పుల్లటి మజ్జిగ || తయారీ తేలిక - ఫలితాలు అద్భుతం || Pullati Majjiga Benefits || Dr.Shyamsunder Reddy

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 84

  • @padala100
    @padala100 3 роки тому +8

    పుల్లటి మజ్జిగ పైన మీ పరిశోధన బాగుంది సర్

  • @yedullaanjireddy1305
    @yedullaanjireddy1305 3 роки тому +11

    నమస్కారములు శ్యాంసుందర్ రెడ్డి గారు పురస్కారాలు ల్లటి మజ్జిగపై శాస్త్ర విశ్లేషణతో చక్కటి సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదములు

  • @bukkebalajinaik7155
    @bukkebalajinaik7155 3 роки тому +5

    వాయిస్ క్లారిటీ గా లేదు సార్.🌹🌹ఈ వీడియో మంచి అవగాహనను కల్పిస్తుంది

  • @PrasadGardenZone
    @PrasadGardenZone 2 роки тому +1

    very clear explanation and informative video..

  • @girijaramarao253
    @girijaramarao253 2 роки тому +1

    Hare Krishna majjiga gurinchi manchi vishayalu cheparu Thanks 👍👌

  • @venkatanarayanapaturi9629
    @venkatanarayanapaturi9629 9 місяців тому

    Thank you sir very good research information shared to our farmers

  • @narender64
    @narender64 11 місяців тому

    Good dependable information, research based , hence no time loss to the farmer to implement

  • @vantaramvenkat
    @vantaramvenkat 2 роки тому

    థాంక్యూ సార్ మంచి విషయాలు చెప్పారు

  • @seenakurba1788
    @seenakurba1788 3 роки тому +2

    This clear information itself is a big research work sir, thankful🙏 to u sir and channel

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 Рік тому

    Excellent analysis

  • @chittibabukallepu2034
    @chittibabukallepu2034 Рік тому

    Good awareness video on pullati majjiga. Please clarify doubts of farmers, when you have time. Regards sir. 🙏

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 3 роки тому

    Good information, Reddy gaaru
    Thank you sir.

  • @venkateswarareddy7182
    @venkateswarareddy7182 Рік тому

    Namaste Reddy Garu For your good service . Jai hind.

  • @madhavs4776
    @madhavs4776 3 роки тому +2

    Valuble and very useful information sir.
    Thank you for sharing

  • @anilkumarkasam7623
    @anilkumarkasam7623 3 роки тому +2

    ధన్యవాదాలు సర్

  • @laxmisigireddi4115
    @laxmisigireddi4115 3 роки тому +7

    👍👍👍very useful video, 1 liter majjigaku water antha kalapali sir, please let me know

    • @vidyasagar8652
      @vidyasagar8652 3 роки тому

      1:4

    • @laxmisigireddi4115
      @laxmisigireddi4115 3 роки тому

      @@vidyasagar8652 ok, thank you Sir

    • @PrasadGardenZone
      @PrasadGardenZone 2 роки тому

      rendunnara liters perugutho vachhe majjiga 200 liter neetilo kalipi cheyaali..bore water matrame vadaali..leda varsham neeru,

  • @sanjanarcmteluguvideos6482
    @sanjanarcmteluguvideos6482 3 роки тому +2

    Use Telugu words understanding all formers aney way good video sir Tq all

  • @CelebrityEditzRoom
    @CelebrityEditzRoom Рік тому

    Thank you sir 🙏

  • @nagendraprasad1437
    @nagendraprasad1437 3 роки тому +1

    Ardhamayyela inkokaritho cheppisthe betar

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 10 місяців тому

    Excellent Sir. Can you suggest me similar way to combat Thrips' in my rose garden ❤

  • @RamamurthyBS
    @RamamurthyBS 3 роки тому +1

    Very nice information from sir,

  • @bikshamtadikonda79
    @bikshamtadikonda79 9 місяців тому +1

    నేను పుల్లమజ్జిగ రాగి బిందెలో వారం రోజులు ఉంచి ఆతర్వాత మొక్కలకు వాడి తే కాపర్ సల్ఫేటు కూడా అదనంగా పొందవచ్చు.

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 3 роки тому +1

    Very good information sir 👍🙏👍

  • @akkireddyapparav2540
    @akkireddyapparav2540 3 роки тому +6

    Excellent sir కాని. 1 lt water కీ ఎంత మజ్జిగ వాడాలి

  • @krishnareddy2229
    @krishnareddy2229 3 роки тому +6

    Measures for mixing.

