OP Nayyar and Mohammed Rafi Songs Part 2 | Written by Mrunalini | Dr. A.V Gurava Reddy

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2023
  • రఫీ పాటలు మనల్ని వదలట్లేదు..!
    పాట లో వున్న మాధుర్యం,
    అంతటి చక్కటి వ్యసనమేమో..
    పదే పదే వినాలనిపించే పాటల్లో,
    ఆ సంగీతపు ప్రశాంతపు స్వర్గంలో,
    రఫీ, రారాజుల విహరిస్తుంటాడేమో..
    గాత్రం, స్వర్గాన్ని మించిన భోగం,
    ఐరావటాన్ని మించిన అదృష్టం!
    అలాంటి రఫీ గాత్రాన్ని, OP నయ్యర్ ఎలాంటి ఎత్తులకు తీసుకెళ్లాడన్నది
    మొన్న భార్గవి రాసిన మాటల్లో విన్నాము!
    ఇప్పుడు 'మృణాళిని' వంతు..
    'రఫీ ఒక ప్రేమ పత్రం' అంటూ రఫీకి-సంగీత దర్శకులకు
    వున్న ఆ సాంగత్యాన్ని, సంగీత మధురిమలను
    స్పటికం లాగ ఎంతో స్వచ్ఛంగా రాసింది మృణాలిని!
    అలాంటి గొప్ప గాయకుడి నేపధ్యాన్ని,
    ఇలాంటి మంచి రచయిత్రి కలం స్మరిస్తే,
    అదో చక్కటి వ్యాసంలా మారుతుంది,
    నాలాంటి సంగీత ప్రేమికులకు,
    మంచి విషయాలు పంచుకోవాలనే కుతూహలం కలిగిన ఔత్సాహికులకు
    ఇలా ఒక మంచి వీడియోగా రూపుదిద్దుకుంటుంది!
    ఇక వినేసేయండి మరి..
    #guravareddy #sunshinehospital #KIMSSunshine #sunshineboneandjoint #sbji #OPnayyar #mohammedrafi #songs #music
  • Розваги

КОМЕНТАРІ • 6

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 6 місяців тому

    Dhanyawadhamulu. Adepu Bhulaxmi venkatesham Bellampalli 27.12.2023.

  • @jayasria3254
    @jayasria3254 8 місяців тому

    Namaste sir....ma amma gariki knee Operation miru free ga chesaru...miru chesina e help mymu life long miku runapadi umtamu...You are God in my family

  • @justsleep465
    @justsleep465 9 місяців тому

    Nice explanation Sir ...

  • @parvathilingamurthy4782
    @parvathilingamurthy4782 10 місяців тому

    Chala santhosh sir

  • @parvathilingamurthy4782
    @parvathilingamurthy4782 10 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉

  • @narayanamurtygundala1795
    @narayanamurtygundala1795 10 місяців тому

    Excellent presentation Dr garu. But OP Nayyar Sahab and Rafi sahab worked in 52 movies 202 songs in total. Not 197. OP NAYYAR and Md Rafi the best combination, Sir.