అరెకరంలో 7 క్వింటాళ్ల వెల్లుల్లి | Garlic Farming | తెలుగు రైతుబడి
Вставка
- Опубліковано 20 жов 2024
- ఈ వీడియోలో తొలిసారి వెల్లుల్లి సాగు అనుభవాన్ని పంచుకున్నారు యువ రైతు భరత్ రెడ్డి గారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరంలో అరెకరం భూమిలో వెల్లుల్లి సాగు చేశారు. 7 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. ఒకవైపు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తూ.. మరోవైపు వ్యవసాయంలో పలు పంటలు పండిస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : అరెకరంలో 7 క్వింటాళ్ల వెల్లుల్లి | Garlic Farming | తెలుగు రైతుబడి
#RythuBadi #వెల్లుల్లిసాగు #GarlicFarming
వెల్లుల్లి నా ఫేవరెట్ మంచి పంటని వేసాడు
సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడు ఈ అబ్బాయి
వ్యవసాయం చేయాలన్న ఆలోచన చాలా మంచిది ఫస్ట్ టైం వేసిన పంట దిగుబడి
ఎక్కువ రాలేదని అనుకోవద్దు
నెక్స్ట్ టైం చాలా మంచిగా ఆదాయం వస్తుంది all the best 👍
Thank you
Rajendar Reddy now your channel can be referred as a AGRICULTURAL GUIDE for budding formers....👏👏👏great job keep it up.
Thank you so much 🙂
@@RythuBadi Nalla regadi nelalo vesukovacha
@@RythuBadilwanopq 12:17 ni
@@RythuBadi hello sir ide ya ouru sir plz reply
Super anna. Meeru chaala important questions aduguthunnaru. Mee dedication ki hats off. Chaala Thanks anna. 👍👍👍🙏🙏🙏
Thank you bro
Mee interview lu chala baguntay brother...memu vyavasayam chestamu....mi questions and information 💯% correct ga untundi bro
Thank you bro
RESPECTED software sir,really you are Great sir,you are Respecting the Agriculture and doing the Agriculture in a systematic manner, keep going sir.
Thank you
Thank you
Anna yem month petali seeds @@bharathreddy754
Good questions brother.
Handsome Bharat garu thank you for the information.raithulandariki dhanyavadamulu
Rajender reddy Gaaru you are the best , among the telugu agricultural channels.
Thank you sir
@@RythuBadi ye month seeds petali
I am a farmer from Nalgonda-Suryapet dist. I shall meet you soon , may be in next month. I have 10 acres and shall make ready only with natural manures. I am Sambasivareddy, and Bharatreddy you have solved many of my doubts through your video. Thank you very much and I must be thankful to Rajendarreddy also. Because I have seen so many videos of Rajendar.
Thank you sir
అన్నయ్య మీ వీడియోస్ మొత్తం చాలా బాగున్నాయి అన్నయ్య
Thank you bro
Very useful information rajender reddy garu,kothaga vyavasayam chepatte vallaki Mee videos manchi encyclopedia. Keep going ...
అన్న నేను ఒక 20 గుంటలు పెడుత అనుకుంటున్న కానీ ఇంతవరకు మ ఏరియా లో ఎవరు పెట్టలేదు కానీ నాకు ఇంత వరకు వెల్లుల్లి పంట సాగు గురించి నాకు తెలియదు నాకు మి Nmbr పెట్టు అన్న ప్లీజ్
Me also
Anna panta koddiga karchuto kudukunna panta edi..
Bro first e 10 days lopu pattu manchiga రేట్ untadi
Farmer have a well knowledge .And Good interview Rajendar Reddy.
Thanks
Good information reddygaru
Salute to all backbone of our country 🙏🙏🙏🙏
Very good informations and good hard working Anna all the best your channel and your talking to farmers very good.
Thank you bro
Great question s ur asking nice
Thank you for valuable information Anna.....
Welcome 😊
Meeru Chala baga prathi vishayanni adigi douts clear chestharu
Thank you
Good thinking and observation Bharat. Thanks Raj
Welcome sir
VerygoodBhrathReddyGaru
Super Rajendar Anna👌 manchi information isthunaru
Thanks bro
Nice sir God bless you sir
Thank you
అన్నదాత సుఖీభవ🙏
Velluly & Allam Good Helth
🎉😊 superb brother
Real inspiration
Anna jelakarra gurunchi oka video petagalau
జై కిసాన్ జై భరత్ అన్నా
Very good Reddy garu siupar
Good information Andi
Thank you so much 🙂
Nice video tq to all
Useful information. Only winter crop.
❤అన్న నాకు ఎకరా తరి పొలం ఉంది అందులో వరి సాగు కాకుండా ఇంకేమైనా పంట వేయొచ్చ వేస్తే ఏ పంట వేయాలి
Very good information brother
Anna super
Good information ....