  • @chinnasrinivas5222
    @chinnasrinivas5222 3 роки тому +1

    Hello sir shyamsunder sir

  • @katammallikarjunreddy8755
    @katammallikarjunreddy8755 3 роки тому +3

    sir chinna request meru ekkuvaga english words vadaru, sadarana raithulaku konchem artham kalekapovacchu. otherwise everything is explained very well thanq sir

  • @Savefarmers100
    @Savefarmers100 5 місяців тому

    😊😊

  • @raghavendras9593
    @raghavendras9593 Рік тому

    Thank you sir very good information but spary cheyala Leda sprinkler odala vachha

  • @narayanaakula9472
    @narayanaakula9472 3 роки тому +12

    చ దు వు రానివారికి మీరు చెప్పే. వి దానము అర్థమ్ అవదు సార్

  • @thunikinagaraju9871
    @thunikinagaraju9871 3 роки тому

    Ok sar supper 🙏

  • @venkatnaidu444
    @venkatnaidu444 3 роки тому

    Very nice Sir 👍 namaste

  • @rameshkondru3226
    @rameshkondru3226 3 роки тому +1

    Amazing research and explanation, thanks for sharing it Sir

    • @mohanbabukv8103
      @mohanbabukv8103 3 роки тому

      How to share the other PEOPLE it's not given to possible please make possible to share with others that

  • @sivaiahpurini9061
    @sivaiahpurini9061 3 роки тому +1

    Exelent👌👌

  • @harimulakala8939
    @harimulakala8939 2 роки тому +2

    1liter majjiga ku water entha vadali pls

  • @bashashaik7640
    @bashashaik7640 4 місяці тому

    Voice is Very low plesse sound.

  • @Lakshmi_S14
    @Lakshmi_S14 3 роки тому +2

    Hello andi... packet perugu use chyachaa.. ?

    • @truevoice579
      @truevoice579 3 роки тому +1

      Cheyochhu

    • @venkatramu6021
      @venkatramu6021 2 роки тому

      Mottanike meeru vesindhi pothadhi. Packet curd ante pindi tho kalipindhi

  • @balakrishnareddygotika
    @balakrishnareddygotika 3 роки тому +1

    Mic pettakunda entandi

  • @b.dastagirbasha6367
    @b.dastagirbasha6367 2 роки тому

    Vari lo vadavacha

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 3 роки тому

    Jai. Sriram

  • @ramakrishnanaidu2049
    @ramakrishnanaidu2049 Рік тому

    Venna theesina majjiga vadavcha

  • @ravindernathkasi9143
    @ravindernathkasi9143 2 роки тому

    Sir ఉల్లి సాగులో పుల్లటి మజిగ vadavacha

  • @laxmisigireddi4115
    @laxmisigireddi4115 3 роки тому

    Sir ee majjiganu morning spray cheyyala or evening cheyyala, please let me know, thank you

  • @neelamsrinivasarao2407
    @neelamsrinivasarao2407 3 роки тому +2

    Acre ki enni liters milk vadali

    • @PrasadGardenZone
      @PrasadGardenZone 2 роки тому +1

      rendunnara liters perugutho vachhe majjiga 200 liter neetilo kalipi cheyaali..bore water matrame vadaali

  • @ravindernathkasi9143
    @ravindernathkasi9143 2 роки тому

    Voice clear gaa ledu sir measurements మల్లి explain cheyyagalaru

  • @vemulapallivenkateswararao1172
    @vemulapallivenkateswararao1172 2 роки тому +1

    ఒక లీటరు మజ్జి గ ను ఎన్ని లీటర్లు నీటిని కలిపి స్పేర్ చే యా లి మీఫోన్ నెంబర్ తెలియజేయండి

  • @pailaraju2254
    @pailaraju2254 3 роки тому +8

    250liter water ki anthi majka Kalapalli

    • @PrasadGardenZone
      @PrasadGardenZone 2 роки тому +1

      rendunnara liters perugutho vachhe majjiga 200 liter neetilo kalipi cheyaali..bore water matrame vadaal

    • @forextraincomejoininwinfinth
      @forextraincomejoininwinfinth Рік тому

      2.50 పెరుగు తీసుకొని 15 లిటర్లు వాటర్ కలిపి 6 రోజులు నిల్వ పెట్టి స్ప్రే కొట్టాలి

  • @murthykrish393
    @murthykrish393 3 роки тому

    Pomegranate ki vadavacha??

  • @thippeswamy-dx6cz
    @thippeswamy-dx6cz 3 роки тому +2

    Sir.....pls Lotta piece కసాయం anty..ami...

    • @padala100
      @padala100 3 роки тому +1

      పాల సంద్రం

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 27 днів тому

    పేటెంట్ కి అప్లై చేయండి...
    విదేశీయులు మాది అంటారు...

  • @acr7888
    @acr7888 Рік тому

    మేతను బట్టి పాడి అంటారు గదా అలంటుపుడు మనంఎంచుకొన్న దేశీ,జెర్సీ,,హోలిస్తాన్,బఫ్(గేదె)లకు ఒకే రకమైన మేత,దాన, నీరు,అందిస్తుసరైన పరిస్తులు కల్పిస్తూ
    3_4 రోజుల తరువాత వాటి వుతోత్తులుపరిక్షలు చేయించాలి గదా

  • @chirraramesh3740
    @chirraramesh3740 3 роки тому

    Palanu vedu chesi Perugu thodupetti magigacheyala

  • @shankarmuddasani9479
    @shankarmuddasani9479 2 роки тому

    రైతుకు అర్థమయ్యేటట్లుగా చెప్పండి. మీ ప్రయోగాల కంటే మంచి ఫలితం చెప్తే చాలు. ఇంగ్లీష్ పదాలు తగ్గించండి.

