30 నిమిషాల్లో దోశ, చట్నీ | Dosa Chutney Combo | Instant Rice Dosa | Onion Chutney

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2024
  • 30 నిమిషాల్లో దోశ, చట్నీ | 30 Minutes Dosa, Chutney | Instant Rice Dosa | Onion Chutney ‪@HomeCookingTelugu‬
    #dosa #ullikaram #tiffin
    Chapters :
    Promo and Intro : 00:00
    Instant Dosa : 00:16
    Onion Chutney : 02:24
    మిగిలిన అన్నంతో టిఫిన్లలోకి మెత్తటి దోశలు చేయండిలా | Instant Rice Dosa
    కావలసిన పదార్థాలు:
    బొంబాయి రవ్వ - 3 /4 కప్పు
    మిగిలిన అన్నం - 2 కప్పులు
    బియ్యప్పిండి - 1 / 4 కప్పు
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    పుల్లటి పెరుగు - 1 / 2 కప్పు
    నీళ్ళు
    నెయ్యి
    టిఫిన్లలోకి ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ కారం చట్నీ | Onion Chutney for Tiffins
    కావలసిన పదార్థాలు:
    నూనె - 1 టేబుల్స్పూన్
    పచ్చిశనగపప్పు - 1 టేబుల్స్పూన్
    మినప్పప్పు - 1 టేబుల్స్పూన్
    ఉల్లిపాయలు - 4
    తరిగిన అల్లం
    వెల్లుల్లి రెబ్బలు - 12
    బ్యాడగి ఎండుమిరపకాయలు - 12
    చింతపండు
    కల్లుప్పు - 1 1 / 2 టీస్పూన్లు
    బెల్లం - 1 టీస్పూన్
    నీళ్ళు
    తాలింపు కోసం కావలసిన పదార్థాలు:
    నూనె
    మినప్పప్పు - 1 టీస్పూన్
    ఆవాలు - 1 టీస్పూన్
    జీలకర్ర - 1 టీస్పూన్
    ఎండుమిరపకాయలు - 2
    ఇంగువ
    కరివేపాకులు
    Instant tiffins are our favourites because they can be prepared any time easily. In this video, you can watch the preparation of an easy tiffin recipe and a chutney recipe which you can make in under 30 minutes. One of them is the soft and fluffy dosa which you can make with leftover rice and sour curd instantly. The other one is ullikaram chutney which is made with onions and red chilli powder. This is a great combination you can have for breakfast or dinner. So try these recipes and let me know how they turned out for you guys in the comments below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 12