OP Nayyar and Mohammed Rafi Songs Part 1 | Written by Bhargavi | Dr. A.V Gurava Reddy

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2023
  • రఫీ గాత్రం గురించి,
    నౌషాద్-రఫీ కలియికల పాటల గురించి,
    కిందటి నెలలో నేనూ మీతో పంచుకున్న వీడియో పై
    మీరు చూపిన ప్రేమ, నన్ను ఇంకో అద్భుత సంగీత దర్శకుడైన OP నయ్యర్ ని
    మీకు పరిచయం చేసేలా నన్ను ప్రేరేపించింది!
    ఇలాంటి మంచి వీడియోలు చెయ్యదాయినికి,
    ఆల్రెడీ ఎంతో అద్భుతంగా
    ఆ సంగీత దిగ్గజం గురించి రచించిన మిత్రురాలు భార్గవికి,
    అంతే అందంగా 'రఫీ ఒక ప్రేమ లేఖ పత్రం' లో రఫీ-OP నయ్యర్ ద్వయం గురించి రాసిన,
    శ్రోయోభిలాషి మృణాళినికి ముందుగా నా కృతజ్ఞతలు!
    ఎంత OP నయ్యర్ పాటలు వినసొంపు గా వున్నా,
    ఏకధాటిగా గంటల తరబడి నేను దంచి కొట్టడం సబబు కాదు కాబట్టి,
    సమయాభావం చేత, ఇద్దరి వీడియోల్ని వేరు వేరుగా మీకు పరిచయం చేస్తాను..
    ఇకపోతే, ఈ వారం, భార్గవి రాసిన రచన, OP నయ్యర్ సంగీత రచన గురించి మాట్లాడుకుందాం
    చెప్తే ఆగలేని సంగీత ప్రవాహంలో,
    వింటే తనివితీరని వారి పాటలని,
    ఒక్కొక్కటిగా నెమరువేసుకుంటూ,
    ఆ ఆనందాన్ని, అనుభూతిని మీతో ఇలా పంచుకుంటూ..
    #guravareddy #sunshinehospital #KIMSSunshine #sunshineboneandjoint #sbji #OPNayyar
  • Розваги

КОМЕНТАРІ • 6