  • @mahendarthammanaveni9002
    @mahendarthammanaveni9002 Місяць тому

    Complete voice disturb

  • @kishoretadikonda7001
    @kishoretadikonda7001 3 роки тому

    ఎందుకు5 రోజులు ముందే పెరుగు తొడుపెట్టుకుని ఉంచితే మీకు ఉపయోగపడేదిగా.... ఆ తరువాత నుంచి 5 రోజులకు ఒకసారి ఇలాగే చేసుకోవడమే

  • @swamyyadav2189
    @swamyyadav2189 3 роки тому +2

    Majjiga water ratio cheppandi sir

  • @MIDRaju
    @MIDRaju 2 роки тому +1

    మొఒత్తం మీద వీడియో వినడానికి చిరాకు వస్తోంది. ఈ శాస్థ్ర వేత్త వ్రాసిన పరిశోధన వ్యాసం ఏదైనా ఉంటే లింకు పెట్టండి. చదువరులకు ఉపయోగంగా ఉంటుంది

  • @Hari-vr4yu
    @Hari-vr4yu 5 місяців тому

    వాయిస్ సరిగా లేదు వీరు సరిగా రికార్డ్ చెయ్యకుండా పెట్టారు .అసలు విషయం ఏమిటి అంటే పుల్లమజ్జిగ ముఖ్యంగా నారు కుళ్ళు తెగులు (డాంపింగ్ ఆఫ్)కు మాగుడు తెగులు అనికూడా అంటారు .మెంతుల్లో బాగా కనిపిస్తుంది కాబట్టి దానిపైన ప్రయోగం చేశారు ,అలాగే మిరపలో ,బొప్పాయి లో ఈ నారు కుళ్ళు తెగులు వస్తుంది అది కంట్రోల్ అవుతుంది .5,6 రోజుల తరువాత మళ్ళీ ఒకసారి పిచికారి చెయ్యాల్సి ఉంటుంది.
    2) బాగా పులిసిన మజ్జిగ పిండి నల్లికి బాగా పనిచేస్తుంది .
    3)బూడిద తెగులుకు పనిచేస్తుంది. అది మామిడి ,బొప్పాయి,ద్రాక్ష లో బాగా వస్తుంది దానికి కూడా బాగా పనిచేస్తుంది అని తెలియచేసారు.
    అయితే ఎంత అనేది వివరణ లేదు .అంటే ఎంత మజ్జిగ ఎన్ని లీటర్ల నీరు కలపాలి ఎలా పిచికారి చెయ్యాలి అనేది వివరణ లేదు .
    ధన్యవాదములు.

  • @likedvideos8909
    @likedvideos8909 3 роки тому

    Noise undi

  • @avulasrinivasareddy5418
    @avulasrinivasareddy5418 3 роки тому

    మాట కొంచం క్లియర్ గా లేదు వెంకటేశ్వరావు గారు

  • @bollepallianantababu510
    @bollepallianantababu510 3 роки тому

    1litar milkto chesina majjiga EnnI litarlu waters kalapali

    • @PrasadGardenZone
      @PrasadGardenZone 2 роки тому

      oka liter perugutho chesina majjigaku 96 liter la neeru kalapaali..baaga paluchagaa untundi..

  • @veereshkp380
    @veereshkp380 2 роки тому +1

    కామెంట్స్ కి reply ఇవ్వనపుడు ఎందుకుపెటినటు వీడియో ahh

  • @midraju3771
    @midraju3771 3 роки тому +2

    ఆడియో అసలు సరిగాలేదు.

  • @lalemallikarjuna472
    @lalemallikarjuna472 3 місяці тому

    నీ పరిశోధన పత్రాలు తీసుకోని గుద్దలోకి పెట్టకో. మీరు చొప్పేది ఏమీ అర్థం కాలేదు. దీని మీదైనా పరిశోధన చేసినప్పుడు క్లారిటీగా చెప్పాలి. ఎన్ని లీటర్లు మజ్జిగకు ఎన్ని లీటర్లు వాటర్ కలపాలి అనే విషయాన్ని చెప్పలేదు. అసలు మీరు చెప్పింది అంతా శుద్ధ వేస్ట్.

  • @suryarangareddy5077
    @suryarangareddy5077 2 роки тому

    Meru andariki paniki vachhe vidanga cheppali anthekani meelo meeru matladuthunnattundi evariki prayojanam ledu rythulaku English knowledge vundali kada

  • @garden.concepts
    @garden.concepts 3 роки тому +3

    Very good information!

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 10 місяців тому

    Excellent Sir. Can you suggest me similar way to combat Thrips' in my rose garden ❤