది అంటే వాళ్లలో వాళ్లకు అండర్ స్టాండ్ లేదు
Yes correct 11 years ma intlo mem iddaru ammailaki 10 and 11 years difference unna vallatho marriage chesaru mem chala happy ga unnam mammalni oka daughter la chudkone anta caring ga chuskontunnaru peddavallu aina koda understanding lekane ila avutunnai kapuralu
Miku istamite miru chesukindi santhosham ga vundandi, anthe kani vere vallani milage vundalane hakku miku ledu, adi istam leni pelli, ame chaduvukuni Indipendent ga bratakalani anukuntondi,, Shame on you people who is commenting negative on her. Dinni patti inka aadavallaki aadavalle satruvulu anedi prove avutondi.
ఒక ఏజ్ రాగానే ఆడపిల్లలు పెళ్లి గురుంచి చాల ఊహించుకుంటారు, వాళ్ళకి ఆ ఆలోచనలు ఉంటే కొంచం age gap ఉన్నా పట్టించుకోరు, husband బాగా చూసుకుంటే హ్యాపీ గా కాపురం చేసుకుంటారు. కానీ ఈ అమ్మాయి కి అలాంటి ఆలోచనలు లేవు, అంత సేపు మాట్లాడిన చదువు చదువు ఇండిపెండెంట్ గా ఉండాలి అనే మాట్లాడుతుంది తప్పితే నా పెళ్లి ఇలా జరగాలి అలా జరగాలి అలాంటి ఊహలు కానీ ఆలోచనలు కానీ ఆ అమ్మాయికి లేవు...మీరు అందరినీ ఒక కాటి కి కట్టకండి, వాళ్ళెవరో 10 or 11 age gap ఉన్న బాగానే ఉన్నారు అనడం మూర్ఖత్వం.ఒక్కొకరికి ఒక్కో మెంటాలిటీ ఉంటుంది. అందరి ఆలోచనలు ఒకలా ఉండవు.
ఇమె మాటలు వింటుంటే చేసినవి చుస్తుంటే తెలివితెటలు లో డిగ్రీలు చెసి అ సంఘనికీ ముదురు లా ఉంది నాకు ఐతే ఇమె చెప్పినవి వింటుంటే తెడ సింగ్ లా ఉంది. ఇలాంటి సెమ్ ముదురు నా పరిదిలోను ఉంది దానితో పోరడలేక అ తల్లి రోజు 😭 ఇదే పరిస్థితి
మొగుడు తాగుడు కోసం కూతురికి ఇష్టం లేని పెళ్ళి చేస్తే మీకు వాళ్ళ మీద జాలా😮ఇష్టం లేని వ్యక్తి ఒంటి మీద చేయి వేస్తే ఎలా ఉంటాదో మీ ఇంట్లో అక్క చెల్లెలు కూతుర్లు ఉంటే అడిగి చూడండి తెలుస్తుంది
ఆడపిల్ల వల్ల నాన్న లోనే ప్రే పంచమన్ని చూస్తుంది వల్ల నాన్న యేలావుంటే సమాజం లో చాలా మంది అలానే వుంటారు అనుకుంటుంది మనకే అర్థమైపోతుంది వల్ల నాన్న కేరక్టర్ ఎలాంటిదో అందుకే భయపడుతుంది మోత్త నికి ఏ ఫిలింస్ లేకుండా చేసేసర్ పిల్లకి మేడం చెప్పినట్టుగా ఇ కాలంలో ఇలాంటి అమ్మాయిలు ఇంక్క ఉన్నారా అనిపిస్తుంది taq amma చాలా ఏపిడిస్తులు చూశాం ఒక్కొక్క అమ్ము పెళ్ళైన తరువాత కూడా మొగుడు వుండుండగానే వేరే వాలని కోరుకున్న రోజుల్లో ఓ అనుముత్యం లా వున్నావు మేడం చెప్పారు అంత్తే ఇంకా నీ క్యారెక్టర్ కి తిరుగెలేదు
Ramya mem, Sri Vani gaaru yem chadavaledamma ee 7 years ani adgaledu? Eppudu 28 years . Inter varaku chadivi ye settle ..? Yem chaduvutaado cheppatledu ?
