గీతా దత్ అద్భుత గాయని. తన సంసారాన్ని కాపాడు కోవాలని ఆ రాట పడింది. తాపత్రయ పడింది. భర్తను ప్రాధేయ పడింది.. వేడుకొంది. కనికరించమంది. సాహెబ్ బీబీ ఔర్ గులామ్ లో నజావో సయ్యా పాట వినండి. గీతాదత్ సోదరుడు ముకుల్ రాయ్ సంగీతం అందించిన హిందీ చిత్రం డి టెక్టివ్ లో శైలేంద్ర వ్రాసిన పాట దో చమక్ తీ ఆం ఖొం మే కల్ ఖ్వా బ్ సునెహ రా థా జిత్ నా గీతాదత్ పాడింది వినండి. ఆమె హృదయాంతరాలలో వున్న ఆ వేద న బాధ తపన అర్థ మవుతాయి. గీతాదత్ వివాహానంతర జీవితం ఆమె మరణం బాధ ను కలిగిస్తాయి. ఆమె జీవితం లో వహీదా రెహమాన్ అనే పేరు తో ఒక తీవ్రమైన తుఫాన్ వచ్చింది. గీతాదత్ సున్నితమైన మనసు ఛిద్రమయింది.
పాతళ భైరవి పాటలు అజరామరాలు! అంత అద్భుతమైన బాణీ లు ఈ రోజుల్లో ఎవరూ చేయలేరు! ఆ బాణీ ల్లో ఏ భాషలోనైనా పాట పాడవచ్చు! ఇంకా 100 సంవత్సరాలైన ఆ పాటలు వినసొంపుగా గానే ఉంటాయి.
అలాంటి మాధుర్యాన్ని ఆస్వాదించలేని నేటితరం వారిని చూస్తే జాలేస్తుంది. బాధ కలుగుతుంది. బాలలకు చిన్ననాటి నుంచి కళలు, సంగీతం, సాహిత్యం, సంస్కృతులపై అభిరుచి పెంపొందిచడం పెద్దలు కర్తవ్యంగా భావించాలి.
Dear Sir, Jai Sri Ram ! The Concept is Exciting. The Concept is Thrilling. The Concept is Impressive. The Concept is Inspiring. The Concept is mesmerizing. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
In1951 Telugu pathalbhairavi of vijaya pictures kalavaramaaye madilo is a duet sung by P.Leela and Ghantasala.But in hindi movie the song is a solo sung by the versatile singer GEETA DUTT.
Sir, ఇదే హిందీ పాతాళభైరవి సినిమాలో, తెలుగు లోని “ఎంత ఘాటు ప్రేమయో ... “ పాటకు సరిసమానమైన పాటను ఘంటసాల మాస్టారు, గీతాదత్ గారు కలసి పాడినట్లుగా చాన్నాళ్ళ క్రితం యూట్యూబ్ లో విన్నాను. కానీ ప్రస్తుతం ఆ పాట తలాత్ మహమ్మద్, గీతాదత్ లు పాడిన విధంగా యూట్యూబ్ లో లభిస్తోంది. ఘంటసాల, గీతాదత్ ల ఆ డ్యూయట్ గురించి మీరు విన్నారా? వింటే, దానిని శోధించగలదిగా మనవి. --అయ్యగారి. కోదండరావు, రాజమండ్రి.
Aa pata ghantasala padaledu talat geeta dutt padare Chandirani hindi li o taraka patanu Bhanumati talat padaru Ghantasala hindi pata Rani ane picture lo undi music cr subburaman
The singer in Hyd is murdering both Hindu and Telugu versions. You have ommitted Ghantasala's part in the Hindi version. Did Ghantasala sing it or someone else ? Geeta Duty has a beautiful voice with some sub tonals much better than Leela's in Telugu.
Thanks for your valuable suggestions. Please note that Ghantasala did not sing in Hindi Version. Male part was motted in Hindi. Entire song was sung by Geeta Dutt
Honestly speakin ghantasala garu ee song ni suraya shyam padina dillagi title song inspiration tp compose chesaru Atlage enta ghatu permayo patani Anmol ghadi lo noorjeha surender duet awajo kaha hai p lella garu padina teeyani oohalu pata barsat loni hawame uduta jaye prema kosamai valalo padina pata rafi garu padina su no suno ye bapuji ka amar kahni song inspiration to chesaru jikki garu padina vagaloi vagalu song greta gabho laralu laralu song copu Naushad already aa song no Jadu film lo copy kottaru
@@sreelakshmiprabhala9291 All false information. I have listened to each of those Hindi songs. None was very similar to Paathaalabhairavi songs. It is common that any great song often reminds us of an earlier song of similar tune or style. That does not mean that it is copied or tuned based on the earlier song. Even when two ragas are similar, the tune can also become similar to some extent. But, this fellow's Hindi arrogance did not agree with the individuality of a great musician like Ghantasala. So, for every popular Thelugu song, he seems to quote a similar Hindi song. Deplorable attitude. Even what he referred to about Greta garbo's song was wrong. Only the humming part, " lalaloo lalaloo ", was taken from the 1949 film " The loves of Carmen ", sung by ' Rita Hayworth ', the actress, singer, dancer and heroin of that English movie.
