Idi Katha Kadu Jeevitham EP - 3 | Best Moral Video | Advocates Venkateswari
Вставка
- Опубліковано 28 вер 2024
- Watch : Idi Katha Kadu Jeevitham EP - 3 | Best Moral Video | Advocates Venkateswari@HitTVExclusive
#idhikathakadhujeevitham #episode3 #hittvexclusive
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu
కనువిప్పు కలిగించే మేడం లాయర్ సర్ మీరు బాగా చెప్పారు
నాకు అవకాశం వచ్చినా... ఫ్రెండ్ పెళ్ళాం అని వదిలేసి దూరం గా పోయాను
Ye nuv mogadivi kaadha
@@sarathbabu6032mogodu kabatte odilesadu bro..
బయలుదేరాడండీ సోకాల్డ్ ఉత్తమ పురుషుడు
ఇక్కడ ఎవరి చరిత్ర ఏంటో వారి మనసాక్షికి మాత్రమే తెలుసు😂😂😂
చేప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి మాత్రం ***** గుడిసేలు😂😂
ఉత్తములు లేరా అంటే ఉన్నారు కానీ వారేప్పుడు ఇలా ప్రమెాషన్ చేసుకోరు
@@MojoWiki నువ్వు నా ఫ్రెండ్ ఐ చూడు ఒక 5 సంవత్సరాల తర్వాత నువ్వే చెపుతావు
మేడం గారికి డాక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు చాలామందికి న్యాయం చేస్తూ వాళ్ల కుటుంబాలను నిలబెట్టి వాళ్లకు మంచి జీవితాన్ని ఇస్తున్నందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలండి
Ha
MJ
😅😅😮😅😅😅😅😅😅😅😮😅😅😅😮😅😅😅😅😮😅😅😮😮😅😅😮😅😅
😮😅😅😅😅😅😅@@ramanjaneyulukommana8277
😅😅😮😮😅😅
Meeru super Ramya madam and Kalyan Sir. 🎉
Salma,All the best 👌
మేడం చాలా బాగా విశ్లేషణ చేశారు.
అమ్మాయి జీవితాన్ని చాలా చక్కగా బాగు చేసిందని చేశారు సార్ మంచిది
Your program has solved thus issue. Great appreciation to the program.
కొండగట్టు అంజన్న
ఓం నమఃశివాయ
వేములవాడరాజరాజేశ్వరస్వామి
Thirumala తిరుపతి
జై గణేశ
Advocate madam excellent remaining both scrap
Advocate has given every good solution and very good valuesotlife and sir 🙏correct 💯
మంచి ప్రోగ్రాం, చాలా మంది సమస్యలు ఎలా సాల్వ్ చేసుకోవాలో, ఎలాంటి మనస్తత్వం గలవాళ్ళుంటారో తెలుస్తుంది
లాయర్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్, మీరు చెప్పినట్లు చేసేయండి నవ్యకు న్యాయం చేయండి, మహేష్ వైఫ్ నాకు కావలి అవుతుందా, లాయర్ గారు మీరు చెప్పినట్లు చేయండి, వాడు నటిస్తున్నాడు, వాడిని ఎందుకు బ్రతిమిలాడుతున్నారు, anchore గారు jr. లాయర్ గారు ఈ కేసు మీరే క్లియర్ చేయాలి వాడికి తగినట్లుగా బుద్ది చెప్పండి 🙏
బ్రో ఆ అమ్మాయి వల్ల హస్బెండ్ కి కూడా ఈ విషయాన్నీ చెప్పి ఆ అమ్మాయికి కూడా తగినట్టుగా బుద్ది చెప్పండి, ఆ అబ్బాయికి మాత్రమే కాదు.
Maaku sahayam cheyandi please help me maa arjent please send me your phone number
Okaa samyasya vundi
Forget your past and allow her to live happy if something your wife gets what will you do???? What you sow you will reap remember this.
@@naraharikrishna7389a
ఇది కదా ఐతే బాగుండేది మేడం పాపం అమ్మయి జీవితం
అందరూ చక్కగా వివరించారు, మంచి మార్గాన్ని సూచించారు, ధన్యవాదములు.