Thanks
ఉల్లి సాగు గురించి ఒక్క వీడియో పేటండి అన్న
చాలా బాగుంది అన్న వెళ్ళులి విత్తనాలు ఎల తెచ్చుకోవాలి అన్న మాకు కావాలి
వెల్లుల్లి రెమ్మలనే నాటాలి
Excellent video sir
Many thanks
Super rajender reddy annnaaa
Very nice kisN
Exlent farmer garu
Bayya garlic magadi lo farming cheyala metta lo cheyalla bro
అన్నక అన్నా తెల్ల ఉల్లిగడ్డ ది ఫోన్ నెంబర్ సెట్
Good anchoring
Thank you bro
All the best anna
Jai jawan jai kisan
Rainpaips Ekkada dorukutai ela vadalali
Super bro...
అన్న ఇంకా కొన్ని తక్కువ ఎరువులు,తక్కువ నీటి ప్రాధాన్యం పంటల గురించి కూడా చెప్పండి.. ప్రతి రైతు ఒకే పంట వేసుకుంటూ
అటు కూలీలకు ,ఇటు పెట్టుబడికి పోతుంది వాళ్ళ పంట అంత .ఇలా మీ వీడియోల వల్ల కొన్ని ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే కనీసం కొంత వరకైనా డబ్బులు మిగులుతాయి అని నా ఆశా.. రైతు చల్లగా ఉంటే ఈ దేశం చల్లగా ఉంటది ..ఇంకా
Superb Video
Thank you so much 😀
Normal ga water pipe tho kattukovacha
Hats off anna good video 👍🏻
Thanks bro
అన్న తేనె పరిశ్రమ గురించి చెయ్యండి
Ok Anna
Will try
Rejndar Reddy, good video
Thank you sir
Good information
Thanks
Superb Bharath
Thnaks
Bharath Matha ki Jai
Very good information anna chilli lo best seeds gurinchi video chye anna
Thank you bro
Will try
Hat's off brother
Thank you brother
Good Farmer
Nice video sir
Thanks
🙏 good information రైతుకు 🙏
12:08 Andariki namaste, ee vellulli naake 😂😂😂
Good information brother
Thanks bro
Good information bro thanks
Welcome
Which type of soil is suitable for onions crops?
Red and black soil
Reddy garu namastey
నమస్తే మల్లేష్ గారు..
Nice interview anna...
Thank you bro
At my granden I grow this garlic. But could not get good one.
Congratulations
Thank you
Kalupumandu undha anna
Anna coriander gurinchi chepthara sumer lo
Ok bro
Vithanam ekkada dhorukudhi
👌👌🙏
Namasthyea RAJENDER Anna 💐
నమస్తే అన్న..
Where do we get seeds in Shadnagar .. I want to take overseas
Bro Suryapeta nunchi Kammam velle Rootlo Dhucharala Satya narayana 70 Akarala Forest Platation Eakkada Bro Suryapeta nunchi Bus lo Eakka (ea vurilo Digali) polam cherukovataniki (location) eakkada Bro
మోతె కంటే ముందు రాఘవాపురం అనే స్టేజీ దగ్గర బస్ దిగాలి. మోతె వైపు ముందుకు నడుస్తూ వెళ్తుంటే.. అరకిలోమీటర్ దూరంలో రోడ్డుకు ఎడమ వైపున ఈ మ్యాన్ మేడ్ ఫారెస్ట్ ఉంటుంది.
@@RythuBadi Bro Tq Bro
Anna seeds ekkada tesukovali please cheppandi
Place advice me what I have give fertilizer
1 view anna meeku🙏🙏🙏🙏
Meeku Thank you
pls make hyd vegetable markets videos
Black soil lo plant cheyavochaa...???
No sir
అన్న మన ఏరియా lo పండుతుందా
Anna vuli sagu gurinchi video cheyava
Ok bro
Will try to do soon
వెల్లులి పంట మార్కెట్ అంటే ఏక్కడ అమ్మడం
అన్న.వెలుల్లి.వితానాలు.కావాలి.ఎలా.తెచుకొవాలి.అన్నా.మాకుకావాలిఅన్న.ఎక్కడ.నుండి.తెచుకొవాలిఅన్న
Anna nenu vellulli veyalanukuntunna
Plz support me
Anna Child pisauwate yecrafeina caiyavachu
ఎ నెలలలో వేసుకోవాలి
Garlic Market ekkada undi
Sir i want cultivation let me know where i can seeds
Emm Rajender bhai Videos taggincharu
అవును బ్రో. లాస్ట్ వీక్ రెండు వీడియోలు తగ్గాయి. బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నాను. రైతుపంట అనే పేరుతో రైతుల నుంచి వడ్లు కొని.. రైతు పేరుతోనే ఒకే రాశి బియ్యం.. వినియోగదారులకు అందించే ఒక కొత్త పనిని మొదలుపెడుతున్నాం. మీరు అడిగినందుకు ముందు మీకే చెప్తున్నా. త్వరలో మన చానెల్లో కూడా చెప్తాను.
@@RythuBadi ready ainappudu cheppandi memu kuda kontamu enka migata variki cheptamu..
Number vunte pampagalaru anna
విత్తనాలు ఎక్కడా దోరుకుతాయి
Sir great
రైతు mobile నెంబర్ పెట్టు anna👌
It is like investgation not interview
6 acres or half acre telugu
Bro neeku seeds kavali ela
Enni months ki crop chetiki vastundi
120 days to.
125 days yield should get 40 quintals
Thank you
Anta profit radu anna
Super brother❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