గీతా దత్ అద్భుత గాయని. తన సంసారాన్ని కాపాడు కోవాలని ఆ రాట పడింది. తాపత్రయ పడింది. భర్తను ప్రాధేయ పడింది.. వేడుకొంది. కనికరించమంది. సాహెబ్ బీబీ ఔర్ గులామ్ లో నజావో సయ్యా పాట వినండి. గీతాదత్ సోదరుడు ముకుల్ రాయ్ సంగీతం అందించిన హిందీ చిత్రం డి టెక్టివ్ లో శైలేంద్ర వ్రాసిన పాట దో చమక్ తీ ఆం ఖొం మే కల్ ఖ్వా బ్ సునెహ రా థా జిత్ నా గీతాదత్ పాడింది వినండి. ఆమె హృదయాంతరాలలో వున్న ఆ వేద న బాధ తపన అర్థ మవుతాయి. గీతాదత్ వివాహానంతర జీవితం ఆమె మరణం బాధ ను కలిగిస్తాయి. ఆమె జీవితం లో వహీదా రెహమాన్ అనే పేరు తో ఒక తీవ్రమైన తుఫాన్ వచ్చింది. గీతాదత్ సున్నితమైన మనసు ఛిద్రమయింది.
దైవ లోకంలో ఉన్న మరో సారి నిన్ను గుర్తు చేసుకోవడం మా అదృష్టం సిస్స్టర్ ప్లీజ్
ఇది చక్కటి వీడియో..ఇందులో తెలియని విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు.
Mee abhimaanaaniki krutajnatalu
GONE ARE THE GOLDEN DAYS.GHANTA SALA WAS NOT PROPERLY REWARDED OR AWARDED.HE LIVES IN THE HEARTS OF all of of us
@@vlnarasimharao7095 chaalaa baagaa chepparandi
ఎవరికీ తెలియని అలనాటి సంగతులు సేకరించి అందరికీ అందచేస్తున్న మీరు అభినందనీయులు..🙏💐💐
మీ అభిమానానికి మా కృతజ్ఞతలు.
పాతళ భైరవి పాటలు అజరామరాలు! అంత అద్భుతమైన బాణీ లు ఈ రోజుల్లో ఎవరూ చేయలేరు! ఆ బాణీ ల్లో ఏ భాషలోనైనా పాట పాడవచ్చు! ఇంకా 100 సంవత్సరాలైన ఆ పాటలు వినసొంపుగా గానే ఉంటాయి.
Chaalaa correctgaa chepparu.
అవును అజరామారా లే. కొన్ని పాటలు హిందీ బాణీ ల ఆధారంగా చే సిన వి.
Yes
గీతా దత్ గారి వాయస్ అధ్బతంగా వుంది అలాంటి గాయకురాలిని మళ్లీ చూడలేము ❤🎉😅వారికి నా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Telugu now Tv వారికీ ధన్యవాదాలు. మంచి ప్రోగ్రామ్ అందించారు. చాలా ఆనందంగా ఉంది.
మీ అభిమానానికి కృతజ్ఞతలు.
అలాంటి మాధుర్యాన్ని ఆస్వాదించలేని నేటితరం వారిని చూస్తే జాలేస్తుంది. బాధ కలుగుతుంది. బాలలకు చిన్ననాటి నుంచి కళలు, సంగీతం, సాహిత్యం, సంస్కృతులపై అభిరుచి పెంపొందిచడం పెద్దలు కర్తవ్యంగా భావించాలి.
నిజం అండీ
మంచి ప్రయత్నం
తెలియని పాత పాటల విషయాలను వివరించి నందుకు ధన్యవాదములు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
These artists are god gifted and live forever and inspire . Thank you for this . Whole heartedly .
Dear Sir,
Jai Sri Ram !
The Concept is Exciting. The Concept is Thrilling. The Concept is Impressive. The Concept is Inspiring. The Concept is mesmerizing.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
ఓహ్ అధ్భుతం
Very very rare song presented.congrats to the entire team.very good rendition by Singer smt.Akhila garu
Orchestra is very good.
thanks andi
Melody voice. Great singer
Wonderful mixing and presentation
You are equally prompt in the hindi too. Excellent!
Very informative - Thanks so much
No words to express . beautiful
inta manchi video andinchina varanadiriki abhinandanalu
Iam fan of old music and lirics.
Thanks a lot .
Can’t thank you enough for the information and the dubbed Hindi song. Best wishes
adbhuta gaayani. thanks for the rare information
Very nice song
Excellent music n singing
Geetha dutt Ammavariki padabhivandanamulu Jay sairama 🙏🙏🔱🔱🕉️🕉️👏👏🌹🏵️🌷💐💮🌼🌼🌺🍀🍁🌸
Super.song.peera
Jai Ghantasala
Outstanding covarage,👍.
Good one
Very much refreshing to have heard Pathalabhairavi Kalavaramaye Madilo song in Hindi.