కానీ ఒక ముఖ్య విషయం:
మహేష్ వారి సంసార జీవితం ఎందుకు సంతృప్తికరముగా లేదో అనే విషయంపైన కూడా కొంత చర్చించి అవసరమైన సూచనలు / కౌన్సెలింగ్ ద్వారా మార్పు తీసుకువస్తే బాగుండేది
Yes’s u r exactlylawyer madam
Advocate has given a very good solution and very good values of life and society too.
పిల్లల్ని పేరెంట్స్ బాగా absarvetion చేసి దైర్యం చెప్పాలి IPHONE కోసం కూడా ఈ రొంపిలోకి ఆడపిల్లలు దిగుతున్నారు జాగ్రత్తగా ఉండాలి
చదువుకునే టైమ్ లో లగ్జరీ గా brathakadam అనుకోవడం తప్పు తల్లితండ్రులు కు గౌరవం మర్యాదలు లేకుండా brathakadam చాలా తప్పు
ఆమె తీసుకున్న నిర్ణయం చాలా తప్పు
ఆ మహేష్ అనే వాడు తీసుకున్న నిర్ణయం
కూడా చాలా తప్పు లాయరు గారు మంచి విషయం చెప్పారు
అందరి సమక్షంలో అతనికి రాఖీ కట్టించండి
😂🤭
రాఖీ విలువ పోతుంది
Good boy Mahesh, keep it up, continue your, and her life happily
లాయర్ గారు ఒక భార్య తన భర్త ఉండగా వేరొకరితో అక్రమసంభందం పెట్టుకోవచ్చు అని చెప్పారు అదే చట్టం భర్తకు కూడా వర్తిస్తుంది భర్త కూడా అలానే చెయ్యవచ్చు చట్టప్రకారం
God bless you lawyer garu and doctor garu meeku AA devudu challaga chudali
Supper program 👍👍👍
Thank you madam
Good topic for all girls who are coming from Villages. Badly attracting towards these activities . Chetulu kalaaka akulu pattukunte no use. Education system tappanisariga maraali.. Anduke.. seelaaniki (male or female) chalaa pradhanyata undi. Ee ammayi chalaa lucky fellow. But excuse cheyakudani pani chesindi.. chalaa mandi unnaaru..ilaa.. Tallidandrulu jagratha ga undaali..this is never ending topic..jagrata, jagrata and jagrata anthe..
Well said
Advocate garu super madam
ఓం నమఃశివాయ
Mahesh saved his job and family he is very lucky but. he shouldn't not come until hear as one of educated
ఇలాంటి లాయర్ సూపర్ మేడం
Anchor is good
కొండగట్టు ఆంజనేయస్వామి
Nice hosting, Advocate, Doctors are nice.
Madam Ee programme ni yala Opproch avaali thelupagalaru plz madam Naaku problem undi Andukee,lowyar madam chala manchi vaaru
Naraharikrish! soooper bro, Loyer garini manchi Question vesaru, Adi Tappu Anipinchadam ledu, paapam Loyer gariki, yenduku Ante,
Aame kooda oka sthri kadaa! Alage teerupu
chebutaaru, oka sthri pelli kaaka mundu yentha manditho aina
Tiraga vacchu, yevadaina ilaanti Amayakudu dorikite,
vanni mosam kuda cheya vacchu, yenku Ante, mana Bharata desa sampradaya chattalu Alaa unnayi mari, yenni vidhalu ga
choosina, mana maga vallanu Bakara gallanu chesthunnayi
mana chattalu, sampradayalu nu.
Super super super super super 👏💝💘💘💘💘👏💝👏👏💝👏
Good judgement
Great andi
Madam baga chepparu
This is very good Judgement and turned his life
Very good explained hats off medam, sir
ఈ ఫోగ్రామ్ చేసిన వారికి ధన్యవాదములు.
Very good solution. Happy
From Janardhan
Mahesh voice idi varaku episodes lo vinnattu umdi
Society lo jaruguthunna daridragottu panulaani clean cheydaneke eelanti scripts raasthunnaru aanukunta anyway good work and good thought
This is a prescripted case study with good actors. I don’t think this is a real life situation. No one goes to the same girl even after marriage.