Hai andi madhi jangoan deggara chitoor naku kuda 12 years ki marriage ayyindhi parents balavantham meedha adhi kuda na kanna 18 years pedda vaditho pelli chesaru marriage ayina tharuvatha chala torcher chesadu valla village deggaraki velli panchayati petupincham kaani naku nyayam jaragaledhu na amma nanna ki chepthe memu pelli chesesam maku sambandham ledhu ani annaru ippatiki marriage ayyi 22 years ayyindhi ma pillala help tho nenu divorce case pettina divorce kuda vachesay dayachesi jangoan district deggara chitoor village lo unna vallaki mathram evaru pillani evakandi 😭
Aa parents antha kantha ki anubha vinchu kuntaru.marriage ni, maga varini..andaru alaaney untaru anedi sarainadi kaadhu.aa ammayi dhairyanni mechhu kovachhu.pelli, maga vari Pai manchi abhiprayam manchi result nistundi Life baguntundi
Doctor Garu Pellie Enduku Middle Class Valla Badha GA Undhi Pellie Bane Chesthe Baguntundhi Doctor Garu Pellie Tho Santhosham Ammayi Ki Aiyethe Undadu Pellie Tho Nenu Miku phone 🤳 Matladalani Undhi Naku Doctor Garu Pellie Llu Doctor s Government Iddaru Kalasi Bane Chesthe Baguntundhi Doctor Garu ...Na Opinion Doctor Garu.
సెలబ్రిటీలు 40 ఏళ్లు ki pelli చేసుకున్న తప్పు లేదు 😂 కానీ ఒక ఇండిపెండెంట్ అమ్మాయి ఉద్యోగం చేసి సెటిల్ అవ్వడానికి 27 ఏళ్లకే ఎలా మాట్లాడుతున్నారు ఒక అమ్మాయి కి సపోర్ట్ చాలా అవసరం అది కూడా ఎలాంటి మంచి క్యారెక్టర్ ఉన్నా ammaie ki 😊
Doctor garu - your doubts are more. She is correct as per her theory. May be she is interested Adhyatmika maarg in future. 11 years gap is not contested point here. Parents - you may forget about daughter marriage. She can take the decision.
ఈ ఎపిసోడ్ టూ వారస్ట్. 13 , 14 years అమ్మాయిలు ఎంత చేస్తున్నారో బయట చూడటం లేదా.ఆ అమ్మాయి కి ఇష్టం అయితే ok అయ్యిండేడి. ఇష్టం లేక ఇద్రమలు అన్ని.బహుశా college లో ఇంకా ఎవరినో ఇష్టపడి ఉండాలి
Madhi chittoor distic madem naku 16 years ke 14 years pedhavadiki echi chesaru .asalu parents force chesi marriage chesaru.ippudu life asalu bagaledhu madem oka babu unnadu.indipendentga brathukuthuna ippudu asalu parents suporting kuda ledhu.asalu ammailani bommala vallaki estam vachinatu pelli cheyadam problem vasthe pelli ayindhi maku sambandham ledhantaru . first ilanti parents ki councilling evvandi plz.malaga inkevari life padukakudadhu .25 years ke babu life motham ayipoindhanipisthundhi
27 years ammaye ki pelli cheyaledhu ani parents ni bayata vallu adagara ? Patents first marriage poyena.epudu anna manchi abayeni chusi marriage cheyalli anukuntunaru dhanilo em vundhi thappu.
Chala manchi Ammai🙏🙏🙏
uhhhh uhhhh hbhbh uhhhh uh hb uhhhh
Avuna correct ga katnam dabbulu ayye daka attarintlo undi telivaga physical avvakunda escape aindi bangaram anta oka mogadi jeevitham nashanam chesindi daridrapudi
చాలా జీవితం చూసింది ఇది ఇంక చాలు
ఈ జనరేషన్ లో చాలామంది అమ్మాయిలు బయటికి చెప్పరు కానీ ఫిజికల్ గా అన్యోన్యంగా లేకపోవడంతో చాలా జంటలు విడిపోతున్నారు 👍
కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ వర్సెస్ రమ్య మేడం ఫ్యాన్స్ 😂
Sir good explain❤❤❤
డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు
Yes 👏👏
నేను 10.11 సంవత్సరాల తేడా ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళిలు చేసుకొని చాలా ఆనందముగా ఉన్న జంటలు చాలా చూసాము
❤
Yes
😢
ఆ అమ్మాయికి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు.