Mee abhimaanaaniki krutajnatalu
@@TeluguNowTV360 Thank You. We invite more of such innovative and creative vedios from you.
@@guruprasaddarbha2005 Mee abhimaanaaniki chaalaa chaalaa thanks. Your encouragmentment motivates us to produce more and more high quality videos.
very rare information and song! Thank you.
Manchi video chesaru
Thoo Mera Chand my their Chandni nioh sweet voice great melodies singer 🙏🏼
That song was of Surayya, not of Geethadutth.
Well I am to hear the songs tamil and Hindu
Thank Q sir old is gold
Excellent singer
Pathalabhairavi is a wonderful movie .kalavaramaye song pamarajanam Madison meddle song .deathless song .
Best drums a good functual
భళా భళి
In1951 Telugu pathalbhairavi of vijaya pictures kalavaramaaye madilo is a duet sung by P.Leela and Ghantasala.But in hindi movie the song is a solo sung by the versatile singer GEETA DUTT.
avunandi. ame paaa adbhutam.
Male voice talat mahamood anukunta ghantasala kadu
ఘంటసాల వారికి బదులు, హిందీలో తలత్ మెహమూద్ పాడారు.
Jai pathalabhairavi
Hats off to Geetja Duty jee
🌹🙏🙏🙏
Nice, but where is the male voice? who sang for NTR gaariki.
Talat mohammed
Sir,
ఇదే హిందీ పాతాళభైరవి సినిమాలో,
తెలుగు లోని “ఎంత ఘాటు ప్రేమయో ... “ పాటకు
సరిసమానమైన పాటను ఘంటసాల మాస్టారు, గీతాదత్ గారు కలసి పాడినట్లుగా చాన్నాళ్ళ క్రితం యూట్యూబ్ లో విన్నాను.
కానీ ప్రస్తుతం ఆ పాట తలాత్ మహమ్మద్, గీతాదత్ లు పాడిన విధంగా యూట్యూబ్ లో లభిస్తోంది.
ఘంటసాల, గీతాదత్ ల ఆ డ్యూయట్ గురించి మీరు విన్నారా? వింటే, దానిని శోధించగలదిగా మనవి.
--అయ్యగారి. కోదండరావు, రాజమండ్రి.
మీ అభిమానానికి చాలా థాంక్స్. తప్పకుండా మీరు చెప్పిన విషయం మీద వీలైతే ప్రోగ్రామ్ చేద్దామండి
Thnx for providing such a rare song from ghantsala master & Geeta dutt
@@raodusi8364 mee abhimaanaaniki Krutajnatalu
Aa pata ghantasala padaledu talat geeta dutt padare Chandirani hindi li o taraka patanu Bhanumati talat padaru Ghantasala hindi pata Rani ane picture lo undi music cr subburaman
@@kaushalone8439mee daggara paata paatalu gaani vere vilvaina samaachaaram unte telugunowtv@gmail.com pampi maato panchukogalaru. Abhimaanaluku marinni manchi prograamulu andichataaniki sahaaya padutundi. Thanks
Bathroom song laagundhi/
The singer in Hyd is murdering both Hindu and Telugu versions. You have ommitted Ghantasala's part in the Hindi version. Did Ghantasala sing it or someone else ?
Geeta Duty has a beautiful voice with some sub tonals much better than Leela's in Telugu.
Thanks for your valuable suggestions. Please note that Ghantasala did not sing in Hindi Version. Male part was motted in Hindi. Entire song was sung by Geeta Dutt
The lady's singing in Hyderabad program was not at all good. That should not have been a part of this video. I wanted to forward this, but...
Honestly speakin ghantasala garu ee song ni suraya shyam padina dillagi title song inspiration tp compose chesaru Atlage enta ghatu permayo patani Anmol ghadi lo noorjeha surender duet awajo kaha hai p lella garu padina teeyani oohalu pata barsat loni hawame uduta jaye prema kosamai valalo padina pata rafi garu padina su no suno ye bapuji ka amar kahni song inspiration to chesaru jikki garu padina vagaloi vagalu song greta gabho laralu laralu song copu Naushad already aa song no Jadu film lo copy kottaru
Information is interesting. But, you have to improve your language!
@@sreelakshmiprabhala9291 All false information. I have listened to each of those Hindi songs. None was very similar to Paathaalabhairavi songs. It is common that any great song often reminds us of an earlier song of similar tune or style. That does not mean that it is copied or tuned based on the earlier song. Even when two ragas are similar, the tune can also become similar to some extent. But, this fellow's Hindi arrogance did not agree with the individuality of a great musician like Ghantasala. So, for every popular Thelugu song, he seems to quote a similar Hindi song. Deplorable attitude. Even what he referred to about Greta garbo's song was wrong. Only the humming part, " lalaloo lalaloo ", was taken from the 1949 film " The loves of Carmen ", sung by ' Rita Hayworth ', the actress, singer, dancer and heroin of that English movie.
The comment is too long
Should you comment because the comment is long?! It has good information for the people who are interested.
గాని. సిరోమనులు. గీతాదత్ లతామంగీస్కర్. సుసీలమ్మ జానకమ్మ తల్లులు