Це відео не доступне.
Перепрошуємо.

పూరీ చోలే కాంబో | Poori Chole Combo | Hotel Style Poori | Lahori Cholay Curry

Поділитися
Вставка
  • Опубліковано 15 сер 2024
  • పూరీ చోలే కాంబో | Poori Chole Combo | Poori | Chole ‪@HomeCookingTelugu‬
    Chapters:
    Promo : 00:00
    Hotel Style Poori : 00:15
    Lahori Cholay Curry : 02:30
    హోటల్ స్టైల్ పూరీతో పాటు కమ్మటి ఆలూ కూర చేయండిలా | Hotel Style Poori
    పూరీ చేయడానికి కావలసిన పదార్థాలు:
    గోధుమపిండి - 2 కప్పులు
    ఉప్పు - 1 టీస్పూన్
    నూనె - 2 టీస్పూన్లు
    నీళ్ళు
    #poori #breakfastrecipe
    లహోరీ చోలే కర్రీ | Lahori Cholay Curry | Chickpeas Curry | Side Dish For Roti
    కావలసిన పదార్థాలు:
    కాబూలీ శనగలు - 300 గ్రాములు (రాత్రంతా నానపెట్టినవి) (
    నీళ్ళు
    ఉప్పు - 1 టీస్పూన్
    నూనె - 3 టేబుల్స్పూన్లు
    మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర, మిరియాలు, అనాసపువ్వు)
    ఉల్లిపాయల పేస్టు - 2
    అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్
    రెడ్ చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్
    ధనియాల పొడి - 1 టీస్పూన్
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    పెరుగు - 1 / 2 కప్పు
    నీళ్ళు
    ఆంచూర్ పొడి - 1 టీస్పూన్
    గరం మసాలా పొడి - 1 టీస్పూన్
    మిరియాల పొడి - 1 1 / 2 టీస్పూన్లు
    నీళ్ళు
    పచ్చిమిరపకాయలు - 4
    కసూరీ మేథీ
    కొత్తిమీర
    #cholecurry #chanamasala #sidedish
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 20