Miru chala great madam
ramya madam right point chepparu
డాక్టర్ గారు కరక్ట్ గా చెప్పారు
super mam 🙏🙏
Chala baga chepparu ramya medam kalyan sir
రమ్య మేడం థాంక్స్ మంచిగా చెప్పి చూస్తే ఏమంటారు
Superb,environment change Vala she is independent and strong🥳🔥
Edhi anti raa edhi 😮😮 elagaa undhi omg
ఈ ఎపిసోడ్ నచ్చలేదు అనుకున్న వాళ్ళు ఒక లైక్ వేయండి ఇక్కడ
ఎపిసోడ్ బాగానే ఉంది. అమ్మాయి క్యారెక్టర్ మంచిది ఇక్కడ. ఎవరున్నారు ఈరోజుల్లోఇలాంటి అమ్మాయిలు.
ఒళ్ళు కొవ్వెక్కి ఉంటున్నారు.
@@rameshchinnamgari4502 oka goal pettukuni bathukutunna vallu chala takkuva
Manam cheyyalem
Atleast encourage cheyyadam mana bhadyata
@@sumithrak9407yes
@@sumithrak940719:35 19:37
Adhi em serial kadhu niku nachi Natu undatam adhi reyal story ok na
Mee andariki paadabhi vandanalu
This is next new back to back full episodes :-105 videos Hit TV teams
ఆ అమ్మాయి కి కూడా కౌన్సెలింగ్ అవసరమని నా అభిప్రాయం
Madam bada chepparu tq mam❤
కళ్యాణ్ సర్: జైల్లో పెళ్లి చేస్తారు 😂😂🤣
Vary Vary nice nice nice good
Nenu ma mavaya ne chesukuna naku thaniki 1 2 years gap. Kani memu chala happy ga vunnam. Age matter kadu madam. Understanding between wife n husband
me life veru thana life veru... Me parents veru thana parents veru... Me ideology veru thana ideology veru... Just one thing meru matladedhi age gap... Thanu age gap vaditho pelli adhey prblm analedhu... Thanaki pelli istam ledhu andhi she is independent and great women support her 😊
Supermadam🖐️🖐️🖐️👏👏
Good now all family like this money is all people important
Super super super
Akula Ramya garu100/100 judgment so good miru matram super mem
Good evening kalyan sir.. Ramya madem
Last lo aa ammai yemi anukuntundi, anta vinna taruvata adi telusukovali anipichindi. Adigite inka bagundedi.
Manchi ammayi 😊
with selfish family 😂
Super madam
so so episode anukunnavaaru oka like ❤ cheyyandi 👉 ❤
❤❤❤❤❤❤
Madam naku na husband ki 13 years gap. Memu happy ga lemu😭 andhuku anty athanu nanu ardham chysukodu
నాకు 26 ఇయర్స్ బాక్ ఇదే జరిగింది కానీ డబ్బు కోసం కాదు కేవలం వాళ్ళ భారం తీర్చుకోవాలని అలా మొదలైన నా ఘోరమైన జీవితం సినిమా లో కూడా చూడలేని ఆనేక బాదలతో ఏడుపులతో ఊహించని మలుపులతో ఆఖరికి 20 డేస్ బాక్ నా పిల్లోడి చావుతో ఇంకో కొత్త భాదతో ఘోరాతి ఘోరంగా మిగిలిపోయింది కేవలం తల్లి తండ్రుల వల్ల అర్థం పర్థం జీవితంతో ఒంటరిగా ఉండిపోయింది నా బిడ్డను చేరుకున్నప్పుడే నాకు మనశ్శాంతి 😢😢😢..
Supar,suparsar
నేను అదాలాత్ రమ్య గారు మాటలకూ fidaa
❤👌💕
నేను చూస్తున్న 10 ఇయర్స్ 12ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నవాళ్లు మ్యారేజ్ చేసుకొని బాగానే ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు బట్ ఈ అమ్మాయి ఇలా అంటుంది అంటే వాళ్లలో వాళ్లకు అండర్ స్టాండ్ లేదు
Yes correct 11 years ma intlo mem iddaru ammailaki 10 and 11 years difference unna vallatho marriage chesaru mem chala happy ga unnam mammalni oka daughter la chudkone anta caring ga chuskontunnaru peddavallu aina koda understanding lekane ila avutunnai kapuralu
🙏🙏🙏🙏👌👌👌👌👌👍
Miku istamite miru chesukindi santhosham ga vundandi, anthe kani vere vallani milage vundalane hakku miku ledu, adi istam leni pelli, ame chaduvukuni Indipendent ga bratakalani anukuntondi,,
Shame on you people who is commenting negative on her. Dinni patti inka aadavallaki aadavalle satruvulu anedi prove avutondi.