There are many such sadistic fellows.. what are you even talking.. some men enjoys sex more through raping / forcing a woman to sleep with him. Grow up and see the real world. It doesn't matter whether this is scripted or not .. there are so many cases similar to this. this show is giving awareness to public about law and the dangerous situations in the society
I looks like a real story only
Doctor garu. Madam Lawyer garu nice jugement Host Chandana nice girl.
Alantappudu Amene marriage chesukunte aipovu kadha
Mam mee last dylag ki maku Baga Nabu vachin di. (Malli tappu chayali anukum ta nannu
Gurthu tach u ko)
Anchor questions super
Good job meam 🙏
కుటుంబాల్లో , ప్రాధమిక విధ్య లోనే నైతిక విలువల ప్రాధాన్యం బోధించ బడడం చాలా అవసరము. ప్రస్తుతసమాజం లో.అదికొరవడిందనే విషయం గ్రహించాలి మనం.కేవలం డబ్బుసంపాదన,cerier development మాత్రమే ప్రధాన అంశంగా మారిపోయింది .ఈ దౌర్భాగ్య స్థితిమారాలి,.స్త్రీ freedom and development, ఇందు కోసం కాదని ఆడపిల్లలు,మొట్టమొదటి గ్రహించాలి 😔😴😴 24:24
Your really great madam
వాడు మంచిగా చేబితే వినేటట్లుగా లేడు.
Kalyan chakravarthi Dr. Vunte. Baga vuntadi.
Advocate mam meeku mee mindllo unna thinking 🎉🎉🎉🎉🎉🎉
Advocate garu well said 🙏🙏
లాయర్ గారు సూపర్🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Elaanti vaalla orijinal names pettakandi
Friends ఈ video లో 12:02 దగ్గర యాంకర్ నవ్వాపుకోలేక నవ్వుతుంది. ఈ scene ని కనిపెట్టిన వారు ఒక Like వేసుకోండి 👍😀😀😀😀❤❤❤
Nice script... Everyone played good role.. Good awareness
Yes all scripted
🙏🙏🙏👍
Correct
Ok andi
వాడు మూర్ఖుడు కాబట్టే ఇంతసేపు మీరు చెప్పల్సి వచ్చింది .చివరికి కూడా ఎంచెప్పాలో అర్థం కావటం లేదు అంటున్నాడు .వాడి మాటల్లో నాకు అనుమానం వుంది.
Very good programme. Hats of to lawyer and psychologist the way they addressed the issue.
Programme is not good
Madam some people commenting as it is scripted program..
Anchor is good but please sreevaani mathram vaddu please please 🙏 🙏
🙏🙏🙏🙏👌👌👌
Exllent exlent
How to contact this programm
Background music chala irritating ga vundhi
Dr.garu vediki opretion cheyandi.
తల్లి దండ్రుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు.
Idi real kadhu just assumption with artists
Okkasari matram kavali....annattu vundhi athani answer 😜😜👍👍
Mari Appude pellli chesukovssindi Appudu Em PIKINAV
Madam please chattam ani భయ పెట్టి మార్చడం కాదు రేపు ame bharthaki cheppadani guarantee ఏముంది
Madam this is not clear
aa ammai aedo aarthika paristhithula valla nirnayam tiskundi.kani amai pelli cheskoni sukhangha brathakadaniki enduku ivvanni torturelu.
👍💯🙏🙏🙏🙏🙏
❤❤❤🙏👍👍👍
సైబర్ క్రైమ్ ఈజ్ బెస్ట్ ట్రీట్మెంట్
Baby సినిమా... కదా.
🙏🙏🙏🙏🙏🌹
Vadi varanasi Amman life. Padavuthunnadi
Super mam
Middle class Navya had bad friendship and wants luxurious life which prompted her to brothel works.
Later married and leading good life. But old customer tried to lure with blackmail the lady. However he changed his mind with guidance of Lawer and Dr.
