పల్లీ కొబ్బరి చట్నీ |Palli Kobbari Chutney|10 Mins Quick & Easy Chutney for Tiffin

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2024
  • పల్లీ కొబ్బరి చట్నీ | Palli Kobbari Chutney|10 Mins Quick & Easy Chutney for Tiffin ‪@HomeCookingTelugu‬
    #pallichutney #peanutcoconutchutney #chutney
    Chapters:
    Promo - 00:00
    Intro - 00:09
    Roasting Ingredients - 00:32
    Grinding - 02:45
    Tempering - 04:16
    Serving - 05:15
    Ingredients:
    నూనె - 2 టీస్పూన్లు
    పల్లీలు - 1 కప్పు
    పచ్చిమిరపకాయలు - 10
    వెల్లుల్లి రెబ్బలు - 4
    చింతపండు
    వేయించిన శనగపప్పు - 2 టేబుల్స్పూన్లు
    పచ్చికొబ్బరి - 1 కప్పు
    కల్లుప్పు - 1 టీస్పూన్
    నీళ్ళు
    నూనె - 3 టీస్పూన్లు
    మినప్పప్పు - 1 టీస్పూన్
    ఆవాలు - 1 టీస్పూన్
    జీలకర్ర - 1 / 2 టీస్పూన్
    ఎండుమిరపకాయ - 1
    ఇంగువ
    కరివేపాకులు
    Our Other Recipes:
    Madurai Putnala Chutney: • మదురై పుట్నాల చట్నీ|No...
    Ullikaram Chutney: • టిఫిన్లలోకి ఎంతో రుచిగ...
    Kobbari Kottimeera Chutney: • ఇడ్లీ, దోశల్లోకి అదిరి...
    Hotel Style Erra Karam Chutney: • టిఫిన్స్లోకి అదిరిపోయే...
    Allam Chutney: • అల్లం చట్నీ | Ginger C...
    తయారు చేసే విధానo:
    ముందుగా నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. ఒక పాన్ లో 2 టీ స్పూన్ నూనె వేసిన తరువాత అందులో ఒక కప్పు పల్లీలను వేసి వేయించాలి .
    నేను పల్లీలను తోలు తోనే తీసుకుంటున్నాను .. ఒక వేళ మీ దగ్గర తోలు లేకుండా ఉంటే కూడా తీసుకోవచ్చు .
    వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా వేయించాలి. ఆ స్కిన్ అంత కూడా మంచి గోల్డెన్ కలర్ కి మారింది.
    వీటిలో నేను పచ్చి మిరపకాయలు ను వేస్తున్నాను. ఈ రెసిపీ కి నేను 10 పచ్చి మిరపకాయలు తీసుకున్నాను.
    ఒక వేళ మీకు కారం తక్కువగా కావాలంటే తగ్గిచుకోవచ్చు .
    దీనితో పాటు 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇది ఆప్షన్ మాత్రమే ఇది లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు.
    పచ్చి మిరపకాయల్ని సగం కోసి వేయండి.ఇప్పుడు దీనితో పాటు కొంచం చింత పండు ముక్కలు 4 కూడా వేస్తున్నాను.
    ఇది వేస్తే మంచి లైట్ పులుపు టేస్ట్ వస్తుంది.
    చింత పండు వేస్తే ఏమవుతుందంటే usual గ పచ్చిగా రుబ్బేటప్పుడు కొబ్బరి, ఈ పల్లీలను వేసి రుబ్బేటప్పుడు ఒక రెండు మూడు రోజులు వరుకు బాగా నిల్వ ఉంటుంది.
    మీరు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి బయట పెట్టుకోకూడదు .
    2 నుంచి 3 నిముషాలు బాగా roast ఐన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఇంగ్రిడిఎంట్స్ ని ఒక ప్లేట్ లో వేసుకుందాం.
    ఎందుకంటే ఇవి పూర్తిగా కూల్ అవ్వాలి.roast చేసిన ఇంగ్రిడిఎంట్స్ ఇప్పుడు పూర్తిగా కూల్ అయింది.
    ఇప్పుడు నేను మిక్సర్ జార్ కి మార్చేసాను. దీనితో పాటు నేను వేయించిన 2 టీ స్పూన్ శనగ పప్పు ని వేస్తున్నాను.
    తరువాత నేను తాజాగా
    ఒక కప్పు తురిమిన కొబ్బరిని వేసుకుంటున్నాను.
    250 ml measure చూపించాను కదా ఆ measure లో తీసుకోవాలి.
    దీనితో పాటు ఒక టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను.
    ఒక వేళ కల్లుప్పు లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు.
    ఇప్పుడు నేను ముందుగా నీళ్లు లేకుండా రుబ్బబోతున్నాను.
    మూత తీసి కొంచం నీళ్లు పోసుకోవాలి .
    కొద్ది కొద్ది గ నీళ్లు పోసి చట్నీ కాన్సెస్టెన్సీకి రుబ్బుకోవాలి.
    ఇప్పుడు పల్లీల చట్నీ బ్రహ్మాండంగా తయారైంది చూడండి .
    నేను కొంచం గట్టిగ రుబ్బుకున్నను. కావాలంటే కొంచం నీళ్లు వేసుకోవచ్చండి.
    రెండు రోజుల వరుకు మీరు పెట్టుకొని తినొచ్చు బాగుంటుంది. ఇడ్లీ, దోస లకు బాగుంటాయి.
    ఇప్పుడు మనం చట్నీ కి తాలింపు వేసుకోవాలి.
    తాలింపు గిన్నె లో మూడు టీ స్పూన్ల నూనె వేసుకొని అందులో ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర స్టవ్ ఆఫ్ చేసిన తరువాత అందులో ఒక
    ఎండు మిరపకాయని వేసి, కొంచం ఇంగువ వేస్తున్నాను .
    దీనితో పాటు కొంచం కరివేపాకు వేసాను.
    తాలింపు ఐన తరువాత దీన్ని మనం చట్నీ లో వేసేదాం.
    పల్లీ చట్నీ ని నేను గట్టిగ రుబ్బాను.
    రెండు, మూడు రోజులు బాగా ఉండాలంటే గట్టిగ రుబ్బుకుంటే సరిపోతుంది.
    ఒక వేళ మీకు పలుసుగా కావాలంటే కొంచం నీళ్లు పోసుకొని తీసుకోవచ్చు.
    చట్నీ ని నేను కొద్దిగా ఒక బౌల్ లో వేసుకున్నాను.
    ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని పలుసుగా చేసుకున్నాను .
    ఇంటికి ఎవరైనా గెస్ట్, ఫ్రెండ్స్ వచ్చిన ఈ చట్నీ ని మీరు త్వరగా చేసుకోవచ్చు .
    చాల బాగుంటుంది. ఇవి ఇడ్లీ, దోస, వడ, ఉప్మా ల కి బాగుంటాయి.
    Peanut/ Groundnut/Palli chutney is one of the favorites for so many people. So here's an easy and simple peanut coconut chutney (palli kobbari chutney) recipe which can be made with peanuts and coconut. This is a flavorful chutney recipe which goes with idli, dosa, vada etc. We made a thick chutney in the video but you can dilute it and enjoy goey consistency if you like. This is similar to the hotel/restaurant style chutneys. Another tip for you guys is - never grind your chutney too smooth, it should be a bit coarse. Only then can you enjoy the texture. Watch this video till the end to get a step by step guidance on how make this quick and easy 10 mins chutney recipe at home. Try this recipe and enjoy it with your favorite tiffins.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 14