ఒక ఏజ్ రాగానే ఆడపిల్లలు పెళ్లి గురుంచి చాల ఊహించుకుంటారు, వాళ్ళకి ఆ ఆలోచనలు ఉంటే కొంచం age gap ఉన్నా పట్టించుకోరు, husband బాగా చూసుకుంటే హ్యాపీ గా కాపురం చేసుకుంటారు. కానీ ఈ అమ్మాయి కి అలాంటి ఆలోచనలు లేవు, అంత సేపు మాట్లాడిన చదువు చదువు ఇండిపెండెంట్ గా ఉండాలి అనే మాట్లాడుతుంది తప్పితే నా పెళ్లి ఇలా జరగాలి అలా జరగాలి అలాంటి ఊహలు కానీ ఆలోచనలు కానీ ఆ అమ్మాయికి లేవు...మీరు అందరినీ ఒక కాటి కి కట్టకండి, వాళ్ళెవరో 10 or 11 age gap ఉన్న బాగానే ఉన్నారు అనడం మూర్ఖత్వం.ఒక్కొకరికి ఒక్కో మెంటాలిటీ ఉంటుంది. అందరి ఆలోచనలు ఒకలా ఉండవు.
కరక్ట్
Respected Dr Kalyan Chakravarthy Gariki My 💓🙏🙏. If You Don't Mind, Whether is Lady?. Small doubt.
ఇమె మాటలు వింటుంటే చేసినవి చుస్తుంటే తెలివితెటలు లో డిగ్రీలు చెసి అ సంఘనికీ ముదురు లా ఉంది నాకు ఐతే ఇమె చెప్పినవి వింటుంటే తెడ సింగ్ లా ఉంది. ఇలాంటి సెమ్ ముదురు నా పరిదిలోను ఉంది దానితో పోరడలేక అ తల్లి రోజు 😭 ఇదే పరిస్థితి
😊 I'm
Ok 😍😍
మొగుడు తాగుడు కోసం కూతురికి ఇష్టం లేని పెళ్ళి చేస్తే మీకు వాళ్ళ మీద జాలా😮ఇష్టం లేని వ్యక్తి ఒంటి మీద చేయి వేస్తే ఎలా ఉంటాదో మీ ఇంట్లో అక్క చెల్లెలు కూతుర్లు ఉంటే అడిగి చూడండి తెలుస్తుంది
Meru me back ground music. 20years miragecarat kadha
రమ్య madam naku na husband ki 10 years gap. But memu chala happy ga vuntamu. 10 years gap am anta peda kadhu madam .
True!!
Meku edhariki marriage ok istam tho chesukunnaru...
Kani aa ammaie ki istam ledhu istam lekunda pelli cheyyadam neram 😢
మీకు ఇష్టమైనది మీ ఇద్దరికీ కో ఆపరేషన్ కుదిరింది బాండ్ కుదిరింది అని అందరూ అలాగే అనుకోవాలి అంటే ఎలా అండి... చాలామంది అంత ఏజ్ గ్యాప్ భరించలేరు... నచ్చదు
W
@@fact_horroravunu
Parents eppudu oka ammai pelli topic vastey asalu ardham cheysukoru
ఆ అమ్మాయి డబ్బు గురించి ఎందుకు చెప్పారు...ఆ తల్లైనా ఆ అమ్మాయితో కలిసుండడం ఆ అమ్మాయికి ప్రమాదమేమో అనిపిస్తుంది
ఆడపిల్ల వల్ల నాన్న లోనే ప్రే పంచమన్ని చూస్తుంది వల్ల నాన్న యేలావుంటే సమాజం లో చాలా మంది అలానే వుంటారు అనుకుంటుంది మనకే అర్థమైపోతుంది వల్ల నాన్న కేరక్టర్ ఎలాంటిదో అందుకే భయపడుతుంది మోత్త నికి ఏ ఫిలింస్ లేకుండా చేసేసర్ పిల్లకి మేడం చెప్పినట్టుగా ఇ కాలంలో ఇలాంటి అమ్మాయిలు ఇంక్క ఉన్నారా అనిపిస్తుంది taq amma చాలా ఏపిడిస్తులు చూశాం ఒక్కొక్క అమ్ము పెళ్ళైన తరువాత కూడా మొగుడు వుండుండగానే వేరే వాలని కోరుకున్న రోజుల్లో ఓ అనుముత్యం లా వున్నావు మేడం చెప్పారు అంత్తే ఇంకా నీ క్యారెక్టర్ కి తిరుగెలేదు
Super comment show sariga ardham ayyindhi meku great analysis ❤❤👏😊
Doctor Garu Pellie Andaru Chesukutunnaru. Chesukundi Pellie Doctor Garu Middle Class Vallu Aiyethe Inthe Pellie Gurinchi
Dr.Kc garu, Advocate Smt Ramya garu, host Smt Srivani garu nice analasis.