Mimmalni consult cheyyali ante ela madam pls reply madam
Aa dhikkumaalina theerpu valla prathi okkaru bhartha undangaane akrama sambandhaalu pettukuntunnaaru.dhini Lana samskaaraalu kolleru avuthunnaayi. Mundhu mundhu rathi okkaru sahazeevanaaniki alavaataipoyi kukkala kanna heenangaa pravarthiste naa dhesham viluvalu yemi kaavaali.mi chattaalu dhanavanthulaku salaam koduthaaru bidhoni kadupu koduthaayi mi chattaalu.👏chattaallo maarpu raavaali ledhante samaajaanni brashttu pattipothundhi eppatike 80/ jaruguthundhi nirlakshayam cheste panneeru budidha paalu Kaaka thappadhu please maarpunu korandi.naa dhesham viluvalu rakshinchandi.dharmaanni rakshinchandi please 👏👏👏
🎉🎉
ఈపూడున్న దునియల డబ్బు మరియు సెక్స్ అనేది నడుస్తుంది
Medam garu. Vadu manisi kadu mrugamu vadini jailuki.pampandi alosinchekandi medam
యాక్షన్ లో చెప్పాలంటే అసలు నువ్వు అది గతం కూడా గుర్తు చేసుకోకూడదు ఒకవేళ నీ భార్యను కూడా అలాగే అలాగే మిస్ బియర్ వేరే వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే ఆమె ప్లేస్లో మీ భార్య ఉంటే అప్పుడు నువ్వు ఏం ఏం చేస్తారు
ఆ అమ్మాయి చేసిన తప్పును, వల్ల భర్తకు చెప్పకుండా, మీరంతా కలిసి వల్ల భర్తను మోసం చేస్తున్నారు , మేడం సీతతో ఆ అమ్మాయిని పోల్చొద్దు, ఆ అమ్మాయి పతివ్రత కాదు,... ఐతే ఆ అమ్మాయిని కూడా వెళ్లి వల్ల భర్తతో నిజం చెప్పి కాపురం చెయ్యమని చెప్పండి, లేకపోతే వల్ల భర్తను మీ షో కి పిలిచి మీ భార్య పెళ్లి కాకముందే చాలా మంది తో డబ్బుల కోసం సెక్స్ చేసింది , ఇప్పుడు నువ్ అవి అన్నింటినీ మార్చి పోయి నీ భార్యతో కలిసి ఉండు అని చెప్పండి , అప్పుడు మీరు ఆ అమ్మాయి బార్థకు కూడా నిజం చెప్పి న్యాయం చేసినట్టు ఉంటుంది,ఇది ఒక్క చెత్త షో అని నాకు అర్థం అయ్యింది...🙏 అమ్మాయికి ఒక్క న్యాయం, అబ్బాయికి ఒక్క న్యాయం...👏👏👏👏
So we will do so,
@@rajeshgandepilli5720
LP
ఆమె భర్త వి నువ్వే నా ఏంటి, ఒకవేళ మీరు ఐతే మార్పు మీలో ఉండాదా
@@ERUKALASHIVUDU-wf7wr mee akko, chellino anukuntaa.
Aa ammayi ni seetha anale. Veedu mathram worst than ravan
Kalyane. Vayasulo. Meeridaru. Thapu. Sesharu. Hidi. Thapo. Vopo.. Haa. Ammayini. Nee. Monusulonishi. Marichipo. Kalyane. Hidariki. Okokka. Sundaramyina. Samsaaramundi. Mee. Idhari. Jeevithamu. Naashanamyi. Poothundi. ❤olithu❤maadu. ❤manasa. ❤hiroo❤murudivasa. ❤kamaathuranam❤nabhayam❤nalajja❤. Henduku. Hi. Paadabaduku😢. 😂
Parents Entha baadhaa padaathaaru
That aunty and ur friend is super thinking about u
No means No
Even my brother wife and her family members troubling my brother and we 3 sister. Our father and mother died.
థాంక్యూ మేడం చాలా బాగా చెప్పారు
Medam mee.teerpu.amogam.intaku minchina nyayamu evaru cheparu
Veedi వల్ల tana భార్య sukhapadadam ledemo.. adi veediki telusaa
Background lo evaro chepthunnaru villaki😂. Chadivi vinipisthunnaru......eenni rojuku nijam ankunna ...eedantha script na...😅😅😅
yeaaaa damnnnn......same here
Pub ki vellatam tappe madom.manchi lawyergaru.
😊
దిక్కుమాలిన సంత...