Naku ma husband ki 15 years age gap
Madam ammai bangaram ammaiki amaina safty kalpinchandi
Ramya mem, Sri Vani gaaru yem chadavaledamma ee 7 years ani adgaledu? Eppudu 28 years . Inter varaku chadivi ye settle ..? Yem chaduvutaado cheppatledu ?
Hai andi madhi jangoan deggara chitoor naku kuda 12 years ki marriage ayyindhi parents balavantham meedha adhi kuda na kanna 18 years pedda vaditho pelli chesaru marriage ayina tharuvatha chala torcher chesadu valla village deggaraki velli panchayati petupincham kaani naku nyayam jaragaledhu na amma nanna ki chepthe memu pelli chesesam maku sambandham ledhu ani annaru ippatiki marriage ayyi 22 years ayyindhi ma pillala help tho nenu divorce case pettina divorce kuda vachesay dayachesi jangoan district deggara chitoor village lo unna vallaki mathram evaru pillani evakandi 😭
A very sad story indeed. But God"s grace you have a wonderful daughter with you. Have a peaceful life atleast now.
nannu adigithe telugu abbailaki pilalni ivvaludathu. daridrapu budhi unolu. asalu telugu magalu peli cheskovadanike harrgatha lenolu. me kutru ni evadaina tamiloduko hindi vaduko ichi peli cheyandi .miku punyam untundi .me jeevithani mire nirnayincukovali
Sister midi a village madi kuda jangaon so chitoor attagaridi kada mari mi amma valla di e Village
వాడు దీనికి నచ్చ లేదు అంతే
అందుకే ఇవన్నీ వస్తాయ్
ఛండాల్మైనా హెడ్డింగ్స్ ఎందుకు పెడతారు.హెడ్డిండ్ వల్ల చూస్తరన. ఇ హెడ్డింగ్ వల్ల వేరే అర్ధం వస్తుంది kada.
Aa parents antha kantha ki anubha vinchu kuntaru.marriage ni, maga varini..andaru alaaney untaru anedi sarainadi kaadhu.aa ammayi dhairyanni mechhu kovachhu.pelli, maga vari Pai manchi abhiprayam manchi result nistundi Life baguntundi
Old videos ni vallu ela unnaro oka video pettandy
Ee numbur ki yeppudu swiched off
No one is lifting calls
Ea ammay cheppedhi correct kaadhu anipisthundhi
Parents are wrong here, they are treating daughter like object
Ayyayyo maga vari Pai negatives ki daari tistundi.manchi abbai tappakunda labhyam avutadu
Eshtam leni marriage cheyadam thappu 💯
Supar. Sir
Doctor Garu Pellie Enduku Middle Class Valla Badha GA Undhi Pellie Bane Chesthe Baguntundhi Doctor Garu Pellie Tho Santhosham Ammayi Ki Aiyethe Undadu Pellie Tho Nenu Miku phone 🤳 Matladalani Undhi Naku Doctor Garu Pellie Llu Doctor s Government Iddaru Kalasi Bane Chesthe Baguntundhi Doctor Garu ...Na Opinion Doctor Garu.
Amyiki enka merriage chesukuntunda Leda chalamandi life lu chusi bayam vesindi ❤❤
అంతేగా
ఇఅమ్మాయికి కావాల్సింది అమ్మాయి అబ్బాయి కాదు
Waiting
Ilanti sannasalunnaru parents sachinoollu
27 ఇయర్స్ అంటే చిన్న వయసు కాదు కదా,. ఎప్పుడు చేసుకుంటుంది,. ఎప్పుడు సెటిల్ అవుతుంది
సెలబ్రిటీలు 40 ఏళ్లు ki pelli చేసుకున్న తప్పు లేదు 😂 కానీ ఒక ఇండిపెండెంట్ అమ్మాయి ఉద్యోగం చేసి సెటిల్ అవ్వడానికి 27 ఏళ్లకే ఎలా మాట్లాడుతున్నారు ఒక అమ్మాయి కి సపోర్ట్ చాలా అవసరం అది కూడా ఎలాంటి మంచి క్యారెక్టర్ ఉన్నా ammaie ki 😊
35:32 35:34 35:35 35:36 @@Urlovelysri6
Nuvvendhuku antha feel authunaav. Thana ishtam
@@Squat2389 జుజుబి
Doctor garu - your doubts are more.
She is correct as per her theory.
May be she is interested Adhyatmika maarg in future.
11 years gap is not contested point here.
Parents - you may forget about daughter marriage.
She can take the decision.
Kalyanchakravarthi sir maga jathine titinna tittu tittukunda tittestunnav kadamma 😂😂😂 naki arta kaedu
Naku ardam ayna varaku parents alochana currect e, one side judgement evakunda unte bavundedi
Neku abbailu estam leru ammay estama😂😂😂
20 సంవత్సరాలు అంటే తక్కువ మేడం ఈరోజుల్లో వయసులో ఉన్న అమ్మాయి ఇంట్లో ఉంటే ఏ తల్లిదండ్రులకు కానీ భయమే కదా మేడం
Vallu manchi cause tho pelli cheyaledu a father mind anta money chuttuta vundi
20yrs vunai takkuva kadhu kani ammai istam avasaram ledha
Parents chinnapati nundi chala Baga vuntaru pelli aney oka topic vacheysariki chachipota cheysukokapotey ani blackmail cheyatam correct aa
@@revathi-i5s😅😅
Tanu chaduvukunta ante kanna tandri vinaledu bharta vinaledu.anduke magavalandaru alane vuntaru anukuntundi...,
Life is very short
mimalini contact cheydam try chesthuna kani miru ichina contact no switch off vasthundi
E episode caract kadhu
Hii Medam madi Karnataka me episode anni super but naku na Husband ke 13 years gap but Happy ga Unnam❤
20year anty chindha medam
31/July is my birthday but my husband forget it 😢😢😢
😊😊😊good decision
Parents correct ga unnaru, ammai ke samsaram alochanalu levu
Father thagatam kuthuriki istam Leni pelli cheyyadam correct...😂
Evarra meerantha intha backward unaaru …adhi aa amaay ishtam ..mee lanti sodhi character lu naa intlo lenandhuku nenu thanking god today 🙏
7 years nundi okarini okaru chusukoledu antunnaru sudden ga chusaru but yevariki ae emotions levu
Indulo parents thappu em ledhu Anipistundhi
Madam nadhgirku vochandi nenu chusukontaa
ఈ ఎపిసోడ్ టూ వారస్ట్. 13 , 14 years అమ్మాయిలు ఎంత చేస్తున్నారో బయట చూడటం లేదా.ఆ అమ్మాయి కి ఇష్టం అయితే ok అయ్యిండేడి. ఇష్టం లేక ఇద్రమలు అన్ని.బహుశా college లో ఇంకా ఎవరినో ఇష్టపడి ఉండాలి
పెళ్లియ్యాక మగాడు ఆగడు కదా
Supar. Sir
Estam ledu annappudu agali,vaddu ante vaddu ane,vade nijam ayna magodu.
@@lakshmisaladi8268alane abbayi kuda alochistadu kada..
@@umamaheswararao8770 konta mandi alochincharu
😂
Madhi chittoor distic madem naku 16 years ke 14 years pedhavadiki echi chesaru .asalu parents force chesi marriage chesaru.ippudu life asalu bagaledhu madem oka babu unnadu.indipendentga brathukuthuna ippudu asalu parents suporting kuda ledhu.asalu ammailani bommala vallaki estam vachinatu pelli cheyadam problem vasthe pelli ayindhi maku sambandham ledhantaru . first ilanti parents ki councilling evvandi plz.malaga inkevari life padukakudadhu .25 years ke babu life motham ayipoindhanipisthundhi
G😊
40 ఇయర్ కి మ్యారేజ్ చేయాలి.
లాయర్ గారు మాట్లాడింది అస్సలు బాగాలేదు
27 years ammaye ki pelli cheyaledhu ani parents ni bayata vallu adagara ? Patents first marriage poyena.epudu anna manchi abayeni chusi marriage cheyalli anukuntunaru dhanilo em vundhi thappu.
Parents ni thannali
koduku pudithe through surrogacy ?
Parents want to do something to Girl after the their generation
Ammayi manchidi..elanti parents kuda vuntara
Ee 7 years yem chesindo.chadavaali kada, adi cheppatle, marela settle ipoddi?